ఎన్నో జన్మల పుణ్యఫలం మానవజన్మ... ఈ జన్మ అంతిమ లక్ష్యం ఆ భగవంతుడుని చేరడం... మతం ఏదైనా అది భగవంతుడుకి మనిషికి వారధి మాత్రమే అని తెలుసుకోవాలి... ఏ దేవుడైనా ఏ పవిత్ర మత గ్రంధమైనా మానవుడిని నీతి మార్గం వైపే నడిపిస్తాయి... ఇది అర్ధం కాక మత చాదస్థుల దాహానికి ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు... ఇటువంటి వారిని ఏ మతం కానీ, దేవుడు కానీ క్షమించరు...🙏
Khuran lo eakkada vere matam vallani champamani ledu.Muslim any matham addupettu koni poraday elanti valla matalu vinakandi. I am Indian. Proud to say this.
@@srikanthkumargandla5224 yes Undhi Manavulani Champithe Narakam Ani....!!! (5:32) “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” Ilanti Verses Cheppina Goppa Grandham "Divya Quran"...!!
Bro మీరు ఒక్కసారి ఖురాన్ చదవండి దయచేసి నేను చదివాను తర్వాత ఖురాన్ గురించి మాట్లాడండి మీకు తీసిన విషయం చెప్పకండి డబ్బు కొసం video చేయాలి అనుకుంటే వేరే video చేయండి
బిన్ లాడెన్ అతను ఆచరించే మతం సంప్రదాయాలను అన్యమతం వారు నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఇంతటి కిరాతకానికి ఒడి కట్టాడు అంటే అతనికి అతను ఆచరించే మతం పట్ల ఎంత గౌరవం ఉండేదో అని మనం తెలుసుకోవాలి అనుకుంటా..... మరి ఈ క్రిష్టియన్స్ మన తల్లి భరత ఖండం మీద కూడా ఇలానే,,మనం నమ్మే హిందూ దేవుల్ల పట్ల ధుర్మార్గం మాటలు మాట్లాడుతూ,, నిరుపేదలకు డబ్బులు ఆశ కలిగించి మత మార్పిడికి లోబరుచుకుంటున్నారు మరి ఈ నీచమైన పరిస్తితిని మనం ఎలా ఎదుర్కొని నిలబడాలి బ్రదర్స్..... ???
Anna... oka vishayanni marchipotunnam anna... oka vala british vallu mana deshanni dochukoka poevuntea... assal... e prapamcham lo ne.. number1 dhanika desham ga vundadi mana india..mana kharma antra anta manam mana indians kantea forners ki akkuva importants estunnam...
తండ్రీ ప్రేమ గురించి ఒసిన్ బిన్ లాడెన్ అమెరిక కారణము, ట్విన్స్ 🗼 టవర్ లేపేసుడు అందాకి, అమెరిక బిన్ లాడెన్ లేసెంది కానీ అమెరిక,,, బినలోడిన్, లేపేసింది, కానీ అమెరిక బినలోడిన్, నలుగురు కొడుకులు ఒక్కు కూతురు అమెరిక దారుణంగ చెంపెంపురు కదా సర్ కానీ అమెరిక అయ్య పాపంవల్లే,, అమెరిక పెద్ద తప్పు చేసింది సర్ ❤ దీని వస్తులు
Hi bro make a video on Vijay Antony biography there is no video on Vijay Antony biography in telugu here is huge fans in telugu that will be usefull for your chanal
భాయ వీడియో చూడకముందే పాస్ చేసి అడుగుతున్న మొతం ఉనది ఉనటుగానే చేశావా లేక ఏదో ద్వేషా పూరితంగా అందరూ చేసినటు కావాలని లేనిది వక్రీకరించి అతని ఏదో సెత్రువు అనటు చేశావా
ఎంతటి దుర్మార్గుడైనా అతని చరిత్ర వెనుక ఎంతో తెలియని రహస్యాలు ఉంటాయి, ఎన్నో గొప్ప నిర్ణయాలు ఉంటాయి మాకు ఇలాంటి మంచి విషయాలు మీకు కృతజ్ఞతలు. 🙏🙏
Nini
j
J
అందుకే లాడెన్ గొప్పవాడు
Thivravadulu muslims. andaru muslims thivravadulu kadu do daridrapu mathami muslims
Unbelievable explanation very detailing with out any lag.
Glad you liked it
థాంక్యూ బ్రో చాలా విషయాలు తెలుసుకుంనం
Thu thu me bathuku anthey Muslims anteyney bharatha dheshaniki meru anty
ఎన్నో జన్మల పుణ్యఫలం మానవజన్మ... ఈ జన్మ అంతిమ లక్ష్యం ఆ భగవంతుడుని చేరడం... మతం ఏదైనా అది భగవంతుడుకి మనిషికి వారధి మాత్రమే అని తెలుసుకోవాలి... ఏ దేవుడైనా ఏ పవిత్ర మత గ్రంధమైనా మానవుడిని నీతి మార్గం వైపే నడిపిస్తాయి...
ఇది అర్ధం కాక మత చాదస్థుల దాహానికి ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు... ఇటువంటి వారిని ఏ మతం కానీ, దేవుడు కానీ క్షమించరు...🙏
Khuran lo eakkada vere matam vallani champamani ledu.Muslim any matham addupettu koni poraday elanti valla matalu vinakandi. I am Indian. Proud to say this.
Currect bro
Undi
@@srikanthkumargandla5224 yes Undhi Manavulani Champithe Narakam Ani....!!!
(5:32) “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”
Ilanti Verses Cheppina Goppa Grandham "Divya Quran"...!!
సద్దాం హుస్సేన్.. గురించి బయోగ్రఫీ చేయండి ఆయనను అమెరికా వాళ్ళు ఉరి తీయడానికి కారణాలు దీనిపై కూడా ఒక వీడియో చేయండి
Yes bro
Saddam hussein videos unnai bro telugu lo chudandi
Ok lil
Ok ra eedigoda
'ఆఖరికి కుక్క చావు చచ్చాడు' ఇది చెప్పడం మర్చిపోయారు
Iam safe because iam indian
Jai indian bro
Jai sri ram bro
మీరు చెప్పింది కొంత నిజం కొంత అబద్దం
Pillalni కంటునారా
ఈనుతున్నారా
😅😅😅😅😅😅😅😅
🤣🤣
రెండును..... 😂😀
Poorvam ne thatha avva kuda alage eenevaru kanebaaru😂😂😂😂
నువ్వు చెప్పేవి వింటే జనాలు కొట్టుకు చేస్తారు
90% అబద్దాలు చెబుతున్నావు సోదర
Islam గురించి clarity లేకుండా. ఎవరో ఎదో ఒకటి చెప్పారు అని దానిని పట్టుకొని తప్పు దారి తప్పారు.
Good
See meku bin Laden anduku usa meda attack chesaro thelsa ?
22 marriages 25 male baby's, 29baby girls.. idha bro... Laden nanna thappu dhava valla inni pellilu cheskunnara
🎉
Superb bro....u had shared correct information....u didnt provoke for any religion ....be like this only.
Nice.. He is educated person.. But he choosed wrong way..Ugravadam vaipu velakunda unte bagupade vademo
Coorct
Proper ga teliyalsindi chala undi
Bro మీరు ఒక్కసారి ఖురాన్ చదవండి దయచేసి నేను చదివాను తర్వాత ఖురాన్ గురించి మాట్లాడండి మీకు తీసిన విషయం చెప్పకండి
డబ్బు కొసం video చేయాలి అనుకుంటే వేరే video చేయండి
నేను లాడెన్ కు support చేయడం లేదు
కానీ ఖురాన్ గురించి తెలుసుకోండి అని చెప్పు తున్న ను
Sare anna
@@gafoormohd4279aaa sodi book chadive badulu, edaina oka skill nerchukondi
సానే ఓబుల్ రెడ్డి గారి బయోపిక్ చేయండి ప్లీజ్..
Cheyandi videos
Obul Reddy father bin Laden anta😂😂😂😂😂
@@trueindian1087 era neekoodana
Rapest
అనంతపురం జిల్లా దీనబాంధవా డు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. గారి బయోగ్రఫీ చేయండి
th-cam.com/video/xHYeCG5ir_s/w-d-xo.html
Evadu vadu
@@kallepallisai878 chala mandhi pillalaki quality education andhajeshadu. Adhi inka continue avuthune vundhi. Konchem respect evvu mowa bro
@@jaswanthreddythummuru2210 Ho sorry bro nak teluvadu andhuke ala anna .telusthe antana.
Eagerly waiting for part 2
Auna brooo aithe gandi ni evaru chamaru ? Makka Majid lo bombulu evaru pettaru. ? Neeku telusa bro...
ఇప్పుడు చెప్పండి,ముస్లిం మతంలో ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు,కానీ మనం ఈచిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద తప్పా, ఇది ఏ ధర్మం అనుమతించు తుంది.
Nice explained Anna ❤️
బిన్ లాడెన్ అతను ఆచరించే మతం సంప్రదాయాలను అన్యమతం వారు నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఇంతటి కిరాతకానికి ఒడి కట్టాడు అంటే అతనికి అతను ఆచరించే మతం పట్ల ఎంత గౌరవం ఉండేదో అని మనం తెలుసుకోవాలి అనుకుంటా.....
మరి ఈ క్రిష్టియన్స్ మన తల్లి భరత ఖండం మీద కూడా ఇలానే,,మనం నమ్మే హిందూ దేవుల్ల పట్ల ధుర్మార్గం మాటలు మాట్లాడుతూ,, నిరుపేదలకు డబ్బులు ఆశ కలిగించి మత మార్పిడికి లోబరుచుకుంటున్నారు మరి ఈ నీచమైన పరిస్తితిని మనం ఎలా ఎదుర్కొని నిలబడాలి బ్రదర్స్..... ???
اي لغة تتكلم
@@بدرالعوفي-ي8ذ తెలుగు
Good video bro
Waiting for part 2
ಈ ಲೋಪರ್ ಕಚಡ ಮಿಂಡ್ರಿ ನಾ ನಾಯಿ ಕಿಂತ ದಾರುಣ ವಾಗಿ ಸಾಯಿಸಿದ್ದು ಸೂಪರ್
Anna... oka vishayanni marchipotunnam anna... oka vala british vallu mana deshanni dochukoka poevuntea... assal... e prapamcham lo ne.. number1 dhanika desham ga vundadi mana india..mana kharma antra anta manam mana indians kantea forners ki akkuva importants estunnam...
Hi Anna Sasi from Tirupati 👌 you r during good job Anna 💪 all the best Anna 👍🙂 Big Fan Anna ❤️ All way I will be with you Anna 💙❤️🙏👍🏼👌🏼
Pls release part 2 fast it is so interesting
హిట్లర్ బయోగ్రఫీ చేయండి🙏
Study modi he is a hetlar
As
Sulli gadu hetlar 😂🤭
Hitler biography voice of Telugu lo undhee chudu
@@naseersonu1522 the tpp see
Bro please do shivakarthikeyan and soori
Muthu chamy biography
Me explanation and voice chala bagundi bro 👍👍🤩
TQs brother
RSS bajarangdal vhp gurinchi kuda cheppu bro
Avee chyyaru bayya Jai Hind
Rss emi isi kadhu bro adhe champamani eppudu cheppadhu 🙄 ISIS laga
@Sk. Mohammad Hanif godra lo mundu evaru train ne tagala pettaro telusuko bro
UR EXPLANATION IS VERY GOOD KEEP GOING ANNA ❤️
తండ్రీ ప్రేమ గురించి ఒసిన్ బిన్ లాడెన్ అమెరిక కారణము, ట్విన్స్ 🗼 టవర్ లేపేసుడు అందాకి, అమెరిక బిన్ లాడెన్ లేసెంది కానీ అమెరిక,,, బినలోడిన్, లేపేసింది, కానీ అమెరిక బినలోడిన్, నలుగురు కొడుకులు ఒక్కు కూతురు అమెరిక దారుణంగ చెంపెంపురు కదా సర్ కానీ అమెరిక అయ్య పాపంవల్లే,, అమెరిక పెద్ద తప్పు చేసింది సర్ ❤ దీని వస్తులు
మా అనంతపురం దేవదేవుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వారి గురించి ఆయన జీవిత చరిత్రను పబ్లిక్ సిటీ చేయండి సార్.. మా అనంత వాసుల కోరిక తీర్చగలరు ప్లీజ్...❤❤
My teacher said Osama bin was brilliant student but he chosen wrong way is it correct or not??
Not
My sir too told that
Not correct
Absolutely right
Yes
హలో బ్రో పార్ట్ 2 వీడియో ఓపెన్ అవట్లేదు నేను ఇరాక్ లో ఉంటా
Hí
Iraq lo terrorism ekkuva kada bro.. Meeru ela unda galugutunaru
How
ఐ హేట్ ఓసామా బీన్
Nevar equal all religions 🙏
Vagaveeti mohan ranga video cheyandii
Thoraga part2 upload cheiyyandii
Nice information
Cheguvera and Mother Teresa biography video petandi
చమ్మక్ చంద్ర బయోగ్రఫీ🙏🙏🙏
Sure
Thank u for telled his history to us
Actor Shobhan babu biography pettu bro
అన్న "manjit basara" murder గురించి చెప్పవా plese 🙏🙏🙏
Gajini Mohammad video cheyysndi please 🙏
Tq sir🙏
Thu thu me bathuku anthey Muslims anteyney bharatha dheshaniki meru anty
Willa amma babu jagir ani 22 pellillu 6 pellillu chesukunnaru islam lo 4 pellillu adi kuda capacity batti modati bharya permission thisukuni chesukuwali 4 kante ekkuwa chesukoradu nishedam
Avna
Anthamandi pillala maa father side mother side full Relatives number tisukuna anthamandi vundam ga😲😲😲
👍
Please upload Part 2
Hi bro make a video on Vijay Antony biography there is no video on Vijay Antony biography in telugu here is huge fans in telugu that will be usefull for your chanal
Yeah sure
సద్దాం హుస్సేన్ గురించి బాయిగ్రపీ చేయండి అమెరి కన్స్ యాందుక్ ఒరీతీసారు
Sure
☺
please make the video of Karunakar director
Veerappan biography cheyandi
Rgv Veerappann movie chudu
ట్రంప్ బయోగ్రాఫ్య్ చేయండి
th-cam.com/video/PVO01r0B6V4/w-d-xo.html
Great information brother...
Bro George reddy video cheyandi
Thank You ....
Same india lo konni durmargulu laden lage Christians pi dadulu chestunnayi......
Assalamu Alaikum Rehmatullahi Wa Barakatahu Sab khaireyat bhai. superB. Osama is a good person. But here way is wrong.
ఏంటి బ్రదర్ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పార్ట్ టూ వీడియో ఇంక చేయలేదు
అవును క్షమించండి, బాగా గుర్తు చేశారు త్వరలో చేస్తాను
I support America 👍
Good
I am waiting part 2 video
7.23___7.29 good thinking
లాడెన్ కాదండి లాదేన్ సర్
భాయ వీడియో చూడకముందే పాస్ చేసి అడుగుతున్న మొతం ఉనది ఉనటుగానే చేశావా లేక ఏదో ద్వేషా పూరితంగా అందరూ చేసినటు కావాలని లేనిది వక్రీకరించి అతని ఏదో సెత్రువు అనటు చేశావా
మీరు ఎక్కువ గ జనాలని కనేస్తార్
First viwe
Please make video on Saddam Hossain
I want Osman goni naremodi ✋🎉😢😮
Matanni nammukunte last ki kukka chaaave
Saddam Hussain gurinchi video cheyyandi
బిన్లండన్ చాలా గొప్పవాడు
Ambati rambabu biograpy cheyava bro plz plz
Plz say about veerappan
good video
నిన్ను like చేస్తున్నాను👍.
ఈ వీడియో కాదు 👉 .....
Naa story cheyyandi pls 😷😷😷
ముందు మోడీ గురించి Rss గురించి మాట్లాడు......
Mundhu daiparuddin gurinchi cheppandi
ఒక మాట మాటాడే తప్పుడు ముందు తెలుసుకొని మాట్లాడం నేర్చుకో అని. ఏదైనా తెలిస్తేనే రంగంలో దిగాలి..
@@mohammadsk7 vadi gurinchi chepthe nuvvu endhuku feel avvuthunnav vadiki niku em sambadam
@@pommalanaveen2434 laden అనుచరుడు కావచ్చు..
ఓరి బాబు, లాడెన్ కోసం మనకి ఎందుకు, వాడి వలన ఉపయోగం ఏమిటి, ఉపయోగపడే వీడియో లు చెయ్యు
మతోన్మాది....
Last lo manchi question adigadu
Tamil tiger prabhakar gurinchi cheppandi bro..
I am fan of Sheik Osama Bin Laden
Paritala ravi gari gurinchi cheyandi
2nd part link pettu bro
Lal Bahadur Shastri life story 2nd part video pettandi
Nijame americans karudukatina ugravadi endukante japan mida bamb esyaru
JOHN ABRAHAM BIOGRAPHY
MURUGADOSS BIOGRAPHY
islam is a very very grate and good
Kukka chaavu chaachadu antaav. Ok
Please thalibans and terrarism kosam full information cheyyandi
Prabhu Deva biography please
😭😭😭😭😭😭😭😭😭
Laden nuclear physics study chesadu vinnanu... Yes are not?
Yes nijamay
Muthappa rai life story Chepandi sir
Yes we need
Sane obula reddy and venkataramanareddy biography upload chayagalaru