20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన ఇంక్యుబేటర్ || Low cost Mini Egg Incubators || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Low cost 20 to 40 New Mini Country Chicken Egg Incubators || Price Rs. 3000 to 6000.
    20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన ఇంక్యుబేటర్ || Low cost Mini Egg Incubators || Karshaka Mitra
    Low-cost Mini Country Chicken egg Incubators invented by A Subramanyam, Vijayawada.
    Technician Subramaniam manufactures incubators for 20 to 150 chicken eggs at low cost with thermocol and Wooden boxes.
    He recently developed a new incubator with an icebox. It has a much longer lifespan
    20 - 150 EGGS:The basic type incubator and holds 20 - 150 eggs(normal size chicken eggs).
    TEMPERATURE CONTROLS & FAN: Digital temperature controls allow for temperature settings and easy operation. The digital display shows important information such as the current temperature. The cycling system can uniform heat and improve the hatching rate. This can be very useful to small and marginal farmers, particularly in Country Chicken farming.
    20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన మినీ ఇంక్యుబేటర్ ల తయారీతో ఆకట్టుకుంటున్న కృష్ణా జిల్లా యువకుడు.
    నాటు కోడిగుడ్లను పొదిగే మినీ ఇంక్యుబేటర్ ల తయారీతో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందుతున్నాడు కృష్ణా జిల్లా విజయవాడ నగరానికి చెందిన టెక్నీషియన్ ఎ. సుబ్రమణ్యం. ప్రస్థుతం భారతదేశ వ్యాప్తంగా ఈ కోడి గుడ్లు పొదిగే ఇంక్యుబేటర్ లకు డిమాండ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
    20, 25, 42, 60, 100, 150 గుడ్లను పొదిగించే ఇంక్యుబేటర్ లను అతి తక్కువ ఖర్చుతో రూపొందించి, రైతులకు అతి తక్కువ ధరల్లో సరఫరా చేస్తున్నాడు. ప్రస్థుతం ఈయన దగ్గర 20 గుడ్లను పొదిగించే మినీ ఇంక్యుబేటర్ కేవలం 3 వేల రూపాయలకు లభ్యమవుతోంది. అలాగే ఐస్ బాక్సును తన ఆలోచనతో ఇంక్యుబేటర్ గా మార్చివేసాడు. 25 గుడ్లు పొదిగే ఈ ఇంక్యుబేటర్ 6వేల రూపాయలకు అందిస్తున్నాడు. అలాగే రైతుల కోరిక మేరకు థర్మాకోల్ బాక్సులతోను, చెక్క బాక్సులతోను ఇంక్యుబేటర్ లు రూపొందిస్తున్నాడు.
    ఈ స్టోరీలో 20 నుండి 60 గుడ్ల వరకు పొదిగే మినీ ఇంక్యుబేటర్ ల గురించి తెలుసుకుందాం. మరో స్టోరీలో శాశ్వత నిర్మాణాలతో ఇంక్యుబేటర్ ల జీవితకాలం ఎక్కువ వుండే విధంగా చెక్క బాక్సులతో రూపొందించిన ఇంక్యుబేటర్ ల గురించి తెలుసుకుందాం.
    చిరునామా
    ఎ. సుబ్రమణ్యం
    కృష్ణలంక కాలనీ
    విజయవాడ, కృష్ణా జిల్లా
    సెల్ నెం: 9908046049
    కోడిగుడ్లు పొదిగే ఇంక్యుబేటర్ స్టోరీ కోసం
    • కోడిగుడ్లు పొదిగే సరిక...
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #lowcosteggincubators #chickeneggincubator #minieggincubator
    Facebook : mtouch.faceboo...
    / karshaka-mitra-1028184...

ความคิดเห็น • 535

  • @baresaidask128
    @baresaidask128 2 ปีที่แล้ว +11

    ఇవి అన్ని బాగా చెప్పారు ఫోన్ నంబర్ పెట్టడానికి ఏమి గుద్దబరువు ఇవియూట్యూబ్ ఉందని అందరు లొట్టలాట ప్రతి ఒక్కడు వాగుతాడు నెంబర్లు పెట్టరు మరి ఇవి కొనాలంటే ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్లాలి అడ్రస్సు ఫోన్ నెంబర్ పెట్టండి దయచేసి ఎవరైనా సరే సన్న గారు పెద్దకారు రైతు కొనడానికైనా బాగుంటది ఊరక పేరుకు మాత్రం సన్న గారు పెద్ద గారు రైతులని చెప్పవద్దు

    • @brahmadandishashank8374
      @brahmadandishashank8374 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊

    • @jinkalamadhu628
      @jinkalamadhu628 7 หลายเดือนก่อน

      Nember unte send cheyandi appudu kadha order cheppedhi

    • @shiva9581
      @shiva9581 2 หลายเดือนก่อน

      Lafoot

  • @adamchinna157
    @adamchinna157 2 ปีที่แล้ว +13

    GOD'S Blessings sir, BOTH OF YOU SHARED VERY USEFUL VIDEO.
    STRAIGHT QUESTIONS BY ANCHOR and STRAIGHT and Nice ANSWERS by the INVENTOR.

  • @ushaRani-qo8rr
    @ushaRani-qo8rr 3 ปีที่แล้ว +21

    Anchor is having good knowledge and asking questions very well. No confusion no dragging. Pakka useful video

  • @tejathota9117
    @tejathota9117 2 ปีที่แล้ว +5

    5 eggs 10 eggs incubator kuda cheyandi home purpose valu tesukuntaru

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 3 ปีที่แล้ว +35

    చాలా రోజుల నుంచి వేటింగ్ చేసినము తృప్తి పొందడం జరిగినది.

  • @jitendrajittu784
    @jitendrajittu784 2 ปีที่แล้ว +10

    Sir 20 eggs incubator cost chapandi

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 3 ปีที่แล้ว +23

    వివరాలు కూడా పెడితే చాలా బాగా వుంటుంది దయచేసి చెప్పండి సార్.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +4

      Address & phone number is there in the video. Please watch

    • @rajufarms4065
      @rajufarms4065 2 ปีที่แล้ว

      మా chennal లో ఉంది

  • @prasanthpellakuru5065
    @prasanthpellakuru5065 3 ปีที่แล้ว +6

    Sir...
    Power off inapudu...
    Frontier timer..set chysina timeng
    Ree set avuthundi......
    Endu valloo chepandi sir

    • @gajjalasuresh1138
      @gajjalasuresh1138 2 ปีที่แล้ว

      Brother nenu kuda kotha incubator tisukovali anukuntunnanu baaguntundaa plz reply

  • @prasadlankapalli4699
    @prasadlankapalli4699 2 ปีที่แล้ว +1

    Apudu dhiniki current avasaramu.. Kadha.. Apudu ayyinna curent potheyy.. Ela...

  • @AbdulraoufAbdulraouf-kr8qt
    @AbdulraoufAbdulraouf-kr8qt 18 วันที่ผ่านมา

    Hi brother Telangana cash and delivery unda 20 geeg di kawale

  • @nareshmayara4260
    @nareshmayara4260 2 ปีที่แล้ว +2

    Sir incubetar lo pillalu kaalu vankara vastunaye anduk

  • @kavetilokesh5820
    @kavetilokesh5820 3 ปีที่แล้ว +6

    sir maku 50to100 eggsdhikavali price entha please replay

  • @knra-ztelugu5646
    @knra-ztelugu5646 3 ปีที่แล้ว +4

    Please wire connections and thermostat settings please please karshaka mitra.

  • @skhassan572
    @skhassan572 2 ปีที่แล้ว +1

    మీ అడ్రస్ ప్లీజ్ గుంటూరు జిల్లా నరసరావుపేట కి పంపియ్యాలి

  • @chittipottimucchatlu-mg9fl
    @chittipottimucchatlu-mg9fl 9 หลายเดือนก่อน

    Thank you for the video sir.....good knowledge occhindi

    • @KarshakaMitra
      @KarshakaMitra  9 หลายเดือนก่อน

      Welcome andi

    • @Narendra-up6rf
      @Narendra-up6rf 2 หลายเดือนก่อน

      Number share cheyyandi andi ​@@KarshakaMitra

  • @karthikbablu2144
    @karthikbablu2144 5 หลายเดือนก่อน

    Good morning,Srikakulam Dist ki Delivery istaraa plz replay sir

  • @dr.maheswararaotammisetty7606
    @dr.maheswararaotammisetty7606 2 ปีที่แล้ว +3

    I advise you attach battery also to your incubator.

  • @simhachalamsavara4529
    @simhachalamsavara4529 หลายเดือนก่อน

    సార్ ఇంకుబటర్ కి లోపల గాలి వెళ్ళటానికి రంద్రాలు ఉండాలి హా?

  • @tejathota9117
    @tejathota9117 2 ปีที่แล้ว +1

    All the best nice explanation

  • @Venu-xr9qg
    @Venu-xr9qg 3 หลายเดือนก่อน

    Bro maa daggara incubator undhi, Ammalanukuntunnamu meeremain cheppagalara Mee channel lo

  • @neelamshekarshekar7673
    @neelamshekarshekar7673 3 ปีที่แล้ว +8

    100, గుడ్ల ది ,, మాకు కావాలి ,,రేటు ఏ o త ,ట్రాన్స్ పోర్ట్ ఉంటాద

  • @user-xv5wp3ix9y
    @user-xv5wp3ix9y 5 หลายเดือนก่อน

    Sir me dhagara mishan thisukuna traimar poimdhi vere motar thisukuna taim set avaledhu😢

  • @empallinarender7861
    @empallinarender7861 3 ปีที่แล้ว +2

    Incubator lo air baitiki veallaaalaa leakuntea completely close cheayyaalaa

  • @mrsms2178
    @mrsms2178 2 ปีที่แล้ว +2

    Great invention in low cost, 👌👌👌👌

  • @TeluguMahesh-nk7tc
    @TeluguMahesh-nk7tc 7 หลายเดือนก่อน +2

    వీడియోలో నెంబర్ పెట్టండి అన్నా నెంబర్❤

  • @user-nr9dy7bi5u
    @user-nr9dy7bi5u 6 หลายเดือนก่อน +1

    అన్న 40 ఎగ్స్ రేట్ ఎంత

  • @balarajmudirajbm1394
    @balarajmudirajbm1394 ปีที่แล้ว

    Anna nenu natukolla business cheyalanukuntunanu ayithe village lo gramapanchayathilo permission emayina thisukovala villagedi please reply me iam weting your answer

  • @sreenuvas6843
    @sreenuvas6843 ปีที่แล้ว +3

    Sir incubator ki 24hours current undala

  • @ramakrishnaalthi9627
    @ramakrishnaalthi9627 5 หลายเดือนก่อน

    Sir timer ela automatically ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్పలేదు

  • @tholetivenumadhavi2788
    @tholetivenumadhavi2788 3 ปีที่แล้ว +3

    I want 20 eggs incubator what is the price

  • @knra-ztelugu5646
    @knra-ztelugu5646 3 ปีที่แล้ว +1

    Please making inkubator video

  • @harsharaju3363
    @harsharaju3363 2 หลายเดือนก่อน

    puttaparthy ki delivery istara

  • @pmrborewells122
    @pmrborewells122 3 ปีที่แล้ว +1

    Super idea

  • @jayamohan8621
    @jayamohan8621 ปีที่แล้ว

    Chala tq s andi manchi use ayye machine.dhani cost cheppandi

  • @ramakrishnamandapuri8645
    @ramakrishnamandapuri8645 2 ปีที่แล้ว +2

    అన్న నాకు ఒక incubator కావాలి అన్న 20 గుడ్లది ప్లీజ్ అన్న అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @prasadrao9394
    @prasadrao9394 3 ปีที่แล้ว +1

    Dear sir its Okey Nice Please Display your Locatin PRICE how Much

  • @killersktelugugamer9129
    @killersktelugugamer9129 2 ปีที่แล้ว +1

    How To Contact Her Sir Kaneesam Athani Details Ivvali Kadhaa

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว +5

    Good story sir 👍

  • @m.rishikesh2900
    @m.rishikesh2900 3 ปีที่แล้ว +1

    Extraordinary sir

  • @praveenkotrangi5400
    @praveenkotrangi5400 3 ปีที่แล้ว +9

    మంచిర్యాల జిల్లాకు పంపిస్తారా సార్, పంపిస్తే చాలా సహాయం చేసిన వారు అవుతారు 🙏🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please call to technician subramanyam

    • @srinivasn5940
      @srinivasn5940 2 ปีที่แล้ว +2

      Send u r number subramanyam gaaru

  • @ambatipets6279
    @ambatipets6279 ปีที่แล้ว +1

    లవ్ బర్డ్, ఇతర పక్షులకు ఉపయోగాలు ఉన్నాయా.

  • @yesebubale6449
    @yesebubale6449 2 ปีที่แล้ว +1

    Sir maku mi fonembar kavali memu mitho maltadali anukuntunnamu please maku reply evvandi memu kuda chepinchukuntamu

  • @mirzaraheem9724
    @mirzaraheem9724 3 ปีที่แล้ว +1

    👍 Very nice

  • @nithinfan2081
    @nithinfan2081 3 ปีที่แล้ว +2

    Warangal devilery vasthudha mari warrraenty udha

    • @shireesha6469
      @shireesha6469 3 ปีที่แล้ว +1

      Im karimnagar any punjulu for sale

  • @SRA1422
    @SRA1422 2 ปีที่แล้ว +1

    Sir.. Manchi points adigaru meru.. Plz technician subramanyam gari cell number evagalaru..

  • @naveenthiparthi5886
    @naveenthiparthi5886 3 ปีที่แล้ว +1

    ఇంకుబేటర్ బ్యాటరీ ప్రైస్ ఎంత కొద్దిగ చెప్పవా అన్న

  • @dayasagar9675
    @dayasagar9675 2 ปีที่แล้ว +1

    Prakasam district ki Transportation chestara

  • @venkatarakesh2134
    @venkatarakesh2134 3 ปีที่แล้ว +3

    Door delevery untunda

  • @chenchaiahverri9767
    @chenchaiahverri9767 3 ปีที่แล้ว +5

    40w bulbs 2 vesukovachuna pl reply

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +4

      టెక్నీషియన్ చెప్పింది చెయ్యండి. సొంత ప్రయోగాలు ఎందుకు. మనకు ఫలితం కావాలి.

    • @venkateshrock25
      @venkateshrock25 3 ปีที่แล้ว +1

      I will support you I will try 👍👍

    • @bashashaik8759
      @bashashaik8759 2 ปีที่แล้ว

      Pettukovachhu brother noproblem

  • @rrfarmshatcheries
    @rrfarmshatcheries ปีที่แล้ว +2

    20 గుడ్ల ఇన్క్యూబేటర్ 3000 నా,,
    25 గుడ్ల ఇన్క్యూబెటర్ 6000 నా,,
    ఇది తక్కువ ధరనా.???

    • @airlinesafety5667
      @airlinesafety5667 ปีที่แล้ว

      Neeeku 3 Rs ki Kaaavaaalaaa? Erri pisinari

  • @rebalrocky1122
    @rebalrocky1122 3 ปีที่แล้ว +2

    Sir Chittoor ki 30 eggs Incubatur Kavali delivery chesthara sir price antha

  • @chintasivashankarkumar8795
    @chintasivashankarkumar8795 3 ปีที่แล้ว +1

    Very nice

  • @anjiliraonelli3301
    @anjiliraonelli3301 2 ปีที่แล้ว +1

    Egg incubator tray tayariki meserments elaga evaru anna

  • @ganiyadhav1996
    @ganiyadhav1996 11 หลายเดือนก่อน

    sir srikakulamki 1 inkubeater pampinchagalara

  • @praveensingh-ko5mg
    @praveensingh-ko5mg 2 ปีที่แล้ว +2

    I need one 20-30 eggs vachela vundedhi prize entha vuntundhi

  • @shaikazaruddin9068
    @shaikazaruddin9068 2 ปีที่แล้ว

    Good infromection

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 ปีที่แล้ว +1

    Sir I want incubator how much cost 20 to 30

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 2 ปีที่แล้ว +2

    Anni bagane cheppirru....
    Ok....fine
    Mari
    24hrs ఆ ఇంకుబేటర్ on lone ఉంచితే
    కరెంట్ బిల్లు intha vasthadho.....cheppaledu
    కనీసం enni యూనిట్లు karchu avuddho
    కూడా చెప్పలేదు 🤔🤔

    • @kjshivahari2510
      @kjshivahari2510 7 หลายเดือนก่อน

      ఇలాంటి ప్రశ్నలు కు సమాధానం రాదు బ్రో

  • @Muktargudipadu
    @Muktargudipadu 2 ปีที่แล้ว

    Good

  • @haripriyahinge8900
    @haripriyahinge8900 หลายเดือนก่อน

    Hi Anna hello naaku 500 eggs incubator kavali...

  • @baleprasadbaleprasad
    @baleprasadbaleprasad 2 ปีที่แล้ว

    Red box inkubetar koriyarlo pampagalara

  • @gopigurajala7210
    @gopigurajala7210 2 ปีที่แล้ว +3

    60 గుడ్లు ఇంకుబేటర్ ఎంత అమౌంట్ చెప్పండి సార్

  • @ayyappareddy4145
    @ayyappareddy4145 2 ปีที่แล้ว

    Super anchor

  • @harikrishnaj8648
    @harikrishnaj8648 ปีที่แล้ว

    Eppudu kuda Avilable unnaya sirr.

  • @oldsongsbaby962
    @oldsongsbaby962 3 ปีที่แล้ว +30

    నాకు కావాలి ఇస్తారా

    • @praveenchinni5803
      @praveenchinni5803 5 หลายเดือนก่อน +1

      Anna miru chesukute 700 aipothudi 40 egs di naku 90%rezelt vachidi

  • @bharaingalfnews1668
    @bharaingalfnews1668 3 ปีที่แล้ว +6

    పవర్ (కరెంట్ ) పోతే ఎం చెయ్యాలి మీ ఫోన్ నెంబర్ పంపండి

    • @rajufarms4065
      @rajufarms4065 ปีที่แล้ว

      ఇన్వాటర్ ఉండాలి బ్రో

  • @krishnamurthy7126
    @krishnamurthy7126 3 ปีที่แล้ว +1

    Useful video😀

  • @ravikumarchintha1702
    @ravikumarchintha1702 6 หลายเดือนก่อน

    Ok good sir

  • @veerababu9008
    @veerababu9008 2 ปีที่แล้ว

    Sir laying pettalaku ఏ feed best

  • @mahi_edtis4161
    @mahi_edtis4161 ปีที่แล้ว

    Hii andi maki misson kavali andi eintha 20 eggs kavali andi me reply kosa waiting sir

  • @sudhakarraobobbili3159
    @sudhakarraobobbili3159 7 หลายเดือนก่อน

    20 eggs incubator cost antha untundhee

  • @naveenreddy4758
    @naveenreddy4758 3 ปีที่แล้ว +1

    Egg tray delivery chestara
    We need egg tray

  • @Muktargudipadu
    @Muktargudipadu 2 ปีที่แล้ว

    Godjob.sar

  • @RajaReddy-bz6xl
    @RajaReddy-bz6xl 3 ปีที่แล้ว +4

    prices entha

  • @user-ue6cp5pn6t
    @user-ue6cp5pn6t 6 หลายเดือนก่อน

    Delivery kavali anna

  • @gowrunaidunimmaka8399
    @gowrunaidunimmaka8399 8 หลายเดือนก่อน

    సార్ 20 ఎగ్స్ ఇంక్యూబేటర్ కావాలి

  • @gugulothusreenu8561
    @gugulothusreenu8561 3 ปีที่แล้ว +5

    3000ki 25 eggs ,6000 ki 25 eggs annappudu 6000 ki 2 incubator s vasthai kada

  • @నిజదేవునినమ్మండి
    @నిజదేవునినమ్మండి 2 ปีที่แล้ว +1

    కరెంటు లేని ఏరియాల్లో ఎలా వాడాలి, దానికొరకు సోలార్ సిస్టమ్ తో ఏమైనా తయారు చేయడం జరిగిందా సార్

  • @guttasubhash9877
    @guttasubhash9877 3 ปีที่แล้ว +3

    Very useful

  • @sameershaik2097
    @sameershaik2097 6 หลายเดือนก่อน

    Maku,chinndi,okkati,kavali,anna

  • @rajufarms4065
    @rajufarms4065 2 ปีที่แล้ว

    అవును sir నేను ఇంక్యూబాటర్ తయారు చేసాను

  • @maniabbaikalina3764
    @maniabbaikalina3764 ปีที่แล้ว +1

    👍

  • @BijiliSatyam
    @BijiliSatyam 15 วันที่ผ่านมา

    🙏🏿👌🏿🙏🏿👌🏿🙏🏿👌🏿🙏🏿👌🏿

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df 3 ปีที่แล้ว +1

    Super ❤️ bro

  • @saicharanmaganti9115
    @saicharanmaganti9115 3 ปีที่แล้ว +2

    ఇంక్యూబేటర్ పనితీరు చాలా బాగుంది తాజా గుడ్లు వేస్తుంటే 100 శాతం పిల్లలని చేస్తుంది.

  • @chittimoses9654
    @chittimoses9654 ปีที่แล้ว

    Anna makuda Okati kavali Anna transport cheshthara anna

  • @nagendranathreddy2346
    @nagendranathreddy2346 3 ปีที่แล้ว

    Babu enkbetar lu vUnnaya ente. CNnessa mmeseg petamannam

  • @barinalabhaskaryadav7863
    @barinalabhaskaryadav7863 3 ปีที่แล้ว

    ఎలా కనెక్షన్స్ ఇస్తారు వీడియో చేయండి టైమర్ మరియు thermister

  • @rummy664
    @rummy664 9 หลายเดือนก่อน

    సార్ నా మెసేజ్ కి రిప్లై ఇస్తారని కోరుకుంటున్నాను

  • @BhaniviBhuvaneswari
    @BhaniviBhuvaneswari หลายเดือนก่อน

    మాకుడు
    మాకు కూడా కావాలి దాని ప్రైస్ మనీ ఏంటో చెప్పండి ఫోన్ నెంబర్ పెట్టండి అన్నా

  • @polesrikanth7246
    @polesrikanth7246 2 ปีที่แล้ว +1

    Hyderabad

  • @vasug1399
    @vasug1399 2 ปีที่แล้ว

    Sir Old refrigirator body usecheyarada

  • @lodegasrisailam7474
    @lodegasrisailam7474 3 ปีที่แล้ว

    Super anna

  • @bharath508
    @bharath508 3 ปีที่แล้ว +2

    Humidity yela penchadam yela tagginchadam

  • @nithinfan2081
    @nithinfan2081 3 ปีที่แล้ว +2

    Warratey udha sir

  • @sri84volgs
    @sri84volgs 3 ปีที่แล้ว

    How much for 100 eggs incubator plees

  • @shekharnakirekanti-dm2bu
    @shekharnakirekanti-dm2bu 8 หลายเดือนก่อน

    Anna incubator kavali 20 eggs nalgonda district

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 ปีที่แล้ว +1

    Good Job

  • @SuriBabu-kj9kb
    @SuriBabu-kj9kb 8 หลายเดือนก่อน

    Sir vizianagaram ki kavali sit

  • @godadhativishnu5639
    @godadhativishnu5639 3 ปีที่แล้ว +1

    మాకు 42 గుడ్లు ఇంక్యుబేటర్ కావాలి సార్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం వుందా సార్ నల్గోండ జిల్లా