భార్గవి నువ్వు చెప్పే ప్రతి వంట చాలా సింపుల్ గా అందరూ చేసుకునే పద్ధతిలో చెప్తావా అమ్మ నీ ఛానల్లో నువ్వు చెప్పే ప్రతి వంట నేను ట్రై చేస్తా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది కనీసం రసం చేయాలన్నా సరే నాకు చాలా ఇష్టం మీరంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునే పద్ధతిలో చెప్తా ఎప్పుడు మా లాంటోళ్లు కోసం ఇట్లాగే వీడియోలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
హలో హాయ్ అండి భార్గవి గారు గుడ్ మార్నింగ్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానాన్ని చాలా సింపుల్ గాను ఈజీగా చూపించారు ప్రతి ఒక్కరూ ట్రై చేసుకునే విధంగా చూపించినందుకు థాంక్యూ అండి భార్గవ్ గారు మోస్ట్ వెల్కం ఇలాగే ప్రతిరోజు కొత్త రెసిపీతో మా ముందుకు వస్తారని అనుకుంటున్నాం అండి భార్గవి గారు💐😋💞😋💐
Wow super recipe chusthunte thinaali anipisthundhi 😋😋😋 chaala Tq Bhargavi gaaru for sharing this tasty yummy ravva laddu recipe I am also definitely try this recipe😊❤❤❤
Hello Bhargavi garu 😊 last year meru cheppina process lo rawa laddu chesanu chala Baga vachindi andi 😊 Naku rawa laddu chala istam 😊 tq sharing the video 😊
Meeru great andi.....mee vantalu chala easy ga untayi.....ippude padukunnam....memu. Bellam paramanbam,ravva laddu & kobbari laddu chesam maa alludu gari kosam. Non veg ...... Chicken and Prawn pickle kuda chesam......chala thanks....ilage meeru....kotta kotta vantalu....maa kosam chestu undalani.....alage meeku and mee family members ku "Happy Pongal". andi.
Hii Bhargavi garu❤❤ Me recepies super👌👌👌👌 Me voice bavuntundhi &Meru super👌👌👌👌 Memallini okka sari ayna kalise chance eppudu vasthundho😊😊 Naa ku merante chala estam❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ రవ్వ లడ్డులను చూస్తుంటే😋. 2006 లో నేను 8వ తరగతి చదువుతున్న రోజు చాలి కాలం జనవరి లో మా అమ్మ చెసిన రవ్వ లడ్డులు గుర్తుకు వచ్చింది. ఇదే ఎందుకు గుర్తు కూ వచ్చింది అంటే . చెసిన రవ్వ లడ్డూ లను మచ్చం కింద ఆరబెట్టింది మా అమ్మ. వాటిని తినడానికి అర్ధ రాత్రి 12:30 లేచి మారి మచ్చం కిందకి దూరి మారి తిన్నా. నేను తింటున్నప్పుడు చప్పుడు వచ్చి మా చెల్లి లేచింది మా అమ్మ ను తీసుకవచ్చి చూపించినది. అమ్మ నేను ముందే అన్నాను వాడు అగాడు వాడికి కోన్ని పక్కలో పెట్టు తినాలి అనిపించినప్పుడు వాడే లేచి తింటాడు అని. ఇప్పుడు చూడు మచ్చం కింద దూరిండు. నేను ఒక అప్పుడు ఎన్నెన్నో ఎమేమో తిన్న. ఇంట్లో నేను ఎమి ఇచ్చిన తినే వాడిని.
Trai chisanu super vachinai..ma husband chala bagunai ani chepparu ..tq akka 🫶
Happy to hear that 😊
Most welcome andi🤗
😅😅
భార్గవి నువ్వు చెప్పే ప్రతి వంట చాలా సింపుల్ గా అందరూ చేసుకునే పద్ధతిలో చెప్తావా అమ్మ నీ ఛానల్లో నువ్వు చెప్పే ప్రతి వంట నేను ట్రై చేస్తా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది కనీసం రసం చేయాలన్నా సరే నాకు చాలా ఇష్టం మీరంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునే పద్ధతిలో చెప్తా ఎప్పుడు మా లాంటోళ్లు కోసం ఇట్లాగే వీడియోలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
Thank you so much andi😊
My pleasure🤗
హలో హాయ్ అండి భార్గవి గారు గుడ్ మార్నింగ్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానాన్ని చాలా సింపుల్ గాను ఈజీగా చూపించారు ప్రతి ఒక్కరూ ట్రై చేసుకునే విధంగా చూపించినందుకు థాంక్యూ అండి భార్గవ్ గారు మోస్ట్ వెల్కం ఇలాగే ప్రతిరోజు కొత్త రెసిపీతో మా ముందుకు వస్తారని అనుకుంటున్నాం అండి భార్గవి గారు💐😋💞😋💐
Thappakunda andi
@@AmmaChethiVanta 💗
👌 nenu try chestanu
Wow super recipe chusthunte thinaali anipisthundhi 😋😋😋 chaala Tq Bhargavi gaaru for sharing this tasty yummy ravva laddu recipe I am also definitely try this recipe😊❤❤❤
Sure😊
Meru chepinattu chesa madam
Baga vachai
Thank you madam
Welcome andi😊
Hello Bhargavi garu 😊 last year meru cheppina process lo rawa laddu chesanu chala Baga vachindi andi 😊 Naku rawa laddu chala istam 😊 tq sharing the video 😊
Try this recipe too😊
Ok
Meeru great andi.....mee vantalu chala easy ga untayi.....ippude padukunnam....memu.
Bellam paramanbam,ravva laddu & kobbari laddu chesam maa alludu gari kosam.
Non veg ...... Chicken and Prawn pickle kuda chesam......chala thanks....ilage meeru....kotta kotta vantalu....maa kosam chestu undalani.....alage meeku and mee family members ku "Happy Pongal". andi.
Thank you so much 😊
Wow Akka So Yammi 😋😋 My Favorite I will Try Thanks For Shared.
Welcome 😊
Chaalaa bagundiiiii 😋😋😋i...... Akka sugar kakunda bellam use cheyyochaaaaa????????
Yakh
Yes
Yellow pumpkin tho nuvvulu combination lo sweet curry kuda chupinchandi mam
Wow nice andi tq so much Bhargavi garu
Welcome😊
Nice aap ki recipe bahut acchi hai main aapke pure video dekhti hun😊
Thank you so much😊
my favorite laddu . Yummy 😋. Mee pakkillaina bagundedi madi 😋 😂😂😢
Order from sweets shops you will get them😂😂😂
I ordered from one place Chirala, they make all sweets like this exactly or more tastier than home taste
😄😄😄
Hi akka Super recipe akka mouth watering ❤❤😋😋😋😋
Thank you
Hi sister good evening thank you so much for sharing my favourite sweet recipes ❤
Welcome andi😊
@@AmmaChethiVanta love you sister
Super 💖💖 Andi Baga chupincharu
Thank you
Super tasty 😋 laddu recipe 🎉
Yes😊
Bhargyavi😀 sister me ravva ladhu yummy😋😀❤
Thank you
Hi akka super tasty laddu recipe 🎉🎉🎉💐👌🥰🥰🥰🥳🥳
Thank you😊
Simply superb ❤
Thanks a lot 😊
Hi Bhargavi garu meeku me recipes ki pedda fan andi alage meeku me family members andariki 'Happy Pongal ' .
Thank you 😊
@AmmaChethiVanta Madam na cooking videos ki views ravadam ledu me suggestions ivvandi please.
Hii Bhargavi garu❤❤
Me recepies super👌👌👌👌
Me voice bavuntundhi &Meru super👌👌👌👌
Memallini okka sari ayna kalise chance eppudu vasthundho😊😊
Naa ku merante chala estam❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much😊
excellent, English titles helpful, I made it tonight, last step of shaping was time consuming else rest is same process of making of kesari
Glad it helped!
Really super akka meeru baaga chestaru
Thank you😊
👌👌👌
సంక్రాంతి స్పెషల్ వంటలు థాంక్స్ అక్క 😅😊
Welcome😊
Chocolate cake recipe chupinchandii akka
Sure
1like akka mee recipies ani super vuntae nen try chesthuntanu
Thank you
Chala bagunae
Thank you😊
Ravvaladdu chala bagundi bharghavi.alage royyalu bendaka pulusu cheyandi godarolla styllo pls
Will try andi
TQ for replying me bharghavi garu
Akka grams lo chepandi sugar and ravva
MashaAllah. Please share the details of the dress you are wearing. Also share details of any tailor. I am struggling to find a good tailor.
😋😋😋👌👌
Exactly nenu ilane chesedi akka
Super😊
Wowwww super tasty 😋
Thank you
Hi andi kajjikayalu resipi chupinchandi
Recently uploaded please watch
Wow super and yummy 😋
Thank you 😊
Oil use cheyocha sis😊
Sister maa akka vadina nenu 3members chesamu chala bagunnaye ❤❤❤❤❤❤
Super😊
Super aaka 😋
Thank you
Super sister ❤
Thank you so much
Super 🎉🎉🎉
Thanks 🤗
సూపర్
Super 👌
Thank you
Hi akka sakinalu easy ga ela cheskovalo okasari cheyyara akka
Will try
Hi akka.godhuma pindi bread chepu akka without yeast & oven plzzz
Uploaded andi
@AmmaChethiVanta appudu uploaded chesaru akka
Yeast tho chapauru kadha akka.without yeast chapleydhu kadha
Super looking very nice
Thank you 😊
Super recipe..
Thank you😊
Wow super
Thank you😊
Hi akka Nen chesanu kani avi watery ga ochesaie palchaga vunaie em cheyali gatiga avatledhu
Malli stove meeda koddi sepu low lo cook cheyandi
Super akka miru
Thank you 😊
Super akka
Welcome
Memu elegant chysam pachcoconut veyam eudu vasechysanu ,sister
Dry coconut vesukovacha andi
Yes
Bellam tho kuda chesi chupinchu akka pls
Sure, I will try to make a video with jaggery soon.
Your voice is so sweet and you explain the recipe very nicely.
Thank you so much 😊
Nice sis
Thank you
Endukobbari veyochaa mam?
Yes
Dry coconut use cheyocha
Yes
Hii meru bellam rava laddu recipe pettandi
Sure andi
Ghee ki badhulu oil use cheyocha ?
Oil use cheyacha
Ledandi ghee thone bavuntundi
Tq sister@@AmmaChethiVanta
Yummy
Thank you 😊
Akka kesari rawa ante suji ravva ney kada akka manam upma chesukuntam daanitho cheyyoccha?
Yes
@AmmaChethiVanta chesanu akka chala baga vacchayi tq
Bellam tho cheyavacha
Yes
Namaste Madam, sugar badulu patikabellam vesukovacha andi?
Yes
@@AmmaChethiVantaThank you Madam
Bellam tho cheyocha
Yes
Super
Thanks
మీ రవ్వ లడ్డులను చూస్తుంటే😋.
2006 లో నేను 8వ తరగతి చదువుతున్న రోజు చాలి కాలం జనవరి లో మా అమ్మ చెసిన రవ్వ లడ్డులు గుర్తుకు వచ్చింది.
ఇదే ఎందుకు గుర్తు కూ వచ్చింది అంటే .
చెసిన రవ్వ లడ్డూ లను మచ్చం కింద ఆరబెట్టింది మా అమ్మ. వాటిని తినడానికి అర్ధ రాత్రి 12:30 లేచి మారి మచ్చం కిందకి దూరి మారి తిన్నా.
నేను తింటున్నప్పుడు చప్పుడు వచ్చి మా చెల్లి లేచింది మా అమ్మ ను తీసుకవచ్చి చూపించినది.
అమ్మ నేను ముందే అన్నాను వాడు అగాడు వాడికి కోన్ని పక్కలో పెట్టు తినాలి అనిపించినప్పుడు వాడే లేచి తింటాడు అని.
ఇప్పుడు చూడు మచ్చం కింద దూరిండు.
నేను ఒక అప్పుడు ఎన్నెన్నో ఎమేమో తిన్న.
ఇంట్లో నేను ఎమి ఇచ్చిన తినే వాడిని.
😃😃 very nostalgic😊
Dry coconut veyocha
Yes
Kobbari lekunda achhanga rava tho chesukovacha?
Kobbari thone bavuntundi andi
@AmmaChethiVanta thank you akka for your reply
పంచదార బదులు బెల్లం తో చేయొచ్చా అయితే బెల్లం ఎంత వేయాలి అక్క
Cheyochu andi
Same quality
Hi helo first view first comment
Good job
Paaka lekunda,, just sugar ni grind chesi, podi pina veste,, laddu ela vuntundandi?
Palu mix cheyali Andi ala chesthe
Hello sis.. నమస్తే... ఎండు కొబ్బరి వేస్తే పాడు అయిపోతుందా
It will not spoil, but the texture will be different.
Manche recepie chupecharu sis
Thank you
Yendu kobbari veyochaa akka
Veyochu
Hi akka
Endu kobbari use cheyocha
Yes
Bagaunara adi😊
Good andi
Bellam vesukovacha?
Yes
Endu kobari veyacha sis
Veyochu andi
Endu kobbari vadocha andi
Yes
@AmmaChethiVanta tq for the response sis
Hi andi,bellam tho kuda cheyocha,nice recipe
Yes
பிரியமாக சாப்பிட்டேன், அனைவரும் ஆச்சரியப்பட்டார்கள்!
Yendu kobbari vadocha akka
Yes
First view first comment my bhargavi akka❤😊PIN Me Akka
Thank you😊
How many pieces for one cup ??
Hi akka..... So yummy ga vunnai chusthene😋😋😋.... Manchi లడ్డులు chepparu👌🏻👌🏻.... Tq 💐
Welcome😊
🤤🤤🤤🤤👌👌👌🥰👍👍👍👍👍👍
Same procedure aa
Deniki??
Hai andhi
Milk avasaram ledha
అందరూ చేసే తయారు చేసే నోరూరించే వాళ్ళ తప్ప మాకు పెట్టే వాళ్ళు ఒకరు లేరు 😢
cheskoni istanga tinandi 👌🏻
@nagarammounika2744 😂😂🤝
Try cheyandi😊
@@AmmaChethiVanta tqqqq Andi 🤝
Correct
Endu kobbari veyocha
Yes
అప్పటి కప్పుడు చెయ్యాలి అంటే పచ్చి కొబ్బరి ఉండదు కద ఎండు కొబ్బరితో చెయ్యిచ్చ
Cheyochu andi
Already nenu try chesanu sugar melt chesi but illa raledhu. Motham gatiga aiindhi rava. Ladu katadaniki raledhu andi bargavi garu.
Pakam mudirithe ala avthundi andi
Adi halwa avutundi madam
Try cheyandi
Wheat flour tho tomato 🍅 appadalu evi kuda chupinchandi mam
Sugar పాకం పట్టకుండా direct GA Sugar వేసి పలు పోసి కలుపుతారు kadha ఇలా పాకం వేస్తే laddu మెత్తగా untundhi emo kadha
Yes andi two different process