డిగ్రీ వద్దంటున్న విద్యార్థులు | Big Debate on Education System | Degree Seats | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 3 ปีที่แล้ว +451

    Pg పూర్తి చేయడానికి 10th తర్వాత 7 years పడుతుంది. ఆ 7 years తర్వాత ఉపాధి వెతుక్కోవాల్సి వస్తుంది. అదే 7 years ఏ పనికి పోయిన అతడు నిష్ణాతుడు అయ్యి 10 మందికీ ఉపాధి కల్పిస్తున్నాడు. ముమ్మాటికీ తప్పు ప్రభుత్వాలదే.

  • @rainbow9418
    @rainbow9418 3 ปีที่แล้ว +584

    ఈ మధ్య కాలంలో news channels లో వచ్చిన best డిబేట్ సార్..

  • @chanugondla8993
    @chanugondla8993 3 ปีที่แล้ว +482

    చదువుకుని.. బర్రెలు కాయాలి...
    చదువుకోకపోయిన.. బర్రెలు కాయాలి....
    ఇండియాలో చువవుకుని..
    మర్యాద... పోగొట్టుకోవడం కన్నా..
    చదువు మానేయడం మేలు కదా..... టైం సేవ్ అవుతుంది....
    చదువుకుంటే.... ఉద్యోగం గ్యారంటీ లేదు...
    ఎదో.. ఒకటి.. పని నేర్చుకుంటే... బ్రతుకు దేరువు.. గ్యారెంటీ....

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 3 ปีที่แล้ว +36

      ఈ అభి ప్రయాలు సరైనవే. ఇంటర్ వరకూ knowledge కోసం చదువుకుని ఏదైనా వ్యాపార పరమైన పని నేర్చుకుంటే బెటర్. తర్వాత తరాలకు కూడా వృత్తి లాంటి విద్యగా ఇది ఉపయోగపడుతుంది.

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 ปีที่แล้ว +11

      1000%correct bro

    • @RSH1998
      @RSH1998 3 ปีที่แล้ว +5

      😊😊🙏🏻👌👌

    • @sreeveer3716
      @sreeveer3716 3 ปีที่แล้ว +25

      Reservation system is the curse of India.

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 ปีที่แล้ว +17

      @@sreeveer3716 meeku brathakadam chetha kaka reservation antaru entra ayya eeda reservation unna vallu kuda kaligane unnaru ra babu

  • @dhanuburada607
    @dhanuburada607 3 ปีที่แล้ว +105

    Hmtv కి ధన్యవాదాలు మంచి debate పెట్టారు.

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 ปีที่แล้ว +243

    చదువుకున్నవాళ్ళు చేసేది ఒకటే పని
    చదువుకోలేనివాళ్లు అన్ని పనులు చేస్తారు

    • @cmahanandi6593
      @cmahanandi6593 3 ปีที่แล้ว +3

      👏👏correct Anna.. now I cannot do anything but Software job.Although I hate it, I do not know what else to do😢😢

    • @komurambeem3185
      @komurambeem3185 2 ปีที่แล้ว +1

      @@cmahanandi6593 telugu lo sepu bayya

    • @komurambeem3185
      @komurambeem3185 2 ปีที่แล้ว +1

      Fact

  • @tprasadtt8739
    @tprasadtt8739 3 ปีที่แล้ว +39

    10 వరకు చదివితే న్యాయంగా ఒక విద్యార్ధికి ఈ క్రింది విజ్ఞానం చేకూరుతుంది
    సంపూర్ణంగా తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో వ్రాయడం, చదవడం, చక్కని తెలుగు, ఇంగ్లీష్ హిందీ మాట్లాడడం
    అర్ధం చేసుకోవడం కూడా రాగలవు
    లెక్కలు లో మంచి జ్ఞానం, అదీ జీవితాంతం బ్రతకడానికి ఉపయోగపడే జ్ఞానం వస్తాది
    ఇంకా ప్రపంచ జ్ఞానం, లౌకిక జ్ఞానం అలాగే అవసరం అయిన మేర సైన్స్ విజ్ఞానం కూడా అలవడగలవు.
    కానీ ఈ విద్యార్ధులకు ఎందులోను నిజమైన నైపుణ్యం లేదు లేదు లేదు
    వీరు ఎంతసేపూ ఎవరో ఇచ్చేఉద్యోగం కోసమే చదువుతున్నారు
    అలాగే దేశం యొక్క శ్రమశక్తి అంతా ఉన్నత విద్య పేరిట వృధా అవుతోంది.
    సమర్ధత, సొంతగా జిగ్నాస లేని వారు ఎందరెందరికో ప్రభుత్వ ధనం వృధా చేయడమే గాక ఆ వ్యక్తుల జీవితాన్నీ విద్య అనే విషం నాశనం చేస్తోంది. క్షమించాలి.
    15 సం వయస్సు తరువాత చదువు పని సమాంతరంగా విద్యార్ధికి, పూర్వపు విద్యా విధానంలో లాగా నిర్వర్తించే విధాయకం ఉంటేనే విద్యార్ధి తనకు తానే దిశానిర్ధేశం చేసుకోగలడు
    అలాగే, వ్యక్తికి ఒక్క అంశంలో పూర్తి పరిజ్ఞానం ఉంటే ఒక్క సంవత్సర కాలంలో ఆ సరిపడిన విజ్ఞానం ఏదో ఒక కోర్స్ రూపేణా అందించగలిగితే వాద్యార్ధికి, సమాజానికీ కూడా ఉపయోగం. అలాగే ఏదైనా ఒక అంశంపై పరిశోధనలు చేయాలి అంటే జిజ్ఞాస ముఖ్యం. జిజ్ఞాస లేని విద్యార్ధులను యూనివర్సిటీలు కూర్చోబెట్టి PhD ల పేరిట ఊరపందులను మేపినట్లు మేపడం వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారు కావడం, దేశానికి ఇలాంటి బేవార్స్ లు అందరూ శాపంగా మారారు.

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 3 ปีที่แล้ว +1

      Hindi deniki ra nakka anna

    • @tprasadtt8739
      @tprasadtt8739 3 ปีที่แล้ว +2

      @@vijaykethavath5555 English దేనికి
      అభివృద్ది చెందిన అన్ని దేశాలూ సొంత భాషలోనే విద్యాభ్యాసం చేసి విజయం సాధించాయి.
      దురదృష్టం కొద్దీ భారత దేశంలో మాత్రమే ఇంగ్లీషులోనే విద్యాభ్యాసం కారణంగా సాధారణ పౌరుడు సాంకేతిక విద్యను భూతంలా భావించడం కారణంగా ఔత్సాహికులకు సాంకేతిక విద్య అందుబాటులో లేదు.
      స్వ భాషలో బొధిస్తూ సాంకేతికంగా అత్యున్నత స్థానాలకు చేరిన దేశాలు
      ఫ్రాన్స్
      జర్మనీ
      జపాన్
      చైనా
      దక్షిణ కొరియా
      ఇంకా నాకు తెలియని అనేక దేశాలు కూడా మాతృభాషలోనే బోధిస్తాయి.
      పోతే హిందీ భాష భారతదేశానికి ఎంతో అవశ్యం.

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 3 ปีที่แล้ว +2

      @@tprasadtt8739 తెలుగు చెడ్డ భాష న మరి హిందీ నా భాష కాదు తెలుగు భాష నాది తెలుగు లోనే చదువుతా అన్ని దేశాలలో ఒకటే భాష ఉంటుంది కానీ మన దేశం లో చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి భాషలో వాళ్ళు చదవాలి లేదా ఆంగ్లం అంతే కానీ ఉత్తర భారతదేశం భాష మాకు వద్దు

    • @tprasadtt8739
      @tprasadtt8739 3 ปีที่แล้ว +1

      @@vijaykethavath5555 విదేశీ భావజాలం కారణంగా ఇలా అంటున్నారు
      ద్రావిడులు ఆర్యులు అనే సిద్ధాంతం అబద్ధం, అది నిరూపితం కూడా అయింది. ఉత్తరాది రాష్ట్రాల కారణంగానే దక్షిణాది ప్రజలు సుఖంగా ఉండగలుగుతున్నారు. దక్షిణాది వారు ఉత్తరాది వారంత ధైర్యశాలులు కాదు‌, అలాగే వారిలా ఎక్కువ కష్టం పడరు. వీరు ఏ యుద్ధాలలో పాలు పంచుకున్న దాఖలాలు తక్కువే‌. వీరు సున్నిత స్వభావులు, తెలివిమంతులు కూడా. దక్షిణాది వారిని ఉత్తరాది వారు తేడాగా చూచింది ఏమీలేదు.
      ఉత్తర దక్షిణాల మధ్య మీరు ద్వేషం రగల్చడం మీ అమాయకత్వం.

    • @honeyhoney-by5hr
      @honeyhoney-by5hr 3 ปีที่แล้ว

      Edina nerpey mundhili application chepitey topic meda intrest vastadhi kani ichadu cepam chadivam antey storage ki minchi enduku paniki ravatam ledu

  • @harishkammavalasa
    @harishkammavalasa 3 ปีที่แล้ว +95

    ప్రపంచంలో ఏ దేశములో అయినా చదువు ఎక్కువుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఎంత ఎక్కువ చదువు ఉంటే అంత తక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku 3 ปีที่แล้ว +2

      Btech computer science chey bro It lo full jobs unnai kadaaa

    • @gollapellyrahul604
      @gollapellyrahul604 3 ปีที่แล้ว +1

      Which study bro

    • @shaiknasreen8750
      @shaiknasreen8750 3 ปีที่แล้ว +1

      Correct ga chaparu

    • @chaitunature1396
      @chaitunature1396 2 ปีที่แล้ว +8

      @@BharathKumar-vt4ku Etla కుదురుతుంది bro? అందరికీ ఒక్కటే నావా? మునిగిపోదా? ఎవరికి నచ్చిన నావా వాళ్ళు ఎక్కితే సంతృప్తి ఉంటుంది కానీ గొర్రె మందలా ఐతే ఎలా...?
      నాకు medicine చేయాలని ఉండేది మా అయ్య వారికి విన్నవించారు చాలా ఏళ్ళ క్రితమే ఆయన మీలానే ఎవరి మాటలో విని అది కష్టం కుదరదు అని నన్ను నాకు నచ్చని technical గ్రాడ్యుయేషన్ చేయించారు నేను అందులో కూడా మంచి percentage tho good knowledge tho pass out అయ్యాను. కానీ ఫలితం ఏంటి? నాన్న గారి మాటను గౌరవించి చదివాను నాకు ఇప్పుడు భవిష్యత్తు లేదు. ఏదైనా షాప్ పెట్టుకుంటా(చదివినదానికి సంబంధించిందే) అన్నా వినిపించుకోలేదు.
      దయుంచి మీరు ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు తన అభిప్రాయం కనుక్కొని చెప్పండి. మీకు నచ్చింది కాదు తనకు నచ్చింది చేయించండి లేదా సైలెంట్ గా ఉండండి.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 3 ปีที่แล้ว +53

    విద్యావంతులైన రాజకీయ నాయకులు వస్తే బాగుంటుంది.
    ఆర్థికంగ సంపాదించుకోవాలి అనుకునేవాల్లు కాకుండ నా ధర్మాన్ని నేను సక్రమంగ నిర్వర్తిస్తాను అనే వారు కావాలి రావాలి.
    బాద్యత గుర్తెరిగి పని చేసేవారు కావాలి.

    • @harshithaadepu5557
      @harshithaadepu5557 ปีที่แล้ว

      Iam wanting to become politician and iam 15 years old I will change this country to better country

  • @ganapathiraokatta4929
    @ganapathiraokatta4929 3 ปีที่แล้ว +281

    ITI and Polytechnic diploma courses కి పూర్వ వైభవం రావాలి. చేతులతో పని చేసెవాళ్లు లేకుండా అందరూ బుర్రతోనే పని చేయాలి అనుకుంటే అవకాశాలు లేక నిరాశ కలుగుతుంది. ITI and డిప్లొమా లను చిన్న చూపు చూడడం వలన ఏర్పడిన సంక్షోభం ఇది.

    • @debbatijyothi7674
      @debbatijyothi7674 3 ปีที่แล้ว +1

      Yes sir

    • @ramgowd
      @ramgowd 3 ปีที่แล้ว +9

      ITI ని పూర్వ వైభవం రావాలి అనీ కోరుకుంటున్న డిప్లొమా నీ తీసివేయాలి అసలు వేస్ట్ diploma దాని వల్ల చాలా మంది మధ్యలో అగిపోతునారు

    • @debbatijyothi7674
      @debbatijyothi7674 3 ปีที่แล้ว +5

      Chala mandhi diploma chase AE la inka private jobs chastu unaru it's an employment course their is lot of scope but correct lab facility and in industrial training they go for ecet coaches that why these things happen it's the best courses......... What you was study I don't know but respect all courses and profenss sir........,

    • @sayyedriyaz6042
      @sayyedriyaz6042 3 ปีที่แล้ว +6

      Yes absolutely.... I have diploma and b tech also but no opportunities till now

    • @indiyachannel
      @indiyachannel 3 ปีที่แล้ว +2

      Avunu sir! 100%

  • @Userqisvsuwkna
    @Userqisvsuwkna 3 ปีที่แล้ว +62

    Sir, ఈ రోజుల్లో చదువు కేవలం knowledge కోసమే తప్ప ఉద్యోగానికి పనికి రాదు...

    • @sssreenivas8550
      @sssreenivas8550 3 ปีที่แล้ว +5

      100%ki 200% Correct cheppinavu bro

    • @aswapna8922
      @aswapna8922 3 ปีที่แล้ว +3

      Knowledge aina vasthale sir

    • @shivakumarijjada1206
      @shivakumarijjada1206 3 ปีที่แล้ว +1

      Job iytae talent undali alage bayata knowledge undali

    • @kesavareddy6912
      @kesavareddy6912 2 ปีที่แล้ว +3

      @@shivakumarijjada1206 talentu.knowleg.lancham.kavali.bass

  • @chandukp8117
    @chandukp8117 3 ปีที่แล้ว +121

    పనికొచ్చే అంశాలపై మీ యొక్క డిబేట్ సమయం పొడగించండి సర్ మీ డిబేట్లు కూడా మా చదువుల లాగానే ఉన్నాయి

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 ปีที่แล้ว +126

    ప్రతి పనికి ఒక కోర్స్ ఉండాలి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ కే కాదు...

    • @sreekala3506
      @sreekala3506 3 ปีที่แล้ว +5

      E point crtc sir meeru baga chepparu,work ni batti course undali,foreign countries lo Chala varaku ilane untadi

    • @janu2742
      @janu2742 3 ปีที่แล้ว

      U r correct

    • @honeyhoney-by5hr
      @honeyhoney-by5hr 3 ปีที่แล้ว

      Yes we are society ,society needs every type of work not only eng or med,and Sears should be given as per the employees required example CA course they take only as per requirement

    • @kavyar758
      @kavyar758 3 ปีที่แล้ว

      Dayachesi.paniki.vache.chaduvulu.pettandi

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 3 ปีที่แล้ว +11

    HMTV వారికి ధన్యవాదాలు, పనికిరాని debates కి భిన్నంగా ఒక ఉపయోగకరమైన debate జరిపారు, thanku, ఇలాగే అన్నివయసులకు తగ్గ students కి quiz shows organize చేయండి పిల్లలకి game shows conduct చేయండి please, అన్ని channels కి విజ్ఞప్తి 🙏🏻

  • @kittugaadu123
    @kittugaadu123 3 ปีที่แล้ว +215

    ఈ రోజుల్లో చదువుకొవడం అంటె నిరుద్యొగం కోరి తెచ్చుకొవడమే

    • @rphanidattu1515
      @rphanidattu1515 3 ปีที่แล้ว +1

      Sollu vadhu

    • @shaheenasb8969
      @shaheenasb8969 3 ปีที่แล้ว +5

      Education is necessity for everyone it’s not for job

    • @kittugaadu123
      @kittugaadu123 3 ปีที่แล้ว +4

      Shaheena sb.......Iam completed msc but i dont have opportunities .......presently iam a shipherd ........its your time to reply ..

    • @manojkrishna4935
      @manojkrishna4935 3 ปีที่แล้ว

      @@shaheenasb8969 ya what's the needed education u are talking about when what u learn in those colleges is not being used find another source don't be one among herd

    • @lokesh9322
      @lokesh9322 3 ปีที่แล้ว +4

      Ma friend gadu btech madhyalo apesi sales lo diginadu 10 yrs back. Now hos monthly earnings more then 10 lacks per month. Btech chesi IT job chestunna naku yearly 10 lacks.
      Btech means killing valuable time.

  • @venkatramana8002
    @venkatramana8002 3 ปีที่แล้ว +53

    I have done engineering
    But doing agriculture
    The best job in coming future

  • @sivasadu8187
    @sivasadu8187 3 ปีที่แล้ว +46

    ప్రభుత్వ పెద్దలు యిది చాలా సీరియస్ గా తీసుకు రావాలి🙏

  • @srigayatridevianugraham4760
    @srigayatridevianugraham4760 3 ปีที่แล้ว +7

    ఒక మంచి టిబెట్ ని అందించిన hmtv కి ధన్యవాదాలు

  • @venkataramana3304
    @venkataramana3304 3 ปีที่แล้ว +63

    పుస్తకాలలో వున్నది సమాజం లో లేదు.
    సమాజంలో వున్నది పుస్తకాలలో లేదు.
    అది మన విద్యా వైభవం.
    మేలుకోండి తమ్ముల్లార పనికిరాని చదువులు చదివి అమ్మానాన్న లకు భారం కావద్దు. తస్మాత్ జాగ్రత్త

    • @pujarikarunakar2954
      @pujarikarunakar2954 3 ปีที่แล้ว +1

      వెంకటరమణ గారు,సూపర్ అండి మీరు......

    • @Satya-n7p
      @Satya-n7p 3 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌👌

    • @BCWU2299
      @BCWU2299 2 ปีที่แล้ว +1

      మా అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంసెట్ లక్ష ఇరవైయానికి వచ్చింది ఏం చదువుతే బాగుంటుంది

    • @Spirit365
      @Spirit365 ปีที่แล้ว

      @@BCWU2299 degree

  • @chagantiudaykiran1997
    @chagantiudaykiran1997 3 ปีที่แล้ว +109

    After 10th, everyone should go for part-time.
    Otherwise, skills won't improve.

    • @Naveenkumar-gh1ec
      @Naveenkumar-gh1ec 3 ปีที่แล้ว +2

      Correct

    • @manikantakarri3317
      @manikantakarri3317 3 ปีที่แล้ว +2

      Nijamey

    • @honeyhoney-by5hr
      @honeyhoney-by5hr 3 ปีที่แล้ว +2

      They can know their talent so that they can choose a career which is good for them but not for society

    • @ravin4764
      @ravin4764 3 ปีที่แล้ว +2

      No opportunity. I tried a lot . Only getting weast jobs

    • @basha2200
      @basha2200 2 ปีที่แล้ว +1

      💯💯

  • @Shivad108
    @Shivad108 3 ปีที่แล้ว +27

    ఎక్కువ చదవకపోవడమే బెటర్... వేరే దేశాల్లో ఎంత ఎక్కువ చదివితే అంత మంచి అవకాశాలుంటాయి... కాని మన దగ్గర చదివిన చదవకున్న బర్లు గోర్లు కాయల్సిందే... చిన్నప్పుడే అన్ని చదవడం వచ్చేవరకు చదివి ఏదయినా ఏదయినా వర్క్ నేర్చుకొని బిజినెస్ చేస్కోవడం బెటర్

    • @sssreenivas8550
      @sssreenivas8550 3 ปีที่แล้ว

      Adhe better bro piece full gaa vundachu mana familytho Hostell life bratakalemu

    • @GreatIndiandelicacies
      @GreatIndiandelicacies 3 ปีที่แล้ว

      Hi shiva Anna

    • @sudheer596
      @sudheer596 2 ปีที่แล้ว

      Barlu gorlu kasukune workni meeru cheap ga maatlaadadam nachaledhu. Mee vaakyalu venakki theeskondi

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 3 ปีที่แล้ว +4

    మనం శ్రీ మెకాలే బాడఖో గారి విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాము. ఈ విధానం అమలై రెండు వందలేళ్లు దాటే లోపే ఇంత వెగటు వస్తోంది ఏమిటి?
    కొన్ని వేల సంవత్సరాల పాటు అమలులో ఉన్న వేద విద్య ఎందుకు వెగటు రాలేదు ?
    చాలా మంది వేద విద్య అనగానే పూజాపునస్కారాలు మాత్రమే అనుకుంటారు. ఇది పొరపాటు. 64 కళలకీ వేదవిద్యే ఆధారం. వేద విద్య తో మనం బతకలేం అనుకున్న వాళ్లు, ఏ క్రేన్లు లేకుండా పూర్వకాలపు దేవాలయ గోపురాలు నిర్మించి చూపించండి. పూర్వపు వాళ్ళు క్రేన్లు లేకుండానే వాటన్నిటినీ కట్టారు కదా!!! దాని వెనక ఎంత ఇంజనీరింగ్ ఉందో మీకు అర్థం అవుతుంది. అధర్వణ వేదము అంతా ఇంజనీరింగ్ తోనే ఉంటుంది. వేదిక్ మాథ్స్ పవర్ ఏంటో మనకు తెలుసు.
    నాలెడ్జ్ లేకపోయినా సర్టిఫికెట్ గ్యారెంటీగా వస్తూ ఉంటే మనం దేనికి పనికి వస్తాము అన్న జ్ఞానం మనకి లేదు.
    వేద విద్య వల్ల నేర్చుకున్నంతవరకు సబ్జెక్టు నోటిలో ఉంటుంది. కాపీ పేస్ట్ ఆపరేషన్ కుదరదు. ఇప్పటికైనా మనం మారాలి.

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 3 ปีที่แล้ว +91

    6 months course లని కూడా 2 years చేస్తే ఎక్కువ తెలివి రాదు

  • @harishkammavalasa
    @harishkammavalasa 3 ปีที่แล้ว +6

    ఉద్యోగావకాశాలు ఏమో తెలీదు కానీ మనం అభివృద్ధి పేరు చెప్పి ప్రక్రుతిని నాశనము చేస్తున్నాము. నాకెందుకో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగాలు కంటే వ్యవసాయం చేసే వారికి విలువ పెరుగుతుంది.

  • @damodarakkera5072
    @damodarakkera5072 3 ปีที่แล้ว +20

    చదువుకోని వారరికి ఎన్నో రకాల పనులు వున్నాయి కానీ పిల్లను ఇచ్ఛేవారు లేరు చదివిన వారికి ఏమో ఉపాధి లేదు

  • @devarajkamsala9774
    @devarajkamsala9774 3 ปีที่แล้ว +29

    Very Good debate...this kind of debates public really want

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 3 ปีที่แล้ว +72

    Actually there isn't any employment after completing any degree or engineerimg. Only a few students get employment. Skills development is important

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf 3 ปีที่แล้ว +6

      Good Sir, your statement is so correct. There should be Skill development to enable them to get jobs.

  • @angaraprasad4910
    @angaraprasad4910 3 ปีที่แล้ว +2

    జేపీ గారితో మంచి ఇంటర్వ్యూ పెట్టారు సార్ మిగతా చానల్స్ అడ్వర్టైజ్మెంట్ సంపాదన తప్ప ప్రజలకి ఉపయోగపడేవి ప్రసారం చేయట్లేదు థాంక్యూ సర్

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 3 ปีที่แล้ว +66

    Prathidhi 2 years course. సచ్చేదాక సడవాల్సి వస్తది. B.ed 2 years. Library science (పుస్తకాలని అమర్చడం ) కూడా 2 years course. M.ed కూడా 2 years. ప్రతీది full day college ki వెళ్లి చదువు కావాలి. కచ్చితంగా నాశనం అయితరు.

  • @kishorekumarkusuma1348
    @kishorekumarkusuma1348 3 ปีที่แล้ว +4

    సమాజం ఏం అనుకుంటుందో అని పట్టించుకోకుండా..ఇన్ని అనవసరం అయిన చదువులు చదివే కన్నా...10th తరువాత ఏదైనా చేతి పని..అంటే డ్రైవింగ్,కర్పెంటింగ్,bike మెకానిక్ ఇంకా చలా రకాల పనులు ఆసక్తి గా నేర్చుకుంటే..పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అంతా టైమ్ లో తను చేసే పనిలో నిపుణుడు అయ్యి మరి కొంత మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంది...మన చదువులు అన్ని పక్కింటి వాళ్ళు చదివారు అనో...లేక బందువులు పిల్లలు చదువుతున్నారు అనో గుడ్డి గా చదవడం తప్ప అసలు మనకి ఏమి కావాలో అది తెలుసుకోలేక పోవడం మన తరం దురదృష్టం...అవునా కాదా???

  • @drlaboratories8965
    @drlaboratories8965 3 ปีที่แล้ว +36

    Farming education has to develop

  • @srinivasulurao7830
    @srinivasulurao7830 3 ปีที่แล้ว +259

    20000 job kosam 20 years chaduvu enduku sir lakhs lo fees enduku

    • @malapatisrinivasarao7991
      @malapatisrinivasarao7991 3 ปีที่แล้ว +22

      1988 nundi..idhe..thoughts.
      ..but..oka road vesaaru..dhaani meedha travel cheyaalisindhe..

    • @ajayababuveerla1432
      @ajayababuveerla1432 3 ปีที่แล้ว +10

      If not finding job then all couse are waste

    • @strangerpanda8138
      @strangerpanda8138 3 ปีที่แล้ว +9

      Knowledge leni chaduvu vaste

    • @sreeveer3716
      @sreeveer3716 3 ปีที่แล้ว +16

      Reservation system is the curse.

    • @theordinarysoul2183
      @theordinarysoul2183 3 ปีที่แล้ว +5

      Nee daggara stuff unte job pakka vasthadi bro and more over don't see education as a business

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 3 ปีที่แล้ว +23

    I am MSC complete
    Present agriculture forming..
    Education is not available jobs
    Agriculture is simply life job...
    This is India education policy..sir

    • @chandrashekar9661
      @chandrashekar9661 3 ปีที่แล้ว +3

      MSc పూర్తి అయింది. ఒక్క లైన్ కూడా సరిగ్గా రాయడం రాదు English లో.
      కానీ జాబ్ కావాలి

    • @graviton4717
      @graviton4717 3 ปีที่แล้ว +2

      @@chandrashekar9661 don't comment on his language buddy..He said he is opted agriculture field for forming... Let's congratulates him...

    • @chandrashekar9661
      @chandrashekar9661 3 ปีที่แล้ว +1

      @@graviton4717 agriculture ను తక్కువ చేయడం కాదు. Globalisation లో ఇంగ్లిష్ ఎంత ముఖ్యమో తెలుసు కదా. కనీసం ఒక సెంటెన్స్ నిర్మాణం, communication skills లేకుంటే ఎలా. MSc కాబట్టి ఒక ఫార్మా కంపెనీ లో ఉద్యోగం వచిందనుకో, అతను ఆ రోజు చేసిన work ను documentation చేయాలి. అది ఎలా చేయగలడు. Work skill ఎంత ముఖ్యమో communication skills కూడా అంతే ముఖ్యం.

    • @graviton4717
      @graviton4717 3 ปีที่แล้ว

      @@chandrashekar9661 మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఏ బ్రదర్...

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว

      @@pujarivenkateswarlu7853 hahahahahaha
      Meaning. Pattuko. Bro

  • @chagantiudaykiran1997
    @chagantiudaykiran1997 3 ปีที่แล้ว +25

    20 years back, jobs qualifications + interviews batti undevi.
    Kaani ippudu situation maaripoyindhi.
    Competitive exams perutho, reservations perutho filtration ekkuva chesi skill leni vaallaki jobs ichchi training isthunnaaru.
    So, qualification ki value ZERO (just oka characteristic gaa chusthunnaaru).

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 3 ปีที่แล้ว +49

    If anyone want to become successful they should stop 😉 getting certificates and start to learn living in life.

  • @saikumarpeddineni3214
    @saikumarpeddineni3214 3 ปีที่แล้ว +21

    Skill based education system is a huge need at this hour

  • @jagadeeshbasava5216
    @jagadeeshbasava5216 3 ปีที่แล้ว +14

    Great Debate HMTV..👏👏👌

  • @pallaashok1038
    @pallaashok1038 3 ปีที่แล้ว +5

    ఇంగ్లీష్ రావకపోవడం కారణం గా,,, నాణ్యమైన విద్య అందని కారణం గా,,,

  • @kamalakarreddy8362
    @kamalakarreddy8362 3 ปีที่แล้ว +5

    Appreciated hmtv!! Keep continue with these kind of debates with highly qualified people like JP sir.

  • @HarshavardhanReddy007
    @HarshavardhanReddy007 3 ปีที่แล้ว +7

    ఈ కాలములో చదువు అనవసరం, ఏదో ఒక కష్టం చేసుకొంటూ బతకాలి, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నారు

  • @RSH1998
    @RSH1998 3 ปีที่แล้ว +41

    Lorry 🚛 tolutunnaru ex: me degree over I am doing driving y because no job. Lorry 🚛 drive cheste 30000, istaru ade vere job cheste 10000, 15000, kante ekkuva salary radu kada 👍🏻. Next icet rasa vachindi mca cheddam anukuntunna kani em Labam led anipistandi, study chestu lorry 🚛 driver ga chesukuntu cheddam anukuntunna 🤌. That is india proud 🦚 to be an Indian 😅, study chaiyalante money 💰 kavali india poor people ki chala kashatam free 🆓 antaru kani no free 🆓 antha corruption he india lo 🤌💰😌😌.

    • @PSR14
      @PSR14 3 ปีที่แล้ว +1

      @@anita2053-r1f nijame

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 ปีที่แล้ว

    మంచి డిబేట్, సరైన వ్యకి, డా.జయప్రకాశ్ నారాయణ్ గారిని పిలిచి మంచిపనిచేశారు. నేను 30 సంబత్సరాలుగా ఇంగినీరింగ్ పిల్లలకి ఇంగ్లీష్ చెబుతున్నా. పిల్లలలో నేర్చుకోవాలనే తపన తగ్గిపోతోంది. చాలామంది ఉపాధ్యాయులు కూడా ఏదో ఒకపని చేయాలి కాబట్టి ఈ వృత్తిలోకి వస్తున్నారు కానీ ఉపాధ్యాయ వృత్తిమీది ఇష్టముతో కాదు. పెద్ద కాలేజీలు ఇప్పుడు కూడా పిల్లల ఇండ్లకు అడ్మిషన్లకు వెళుతున్నాయి.

  • @proclasher7567
    @proclasher7567 3 ปีที่แล้ว +13

    Without practical knowledge their is no use of engineering certificate,we are focusing on 80% theory and only 20% practicals.change this system

    • @santhoshreddy9611
      @santhoshreddy9611 3 ปีที่แล้ว +3

      ITI lo 80%practical training,i think ITI is good, for how to teach

    • @proclasher7567
      @proclasher7567 3 ปีที่แล้ว +1

      @@santhoshreddy9611 ya may be

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว

    ప్రభుత్వ అవగాహన ఉదాసీన వైఖరి విద్యార్ధుల జీవితాలలో ఒక శైరాశ్యం నెలకొని ఉంది దీనిపై ప్రభుత్వాల బాధ్యత చాలా ఉంది. మా రే సమా జంలో పో టీ ప్రపంచములో విద్యార్ధుల జీవన విధానం ఎల ఉండాలి అనేది ప్రభుత్వాలు కొంత బాధ్యత తీ సుకోవాలి ఎప్పటికప్పుడు విశ్వ విద్యాల సలహాలు డిబేట్లు నిర్వహించాలి .

  • @lakkireddykondareddy981
    @lakkireddykondareddy981 3 ปีที่แล้ว +21

    5years ఒక రాజకీయ పార్టీ లో చేరితే సర్పంచ్ నుండి mla కావచ్చు

  • @shaiksaidunnisa
    @shaiksaidunnisa 3 ปีที่แล้ว +21

    Where is the cooperation and support from the government towards Hotel Management and Tourism?

  • @Kizaru11
    @Kizaru11 3 ปีที่แล้ว +21

    Another problem is, even though we are studying higher education, companies doesn't accept Higher education while recruiting.
    Only few of Top Companies accept higher education. Others say we dont require.

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 3 ปีที่แล้ว +31

    Bsc education ఎట్లున్నదంటే ఎక్కువ కాలం సదివితే ఎక్కువ సదువు వస్తది.

  • @sofisofi5643
    @sofisofi5643 3 ปีที่แล้ว +11

    Waste of studying BTech Mtech PhD s it's better to study simple degree and start doing job than waiting for govt job where no notification will be announced by the govt.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 3 ปีที่แล้ว +25

    Create university campuses at district level and close the individual colleges.

  • @ashokgandi1370
    @ashokgandi1370 3 ปีที่แล้ว +6

    మన చదువులు ఎలా ఉండాలంటే చదివిన వ్యక్తికి ఏదో ఒక skill ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్కిల్ కు సంబంధించిన ఉద్యోగం ఒక కంపెనీలో చేయగల సత్తా ఉంటేనే అతడు పాస్ అవ్వాలి అలా ఉండాలి. అప్పుడు చదివిన చదువుకు పాస్ అయిన వ్యక్తికి విలువ ఉంటుంది, ఉపయోగపడుతుంది.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 ปีที่แล้ว +25

    The best, meaningful and a purposeful debate

  • @Gouthamapuri
    @Gouthamapuri 3 ปีที่แล้ว +3

    ఫ్లబర్ నెలకు 30 వేలు పైనే ఆదాయం వస్తోంది. అదే MBA చేసిన వ్యక్తి కి 3500 జీతం ఇస్తున్నారు. పని చేసే వారికి ఉన్న విలువ పని చేస్తున్న వారి పై అజమాయిషీ చేసే వారికి ఉద్యోగాలు కావాలి కానీ వాటికి డిమాండ్ లేదు

  • @sanagalapothanna8309
    @sanagalapothanna8309 ปีที่แล้ว +1

    ప్రభుత్వాలు అధికారం నిలబెట్టుకోడానికి వార్డు మెంబర్ ఎలక్షన్ కు ఇచ్చే ప్రాధాన్యత బ్రతుకుతెరువు చూపించే విద్యా విధానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు కావాలి సార్

  • @laxmanrathod5179
    @laxmanrathod5179 3 ปีที่แล้ว +28

    Course లలొ తప్పు లేదు మన Gov't లొ తప్పు ఉంది. P.HD లు చెసినా వాళ్లకే jobs లేవు degree చేసి ఏం పీకుతారు, ఆఖరికి గొర్రెలు బర్రేలు మెపడమెగా. Degree మరియు B tec కు బదులుగా wine shop పై కోర్సులు ప్రవేశపెట్టాలి. మందు ఎలా తాగాలి స్టప్ ఏం తీనాలి,వైన్ షాప్ ఎలా మైంటైన్ చేయాలి. ఇవి నేర్పుతె సరిపోతుంది

    • @josephjangam1359
      @josephjangam1359 3 ปีที่แล้ว +2

      👍

    • @Mariyanna871
      @Mariyanna871 2 ปีที่แล้ว +2

      🤣🤣🤣

    • @manjup.1412
      @manjup.1412 ปีที่แล้ว

      😀

    • @vedhaprakashgoudanthati5832
      @vedhaprakashgoudanthati5832 ปีที่แล้ว

      కనిపించ కుండానే ప్రవేశ పెట్టారు మన తెలంగాణ విద్యాశాఖా మంత్రులు

    • @unkown4389
      @unkown4389 ปีที่แล้ว

      Small doubt, Nijam ga PhD chesina vallaki kuda jobs leva broh😮😮 just asking please reply??

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 3 ปีที่แล้ว +14

    District కి ఒక integrated Bed college కూడా లేదు. మళ్ళీ దేశంలో అందరికీ education ఇవ్వాలి అంటారు

  • @SaiKiran-wf5yo
    @SaiKiran-wf5yo 3 ปีที่แล้ว +5

    These kind of debates should be conducted more sir ..good one

  • @vangaprasad1632
    @vangaprasad1632 ปีที่แล้ว +1

    నాణ్యమైన విద్య లేకపోవడమే ఇందుకు కారణం

  • @theordinarysoul2183
    @theordinarysoul2183 3 ปีที่แล้ว +17

    My personal experience as a Mechanical Engineer... Don't take job too serious.. Edo oka dantlo eppudo appudu job pakka vasthadi.. Just chill in your college and enjoy the student life

  • @sreekarsri8863
    @sreekarsri8863 3 ปีที่แล้ว +6

    నన్ను అడిగితే 10th తరువాత పనికి పంపించడం మంచిది.
    1)ఇంట్లో ఒకరి ఆదాయం అయిన పెరుగుతుంది.
    2)సమాజం మీద అవగాహన వస్తుంది.
    3)పని గురించి - సంపాదన గురించి కాస్త అవగాహన అయినా వస్తుంది.
    4)ప్రతి ఒక్కరి ఆదాయం పెరగడంతో రాష్ట్ర,దేశ తలసరి ఆదాయం పెరుగుతుంది.
    5)GDP కూడా పెరుగుతుంది.

  • @prabhakarpoloju2268
    @prabhakarpoloju2268 3 ปีที่แล้ว +9

    తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు అనుబంధంగా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థులు ప్రభుత్వం అందించే ఆహారం తీసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలకు ప్రిపర్ అవుతారు.

    • @devinenikumar56
      @devinenikumar56 3 ปีที่แล้ว +2

      Hostel lo vuntu free food thintu rowdyeisam chesthu brathi kestharu

  • @gvrsastry4554
    @gvrsastry4554 2 ปีที่แล้ว

    జెపి గారు నమస్తే నేను చాలా కాలం తర్వాత చూస్తున్నాను మీరు పాల్గొన్న మెసేజ్లు నేను ఒక సైనికుడు అప్పట్లో మాకు అందుబాటులో ఉండేవి కాదు ఆండ్రాయిడ్ ఫోన్స్ అందువల్ల ఎంత కాలం తర్వాత వెతికి వెతికి జేపీ గారి చెప్పిన విలువైన సమాచారాన్ని ఉంటూ ఉన్నాము త్వరలో మీరు సార్ హెచ్ఎంటీవీ గారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాల గురించి పిల్లలకు మీరు మరి ఒక జెపి గారు సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా తయారు చేయండి

  • @saiprasanth1652
    @saiprasanth1652 3 ปีที่แล้ว +23

    E higher studies valla em upayogam ledu.vellu cheppe chaduvulaki udyogam radu.
    College ki katte fees tho edaina business start chesukovadam better.
    Education system fullga business.

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 ปีที่แล้ว

    ఇది మంచి మార్పు.
    ఈ విధంగా ప్రజానిర్ణయం ఇంతవరకు జరగలేదు, అనూహ్యం.
    ఇలా లక్షలకొద్ది పుటలలో వ్రాసినది - జీవితధ్యేయం "డిగ్రీ" సంపాదన కాదు అనేది, ప్రజలే అమలులో పెడుతున్నారు. శుభ పరిణామం. కనీసం "ఎలుకల పరుగు" (Rat race) తగ్గుతుంది.
    జీవితానికవసరమైన సరైన కనీస విద్య, స్కూల్ లోనే నేర్పగలగాలి. అంటే ఆవిద్య స్కూలులోనే విద్యార్ధులు నిజాయితీతో పొందగలమని అనుకోవాలి. చాలావరకు స్కూల్ చదువు చాలు. స్కూల్ మొదటి ర్యాంకుల్లో వున్నవారు, అంటే స్కూలు పాఠాలు పూర్తిగా జీర్ణించుకున్నవారు తమ ప్రయోజకత్వంగురించి సరైన అవగాహన కలిగివుంటారు. తమేం చేయగలరో తెలుసు.
    రెండో వక్త చెత్త మాట్లాడుతున్నారు. చదువంటే డిగ్రీలుకాదు. సీట్లు మిగిలిపోడాలే కనబడుతుంది వీళ్ళకి.
    పర్యవసానమేమిటంటే, "టీన్స్" వయస్సు దాటినవారు, పని/work ("ఉద్యోగం"/job) లోకి దిగి, తమకవసరమైనప్పుడు మళ్ళా చదువు పునఫ్ప్రారంభించగలరు. అందుకు ప్రభుత్వం దోహదకారి కావాలి; పనిలో ఉన్నవాళ్ళకి, తమ ఉద్యోగాలు పోకుండా "చదువు లీవు" ఇచ్చే ఏర్పాటు చేయాలి.
    రెండో పర్యవసానం అధ్యాపకులు, ఏదో మొక్కుబడిగా ప్రతి సంవత్సరం చెప్పిందే చెప్పిందే చెప్పినట్టుకాక, విద్యార్ధులు తెలుసుకోవాల నుకుంటున్న అంశాలు కూడా తెలుసుకుని చెప్పడం జరుగుతుంది. అధ్యాపకులు కష్టపడాల్సి వస్తుంది. స్కూలు చదువులకి "సార్ధకత" ఏర్పడుతుంది. విద్యార్ధులకి ("ఎవరోచదవేస్తున్నారు కాబట్టి చదువుతున్నాం" అనే) చదువంటే ఉపేక్షభావం పోతుందని ఆశించగలం.
    ఈ విధంగా ఏదో కోర్స్ ఉద్యోగం కోసం చదవడానికి, విషయం తెలుసుకోడం(జ్ఞాన సముపార్జన), ఈరెంటికి తేడాపై clarity వస్తుంది; ఆహ్వానించదగినదే.

  • @jayasrivarma
    @jayasrivarma 3 ปีที่แล้ว +28

    In India three was no "Dignity of labour".
    So people were fall for white collar jobs.
    Businessmen used the youth badly.
    And the governments are neglected the public sector recruitments.
    Because of Universal connectivity people came to know the importance of skill n self employment and also pandemic situation taught the nation necessity of agriculture.

    • @rajeshpapani
      @rajeshpapani 3 ปีที่แล้ว +1

      coz no skills in labours , Europe, USA lo carpenter,mechanic ,illu kattevaadu andaru cource complete chesina tharvatha work chestaru anduke akkada work perfect untadu.mana dhaggara direct ga work loki veltharu,work sarigga undadu anduke vallaki respect ivvaru kaani oka electrician ki 1000rs , painter ki 1200rs,mestri ki 1000rs ikkada , central govt employees ki kuda 700rs daily salary

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 2 ปีที่แล้ว +1

    చదువుకున్న వారు ఒక్కటే పని చేయగలరు. ఆ ఒక్క పని లేక పోతే పనికి రాని వాడు అవుతున్నాడు.ఇది మన చదువు లోపం

  • @commonman4428
    @commonman4428 3 ปีที่แล้ว +13

    I tired some seminars in college and proposed a design lab in engineering colleges but they don't want to invest 3-4lacs to set up a lab...

  • @Hari-wt3wd
    @Hari-wt3wd 3 ปีที่แล้ว

    Sir , మీరు డిగ్రీ వరకు వెళ్ళారు కానీ మా గ్రామీణ ప్రాంతాల్లో పది పాస్ అవ్వగానే మంచిగా చదువుకొని అదో ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకుందాం అనే నాలాంటి వాళ్ళు ,ఇంట్లోని ఆర్థిక పరిస్థతిని చూసుకొని దుబాయ్ లాంటి గుల్ఫ్ దేశాలలో లేబర్ పనులు చేసుకుంటూ ఇంటికి ఎంతోకొంత ఆసరా అవ్తున్నారు, కానీ ఇలాంటి పరిస్తితి వేరే రాష్ట్రం లో కన్న మన తెలంగాణ లోనే గల్ఫ్ మైగ్రంట్స్ ఎక్కువ. ఈ మేరకు ఈ పభుత్వం మాలాంటి వారి గురించి ఏమీ చేలేకపోయింది ఈ చాతకాని GOVERNMENT RIP THE GREAT GOVERNMENT.JAI NRI POLICY.

  • @lakshmidurbha2957
    @lakshmidurbha2957 3 ปีที่แล้ว +6

    Reasons that could be are:
    Everyone wants first step and right option
    It’s not the interest or acumen that’s driving students togo for studies, only social pressure or easy CAMPUS placement which are so continuos with out a pause to decide and get clarity make their carreer
    No updating of syllabus
    Thought process correction to think that only desk jobs are respected
    Good hike in salaries for teachers right from lkg to pg
    and importantly strict selection practice throughout

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 3 ปีที่แล้ว +3

    మంచి చర్చ ధన్యవాదాలు.
    గురువు గారైన జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారములు.
    ప్రస్తుత ప్రభుత్వాల తొత్తులు వారి అహం తప్ప ఏమి వినే ఆలోచనలలో లేరు.
    విద్యావిదానంలో సమూల మార్పులు రావాలి.

    • @jaganmohanbalam6991
      @jaganmohanbalam6991 2 ปีที่แล้ว

      Basically Employment office vnadhi ani ipati generation thiliadu but praivate sector ,big or small industry ,medcal shops,labs,malls etc.. through proper channel employment undali vallu adds advertise cheyali their concern govt encourage and monitor but no corruption. Chalamandiki jobs benefit avthundi

  • @panugantiravinder1921
    @panugantiravinder1921 3 ปีที่แล้ว +11

    Use full debate, nice, I like jp"s give advice to students

  • @rasoolbaig344
    @rasoolbaig344 2 ปีที่แล้ว +2

    ఓపెన్ డిగ్రీ లు వచ్చిన తరువాత చదువు సులభం అయినవి ఉద్యోగాలు కష్టమైనవి చదువుకు విలువ లేకుండా పోయింది

  • @kmrao06
    @kmrao06 3 ปีที่แล้ว +11

    Teach the students about entrepreneurship.

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @vamshikrishna8015
    @vamshikrishna8015 3 ปีที่แล้ว +3

    Europe deshaallo 1 year lo PG programs offer chestunte, mana daggara already graduation chesina vidhyaarthulu B.Ed cheyadaniki 1 year program ni 2 years cheyadam chala daarunam. Ee vishayam lo dayachesi avasaramaina changes cheste vidhyaarthulaki chala melu jarugutundi.

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 3 ปีที่แล้ว +1

    ప్రభుత్వాలకు ఓట్లు, సీట్లు, ఎలక్షన్స్ తప్ప కొత్త కోర్సులను రూపొందించే ఆలోచన ఉందా తెలంగాణలో, ఏపీ లో, కేంద్రప్రభుత్వం

  • @venkataramana3304
    @venkataramana3304 3 ปีที่แล้ว +3

    Best debate sir🙏🙏🙏
    Useless degrees are more and Useful degrees are rare
    This is the caption of our Education system, especially in Andhra Pradesh.

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 2 ปีที่แล้ว +1

    ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను పొందడానికి చిన్న చదువులు చాలా ఉపయోగపడుతున్నాయి అందువలన కష్టపడకుండా ఉచిత పథకాలు పొందుతూ సుఖంగా ఉంటున్నారు

  • @తరుణ్3
    @తరుణ్3 3 ปีที่แล้ว +28

    Degree chadivina Betch chadivina same salary 10,000-15,000 vasthunayi , malli vati ki experience, vere special Course ki velli the challa fee avuthundi inka ella cheyali

    • @ShaikSameer-qs9dt
      @ShaikSameer-qs9dt 3 ปีที่แล้ว

      💯

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku 3 ปีที่แล้ว

      Btech cse cheste full package bro

    • @sssreenivas8550
      @sssreenivas8550 3 ปีที่แล้ว

      10000 ichi mana daggara 20000 rupeeski saripada work chepinchukuntaaru veellu software companys

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku 3 ปีที่แล้ว

      @@sssreenivas8550 avnu ra pukaa orike tini kurchute raavu money supply and demand bro

    • @sssreenivas8550
      @sssreenivas8550 3 ปีที่แล้ว

      @@BharathKumar-vt4ku guddha pagulthadhi Neelaaga evaru kurcholaa

  • @degaslabs8530
    @degaslabs8530 3 ปีที่แล้ว +28

    Everything associated with money,there is no proper system to stand on his own even with PG qualification

  • @iamsunny-telugugamer7662
    @iamsunny-telugugamer7662 3 ปีที่แล้ว

    భారతదేశ విద్యార్థులకి కావాల్సింది... థీయరిటికల్ విద్య కాదు! ప్రాక్టికల్ విద్య కావాలి.
    అందుకే ఇండియన్ విద్యార్థులలో 40% విద్యార్థులు బయట దేశాలకి వెళ్లి వారి ఉన్నత చదువులని కొనసాగిస్తున్నారు! 90% విద్యార్థులు వారి చదువుకి సంబంధం లేని ఉద్యోగాలే చేస్తున్నారు. ఒక డిగ్రీ పట్టా ఉండీ కూడా మనీ ప్రాబ్లంల వల్ల 5 వేల ఉద్యోగం లో చేరుతున్నారు. 53 సబ్జెక్ట్స్ డిగ్రీ లో పాస్ అయి కూడా... 2 లేదా 6 నెలల్లో నేర్పించే విద్యకే మార్కెట్ లో విలువ ఉంది తప్ప... డిగ్రీ లో చేరి చదివే ఒక్క దానికి కూడా మార్కెట్ లో విలువ లేదు. ఎక్స్ పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది. చదువు పూర్తి అయిన వెంటనే వారి స్పెసిఫికేషన్ మీద ఏ కంపెనీలైన జాబ్ ఇస్తేనే కదా! ఒక టర్మ్ లో సంవత్స రానికి 2 నుండి 3 లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ లు పూర్తి చేస్తున్నారు, వీరిలో 5% విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే, మిగతా 95% లో కొంతమంది ఇంకా మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో పెద్ద చదువులు కొనసాగిస్తున్నారు. మిగతా విద్యార్థులు కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల అన్ని కలల్ని చంపుకొని... ఏదో ఒక కోచింగ్స్ లో చేరుతున్నారు, చిన్నా చితక బిజినెస్ లు మొదలు పెట్టి వారి కెరీర్ ని వాటిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యాసంస్థలు విద్యార్థులకి జాబ్ లో చేరడానికి కావల్సిన నైపుణ్యాలను నేర్పించడం లేదు. డిగ్రీ లు పాస్ అయితే చాలు అనే విధంగా స్టూడెంట్స్ ని తయారు చేస్తున్నారు. టెక్నికల్ అంశాల మీద అవగాహన పెంచకపోవడం కూడా ఒక సమస్య. కమ్యునికేషన్ స్కిల్స్ కాలేజీలు, విద్యార్థులకి నేర్పించడం లేదు! మంచిగ చదివి సైంటిస్టులు అవ్వాలనుకున్న వారి కల తుస్సే అవుతుంది! ఆబ్దుల్ కలాం గారు ఇంటింటికి వెళ్లి పేపర్ వేసి అల కష్టపడి సైంటిస్టు స్థయికి ఎదిగారు... అని పాఠ్యపుస్తకాలలో స్టూడెంట్ కి నేర్పిస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్క స్టూడెంట్ కూడా అబ్దుల్ కలాం లు కాలేరు... ఇలాంటి విద్యా వ్యవస్థని పెట్టుకొని!
    ఒకప్పుడు తక్షశిల లాంటి గొప్ప విద్యాసంస్థలలో విదేశి విద్యార్థులు చదువుకొని, మన భారతదేశ విద్యాసంస్థలు అందించిన జ్ఞానంతో ప్రపంచంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలకి ప్రాణం పోసారు. ఇప్పుడున్న విద్యావ్యవస్థ తల్లిదండ్రుల కలల్ని, కష్టాన్ని, ఆశల్ని, జ్ఞానాన్ని దోచుకుంటుంది. అవకాశాలు ఎక్కడ పుష్కలంగా ఉంటాయో... అక్కడ జ్ఞానం నిలబడగలుగుతుంది.

  • @sudarshanfact
    @sudarshanfact 3 ปีที่แล้ว +22

    Our education after intermediate no scope for employment, simply wasting of time and money
    Instead they can do some useful work

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว +8

      Electricians. Are. Getting. 2000rs. Per. Day. Bro...
      Car. Drivers. Not. Available. .....

    • @chiranjeevibalaga2295
      @chiranjeevibalaga2295 3 ปีที่แล้ว +1

      Yes

  • @sowjanya9314
    @sowjanya9314 3 ปีที่แล้ว +7

    Very good programme

  • @sureshnaidu6272
    @sureshnaidu6272 3 ปีที่แล้ว +12

    AP లో పుట్టడం మనం చేసుకున్న తప్పు..no govt job notifications..

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 2 ปีที่แล้ว

    Fee reembersment అన్ని కేడర్ ల్లో కొంత % పెట్టాలి, sc st BC OC లకు minimum % పెట్టాలి, ENGEERING entrence test ex st లకు 80,000 rank S C లకు 70,000 rank, BC లకు 60,000 rank లకు, OC లకు 50,000 rank ఈ రాంక్ లోపు వచ్చిన వారి కి మాత్రమే fees re embershment ఇవ్వాలి ఇది నా అభిప్రాయం

  • @lakshmidurbha2957
    @lakshmidurbha2957 3 ปีที่แล้ว +4

    Courses to improve the living standards of village centric lives and making sustainable forest products and agri products which make them self sufficient is essential
    Low interest rate from banks for generating sustainable lives for rural students in education and taking up a course in that dir action would be good

  • @vnrsobha2269
    @vnrsobha2269 2 ปีที่แล้ว

    ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది.

  • @31rammohan
    @31rammohan 3 ปีที่แล้ว +12

    I saw Good subject for debate after so many years

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 3 ปีที่แล้ว +1

    నమస్తే. యాభై సంవత్సరాలు విద్యార్థిగా‌ ,బోధకుడు గా.,పరిశోధకుడు గా చేస్తున్న వ్యాఖ్యలు.
    1.మారుతున్న జీవనవేగానికి అనుగుణంగా విద్యమారడంలేదు.
    2.సామాన్య విద్య ,శాస్త్రసాంకేతికవిద్య ,వృత్తివిద్య ,సాంస్కృతిక విద్య ,కళలు వంటివానికి ఏనిష్పత్తిలో బోధించాలో ప్రభుత్వవిధానంలో సరియైన అవగాహన లేదు.
    3.2020-2021 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన లైఫ్ స్కిల్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల అమలులో విచక్షణలోపం ,అవగాహన లోపం ఉన్నాయి.
    4 జీవితం-ఉపాధి-కౌశల్యం-విజ్ఞానము అన్న సూత్రసమన్వయంలో విద్యలేదు.అందుకే ఈ సమస్యలు.

  • @gvenkatesh110
    @gvenkatesh110 3 ปีที่แล้ว +2

    టిబెట్ న్ని పూర్తిస్థాయిలో కంప్లీట్ చేస్తే బాగుండేది
    23 నిమి. ఏ సమస్యనైనా చర్చించే వీలు ఉండదు....
    Next time minimum 1 hour పాటు టిబెట్ కొనసాగిస్తే బాగుంటుంది....👍

  • @pallaashok1038
    @pallaashok1038 3 ปีที่แล้ว

    నేను చెబుతాను sir,,,,,, కంగారు పడకండి,,, కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసినవాడు ఒకడుంటే,,, కష్టపడకుండా చదవకుండా డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకొచ్చి రిఫరెన్స్ తో,,, ఇన్ఫిలెన్స్ ఉపయోగించి జాబ్స్ కొట్టేస్తున్నారు,,,, ఇంటిదగ్గర కూర్చుంటే రెగ్యులర్ సర్టిఫికెట్ వొచ్చేస్తుంది,,,, college వారే ఈ పని చేస్తున్నారు,,,,

  • @tillusamala1619
    @tillusamala1619 3 ปีที่แล้ว +46

    Meeru degree daka vellinaru,,,,asalu intermediate ke join avvani valla paristiti enti?????

  • @mdyousef4692
    @mdyousef4692 2 ปีที่แล้ว

    H m t variki dhanyavadhamulu sir

  • @basavaraju2841
    @basavaraju2841 3 ปีที่แล้ว +33

    Sir education venakapadataniki rende 1. Government
    2. Quality Teachers lekapovadam

    • @AjitKumar-lq1ky
      @AjitKumar-lq1ky 3 ปีที่แล้ว +3

      Quality teachers lekapovdanki karanam quality university and colleges lekapovdam 👍

    • @g.rameshpatnaik8699
      @g.rameshpatnaik8699 3 ปีที่แล้ว

      @@AjitKumar-lq1ky 🙏🙏🙏
      నిజమే కానీ...మంచి గురువులు కూడా ఉన్నారు.
      చెత్త రాజకీయo, కులాలు వల్ల కారణంగా.....
      తల్లి తండ్రి ల ఆలోచనలో మార్పు రావాలి. ఎంత సేపు ర్యాంక్ లు, % లు అడుగుతారు. మనకి విలువలు ఉన్న విద్య అవసరం. పెద్దబాలశిక్ష ఇంట్లో వాళ్లకి తెలియదు, ఇక వాళ్ల పిల్లలకు ఏం చెప్తున్నారు.
      నువ్వే నువ్వే సినిమా లో ఒక మాట అంటాడు,,,
      ప్రకాష్ రాజ్ ,...tharun ని పెద్ద అయ్యాక ఏం అవుతావు .....pelli చేసుకుని పిల్లలు ని kantanu, వాళ్లు పెద్ద వాళ్ళు అవుతారు...ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది. ఎంత సేపు పేరు, సంపాదన..

  • @venkateswarlluyakkala1023
    @venkateswarlluyakkala1023 ปีที่แล้ว

    Superga chepparu, sir

  • @sastry338
    @sastry338 3 ปีที่แล้ว +3

    Thanks for a meaningful debate.
    One thing so long as you teach in GRADUATE/PG/DOC it will remain same

  • @vangasrinu5915
    @vangasrinu5915 3 ปีที่แล้ว +1

    ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువయ్యాయి ప్రయోగశాలలు లేవు స్కిల్ డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీకి సరిపోను నాలెడ్జ్ లేదు పిల్లలు లోపల అందుకే వదిలేసుకుంటున్నారు డిగ్రీలలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది పాపం ఏం చేయమంటారు వాళ్ళని ఎన్ని ఎంత చదివినా ఉద్యోగాలు లేవు

  • @sudha26969
    @sudha26969 3 ปีที่แล้ว +15

    Stress free education undali...phd chesina job s levu

    • @sreeveer3716
      @sreeveer3716 3 ปีที่แล้ว +4

      Reservation system is the curse of India.

  • @saradavarma9007
    @saradavarma9007 3 ปีที่แล้ว +1

    Very useful programme. But discussions must continue and solutions should be sought out.

  • @bbkcbb5711
    @bbkcbb5711 3 ปีที่แล้ว +12

    Practicals courses at Educational Institutions are not at par with the requirements of the Upcoming Industries. Many Educational institutions do not have proper Laboratory Facilities, unfortunately governments give permission to run such Educational Institutions, where students lose their lives important period in such under qualified Institutions.

  • @AjitKumar-lq1ky
    @AjitKumar-lq1ky 3 ปีที่แล้ว +1

    మన విద్య సంస్థల్లో నాణ్యత లేకపోవడమే కారణం