సాయి బాబా ఒక దొంగ..| | Radha Manohar Das Sensational Interview | Third Eye

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    సాయి బాబా ఒక దొంగ..| | Radha Manohar Das Sensational Interview | Third Eye
    #WhoIsSaiBaba #SaibabaisNotGod #Radhamanohardas #PredictionsAboutApnextcm
    #TdpVsysrcp #apnextCm
  • บันเทิง

ความคิดเห็น • 403

  • @SantoshKumar-fv4bb
    @SantoshKumar-fv4bb 3 วันที่ผ่านมา +11

    మతం అనేది స్వయంగా దైవ అంశమైన జీవుడు దేవుడుగా మారడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే, అంతేకానీ మతమే పరమావధి కాదు.
    సర్వ మతాల సారాంశం దేవుడు సర్వవ్యాపి. హిందూ మత సారాంశం, వేదాల-ఉపనిషత్తుల సారాంశం కూడా అదే "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ". చివరికి ఆది శంకరులు చెప్పిన సారాంశం కూడా ఇదే "జీవుడే దేవుడు. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు".
    జీవుడు దేవుడి యొక్క అంశ అయితే సర్వవ్యాప్తి అయిన దేవుడు కేవలం హిందువులలోనే ఉంటాడా? ముస్లింలలో, క్రైస్తవులలో, ఇతర మతస్తులలో లేడా? మన దేవుడు మనకు మాత్రమే దేవుడై ఇతర మతస్తులకు దేవుడు కానప్పుడు ఆయన సృష్టికర్త ఎలా కాగలడు? పరమాత్మ అయిన దేవుడిని పరిమిత ఆత్మగా సృష్టించడం మన సంకుచితం కాదా? పిపీలికాది బ్రహ్మ పర్యంతం పరివ్యాప్తమై దేవుడు ఉన్నాడని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా! అసలు విభిన్న మతాలలో వేర్వేరు దైవాలు అస్తిత్వంలో ఉన్నట్లయితే అది దైవం ఎలా అవుతుంది? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఎలా అవుతుంది? ఒకవేళ అలాగే ఉన్నట్లయితే మనకంటే మొదలు ఆ దైవాలే ఏక చత్రాధిపత్యం కొరకు గొడవ పడతారు.😊 అలాంటప్పుడు సాయిబాబా నినాదం అయిన "సబ్ కా మాలిక్ ఏక్" తప్పు ఎలా అవుతుంది?
    ఈ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు మత చాందసులుగా, అజ్ఞానులుగా పిలవబడతారు. ఎందుకంటే పైన చెప్పిన మతోన్మాదులు వారి మత ప్రబోధకుల అభిమతాన్ని మార్చి విపరీత పోకడలతో, స్వార్ధ బుద్ధితో మత వ్యాప్తి కొరకు మా మతమే గొప్పది అని చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే పంథాలో మనం కూడా ఇతర మతాలను, మహనీయులను కించపరుస్తూ ఉంటే వారికి మనకు తేడా ఏముంటుంది?
    ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే మనం వ్యతిరేకించేది ఇతర మతాలలోని మత చాందసాన్ని, మతోన్మాదాన్ని-అంతేకానీ వారి వారి దైవ సమానమైన మత ప్రబోధకులను(అల్లా, జీసస్) కాదు. ఎందుకంటే దైవం వేర్వేరు దేశకాల పరిస్థితుల కనుగుణంగా వేర్వేరు మతాలలో ఆ స్థితిగతులకు అనుగుణంగా, ఆయా దేశ భాషలకు అనుగుణంగా విభిన్న మహనీయుల రూపంలో అవతరిస్తారు. ఏ ఒక్క దైవం లేదా మహనీయుని అవతారం మరొక దైవ అవతారంతో పోలి ఉండక భిన్నంగా ఉంటుంది. దీనికి చరిత్రననే సాక్ష్యం. మన హిందూ దేవతలే సాక్ష్యం.
    కాబట్టి స్వార్ధ బుద్ధితో, సంకుచిత భావంతో మహనీయులను సరిపోల్చడం మన హిందూ ధర్మ అభిమతం కాదు. కానీ కొంతమంది కపట గురువులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, గుర్తింపు కోసం సాధకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. సర్వేజనా సుఖినోభవంతు.

  • @Amurutha.gulikalu2799
    @Amurutha.gulikalu2799 8 วันที่ผ่านมา +19

    మీరు చెప్పింది కరెక్ట్ కాని ఈ గొఱ్ఱెలు వినవు వీళ్ళు కూడా ఖాళీ స్థలము కనబడితే కబ్జా చేసేస్తారు ఇది కూడా బయంకరమైన మాఫీయా

    • @user-in1bv9ec9t
      @user-in1bv9ec9t 5 วันที่ผ่านมา +1

      ఒరే దాసు,
      వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా!
      భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా!
      పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం!
      థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!

    • @vijayguddati2939
      @vijayguddati2939 4 วันที่ผ่านมา +1

      ఇంతకీ మీ ఇంటిని గాని కబ్జా చేసేసారా

  • @Devaratha6823
    @Devaratha6823 4 วันที่ผ่านมา +11

    Guys, one thing I will say, Sai baba is true Hindu and he is Guru not a direct god.
    Gurus are another form of existence of gods.
    There are lot of gurus who reflects gods. Baba is one of them.
    If you trust Sai Baba, you will see the magic.
    I pray all hindu gods and gurus equally including Sai Baba
    Simply, he is more than a Human❤

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi 3 วันที่ผ่านมา

      devudu nunchi guruvu ayyadu.. ippudu guruvu nunchi turaka avutadu.

    • @RamaKrishnaReddy-zf1dc
      @RamaKrishnaReddy-zf1dc 3 วันที่ผ่านมา

      Helping needy ex. Heeling tips,
      exhibiting some magic tricks ex. Stirring boiling water with bare hands etc
      Are not the parameters to assign a man to a god.
      Analyze with a rational thinking

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w 15 ชั่วโมงที่ผ่านมา +3

    సాయి దేవుడు కాకపోతే నీ లాంటి ఇక సాయి ఉండాలా.

  • @sainadhgvv4478
    @sainadhgvv4478 17 ชั่วโมงที่ผ่านมา +2

    సాయిబాబా దేవుడు కాదని బాబానే చెప్పారు. బాబాని గురువుగా కొలుచుకున్నారు ప్రజలు. గురువును దైవంగా భావించి సేవ చేసుకునే సంస్కృతి మనది. మన సంస్కృతిలో తల్లిదండ్రులు మరియు గురువు దైవ సమానులు. అందుకే బాబా దైవమే మాకు. 🙏. గురువన్న వారు ఎవరిని విమర్శించరు. వారి శిష్యులకు జ్ఞానం ప్రసాదిస్తారు.

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 9 วันที่ผ่านมา +67

    యే తురక, యే క్రీస్తు సాయిబాబా ను దేవుడు అనరు, వో క్క హిందూ వులు మాత్రమే అం త రు,

    • @mdrafi9791
      @mdrafi9791 7 วันที่ผ่านมา +6

      మిమల్ని ఎవడు పూజించమని అన్నారు

    • @vijayguddati2939
      @vijayguddati2939 4 วันที่ผ่านมา +2

      మీ దేవుళ్లకు పుట్టినరోజు చెప్పు

    • @kdr4684
      @kdr4684 4 วันที่ผ่านมา

      Okka..nippal gaallu thappa ..evaru pujincharu...
      Nippal gallaku manchi chedu teluvadu kada...

    • @vijayguddati2939
      @vijayguddati2939 4 วันที่ผ่านมา

      మీ దేవుళ్ళ పుట్టినరోజు చెప్పు

  • @harikrishna929
    @harikrishna929 10 วันที่ผ่านมา +23

    It's true sir.

  • @mdrafi9791
    @mdrafi9791 7 วันที่ผ่านมา +20

    సాయిబాబా దేవుడు కాదని సాయిబాబా చెప్పారు గుడులు కట్టింది ఎవరు హిందువులే కదా వాటి పూజారులు ఎవరు బాపనోళ్లే కదా

    • @Hare_krshna2014
      @Hare_krshna2014 5 วันที่ผ่านมา

      Agreed

    • @arjunkasyap6558
      @arjunkasyap6558 5 วันที่ผ่านมา +1

      రాజకీయ నాయకులు ఎవరు మనవాళ్ళు కాదా మనకి మేలు చేస్తున్నారా అంతే వీళ్ళు కూడా వాళ్ళ సంపాదన కోసం భక్తి అనే ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు 🙏🙏🙏

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 4 วันที่ผ่านมา +2

      ఈ బాపనగాళ్ళే...ప్రతిదీ వ్యాపారం వాళ్ళకి

    • @rpeonworld1289
      @rpeonworld1289 3 วันที่ผ่านมา +1

      @@ravikumarchoti18 who told you that??

    • @santino1258
      @santino1258 17 ชั่วโมงที่ผ่านมา

      Ayithey temples ki velladam maney... Akkada bapanolle untaru​@@ravikumarchoti18

  • @kesulokesh5489
    @kesulokesh5489 4 วันที่ผ่านมา +19

    సాయి బాబా గురించి పురాణాల్లో కానీ వేదాలలో కానీ లేదు.వాస్తవం చెప్పారు

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 4 วันที่ผ่านมา +11

    మీ జీవిత ఆశయం ఏమిటంటే, భారత దేశం హిందు రాష్ట్రం అవ్వాలి, ఇక్కడ ఏ ఇతర దర్మాల వాళ్ళు ఉండకూడదు, అందుకు మీరు ఎన్ని అబద్ధాలైన , ఎన్ని కుతంత్రాలైన ఎన్ని రకాలుగా అయిన మనుషుల మధ్య ద్వేషాన్ని రగిలిస్తారు .
    నాకు తెలియక అడుగుతాను, ఒక వ్యక్తి నేను వంకాయ కూర తినను, బంగాళా దుంప కూర నాకు ఇష్టం అంటే, లేదు లేదు నువ్వు వంకాయ కూర తింటేనే భారతీయుడివి బంగాళా దుంప ఎక్కడో బయట నుండి వచ్చింది, నువ్వు వంకాయ ఘన కీర్తిని విస్మరిస్తున్నావు , కాబట్టి నిన్ను చంపిన, సంఘ బహిష్కరణ చేసిన పాపం లేదు అన్నట్లు ఉంటుంది, ఈ రాధమనోహర్ వంటి so calledహిందు activist ల వాదన.
    ప్రజలు మేల్కొనంత వరకు ఇలాంటి నాయకులు గొర్రెల్లా మనలను ఎటు పడితే అటు తిప్పుతారు.

    • @sushma7144
      @sushma7144 วันที่ผ่านมา

      Very well said...👏👏👏👏

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 16 ชั่วโมงที่ผ่านมา

      నీకు అలా అర్దం అయ్యిందా

  • @shanmukh5327
    @shanmukh5327 7 วันที่ผ่านมา +14

    మరి సాయిబాబా దత్త అవతారాలలో ఒక అవతారము అంటారు కదా. మరి ఇది కరక్ట్ కాద? బాబా విష్ణు సహస్ర నామాలు, భాగవతం చదవమని భక్తులకు సలహాలు ఇస్తుంటారు అని అంటుంటారు.

    • @shudumbumartialarts4484
      @shudumbumartialarts4484 7 วันที่ผ่านมา +6

      సాయి బాబా దత్త అవతారాలలో ఒక భాగం కాదు కానే కాదు దత్త అవతారాలు వేరు.

    • @arjunkasyap6558
      @arjunkasyap6558 5 วันที่ผ่านมา

      అదంతాప్రజలను దోచుకుని సొమ్ము చేసుకోవడానికి చెప్పే కట్టు కధలు నమ్మి మోసపోకండి 🙏

    • @murthyinutube
      @murthyinutube 5 วันที่ผ่านมา +3

      దత్తావతారమా??? ఆ రేంజు కూడా దాటించేశారు. ఇపుడు అఖిలాండ కోఠి బ్రహ్మాన్డ నాయకుడు. 😂😂😂

    • @kousalyakompella1334
      @kousalyakompella1334 5 วันที่ผ่านมา +2

      పక్కా అసత్యం

    • @RamaKrishnaReddy-zf1dc
      @RamaKrishnaReddy-zf1dc 5 วันที่ผ่านมา +2

      Pichi peaks 😃 😃 😃

  • @kvr8137
    @kvr8137 8 วันที่ผ่านมา +30

    హిందువులు మూర్ఖులు.వినరు

    • @user-in1bv9ec9t
      @user-in1bv9ec9t 5 วันที่ผ่านมา +3

      ఒరే దాసు,
      వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా!
      భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా!
      పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం!
      థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 วันที่ผ่านมา +1

    కరెక్ట్ కానీ ఈ మన హిందువులు మోసపోడంలో మొదటి వరుసలో ఉంటారు

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 5 วันที่ผ่านมา +6

    డిచికి బాబా కి జై,

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 10 วันที่ผ่านมา +13

    Sri.Daasu garu! Melo pancha paandavulu kanipistunnaru. Mukyamgaa Dharmaraaju👌💥🙏

  • @motivationalwakeupguruu
    @motivationalwakeupguruu วันที่ผ่านมา +7

    గురువు గారు
    మీరు హిందూ ప్రచారం బాగా చేస్తారు అని తెలుసుగానీ
    మీరు కూడా మత పిచ్చి, విద్వేషం లాంటి గుణాలు తో ఉన్నారు.
    ఈ గడ్డ లో పుట్టి పెరిగిన ఎంతో
    గురువులను , జగత్ గురువులను గురుచీ తెలుసు
    వల్లకులేనీ మత పిచ్చి మీకెందుకు
    సబ్కా మాలిక్ ఎక్
    దీనర్థం మనం అందరము సమానము
    భగవంతుడు ఎక్కడో లేడూ
    నీలో , నాలో , మనెంట్ చేసే మంచిలో ఉన్నాడు

    • @manojreddyk8277
      @manojreddyk8277 16 ชั่วโมงที่ผ่านมา +2

      Sub ka malik ek hai... Ante jagat mothaniki okate devudu ani meaning Babu...

    • @s.s.giridharprasadaroy2157
      @s.s.giridharprasadaroy2157 12 ชั่วโมงที่ผ่านมา

      ఇది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది ఇదే విషయాన్ని ఇతర మతస్తులకు చెప్పి చూడండి

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@manojreddyk8277అల్లా మాలిక్ ఏక్ అని సాయిబాబా అన్నాడు.అది హిందువులకు ఎలా వర్తిస్తుంది.

    • @manojreddyk8277
      @manojreddyk8277 7 ชั่วโมงที่ผ่านมา

      @@velmalapellygopalachary4100 avna ... Sub ka malik ek hai.. annadu ani telsu... Alla malik ek hai ante ... No one agree...

  • @guduriraju3016
    @guduriraju3016 4 วันที่ผ่านมา +3

    మహిమలతో మంచి చూపిస్తే హిందువులు అతనిని దేవుడు అంటారు. ఇది హిందువుల బలహీనత. పృతి మనిషి సర్వ జీవుల లో ఆత్మ ను తెలుసుకుంటే దేవుడే.

  • @Damulurirao157
    @Damulurirao157 8 วันที่ผ่านมา +30

    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం !
    (మరియు )
    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి
    సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన !
    ................................................
    తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది .
    ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు :
    1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి.
    2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి.
    3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు .
    4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి.
    అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి istamina భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు .
    ఇట్లు ,
    తిరుమల స్వామి వారి భక్తుడు
    దాములూరి వెంకటేశ్వర్ రావు
    నిజాంపేట్, హైద్రాబాద్.
    తేదీ : 16 జూన్ 2024
    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం !
    (మరియు )
    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి
    సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన !
    ................................................
    తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది .
    ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు :
    1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి.
    2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి.
    3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు .
    4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి.
    అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి istamina భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు .
    ఇట్లు ,
    తిరుమల స్వామి వారి భక్తుడు
    దాములూరి వెంకటేశ్వర్ రావు
    నిజాంపేట్, హైద్రాబాద్.
    తేదీ : 16 జూన్ 2024

    • @Shivaji-ui9nc
      @Shivaji-ui9nc 8 วันที่ผ่านมา +2

      Nuvvu chebite vintaraa Asalu Nuvvu nenu Vaariki Cheemato Samanam

    • @meerkvision8959
      @meerkvision8959 8 วันที่ผ่านมา +3

      నిజం సర్. మీ వాదన తో నేను ఏకీభవిస్తాను.....
      ఆర్.కె. పసుపులేటి
      నిజాం పేట

    • @user-in1bv9ec9t
      @user-in1bv9ec9t 5 วันที่ผ่านมา +2

      సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు?
      ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు.
      ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా?

    • @7984csmile
      @7984csmile 3 วันที่ผ่านมา

      స్వామి వారికి ఇష్టమైన భక్తుడా వాడు,నీకు స్క్రూ లూసా,వాడు ok అబద్దం,మోసం

    • @chandrashekarkokkalla5408
      @chandrashekarkokkalla5408 2 วันที่ผ่านมา

      U R 💯 % correct

  • @pramodbandari1391
    @pramodbandari1391 3 วันที่ผ่านมา +1

    ఓ మహానుభావా ఓ దేవర్శీ ఓ మహర్షి మహాశయా ఈ కలియుగంబు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మా బ్రతుకులకు వెలుగు పంచి జ్ఞాన ప్రసాదమ్మునిచ్చి ఈ జన్మకు అర్ధమ్ము జెప్పి మమ్ములను కృతార్థులను చేయ జనించిన యుగ పురుషా మా కలియుగ హనుమయ్య నీవే మిమ్ము దర్శించి మీ చరణ స్పర్శ చేసుకునే భాగ్యం కల్పించు స్వామీ మీరు చూపే మార్గమున నడిచే శక్తినీ జ్ఞానాన్నీ ప్రసాదించండి గురుదేవా 🙏🙏

  • @Rao.G.Sanku0011
    @Rao.G.Sanku0011 2 วันที่ผ่านมา +8

    మేము మాకు నచ్చిన సాయిని దేవుడి గా గురువు గా పూజిస్తాం మా ఇష్టం, హిందువులు ఇలా ఉండాలి వీళ్ళను మాత్రమే పూజించాలి అని చెప్పటానికి నువ్వు ఎవడివి? హిందూ మతం లో ఉండే సహనం నీకు లేదు, సాయి భక్తులను విమర్శించటం నీ పతనానికి నాంది..

    • @gmctheflash
      @gmctheflash 15 ชั่วโมงที่ผ่านมา

      Uccha lo chepalu padutham antey...inkem cheptham...pattu..ni kharma

  • @Prasad-wu7lw
    @Prasad-wu7lw 4 วันที่ผ่านมา +3

    ఆయనను గురువుగా చూడాలి

  • @Prasad-wu7lw
    @Prasad-wu7lw 4 วันที่ผ่านมา +4

    ఆయన నేను దేవుణ్ణి అని చెప్పలేదు

  • @Prasad-wu7lw
    @Prasad-wu7lw 4 วันที่ผ่านมา +2

    వారి వారి భక్తి నా బట్టి దేవుడు అని గురువు అని వైద్యులు అని. భావననీ భావాన్ని బట్టి దొంగ అన్నావు అది నీ ఆలోచన

  • @chinthanisaranappa1156
    @chinthanisaranappa1156 8 วันที่ผ่านมา +8

    భక్తి లేను వారు, విశాల హృదయం లేని వారు, అందరిలోనూ భగవంతుని చూడ ని వారు మూర్కుడు

  • @Velamakani
    @Velamakani 4 วันที่ผ่านมา +6

    Sai valla meekemaina nashtam jariginda, veedoka donga sanyasi, Bhagavatgeeta chadivina veedi mind Mature kaledu, Devotees ni tappu dari pattistunnadu, 😮😮

  • @skbasheer779
    @skbasheer779 5 ชั่วโมงที่ผ่านมา

    ఈ మధ్యన ఈయన చాలా ఫేమస్ అవుతున్నారు...

  • @avrchannel4659
    @avrchannel4659 3 วันที่ผ่านมา +1

    బాబానే కాదు, రమణులు, రామకృష్ణుల వారు వంటి మహనీయులు కూడా జనంలోకి వెళ్ళలేదు. జనమే వాళ్ళ దగ్గరకు వెళ్లారు. గురువులుగా కొందరు, దైవాలుగా ఇంకొందరు..ఇలా వారి అనుభవానికి, భావానికి తగ్గట్టుగా ఆరాధిస్తున్నారు. నేనే దైవమని ప్రకటించుకున్న ది మాత్రం కృష్ణ భగవానుడే. అహం బ్రహ్మాస్మి..అని ఆది శంకరులు చెప్పింది కూడా ఆ అర్హత సంపాదించుకున్న వారికే వర్తిస్తుంది.

  • @MachaMaruthi-ev8jj
    @MachaMaruthi-ev8jj 9 วันที่ผ่านมา +8

    shrI dattatreyAya namaH srhIpada shrIvallabhA

  • @narendranath3529
    @narendranath3529 4 วันที่ผ่านมา +5

    డిచ్కి బాబా కి జై 😂😂

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 8 ชั่วโมงที่ผ่านมา

      సుళ్లి నరేంద్ర నాథ్ కు జై కొట్టను

    • @narendranath3529
      @narendranath3529 8 ชั่วโมงที่ผ่านมา

      @@velmalapellygopalachary4100 mekenduku kalindi mastaru

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 วันที่ผ่านมา +2

    కనపడ్డ ప్రతి రాయిని పూజించే సంస్కృతి మనది అలాగే సాయిని కూడా పూజిస్తున్నాము ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు ఇలా కించపరచడం బాగాలేదు

    • @saikumarkonalam3136
      @saikumarkonalam3136 6 ชั่วโมงที่ผ่านมา

      Alaanti samskruthi lo edhuti manishini poojincharu😂

  • @RamaKrishnaReddy-zf1dc
    @RamaKrishnaReddy-zf1dc 4 วันที่ผ่านมา

    Enlightening the public is good job 👏 👍 👌 mr das in this aspect. Hinduism needs more people like you at this juncture

  • @RaghavSharmaTimmaraju-qn4dq
    @RaghavSharmaTimmaraju-qn4dq 9 วันที่ผ่านมา +7

    Sirdhi committe hindu temples ki donation evvaru, including ayodhya temple.

  • @srinupaluri172
    @srinupaluri172 4 วันที่ผ่านมา

    Thandri meeru nijalu chepthunnaru. Jagratha

  • @mbskumar74
    @mbskumar74 5 วันที่ผ่านมา

    Yes ..... guruvu garu I agree with you

  • @nanajiyandra76
    @nanajiyandra76 9 วันที่ผ่านมา +14

    స్వామి ప్రతి మనిషి భగవంతుడు వున్నాడు భగవతగీత చెప్పారు కదా భగవతగీత లో సమస్త మానవవలి సమస్త ప్రనికోటి నేనే అని చెప్పారు

    • @BalaKumar-zu7eg
      @BalaKumar-zu7eg 9 วันที่ผ่านมา +4

      😂 vellu Mari turakolato

    • @venkataanjaneyareddydwaram9260
      @venkataanjaneyareddydwaram9260 9 วันที่ผ่านมา

      P

    • @Shivaji-ui9nc
      @Shivaji-ui9nc 8 วันที่ผ่านมา

      Ade maata Allah, Jesus Enduku Cheppaledu

    • @commanman_81
      @commanman_81 8 วันที่ผ่านมา

      నీకు మన హిందూ మతం మీద ఉన్న విశ్వాసం కన్నా ముస్లిం ల పై ద్వేషం ఎక్కువ గా కనపడుతోంది.
      ​@@BalaKumar-zu7eg

    • @commanman_81
      @commanman_81 8 วันที่ผ่านมา

      ​@@Shivaji-ui9ncఅల్లాహ్, జీసస్ లను నువ్వు నమ్ముతున్నావా ? లేనట్లయితే వారు ఏమి చెప్పినా నీకు అనవసరం కదా. భగవద్గీత లో ఉన్నదే నమ్మకపోతే నీవేమి హిందువు ?

  • @sivakumar-vf3hd
    @sivakumar-vf3hd 2 วันที่ผ่านมา +3

    Om sai ram my god is sai ram

    • @sivakumar-vf3hd
      @sivakumar-vf3hd 2 วันที่ผ่านมา +1

      Shird sai is my god on sai ram

  • @KrishnaAsi-if9we
    @KrishnaAsi-if9we 5 วันที่ผ่านมา +20

    సాయి బాబా వాళ్ళ మీకేమైనా నష్టం కలిగిందా?

    • @kousalyakompella1334
      @kousalyakompella1334 5 วันที่ผ่านมา +4

      పేడ రాసుకోవడం నష్టమేమైనా ఉందా?,

    • @RamaKrishnaReddy-zf1dc
      @RamaKrishnaReddy-zf1dc 3 วันที่ผ่านมา

      😃 😃 😃 😃

  • @greenchilli9768
    @greenchilli9768 19 ชั่วโมงที่ผ่านมา +1

    Saibu

  • @Ramu112
    @Ramu112 5 วันที่ผ่านมา

    Correct ga chepparu

  • @rupaprem8560
    @rupaprem8560 4 วันที่ผ่านมา +1

    YES GURUVU GARU U R RIGHT

  • @ksiva4302
    @ksiva4302 9 วันที่ผ่านมา

    ❤❤❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 8 วันที่ผ่านมา +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏

  • @jeevamargamu9414
    @jeevamargamu9414 7 ชั่วโมงที่ผ่านมา

    బాహు దేవతా ఆరాధన తప్పని వేదాలు కూడా చెబుతున్నాయి కదా. ఒ. రాధా గారు,

  • @sayini.ramstudios4741
    @sayini.ramstudios4741 15 ชั่วโมงที่ผ่านมา

    షిరిడీ లో ముస్లిం లు ఎంతో మంది సాయి బాబా నీ దర్శించు కుంటారు. కావాలంటే వెళ్లి చూడు

  • @sayini.ramstudios4741
    @sayini.ramstudios4741 15 ชั่วโมงที่ผ่านมา

    ఈ మతం లో నే దేవుడు ఉన్నాడు వేరే మతం లో లేడు అనేది తప్పు.

  • @Gopirenka
    @Gopirenka 4 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @swathichamundeswari5211
    @swathichamundeswari5211 8 วันที่ผ่านมา +18

    గురువు గారూ అన్ని నిజమే చెబుతారు..........ఈయన లాంటి వారు చాలా మంది కావాలి ఎప్పటి పరిస్థితులను బట్టి

    • @user-in1bv9ec9t
      @user-in1bv9ec9t 5 วันที่ผ่านมา +3

      ఒరే దాసు,
      వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా!
      భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా!
      పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం!
      థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!

    • @sgsds3931
      @sgsds3931 2 วันที่ผ่านมา

      Iouda ce utaru

  • @dhanujayam7825
    @dhanujayam7825 8 วันที่ผ่านมา +25

    🙋‍♂️ ముస్లిం గా పుట్టి " మరణించాక ఆచారం ప్రకారం ఖననం చేయబడ్డ వ్యక్తి.. ఎప్పుడు మసీదుల కే తప్ప దేవాలయ సందర్శన చేయని వ్యక్తి..
    చేతిలో మత గ్రంధం తప్ప- భగవత్ గీత ఎప్పుడైనా చూశారా..
    మహారాష్ట్ర వాసులు అతన్ని వ్యాపార దృక్పథంతో పెంచి పోషించారు.. మన గొర్రె జనాలకి ఈ విషయాలు అర్థం కాదు ఒకవేళ అయినా ముందే గొర్రె వెళ్ళింది కాబట్టి నేను తలవంచుకొని పోతాను అనే మనస్తత్వంలో ఉన్నారు... 😒

    • @mahammadalibhai9006
      @mahammadalibhai9006 5 วันที่ผ่านมา

      మరి మీ పూర్వీకులు విగ్రహాలను కూడా వ్యాపార యొక్క వ్యాపారం కోసమే సృష్టించారు.

    • @Ary007.
      @Ary007. 5 วันที่ผ่านมา

      @@mahammadalibhai9006muhmed kooda business kosam chesadu

    • @user-in1bv9ec9t
      @user-in1bv9ec9t 5 วันที่ผ่านมา +3

      ఒరే దాసు,
      వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా!
      భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా!
      పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం!
      థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!

  • @jayaramreddy1545
    @jayaramreddy1545 3 วันที่ผ่านมา

    🙏

  • @srinivaskota7030
    @srinivaskota7030 วันที่ผ่านมา

    It's true

  • @masttanrao1108
    @masttanrao1108 9 วันที่ผ่านมา +2

    Shirdi Sai ante purn parabrahmam Jai sachidanand Jagadguru Sainath Maharaj ki Jay

    • @altlogodesigns1834
      @altlogodesigns1834 9 วันที่ผ่านมา +1

      if u like sai adore him .. do not include Hindu gods there .. start sai religion if like him..

    • @Devaratha6823
      @Devaratha6823 4 วันที่ผ่านมา

      ​@@altlogodesigns1834 There is need to include as he is already true Hindu and raised by True Hindu Guru. If you don't like him don't pray and dont say to others to not include.

  • @gnmraju3692
    @gnmraju3692 3 วันที่ผ่านมา

    Jai shree Sai Ram

  • @krajeswari850
    @krajeswari850 4 วันที่ผ่านมา +1

    Sai ani baba emi cheppaledu shirdilo sai ani piliste palikaaru anthe.వటపత్ర శాయి అంటే కృష్ణుడు. అందులో శాయి అని రాయకుండా సాయి అని రాసుకుంటున్నారు.ఏదేమైనా నమ్మకం కలిగిన చోట మనసు నిలుస్తుంది.

  • @RamaKrishnaReddy-zf1dc
    @RamaKrishnaReddy-zf1dc 3 วันที่ผ่านมา

    Helping needy ex. Heeling tips, exhibiting some magic tricks ex. Stirring boiling water with bare hands etc
    Are not the parameters to assign a man to a god.
    Analyze with a rational thinking

  • @gubbalataraktejmadhukar991
    @gubbalataraktejmadhukar991 10 วันที่ผ่านมา

    ❤Avubu we

  • @rkshopi
    @rkshopi 3 วันที่ผ่านมา +3

    Sai baba is Muslim pls give all sai baba properties to muslims wakf

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 3 วันที่ผ่านมา

    Om Sai Sri sai jai jai sai..❤🎉

  • @arktv3192
    @arktv3192 9 วันที่ผ่านมา +1

    Sai baba nijamugu devudu

  • @MLN-World_1644
    @MLN-World_1644 4 วันที่ผ่านมา +1

    Devudu ante sahayam.. manchi chesevade mana devudu.. manchi cheppevade mana bagavanthudu.. spered good .. Hindu muslim antu kottuku savakandra anadri ki devudu anevadu okkade ani, manshini premichu..mavaseve madava seva .. ani cheppinadu guruvu inadu.. nikulage nuve cheppedantala desham gurnchi , hinduvalu, brammanulu.. temple elaga bavundali ani cheppthunnavo alage ninnu gurvu ani elaga konthamandi ki ela nachuthunnavo .. alage sai ni istam tho vari sachetra chadivi .. varini manasutho asavadinchi nammi devudu ga.. gurvu ga .. bhakti premalu chupiste muku gani .. desaniki gani vache nastam emiledu.. 3cr la devathallo athanu kuda okadu ani sardukondi.. manollu chettyni, puttani devuduni chesinru.. manchi manishini devudu ani nammadamlo thapem ledu swami ji😊

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 7 วันที่ผ่านมา +1

    Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 8 วันที่ผ่านมา +1

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

    • @raymondsantas2765
      @raymondsantas2765 8 วันที่ผ่านมา

      Modiji sahajam ga puttaledu atta . Thelusco .

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 3 วันที่ผ่านมา

    There are more bhaks and followers for sai baba than other hindhu gods.❤

  • @sudheer88
    @sudheer88 7 วันที่ผ่านมา

    very interesting comments on sai ... there is no meaning ..... thanks for the enlighten ... Guru ji ...... there is only one matching word for Sai .. which is Kasai

  • @janardhanpenusila2487
    @janardhanpenusila2487 5 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @vinodmolgara4955
    @vinodmolgara4955 9 ชั่วโมงที่ผ่านมา

    అవును ప్రపంచంలో ని అన్ని దేశాలు ఆ దేశంలోని వేరే మతస్తులను వెళ్లగొట్టాలి కదా అన్న

  • @rangareddy2720
    @rangareddy2720 9 วันที่ผ่านมา +6

    Correct

  • @Hare_krshna2014
    @Hare_krshna2014 5 วันที่ผ่านมา

    To my knowledge he surely responded to us. Of course if we aren't interested in treating him as a god there is worry. But shouldn't speak to him as a beggar.

  • @saikrupa8651
    @saikrupa8651 10 วันที่ผ่านมา +4

    Em pani nilnti chida purgulu undadu bhumi midha

  • @koushiko1185
    @koushiko1185 8 ชั่วโมงที่ผ่านมา

    Sainath Maharaj ki Jai

  • @mumamaheswararao9378
    @mumamaheswararao9378 6 วันที่ผ่านมา

    Jai sri ram

  • @murthymsr.295
    @murthymsr.295 10 วันที่ผ่านมา +12

    వారు చెప్పిన దాంట్లో తప్పేముంది. ఆయన ప్రశ్నలకు జవాబు ఉందా.What is new in Saibaaba"s proclamations.Every body say god is one and he is great and powerful.But they cant say what form,where he lives and how he creates all this universes,matter and its energies,life etc.As nobody knows much about this,everybody has the right to think whatever nonsense they think right.

  • @srinivasrao9172
    @srinivasrao9172 วันที่ผ่านมา

    Om sai ram

  • @mahendravarma22
    @mahendravarma22 7 วันที่ผ่านมา +1

    Mee lanti mahanubavulu almost peddavallu ayipoyaru ..idi continue chese vallu next generation lo leru

  • @srijagadeeshc3056
    @srijagadeeshc3056 10 วันที่ผ่านมา +9

    Chalaa correct ga chepparu sai gurinchi.

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 4 วันที่ผ่านมา

    Jai sri ram❤

  • @prashik3739
    @prashik3739 4 วันที่ผ่านมา +7

    రేపు మీరు చచ్చి ఆ పైకి వెళ్లక ఈ మతోన్మాదం తో చచ్చిపోతున్న మీ అందరికీ ఆ భగవంతుడు మీ దూల తీర్చి తప్పక కనువిప్పు కలిగిస్తాడు😊జై హింద్

  • @luckyorganizetion2980
    @luckyorganizetion2980 2 วันที่ผ่านมา +1

    అరేయ్ లఫుట్ అయన ఓక యోగీ మాత్రమే బాబా దెగ్గర మహిమ లేకపోతె ఇంత మంది ఎలా నమ్ముతారు ముస్కోని పని నువ్వు చూసో ఓం సాయి రామ్🙏🙇🏻‍♂️🙏

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 16 ชั่วโมงที่ผ่านมา

      ఎంత కాలం అయ్యింది బాబా వెలుగులోకి వచ్చారు,షిరిడీ ఒక పల్లె టురు కానీ మన ఆంద్ర వాళ్ళే ఎక్కువ వృద్ది చేశారు ఆంధ్ర వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ,హోటల్స్ కట్టి వృద్ది చేశారు,అక్కడ లోకల్ వాళ్ళు ఎవడు బాబాను పట్టించు కోరు

  • @shantikandala1294
    @shantikandala1294 7 วันที่ผ่านมา +2

    Baba 1800 years lo vunnaru sasaryramga a purannallu rayamantaru Swamy baba demudinani akkada cheppalede andarilo bhagavantunni chudamannaru

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 8 วันที่ผ่านมา +1

    Camera kanipetina scientist vi

  • @rajpetros3809
    @rajpetros3809 วันที่ผ่านมา

    Dichiki baba ki jai

  • @satyasridhar3354
    @satyasridhar3354 3 วันที่ผ่านมา +1

    Karma matram bhakti gnaana margam aavishkarinchadaniki Sai Baba lanti vallu pudathaaru ani nenu kadhu...malladi chandra shekar Sastry garu chepparu.
    Aa video lo malladi varu cheppindhi enti ante... Sai Baba gnaana margam acharinchadaniki, vasudevananda saraswati swamy varu bhakti margam kosam puttaru ani chepparu..
    Alage vasudevananda saraswati swamy Sai Baba kosam oka kobbarikaai ichinattu...adhi tiskuni.manishi adhi miss chesi...vere kobbarikaai Sai Baba ki samarpinchadam..
    Saibaba e kobbarikaai sarenoi...Naa sodharudu ichindhi ekkada ani adgutharata..andhuku Aina adhi poindhi idhi kobbari kaaye ga baba ante.. andhuku Sai Baba enni kobbarikaailu unna Naa sodharudu chettho ichina dhaantho sari thoogagaldhaaa annarata..e incidents anni Guru charitra lo kuda raasi unnai...
    ..

  • @user-ul2nm5lv2u
    @user-ul2nm5lv2u 9 วันที่ผ่านมา +3

    All Malik Anna vadu Maa delude kadu baba bommalu padasanu

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 8 วันที่ผ่านมา +1

    Ship flight ni kanipetina scientist vi

  • @karunadev7076
    @karunadev7076 วันที่ผ่านมา +1

    Dichiki dichiki 😅😅😅

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 6 ชั่วโมงที่ผ่านมา

    అందరూ ఏదో పెద్ద మాట్లాడుతున్నారు...నాగార్జున సినిమాలో లో బాబా ని ఎంత బాగా చూపించారు అలా మాట్లాడాలి అని ఒకరికైనా ఉందా...ఎంత సేపు సాయి బాబా సాయి బాబా అని భజన చేయడం తప్ప...కావాల్సి ది పాటలు కాదు బాబా ఎం చేపాడు ఏమి చేశాడు వీటిని చెప్పండి ప్రచారం చేయండి.... అంతే కానీ గుడులు కతేసి ఊరికే భజన చేయమని cheoaleydhu బాబా...ఆక్కడ churches lo జీసస్ ఎం చేపాడు అని వాక్యం రూపం లో చెప్పి జ్ఞానం పంచుతారు మనం మాత్రం పాటలు పెట్టుకుని dj dj dj అంటూ ఎగురుతాం

  • @madhuvemula1217
    @madhuvemula1217 5 วันที่ผ่านมา +2

    Ee nithilu cheppinavadu avadu vinni ala nammali

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 5 วันที่ผ่านมา

    Sankaracharya was responsible for the destruction of Buddhism in India. Secularism is must.

  • @dheddhimkentertainment2101
    @dheddhimkentertainment2101 2 วันที่ผ่านมา

    Ippudu nenu kuda dyvamga maravocchu kani daniki aasha , korikalu, bayam vadiliveyali..... Avanni na valla kavu anduke vallu dyva samanulu ayyaru mana purana purushulu

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 8 วันที่ผ่านมา +1

    Train ni kanipetina scientist vi

  • @kumara4250
    @kumara4250 16 ชั่วโมงที่ผ่านมา

    Do this fellow knew that both Sri Ramakrishna Paramahamsa & Shirdi Sai talked with ASTRAL BODIES ?

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 9 วันที่ผ่านมา +2

    Ila matladi poorthiga digajari poyaru.

  • @BadraiahDevabhaktuni
    @BadraiahDevabhaktuni 7 วันที่ผ่านมา

    Sai Baba Devudu Kathalu

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 8 วันที่ผ่านมา +1

    Mic kanipetina scientist e thanu

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 3 วันที่ผ่านมา +2

    తప్పు మాట్లాడు తున్నావు.

  • @kadavarilakshman3941
    @kadavarilakshman3941 5 วันที่ผ่านมา +1

    Baba shivudi hamsha

  • @nav2964
    @nav2964 8 วันที่ผ่านมา

    Ayana katuvuga chepthunnaranthey. Vasthavaanni Grahinchandi. Guru Brahma guru vishnu slokam, and hindhu sanathana dharmam ni arthamcheskuntey thelusthundhi.. Manam evarinaina Guruvuga Bhavinchi poojisthey sakshathu aa parabrahmani poojinchinatle & kachithamga vari asirvadham untay. Adhi aa parabrahma yokka goppadhanam. Adhedho ithara mathasthulani badhulu mundhu mana hindhu dharmaanni paatinche Raghavendra swami, pothuloori veerabrahmendra swamy, Sankaracharyulu, Ramanujacharyulu etc... Inka chalamandhi unnaru.. Vaallanu poojinchochukadha ani ayana abhiprayam. Kani katuvuga chepthunnaranthey. Simple ga cheppalantey. Mundhu mana kanna thalli thandrulani poojinchi tharvatha pakkinti thalli thandrulani poojidham.

  • @yadavallivenkateswarlu1341
    @yadavallivenkateswarlu1341 9 วันที่ผ่านมา +2

    Chadastam yekuva aindi meeku

    • @vishnuinsane
      @vishnuinsane 9 วันที่ผ่านมา

      You stop Half knowledge Bakara life , go and Ask in Maharashtra…and read Vedaas else ask in Shri Pitam or sankar Matam gurus. You can’t find this THURAK SAI temples in Tamilnadu much 😂😂😂

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 5 ชั่วโมงที่ผ่านมา

    హిందువు హిందువు అని చెప్పి.దేశాన్ని నాశనం చేస్తున్నారు ఎందుకు ఎవరు మీరు...పక్క వాలకి యూబంది లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినటు వలకి బ్రతుకుతారు మధ్యలో మీరు ఎవరు....హిందువు సనాతన అని పదాలు పక్కన పెట్టి ప్రపంచం లో మంచి జీవన విధానానికి పనికి వచ్చే గ్రంధాలు ఏమి ఉన్నాయి వాటినే పాఠ్య పుస్తకాల్లో పేటచ్చు కదా.....దేశం ఇలా ఎందుకు ఏడ్చింది చెప్పనా చాల దేశాల్లో డిగ్రీ లో వారి రాజ్యాంగం ఒక subject ga ఉంటుంది and చాలా మంది మిలటరీ లో వర్క్ చేయడాని కి ఇంట్రెస్ట్ చూపిస్తారు....ఇప్పటికైనా మించి పోయింది లేదు కొన్ని పేర్లను పక్కన పెట్టీ వాలు చేసిన మంచి పనులు వాటి ద్వారా మన సంసారం లో సమస్య ల నుండి ఎలా బయట పడగలం ఇలాంటి చెప్పండి....కొని పదాలు అంటే జై శ్రీ రాం,హిందూ,సనాతనం,జై హనుమాన్

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 4 วันที่ผ่านมา

    OM SAI SRI SAI JAYA JAYA SAI.SHIDI SAI YEVARI VADDA DOCHUKO LEDU. DACHUKO LEDU.NOW A DAYS ............

  • @janardhanvegesna8535
    @janardhanvegesna8535 วันที่ผ่านมา

    mundu aa title marchandi,