కరోనా మానవ జీవితానికి ఏం నేర్పుతోంది..? | Brahmasri Garikipati Narasimha Rao | Bhakthi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2020
  • కరోనా మానవ జీవితానికి ఏం నేర్పుతోంది..? | Brahmasri Garikipati Narasimha Rao | Bhakthi TV
    #BrahmasriGarikipatiNarasimhaRao
    ➦ FOR MORE BHAKTHI TV VIDEOS
    ✪ క(Ka)రోనా ఎప్పటిదాకా..? ►►► • Video
    ✪ మంత్ర ఉచ్చారణతో ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు..! ►►► • Video
    ✪ కరోనా ఇలాంటి వాళ్ళకే పెద్ద సమస్యగా ఉంది ►►► • Video
    ✪ ప్రపంచాన్ని కమ్మే చీకట్లను (కరోనాను) పారద్రోలేది సంధ్యా దీపమే..! ►►► • Video
    ✪ నిరంతరం వెలుగు వైపు సాగాలని మోదీ సూచన..! ►►► • Video
    ✪ మహాసంకల్పంగా అంధకారాన్ని తరిమికొట్టడం కోసం ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు దీపారాధన..! ►►► • Video
    ✪ రోగనివారణకు ఇంట్లోనే ఉంటూ.. ఆధ్యాత్మిక సాధన చేద్దాం..! ►►► • Video
    ✪ మన దేశంలో "క(Ka)రోనా" ఈ స్టేజ్ లో ఆగిపోతుంది ►►► • Video
    ✪ కరోనాను జయిద్దాం ►►► • Video
    ✪ శరీర శుభ్రతకు, ఇంటి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం..! ►►► • Video
    ✪ కరోనా ప్రభావం ఈ రాశులపై ఎక్కువగా ఉంటుంది ►►► • Video
    ✪ జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ వ్యాధి ఎంత కాలం వరకు ఉంటుంది..? ►►► • Video
    ✪ కరోనా ప్రభావం ఏప్రిల్ 25 తర్వాత ఇలా ఉంటుంది ►►► • Video
    ✪ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనదేశం మీద కరోనా ప్రభావం ►►► • Video
    ♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

ความคิดเห็น • 98

  • @meenanaidusura4087
    @meenanaidusura4087 4 ปีที่แล้ว +3

    Good speech sir. బ్రహ్మo garu, చెప్పినట్లు vedassi లో వచ్చే భూకంపం.... Has come in this way.... 🙏🙏

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +15

    గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు భక్తి టీవీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
    🌞"ఉషోదయానికి - సూర్యోదయానికి - శుభోదయానికి పార్వతీ పరమేశ్వరుల సౌందర్యకమలం, హరి కుమార గణ సేవిత శివానందలహరి ✍️"మానవ జీవాలయాల శ్రీరాజరాజేశ్వరం .
    "🇮🇳మానవ జీవాలయ కుసుమావళి.✍️
    "భారత రాజ్యాంగ సమసమాజ నిర్మాణ విధాతలకు,ధాతలకు భారత భాగ్య విధాతలైనటువంటి సమాజాన్ని నడిపించే శ్రీరాజరాజేశ్వరం మానవజీవన సూర్యోదయానికి హృదయపూర్వక ధర్మ సామర్ధ్యం పరాశర సూర్యకమల,'శుభాషిత హృదయపూర్వక నమస్కారములు🙏
    . ' 12 ' .
    9 SUN 3
    ' . 6 . '
    "ఓం మహాగణపతయేనమః .
    "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే జగతఃపితరౌ పార్వతీ పరమేశ్వరౌ .
    "సంఘం శక్తి చ దేహిమే జగదంభికే నమాయః మహాదేవి దంపతీ సుఖహేతవే.
    "ఓం నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరావ్లాశిష్ట వపుర్ధాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమోనమః శంకర పార్వతీభ్యామ్ నమః.
    "ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః.
    "సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సౌందర్య లహరి సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
    "పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద కలగాలని హృదయపూర్వక శుభాశీస్సులు.
    "ఓం నమః శివాయ నమః .

  • @gstmadhav
    @gstmadhav 4 ปีที่แล้ว +6

    అద్భుతం.... గురువు గారు....మీ మాటలతో ...మాకు కావల్సిన ధైర్యాన్ని నింపారు...

  • @tamadaomprakashrao3690
    @tamadaomprakashrao3690 4 ปีที่แล้ว +24

    ముక్కు సూటిగా వివరించిననందుకు చాలా ధన్యవాదాలు..

  • @gandhamprakash
    @gandhamprakash 3 ปีที่แล้ว

    గురు వర్యులు పాదాలకు నమస్కారాలు

  • @rambabumrc5435
    @rambabumrc5435 4 ปีที่แล้ว +7

    గురువు గార్కీ పాదబివందనాలు
    అయ్య బోజనాలు తినే విషయం ము
    అయ్యప్ప దిక్ష లో మీరు చేప్పిన విదానం పటిష్ఠంగా ఉంటుంది

  • @raghavareddysabbella.3509
    @raghavareddysabbella.3509 4 ปีที่แล้ว +7

    యస్ గరికపాటి గారు.

  • @rambabumrc5435
    @rambabumrc5435 4 ปีที่แล้ว +6

    గురువు గారు మీరు ఈ కరోన కొసం కరోన వచ్చిన వారకి మీరు వివరాగా చేప్పిన రోగులు తoగుతారు ' 🙏 🙏 🙏 🙏 🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 4 ปีที่แล้ว +3

    Excellent video...I have never seen before like this in lockdown time, wonderful message...thanks to Bhakthi tv

  • @achukatlanabisaheb1941
    @achukatlanabisaheb1941 4 ปีที่แล้ว +1

    Guruvugaru manchimatalu cheppinaru namaskaramulu Guruvugariki

  • @nallalaxminarayana1719
    @nallalaxminarayana1719 4 ปีที่แล้ว +1

    Guruvu Gariki Paadabhi vandanamulu! Nobody is great than this Guruvu Garu on the Earth!! For which we are very lucky in our era!!!

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 4 ปีที่แล้ว +9

    Great sir, Kaani Ilaanti samayam lo mee videos choosi chaala dhairyam techukuntunnamu. 🙏🙏🙏

  • @shivayadavshivayadav8703
    @shivayadavshivayadav8703 4 ปีที่แล้ว +2

    Namaste Guru

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +1

    Thank you sir exlent sir maa janma dhanyamainadi sir deerghaayushmaanbhava

  • @kamujuramu734
    @kamujuramu734 4 ปีที่แล้ว +5

    Telugu bhasha manam
    Kolupothamani bhayanga undi sir

  • @ramanamurthyk.v.4015
    @ramanamurthyk.v.4015 4 ปีที่แล้ว

    Guruji gariki.Padabhivandhanam

  • @srikasigayatriashramvideov2726
    @srikasigayatriashramvideov2726 4 ปีที่แล้ว +1

    Excellent Guru garu

  • @grmaheshwareddyg.r.maheshw1434
    @grmaheshwareddyg.r.maheshw1434 4 ปีที่แล้ว +1

    Om namashivaya

  • @kongaranagasudha2833
    @kongaranagasudha2833 4 ปีที่แล้ว +1

    Guruji meeru super

  • @balakanna6782
    @balakanna6782 4 ปีที่แล้ว +1

    Meeku padhabivandhanalu guruhugaru

  • @kotapatiraghavarao4797
    @kotapatiraghavarao4797 4 ปีที่แล้ว

    Very fine

  • @ashkundhurureddy9478
    @ashkundhurureddy9478 4 ปีที่แล้ว

    Guruvu gaariki paadaabhivandanaalu

  • @annapurnacherla6013
    @annapurnacherla6013 4 ปีที่แล้ว

    Excellent guru garu

  • @ramamohan6484
    @ramamohan6484 4 ปีที่แล้ว

    Good message sir

  • @gonellaviswanadham2142
    @gonellaviswanadham2142 4 ปีที่แล้ว

    Chala baga chepparu. Meru cheppina vatillo konchem ayna anusaristanu. Thank you sir 🙏🙏🙏

  • @eswarkumar7505
    @eswarkumar7505 4 ปีที่แล้ว

    Sri mathre namaha, sri gurubhyo namaha. 🙏🙏🌹🌺💐

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 4 ปีที่แล้ว

    Guruvu Garu ki padabhi vandanalu🙏

  • @teetitavitiraju9081
    @teetitavitiraju9081 4 ปีที่แล้ว +7

    Nagarikatha kante Hindu dharmam goppadhi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muddalathirupatirao4375
    @muddalathirupatirao4375 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sireesharaoperla4727
    @sireesharaoperla4727 4 ปีที่แล้ว +1

    🙏🏻

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏💐

  • @chakradhargandam1343
    @chakradhargandam1343 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👏👏👏👏

  • @narasaiahthuppathi7020
    @narasaiahthuppathi7020 4 ปีที่แล้ว +1

    సార్ మీరు చెప్పిన విషయాలు మంచివి.కాని పాటించమంటె మా ఇంట్లో వాళ్ళు వినకపోగా గొడవ పడుతున్నారు

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 4 ปีที่แล้ว

    Sir your analysis and analisation about carona and inducing courage in the minds of people and burying the fear from the way of thinking by people is superb.Your rational thinking and the way of explaining the Indian traditions ,conventions, custums and culture is true.Hats off sir.As you said due to hungry people are suffering more when compared to corona.creation of employment to migrants is important. No doubt. Extending more months of lock down is also not advisable. Self realisation and economical conditions is also important.

  • @RameshRamesh-fy9vx
    @RameshRamesh-fy9vx 4 ปีที่แล้ว

    🙏

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 4 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం!

  • @sangambalraj9869
    @sangambalraj9869 4 ปีที่แล้ว +2

    ఉత్తిష్ఠ భరత భరత పుత్ర నీకు నా నమస్కారం శ్రీ గురుభ్యోనమః

  • @prasadrao4077
    @prasadrao4077 4 ปีที่แล้ว

    Good sir

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 4 ปีที่แล้ว

    ప్రతివారు ఆ లోచించితెగాని అర్థమవుతుంది🙏🙏🙏🍓🍏🍅🍊🥥🍉🌽🥕🌻🍆🥕🌽🍉🍓🍏🍅🍊🥥🌻🌹🌷🌴💐

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 ปีที่แล้ว

    Guruvu Garu namaskaram

  • @veeraraju1380
    @veeraraju1380 4 ปีที่แล้ว

    Idi chala avasaram guruvu garu

  • @DhanaLakshmi-ee4hb
    @DhanaLakshmi-ee4hb 4 ปีที่แล้ว

    Chaallaa manchigaa aalochincharu

  • @ksatyanagamanisatyanagaman8111
    @ksatyanagamanisatyanagaman8111 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 4 ปีที่แล้ว +1

    ఎంతో గొప్పది అని చెప్పారు కదా మన దేశం గురించి. అట్టి మన దేశంలో కరోనా సోకినవారికి వైద్యసేవలందిస్తున్న వారిని చితగ్గొట్టి, వారిని అంత్యక్రియలు కూడా చేసుకొనివ్వలేదు. కానీ మన ఋషుల మాటే ఎరుగని ఇజ్రాయెల్ హోటల్ వాళ్ళు కరోనా బాధితులనే ఎలా చేరదీసారో మీకు తెలుసు. నాదేశం గొప్పది అని మాట్లాడుకోవచ్చు. కానీ నాదేశమే గొప్పది అనుకోవద్దు కదా.

  • @premkumar-zy3xo
    @premkumar-zy3xo 4 ปีที่แล้ว +3

    Namasakaram guru'Garu'''''''''

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว

    Kvr 🙏🙏🙏🙏

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 4 ปีที่แล้ว

    Jai acharya

  • @gvsubbarayudu9431
    @gvsubbarayudu9431 4 ปีที่แล้ว

    E.prapanchaneke.baga
    vevarenche.chepparu
    Nagarekathagurenche
    Gooda.vevarencharu

  • @nallalaxminarayana1719
    @nallalaxminarayana1719 4 ปีที่แล้ว +4

    Guruvu Garu is a living God!

  • @kousalyadevianeladasu6901
    @kousalyadevianeladasu6901 4 ปีที่แล้ว +4

    GarikapatiNarasinhaguruvu
    Meeru cheppinavi.pravachanu
    Satyalu ,karona, parishubrata
    Nerplndi ,sanskaramu,neeti
    Nijayiti Darmamu,Sheelamu
    Manavajeevitamu,gadupali
    Caronarogamu,vachhindante
    Raktasambandamuvallu
    Sayitamu ,Daggarakurani
    Parististi ,Guruvugaru
    NAMONAMAHA

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 4 ปีที่แล้ว

    Every. One. Listen. This. Sort. Of. Speeches. And. Don't. Get. Fear. And. Pray. God. Daily

  • @teetitavitiraju9081
    @teetitavitiraju9081 4 ปีที่แล้ว +5

    Jai Hindu dharmam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevareddy2242
    @sanjeevareddy2242 4 ปีที่แล้ว

    Garikapati garu meeru dhanyulandi. Maa bada yentante mee tharuvatha mana sanskruty, mana Telugu yemavuthundo aney badhagavundi .

    • @sanjeevareddy2242
      @sanjeevareddy2242 4 ปีที่แล้ว

      Yentha simple goppaga chepparandi, adi vinadamu Memu dhanyulamandi

  • @kousalyadevianeladasu6901
    @kousalyadevianeladasu6901 4 ปีที่แล้ว

    Doctor,cheyaleru Narsulu
    Rogulakuchese,seva.matalalo
    Cheppalemu Narsulaku,pada
    bi,Vandanamulu guruvugaru
    Meenotipunyamaa,karona
    Mahammari,mayamAvvali

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 4 ปีที่แล้ว +2

    మీకు నాదొక విన్నపం. మీకు పూర్తిగా తెలియనిదాన్ని గురించి, కనీసం ఒక్క మూలాంశమైనా తెలీకుండా అసలేమీ మాట్లాడకండి దయచేసి.

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 4 ปีที่แล้ว +1

      GANESWARARAO KOTTE emito meeru karona lock down chaala disturb chesinatlundi, meeru antha thelivi gala varayithe ishtam lekapothe Chudamani evaru force cheyyadam ledu kada, antha restless avuthunnarenduku. Ayana anni konallo jeevithaanni chudagala gnani, maha medhavi, eppudina hindu grndhalu okkatina chadivaava nuvvu. Neeku emi thelusani aayanni aashepisthunnavu... neevu communist la unnavu , nee idieas nuvvu goppa anukuntunnaavu, ayana jeevana sathyaalni aacharinchi cheptunnaru. Enthomandi aayana maatalavalla jeevitham ni artham chesi koni did u kunnaru , nee baadha emito artham ka Adam ledu .kaastha kurchuni aalochinchu.

    • @ganeswararaokotte8422
      @ganeswararaokotte8422 4 ปีที่แล้ว

      @@anasuyareddy8104 నమస్తే అమ్మా. గరికపాటి వారికి అంతా తెలుసని మీరనుకుంటున్నట్టున్నారు. కానీ ఎవరికైనా అంతా తెలుసని ఎవరైనా అనుకోవడం అత్యంత పొరపాటు. ఎవరికీ అంతా తెలీదు. అయినా గరికపాటివారికి ఏమీ తెలీదని నేను అనలేదు. వారికి కమ్యూనిజం గురించి ఏమీ తెలీదని మాత్రమే నా అభిప్రాయం. ఆవిషయం వారి మాటల్ని బట్టి అర్ధం అయింది. వారికి నిజంగానే దానిగురించి తెలీదు కాబట్టే వారు నామాటల పట్ల స్పందించలేదని అనుకుంటున్నాను. ఒకవేళ వారి దృష్టికి వెళ్ళకపోయి ఉండవచ్చు కూడా. అందుకని మీరు చేయవలసిన పని ఏమిటంటే తక్షణమే వారి దృష్టికి తీసుకెళ్ళండి. అంతేకానీ మీరు మాట్లాడ్డం మీకు సంబంధించిన విషయం కాదు. వారిని అడిగాను, వారు చెప్తారు కదా. మీకెందుకు తొందర. అయినా కుక్క పని కుక్కే చేయాలి. గాడిద పని గాడిదే చేయాలి. గాడిద చేయవలసిన పనిని కుక్క చేస్తే ఏమైందో మీ అంతటి వారికి నేను చెప్పవలసినవాణ్ణి కాదు. ఈసందర్భంలో సరైన పోలిక కోసం వాడుకలో ఉన్న నీతికథని ఉదాహరణగా ఎంచుకున్నాను, అంతేకానీ మిమ్ములను ఆయా జంతువులతో పోల్చానని నిందారోపణ/నేరారోపణ చేయకండి. "ఇష్టం లేకపొతే చూడకండి అన్నారు కదా. అది చూడమని నన్నెవరూ ఫోర్స్ చేయలేదు. ఎప్పుడూ వారి వీడియోలు చూసే అలవాటులో భాగంగానే చూసాను. అవునమ్మా, దేన్నైనా కానీ కనకుండా, వినకుండా, చదవకుండా అది మనకు ఇష్టమో కాదో ఎలా తెలుస్తుంది. ఆసాంతం తెలుసుకున్నాక కదా మన ఇష్టాయిష్టాల సంగతి. ఏమీ తెలుసుకోకుండానే కమ్యూనిజం పట్ల పెంచుకున్న అయిష్టం వల్లనే వారు అలా మాట్లాడారు. మీరు కూడా మీ వ్యక్తీకరణలో అన్నిరకాలుగా చక్కని పద్ధతి ఎంచుకున్నారు. చాలా కృతజ్ఞతలు. మీకు ఇంకో విషయం తెలీదేమో, వారు ఎప్పుడూ తమకే అంతా తెలుసు అని అనుకోరు. ఎందుకంటే వారికి, వారి గురించి వారి ఇంటిపేరే నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. కాకపోతే మీరే అలాంటి భ్రమలో వారి మీద మీకున్న వల్లమాలిన అభిమానంతో, ఆలోచన లేని ఆవేశంతో, ఉక్రోశంతో అర్ధపర్ధం లేకుండా ఏదేదో రాసారు. అవునా కాదా. ముందుగా మీకు వీలైతే 'కాపిటల్' గ్రంథాన్ని చదవండి. దాన్ని చదవడాన్ని పాపంగా భావించకండి. కమ్యూనిస్ట్ గా మారిపోతానేమోనని భయపడకండి. ధైర్యంగా చదవండి. మన దేవుళ్ళు ఏమీ అనుకోరు. మీ భక్తిశ్రద్ధలు చెక్కుచెదరవు. కానీ మీకే 'లాభం' చేకూరుతుంది. అప్పుడనుకుంటారు. ఏమని అనుకుంటారంటే... కృష్ణపరమాత్ముని విశ్వరూపం చూసినప్పుడు అర్జునుడు ఏమనుకున్నాడో అలా అనిపిస్తుంది మీకు. ఏదో తమాషాగా అంటున్నట్టు, మిమ్మల్ని విమర్శించడానికి రాస్తున్నట్టు అనుకోకండి దయచేసి. చివరగా ఒక్క విషయం: మనకు చిన్నప్పటినుండి స్కూల్లో 'లాభం' గురించి ఏం చెప్పారంటే "అమ్మినవెల మైనస్ కొన్నవెల ఈజ్ ఈక్వల్ టు లాభం" అని చెప్పారు కదా. అవునా. ఇప్పుడు చెప్పండి ఈ సూత్రం ప్రకారం చూస్తే ఎవరు మాత్రం తక్కువ తిన్నారు. ఎవరైనా సరే తక్కువకు కొని ఎక్కువకే అమ్మి లాభం పొందాలని అనుకుంటారు కదా. ఎవరైనా ఎక్కువకు ఎందుకు కొనాలనుకుంటారు. అలాంటప్పుడు 'లాభం' అనే కాన్సెప్ట్ కు ఇది జనరల్ సూత్రం ఎలా అవుతుంది? చెప్పండి. తెలిస్తే చెప్పండి. తెలీకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవసరం అనుకుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను 9989559283. కమ్యూనిస్ట్ అయిపోతానేమో అని జంకు గొంకు లేకుండా ఉండండి. అంతేకానీ నా కామెంట్ చూసిందే తడవుగా విచక్షణ కోల్పోయి ఏదేదో టైప్ చేయడానికి పూనకం తెచ్చుకోకండి. ఆల్వేస్ బి కూల్. నమస్కారం. వాసుదేవ.

  • @karranishteswar6575
    @karranishteswar6575 4 ปีที่แล้ว

    As an ayurvedic professor and studied ayurvedic classics like Charakasamhita, I suggest Chyavanaprasha lehyam as Chandrarasayanam. This formulation is suggested for treating Rajayakshma from which Chandra suffered.

  • @bhavya8030
    @bhavya8030 4 ปีที่แล้ว

    😅

  • @naveenanusha5903
    @naveenanusha5903 4 ปีที่แล้ว +1

    Bhagavatham, maaku ila ardham Ayala chepandi please.

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 4 ปีที่แล้ว

    Jalavastram ante aaviri pora ayyi vuntundi. 🙏

  • @ktnreddy6567
    @ktnreddy6567 4 ปีที่แล้ว

    Excellent Sir,Mee prasnalaku Ranganayakmma gani communistulu gani samadhanam cheppagalagali.Ramayananni vimarsinchadam kadu

  • @vinayakr5743
    @vinayakr5743 4 ปีที่แล้ว

    గురువు గారు చంద్రుని కాంతి లో ఔషధాలు తయారవుతాయి అంటారు....చంద్ర రసాయన అంటే ఆ అర్ధం కూడా వస్తుందేమో ...

  • @suryaallada2798
    @suryaallada2798 4 ปีที่แล้ว

    Daily kuuli chesuku bratyke kotla mandyni adagandy...vaallu cheputaaru. Kotla janaala opinion aady chepite ade currect.....

  • @chandrasekharsammatham9116
    @chandrasekharsammatham9116 4 ปีที่แล้ว

    Be

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 4 ปีที่แล้ว +1

    🤦Meeku permission ivvaru guruvugaaru!
    Madama tippanu maata tappanu ani cheppe rajakiyanayakudu carona povaalani brandhi whisky postunte, paiga papam police le daniki kaapala.

  • @savanthkumarnaidutrichinap1914
    @savanthkumarnaidutrichinap1914 4 ปีที่แล้ว +1

    Corona baitivaarini muddhu lu pettu ko vaddhu, kaugalinchu ko vaddhu ani cheppu thundhi.
    Prabhuthwaaniki, dharmam ni paatinchandi.
    Gudi hundi lo bhakthulu
    veisina. dabbulu, dharma
    kaaryaaniki vaadandi.
    Vedha kaalam cheppina Bharatha saampra dhaayaalanu paatinchandi.
    Rushulu yaghnaalu, yendhuku cheisaaro
    thelchu koni, prakruthini sudhi cheiyandi ani chebu
    thundhi.

  • @drviswa
    @drviswa 4 ปีที่แล้ว +1

    wait some days after reveal your views guruji

  • @muralimohan694
    @muralimohan694 4 ปีที่แล้ว

    Ok...now its 2020 and the whole Hindu / sanatana dharma has been made an outdated thing by many ways of degradation.... Let's say,for argument sake,at least... that if we were all ardent followers of Hindu practices,we would be free from carona effects or we would easily defeat it.How about 1918 Spanish flu effect in India (more than a core deaths)?Hindu practices were not that degraded then than the present situation now... The how did that big toll take place despite being a country of strict followers of Hindu or sanatana practices?

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 4 ปีที่แล้ว +1

    మొత్తం ప్రపంచం చంకనాకి పోయాక మా ఋషులు ఎప్పుడో చెప్పారు అని ఎవరి భుజాలు వాళ్ళు చరుచుకోవడం మీకు, మీలాంటి వారికి అలవాటు అయిపొయింది. మీకు నిజాయితీ ఉంటే ఇలాంటి హెచ్చరికలు ఇంకా ఏమేమున్నాయో దయచేసి ముందుగానే ఒక గ్రంథం తీసుకురండి. మళ్ళీ ఇంకో కరోనా లాంటి *మరో*నా వైరస్ వచ్చేలోపు ఆ పని చేయండి. నమస్కారం.

  • @garyvayala
    @garyvayala 4 ปีที่แล้ว

    Setuaugbm

  • @saisatish1816
    @saisatish1816 4 ปีที่แล้ว +1

    ASSR,

    • @kamujuramu734
      @kamujuramu734 4 ปีที่แล้ว +1

      Meelantivaru unnaru gabatti
      Telugu bhashs, telugu
      Somskhruthi inka brathike indi sir

  • @sandhyasree7536
    @sandhyasree7536 4 ปีที่แล้ว +1

    Don’t you know sir because of 🔐 lockdown so many people who are having so much money 💴 and food those who are putting videos on cooking and eating 🍽 of course daily earning people are suffering

  • @ganeswararaokotte8422
    @ganeswararaokotte8422 4 ปีที่แล้ว

    అయ్యా, గరికపాటి వారూ! మీ పాదపద్మములకు నమస్సుమాంజలి.🙏
    మీరు కమ్యూనిజం గురించి మాట్లాడకండి. ఎందుకంటే, మీకు కమ్యూనిజం గురించి తెలిసింది గరిక పాటి మాత్రమే. కమ్యూనిజం విషయంలో మీరు ముమ్మాటికీ గరికపాటే. ఇది గుర్తుంచుకోండి. కమ్యూనిజం గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక్క గ్రంధం కార్ల్ మార్క్స్ గారి 'Capital' చదవండి. లేకపోతే మీకు వీలయితే ఈ లాక్ డౌన్ కథ ముగిశాక నాకు మీ అప్పాయింట్ మెంట్ ఇవ్వండి. నేను వచ్చి మీకు ఒక అసలు విషయం చెప్తా.

    • @ktnreddy6567
      @ktnreddy6567 4 ปีที่แล้ว +1

      Mundu communism avasana dasaloki velthunnattundi. Ala kakunda chusukovalani maa abilasha

    • @ganeswararaokotte8422
      @ganeswararaokotte8422 4 ปีที่แล้ว +1

      @@ktnreddy6567 కమ్యూనిజం అవసాన దశలో లేదండి. కేవలం పనిగట్టుకుని అలాంటి ఉద్దేశ్యంతో మాత్రమే వచ్చే/వస్తున్న/వచ్చిన రాతలు/కూతలు మాత్రమే ఫాలో అవుతున్నట్టున్నారు. రామాయణ, భారతాది గ్రంథాలు ఎలాగైతే ఇష్టంగా, శ్రద్ధగా, ప్రేమగా చదువుతామో అదే విధాసనంగా ఒక్కసారి కమ్యూనిస్ట్ సిద్ధాంత మూలగ్రంథమగు 'CAPITAL' ని కూడా చదవాలి. దాని అనుబంధ పరిపుష్ట గ్రంథాలు కూడా చదవాలి. అలాగే ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని గతంలో ఏర్పడి ఇప్పుడు లేకుండా పోయిన ప్రభుత్వాల ఉత్ధాన పతనాల చరిత్రను కూలంకషంగా తెలుసుకోవాలి. సిద్ధాంతాన్ని అమలు చేయడంలో జరిగిన లోపాలేంటి, ఎందుకలా జరిగింది అని కార్యకారక సంబంధాల్ని అధ్యయనం చేయాలి. ఎందుకిదంతా చేయాలి అంటే...
      ఒకప్పుడు ఉన్న రామరాజ్యం ఇప్పుడెందుకు లేకుండా పోయింది అన్నదాని కోసం మన ప్రవచన కర్తలు కార్యకారణ సంబంధాలను వివరిస్తారు కదా. అలాగే ప్రతిదాని విషయంలోనూ కనీస మర్యాద పాటించాలి. ఇంకొంచెం వివరంగా చూస్తే...
      1. ఆపిల్ పండే కాదు ఏదైనా పైనుంచి కింద పడడాన్ని న్యూటన్ కంటే ముందు కోట్లాది మంది చూసే వుంటారు. కానీ ఎవరికీ రాని ఆలోచన న్యూటన్ కే వచ్చింది.
      2. అన్నం ఉడుకుతుంటే పైన మూత కదలడాన్ని, కదిలి కిందపడడాన్ని జేమ్స్ వాట్ కన్నా ముందు కొన్ని కోట్లమంది చూసే ఉంటారు. కానీ జేమ్స్ వాట్ కి ప్రపంచ గతిని మార్చేసే ఆలోచన వచ్చింది.
      ఈవిధంగా ఎవరూ పట్టించుకోనివాటిని ఒక్కోదాన్ని ఎవరో ఒక్కొక్కరు మాత్రమే పట్టించుకొని సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేసారు.
      అచ్చం అలాగే ప్రపంచంలో అనాదినుంచీ 'లాభం' అనే భావన సహజమైనదిగా ఈనాటివరకూ చలామణీ అవుతోంది. కానీ అది ఒక అసహజమైనటువంటి, ఆదాయాల్లో అసమానతలను సృష్టించే అంశం అని, అది దోపిడీకి ఆసరానిచ్చే భావన అని 1867 లోనే Karl Marx తన DAS CAPITAL గ్రంథంలో సశాస్త్రీయంగా నిరూపిస్తూ ఆవిష్కరించడం జరిగింది. మనకు చిన్నప్పణ్ణుంచీ స్కూల్లో లెక్కల సబ్జెక్ట్ లో 'అమ్మినవెల మైనస్ కొన్నవెల ఈజ్ లాభం' అని ఊదర గొట్టారు, ఇంకా కొడుతూనే ఉన్నారు. కానీ కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే... ఎవడైనా లాభం కోసమే చూస్తాడు కాబట్టి ఎవడైనా (అంటే ఏ పెట్టుబడి దారుడైనా) తను కొన్నవెలకన్నా ఎక్కువ వెలకు అమ్మాలనుకుంటాడు. అలాంటప్పుడు లాభమనే భావనకు చెప్పుకునే 'అమ్మినవెల మైనస్ కొన్నవెల ఈజ్ లాభం' అనే సూత్రం అబద్ధమని అనిపిస్తుంది. ఒక సూత్రం విషయంలో వ్యక్తిగతమైన తెలివితేటలకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం వుండదు తెలివితేటలు, నైపుణ్యాలు అధిక లాభాలకు కారణం అవచ్చు కానీ ప్రాథమిక లాభానికి కారణం కాబోదు. ఇది DAS CAPITAL ని చదివితే తప్ప అర్ధం కాదు. ముందు దీన్ని అర్ధం చేసుకుంటే తప్ప అసలు కమ్యూనిజం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు అసలు వైఫల్యం కమ్యూనిజందా లేక అన్వయించడంలో, ఆచరించడంలో నాయకుల లోపం వల్లనా అనేది పూర్తిగా అర్ధం అవుతుంది.
      ఒకటిన్నర శతాబ్దం క్రితం లాభపు నిజస్వరూపాన్ని బయటపెట్టినప్పటికీ మన మానవజాతికి ఇంకా తలకెక్కలేదు. ఒక సత్యవాదిగా సోక్రటీస్ మహాశయునికి నాటి సమాజం కాలకూటవిషాన్ని తాగించి కర్కశంగా చంపాలని చూస్తే దానికి సోక్రటీస్ ఒక్కరే చిరునవ్వుతో బలయ్యారు. కానీ లాభం అంటే దోపిడీ అనే సత్యాన్ని బయటపెట్టినందుకు, దాన్ని నిర్మూలించాలన్నందుకు కార్ల్ మార్క్స్ నే కాక ఈనాటి వరకు అతనిని యధాతధంగా, స్థలకాలాలకు అనుగుణంగా అన్వయించుకుంటూ, ఆచరించుకుంటూ ముందుకు పోతున్నవారందరినీ లక్షల్లో మన తోటి మానవులు నేటికీ బలితీసుకుంటూనే ఉన్నారు. ఇదీ విషయం. రెడ్డిగారూ, మీరు వీలు చూసుకుని DAS CAPITAL చదవండి. నష్టమేమీ లేదు. మీరు కూడా కమ్యూనిస్ట్ గా మారిపోతారేమోనని భయపడకండి. అలా భయపడ్డం వల్లనే బహుశా మోహన్ దాస్ కరం చంద్ గాంధీ గారు DAS CAPITAL ని చదవలేదనుకుంటున్నాను. ఇదే ప్రపంచలో జరిగిన అత్యంత పెద్ద చారిత్రక తప్పిదం. ఇంకోటి కూడా జరిగింది. Karl Marx గారు కూడా భారతీయ సనాతన వాఙ్మయాన్ని అధ్యయనం చేయవలసింది. ఇది మరొక చారిత్రక తప్పిదం. మన ప్రవచనకర్తల్లో కూడా ఎవరూ DAS CAPITAL జోలికి వెళ్ళకపోవడం కూడా జరుగుతున్న వర్తమాన తప్పిదమే. తాను సాహసిక ప్రవచనకర్తననుకునే వారు కూడా ఇట్టి సాహసం చేయలేకపోతున్నారు. సాహసం సేయరా డింభకా.
      సర్వే జనాః సుఖినోభావంతు.

    • @ganeswararaokotte8422
      @ganeswararaokotte8422 4 ปีที่แล้ว +1

      @@ktnreddy6567 ...అలాకాకుండా చూసుకోవాలని అంటున్నారు కదా. అలా చూసుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా నిత్యం ప్రాణత్యాగాలు జరుగుతూనే ఉన్నాయి.

    • @ktnreddy6567
      @ktnreddy6567 4 ปีที่แล้ว +1

      @@ganeswararaokotte8422 sir,meeru cheppindi bagundi. Communism lo maha Gopal nayakulu unnaru. Siddhanthala kosam yenno Tyagalu chesaru. Kani nenu anedi emante kevalam okka Hindu meede duspracharm chesaru. Adi sababu kadani maa bhavana

    • @ganeswararaokotte8422
      @ganeswararaokotte8422 4 ปีที่แล้ว

      @@ktnreddy6567 నమస్కారం రెడ్డి గారు.
      ఒక్క హిందూయిజం మీదే దుష్ప్రచారం చేసింది కమ్యూనిజం కాదని మీక్కూడా తెలుసు. కమ్యూనిజం పట్ల ప్రభావితులైన హిందువులు తమకు కొద్దో గొప్పో తెలిసినది హిందూయిజమే కనుక దాని గురించే విమర్శలు చేసారు. కమ్యూనిజం పట్ల ప్రభావితమైన వాళ్ళలో హిందూ మతేతరులు కూడా ఉన్నప్పటికీ వీరందరికీ ధ్యేయం హిందూమత నిర్మూలనే కాబట్టి వీరందరికీ ఉమ్మడి భావన అదే కాబట్టి కేవలం హిందూ మతం మీదనే టార్గెట్ చేశారు. అలాగే మార్క్స్ గారు చెప్పినదాంట్లో వీళ్ళందరికీ నచ్చింది ఏంటంటే "మతం మానవుని పాలిట మత్తుమందు". ఈ మాట ఒక్కటి వీళ్ళ మెదళ్ళ మొదళ్ళలో బాగా నాటుకున్నారు. ఇలా జరగడానికి కారణం మన అప్పటి సమకాలీన సమాజంలో బాగా ఉన్న అంటరానితనం కూడా కారణమే. అంటే మనవాళ్ళే కొన్ని కులాలను గుళ్ళకు రానివ్వలేదు. ఇంకా ఇలాంటి కుల మత వివక్షలు కూడా కారణమే. బాధితులు ఇంతకన్నా ఏం చేయగలరు. ఇప్పుడిప్పుడే హిందూధర్మం సరిగా తెలిసినవాళ్ళు కొందరు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమంగా చేరదీసి యజ్ఞయాగ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కానీ అంబేద్కర్ గారు ఎంత వివక్షకు గురయ్యారో మీకు తెలియనిదా. చెప్పండి రెడ్డి గారూ. కొంతమంది యొక్క అజ్ఞానం కారణంగా మొత్తం జాతి అన్నిరకాల హింసకు బలైపోయింది. చరిత్ర ఇలా ఉంది. దాన్ని అర్ధం చేసుకోవాలి. అలిగితే ఏం లాభం రెడ్డిగారు.

  • @sandhyasree7536
    @sandhyasree7536 4 ปีที่แล้ว

    Cheppinamtamaatrana vachee death 💀 aagadu waste of speech and time of your and other’s plz take care of yourself sir

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 4 ปีที่แล้ว

      Sandhya Sree he is giving positive energy or advise based on Hindu dharma better than physiologists .... can’t you understand?
      In USA we are in fear or in panic of CoVid fear rather than itself.

  • @sandhyasree7536
    @sandhyasree7536 4 ปีที่แล้ว

    Don’t give dirty advices to pm of this country

    • @nareshk9208
      @nareshk9208 4 ปีที่แล้ว

      Em dirty ga ichaaru ayana

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 4 ปีที่แล้ว +2

      Yes, he is helping mankind ....please cleanup your mind with disinfectants.
      Flush out western culture guys.
      Hindu Dharma is great.
      Sirikinjeppadu sankha chakramuncgedoyi sandhimpadu......
      Vishnu moorthy ni taluchukondi andaru.....

  • @gonellaviswanadham2142
    @gonellaviswanadham2142 4 ปีที่แล้ว

    Chala baga chepparu. Meru cheppina vatillo konchem ayna anusaristanu. Thank you sir 🙏🙏🙏

  • @asbalakrishna
    @asbalakrishna 4 ปีที่แล้ว

    🙏

  • @grajendraprasad5981
    @grajendraprasad5981 4 ปีที่แล้ว

    🙏🙏🙏