భయపడను | BHAYAPADANU | Telugu Worship Song | Bethel Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 22

  • @mentaanilkumar3501
    @mentaanilkumar3501 ปีที่แล้ว +7

    మహొన్నతుడా నీ చటునా
    నే నివసించెదను
    సర్వ శక్తుడా నీ నీడలొ
    నే విశ్రమించెదను
    బలవంతుడా నీ సన్నిదినే
    నే అశ్రయించెదా అనుదినము
    యెస్సయ్య యెస్సయ్య (2)
    1. రాత్రివేల కలుగు భయముకైన
    పగటిలొ ఎగిరే భనముకైన
    చీకటిలొ సంచరించు తెగులుకైన
    దినమెల్ల వేధించే వ్యాధికైన
    నే భయపడను - నే దిగులు చెందను
    యేహొవా రాఫా - నా తోడు నీవే
    యేస్సయ్య యేస్సయ్య (2)
    2. వేయిమంది నా ప్రక్క పడిపొయిన
    పదివేలు నా చుట్టు కూలినను
    అంధకరమే నన్ను చుట్టుముట్టిన
    మరణ భయమే నన్ను వేధించినా
    నే భయపడను - నే దిగులు చెందను
    యేహొవా నిస్సి - నా తోడు నీవె
    యేస్సయ్య యేస్సయ్య (2)
    నిను ప్రేమించు వారిని తప్పించువాడా
    నిన్నెరిగిన వారిని గనపరచువడా
    నా యుద్దము జయంచి లేవనెత్తువాడ
    కృప వెంబడి కృప చుపించువాడా
    నే భయపడను - నే దిగులు చెందను
    యేహొవా షాలోమ్ - నా తొడు నీవే

  • @rizwanashaik5706
    @rizwanashaik5706 2 ปีที่แล้ว +8

    Lyrics:: మహొన్నతుడా నీ చటునా
    నే నివసించేదను
    సర్వ శక్తుడా నీ నీడలొ
    నే విష్రమించేదను
    బలవంతుడా నీ సన్నిదినే
    ణె అశ్రయించేదా అనుదినము
    యెస్సయ్య యెస్సయ్య (2)
    1. రాత్రివేల కలుగు బయముకైన
    పగటిలొ ఎగిరే భనముకైన
    చీకటిలొ సంచరించు తెగులుకైన
    దినమెల్ల వేధించే వ్యదికైన
    నే బయపడను - నే ధిగులుచేందను
    యేహొవా రఫ - నా తొడునీవే
    యేస్సయ్య యేస్సయ్య (2)
    2. వెయిమంది నా ప్రక్క పడిపొయిన
    పదివేలు నా చుట్టు కులినను
    అంధకరమే నన్ను చుట్టుముట్టిన
    మరాన బయమే నను విడించిన
    నే బయపడను - నే ధిగులుచేందను
    యేహొవ నిస్సి - నా తొడునీవె
    యేస్సయ్య యేస్సయ్య (2)
    నిను ప్రేమించు వారిని తప్పించువాడా
    నిన్నేరిగిన వారిని గనపరచువడా
    నా యుద్దము జయంచి లేవనెతువడా
    క్రుప వేంబడి క్రుప చుపించువాడా
    నె భయపడను - నె దిగులుచెందను
    యేహొవా షలొం - నా తొడునీవే

  • @johnkrupakar2436
    @johnkrupakar2436 ปีที่แล้ว +1

    Amen

  • @sharonujwala6247
    @sharonujwala6247 3 ปีที่แล้ว +4

    Praise the lord all

  • @ranimurahari7628
    @ranimurahari7628 3 ปีที่แล้ว +5

    Meaningfull heartfull 🙏👌👍👏👏🎶🎶🙌👏👍👌🙏🎶🎶

  • @jayamalakorukonda1546
    @jayamalakorukonda1546 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏

  • @beaulahgoldy
    @beaulahgoldy 3 ปีที่แล้ว +4

    Glory 2 God alone...

  • @aldousalexander3609
    @aldousalexander3609 3 ปีที่แล้ว +5

    Beautifully sung straight from the heart. Praises to the Mighty Lord.

  • @sandeepkumarmadimi3911
    @sandeepkumarmadimi3911 2 ปีที่แล้ว +2

    Amen Praise the Lord

  • @rajeshnelapudi3361
    @rajeshnelapudi3361 3 ปีที่แล้ว +5

    Hallelujah 🙌🙌🙏

  • @asheeshnaidumohannaidumoha2836
    @asheeshnaidumohannaidumoha2836 3 ปีที่แล้ว +5

    Super song

  • @riteshambati1725
    @riteshambati1725 2 ปีที่แล้ว +3

    Amezing song & lyrics
    Glory to God

  • @emmanuelchitakala1407
    @emmanuelchitakala1407 2 ปีที่แล้ว +3

    Nice song. Praise
    God

  • @rampogu
    @rampogu 2 ปีที่แล้ว +2

    👌🙏

  • @sam_rafa
    @sam_rafa 3 ปีที่แล้ว +5

    English songs as well please

    • @bethelministries
      @bethelministries  3 ปีที่แล้ว

      Hi Sam. Please check out our channel’s page on TH-cam. You will find English songs as well being uploaded whenever a Telugu song is released.

    • @garikelaabraham3460
      @garikelaabraham3460 3 ปีที่แล้ว

      Praise the lord sir పాటకు music ఎలా చేస్తారు,ఎంత ఖర్చు అవుతాది.చెప్పగలరు సార్

    • @gubbalarathanakumari7056
      @gubbalarathanakumari7056 ปีที่แล้ว

      ​@@bethelministries 😊

  • @rathnakumari2040
    @rathnakumari2040 9 หลายเดือนก่อน +2

    Amen

  • @undetipriyanka5920
    @undetipriyanka5920 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏

  • @SowjiSunkri
    @SowjiSunkri ปีที่แล้ว +2

    Praise the lord ✋🙏🙏