Govinda Naamaalu by Gitacharya Sri. LV Gangadhara Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 456

  • @swamygoud6497
    @swamygoud6497 11 หลายเดือนก่อน +5

    చాలా బాగా పాడారు శాస్త్రి గారు

  • @ramaiah1316
    @ramaiah1316 4 ปีที่แล้ว +61

    భక్తి లేని వారికి కూడా భక్తి ని కలుగుచేస్తారు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 ปีที่แล้ว +8

    గాన గంధర్వులు గంగాధర శాస్త్రి గారికి శతకోటినమస్కారాలు

  • @భక్తిచైతన్యపాదయాత్ర

    గౌరవనీయులు శ్రీ గంగాధర శాస్త్రీ గారికి కోటి నమస్కారాలు

  • @ramaraotattikala4113
    @ramaraotattikala4113 4 ปีที่แล้ว +47

    మీలాంటి వారు మాకు, మన సమాజానికి అవసరం. అద్భుత గానం తో గోవిందా నామాలు పాడిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 ปีที่แล้ว +5

    ఏడు కొండల వాడా వెంకట్ రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవింద

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +4

    ఏడుకొండలవాడ వెంకటరమణ. ......గోవింద. ....గోవింద. ....గోవింద.

  • @nagavarjulachandrasekhar9998
    @nagavarjulachandrasekhar9998 4 ปีที่แล้ว +18

    మీకు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు నిండుగా, మెండుగా ఉండాలి అని కోరుకొంటు....

  • @trinadhpalani5833
    @trinadhpalani5833 4 ปีที่แล้ว +37

    మీ గాత్రం ద్వారా మరిన్ని భక్తి గీతాలు మాకు అందించండి సార్...
    మీకు పాదాభివందనాలు శాస్త్రి గారు..

  • @bhaskarpeddireddy3952
    @bhaskarpeddireddy3952 4 ปีที่แล้ว +50

    మీరు మాకు దొరకడం మా అదృష్టం గురువుగారు💐💐💐💐💐

  • @surendranadhpaladugu319
    @surendranadhpaladugu319 4 ปีที่แล้ว +19

    గురువుగారు, మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనవి.
    ప్రతి బడిలో భగవద్గీత బోధించాలి. విద్యావ్యవస్థ సంస్కృతిని ఆధారంగా చేసుకొని ఉండాలి.

  • @divakarasrinivas
    @divakarasrinivas 4 ปีที่แล้ว +29

    చాలా బాగుంది శాస్త్రిగారు. నమస్సులు.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว +3

    ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి 🙏🙏🙏🙏ఓం గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤గోకుల నందన గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤❤❤❤❤❤❤❤❤😂
    గంగాధర్ శాస్త్రిగారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤🙏🙏🙏

  • @noppihari143
    @noppihari143 4 ปีที่แล้ว +18

    అద్బుతహా .మీలాంటి నుండి ఇంకా రావాలి అని‌కోరుకుంటున్నాము అన్న గారు

  • @MuraliKrishna-uj2hi
    @MuraliKrishna-uj2hi 4 ปีที่แล้ว +19

    తన్మైంపజేసే గోవింద నామాలు బాగా వినిపించారు 🙏🙏

  • @Jathinishaan143
    @Jathinishaan143 4 ปีที่แล้ว +13

    వెంకటేశ్వరస్వామి ఫొటొ ముందు నేల మీద కూర్చుని గోవింద నామాలు పాడితే ఇంక భాగ అనిపిస్తుంది గురవు గారు....మీ గాత్రం అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు ❤💯...ఎమీ అనుకోకండి 🙏

    • @prasadraguthu7592
      @prasadraguthu7592 11 วันที่ผ่านมา

      గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @reflection472
    @reflection472 4 ปีที่แล้ว +23

    వినసొంపుగా ఉంది శాస్త్రిగారి స్వరం🙏

  • @kolamuriposibabu8246
    @kolamuriposibabu8246 23 วันที่ผ่านมา +1

    Miru maa hindus ki dorakadam maa adrustam sir

  • @nusum.nagarjunareddy7337
    @nusum.nagarjunareddy7337 4 ปีที่แล้ว +20

    Miru lokakalyanam kosam puttaru guruvugaru

  • @bolaganinageshwarrao3204
    @bolaganinageshwarrao3204 11 หลายเดือนก่อน +3

    గంగాధర శాస్త్రి గారికి కోటి కోటి వందనాలు

  • @bagadilokesh9526
    @bagadilokesh9526 7 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః జై శ్రీమన్నారాయణ విన వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రత్యక్ష ప్రయచ్చ

  • @svrao6488
    @svrao6488 3 ปีที่แล้ว +25

    గీతాచార్య గంగాధరశాస్త్రి గారికి పాదాభివందనం , స్వర్గీయ గంటసాల గారి స్వరాన్నీ భగవంతుడు భర్తీ చేశాడు

  • @umabudukuri7539
    @umabudukuri7539 3 ปีที่แล้ว +12

    గురుగారి కి శతకోటినమస్కారంలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 11 หลายเดือนก่อน +1

    గోవిందా 🌹🙏🌹👏👏👏👏👏👏👏👏👏🌹🙏🌹గోవిందా 👏👏👏👏👏👏👏🌹🙏🌹గోవిందా 👏👏👏👏👏👏👏🌹🙏🌹🙏

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +2

    గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద హరి గోవిందా గోవింద గోవిందా గోవింద 🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +1

    ఆపదమెకులవాడ ఆనాధరక్షక గోవింద. .....గోవింద. ...గోవింద హ

  • @ramadeviparvathaneni1006
    @ramadeviparvathaneni1006 3 ปีที่แล้ว +6

    ఆ వైకుంఠవాసుడు మైమరచి పోతాడు మీ గాత్రానికి🙏🙏మీ మాటలు మీపాటలు వినగలగడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం🙏🙏

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว +1

    మీకుశతకోటి నమస్కారములు గురువుగారు 🙏

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 11 หลายเดือนก่อน +1

    గోవిందా గోవింద🙏🌼🌼🌼🌼🌼🍇

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 2 ปีที่แล้ว +6

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములతో
    అద్భుత గానం తో గోవిందా నామాలు పాడిన మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @Dharani_sai
    @Dharani_sai ปีที่แล้ว +1

    సహస్ర కోటి కోటి వందనాలు స్వామి

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @NenumeeGK
    @NenumeeGK 4 ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏 గంగాధర్ శాస్త్రి గారు అద్భుతంగా ఆలాపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 2 ปีที่แล้ว +1

    Harekrishna harekrishna Krishna Krishna hare hare...
    Harerama harerama Rama Rama hare hare..

  • @landerirajaram5076
    @landerirajaram5076 ปีที่แล้ว +1

    గురు గారు మీకు పాదాభి వందనాలు

  • @ravis6772
    @ravis6772 4 ปีที่แล้ว +9

    Swara raga GANGADHARA Govinda pravaaham🙏🙏🙏🙏🙏

    • @Ravishastry63
      @Ravishastry63 4 ปีที่แล้ว +1

      గోవింద నీ నామములొక్కక్కదానికీ నా హృదయపూర్వక నమస్కారములు, అట్లే సుశ్రావ్యముగా ఆలపించిన గరళధరస్వామి పేరును పెట్టుకున్న మధురగాయకులైన శ్రీ గంగాధరశాస్త్రిగారికీ హృదయపూర్వక నమస్కారములు.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 2 ปีที่แล้ว +4

    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా 🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 ปีที่แล้ว +1

    Govinda Hari Govinda... Danyavadalu guruvu garu😊

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว +1

    నేను రోజు గోవిందనామాలు వింటూ ఓంనమో వేంకటేశాయనమః అని రాస్తున్నాను గురువుగారు నాకు ఈశక్తిని యెళ్ళవేళలా ఆరోగ్యాన్నిఇవ్వమని భగవంతునిప్రార్తిస్తున్నాను 🙏🍇

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 8 หลายเดือนก่อน +1

    శతకోటి నమస్కారములు గురువుగారికి 🙏

  • @r.r.raagavendhrra2462
    @r.r.raagavendhrra2462 4 ปีที่แล้ว +9

    హరే శ్రీనివాస 🙏🙏🙏

  • @lokendranath5791
    @lokendranath5791 2 ปีที่แล้ว +1

    Govinda Hari Govinda Hari
    Bhakthavathsala Govinda

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว +1

    Naaku manasu Chala bagauntondi rojantha. Om namo venkateshaya namaha 🙏

  • @Anji-qk7qg
    @Anji-qk7qg 3 หลายเดือนก่อน

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🚩🙏🏻🙏🏻🙏🏻

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว +1

    Naaku namo venkateshaya ani Govinda namami vintu rasunkuntanu roju entho prashanthagauntudi🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +1

    LV . గంగాధర శాస్త్రి గురువుగారికి సాష్టాంగ నమస్కారం తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @sujatha9285
    @sujatha9285 3 ปีที่แล้ว +6

    Sir I like ur sweet voice

  • @Mahita-c7p
    @Mahita-c7p 10 หลายเดือนก่อน +1

    Gangadhar Shastri Shastri voice challenge ishtam...
    The way you talk is very nice thank you for sharing valuable time to us.

  • @nageswardevg5837
    @nageswardevg5837 4 ปีที่แล้ว +9

    Excellent Voice.Thank You

    • @arunakumaradimulam8274
      @arunakumaradimulam8274 4 ปีที่แล้ว

      గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 3 ปีที่แล้ว +3

    ఓం నమో వేంకటేశాయ 🙏 అద్భుతమైన సమర్పణ 🙏💐💐💐

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 3 ปีที่แล้ว +3

    ఘట శాల గారు మరలా మీరూపం లో దర్శనం మా ఆద్రుష్టం🙏🙏🙏🙏🙏🙏

  • @swathisankisa7608
    @swathisankisa7608 3 ปีที่แล้ว +4

    అద్భుత గానం గురువు గారు. శత కోటి నమస్కారములు గురువు గారు.

  • @seethepallivenkatalakshmia388
    @seethepallivenkatalakshmia388 4 ปีที่แล้ว +4

    Mee ankithabhavamey meeku ,mee family ki raksha sastry garu.

  • @nagarjunaparvatha8695
    @nagarjunaparvatha8695 4 ปีที่แล้ว +9

    Good sir.. we are ready to listen new devotional songs on lord venkateswara

  • @reddaboinakumar6754
    @reddaboinakumar6754 4 ปีที่แล้ว +3

    ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవిందా

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 4 ปีที่แล้ว +7

    గాత్రం చాలా బాగుంది గురువుగారు

  • @bvsmurthy5226
    @bvsmurthy5226 4 ปีที่แล้ว +9

    EXCELLENT!

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 2 ปีที่แล้ว +3

    గురువుగార్కి పాదాభివందనం

  • @tirrpatayyach4972
    @tirrpatayyach4972 ปีที่แล้ว

    మీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నా

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు గురువు గారు 🌷🙏🌷🙏🌷🙏🌷
    ఈ భజన వింటుంటే గో లోకంలో విహరిస్తూ రాధా మాధవు లను చూస్తున్నట్టు అనిపింసుతుంది ధన్యవాదాలు 🙏🌷🙏🌷
    ఇలాగే మీ మధ్య స్వరం తో ఇంకా మంచి వీడియోలు రావాలని కోరుకుందాం.

  • @venkateswarluk2324
    @venkateswarluk2324 2 ปีที่แล้ว +1

    భారత దేశ నికి మీరు దొరకండం మా అదృష్టం 🙏 🙏🙏

  • @mbaalazzhe6569
    @mbaalazzhe6569 4 ปีที่แล้ว +7

    Excellent👌 నమోవెంకటేశాయ👌👌👌

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 3 ปีที่แล้ว +2

    మీ గానంతో తన్మయత్వం పొందాము స్వామి మీకు ధన్యవాదాములు

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว

    అనాయేసేన మరణం సునాయేసేన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం కృపయా దేహిమే పరమేశ్వరహః 🙏

  • @sumeeet_chandel
    @sumeeet_chandel 3 ปีที่แล้ว +6

    Shastry ji's voice is so Divine. 🌞🌿

  • @ms-kq2ee
    @ms-kq2ee 3 ปีที่แล้ว +2

    ఘంటసాల గారికి కొడుకుగా పుట్టి ఉండాల్సింది మీరు🙏🙏👏

  • @LaxmiKorukonda-i9e
    @LaxmiKorukonda-i9e 3 หลายเดือนก่อน

    Incarnation of Ghantasala garu❤❤❤

  • @divvesaramomprakash8465
    @divvesaramomprakash8465 3 ปีที่แล้ว +5

    Excellent..Om Namo Vankateshaya...

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @srinivaskommoju2465
    @srinivaskommoju2465 4 ปีที่แล้ว +6

    Heart full singing hatsoff gurugaru .

  • @Rewatchprakruthi
    @Rewatchprakruthi 4 ปีที่แล้ว +6

    Chala manchi panulu chese milantivaru pudthune vundali

  • @Ljirao
    @Ljirao 4 ปีที่แล้ว +7

    అద్భుతం 🙏🙏🙏

  • @chinthalapanisaisree3437
    @chinthalapanisaisree3437 20 วันที่ผ่านมา

    Shathakoti namaskaramlu guruvu garu.

  • @avrrchakravarthy6216
    @avrrchakravarthy6216 3 ปีที่แล้ว +7

    🙏 graceful devotion......🙏

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว

    గురువుగారు గంగాధర శాస్త్రి గారి కి నమస్కారాలు,ధన్యవాదాలు🌷🌷🙏🙏🙏🌷🌷

  • @ramalalitha8436
    @ramalalitha8436 9 วันที่ผ่านมา

    🎉గోవింద gvinda

  • @patratamadhu2528
    @patratamadhu2528 4 ปีที่แล้ว +4

    Gangadha Sasty garu always great 👍👍 👍 and apara Gantasa Venkateswarulu

  • @nagamanisharma2441
    @nagamanisharma2441 4 ปีที่แล้ว +18

    No words to express sir really u r great

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 3 ปีที่แล้ว +3

    Gangdhara Sastry garu,
    Your the world most wanted devotional singer flowing inthe country .ihave no word's so your beautiful voice ithink God gifted us sir ...thank you

    • @RamaKrishna-rr3bu
      @RamaKrishna-rr3bu 2 ปีที่แล้ว +1

      గోవిందా హరి గోవిందా 🙏🙏🙏

  • @bnlakshmi5196
    @bnlakshmi5196 2 ปีที่แล้ว +6

    భగవద్గీత గురించి రోజు ఒక శ్లోకం వాటి వివరణ తో ఇస్తే చాలా బాగుంటుంది ...🙏
    మీరు ఇప్పటి దాకా చాలా చేశారు ముందుగా వాటి మా అందరి తరుపున మీకు ధన్యవాదములు 🙏

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 หลายเดือนก่อน

    హరీ ముకుంద మాధవ మధుసూదన హరే యక్ష కిన్నెర గంధర్వ పీపీలము లారా వింటిరీగా వెనకకు రాలేను సత్యస్వరుపునీ చూస్తూనే ఉన్నాను {మనోరంజకము}భవుతికమున ఇంతకు మించి లేదు

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 11 หลายเดือนก่อน

    ఓంనమోవేంకటేశాయనమః🙏🌼🌼🌼🌼🌼🍇

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 10 หลายเดือนก่อน

    ఓంనమో వేంకటేశాయనమః🫕🙏🌼🌼🌼🌼🌼🍇

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว

    ఆపదమెకులవాడ ఆనాధరక్షక. .....గోవింద. ...గోవింద. ...గోవింద.

  • @ramalalitha8436
    @ramalalitha8436 หลายเดือนก่อน

    On namo venkateshayanamaha🫕🙏🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🍇

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 4 ปีที่แล้ว +1

    గోవిందా గోవింద గోవిందా హరి గోవిందా

  • @shanmukha2007
    @shanmukha2007 4 ปีที่แล้ว +2

    Govinda Govindaa

  • @whitescorpio4966
    @whitescorpio4966 4 ปีที่แล้ว +8

    👍 🕉️ ⚛️ ✡️ ☸️ 🔯 🔱 🚩
    🙏
    🎉 🎊
    🎆
    నా రా య న శ్రీ గో వి 0 ద

  • @mallikharjunaraomasetty7157
    @mallikharjunaraomasetty7157 4 ปีที่แล้ว +2

    Jai SREE Ram

  • @venkateshdarur9991
    @venkateshdarur9991 หลายเดือนก่อน

    Namo venkateshaya namah 🙏🙏

  • @bolaganinageshwarrao3204
    @bolaganinageshwarrao3204 11 หลายเดือนก่อน

    గంగాధర శాస్త్రి గారికి

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว

    ఓంనమో వేంకటేశాయనమః🙏

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 ปีที่แล้ว

    గోవిందా గోవింద🙏

  • @veeramallumerikumari6350
    @veeramallumerikumari6350 2 ปีที่แล้ว

    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @ap8newschannel230
    @ap8newschannel230 4 หลายเดือนก่อน

    మీ పాదాలకు మా నమస్కారములు.
    మీలాంటి వారు, పవణ్ కళ్యాణ్ లాంటి వారు, ఈ దేశంలో వీధివీధినా పుట్టాలని వేడుకుంటున్నాను స్వామీ
    జై శ్రీరామ్
    జై శ్రీమన్నారాయణ

  • @lokendranathg
    @lokendranathg 4 หลายเดือนก่อน

    OM NAMOH VENKATESHAYA NAMAH
    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @Mendu4U
    @Mendu4U 3 ปีที่แล้ว +1

    Happy Birthday gangadhera shasthri ji
    27june 2021

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🎺🌺🌺🌺🙏🙏🙏🎺🌺🌺🌺🍀🍀🍀🙏🙏🙏.

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 11 หลายเดือนก่อน

    Om namo venkateshaya 🌼🌼🌼🌼🌼🙏

  • @bkveni6248
    @bkveni6248 หลายเดือนก่อน

    GURUVUGARIKI SHATHAKOTI NAMASKARAMULU
    SRI PARUPALLI RANGANATH GAARI GOVINDHA NAMALU LO VUNNA SHRVYAMAINA AA BHAKTHI BHAVAM MEE SWARAMLO VINTU AA DEEVADEVUNI ,AKILANDA KOTI BRHAMDA NAAYAKUNI CHUDAGALGUTHUNNAMU
    GURUVUGARU
    DEERGAAYUSHMANBHAVA .