కౌశిక్ గారు నమస్తే, యూట్యూబ్ నుండి డబ్బు ఎలా సంపాదించాలి అనే శీర్షికతో బాగా చెప్పారు. యూట్యూబ్ లొ క్రొత్తగా ఛానల్ ను ప్రారంభించాలను కొనే వారికీ ప్రాథమికమైన సమాచారాన్ని అద్భుతంగా ఇచ్చారు. అందుకు అందరి తరఫున ధన్యవాదాలు. మీరు కూడా ఎక్కువ వివర్స్ ను సంపాదించి పురోగమించాలని ఆశిస్తూన్న. మరొకసారి ధన్యవాదాలు.
కౌశిక్ గారు మీరు చాలా బాగా చెబుతున్నారు నాకు చాలా విషయాలు మీ నుంచి అర్థం అవుతున్నాయి . ధన్యవాదము. కానీ ఒక చిన్న విమర్శకుడు చేస్తే బాగుంటుందని ,మీరు తప్పుగా అనుకోకుంటే ,గమనించండి.మాట్లాడే మాటలు కొంచెం నిదానంగా స్పష్టంగా మాట్లాడండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది సర్.థాంక్యూ
కౌశిక్ గారు మీ వీడియోస్ చాలా మంచిగా ఉన్నది మీ వీడియోస్ నేను మీ వీడియోస్ నేను పూర్తిగా విన్నాను ఇంకా మాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి వినిపించాలని కోరుకుంటున్నాను
మీరు చెప్పే పద్ధతి బాగానే ఉన్నా మీరు చెప్పే పాఠం నేను ఫాలో అవ్వ లేక అల్లాడుతున్న.నా దగ్గర మొబైల్ మాత్రమే ఉంది. కానీ మీరు మొబైల్ ఫోన్ మాత్రం ఉంటే చాలు అని అంటున్నారు. థ్యాంక్స్. మీతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఎక్కడ క్లిక్ చెయ్యాలో ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే ఏమి చేయాలో దయచేసి చెప్పండి 🙏.
కౌశిక్ గారు మీ వీడియోస్ అన్ని చాలా అర్థమయ్యే విధంగా ఉంటాయి.చాలా హార్డ్ వర్క్ చేసి చాలామందికి సహాయపడుతున్నారు.మీకు చాలా థాంక్స్..🎉 అదేవిధంగా మాకు ఒక చిన్న సందేహం. అదేంటంటే "కాపీ రైట్" అని వీడియోలో మెన్షన్ చేయబడి ఉంది.ఆ కాపీరైట్ చెక్ చేస్తే "నో ఇంపాక్ట్" అని చూపిస్తూ వుంది. నో ఇంపాక్ట్ అన్నప్పుడు మనం ఆ విధంగా ప్రొసీడ్ కావచ్చా. దీని గురించి వివరించగలరు.థాంక్యూ🤝
Kowshik garu kothaga TH-cam cheyseywallaki oka manchi video chupaincharu mimu yesterday అనగా 05/04/24 start cheyshamu lucky ga e roju me video vachindi thank you for the best information ❤🎉😊 tq🤝...
Kowshik garu me videos anni chustanu meeru chese explanation chala chala bavutundi Nijam ga prajalaku manchi cheyalane new udhesyaniki chala chala thanks God bless you sir
Inthavaraku evaru inta clarity ga chepaledu. Meeru chala clarity ga cheparu anna chala thanks❤ Next video instagram and facebook gurinchi chepandi anna please 🙏 ❤
Anna nenu ekkuvaga evarini nammanu subscibe chesukonu follow avvanu comment kuda pettanu naku nijamga TH-cam chudala anipinchethi okka me videos valla mathrame anna nijamga hat's off anna super anna
Thank you bro just 1 years అయింది na చానల్ పెట్టి కానీ video lo కంటెంట్ ఉంటే sustaru లేకుండా లేదు epudu mi video susanu nearly 500 subscribe ఉన్నారు just 2 weeks 300 అయ్యారు నాకూ తెలియదు ఎలా aన్నది thank you idia essaru
Anna chala bagundhi me way of explanation chala impressive ga undhi soo mitho ne motivate ayyi srt chedham anukunta unna Anna thankyou Anna miru ee vedio pettaka 3 month ki chustha unna but chala ante chala bagundhi mi laga support chese vallu unte mem imka baga motivate awtham and chestham
1 Second kuda Skip cheyakunda chusina vallu ❤👍🏻... Koushik Anna Oka best motivator ✅ , Life ni ela lead cheyyalo, ela edhagaalo , ela success kaavalo , ela sampadhinchukovaalo, Ane topics ni kullu-Kuthanthram lekunda cheppe oka kalmasham leni oka *Dhevudu*🙇🏻💖🙏🏻
Anna ఇప్పటి వరకు nenu ఎవరికీ comment pettanu.... But Meeru ichhina explaining ki ❤ Chala baga explain చేశారు... This is my 1st comment from 10years. 30:2630:2630:26
As always, you have come up with another, useful and important video. What amuses me is that, you're being an " youtuber " helping others, explaining in simpler terms, how to open a channel, and earn money is quite a noble idea!: very few have such, noble intentions. Great. Regards, PROF AMS RAO, TPT.
కౌశిక్ గారు మీలాగా ప్రపంచంలో ఎవరు చెప్పరు అంత అద్భుతంగా అర్థమయ్యేట్టు గా స్పష్టంగా క్లియర్గా వివరంగా చెప్తారు ఎక్సలెంట్ మీరు🙏🤝
Thank you for ur words🙏🤝
Super
@@ffreedomappteluguana thnk u....niku oka chinna idea isthuna ana. Y dnt u uplode in hindi also....
Yes
Vandi moddagudu pukaa
కౌశిక్ గారు నమస్తే,
యూట్యూబ్ నుండి డబ్బు ఎలా సంపాదించాలి అనే శీర్షికతో బాగా చెప్పారు. యూట్యూబ్ లొ క్రొత్తగా ఛానల్ ను ప్రారంభించాలను కొనే వారికీ ప్రాథమికమైన సమాచారాన్ని అద్భుతంగా ఇచ్చారు. అందుకు అందరి తరఫున ధన్యవాదాలు. మీరు కూడా ఎక్కువ వివర్స్ ను సంపాదించి పురోగమించాలని ఆశిస్తూన్న. మరొకసారి ధన్యవాదాలు.
youtube గురించి నాకు తెలియాలి చాలా విషయాలను తెలియజేశారు ఇంకా చెప్పాలంటే మీరు నాకు గురువు, కౌశిక్ సార్ చాలా థాంక్స్.
మీరు ఇంతగా అభివృద్ధి చెండడానికి కారణం మీ పట్టుదల మీ కష్టం...
కౌశిక్ గారు మీరు TH-cam గురించి చాల స్పష్టంగా చెప్పారు.మీరు మంచి టీచర్. Thanks.
No comments sir matalu ravatledu.chala clean and clear ga explain chesaru big fan of u sir❤❤❤❤
thank uuu
Affiliate marketing gurinchi enno videos chusa but artham kale.... Meeru chepindi clear ga undi
కౌశిక్ గారు మీరు ఎంత ఎంత కొత్త వారికైనా అర్థమయ్యేలా వివరించి చెప్తున్నారు థాంక్యూ కౌశిక్ గారు
Information అనే మాట వినపడగనే... నా చెవిలో కౌసికు....అని వినపడుతుంది... నిజమే కదా అనిపిస్తే like వేయండి
అర్థం అయిందా! అండి, అని అడగడం, చాలా దరిద్రంగా ఉంది!
Yes oray ... Koushikoooo... Ani vinpisthundi...😂😂😂😂
E topic mida yenno video lu unnai... But clear ga matter ardamainattu cheppindi mire...thankyou ..Subscribed👍
కౌశిక్ గారు మీరు చాలా బాగా చెబుతున్నారు నాకు చాలా విషయాలు మీ నుంచి అర్థం అవుతున్నాయి . ధన్యవాదము.
కానీ ఒక చిన్న విమర్శకుడు చేస్తే బాగుంటుందని ,మీరు తప్పుగా అనుకోకుంటే ,గమనించండి.మాట్లాడే మాటలు కొంచెం నిదానంగా స్పష్టంగా మాట్లాడండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది సర్.థాంక్యూ
చాలా బాగా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అర్థం కాని వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్ కౌశిక్ గారు
మీ videvo ప్రతినిధి చూస్తా చాలా అర్థం అయ్యేలా చెపుతుంటారు tq ఆన్న గారు
కౌశిక్ గారు ధన్యవాదాలు youtube కోసం ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చాలా అర్థమయ్యేలా చెప్పారు 🙏🙏
Bhagawatuhudu meeku eppudu thodi ga ఉండలని దేవుని కోరుతున్నాను. అన్న మీరు chala manchi videos chestaru, meeru oka brand, మీరు ante oka నమ్మకం
అసలు ఇంత బాగా అర్దం అయియెలాగా ఎవరు చెప్పరు అనుకుంటా సార్ సూపర్ గా చెప్పారు
కౌశిక్ గారు మీరు చాలా అధ్బుతంగా, వివరంగా చెప్పారు 🎉🎉🎉❤👏🏿💐👍🏿
కౌశిక్ అన్నయ్య చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇలా ఎవరు ఇంతవరకు చెప్పలేదు అన్నయ్య చాలా చాలా థాంక్స్
కౌశిక్ గారు మీరు చాలా బాగా అర్థం అయ్యేలా chepparu TQ so much...
కౌశిక్ గారు మీ వీడియోస్ చాలా మంచిగా ఉన్నది మీ వీడియోస్ నేను మీ వీడియోస్ నేను పూర్తిగా విన్నాను ఇంకా మాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి వినిపించాలని కోరుకుంటున్నాను
Ippudunna unemployment members ki alaage ippudunna generation ki mee lanti vaalu country ki okkadunte chaalu mana india ki KOUSHIK MARIDI laa 🎉🎉❤❤
మీరు చెప్పే పద్ధతి బాగానే ఉన్నా మీరు చెప్పే పాఠం నేను ఫాలో అవ్వ లేక అల్లాడుతున్న.నా దగ్గర మొబైల్ మాత్రమే ఉంది. కానీ మీరు మొబైల్ ఫోన్ మాత్రం ఉంటే చాలు అని అంటున్నారు. థ్యాంక్స్. మీతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఎక్కడ క్లిక్ చెయ్యాలో ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే ఏమి చేయాలో దయచేసి చెప్పండి 🙏.
Using TH-cam since 10Yrs, but never seen such a super brief video Anna!
Great video for an upcoming Creator like me 👍
కౌశిక్ గారు మీరు చాలా బాగా అర్థం మయ్యేలా బాగా వివరించి చెప్తున్నారు చాలా థాంక్యూ కౌశిక్ గారు!
అసలు మీరు దేవుడయ్య... నిజంగా చాలా బాగా xplen చేసారు సారు... ❤️tq
Talking to very nice sir.
ఛాలా భాగ clear explain chesaru అన్న
Kowshik garu miru chese anni videos chala truth and useful ga vuntay
కౌశిక్ గారు మీరు మాకు తెలియని విషయాలు చెప్పారు అందుకే మీ ఛానల్ వెంటానే subscribe చేసుకున్నాను
ప్రజలకు మంచి అవగాహన కలిగించారు వందనాలు సార్ మీకు ❤
Outstanding straight forward explanation,,, simple & superb without unnecessary talk... Very impressive. Thank you for enlightenment...
కౌశిక్ గారు మీ వీడియోస్ అన్ని చాలా అర్థమయ్యే విధంగా ఉంటాయి.చాలా హార్డ్ వర్క్ చేసి చాలామందికి సహాయపడుతున్నారు.మీకు చాలా థాంక్స్..🎉
అదేవిధంగా మాకు ఒక చిన్న సందేహం. అదేంటంటే "కాపీ రైట్" అని వీడియోలో మెన్షన్ చేయబడి ఉంది.ఆ కాపీరైట్ చెక్ చేస్తే "నో ఇంపాక్ట్" అని చూపిస్తూ వుంది. నో ఇంపాక్ట్ అన్నప్పుడు మనం ఆ విధంగా ప్రొసీడ్ కావచ్చా. దీని గురించి వివరించగలరు.థాంక్యూ🤝
Kowshik garu kothaga TH-cam cheyseywallaki oka manchi video chupaincharu mimu yesterday అనగా 05/04/24 start cheyshamu lucky ga e roju me video vachindi thank you for the best information ❤🎉😊 tq🤝...
Kowshik garu me videos anni chustanu meeru chese explanation chala chala bavutundi
Nijam ga prajalaku manchi cheyalane new udhesyaniki chala chala thanks
God bless you sir
కౌశిక్ గారు మీరు అద్భుతంగా చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పినది బాగా అర్థమవుతుంది
Inthavaraku evaru inta clarity ga chepaledu. Meeru chala clarity ga cheparu anna chala thanks❤
Next video instagram and facebook gurinchi chepandi anna please 🙏 ❤
ok.Thank you 🙏🤝all d best❤❤
మీకు యే హోదా ఇచ్చిన తక్కువే సార్ ఎందుకంటే మీరు ప్రపంచాన్ని చేదివేశారు
మీరు ఒక అద్భుతం కాబట్టి
మీరేమంటారు మిత్రులారా ❤❤❤
Anna meeru Baga chebutunnaru kani slow ga chebite baguntundi
తెలుగులో మీరు ఇంతగా యూట్యూబ్ గురించి explain చేయడం సూపర్ sir thanq...
నేను కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసాను మీరు మంచి సలహాలు తెలిపినందుకు ధన్యవాదాలు కౌశీక్ సార్
Anna nenu ekkuvaga evarini nammanu subscibe chesukonu follow avvanu comment kuda pettanu naku nijamga TH-cam chudala anipinchethi okka me videos valla mathrame anna nijamga hat's off anna super anna
First of all hats off andi clear & clear explanation echaru thank you for this video ❤
Thank you so much 🙂
What a talented person you are.
I never saw in my life , excellent explain
Chala Baga chepparu bro. Intha clear ga explain chesinanduku meeku thank you.
Thank you 🙏🤝all d best❤❤
Thank you bro just 1 years అయింది na చానల్ పెట్టి కానీ video lo కంటెంట్ ఉంటే sustaru లేకుండా లేదు epudu mi video susanu nearly 500 subscribe ఉన్నారు just 2 weeks 300 అయ్యారు నాకూ తెలియదు ఎలా aన్నది thank you idia essaru
Hi కౌశిక్ గారు చాలా అద్భుతంగా సులువుగా అర్థం చేసుకునే విధంగా సూపర్ గా వివరించారు అభినందనీయం ధన్యవాదములు......
Thank you for ur words🙏🤝all d best
ఇన్ని రోజులు నేను ఎప్పుడు చూడలేదు సూపర్ వీడియో
ఇలాగే ఒక ఎడిటింగ్ వీడియో చేయండి
మి వాయిస్ చాలా బాగుంది చాలా బాగా అర్థమైనట్లు చెప్పారు మాస్టర్ ❤
Koushik gaaru meela evaru money ni ela earn cheyalo meela evaru clear ga inka detail ga chepparu sir thank you so much
బాగా explain చేశారు. నేను కూడ ఎప్పటి నుండో ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. Thank u కౌశిక్.
సూపర్ బ్రదర్ 🤝👌
Koushik garu danyavadalu....maku meeru well inspire
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారు న్యూ యూట్యూబర్స్కి చాలా బాగా ఉపయోగపడుతాయి థాంక్యూ
🤝all d best❤❤
Anna meru super bayya...nenu ninnu chuso inspire ayyanu...oka youtube channel pettanu now 12k subscribers ...❤❤❤
కౌశిక్ గారు మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగుంది అందులో అందులో కొంత కొంత తెలియజేస్తుంది
Mee chanal dwara vache prati video prathi shot chala mandiki helpful ga untundi.
Elanti enka videos chayalani korukuntunnanu
Glad you found it helpful, brother!
Koushik gaaru meella evaaru money ni. earn chayala meela evaru. Clearga. Innk detail ga. Chepparu sir thank you so much sir
చాలా అద్భుతంగా చెప్పారు మిత్రమా సూపర్ అభినందనలు మీకు 👌👍💐
అభిమానించిన మీకు కూడా నా ధన్యవాదాలు 👌👍💐
Thanks andi kaushik garu genuine ga anni reveal chesaru ,chala mandi cheppadam ledu emtha vivaranga.
మీరే సర్ మాకు అసలైన మాష్టారు❤❤❤
🤝❤❤
Anna chala bagundhi me way of explanation chala impressive ga undhi soo mitho ne motivate ayyi srt chedham anukunta unna Anna thankyou Anna miru ee vedio pettaka 3 month ki chustha unna but chala ante chala bagundhi mi laga support chese vallu unte mem imka baga motivate awtham and chestham
I am starting TH-cam channel today only for your reference ❤🎉
Sir me video valla Naku TH-cam douts clear ayyinayi... Thanks anna😊😊
నేను చాలా కష్టంలో ఉన్న అయినా మీ వీడియో చుస్తూ అ కష్టం ని మర్చిపోయా నండి
మీరు గ్రేట్ కౌశిక్ గారు! Thank you😊
Kaushik అన్న నువ్వు సూపర్. థాంక్స్ బ్రదర్ ❤
1 Second kuda Skip cheyakunda chusina vallu ❤👍🏻... Koushik Anna Oka best motivator ✅ , Life ni ela lead cheyyalo, ela edhagaalo , ela success kaavalo , ela sampadhinchukovaalo, Ane topics ni kullu-Kuthanthram lekunda cheppe oka kalmasham leni oka *Dhevudu*🙇🏻💖🙏🏻
చాలా కాలం ఇవి తెలియక పిచ్చి పిచ్చిగా చేశాను.మీరు చెప్పాక క్లియర్గా అర్థం అయింది మాస్టర్ గారు.
Tq Anna chalabaga cheparu.youtube ranivaru kuda.nee speech tho . youtube start chestharu.tq somach annaya.my name is satish.tq🎉🎉🎉🎉🎉
Chala baga vivaramga cheperandi thankyou
Thank you koushik garu for the valuable information about youtube . chala detail ga explain chesaru .it is very useful😊🙏
Meeru explain chesaarante adi Inka super sir. Tirugu ledu.
Thank you 🙏🤝all d best
Anna nuvvu oka family member kanna baga cheppavu tq anna🙏
Edaina theliyani vishalu panikochevi kavalante me channel matrame open chesta brother...all the best 🎉🎉
SUPER, FANTASTIC, EXCELLENT, MINDBLOING ANTE VIDEO KEKA KEKO KEKA
Thank you so much for your supporting brother 💓🙏
Anna ఇప్పటి వరకు nenu ఎవరికీ comment pettanu....
But
Meeru ichhina explaining ki ❤
Chala baga explain చేశారు...
This is my 1st comment from 10years. 30:26 30:26 30:26
Loved This Video Kowshik Annaaa.....❤
Every Video Is Like A Brotherly Support......❤
Thank you for ur words🙏🤝all d best❤❤
సూపర్..... గా వివరించారు ధన్యవాదములు......కౌశిక్ గారు👌
Kowshik sir you are support the all people excelent explain the programs...
Thank you 🙏
@@ffreedomapptelugu personal chat okka saari sir....plzz
Chaala baaga cheppaaru anna.nenu intha varaku intha manchi video chudaledhu tq bro
Kowshik sir your videos are funny and usefully thanks for sharing the information ❤🎉
Chala chala Baga cheparu sir mi laga evaru chepaledu thank you
Good information which is useful for present generation.🙂✌️Thank you for explaning it. 😊👍
It's my pleasure! Thanks for liking🙏😍
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
Super ga chepparu sir
Kaushik garu meeru chala baga explain chesaruu tq koishik garuu
Kaushik garu thank u got answers for many doubts
కౌశిక్ అన్న మీరు వంద శతం చెప్పింది నిజమే👍 దాన్యవాదాలు 🙏
Nachindi Boss
Kaushik is now cow means, Gomatha in Telugu states. We proud of him. Really very clarity making by this video
Meru chepinantha clear ga evaru chepaledhu sir thank you so much😊
Nice explanation bro😊 30:26
చాలా బాగా వివరాలు అందించిన మీకు💐 ధన్యవాదాలు🙏💕
Clearly explained well sir ❤
Thank you for encouraging me so much with this video sir 🙏😍
My pleasure. ALL THE BEST SIR❤
@@ffreedomapptelugu thank you so much sir 🙏❤️
Thank you
As always, you have come up with another, useful and important video. What amuses me is that, you're being an " youtuber " helping others, explaining in simpler terms, how to open a channel, and earn money is quite a noble idea!: very few have such, noble intentions. Great. Regards, PROF AMS RAO, TPT.
Koushik Never fail bro ❤
❤❤
Thankyou bro.
Content అంటే ఇలా ఉండాలి. 30mints video ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూసా.
U r excellent Sir
Thanks and welcome.. Keep watching
Really Superb ga cheppav anna......👏👏👏👏👏👏
I had a doubt sir, who gave the prices to meat and for vegitables
చెప్పండి sir మాకు డౌట్.