జగన్‌ ఏ రకంగా విపక్ష నేత ? | Jagan Only Floor Leader | Not an Opposition Leader | Minister Payyavula

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • వైకాపా అధినేత జగన్ ప్రతిపక్ష నేత కాదని.. వైకాపాకు ఫ్లోర్ లీడర్ మాత్రమేనని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్ కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా.. శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షఖ్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ... జగన్ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ప్రశ్నించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 16

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 2 หลายเดือนก่อน +14

    అన్నీ మూసుకుని మూలన కూర్చో మని ప్రజలు తీర్పు ఇచ్చారు మీ మంచి తనం తో అతను మారతాడు అని అతనికి ఏ విధమైన హోదాలు ఇవ్వ వద్దు

  • @surendratummala1593
    @surendratummala1593 2 หลายเดือนก่อน +1

    Yes

  • @akhilyella7411
    @akhilyella7411 2 หลายเดือนก่อน +5

    Nadu - special status Kosam fighting
    Nedu - opposition status Kosam
    fighting😂😂

  • @nar880
    @nar880 2 หลายเดือนก่อน +4

    ఛీ.. అడిగి లేదు అనిపించుకోవాల్సి వచ్చింది.. చెయ్యి ఖాళీగా లేదు అన్నారు కదా

  • @balumaddilety179
    @balumaddilety179 2 หลายเดือนก่อน +1

    Super 👍👍 sir

  • @RajeshCloud
    @RajeshCloud 2 หลายเดือนก่อน +4

    People it’s self not given.
    Why should provide?

  • @ghantavenkatasitaramanamur5006
    @ghantavenkatasitaramanamur5006 2 หลายเดือนก่อน +3

    Till now their party MLA s didn't elected him as their party leader in assembly. But he wants to be opposition leader with out sufficient elected MLAs in his team in assembly.😢

  • @kusumaendavetla544
    @kusumaendavetla544 2 หลายเดือนก่อน +3

    Inka valla MLA s ithanni thama leader ga ennukoledhu floor leader ela avuthadu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 หลายเดือนก่อน +3

    విలువలు లేని వ్యక్తికి , మీ లాంటి వారు సమాధానం చెప్పటం సమంజసంగా లేదు.

  • @venkaiahgude2035
    @venkaiahgude2035 2 หลายเดือนก่อน +2

    Vadu okka mla mathramee anna

  • @peddapenkitulasi9672
    @peddapenkitulasi9672 2 หลายเดือนก่อน

    Correct and valid points matladaru sir, asal tadabada kunda valid points em matladalo Ave matladaru , jagan e video chodali katchitanga

  • @PoliticalCommentator
    @PoliticalCommentator 2 หลายเดือนก่อน

    ఆ రోజు ఆయన అనుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండేదా ????? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి .. మీకు ఆయనకంటే పొగరు ఎక్కువనే గా ?

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 2 หลายเดือนก่อน

    Vallu evm batch

  • @PK-up4pf
    @PK-up4pf 2 หลายเดือนก่อน

    సామాన్యుడు వెళ్లి లేవలేని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్ష నేత సభలోనే కావాలి..వైఎస్ఆర్‌సిపి లేదా జగన్ గురించి కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాబల్యం గురించి

  • @jadavnithishkumar4025
    @jadavnithishkumar4025 2 หลายเดือนก่อน

    సార్ A1 గురించి మాట్లాడకండి వాడు ఆంధ్రా దోసుకొని ప్రతి జిల్లా వాణ్ణి బేనామి అస్తి వాణ్ణి అసెంబ్లీ వచ్చి మాట్లాడితే అప్పుడు ప్రతిపక్షం హోదా తరువాత పార్లమెంట్ స్పీకర్ సపోర్ట్ నిజం ఏంటో ప్రజలకు సమాదానం గురించి ఎదురు చూస్తున్నారు