కోడి పిల్లలు పుట్టినప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • New Born Chicks Caring & Feed Detailed Explanation | కోడి పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మై అసీల్ ఛానెల్ రాజశేఖర్ ని, మీ కోళ్ళ పెంపకం మరియు రోగాలకు నాకు తెలిసిన మందులను మరియు సలహాలను ఈ ఛానెల్ ద్వారా మీకు అందివ్వాలనుకుంటున్నాను, కనుక మీరు దయచేసి ఈ ఛానెల్ ను Subscribe చేసుకొని మరియు గంట సింబల్ ను నొక్కి మీ సపోర్ట్ ను నాకందిస్తారని కోరుకుంటున్నాను, అలాగే మన ఛానెల్ లో వచ్చే ప్రతి వీడియోని లైక్ మరియు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
    ఇట్లు
    మీ మై అసీల్ రాజశేఖర్
    Ph No : 9703397822

ความคิดเห็น • 74

  • @badharamesh9060
    @badharamesh9060 หลายเดือนก่อน +1

    Chala baga cheparu బ్రో

  • @sudhakarplankala6008
    @sudhakarplankala6008 2 ปีที่แล้ว +15

    లైటు అలాగా పైకి పెట్టకూడదు అలా పెడితే కోడి పిల్లల మీద సమాంతరంగా వేడి పడుతుంది లైటు ఎప్పుడైనా కిందకి ఆ జాలి లో ఒక పక్కకి పెట్టాలి కోడి పిల్లలు వెచ్చదనం కావాలి వచ్చినప్పుడు లైట్ కిందకి వెళతాయి వేడి ఎక్కువైనప్పుడు పక్కకు వస్తాయి.లైటు అలా పైకి పెట్టినప్పుడు కోడి పిల్లల మీద వెచ్చదనం ఎక్కువైనప్పుడు కోడి పిల్లలకు ఎండు తెగులు అనే జబ్బు వస్తుంది చర్మం ఎండి పోవడం జరుగుతుంది. మీరు చేసే విధానం రాంగ్ మిత్రమా ఐ యాం సారీ

    • @myaseelofficial857
      @myaseelofficial857  2 ปีที่แล้ว +2

      It's ok bro good suggestion

    • @jashuagundla4054
      @jashuagundla4054 7 หลายเดือนก่อน

      Sudakar. Bhai. Telsina. Vishayam. Chepparu. Thanks

  • @Yepurimaryjones
    @Yepurimaryjones 2 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @thallapalemvenkatesh3455
    @thallapalemvenkatesh3455 2 ปีที่แล้ว +2

    Ok mama

  • @user-ig6lr4hy8x
    @user-ig6lr4hy8x 2 หลายเดือนก่อน +1

    Bro , fridge lo pette gudlu podiginaa taruvataa aa pillalu first' three days days varaku baney vuntayi but taruvata vatapatlu vacchi chaccipotunnayii bro, deniki em cheyyali bro

  • @kannanarsimha1504
    @kannanarsimha1504 6 หลายเดือนก่อน +1

    Ok

  • @mdaiyasqureshi6348
    @mdaiyasqureshi6348 5 หลายเดือนก่อน +2

    Anna nukalu ante em nukalu pettali

  • @shaikmastan7610
    @shaikmastan7610 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌

  • @emmadiamar7587
    @emmadiamar7587 ปีที่แล้ว +1

    Good video brother

  • @tharundhandu4674
    @tharundhandu4674 2 ปีที่แล้ว +1

    Good information bro

  • @DhanaLakshmi-hi8om
    @DhanaLakshmi-hi8om ปีที่แล้ว +1

    👍👍

  • @yugandharreddy4634
    @yugandharreddy4634 2 ปีที่แล้ว +1

    Good information Anna

  • @sudhakarplankala6008
    @sudhakarplankala6008 2 ปีที่แล้ว +4

    అలా పెడితే తల్లి తొక్కితే నీళ్లు మొత్తం పోతాయి పిల్లలు తాగకుండా ఉంటాయి పిల్లలు కూడా మట్టికాళ్లతో వాటిలో నడవటం జరిగింది అందుకు ప్లేటుని మధ్యలో ఒకరందరం పెట్టి వెళ్ళాడుపాటి చెక్కపై పైనుండి కిందకి ఒక స్క్రూతో ఫిట్ చేసి ఎంసీఏ తో లీక్ అవ్వకుండా లెవెల్ చేయండి అదే నీళ్లు బయటికి పోకుండా పోసిన నీరు పైనుండి కిందకి కారకుండా లీకేజీ కాకుండా సెట్ చేయండి అప్పుడు తల్లి తొక్కిన నీళ్లు పోవు. చెక్క మనం పెట్టే ప్లేట్ కంటే పెద్దగా ఉండాలి గుర్తుంచుకోండి

  • @poojahoney5833
    @poojahoney5833 ปีที่แล้ว +1

    Nuvvulu pettocha . Cheppandi pls

  • @naiduy6446
    @naiduy6446 2 ปีที่แล้ว +2

    Anna e chiks every 10 days video upload chey

  • @bhaskarvani5046
    @bhaskarvani5046 2 ปีที่แล้ว +1

    Hi

  • @vamsigameryt974
    @vamsigameryt974 2 ปีที่แล้ว +1

    Anna ee chicks video pettu anna pls chicks ela unnayo chustam anteyy cross breed kadha
    Todays date is 20/6/2022 anna pls video cheii

  • @srinugarikapati9961
    @srinugarikapati9961 2 ปีที่แล้ว +1

    థాంక్స్ బ్రదర్

  • @munnakattupalli2916
    @munnakattupalli2916 ปีที่แล้ว +1

    Light eppatedhaka.pettali bro

  • @Jesuschrist-3
    @Jesuschrist-3 2 ปีที่แล้ว +1

    Starter feed pedithe edaina problem untunda anna..?

    • @myaseelofficial857
      @myaseelofficial857  2 ปีที่แล้ว +1

      Yem undadhu bro but aa feed ki alavatupadipothayi

  • @agrifarm98
    @agrifarm98 ปีที่แล้ว +2

    Eggs kuda kavali

  • @dharmapurikistaiah6174
    @dharmapurikistaiah6174 11 หลายเดือนก่อน +1

    Light entha haitelo pettali bro

    • @myaseelofficial857
      @myaseelofficial857  11 หลายเดือนก่อน

      చలికాలం మరియు వర్షాకాలం అయితే 3 అడుగుల దూరంలో పెట్టండి

    • @pattabhiabhi9011
      @pattabhiabhi9011 6 หลายเดือนก่อน

      Mari summer lo

  • @venkateshgirijala6953
    @venkateshgirijala6953 2 ปีที่แล้ว +1

    Tv

  • @roshinivlogsandvideos5287
    @roshinivlogsandvideos5287 ปีที่แล้ว +1

    Colour chick pillalaki am food petali

  • @AMMAMMASALAHALUAMMASUCHANALU
    @AMMAMMASALAHALUAMMASUCHANALU ปีที่แล้ว +1

    కోడి పిల్లలకు కొర్రలు పెట్టొచ్చా అండి

  • @rambabusonga558
    @rambabusonga558 ปีที่แล้ว +1

    Br light night antha pettala?

  • @yetivenkatasai6638
    @yetivenkatasai6638 2 ปีที่แล้ว +1

    Good information

  • @Shyamsterraceguarden
    @Shyamsterraceguarden ปีที่แล้ว +1

    పట్టు మీదా కొడులక్కు పేలు ఎక్కువుగా ఉంటుంది ఏమీ చేయాలి పేల్ రాకుండా ఏమీ చేయాలి చేపండి

    • @myaseelofficial857
      @myaseelofficial857  ปีที่แล้ว +1

      ఒక వీడియో చేస్తాను బ్రో

  • @agrifarm98
    @agrifarm98 ปีที่แล้ว +2

    Anna Assel chicks kavali unnaya

  • @maddalasivaramesh6613
    @maddalasivaramesh6613 2 ปีที่แล้ว +1

    60 voltes price bro

  • @gouthamcena7380
    @gouthamcena7380 2 ปีที่แล้ว +1

    Me area yekada bro

  • @dnageswararidnage3353
    @dnageswararidnage3353 2 ปีที่แล้ว +1

    What is your vilage name

  • @maddalasivaramesh6613
    @maddalasivaramesh6613 2 ปีที่แล้ว +1

    Please reply me bro

  • @KMS-mv2in
    @KMS-mv2in ปีที่แล้ว +1

    కోడిగుడ్లు podagestey రెండు పిల్లలు చనిపోయి బయటికి వచ్చాయి. యెందుకు ఇలా indi. బయటికి వచ్చే tappudu కోడి తెలియకుండా tokkatam వల్ల please reply

  • @ashokch3338
    @ashokch3338 2 ปีที่แล้ว +3

    పుట్టిన పిల్లలకు వ్రేళ్ళు వంకర పోతున్నాయి కారణమా ఏమిటి

    • @myaseelofficial857
      @myaseelofficial857  2 ปีที่แล้ว

      దానికి మనమేమీ చెయ్యలేము బ్రో

    • @metharisaikiran6305
      @metharisaikiran6305 2 ปีที่แล้ว +1

      Heat ga undali bro lekunte alla itha ye cool ga undakudadhu

    • @myaseelofficial857
      @myaseelofficial857  2 ปีที่แล้ว

      @@metharisaikiran6305 ok bro

    • @saradanaidu2431
      @saradanaidu2431 ปีที่แล้ว

      Adhi chick formation sarigaa avvaka povadum valla ala avtundhi

  • @karnatiswapnasri4126
    @karnatiswapnasri4126 11 หลายเดือนก่อน +1

    బోనా Donald Duck

  • @kbknowledge9996
    @kbknowledge9996 2 ปีที่แล้ว +1

    Hi