సార్ మరణవాంగ్మూలం తీర్మానం ఇచ్చాక కూడా ఆ అమ్మాయి స్వయంగా చెప్పినాక కూడా వాళ్లకి బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సబబు పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది నేను ఇటువంటివి నా చిన్నతనంలో కూడా చూశాను మా టీచర్ ని అలాగే చంపేశారు కానీ అతనికి ఎటువంటి శిక్ష పడలేదు మా ఎదురుగా ఉన్న ఆమెను కూడా అలాగే చంపేశారు కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష పడలేదు దుర్మార్గులకు రోజుల అని అనిపిస్తుంది
అమ్మాయికి జరిగిన అన్యాయానికి అలాంటి ఎదవల్ని బతకనివ్వకండి సార్ ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయండి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి జరిగేలా చూడండి ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా చూడండి 🙏💐
@@padmajaj1486 నేనేమీ త్రోసియలేదు ఇది తప్పు కిందకి కూడా రాదు ఘోరమైన నేరం ఇది ఆ పగ ప్రతీకారాలు పెరిగి పెరిగి నిండు నూరేళ్ల జీవితాన్ని బలి తీసుకున్నాయి అని ఉద్దేశంతో చెప్పాను అంతేకానీ అత్తమామలో మొగుడు చేసిన దాన్ని సమర్ధించి కాదు ఆ పాత పగలే అమ్మాయి తరఫున వాళ్లకు ఉండుంటే అసలు వాళ్ళ పిల్లని వీళ్ళకి ఎందుకు ఇచ్చిండే వాళ్ళు పిల్లనిచ్చే దగ్గర ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు విలువ తెలిసి ఉంటది అని నమ్మకం తోటి వాళ్ళ పిల్లనిచ్చారు ఎదవ చంపి పొడుస్తాడని వాళ్ళకి ఏం తెలుసు తెలిస్తే వాళ్ల పిల్లని ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ ఎదవకి
I commend the channel. Though no major media channels picked up the story, u guys have. Please keep up the good work. Atleast till mainstream media picks up the story.
Nenu e vidio chala sarlu chusanu ...really am so happy about u for fighting about her ...great parents ela inka chala jaruguthunai Prather adapaduchulaki mi story thoni buddi vachela cheyandi ....valandariki urishiksha pade varaku mi pray athram apakandi ..all the best
Lavanya ki nyayam jaragali Andi iddaru aadabiddalu atta maama lu bhartha jemini lavanya ni chithra himsalu pettina vaalandarini uri teeyali Ani nenu manaspoorthiga korukuntunnanu 😢😢😢😢😢😢😢😢
Justice for parents 😢... Parents kuda think cheyyali Peddha job and High salary and own house ilaa unnai ani kaakundaa...ma Ammai ni santosham gaa chusuko galada ani oka manchi vaallaki ivvandi...money and houses we can earn but poyina praanam we can not get nack❤
pelli ayaka kuda wife family money meda depend aye prathi okadu waste nakoduku aa vadu kastapadadu kani kasta padi vala raktha ni thaguthu enjoy chesthuntaru rey meku wife ni posenchey dhammu untaney pelli chesukodi ledu antey single ganey chavandi ante kani oka adapilla ni pelli chesukoni kastalu peti champakandi plz
Inka oka cinema story vintunnattu vintunnara మీడియా.... please edho okati న్యాయం చెయ్యండి... వీది కుక్కలు కూడా లావణ్య అత్త మామ లు మీద చాలా చాలా మంచివి....పిల్లని చంపేశారు 😢
Hi all,It happened with my sister who is 39year old nowwith having a baby boy,she was married at age of 35,we felt its getting late and gave enough dowry and did marriage in grand manner in what ever we have,later they started torcher,as soster in law used to stay near by home and mother in law,the saddest thing for a girl is if she doesn't get anyone suppot from inlaws and they make her aside she really feels alone,mad and some don't inform parents due to prestige and end up like the above video
Na life lo ede jarugunde present ee video chusaka same Na life ae anipisthunde Nannu champadaniki try chesaru forceful divorce esthunaru naku na husband ante chala estam made love marriage kani vala relative ammai tho marriage cheyadaniki ma husband ne edo chese Na meda Prema lekunda chesaru eppudu nen cheppina Nannu Avaru nammatledu no one is helping me I’m fighting for my husband
Ayyooo babai evaru elanti shiksha veyyaru babai chellelki nyayam jargadhu meere rowdy lani petyi vallandarni champeyyandi meee papa kosam jail ki vellina Sare inko adabidda ki ela jargakunda undali ante varu chanipovali
అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఆ నరరూప రాక్షసులు అందరికీ చాలా కఠినంగా శిక్షలు పడాలని కోరుకుంటున్నాను 😢😢😢
27:12
లావణ్య ఆడపడుచులు and husband and atta మామలు అందరినీ ఉరి తీయాలని కోరుకుంటున్నాం
శిక్షలు కటినంగా లేకపోతే ఇలాగే జరుగుతాయి.... న్యాయం చేయండి ఆ అమ్మాయి తల్లి తండ్రులకు...
సార్ మరణవాంగ్మూలం తీర్మానం ఇచ్చాక కూడా ఆ అమ్మాయి స్వయంగా చెప్పినాక కూడా వాళ్లకి బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సబబు
పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది నేను ఇటువంటివి నా చిన్నతనంలో కూడా చూశాను మా టీచర్ ని అలాగే చంపేశారు కానీ అతనికి ఎటువంటి శిక్ష పడలేదు మా ఎదురుగా ఉన్న ఆమెను కూడా అలాగే చంపేశారు కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష పడలేదు దుర్మార్గులకు రోజుల అని అనిపిస్తుంది
Mana Karama anna freedom catry
Manalonundiii RAKHI MOVIE 🎥 LO NTR LANTI VAALLU VASTHE KAANI IVI AAGAVU😢😢😢😢😢NAA BLOOD 🩸 BOIL AVUTHUNDII😢😢😢😢😢
Pls send me aadras
అమ్మాయికి నాయం జరగాలి సార్ 🙏🙏🙏😭😭😭😭😭
రాజ కీయ నాయకులర ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చూపించండి మీ ప్రతపాలు సీ ఎమ్ సార్ ఈ తల్లి తండ్రులకు న్యాయం చెయ్యండి చాలు🙏🙏🙏
ఆ అమ్మాయికి న్యాయం చేయాలనికోరుకుంటున్నాను సర్😭😭😭
Plz Anna do justice for lavanya and their parents 😢
ఇప్పటికి వాళ్ళు బయట తిరగవచ్చు . కానీ అమ్మాయి గురించి తప్పుగా చెప్పిన పని మనుషులకు, పోలీసులకు, అత్త ఇంటి వాళ్ళని కర్మ వదలదు 😡
అమ్మాయికి జరిగిన అన్యాయానికి అలాంటి ఎదవల్ని బతకనివ్వకండి సార్ ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయండి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి జరిగేలా చూడండి ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా చూడండి 🙏💐
తల్లిదండ్రులకి న్యాయం జరగాలి
తాతల కాలం నాటి పగ ప్రతీకారాలు నేటి ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకున్నాయి 😢😢😢😢😢😢
Paatha pagulu ani vaallu chesina thappuni history meedha thoseyyakandi.
atta mamalu husband balupu champesindi.
@@padmajaj1486 నేనేమీ త్రోసియలేదు ఇది తప్పు కిందకి కూడా రాదు ఘోరమైన నేరం ఇది ఆ పగ ప్రతీకారాలు పెరిగి పెరిగి నిండు నూరేళ్ల జీవితాన్ని బలి తీసుకున్నాయి అని ఉద్దేశంతో చెప్పాను అంతేకానీ అత్తమామలో మొగుడు చేసిన దాన్ని సమర్ధించి కాదు ఆ పాత పగలే అమ్మాయి తరఫున వాళ్లకు ఉండుంటే అసలు వాళ్ళ పిల్లని వీళ్ళకి ఎందుకు ఇచ్చిండే వాళ్ళు పిల్లనిచ్చే దగ్గర ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు విలువ తెలిసి ఉంటది అని నమ్మకం తోటి వాళ్ళ పిల్లనిచ్చారు ఎదవ చంపి పొడుస్తాడని వాళ్ళకి ఏం తెలుసు తెలిస్తే వాళ్ల పిల్లని ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ ఎదవకి
ఓ నాలుగు రోజులు జైల్లో ఉంటారు తరువాత బయట కు వచ్చి life enjoy చేస్తూ ఉంటారు, తల్లి తండ్రులు మాత్రం న్యాయం కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ నరకం చూడాలి
Take a bow to doctor who given info to parents 🙏🙏🙏🙏
అమ్మా లావణ్యా,ఈ లోకంలో చట్టాలు సరి చేయని సైకో న్యాయం నడుస్తుందమ్మా! క్షమించు తల్లీ 😢😢😢😢
Silence is the very dangerous thing here the girl made very big mistake not informing the parents at the beginning only...... She is so adorable...
Big loss for parents 😭
Do justice for lavanya and their parents and give support to them.
Justice for lavanya😢😢😢
లావణ్య నీ హత్య చేసిన వాళ నీ ఒక్క రాని కూడా వదలకూడదు
I commend the channel. Though no major media channels picked up the story, u guys have. Please keep up the good work. Atleast till mainstream media picks up the story.
ఆడపిల్ల అన్న వారికి న్యాయం జరగదు.మనమే న్యాయం చేసుకోవాలి.అయినా ఆడపిల్లను ఇచ్చిన తర్వాత వారిని పూర్తిగా విడిచిపెట్టి ఉండకూడదు😢
Oh please… for god sake… aada pilla parents ni pointout cheyyakandi.
Purthiga vidichi pettakudadu ante.. pilla parents intiki vasthe pillani vadilestha ani blackmail chesthe ela veltharu?
@@padmajaj1486nijamga vadilesi vundi vunte brathiki vundedi
Nenu e vidio chala sarlu chusanu ...really am so happy about u for fighting about her ...great parents ela inka chala jaruguthunai Prather adapaduchulaki mi story thoni buddi vachela cheyandi ....valandariki urishiksha pade varaku mi pray athram apakandi ..all the best
😢😢😢 nen eppudoo inthaga edavaledu, please sudheer garu vallani vadalakandi, tappakunda siksha padali
Lavanya ki nyayam jaragali Andi iddaru aadabiddalu atta maama lu bhartha jemini lavanya ni chithra himsalu pettina vaalandarini uri teeyali Ani nenu manaspoorthiga korukuntunnanu 😢😢😢😢😢😢😢😢
Justice for Lavanya
😢😢😢😢 Entha narakam anubavinchindho 21years ki vallanu vodhuladdhu champali chithra himsalu pettali .....
Hi Anna valla Ini వదలకూడదు ప్లేస్ నాయం కలగాలి
Please Anna justice for Lavanya and their parents
Justice for parents 😢... Parents kuda think cheyyali Peddha job and High salary and own house ilaa unnai ani kaakundaa...ma Ammai ni santosham gaa chusuko galada ani oka manchi vaallaki ivvandi...money and houses we can earn but poyina praanam we can not get nack❤
🙏🏻 Daya chesi ammai parents meda thappu thoyyoddu.🙏🏻 daya chesi.. please….
Nammi vacchina oka manishini champesina husband & vaalla family ni anadam manesi..
manchi jaruguthadi ani aaseesulu icchi, nammakam tho anni icchi pampina ammai parents ni thappupattakandi.
Thappu chesina vaallani anandi.
@@padmajaj1486 Hello Ikkada nenu eam thappu gaa cheppa ledhu...Inka nunchi aiyina change avvandii antunna...praanam tho undi happy ga untey chalu gaa.. functions lo relatives ki cheppalsina avasaram ledhu ga goppalu..
Pelli cheskune mundu evariki teliyadu cheskunake telustundi
Rip society 😞 rip humanity 😭
I feel soo sad which was happen....😢..Please share this to the new Congress government raventh reddy Garu , they will definitely help you.....
E video అమ్మాయిల పేరెంట్స్ కి కచ్చితంగా చేరాలి , ప్రతి ammai కి కూడా చేరాలి
దేవుడు ఉంటే వాళ్ళను కఠినంగా ఉరి తీయాలి
అన్నా న్యాయం జరిగేలా చూడాలి అని కోరుకుంటున్నాnu
Marriage chesukolantene bayamestundi chala darunam 😢😢😢
Yes
పెళ్ళి చేసుకోవాలంటే బయం వేస్తుంది
తగిన శిక్ష పడాలి
Aadapilla ga putinandhuku chla bayam ga undi anna😢
Justice for Lavanya 🥺💔💔
Edi mana police la paristiti......rip ..... justice lavanya 😓
pelli ayaka kuda wife family money meda depend aye prathi okadu waste nakoduku aa vadu kastapadadu kani kasta padi vala raktha ni thaguthu enjoy chesthuntaru rey meku wife ni posenchey dhammu untaney pelli chesukodi ledu antey single ganey chavandi ante kani oka adapilla ni pelli chesukoni kastalu peti champakandi plz
👌👏
మరణ వాం్మూలం ఇచ్చిన కూడా , బైల్ ఇచ్చారంటే ఇంత కన్నా దారుణం ఇంక ఎక్కడ ఐనా వుంటుందా? భగవంతుడా నువ్వు దిగివస్తే తప్ప న్యాయం జరాగదా?
Literally Sad... Do Justice, Shame to Police
Wedding video and pre wedding video chusa ammai chala bagundi .😢
Horrible situation. Very Sad.
Very heart tochchinnge😢😢😢😢😢😢
Rip sister😢😢😢plz do justice for lavanya
Nyayam chayandi anna😢😢
Aadapilla unna prathi okka parents bhayapadalsina paristhithi lo unnam...
అన్న నన్ను కూడా ఇలానే టార్చర్ చేస్తున్నారు😢😭😭
Do justice for this girl…they are not human beings.
Rakhi movie lo jariginattu undhi annaa same
Chala badakaram justice for lavanya
Justice to Lavanya! Revanth Reddy gaaru please sir do something about it. You have a daughter too!!
Nyayam jarigela cheyandi sir please
Justice for lavanya
ఇంత జరిగితే కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేదు న్యూస్ లో. ఇదేం జర్నలిజం. లావణ్య కి అన్యాయం జరిగిందని చెప్పకపోవడం మే ఆమె చేసుకున్న పాపం,
Yes justice for lavanya😢😢
Sir miru CM ni kalavandi.... Assalu vaalanu vadalakandi please
కచ్చితంగా న్యాయం జరగాలి అమ్మాయికి వాడికి శిక్ష పడాలి
Oka manishi prananiki viluva ledhu ...oka adapilla pranam pothu cheppina mataki upayogam ledhu 😭😭😭😭😭
నాయ్యం జరగాలి అన్న 🙏🙏🙏🙏🙏
Please justice for Lavanya 😭😭🙏🙏
Justice for lavayna
Papam Sister Entha Narakayathana Anubhavenchendhooo.... 😭😭😭😭😭😭.... Ameku Nyayam chese Athamaku Shanti GALIGENCHANDI.... 🙏🙏🙏🙏🙏
Pls bro do justice for lavanya and their parents support
Nejamgaaa kannellu agalaidu😢.. Om santhi sister
Please Anna do justice for lavanya and their parents
Nyayam cheyandi anna please......😢😢
ఇంత శారీరక వేధింపుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఆమెను అత్తమామల ఇంట్లో ఉండడానికి ఎందుకు అనుమతించారు?
లావణ్య కి న్యాయం జరగాలి 😢😢😢
Bahirangamuga vuri teeyandi....plzzzzzzzzzz iddaru aadapilla thalliga thattukolekapoyanu😢
కలియుగం మంచివారికి మంచి జరగదు, న్యాయం జరగదు. Rip సిస్టర్.
All celebrites support her..#justice needed please support for justice 🙏
Assalu mana pillani vere intiki enduku send cheyyali..ikkade problem vundi..
Inka oka cinema story vintunnattu vintunnara మీడియా.... please edho okati న్యాయం చెయ్యండి... వీది కుక్కలు కూడా లావణ్య అత్త మామ లు మీద చాలా చాలా మంచివి....పిల్లని చంపేశారు 😢
Save me justice save girls
Hi all,It happened with my sister who is 39year old nowwith having a baby boy,she was married at age of 35,we felt its getting late and gave enough dowry and did marriage in grand manner in what ever we have,later they started torcher,as soster in law used to stay near by home and mother in law,the saddest thing for a girl is if she doesn't get anyone suppot from inlaws and they make her aside she really feels alone,mad and some don't inform parents due to prestige and end up like the above video
Please do justice for lavanya...
Sir ilanti vallaki nyayam cheyandi
Ma ammay la ki ilanti vinaka pelli cheskovali ante vache vallu ela untadi ani bayam ga undhi
@@narendrachowdharycherukuri.45 Avnu sir
Justice for lavanya .any lawyer respond please valla parents ki suggestions evandi help cheyandi 😢
Ammai ki ekkada support lekunda pothumdhi 😢 please help cheyandi ha amma naanna la ki
Prathi aadapilla bayapaduthundi okappudu pelli ante enno kalalu kane vallu ippudu naa intlo naa kuthuru emo pinni pellante bayam vasthundi saradaga emina ana kuda vaddu pinni naku antha manchi jaruguthundi ani ledu ani bayapaduthundi 🥺🥺🥺
Please do justice
3:41 3:41 3:41
శిక్షలు కట్టినంగా లేవు, ఎంతమంది వుసురుమని ఏడుస్తున్నారో తెలుసా ?భర్త, అత్త అతని కుటుంబం వల్ల చచ్చి పోతే తప్ప పట్టించుకోరా ?
Na life lo ede jarugunde present ee video chusaka same Na life ae anipisthunde Nannu champadaniki try chesaru forceful divorce esthunaru naku na husband ante chala estam made love marriage kani vala relative ammai tho marriage cheyadaniki ma husband ne edo chese Na meda Prema lekunda chesaru eppudu nen cheppina Nannu Avaru nammatledu no one is helping me I’m fighting for my husband
Please justice ⚖️ 😭😭
Revanth Reddy gaaru e ammaiki nyayam cheyyandi sir please 😂
Ayyooo babai evaru elanti shiksha veyyaru babai chellelki nyayam jargadhu meere rowdy lani petyi vallandarni champeyyandi meee papa kosam jail ki vellina Sare inko adabidda ki ela jargakunda undali ante varu chanipovali
Sikha padali anna❤anti vadiki
This is how law works in India.
Vallu manushulena asalu, vallani tondaranga champeyandi plzzzzz, vallu asalu bayataku rakudadhu, jivithakalapu bharinchaleni shiksha veyyandi sirr plzz
Plzz help for justice 😢
😭😭😭😭😭my life
న్యాయమా ను యక్కడ .we search for you 😢😢😢😢😢
Anchor sir interview tho patu justice kosam meeru kuda valla venaka nilapadtharani ashishthuna 🙏
Encounter chayandi sir please ellanti vallani
Lavanya ki justice jaragaali, tana chavuku karanam aina vallandarini chitrahimsalu petti torture cheyali