Jai Jai GeneshaVideo Song || Jai Chiranjeeva Movie || Chiranjeevi, Sameera Reddy Hd 1080p

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @rokkamsivasankar435
    @rokkamsivasankar435 4 หลายเดือนก่อน +89

    ఈ పాట లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ గణేష్ మండపం ఉండదు...

  • @Mygodyou
    @Mygodyou 4 หลายเดือนก่อน +148

    గణపతి పండుగ నాడు వినే వాళ్ళు ఒక లైక్ జై గణేష్ మహారాజ్ కి జై 🙏

  • @BilleMukunda
    @BilleMukunda 4 หลายเดือนก่อน +324

    E roju vinna vallu like cheyyandi

  • @raghupathibabubutti8249
    @raghupathibabubutti8249 4 ปีที่แล้ว +464

    వినాయక చవితి శుభాకాంక్షలు,,, ఆరోజు ఈ పాట విన్నవారు ఒక లైక్ చేయండి 👌

    • @ErappaTt
      @ErappaTt 8 หลายเดือนก่อน

      Coh gu u vhhgighkjio ghgh hghfohgyugyhfccg yyy😮😮hyyh guhgghhuú😮 huu 77Վհհհուուuu uugh😮huiiih 7Huhkiiujgih ggjnhh hjíugcc tujhko hjhg 6ghhjghi7ui 6ghhjh

    • @ErappaTt
      @ErappaTt 8 หลายเดือนก่อน

      Gljhttfuiug vbjhggbcggg5yjhh577y55gffigvvjvvkbvvggggggggggvnjjhgjcijjfufurdttyyufutfyyyytycjfjfujoihhhfjgfgjjhhbnhj

    • @ErappaTt
      @ErappaTt 8 หลายเดือนก่อน

      Hiiujjkjit677titjgiygfsd hkkjjj tu jk hj jhi KH ch j gu hjhhhjjjjjg jj gj KH g jj vg

    • @ErappaTt
      @ErappaTt 8 หลายเดือนก่อน +1

      Guuudghijgydy dxhhh

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 ปีที่แล้ว +361

    ఎన్ని ఏళ్ళైనా ఈ పాట మాత్రం వినాయక చవితి కి ఫిక్స్💥🔥

  • @alibhai811
    @alibhai811 2 ปีที่แล้ว +36

    మణిశర్మ గారు థాంక్యూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఎన్నటికీ మర్చిపోము చిరంజీవి గారు

  • @కోటిదామళ్ళ
    @కోటిదామళ్ళ 4 ปีที่แล้ว +462

    202k?
    వినాయక చవితికి ఈ సాంగ్ పెట్టకుండా ఉండలేరు, వినాయకుడిని నిల బెట్టిన రోజు నుండీ వినాయక నిమజ్జనం చేసే వరకు ఈ సాంగ్ పెడుతూనే ఉంటారు భక్తులు & అభిమానులు 👌👌👌🤘🏾👇👇
    ఈ సాంగ్ చూసే వారందరికి ముందుగ వినాయక చవితి శుభాకాంక్షలు💐💐💐

  • @devarapallimohanganesh7829
    @devarapallimohanganesh7829 9 หลายเดือนก่อน +604

    2024 కూడా ఈ పాట వింటున్నాం

  • @rajukanakatla2429
    @rajukanakatla2429 3 ปีที่แล้ว +171

    ఈ పాట లేకుండా వినాయక చవితి జరగదు 👍👌☺️

    • @vullajagadeesh3879
      @vullajagadeesh3879 3 ปีที่แล้ว +3

      yess yess bro ur absolutely right

    • @chantiparasa5442
      @chantiparasa5442 3 ปีที่แล้ว +1

      👎👍🖕

    • @viratvenu1515
      @viratvenu1515 3 ปีที่แล้ว +1

      Super songs

    • @umamahesh5968
      @umamahesh5968 3 ปีที่แล้ว +2

      ఈ పాట కాదు బ్రో కూలి no 1 movie లో పాట dandalayya undralaya songe .

    • @demudukambala5862
      @demudukambala5862 4 หลายเดือนก่อน +1

      Yes 💯

  • @bujjigaadu
    @bujjigaadu 4 หลายเดือนก่อน +126

    Present vintu unna vallu like cheyandi

  • @maruthi1438
    @maruthi1438 ปีที่แล้ว +40

    డాన్స్ అందరూ చేస్తారు కానీ ఇలాంటి devotional song లో కూడా మీ GRACE మాత్రం మిస్ అవ్వదు BOSS❤.

  • @mohanarasavilli4390
    @mohanarasavilli4390 2 ปีที่แล้ว +235

    జై గణపతి జై జై జై గణపతి
    ఓం జై గణపతి జై జై జై గణపతి
    ఓం జై గణపతి జై జై జై గణపతి
    ఓం జై గణపతి జై జై జై గణపతి
    ఓం జై గణపతి జై జై జై గణపతి
    ఓం జై గణపతి జై జై జై గణపతి
    జై జై గణేషా జై కొడతా గణేషా
    జయములివ్వు బొజ్జ గణేషా
    హై హై గణేషా అడుగేస్తా గణేషా
    అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
    లోకం నలు మూలలా లేదయ్య కులాసా
    దేశం పలు వైపులా ఏదో రభసా
    మోసం జన సంక్యలా ఉందయ్యా హమేషా
    పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
    చిట్టి యెలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
    చిక్కు విడిపించగ నడిపించగ చేయ్యి తమాషా
    గణేషా గం గణపతి గణేషా గం గణపతి
    గణేషా గం గం గం గం గం గం గం గణపతి
    జై జై గణేషా జై కొడతా గణేషా
    జయములివ్వు బొజ్జ గణేషా
    హై హై గణేషా అడుగేస్తా గణేషా
    అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
    లంబోదరా శివా సుతాయా
    లంబోదరా నీవే దయా
    లంబోదరా శివా సుతాయా
    లంబోదరా నీవే దయా
    లంబోదరా శివా సుతాయా
    లంబోదరా నీవే దయా
    నదేమొ నాన్నకి సిం.హం మీ అమ్మకీ వాహనమై ఉండలేదా
    ఎలకేమొ తమరికి నెమలేమొ తంబికి రధమల్లె మారలేదా
    పలు జాతుల బిన్నత్వం కనిపిస్తున్నా
    కలిసుంటు ఏ తత్వం బోదిస్తున్నా
    ఎందుకు మాకీ హింసా వాదం
    ఎదిగేటందుకు అది ఆటంకం
    నేర్పర మాకు సోదర భావం
    మాలో మాకు కలిగేల ఇవ్వు బరోసా
    గణేషా గం గణపతి గణేషా గం గణపతి
    గణేషా గం గం గం గం గం గం గం గణపతి
    జై జై గణేషా జై కొడతా గణేషా
    జయములివ్వు బొజ్జ గణేషా
    హై హై గణేషా అడుగేస్తా గణేషా
    అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
    చందాలను అడిగినా దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా
    లంచాలను మరిగినా నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా
    ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
    మా సరుకుల దరలన్ని దించాలయ్యా
    మాలో చేడునే ముంచాలయ్యా
    లోలో అహమే వంచాలయ్యా
    నీలో తెలివే పంచాలయా
    ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశా
    గణేషా గం గణపతి గణేషా గం గణపతి
    గణేషా గం గం గం గం గం గం గం గణపతి
    జై జై గణేషా జై కొడతా గణేషా
    జయములివ్వు బొజ్జ గణేషా
    హై హై గణేషా అడుగేస్తా గణేషా
    అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
    లోకం నలు మూలలా లేదయ్య కులాసా
    దేశం పలు వైపులా ఏదో రభసా
    మోసం జన సంక్యలా ఉందయ్యా హమేషా
    పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
    చిట్టి యెలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
    చిక్కు విడిపించగ నడిపించగ చేయ్యి తమాషా
    గణేషా గం గణపతి గణేషా గం గణపతి
    గణేషా గం గం గం గం గం గం గం గణపతి
    గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
    గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
    గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
    గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా

    • @hsardarsardar1399
      @hsardarsardar1399 ปีที่แล้ว +2

      Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqlqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @ShyamSundar-cz2qt
      @ShyamSundar-cz2qt ปีที่แล้ว +2

      Please send me bro

    • @NATYAKALAMANDIR
      @NATYAKALAMANDIR ปีที่แล้ว +1

      😢😢😢😢😢😂

    • @rajeshbupathivlogs
      @rajeshbupathivlogs ปีที่แล้ว +2

      Tq bro

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 5 หลายเดือนก่อน +1

      Unity, diversity was is mentioned gracefully by their different vahanams and same time pointing out to wipe out burocracy and economic development by reducing prices with his blessings by punishing bad guys in society is commendable in the lyrics…

  • @EuropeKathalu
    @EuropeKathalu 3 ปีที่แล้ว +283

    వినాయక చవితి పాటల్లో టాప్ 5 లో ఉంటుంది ఈ పాట 👌 superb composition by Manisharma garu

  • @mahesh.2272
    @mahesh.2272 3 ปีที่แล้ว +96

    🙏మిత్రులు అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు 🙏
    2021 lo cusy vaallu like

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 ปีที่แล้ว +13

    వినాయక చవితి. శుభాకాంక్షలు.
    ప్రజలందరూ. ఆయు. ఆరోగ్యాలతో. బాగుండాలి. ఆ దేవుని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్నాను.
    ఇట్లు.
    జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్.

  • @pradeept4234
    @pradeept4234 2 ปีที่แล้ว +28

    వినాకచవితి రోజు vintunnavaru.. ఎవరైనా వున్నారా....జై గణేష 🙏🙏🙏

    • @madhwapathianirudh5863
      @madhwapathianirudh5863 4 หลายเดือนก่อน +2

      నేను వింటున్నాను, వింటూనే ఉంటాను. జై గణేష, జై చిరంజీవ

  • @SHIVAPRASAD-oq7yj
    @SHIVAPRASAD-oq7yj 5 ปีที่แล้ว +207

    Song vachi 14 years still ever green & coming 14 years also
    CHIRU/MANI/LAWRENCE Combo ultimate for ever

    • @notanki7373
      @notanki7373 4 ปีที่แล้ว +2

      Anna dance di kadhu magic music chesindi aa magic

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 ปีที่แล้ว +3

      @@notanki7373 but i watch these song with out music upto 100 times

    • @Naveen_12349
      @Naveen_12349 3 ปีที่แล้ว +2

      Excellent song chiranjeevi garu super ga chesaruu

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 ปีที่แล้ว +1

      Balu garu ekkadiki vellaru bro

  • @amarwas
    @amarwas 5 ปีที่แล้ว +151

    Intha chakkani lyrics and music and megastar dance...vinayaka chavitiki inthakante em kavali?happy vinayaka chavithi andariki 💐🙏😊

  • @pradeept4234
    @pradeept4234 ปีที่แล้ว +16

    18/September 2023 వినాయక చవితి రోజు వింటున్న వారు వున్నారా 👍

  • @kishore..Darling
    @kishore..Darling 3 ปีที่แล้ว +57

    S.P.Balu గారి singing సూపర్🙏🙏

  • @justsaying5307
    @justsaying5307 2 ปีที่แล้ว +110

    I am Muslim but i don't know Why i am like this song , lyrics i like it

    • @bhaskarpuvvala5849
      @bhaskarpuvvala5849 ปีที่แล้ว +10

      Because even if you convert some roots remain

    • @g.lokeshb.2225
      @g.lokeshb.2225 ปีที่แล้ว +6

      Because god is only one

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 5 หลายเดือนก่อน +1

      Because your Ancestors were Hindus and they were forcefully converted into your religion..

    • @Srojareddy55
      @Srojareddy55 4 หลายเดือนก่อน +1

      We're Indian's

    • @RajupalemChandrika
      @RajupalemChandrika 4 หลายเดือนก่อน

      Because song have reyality of life

  • @bobbilinag905
    @bobbilinag905 2 ปีที่แล้ว +9

    బాలు గారి స్వరంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.... హ్యాట్సాఫ్ బాలు సార్ రియల్లీ మిస్ యూ సార్

  • @jagadeeshyadavm97
    @jagadeeshyadavm97 2 ปีที่แล้ว +25

    Good voice and great lyrics 😊 yeppudu e song vinna Mina peace full gaa vuntundi ♥️

  • @ChittiChitti-bz8ex
    @ChittiChitti-bz8ex 9 หลายเดือนก่อน +39

    2024 lo vinavaru like cheyadhi ❤

    • @ramanaidu2331
      @ramanaidu2331 4 หลายเดือนก่อน +1

      I am lisitining bro

  • @haiprince
    @haiprince 6 ปีที่แล้ว +238

    This song is one of the finest compositions of Manisharma. From 3:52 to 4:07, one life is not enough to witness the magic and charm of chiru. Music,Dance and Grace deadly combination.

    • @Raghavalawrence7716
      @Raghavalawrence7716 3 ปีที่แล้ว +7

      Choreography Lawrence master

    • @srisuryasai3511
      @srisuryasai3511 3 ปีที่แล้ว +7

      LAWRENCE MASTER CHOREOGRAPHY 🥰🥰🥰

    • @amuday23
      @amuday23 2 ปีที่แล้ว +4

      lyrics ......extraordinary..chandrabose garu most underrated but he is pride of our telugu industry

    • @koppulaanthony1634
      @koppulaanthony1634 2 ปีที่แล้ว

      @@Raghavalawrence7716 yr me
      y
      H
      H
      gyh
      Hh
      Hu h
      yh
      ho rha hu yh h
      hu hi I'm a🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗🆗

    • @koppulaanthony1634
      @koppulaanthony1634 2 ปีที่แล้ว

      @@Raghavalawrence7716 hu or the way

  • @jyothiasha2504
    @jyothiasha2504 5 ปีที่แล้ว +59

    And tq for creat this super song for vinayaka chevithi

  • @janaseenafollower9751
    @janaseenafollower9751 3 ปีที่แล้ว +71

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏

  • @anantharam4695
    @anantharam4695 3 ปีที่แล้ว +64

    I am actually a malayali (Keralite).....I had been staying at Hyderabad for 4years....2009-12...at that time....I got to participate in a group dance during Ganesh chaturthi....and this was one of the songs....actually its too much nostalgic...for me

  • @AjayKumar-ds8ck
    @AjayKumar-ds8ck 4 ปีที่แล้ว +16

    వినాయక చవితి రోజు ఈ పాట వినేవాళ్ళు లైక్ కొట్టండి...

  • @erraravi7536
    @erraravi7536 4 หลายเดือนก่อน +3

    Eroju nundi 11days Varaku vintaru... Vinayaka mandapala dhaggara..... Idhe song Ekkada chusinaa

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 8 หลายเดือนก่อน +4

    చంద్రబోస్ గారు రాసిన అద్భుతమైన పాటలు ఒక పది చెప్పమంటే ఈ పాట గురించి ప్రస్తావన లేకుండా చెప్పడం కష్టమేమో

  • @KishoreVarre
    @KishoreVarre 9 หลายเดือนก่อน +2

    Are anybody people who are born on the day of Vinayaka..... That person happy birthday🎁🎁🎂🎉 this song dedicated

  • @panduvenumbaka
    @panduvenumbaka 3 ปีที่แล้ว +18

    Every year vinayaka chavithi ki ee song pettukoni enjoy chesevalam
    Andhariki vinayaka chavithi subakanshalu 💟💟

  • @RockStar-hl9ri
    @RockStar-hl9ri 3 ปีที่แล้ว +84

    The music from 2:7 to 2:25 gives an unforgettable memories

  • @Shaik410
    @Shaik410 4 หลายเดือนก่อน +11

    Repu ganesh chaturthi naku gurtuvachina vachina modati song anduku vinadaniki vacha❤❤❤

  • @Alleditingvideos1507
    @Alleditingvideos1507 2 ปีที่แล้ว +6

    Repu vinayaka chavithi e song chudalanipichi chustunna

  • @sureshkapavarapu5751
    @sureshkapavarapu5751 2 ปีที่แล้ว +8

    Chiru dance, mani music, balu singing . Versatile

  • @tirumalasettidevaki9463
    @tirumalasettidevaki9463 4 หลายเดือนก่อน +6

    2024 lo vinna vallu like cheyandi 😂😂😂😂 ahaa enti idi antunna!!!!
    Ee paata vachinappati nundi...😮 ee song lekunda yekkada vinayaka chavithi jarigi undadu naaku telisi... Jai Ganapati❤❤❤ Jai Sri Ram❤❤❤.... OM NAMO VENKATESHAYA❤❤❤

  • @mbharath5706
    @mbharath5706 4 ปีที่แล้ว +12

    Manisharma given beautiful n ever green Ganesh and marriage songs...

  • @padduharsha8515
    @padduharsha8515 3 ปีที่แล้ว +15

    Waiting for vinayakachavaithi 😍❤️❤️❤️love Ganesha'aa

  • @dvsushanthreddy855
    @dvsushanthreddy855 4 ปีที่แล้ว +50

    Ee song SP Balu garu valleh intha pleasing ga undi. Balu garu eppudu ee paatallo brathike untaru

  • @purnaramyasreesanisetti9354
    @purnaramyasreesanisetti9354 6 ปีที่แล้ว +69

    Energetic song

  • @yugandhar1998
    @yugandhar1998 3 ปีที่แล้ว +171

    3:41 to 4:07 🎧🎧ee music start ayithe edho oka teliyani feeling ...this credit goes to manisharma🎧🎧🎧 only ilanti music Inka evvaru ivvaleru👍

  • @singithamrajashekargoud1710
    @singithamrajashekargoud1710 3 ปีที่แล้ว +41

    Who came here to watch the song on (2021) Ganesh chaturthi Evergreen song 👍😍😍👌👌🙏🙏🙏🙏

  • @shivakumarr8884
    @shivakumarr8884 5 ปีที่แล้ว +122

    chiru songs yentha bagunnai ante naku tommorow exams vundhi chedukovali ani veldham ante oka song tarvatha oka song vintuna emo attraction vundhi chiru lo

    • @brprakash156
      @brprakash156 3 ปีที่แล้ว

      Supur bro

    • @backbenchgamers3111
      @backbenchgamers3111 3 ปีที่แล้ว

      Yes it's true

    • @dhanushprasangi
      @dhanushprasangi 3 ปีที่แล้ว

      Mawa em sinkuuu
      Ipudu time 6:27am 9 ki sem exam😜 somgs vintunna cool ga😂😂

  • @here3049
    @here3049 3 ปีที่แล้ว +63

    జై జై వినాయక..🕉️🙏🙏🙏

  • @anjivelagana
    @anjivelagana 3 ปีที่แล้ว +104

    Usually, we don't like the dances of the old generation (Sr.NTR garu, ANR guru, Krishna garu etc), but when it comes to Chiranjeevi sir dance, it is admired by all the generations, even the future generations also.
    That's the magic in Megastar dance.

    • @hehe193
      @hehe193 3 ปีที่แล้ว +3

      King of dance chiranjivi, no allu arjun no hrithik roshan, no allu arjun......

    • @Bandlamudivijayyadav
      @Bandlamudivijayyadav 2 ปีที่แล้ว

      Dance like jr NTR gara

    • @krishnakanth9268
      @krishnakanth9268 2 ปีที่แล้ว

      @@Bandlamudivijayyadav
      Ppl

    • @digitalhemanth-bu6hl
      @digitalhemanth-bu6hl ปีที่แล้ว

      ​@@Bandlamudivijayyadavchiranjeevi ki ntr ki comparison nti ra konda erripuka

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 4 ปีที่แล้ว +37

    What a great meaning oriented song super and marvellous awesome song..this song is really immortal

  • @dlakshmila1424
    @dlakshmila1424 2 ปีที่แล้ว +4

    Inko 1000 years vadhina Kuda we song evaru Kuda marichiporu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jay-dm4id
    @Jay-dm4id ปีที่แล้ว +17

    Watched this in the newly released Hollywood Tollywood Theatre in Guntur back in 2006(2005-2007), one of my most beautifull memories from childhood!!

  • @Mallesh-301
    @Mallesh-301 4 หลายเดือนก่อน +1

    ప్రతీ వినాయక చవితి నాడు ఈ పాట తప్పనిసరి 💥💥💥💥🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @srikanthrayala3006
    @srikanthrayala3006 5 ปีที่แล้ว +227

    Jai Ganesha ..sep 2 kosam entha mandhi waiting

  • @vamshianugula4584
    @vamshianugula4584 5 ปีที่แล้ว +10

    Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Om Om Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Om Om Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Om Om Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Om Om Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Om Om Jai Ganapathi Jai Jai Jai Ganapathi
    Jai Jai Ganesha Jai Kodatha Ganesha
    Jayamulivvu Bojja Ganesha.. Ganesha..
    Hai Hai Ganesha Adigestha Ganesha
    Abhayamivvu Bujji Ganesha.. Ganesha..
    Lokam Nalu Moolala Ledayya Kulaasa
    Desam Palu Vaipula Edo Rabhasa
    Mosam Jana Sankyala Undayya Hamesha
    Paapam Himagiruluga Perigenu Telusa
    Chitti Yelukanu Ekki Gatti Kudumulu Mekki
    Chikku Vidipinchaga Nadipinchaga Cheyyi Tamasha
    Ganesha Gam Ganapathi Ganesha Gam Ganapathi
    Ganesha Gam Gam Gam Gam Gam Gam Gam Ganapathi
    Jai Jai Ganesha Jai Kodatha Ganesha
    Jayamulivvu Bojja Ganesha.. Ganesha..
    Hai Hai Ganesha Adigestha Ganesha
    Abhayamivvu Bujji Ganesha.. Ganesha..
    Lambodara Siva Sutaaya Lambodara Neeve Dayaa
    Lambodara Siva Sutaaya Lambodara Neeve Dayaa
    Lambodara Siva Sutaaya Lambodara Neeve Dayaa
    Nandemo Naannaki Simham Mee Ammaki
    Vaahanamai Undaledaa
    Elakemo Tamariki Nemalemo Tambiki
    Radhamalle Maaraledaa
    Palu Jaathula Binnatvam Kanipistunnaa
    Kalisuntu Ye Tatvam Bodisthunnaa
    Enduku Maakee Himsaa Vaadam
    Edige Tanduku Adi Aatankam
    Nerpara Maaku Sodara Bhaavam
    Maarpu Maalo Kaligela Ivvu Barosaa
    Ganesha Gam Ganapathi Ganesha Gam Ganapathi
    Ganesha Gam Gam Gam Gam Gam Gam Gam Ganapathi
    Jai Jai Ganesha Jai Kodatha Ganesha
    Jayamulivvu Bojja Ganesha.. Ganesha..
    Hai Hai Ganesha Adigestha Ganesha
    Abhayamivvu Bujji Ganesha..
    Chandaalanu Adigina Dadaalanu Dandiga
    Tondamtho Tokkavayyaa
    Lanchaalanu Marigina Naayakulanu Neruga
    Dantamtho Danchavayyaa
    Aa Chukkala Daarullo Vasthu Vasthu
    Maa Sarukula Daralanni Dinchaalayya
    Maalo Chedune Munchaalayya
    Lolo Ahame Vanchaalayya
    Neelo Telive Panchaalaya
    Inthaku Minchi Korenduku Ledu Duraasa
    Ganesha Gam Ganapathi Ganesha Gam Ganapathi
    Ganesha Gam Gam Gam Gam Gam Gam Gam Ganapathi
    Jai Jai Ganesha Jai Kodatha Ganesha
    Jayamulivvu Bojja Ganesha.. Ganesha..
    Hai Hai Ganesha Adigestha Ganesha
    Abhayamivvu Bujji Ganesha.. Ganesha..
    Lokam Nalu Moolala Ledayya Kulaasa
    Desam Palu Vaipula Edo Rabhasa
    Mosam Jana Sankyala Undayya Hamesha
    Paapam Himagiruluga Perigenu Telusa
    Chitti Yelukanu Ekki Gatti Kudumulu Mekki
    Chikku Vidipinchaga Nadipinchaga Cheyyi Tamasha
    Ganesha Gam Ganapathi Ganesha Gam Ganapathi
    Ganesha Gam Gam Gam Gam Gam Gam Gam Ganapathi
    Ganpathi Bappa Moriya Aada Laddu Kaaliya
    Ganpathi Bappa Moriya Aada Laddu Kaaliya
    Ganpathi Bappa Moriya Aada Laddu Kaaliya
    Ganpathi Bappa Moriya Aada Laddu Kaaliya

  • @padma2207
    @padma2207 9 หลายเดือนก่อน +1

    గణేశ్ మహారాజ్ కీ జయ్ (3)
    ఓం జయ్ గణపతి -- జయ్ జయ్ జయ్ గణపతి (4)

  • @sairamyoutubestudy3676
    @sairamyoutubestudy3676 4 ปีที่แล้ว +51

    చంద్రబోస్ గారి లిరిక్స్👌👌👌👌👌

  • @imambasha216
    @imambasha216 2 หลายเดือนก่อน +1

    Em grace raaa babu Chiru sir dance

  • @rajuacp5561
    @rajuacp5561 3 ปีที่แล้ว +5

    వినాయక చవితి లో టాప్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటది ఇ సాంగ్ ఎక్కడ చూసినా ఇదే సాంగ్ ఏపీ తెలంగాణలో

  • @baveshking_04
    @baveshking_04 5 หลายเดือนก่อน +2

    How many are waiting 2k24 ganesh festival ❤

  • @satishkumar-sn9ho
    @satishkumar-sn9ho ปีที่แล้ว +4

    Whose watching this song today 18th Sep 2023 - Vinayaka Chavithi is incomplete without this song

  • @nandhukudurla4175
    @nandhukudurla4175 4 หลายเดือนก่อน +2

    2k25 lo kuda ee song vintam😊

  • @kamerathirupathi8533
    @kamerathirupathi8533 3 ปีที่แล้ว +4

    వినాయక చవితి శుభకాంక్షలు

  • @ksuresh8299
    @ksuresh8299 4 หลายเดือนก่อน +4

    super hit song never stop always continue never destroyed

  • @rebal3001
    @rebal3001 2 ปีที่แล้ว +20

    0:27 BOSS GRACE STARTS

  • @singersaigummula4328
    @singersaigummula4328 3 ปีที่แล้ว +8

    గణపతి… జై జై జై గణపతి
    ఓం జై గణపతి… జై జై జై గణపతి
    జై గణపతి… జై జై జై గణపతి
    ఓం జై గణపతి… జై జై జై గణపతి
    జై జై గణేశా… జై కొడతా గణేశా
    జయములివ్వు బొజ్జగణేశా, గణేశా
    హాయ్ హాయ్ గణేశా… అడిగేస్తా గణేశా
    అభయమివ్వు బుజ్జిగణేశా, గణేశా
    లోకం నలుమూలలా …లేదయ్యా కులాసా
    దేశం పలువైపులా ఏదో రభస
    మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
    పాపం హిమగిరులుగా… పెరిగెను తెలుసా
    చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
    చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
    జై జై గణేశా జై కొడతా గణేశా
    జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
    హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
    అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
    లంబోదరా శివా సుతాయా
    లంబోదర నీదే దయ
    (ఓ, గణగణగణన గణన గణగణ
    గణగణగణన గణన గణగణ)
    ఓ, లంబోదరా శివా సుతాయా
    లంబోదర నీదే దయ… లంబోదర నీదే దయ
    నందేమో నాన్నకి… సింహం మీ అమ్మకి
    వాహనమై ఉండలేదా..??
    ఎలకేమో తమరికి… నెమలేమో తంబికి
    రథమల్లే మారలేదా..??
    పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
    కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
    ఎందుకు మాకీ హింసామార్గం
    ఎదిగేటందుకు అది ఆటంకం
    నేర్పర మాకు సోదరభావం
    మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
    జై జై గణేశా జై కొడతా గణేశా
    జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
    హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
    అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
    చందాలను అడిగిన… దాదాలను దండిగా
    తొండంతో తొక్కవయ్యా
    లంచాలను మరిగిన… నాయకులను నేరుగా
    దంతంతో దంచవయ్యా
    ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
    మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
    మాలో చెడునే ముంచాలయ్యా
    లోలో అహమే వంచాలయ్యా
    నీలో తెలివే పంచాలయ్యా
    ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
    జై జై గణేశా జై కొడతా గణేశా
    జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
    హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
    అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
    లోకం నలుమూలలా… లేదయ్యా కులాసా
    దేశం పలువైపులా ఏదో రభస
    మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
    పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
    చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
    చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గణపతి
    గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
    గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
    గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
    గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
    గణపతి బప్పా మోరియా… ఆధా

  • @svkkandagatla6340
    @svkkandagatla6340 2 ปีที่แล้ว +9

    Every year gurthukuvache song Jai gensha 🙏🙏

  • @muralimanohar4846
    @muralimanohar4846 5 ปีที่แล้ว +161

    Still now who r watching this song 2019 is also best song

  • @alekhyabhimavarapu2965
    @alekhyabhimavarapu2965 3 หลายเดือนก่อน

    Special attraction megastar garu. He is extraordinary anthakuminchi... No words anthe. Great dancer anduke 24,000 steps tho ginnis book record.happy for u chiru sir.

  • @sudhabehara392
    @sudhabehara392 3 ปีที่แล้ว +6

    2:25To 35 Great lyrics chandrabose gaaru Hatsoff

  • @aluvalaprashanth
    @aluvalaprashanth 3 ปีที่แล้ว +2

    అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు‌
    ఈ వినాయక ఛవితి రోజున ఈ పాట వినేవారు ఈ పాటని ఇష్టపడేవారు కామెంట్ చేయండి

  • @pmadhu8305
    @pmadhu8305 2 ปีที่แล้ว +4

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @ponnadasairaj5317
    @ponnadasairaj5317 2 ปีที่แล้ว +5

    Happy vinayaka chaviti ❣️

  • @DasamiPuvvala
    @DasamiPuvvala 4 หลายเดือนก่อน +1

    ప్రతి వినాయక చవితి కి గుర్తుకు వచ్చే సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 బాస్ నీ స్టైలిష్ కి ఎవ్వరు సాటి రారు 🙏🙏🙏🙏బోస్

  • @lankehemanthkumar311
    @lankehemanthkumar311 5 ปีที่แล้ว +233

    Jai ganapathi
    Jai jai jai ganapathi
    Om jai ganapathi
    Jai jai jai ganapathi
    Om jai ganapathi
    Jai jai jai ganapathi
    Om jai ganapathi
    Jai jai jai ganapathi
    Om jai ganapathi
    Jai jai jai ganapathi
    Om jai ganapathi
    Jai jai jai ganapathi
    Jai jai ganesha jai kodtha ganesha jayamulivvu bojja ganesha
    Ganesha
    Hai hai ganesha adigestha ganesha abhayamivvu bujjai ganesha
    Ganesha
    Lokam nalumoolala ledayya kulasa
    Desham paluvaipula edo rabasa
    Mosam janasankya la undayya hamesha
    Papam himagiruga perigenu telusa
    Chitti yelukanu etti... gatti kudumulu mekki....
    chikku vidipinchaga nadipinchaga... cheyyi tamasha ganesha
    Ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham gham gham gham ganapathi
    Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha
    Ganesha
    Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha
    Ganesha
    Lambodhara shiva suthaya...
    lambodhara neede dhaya
    lambodhara shiva suthaya
    Lambodhara shiva suthaya...
    lambodhara neede daya lambodhara shiva suthaya
    Nandemo nannaki simham mee amma ki... vahanam ai undaledha
    Yelakemo tamariki... nemalemo tambiki rathamalle maaraledha
    Palujathula binnatvam kanipistunna...
    kalisiuntu ee tatvtham bhodistunna...
    enduku maa ki himsavaadam
    Yedigetanduku adi atankam
    nerpara maaku sodara bhavam....
    maaku maalo kaligela ivvu bharosa
    ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham gham gham gham gham gham ganapathi
    Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha
    Ganesha
    Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha
    Ganesha
    Chandaalanu adigina dadalanu gattiga tondam tho tokka vayya...
    Lanchaalaku marigina nayakulanu neru ga dandam tho dacha vayyava
    Aa chukkala darullo vastu vastu
    maa sarukula dhara lanni dinchalayya...
    maa lo chedune munchalayya
    Lolo ahame vanchalayya...
    neelo telive panchalayya...
    intaku minchi korenduku ledhu durasha...
    ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham gham gham gham gham gham ganapathi
    Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha
    Ganesha
    Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha
    Ganesha
    Lokam nalumoolala ledayya kulasa
    Desham paluvaipula edo rabasa
    Mosam janasankya la undayya hamesha
    Papam himagirulaaga perigenu telusa
    Chitti yelukanu etti... gatti kudumulu mekki....
    chikku vidipinchaga nadipinchaga... cheyyi tamasha
    ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham ganapathi
    Ganesha
    Gham gham gham gham gham gham ganapathi
    Ganapathi bappa moriya
    Adha laddu kaaliya
    Ganapathi bappa moriya
    Adha laddu kaaliya
    Ganapathi bappa moriya
    Adha laddu kaaliya
    Ganapathi bappa moriya
    Adha laddu kaaliya

  • @here3049
    @here3049 3 ปีที่แล้ว +132

    జై జై గణేశ....🕉️🙏🙏🙏 😍

  • @harshacharan1304
    @harshacharan1304 5 หลายเดือนก่อน +9

    2024 lo song vintunavaru oka like eskondi

  • @nagadeepthitammineni338
    @nagadeepthitammineni338 5 ปีที่แล้ว +295

    Who's seeing still 2019?...😇

  • @satishboyina
    @satishboyina 2 ปีที่แล้ว +12

    That Grace........ ❤️
    No one else will get it ...

  • @ssaihtc8922
    @ssaihtc8922 4 ปีที่แล้ว +21

    Jai Ganapati Bappa Morya 🙏🙏🙏
    Wishing you a many more happy returns of the day Chiranjeevi garu...

  • @sureshkumar-vq3he
    @sureshkumar-vq3he 4 หลายเดือนก่อน +1

    Happy vinayak chavithi subhakanshalu.........

  • @anuradhasiriboina1637
    @anuradhasiriboina1637 ปีที่แล้ว +5

    for every vinayaka chavithi first we will play this in Dj boxs
    Happy vinayaka chavithi to all❤❤❤

  • @pvera2468
    @pvera2468 ปีที่แล้ว

    మధ్యలో వచ్చే 🎶🎶🎶🎶 superrrrrrrrrrrrrr ..కాదు మనిగారు మీరు అన్నం తింటారా లేక పియానో అండ్ music instruments ni తింటారా ...ఏంటండీ ఈ అరాచకం ....🎉🎉🎉🎉మీ music quality instruments Ki take a bow❤❤

  • @yuva9110
    @yuva9110 5 ปีที่แล้ว +38

    wow sp balu garu super voice sir 😍😍😍

  • @Hariiii43
    @Hariiii43 ปีที่แล้ว +4

    Happy Vinayaka Chavithi🙏 2023

  • @koyalkarajay2992
    @koyalkarajay2992 ปีที่แล้ว +4

    2023 Vinayaka chavithi ki vintunnavallu like

  • @neelimapacha4375
    @neelimapacha4375 5 ปีที่แล้ว +49

    Every ganesh chathurthi put this song in street No one can replace this song
    Happy ganesh chathurthi for all #2019# popular song

  • @sureshdasan6143
    @sureshdasan6143 6 ปีที่แล้ว +17

    Spr.. That's de megastar..

  • @Kiran-cb1rl
    @Kiran-cb1rl 4 หลายเดือนก่อน +7

    2025 lo kuda e Pata vintuna vallu like vesukondi some chapris comments like this

  • @littlechampaki3056
    @littlechampaki3056 2 ปีที่แล้ว +8

    A song of you fills positive vibes in most of us .Thank you very much

  • @CHANDRAJYOTHIKOMMARAJU
    @CHANDRAJYOTHIKOMMARAJU 4 หลายเดือนก่อน +1

    Ippudu songs lo beat untonda.Upto 2010 superb.Now beat songs are very less.Manisarma garu superb music director.

  • @_alexdads_59263
    @_alexdads_59263 4 ปีที่แล้ว +55

    Who listening in 2020🎶🌟

  • @nallguntavenkatesh
    @nallguntavenkatesh ปีที่แล้ว +1

    Jai hind sir 😊😊😊😊😊😊😊😊😊😊

  • @rajurajurajuraju9234
    @rajurajurajuraju9234 4 ปีที่แล้ว +28

    Every year in beautiful song and beautiful voice I miss you SPB sir one and only super voice in your sir

  • @vaibavchhinu7371
    @vaibavchhinu7371 4 หลายเดือนก่อน +4

    E roju Vinayaka chavithi 7/2024

  • @user-yd4lz2ul2r
    @user-yd4lz2ul2r ปีที่แล้ว +2

    I love Chireenjivi sir ...telugu movies and tamil movie ranuva veeran also

  • @rajanaren1778
    @rajanaren1778 3 ปีที่แล้ว +13

    That steps those are done by chiru sir is all time evergreen hit steps ❤️❤️❤️

  • @Prameela-be9ib
    @Prameela-be9ib 6 หลายเดือนก่อน

    Super song Jai Jai Ganesha jaikodatha Ganesh 😮😮😮❤❤❤❤❤❤

  • @danielprabhu3265
    @danielprabhu3265 4 ปีที่แล้ว +14

    Excellent Song... from Balu from Tamil Nadu...👍👍👍❤️❤️❤️

  • @gopalsandy7753
    @gopalsandy7753 ปีที่แล้ว +2

    Inko 200years vachina ee song ne evvarukuda marachiporu

  • @boyachinna4609
    @boyachinna4609 5 ปีที่แล้ว +14

    Beautiful song jai bolo ganapati bappa moraya

  • @vishnua9261
    @vishnua9261 5 ปีที่แล้ว +235

    September 2 2019 don't forget ok important day in hindus life