CM YS Jagan Interaction With Bendapudi Govt School Students | Greatandhra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ค. 2022
  • CM YS Jagan Interaction With Bendapudi Govt School Students | Greatandhra
    #greatandhra #bendapudi #bedapudischool #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly

ความคิดเห็น • 2.1K

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 2 ปีที่แล้ว +325

    ఇలాంటి విద్యార్థుల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ గౌరవం ఇంకా పెరుగుతుంది....ఇటువంటి విద్యార్థులను ఇంత చక్కగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయులకు అభినందనలు

  • @mangalgirimunicipalitymang6439
    @mangalgirimunicipalitymang6439 2 ปีที่แล้ว +1074

    పిల్లల ని ఈ విధంగా తీర్చి దిద్దిన గురువులకు ఎంతో ఆశక్తి తో నేర్చుకున్న పిల్లలకు నా హృదయ పూర్వక అభినందనలు 👌👌👌👌🙏🙏🙏👏👏

    • @bsbmmsriganesha8824
      @bsbmmsriganesha8824 2 ปีที่แล้ว +2

      👍👍

    • @evilroyff
      @evilroyff 2 ปีที่แล้ว +1

      🙌🙌👌👌👌🙏🙏🙏🥰

    • @rancidensign4062
      @rancidensign4062 2 ปีที่แล้ว +3

      🤣🤣🤣🤣

    • @orlando_kawaii
      @orlando_kawaii ปีที่แล้ว +1

      em padoo😂😂😂😂 indian accent eh better. lepote my name is megahna sir meme la avthadii🤣🤣🤣🤣🤣🤣

    • @kathiprashanth8042
      @kathiprashanth8042 ปีที่แล้ว

      Super

  • @vadthavathnagesh5521
    @vadthavathnagesh5521 ปีที่แล้ว +59

    ఇలాంటి స్టూడెంట్స్ ను తీర్చిదిద్దిన ప్రతి ప్రధానోపాధ్యాయులకు న నా యెక్క ధన్యావాదాలు...💐💐 All the best బెండపూడి స్టూడెంట్స్ 🤝🤝🤝🤝

  • @devaraju4957
    @devaraju4957 ปีที่แล้ว +162

    మంచి మనసున్న మంచి సీఎం సార్ గారికి మన కృతజ్ఞతలు

  • @commanman330
    @commanman330 ปีที่แล้ว +166

    విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రోత్సహించిన తల్లి దండ్రులకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 ปีที่แล้ว +135

    ఈ ఇంగ్లీషు నేర్పిన గురువు అక్షరాలా అభినందనీయుడు👏👏👏👏👏

  • @bhanuprakashkandhikonda2118
    @bhanuprakashkandhikonda2118 ปีที่แล้ว +38

    తల్లిదండ్రులు, గురువులు,జగనన్న అందరికి ధన్యవాదాలు

  • @suneethac818
    @suneethac818 ปีที่แล้ว +31

    ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడలేరు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిన గురువు గారికి పాదాభివందనం మిగతా ఇంగ్లీష్ టీచర్స్ కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్పితే వల్ల జీవితాంతం ఆ గురువును గుర్తుపెట్టుకుంటారు

  • @krishnaraovankala7412
    @krishnaraovankala7412 2 ปีที่แล้ว +1030

    ముందుగా బెండపూడి స్కూల్ స్టాప్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని govt scroll స్టాప్ ఈవిధంగా కష్టపడి చెప్పాలి

    • @ratnababukuchipudi3438
      @ratnababukuchipudi3438 2 ปีที่แล้ว +7

      👍💐💐💐 Thanks to the teachers with my full of heart ❤️❤️❤️❤️

    • @meenachannaiah778
      @meenachannaiah778 2 ปีที่แล้ว +2

      👏👏👏

    • @meenachannaiah778
      @meenachannaiah778 2 ปีที่แล้ว +2

      Maa oorlo ila unte baaguntundhi anna

    • @gangakumar7834
      @gangakumar7834 2 ปีที่แล้ว

      Vala nana amama poto patnde

    • @luckysri2040
      @luckysri2040 2 ปีที่แล้ว

      @@ratnababukuchipudi3438 pppp

  • @Kartik-pp1xy
    @Kartik-pp1xy 2 ปีที่แล้ว +221

    Putting all the trolls aside, they are doing a commendable job to be honest.I have seen many of my friends struggling due to English when they move to the city.The future is definitely bright for the students who are showing interest to learn and massive respect to the AP government just for this intiative.God bless you young kids.

    • @Rumiesque
      @Rumiesque 2 ปีที่แล้ว +17

      if the kids move to the city with this accent, they'll be made fun of. everywhere.

    • @solok4150
      @solok4150 ปีที่แล้ว +2

      @@Rumiesque yes that is for sure😂

    • @shaiksss1352
      @shaiksss1352 ปีที่แล้ว

      Hii

    • @kodandaramakolatam
      @kodandaramakolatam ปีที่แล้ว

      సూపర్ బాగా చెప్తాను మామ

  • @manikanta.1717
    @manikanta.1717 2 ปีที่แล้ว +21

    ఈ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దిన గురువులకు పాదాభివందనం

  • @meeraiahpatnam1364
    @meeraiahpatnam1364 2 ปีที่แล้ว +203

    గ్రేట్ స్టాఫ్ 🙏🙏🙏 god bless you

  • @anemanem5707
    @anemanem5707 2 ปีที่แล้ว +678

    పిల్లలు చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడారు వాళ్ళ స్కూల్ టీచర్స్ బాగా వర్క్ చెస్తున్నారు cm గారు చాలా హ్యాపీ పిలయ్యారు👍

    • @shankarswmiecexpert1036
      @shankarswmiecexpert1036 2 ปีที่แล้ว +11

      Best CM inthe country 🙏🙏

    • @Mani-rq7rh
      @Mani-rq7rh 2 ปีที่แล้ว +27

      ఎందులో బెస్ట్ సీఎం దొంగల్లో బెస్ట్ నా బోస్ డి కే

    • @kalyanmorla4700
      @kalyanmorla4700 2 ปีที่แล้ว +10

      @@shankarswmiecexpert1036 😂😂😂😂😂😂😂 teachers credit kudaaa YCHEAP KUKKALAKiii istunnaru ...

    • @panditanthony4551
      @panditanthony4551 2 ปีที่แล้ว +2

      @@Mani-rq7rh sir pillalu matladaru CM kadu y can't v appreciate the kids may be they are scripted let's next generation lay they own way politics policies only politicians sir

    • @ramumandha9164
      @ramumandha9164 2 ปีที่แล้ว

      @@shankarswmiecexpert1036 q

  • @parasaaruna7198
    @parasaaruna7198 ปีที่แล้ว +95

    నిజంగా అభినందనీయం
    వారికి నేర్పించిన గురువులకు
    🙏

  • @Sateesh_Sir_Official
    @Sateesh_Sir_Official ปีที่แล้ว +12

    ఈ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దిన
    మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు
    మీరు చాలా గొప్ప వారు మాష్టారు

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd 2 ปีที่แล้ว +218

    సర్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఈ విధంగా వుండేల చూడండి సర్
    మీకు మా కుటుంబాలు అన్ని రుణపడి ఉంటాయి.

  • @yeruv1
    @yeruv1 2 ปีที่แล้ว +553

    మా చిన్నప్పుడు మీరు ఉంటే సీఎం గా భలే ఉండేది సార్...... గవర్నమెంట్ స్కూల్స్ తల రాత నే మార్చేశారు మీరు...... Goosbumps సార్ 👌👌👌👏👏👏👏

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 ปีที่แล้ว +8

      GREAT TEACHER GOOD STUDENTS IN EDUCATION 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 ปีที่แล้ว +5

      THANKS To CM WHAT A BEAUTIFUL INTER ACTON WITH STUDENTS IN OTHER WORDS OUR CM TO STUDENTS LIKE OUR GREAT SCIENTIST APJ ABDUL KALAM GARU THANKS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

    • @arunkumarippili9563
      @arunkumarippili9563 2 ปีที่แล้ว +4

      Techers ki vandanalu

    • @devotionaldairytelugu3944
      @devotionaldairytelugu3944 2 ปีที่แล้ว +12

      మనకు లేకపోతే నేం.. మన పిల్లలు కి ఉంది అవకాశం...30 ఇయర్స్ q🤣🇱🇸💞💞💞

    • @thekingoflion2673
      @thekingoflion2673 2 ปีที่แล้ว

      Amma baboi denga leka athulu addam vachinai annadanta nelantode
      Vallu eppudu tenth class ma thuglak gadi cm ayye 3 years avuthundi e 3 years lo vellaku
      Skills nerpichada ni guddaku
      Siggu undali chepanike

  • @hanumantharayudu283
    @hanumantharayudu283 2 ปีที่แล้ว +35

    Goosebumps are coming when I'm see this video .great future is there for that children nd hats off to that staff nd especially that English teacher

  • @URM6315
    @URM6315 ปีที่แล้ว +4

    Excellent Students - Excellent English - Excellent Confidence - These students will succeed in all they do...English builds confidence in students particularly during interviews...

  • @RajuRajala256
    @RajuRajala256 2 ปีที่แล้ว +390

    ప్రతి స్కూల్ లో ప్రతి క్లాస్ లో... ప్రతి విద్యార్థి ఇలానే ఉండాలి.... అందుకోసం టీచర్స్ అందరూ కేర్ తీసుకోవాలి 🙏

  • @jannarapusabitha6601
    @jannarapusabitha6601 2 ปีที่แล้ว +174

    Ee credit mottam aa school english teacher ki, , elanti teachers anni school's lo vundali
    Hatsuff to u sir 🙏🙏🙏🙏

    • @kkrboya6759
      @kkrboya6759 ปีที่แล้ว

      Correct But JAGAN Idi nene kattanu ade nene cheppatledu

  • @madhunarava1221
    @madhunarava1221 2 ปีที่แล้ว +8

    అద్భుతం జగన్ గారు vision💐💐💐💐💐

  • @pikkilimaddilety9265
    @pikkilimaddilety9265 2 ปีที่แล้ว +14

    పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దిన గురువులకు మరియు cm sir కు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు పిల్లలను తయారు చేస్తే ప్రవేట్ స్కూల్స్ మొత్తం మూతపడాలి అప్పుడే సొసైటీ బాగుపడుతుంది.👌👌👍

  • @pilliyallaiah3338
    @pilliyallaiah3338 2 ปีที่แล้ว +635

    వాళ్ళు మాట్లాతుంటే ఎంతో సంతోషం గా ఉంది

  • @Anilkumarbabji370
    @Anilkumarbabji370 2 ปีที่แล้ว +169

    మంచి చదువులు

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 ปีที่แล้ว +2

      Prabhuthvame kadu thechers kuda patinchali ? Champestunnaru gadara a pillani ...... .e ammai matladi nattu cm kuda matlada ledu anni nelalu practice cheicharo ...........

    • @Itsmyway191
      @Itsmyway191 2 ปีที่แล้ว

      chanduvate english aa babai.....?????

    • @Dk_717
      @Dk_717 4 หลายเดือนก่อน

      ​@@Itsmyway191 even u don't know ur mother tongue (chanduvate) kaadhu babu "chadhuvante"..!!😂😂😂noob!!

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey หลายเดือนก่อน +1

    పిల్లలూ మీకందరికీ అభినందనలు,మీ టీచర్లకు నా నమస్కారాలు, సిఎం గార్కి వందనాలు

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 ปีที่แล้ว +2

    Great C.M. దేవుడు ఎల్లవేళలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ

  • @dasannarokkam4359
    @dasannarokkam4359 2 ปีที่แล้ว +52

    నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ చదివినాను కానీ నాకు ఇంగ్లీషు పూర్తిగా రాదు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో సీఎం గా జగన్ అన్న ఉంటే బాగుండేది నెక్స్ట్ సీఎం కూడా మీరే ఉండాలి

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 2 ปีที่แล้ว +6

      Avunu iyya veedu next cm ga vunti inka map lo mana AP state e vundhadhu...conform edi.

    • @harshavardhan7522
      @harshavardhan7522 2 ปีที่แล้ว +3

      English tusion petuko Anna maku enduku e cm

  • @murthybathina1420
    @murthybathina1420 2 ปีที่แล้ว +300

    Government school ల విషయంలో ఈ సీఎం గారు ప్రత్యేక కేర్ తీసుకున్నారు... అన్ని వసతులు కల్పించారు.. ఈ విషయంలో మాత్రం సీఎం గార్కి ప్రత్యేక ధన్యవాదాలు

  • @naziyatabassum2875
    @naziyatabassum2875 2 ปีที่แล้ว +16

    Hatsoff to teachers those who teach the students very well.No words to express in words

  • @commanman330
    @commanman330 ปีที่แล้ว +2

    ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈవిధంగా అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగల్గు తున్నారంటే దానికి ప్రధాన కారకులు మన సీఎం జగన్ గారే thank you so much sir 🙏🙏🙏

  • @homiebaba
    @homiebaba 2 ปีที่แล้ว +116

    సీఎం జగన్ గారికి అభినందనలు... మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే పిల్లలందరూ చదువుల్లో బాగా రాణిస్తారు.... శాస్త్ర సాంకేతిక రంగాలలో పిల్లలు బాగా అభివృద్ధి సాధిస్తారు. 👍🏻👌🙏🏻

  • @SIVAKUMAR-re2kh
    @SIVAKUMAR-re2kh 2 ปีที่แล้ว +129

    Very good children. Great efforts by Teachers and students of Bendapudi School. I wish you all the best for your future.

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 ปีที่แล้ว

      Yes yes yes
      th-cam.com/video/5Icxsw0k1dM/w-d-xo.html
      Narayana education
      Dt 13 May 2022
      Viewed by 40,000 th-cam.com/video/INz2miG4zA8/w-d-xo.html
      Best education @ 35 paise

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 2 ปีที่แล้ว +4

    Truly superb !! You children are so brave to speak infront of so many elders and the chief minister. Very best wishes to you all and to your teachers.

  • @bhavanishankar8300
    @bhavanishankar8300 2 ปีที่แล้ว +5

    Its really amazing to see the children here speaking very confidently, at this age I was not even confident and not well behaved as how to speak to people....very great, keep up the good work!

  • @naveenajoseph5402
    @naveenajoseph5402 2 ปีที่แล้ว +20

    Wow, what a fluence ఇన్ ఇంగ్లీష్. Well done children, god bless u

  • @Anils_view
    @Anils_view 2 ปีที่แล้ว +58

    సీఎం గారితో పాటు....ఇలా తర్ఫీదు ఇచ్చిన టీచర్ కూడా ఈ ఘనత దక్కుతుంది.

  • @simbusan3026
    @simbusan3026 ปีที่แล้ว +3

    Awesome to see all these students efforts in learning English and spoke very well in front of CM and big crowd.. hats off to their Teacher...

  • @prasanthipendurthi9797
    @prasanthipendurthi9797 3 หลายเดือนก่อน +1

    వామ్మో.... చాలా బాగా మాట్లాడుతున్నారు .....

  • @manideepgunda1696
    @manideepgunda1696 2 ปีที่แล้ว +5

    సూపర్ sir, perform చేసిన స్టూడెంట్ అద్బుతం గా చేసాడు, all the best for your future. Sir మీరు అతనికి ఇచ్చిన ప్రోత్సాహం కూడా సూపర్. అలాగే, తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళని అంటే కవులను, అధ్యాపకులను, రచయితలను ప్రోత్సహించి మన మాతృ భాష అభ్యున్నతి కి మరింత వైభవం తేవాలని కోరుకుంటున్నాను..

  • @syamram9819
    @syamram9819 2 ปีที่แล้ว +198

    ఈ విషయం లో మన cm గారు చాలా గ్రేట్ సార్

  • @bhagavatulaadithya4334
    @bhagavatulaadithya4334 ปีที่แล้ว +2

    SIR I CONGRATULATE YOU AND YOUR STAFF FOR DEVELOPING GOVERNMENT SCHOOLS. RECENTLY I VISITED I GOVERNMENT SCHOOL IN PRAKASAM DISTRICT I COULD SAY UNDOUBTEDLY YOU CHANGED THE SCHOOLS A LOT. CONGRATS TO ALL OF YOU

  • @parandhawan4575
    @parandhawan4575 2 ปีที่แล้ว +3

    Great improvement. This improvisation will take students and state to next level 👍

  • @dr.ezrarayapatiharanath5874
    @dr.ezrarayapatiharanath5874 2 ปีที่แล้ว +157

    It’s a great sign for AP …. One day these students will shake the world.
    Thanks to CM Sir

    • @vijaycliff5024
      @vijaycliff5024 2 ปีที่แล้ว

      అసలు పాఠశాలలు తెరిచిందే లేదు. మరి ఇంగ్లీష్ నేర్పింది ఎప్పుడు? జనం చెవుల్లో పూలు పెట్టడంలో మీకు మీరే సాటి జగన్ రెడ్డి గారూ!. @ysjagan

    • @sandeepkingdom4977
      @sandeepkingdom4977 2 ปีที่แล้ว +2

      Veedi okka mukham choosi shake aipoyaru

  • @rasoolbhai6762
    @rasoolbhai6762 2 ปีที่แล้ว +5

    చాలా బాగా మాట్లాడారు పిల్లలు .. ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్లాలి

  • @MrMrelsons
    @MrMrelsons 2 ปีที่แล้ว +7

    What A Language , Excellent Rolling No Words to say Iam Completely Speech less. 💐💐💐👏👌🙏❤️❤️❤️😎

  • @Its_me_Prasanna...
    @Its_me_Prasanna... ปีที่แล้ว +2

    Very proud to see all the students with a lot of dedication 🥰and very fluently they are speaking with out any fear hat's off to their sir and my hearty wishes to all these upcoming stars

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 2 ปีที่แล้ว +49

    I ma very happy jagan Mohan Reddy garu as you are very heartfelt enjoy with students .
    I AM VERY HAPPY TO SEE YOU AS SEE HEARTFUL LAUGHING 😃 WITH STUDENTS

  • @sujathawilson9543
    @sujathawilson9543 2 ปีที่แล้ว +76

    Wonderful kids and Prasad sir bendapudi...
    Very glad to listen this kind of English accent....God blessed u all
    And students understood CM Jagan perfectly than elders in our society..
    Bcz they are feeling what CM Jagan implementing how nicely they expressed their ideas to help Jagan extraordinary kids and Jagan.

  • @lakshmivaddi-bp3sl
    @lakshmivaddi-bp3sl หลายเดือนก่อน

    Very proud of the kids! It shows how much effort the teachers put in. Well done!

  • @ramalaxmid3685
    @ramalaxmid3685 ปีที่แล้ว +1

    సూపర్ రా కన్నా ఐ లైక్ యు రా 👍👍👍👍

  • @ntrimurtulu4000
    @ntrimurtulu4000 2 ปีที่แล้ว +821

    వాళ్లకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి అభినందనలు.... మట్టి లో దొరికిన రాయి అయినా సాన పెడితేనే వజ్రం గా మారుతుంది

  • @elisharani99
    @elisharani99 2 ปีที่แล้ว +12

    I can't control myself to don't give comment on this video..........such a wonderful teacher u have .....😍🤝

  • @swapnanallolla6425
    @swapnanallolla6425 ปีที่แล้ว +1

    Super super super 👏👏👏👏 government school talent intha range lo undadam

  • @rajkumarmoothirockyrajkuma9163
    @rajkumarmoothirockyrajkuma9163 2 ปีที่แล้ว +2

    Such a brilliant students u made sir.. it's really awesome thing🔥✨

  • @thimmappap.n.7491
    @thimmappap.n.7491 2 ปีที่แล้ว +152

    Goosebumps vastunnay…proud moment for all

  • @ramakrishnaaarepalli4224
    @ramakrishnaaarepalli4224 2 ปีที่แล้ว +7

    Ori devudo
    Yentaa confidence
    Dear students ur spoken English excellent amazing
    Goosebumps vastundi
    Anna realy nvuv maa time loo vachinatu ayetaye definitely I will completed my PhD
    My dream

  • @glancysharon7746
    @glancysharon7746 2 ปีที่แล้ว +3

    Very great contribution given by the teachers...Kudos to the great CM sir.👍👍👍💐💐💐

  • @kotivallamkonda1987
    @kotivallamkonda1987 2 ปีที่แล้ว

    Its soo awesome to hear and see...👏👍👏👏👏👏👏👏

  • @vasanthakumar-nv9fq
    @vasanthakumar-nv9fq 2 ปีที่แล้ว +30

    Amma meeru andharu cm gari dagara American English matladuthunnarante really proud moment for who studied in telugu medium like me ....love u children meeru life lo inka hights ki reach avutharani korukuntunna ...mimalni inspiring teesukuni inka chala govt school pillalu andharu baga chavali memu avi aithe school lo miss ayyamo avi meeru andharu nerchukuni padhi mandhiki inspiration ga vundali thank you cm sir

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 ปีที่แล้ว

      Vasantha Kumar ji
      I too studied in Telugu medium till 10th but not worried like you, i started to learn Tenses & slowly turn towards communicative English
      I have struggled only for 1 year later on I used to phrase sentence on my own and now I was working in MNC
      Even so many my English medium friends too not got jobs till now so my dear friend English medium is just an communication between two professionals but while you are working then definitely you should know local language

  • @arunabhavanasi5626
    @arunabhavanasi5626 2 ปีที่แล้ว +65

    Jagan sir decision to introduce English medium in Government schools is very appreciable. It makes both Teachers and society happy.

  • @sravanijimmdi840
    @sravanijimmdi840 ปีที่แล้ว

    Wow thanqq soo much jagan sir giving opportunity, for govt school childrens nd techars sir's thanqq for ur caring

  • @chandu7898
    @chandu7898 ปีที่แล้ว

    Wowww. Good to see .. I wish the bright future for these kids..

  • @kompellavenkataramana8699
    @kompellavenkataramana8699 2 ปีที่แล้ว +27

    Congrats to the students. My sincere pranamam to the masters . As a parent I feel proud to see the children with their beautiful accent and pronounciation in English from a Government school.🙏

  • @avanitv8274
    @avanitv8274 2 ปีที่แล้ว +80

    CM Jagan Mohan Reddy brought a lot of change in Education System. Especially introducing English Medium in School Education .👌👏

  • @anumulapurikavya2761
    @anumulapurikavya2761 2 ปีที่แล้ว

    It's really great..... greatest... speaking....by govt school all the compliments will belongs to teachers

  • @battulasivanandam7528
    @battulasivanandam7528 6 หลายเดือนก่อน

    Excellent presentation studens
    thank you teachers to develop students abilities
    Congratulations sir you and your students also

  • @rajsiddhu
    @rajsiddhu 2 ปีที่แล้ว +6

    పిచ్చెక్కిస్తున్నారుగారా బాబూ.. మాటల్లేవ్.. ఓన్లీ వైబ్రేషన్స్.. 👏👏👏👏👌👌👌👌👌👌🌹👌👌

  • @akhilsharmaseethamraju5596
    @akhilsharmaseethamraju5596 2 ปีที่แล้ว +67

    I have never seen government school children speak English so well and we can proudly say that our CM YS Jaganmohan Reddy has succeeded in this regard .... thank u CM SIR

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 ปีที่แล้ว +1

    Very proud of Bendapudi High school. Congratulations to staff and students. You have great future. We will see you settle in international jobs. God bless you all.

  • @abdulsabee7355
    @abdulsabee7355 2 ปีที่แล้ว

    Really amazing.. feeling happy to see this students.. the girl is very Lovely 😊

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 ปีที่แล้ว +66

    గ్రేట్ సార్......
    నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో MBA ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న. కానీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలనే కోరిక మిగిలిపోయింది. నాలాగే చాలా మంది.
    మా అప్పుడు మీలాంటి CM ఉంటే మా బతుకులు ఎప్పుడో మారిపోయేవి.
    జనాలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య, నాణ్యమైన వైద్యం ఈ రెండు ప్రీ గా అందించండి చాలు.
    జనాలకు చేతినిండా పని చూపండి.
    మిగిలిన పథకాలన్నీ జనాల్ని సోమరుల్ని చేయడానికే. అలోచించండి.

    • @Timepass-nh1qd
      @Timepass-nh1qd 2 ปีที่แล้ว

      English matladam great kadhu....

    • @Timepass-nh1qd
      @Timepass-nh1qd 2 ปีที่แล้ว

      Adi oka daridram...we should encourage local languages also in private jobs also....

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 ปีที่แล้ว

      Nenu 10th varaku telugu medium but later on I moved to English medium
      Now I can communicate very fluently in English and working in MNC Company but I don't know why you are unable to speak English
      Though I learnt English within 2 years thru communicating with others and learning daily 2 Vocab
      First learn Tenses and then move forward to learn English now a days youtube is available
      What nonsense i have seen

  • @medikondayakobu3830
    @medikondayakobu3830 2 ปีที่แล้ว +58

    Very good jagananna 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 30.years.cm

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3h 11 หลายเดือนก่อน +1

    Students is great you are most Great Jagan sir 🙏🙏🙏. Lucky students.God bless all students and CM sir 🎉🎉

  • @anilp4636
    @anilp4636 ปีที่แล้ว +1

    ....Wow wonderful 👌

  • @dr1870
    @dr1870 2 ปีที่แล้ว +14

    జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెండపూడి వారికి అభినందనలు

  • @j.anandswamidas1115
    @j.anandswamidas1115 2 ปีที่แล้ว +16

    School children speaking wonderfully keep it up... We are proud of you children... Appreciate amazing CM of AP... And all over Indians will never forget Jagan Anna... From, Hubli, Karnataka

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 2 หลายเดือนก่อน

    Wow its really great Movement n time. Very glad to our C.M sir, n Teachers.

  • @pendyalasaritha2432
    @pendyalasaritha2432 ปีที่แล้ว

    Tqq...air

  • @vzcvideos5224
    @vzcvideos5224 2 ปีที่แล้ว +42

    జగన్ అన్నా మజాకా

  • @deva-uw9uf
    @deva-uw9uf 2 ปีที่แล้ว +16

    Great, Children Great English. Hats of to English Teacher s of AP.we really appreciate Honorable CM Jagan, Mohan Reddy. For this Great delight n Happy ness children really I delighted listen to your English.

  • @simsonpeak3119
    @simsonpeak3119 ปีที่แล้ว +3

    first thing government students are bringing some change in the game. hats off to their teacher.
    Second thing the Chief Minister is humble enough to encourage them. Leaders like him are much need

  • @Volgo711
    @Volgo711 2 ปีที่แล้ว

    Wow great TQ COM Sir 🙏🙏

  • @ramravan5980
    @ramravan5980 2 ปีที่แล้ว +14

    The entire credit goes to teacher you did a great job Prasad sir

  • @chaithanyahm510
    @chaithanyahm510 2 ปีที่แล้ว +39

    A small suggestion from our side. So much happy to see the children talking very fluently with good accent in English. It will help to grow better for future if govt introduce the same language learning skills in intermediate studies. Thank you Jagan sir for introducing good program

  • @shaikjaanu7831
    @shaikjaanu7831 ปีที่แล้ว

    Chala Great ....Anni Govt Schools Ila Vunte Baguntundhi Anukuntunna ...
    Guy's Ala Ani Mana Mother Tough Telugu marichipovadhuuuu❤️❤️❤️

  • @ghousumasayed1231
    @ghousumasayed1231 ปีที่แล้ว

    Chala santoshamga undi Raboye Rojulo Andari pillalu elane matladali Ani nenu manaspurtiga korukuntunna
    Super super super 👏👏👏👏💞

  • @nagarjunatalluri9948
    @nagarjunatalluri9948 2 ปีที่แล้ว +121

    నేను చదుువుకునే రోజులో మీ లాంటి సీఎం లేరు SIR GOVERNMENT SCHOOL తల రాత మార్చారు sir enka పూర్తీ స్థాయి లో తీర్చి దిద్దండి సార్ ..

    • @aaron___4__you796
      @aaron___4__you796 2 ปีที่แล้ว

      Yes

    • @koradasallinoneentertainme2924
      @koradasallinoneentertainme2924 2 ปีที่แล้ว +5

      Maa village vaste telustundhi abcd lu kuda sarigga ravu

    • @experiments-telugu2720
      @experiments-telugu2720 2 ปีที่แล้ว

      Aa school lo last 7 years nunchi English medium a raa baabu eedochhi పీకింది ఎం లేదు

    • @crazystar8234
      @crazystar8234 2 ปีที่แล้ว +7

      అవును ap జనాల తల రాత కూడా మారిపోయింది రెట్స్ అప్పులు తో

    • @mdabdulkhadar1860
      @mdabdulkhadar1860 2 ปีที่แล้ว

      👍

  • @mohammadasif1594
    @mohammadasif1594 2 ปีที่แล้ว +18

    Perfectly resembling foreign accent... Really hats off to the teachers of that school...

    • @rickyfnb
      @rickyfnb 2 ปีที่แล้ว

      Yerripuka. She is trying to be someone else rather than being her selves

  • @navyavarnika707
    @navyavarnika707 2 ปีที่แล้ว

    Excellent bendapoodi. It's not a govt school. It's a international School. Loved it. Keep it up. God bless you

  • @suneelreddy9481
    @suneelreddy9481 2 ปีที่แล้ว

    Great! Wonderful progress

  • @bhanuprasadj3870
    @bhanuprasadj3870 2 ปีที่แล้ว +13

    మాది తెలంగాణ స్టేట్,మా తెలంగాణ సీఎం కెసిఆర్ గారు చేస్తున్న గొప్ప పని వైన్స్ లని పెంచుతున్నాడు. జగన్ గారు విదేశీ స్టడీ చేసాడు కాబట్టి చదువుల విలువ ఏంటో తెలుసు.మాకు వున్నాడు ఇక్కడ ఒక తాగుబోతు సీఎం 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @Itsmyway191
      @Itsmyway191 2 ปีที่แล้ว +3

      poooni antha gula ga vunte andhra ki vachhi setle avvu. ee fake comments enduku babai.

    • @msrinivasagc1928
      @msrinivasagc1928 2 ปีที่แล้ว

      Nenu ede anukunna

  • @hanumareddy2717
    @hanumareddy2717 2 ปีที่แล้ว +34

    one of the Best and excellent policy of this government, irrespective of caste creed and religion it will help.

    • @princens28
      @princens28 2 ปีที่แล้ว +1

      Orey reddy munda..state sankanaki poyaka excellent entra..more districts, more capitals..but no funds, no development

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 ปีที่แล้ว

      @@princens28 BAD COMMENT ON CM ENGLISH POLICY ON EDUCATION IS VERY Good PRISED BY GREAT NITIZENS

    • @princens28
      @princens28 2 ปีที่แล้ว

      @@manjulamakam7582 you must think before you comment, CM is also a human being. And he committed mistake by negatively commenting on court verdicts

  • @omsairam3846
    @omsairam3846 2 ปีที่แล้ว

    Excellent Anudeep

  • @sreepragnapanchangam6050
    @sreepragnapanchangam6050 2 ปีที่แล้ว

    One of the best thing saw in internet today...!!!!

  • @tirumalatamma7777
    @tirumalatamma7777 2 ปีที่แล้ว +7

    స్కూల్‌ మాస్టార్ గారికి ధన్యవాదాలు చాలా చాలా సంతోషం గా ఉంది పిల్లలు ఇలా మాట్లాడు తుంటే
    ఇదంతా నిజానికి మన CM Sir గొప్పతనం Thanq CM Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 ปีที่แล้ว +11

    Great job sir.it is want to Indian education system. 👏👏👏

  • @bharathkumar5654
    @bharathkumar5654 2 ปีที่แล้ว +1

    అన్నా కొంతమంది ఉంటారు అన్న రన్నింగ్ కామెంట్రీ వినంగానే చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు

  • @sivaiahborra1075
    @sivaiahborra1075 2 ปีที่แล้ว

    Very wonderful program and great efforts by teachers.

  • @srividyagollapudi
    @srividyagollapudi 2 ปีที่แล้ว +10

    I got tears my eyes unexpectedly. That's great