YouTube Create App Full Tutorial In Telugu By Sai Krishna ||
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- Courses:
TH-cam Course: • How to Become Successf...
Video Editing Course: • Video Editing Course I...
Google AdWords Course: • Google AdWords Course ...
Pixel Media Services:
Monetization Pack: • Pixel Media Launching ...
Thumbnail Service: • TH-cam Thumbnails In ...
Video Editing Service: • Video Editing Services...
Website :skpixelmedia.com/
Follow Us On WhatsApp Channels To Get The Latest Updates:
Sai Krishna: whatsapp.com/c...
SK Pixel Media Works: whatsapp.com/c...
Sai Krishna Deals: whatsapp.com/c...
TH-cam Course: th-cam.com/video/5pIw_7THkeI/w-d-xo.html
course lo join avudhamanna avvatledhu
Bro volume only 100/ undi kani sound 200/ unte bagundedi
Bro water mark remove kuda cheste bagundedi
Hai Sai anna Ee madhya instagram lo AI videos vasthunnay kada avi etla create cheyali cheppara
anna nenu okka please ni telugu lo cheppnau and hindilo cheppanu ante ikkadanunchi telugu lo cheppukuntu vellanu akkadanunchi hindilo cheppukuntu vachanu moniteshan vellinappudu reuse content paduthunda ?
అన్న వీడియో చాలా బాగుంది విండోస్ లో ఇది వర్క్ అవుతుందా
Nice explain bro
వీడియో కి ఇంకొక వీడియో యాడ్ చేయడం ఎలాగో చూపించలేదు😢😢😢😢😢😢
TH-cam create app gurunchi chepparu kadha anna kani app install chedhamani search chesthe chupinchatledhu
Annaya good morning
బ్రదర్ 45 మినిట్స్ వీడియో ఎక్స్పోజింగ్ అవడం లేదు వైటి క్రియేషన్స్ లో కాదా?
స్క్రోలింగ్ video cheyandi bro
థాంక్యూ కార్తీక్ గారు థాంక్యూ సర్ కానీ అప్లోడ్ చేసే దగ్గర కొంచెం సమస్య పడుతుంది సార్ ఇది
Incomplete information, supporting Android mobile
Anna thamnylls చేసుకోవచ్చా
అన్న యూట్యూబ్లో మీరు లైవ్ ఇచ్చినప్పుడు నేను కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ మీకు కనిపించట్లేదు ఎన్నిసార్లు చేసినా మీకు కనిపించడం లేదు
MEE LAGA ELA VIDEO CHUPISTU ELA CHEPPE VIDEO YELA CHESUKOVALO CHEPPALEDHU KARTHIK GARU..!!
సాయికృష్ణ గారు ముందుగా మీకు చాలా ధన్యవాదాలు కార్తీక్ గారు లాంటి ప్రొఫెషనల్ ఎడిటర్ తో మంచి వీడియో చేయించారు, అలాగే కార్తీక్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మాలాంటి చిన్న యూట్యూబర్స్ కి అర్థమయ్యేలా చాలా ఉపయోగపడే వీడియో చేశారు goddess you
inshot kinemaster and yt creator lalo edi vadali new you tubers
TQ brother
చాలా సమయాన్ని కేటాయించి మాకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు
కార్తీక్ గారు మీరు చాలా బాగా explain చేస్తున్నారు మీరు చేసిన kinemaster ట్యుటోరియల్ చూసాము ఆ వీడియో వల్ల kinemaster గురించి మేము చాలా నేర్చుకున్నాము 🤝 అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన TH-cam create app గురించి చాలా బాగా explain చేశారు future లో compulsory ఈ app ని వాడతాము special thanks to Sai anna 🤝🤝
Video nachindi very useful bigg like 👍 👌 app gurinchi telisina kuda e video chuste inka vivaralu telustayi 👌👌👏👏
20:19 yes super ga work చేస్తుంది ఆడియో cleanup super 22:26 23:38 28:03 wow 😍 this iam not tried yet 30:33 32:39 34:17 ok 35:26 good information 👍 39:26 41:02 voiceover good explanation 43:06 43:07 yes superb it's useful fir beggingers and also who to use voice cleaning it's very working. No website should be sign in 43:07 yes it's perfect to use. Iam using from two months TQ u Sai Krishna garu 43:07
ఈ App ఇప్పుడు play store లో లేదు మరీ ఎలా.........? Download ఎలా చేయాలి..........?
green mat removed options గురించి చెప్పలేదు.. ఒకసారి దాని గురించి కూడా చెప్పగలరు..
Hi bro, AI tools use chesi story telling videos chesthe chennal monitize avvuthundha like combination of AI genarated Images, AI genarated Voice and AI Genarated videos and music,
2. AI tools paid services thisukoni videos chesina tharuvatha license expire ayithe videos Medha copy right strikes vasthaya, please clarify bro, thank you in advance 😊
vedio length max enta time cheyyavachu
Sir videoki AI speech enhancers use chesthe monitization ki emaina problem avuthundha?
elane ai tools ni kuda explain cheste help ayithadhi bro
Video reverse option Inka ivvaleda bayya?
Inshot app నీ మొత్తం copy కొట్టినట్టే ఉంది కదా TH-cam 🙆 ఒకటి రెండు options వదిలేసి 😁
@THEGAMINGBOY_TGB లేదు బ్రదర్ watermark రాకుండా save చేసుకోవచ్చు వీడియో 👍
Sir me video lo మల్లీశ్వరివే సాంగ్ వెనకాల వినపడుతున్నాయి అవి రాకుండా ఏలా చెయ్యాలి
మనం ఒక పర్టికులర్ టాపిక్ మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన పిక్చర్ నా ఫోటోకి లెఫ్ట్ సైడ్ ఓర రైట్ సైడ్ డిస్ప్లే అవ్వాలంటే ఏమిచెయ్యాలి.
అంట బాగానే వుంది బ్రో కానీ స్క్రీన్ hprizantal గా రొటేట్ అవ్వదా? మీ వీడియోలో horizantal గా ఎలా వచ్చింది చెప్పగలరా please?
How to add music in short in that app sir please say sir
Fist Like Anna... 🤩🤩
అన్నయ్య ఇంతకముందు TH-cam లో videos send చేసుకునే option ఉండేది కదా , ఆ ఆప్షన్ ఇప్పుడు ఎందుకు లేదు
Share option undi kada 🙋♂️
@@rejeced7648 ఇంతక ముందు send option ఉండేది , TH-cam lo chat చేసుకునే వాళ్ళం , ఇప్పుడు ఆ option లేదు bro
Share option unade ga
ఫేస్బుక్ నుంచి యూట్యూబ్లో వీడియోలు సెండ్ చేయవచ్చునా? దయచేసి చెప్పండి.
Hai bro ఇప్పుడు యూట్యూబ్ videos ni ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చా
🤔ప్రశ్న: TH-cam ప్రొఫెషన్ లో పొరపాటు or ప్రాబ్లెమ్ ఉంటయి కదా మీరు ఎదురైన యూట్యూబ్ ఛానల్ లో సమస్యలు తెలుసుకోవాలి అని ఉంది మాకు యూజ్ అవుతాయా అని అనుకుంటునా. Please 🙏 answer ????...
Anna na phone lo play store lo youtube create app ledu .
Sai Krishna anna 4000 hours TH-cam nuchi 3000 hours మనీ బాగా వస్తాధ అన్న chepadi anna subscribes 500 రెండు వుది
Alage copy right disclaimer gurinchi oka video cheyyandi anna telugu lo okka video kooda ledu anna TH-cam lo andariki ardham ayyela oka video cheyyandi anna plz 😞
Video layers Ela add cheyali. Anni add చేసుకోవచ్చు
Mundu meeru video purthiga chudandi😂
YT create app లో you tube channel mail id తో login అవ్వాలా?please tell me sir
Sir my channel name is Homestyle Telugu start chesi 5months aemdhi views ravalamte and subscribers ravalamte suggestions cheyamdi
TH-cam lo unna thumbnails ni nenu screen shot chesi..
Konni konni marpulu chesi.
Malli na channel lo upload chestunna
Emaina problem ayidha anna
Anna youtube subscribers frequent ga thakvauthunaru ee topic midha oka video chyandi anna asalu problem nduku avuthundhi ani.
Ii app gurunchi cheppataaniki Antha leanth anavasam bro. Meru cheppinavi ani basics. Dhaaniki Antha leanth weast mee harddisk weast
భయ్యా మీరు వేరే ఛానెల్ లో ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నారు, బాగుంది కానీ ప్రీమియర్ ఫ్రీ సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ కావటం లేదు.. ఎలా?
YT create లో background వాయిస్ ఎలా remove చేయాలి బ్రో
anna nenu disability persons nenu youtube channel pettanu mahabharatham lanti mythology storie ela searcha cheyal ela download cheskovali naku facts channel kosam cheppandi please
Thanks to KARTHIK & SAI KRISHNA brothers for great explination of YT Create editing app. 48:44
అన్నయ మీరు ఉన్నారు అని నలగ చాల మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అన్ని రకాల కంటెంట్ వీడియో చెయ్యండి.😊
Naku app alane black color lo vachi close avtundi... tq for giving good info
Bro phn resert chasanu e mail id Ane gurtu labu na TH-cam channel kuda poyende ala back thachuko valli
Bro Meru chala baga cheparu.e youtube create app lo pics to kuda video create cheyacha.only videos matrame edit cheyacha.
Tq so much andi... ఇన్ని రోజులు నాకు నచ్చిన ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే background change కి మనీ పెట్టాలి అని ఒకవేళ మనీ పెట్టిన కూడా అది నీట్ గా వస్తదా రాదా ఇలా చాలా డౌట్స్ ఉండేవి, ఈ ఆప్ వల్ల నాకు ఒక ఛాన్స్ వచ్చింది, ఎంత కష్టమైన ఇంప్లెమెంత్ చేసి సక్సెస్ అవటానికి try చేస్తాను... tq so much
Sai Krishna Anna మి వీడియోస్ చాలా బాగుంటాయి బాగా వివరంగా చెప్తారు
i leant so much, i am from uganda, in this country not launched , how to downlaod this app? pls suggest
అన్న నాకు ఒకడు ఫోన్ చేసి gmail ఇస్తే ఇమెయిల్ వెరిఫికేషన్ చేస్తాం అని అనుటున్నారు వాడి పెట్టిన మెసేజ్ పెడతాను చూడు :హాయ్ సార్ మేము యూట్యూబ్ నుండి మెసేజ్ చస్తునము మీ ఇమెయిల్ అకౌంట్ ని మీరు వెరిఫికేషన్ చాసి 5000 రూపాయలు క్యాష్ బ్యాక్ నీ పొందండి ఈ ఆఫర్ సాయంత్రం 5 గంటలకు వరకు ఉంది మీరూ ఫాస్ట్ గా పూర్తి చేయండి
Thanks.. subscribed...first time i listened complete video
వీడియో ప్లే అయ్యేటప్పుడు లెటర్ రింగ్ స్కూలీంగ్ ఎలా చేయాలి
Bro mana intro ni aa app lo create chasukovali aa intro mana channel lo upload chastay copyright vastada please aa app video lo chapandi bro please
Thank you anna... Naku asalu editing gurinchi emi teliyadu idi chusaka chesukogalanu ani na mida naku nammakam vachindi
60fps సప్పోటర్ ఎప్పుడు నుంచి వస్తుంది అన్న
Bayya videos ki script yela rayalo cheppu bayya......like bkp homes.....heart ki touch iyelaaa
please explain and show how to use the feature FINE BEAT.
Bro TH-cam lo manam enni seconds videos vadukovachu,vere valla videos ni
. Anna thumb lines head lines Ela cheyali
Nenu use chesanu.chala bagundi.meeru cheppinattumadyalo struck avuthu edit chesanu.
How to upload shorts bro
Bro I'm editor bro but my editing are all done in phone not pc I can edit any kind photo or video bro do you have any chances
FAQ :- Anna channel meeda warning vunte ఆ channel Monitise avuthunda ?
Very good చాలా బాగుంది చాలా బాగా చెప్పారు ఇది నాకు చాలా నచ్చింది
గ్రీన్ స్క్రీన్ వీడియో లో బక్రౌండ్ లో ఫోటోస్ ఎలా పెట్టాలి
Brother background ela change chesukovalo cheppandi
Background lo pournami song super bro 😂😂😂
Thank you sir
Sir naku oka doubt shorts ki songs pettali ante youtube music lo premium tisukoni vadukovachha ala vadithe copy right claim paduthunda leda please cheppandi
Alage inka vere app emayna undha songs or dailouges pettukovadiniki
Desktop lo yela install చేయాల బ్రో
Anna small Question
Mana channel lo videos ni face book and instgram lo same ga upload chevacha
Clearga explain chesinanduku thanks andi mi iddariki
super sir but caption not working explain confusion please one's again caption use
Sir layer గురించి చెప్పలేదు
Photo caption vundada.. app lo sir
Athi thakkuva time lo 32000 sub good explanation
Annaya thamnel background Google nundi thiskovacha
Good information sir
Your explanation is excellent.. chaala clear ga explain chestunnaru.. daily use cheseve.. but inkonchem deep ga vinna feeling vachindi thanks..
Video reverse mode is not given..
How to do that
I am a teacher and I am starting a new channel related to education
Excellent app
Computer lo ela download cheseukovali sir ee app ni
Video Export 4k lo cheyyocha anna
Super anna thank you.
Audio ki echo add cheyocha bro.
Minimum required ram and processor of smartphone?
Thank you thank you 🎉🎉 సాయికృష్ణ అన్న
Thanks Anna it's so help full
good information...
అన్న యూట్యూబ్లో మీరు లైవ్ ఇచ్చినప్పుడు నేను కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ మీకు కనిపించట్లేదు ఎన్నిసార్లు చేసినా మీకు కనిపించడం లేదు
Fantastic app noice ఎలా తీయాలి ఈ app లో
Annaya nen e sale frst time iphn tiskutunna iphn 13 or 14 tiskovala
అన్న యూట్యూబ్లో మీరు లైవ్ ఇచ్చినప్పుడు నేను కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ మీకు కనిపించట్లేదు ఎన్నిసార్లు చేసినా మీకు కనిపించడం లేదు
అన్న యూట్యూబ్లో మీరు లైవ్ ఇచ్చినప్పుడు నేను కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్ మీకు కనిపించట్లేదు ఎన్నిసార్లు చేసినా మీకు కనిపించడం లేదు
అన్నయ మన యూట్యూబ్ ఛానల్ కేటగిరీని మార్చుకోవచ్చా ఒకవేల మార్పులు చేస్తే ఏమైన సమస్యలు వస్తాయా plzzzzzz అన్నయ మీ తదుపరి వీడియో లో చెప్పండి.
Sai anna ee information naku chala nachindi❤❤❤love you bro👍👍👍🙏🙏🙏