Bithiri Sathi Imitates Ramanananda Maharshi | Baba Sings Movie Songs | Teenmaar News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • Bithiri Sathi Imitates Ramanananda Maharshi | Baba Sings Movie Songs | Teenmaar News.
    V6 IOS App ► goo.gl/EfEqlJ
    Download V6 Android App ► goo.gl/Dm5C6n
    Subscribe TH-cam at goo.gl/t2pFrq
    Visit our Website ► V6news.tv
    Twitter ► / v6news
    Facebook ► / v6news.tv
    Google+ ► plus.google.co...
    V6 News, Official TH-cam V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
    The channel airs programs like Teenmaar News, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, Bithiri Sathi Satires etc'. Sports, Movies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.

ความคิดเห็น • 934

  • @sanjaylakshmi7312
    @sanjaylakshmi7312 6 ปีที่แล้ว +23

    అయ్యా రమణానంద,
    తమరు బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, మెహర్ బాబా, సిద్దయ్య మొదలైన మహానుభావులతో పోల్చుకోవడం చాలా హాస్యాస్పదం అనిపించింది.. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ కూడా నీ లాగా మేకప్, లిప్స్టిక్ మొదలైన ఆడంబరాలు చేసుకోలేదు....
    ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి (పైన పేర్కొన్న మహానుభావులు) మోములో ఆ కాంతి స్పష్టంగా కనిపిస్తుంది కాని నీ మొహంలో అలాంటి కాంతి కనిపించదు ఎందుకంటే నీకు ఎల్లప్పుడూ మ. మ. మా. (మందు, మగువ, మాంసం) మరియు డబ్బు, ఢాంబికం మీద శ్రద్ధ.........
    నువ్వు మహర్షివా??? లేక సిద్ధగురువా????
    నీ సొంత అభిప్రాయాలు జనం మీద రుద్దడం మానుకొండి.....

    • @saiharini2415
      @saiharini2415 2 ปีที่แล้ว +1

      Correct ga adigaru👍👍👍👍

    • @spiritualguru6897
      @spiritualguru6897 2 ปีที่แล้ว

      Vaado pedda donga

    • @yelmalasatyanand6042
      @yelmalasatyanand6042 ปีที่แล้ว

      Ramananandhuni gurinchi meekem telusu sanjay lakshmi garu purthiga telusukunnaka matladandi.

    • @vikramsarma8728
      @vikramsarma8728 หลายเดือนก่อน +1

      రమణానంద మహర్షి కాదు.ధనసంపాదనానంద ఇలాంటి దొంగ బాబాలు స్వాములు విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి.

  • @karnatinagaraju4461
    @karnatinagaraju4461 6 ปีที่แล้ว +42

    ఆశ్రమానికి కోటి రూపాయలు ఇవ్వలేని పిసినారి బత్కురాలివి

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      😁😁😁😁😁😁😁

  • @sirishachalvagali9749
    @sirishachalvagali9749 6 ปีที่แล้ว +2

    People are thinking Ramanananda Maharshi has not done any social services..here are few things for my dear commentators..
    1. 100 ladies ki saree donation
    2. 100 people ki mattress donation
    3. 100 govt school children ki shoes distribution
    4.100 govt school children ki writing pad distribution
    5.100 govt school children ki books donation
    6. 100 elder people ki shalwa distribution
    7. 100 old uncle's ki dhothi distribution
    8. He has contributed in the construction of a bus stop in nagireddypalli village near bhongir
    9.conducted blood camps
    10. Conducted free health check ups (alopathy)
    11. Conducted free health check (homeopathy)
    12.conduted free health check up for blind policy
    13. Conducted free health check up (Ayurvedic)
    14.distributed 10 lakhs books named sivude devadi devudu in a single day!
    15. Constructed a mineral water plant in Vizag central jail n offered free shakthipatham to each individual..
    These are only few coz he doesn't like publicity of his social services..
    They are so many more..
    Ivvani bayataki thelisi internal ga he has helped thousands of people from ill health(most of them cancerous patients), misfortune and also bad habits like drinking..

  • @harishdonthula7688
    @harishdonthula7688 6 ปีที่แล้ว +228

    సత్తన్న కు ఒక లైక్ ఎస్కొండి

  • @rajudharavath6657
    @rajudharavath6657 5 ปีที่แล้ว +3

    మీకేం తెలుసు ఒక గురు వైభవం గురు యొక్క శక్తి పిచ్ళి మాటలు మాట్లాడే ముందు ఒక సారి గురు యొక్క స్థానం ఏమిటో అర్థం చేసుకుని మాట్లాడు

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 6 ปีที่แล้ว +6

    Well said..........

  • @murthyperi1385
    @murthyperi1385 6 ปีที่แล้ว +2

    guru koushalyam paramaadbhutam sumaaa.. Jai sidhaguru Sri ramanandamaharshi.

  • @aumsath3620
    @aumsath3620 8 หลายเดือนก่อน +1

    Why govt looting only Hindu Temples, but churches and masjid exempted?

  • @ashokloka1046
    @ashokloka1046 6 ปีที่แล้ว +5

    Great

  • @myatharlashivaram5414
    @myatharlashivaram5414 4 ปีที่แล้ว +7

    బిత్తిరి ఎప్పటికైనా నీవు ఆయన పాదాల చెంత కే రావాల్సిందే గుర్తుపెట్టుకో ఒకరి గురించి ఎగతాళిగా చెయ్యకు అనర్థాలకు దారి మళ్ళిస్తుంది సమస్త సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఓం నమశ్శివాయ

  • @rajuthekingrajutheking4762
    @rajuthekingrajutheking4762 5 ปีที่แล้ว +2

    ప్రతి వాడికి హిందూ దేవుళ్ళు అంటే చులకన అందుకే హిందీ దేవుళ్ళ మీద కామెంట్స్ పెడతారు అదే ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం దేవుళ్ళ మీద కామెంట్స్ పెడితే వాళ్ళు కొడతారన్న భయం ఎందుకంటే వాళ్ల గ్రంధాలు అలా చెబుతున్నాయి సత్తన్న నువ్వు క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్స్ ఫాదర్స్ మీద ముస్లింల మీద కూడా ఇలా కామెంట్ చేస్తే చూడాలని ఉంది జై హింద్

    • @tammirekulu1922
      @tammirekulu1922 2 ปีที่แล้ว +5

      Plz dont support bhogus babas like ramana. Who gave him maharshi status. Actually these people do lot of harm to hinduism by playing with emotions of devotees. If he is really yogi why need 400 acres. No doubt he is selfish and 100% fraud. He sings the essence of traditional inscriptions as his own.

    • @nagasrisharma559
      @nagasrisharma559 ปีที่แล้ว

      క్రిస్టియన వాళ్ళమీద kuda వున్నాయి

  • @thodupunoorisuma2358
    @thodupunoorisuma2358 6 ปีที่แล้ว +2

    Papam muta kattukuntunnaru.na guruvugarigurchi power tayliyaka vagakandi.jai guru ramananandha

  • @krishnareddy5704
    @krishnareddy5704 6 ปีที่แล้ว +17

    CHIRISTIAN FATHERS CHESEYA ILANTI JIMMIKS VALLANI YENDUKU IMITATE CHEYARU

  • @sravs18
    @sravs18 4 ปีที่แล้ว +3

    ramanananda Swamy kanna talented ga vedalu mantralu jevitha rahasyalu telisina vallu yevaru leru ayana gurudevudu. Donga baba lu tho compare cheyakndi nammalsina vallani nammaru komchm Sanskrit lo matladithe chaalu me drustilo goppa vaaraa. Remember it's all about knowledge not a language

  • @mahenderjukanti6690
    @mahenderjukanti6690 3 ปีที่แล้ว +2

    తెలివి లేని బిత్తిరి సత్తి ప్రతి అంశంలో మంచి చెడు రెండు దాగిఉంటాయి.పాటలోని మంచిని వెలికి తీసి స్వామి వారు ప్రజలకు వివరిస్తుంటే నీ చెత్త చానల్ రేటింగ్ పెంచుకోవడం కొసం స్వామీజీని విమర్శిస్థావా? సిద్ద గురువుల గురించి అకారణంగా మాట్లాడితే నీ చానెల్ మరియు నీవు శిక్ష అనుభవించక తప్పదు.

  • @sainadhspokenenglish7167
    @sainadhspokenenglish7167 4 ปีที่แล้ว +1

    Verrivengalappalara norumuyandi. You don't know about him. He is a great Rishi.

  • @jaisairam9900
    @jaisairam9900 6 ปีที่แล้ว +9

    Ramananadha maharshi knows how to play with the Emotions of Devotees and earn money💰....Using the Powerful saibaba's name for his Benefits...Baba sarwantharyami,he know when to play with this kind of people...

  • @thodupunoorisuma2358
    @thodupunoorisuma2358 6 ปีที่แล้ว +10

    Babakosam swamipadaru,bhavam chudali,kashayam dharincharu manasuku.siddaguruvu margam vaysham kadu.

  • @raghunanda5869
    @raghunanda5869 5 ปีที่แล้ว +2

    Super soñgs sathi

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x 5 ปีที่แล้ว +1

    బాగుంది కామెడీ గా సత్తెన్న నువ్వు సూపర్

  • @hemalokesh5360
    @hemalokesh5360 6 ปีที่แล้ว +8

    సూపర్ కౌంటర్ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว

      Sathi lanti edavalu cheppevarthalu vine E lokam brastu Patti poyindi

    • @hemalokesh5360
      @hemalokesh5360 6 ปีที่แล้ว +2

      Cheruvugattu Bhaskar సోదరా రమణానంద ని గురువు గా ఒప్పుకోకూడదు మీరు హిందువులయితే ఇలాంటి వారిని నమ్మకండి...

    • @hemalokesh5360
      @hemalokesh5360 6 ปีที่แล้ว +2

      హిందూ ధర్మం లో గురుపరంపర చూడండి అడ్డమైన వాళ్ళను నమ్మకండి

  • @sriparvathimallikarjunaswa3494
    @sriparvathimallikarjunaswa3494 6 ปีที่แล้ว +3

    Super sattanna

  • @ismailk6175
    @ismailk6175 5 ปีที่แล้ว +2

    Super satti....

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 6 ปีที่แล้ว +2

    ప్రేమ పాటలో ధైవ ప్రేమ

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +9

    ఒకే రోజులో 10 లక్షల బుక్స్ పంచిన మహాత్ముడు ఆయన.ఏమి తెలుసుకుని మాట్లాడుతున్నారు మీరు.ఒకే రోజులో 20,350 హోమాలు చేయించిన సిద్ధుడు ఆయన.అవి చూపించరేంటి మీ ఛానెల్లో .

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 3 ปีที่แล้ว

      @@kolakchakravarthi2684 అవి ఉచితంగా పంచారు బుక్స్. భక్తులు ఇచ్చిన డబ్బులు కొంతమంది దోచుకుంటారు.ఆయన అలా చేయలేదు. అధనాన్ని మళ్ళీ గ్రంధాల రూపంలో జనులకోసమే కర్చుచేశారు.ఏదైనా మన భావం బట్టే ఉంటుంది

    • @sarojabuddha1986
      @sarojabuddha1986 หลายเดือนก่อน

      1000kotlu kharchu petti koothuri pelli chesindanta

    • @aramrobinhood
      @aramrobinhood 10 วันที่ผ่านมา

      Mahaaathmudaaa matti gadda.... Asalu paramathmani vadilesi ilanti sannasulani namme vaallanthaaa gurrelu

  • @Gayathri801
    @Gayathri801 6 ปีที่แล้ว +8

    Oreee manam dresses marchavachuuu...ne topic kosamii Edina use chesukovachhaaa

  • @krishnanarahara3614
    @krishnanarahara3614 6 ปีที่แล้ว +2

    Super

  • @lakshmiveluri7284
    @lakshmiveluri7284 6 ปีที่แล้ว +3

    తాఫ్తర్యం సూపర్ సత్తిగారు

  • @dillshmadi
    @dillshmadi 6 ปีที่แล้ว +13

    #definitily.u would be a great singer...sathi😎😍
    #just_try_once.sathi😍😎

  • @msword577
    @msword577 6 ปีที่แล้ว +4

    waiting for jabardast nagababu statement😆😆😆😆

  • @nanikittu1948
    @nanikittu1948 6 ปีที่แล้ว +4

    Sathi bayya before selecting any topic think n select ...ippdippuda gud name vastundi neeku danni continue chaskotaniki try chai......time chala dangerous Adi avarnina pathalaniki thokkai vachuu...so be careful before comment anyone

  • @itzwavy9114
    @itzwavy9114 6 ปีที่แล้ว +2

    He is a good singer too

  • @Shakti196
    @Shakti196 6 ปีที่แล้ว +3

    Ramananana maharsi ante shevude u will be must fanished

  • @sheelamnarsimlu6545
    @sheelamnarsimlu6545 5 ปีที่แล้ว +6

    Siddaguruvulanu nindeste 100 tharalu smashh avtai ra satti

    • @chamiraju
      @chamiraju 4 ปีที่แล้ว

      Bongu le

  • @yadavallivani4457
    @yadavallivani4457 4 ปีที่แล้ว +2

    Assalu niku yandu swami ni emite chestnav niku em telusu swami gurichi o vaguthunnav swami tho pettukute saravanasanam apothav sathi gurthuvuchuko

  • @yajjavarapusrinivas3746
    @yajjavarapusrinivas3746 5 ปีที่แล้ว +4

    Super chepparu sathi Anna savitri akka

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 6 ปีที่แล้ว +3

    swami vari peach purthiga vinnaka appudu matladu thikka sathhi

  • @srinup3507
    @srinup3507 6 ปีที่แล้ว +1

    super

  • @Raoaudiocovers
    @Raoaudiocovers ปีที่แล้ว

    Super comedy.....can't stop laughing....🤣🤣🤣

  • @KurreRajendraReddy
    @KurreRajendraReddy 6 ปีที่แล้ว +62

    కామి కాని వాడు మోక్షగామి కాలేడు సత్తాన్నో😃ఆ సామి అందుకే అరలాగు ఏసీ మరీ తిరుగుతున్నాడు విదేశాలలో.
    ఆయనో బాబా.....😍😃

    • @indirakorukonda1313
      @indirakorukonda1313 6 ปีที่แล้ว +3

      me lanti gruddivaaru Siddulanu ela chustari lendi

    • @KurreRajendraReddy
      @KurreRajendraReddy 6 ปีที่แล้ว +19

      Indira Korukonda ఇందిర గారు !! మీ నమ్మకాన్ని కించ పరిచే మాట ఒక్కటి నేను మాట్లాడలేదు.మీ నమ్మకం మీది.
      నా అభిప్రాయం మాత్రమే సున్నితం గ చెప్పాను గమనించాలి మీరు.😊
      మీరు అమ్మ గా మారి మీ బిడ్డకు ప్రేమ ను మీరు పంచిన రోజు (లేదా ) పంచే రోజు
      మీరు పొందే ఆనందం కన్నా ఆ....సామి. సిద్ధి గొప్పదేం కాదు
      ఆ తల్లి ప్రేమ కోసం సకల భువనాలను ఆడించే ఆది దేవుడు కూడా ఆ తల్లి ప్రేమ కోసం తపించారు . ఆ ప్రేమ కన్నా ఆ సామి సిద్ధి గొప్పదేం కాదు .
      భగవంతుని ప్రేమని దయని పొందాలంటే
      అదే ప్రేమ దయ పరులతో కూడా పంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు అదే వేదం ,ఉపనిషత్ ,గీత ఉత్తమ గ్రంధాల సారాంశం.
      ఆ స్వామి కి మీకు మధ్య ఇంక స్వామీ ,ఏ సిద్ధి .ఏ మాయ ,ఏ మర్మం లేదు
      ఇప్పడు చెప్పండి గ్రుడ్డివాడను నీనా
      ఈ సిద్దు లను నమ్మే వారా
      నేను సిద్ధుడను అని చెప్పుకునే వారా.?
      మీరు నొచ్చుకుని ఉంటే క్షన్తవ్యుడను
      అనడానికి కూడా వేనుకాడను.
      కాని నిజం తెలుసుకోవాల్సింది మీరే నని
      నాభావం👃

    • @suryakantham7534
      @suryakantham7534 6 ปีที่แล้ว +8

      baga adigaru andi, guddivaru evaro thelsu andi, videsalo party chesthu, mana puranalani dooshinche vallane nammuthunaru ee janam

    • @KurreRajendraReddy
      @KurreRajendraReddy 6 ปีที่แล้ว +11

      Surya Kantham గారు ధన్యవాదాలు అండి అర్ధం చేసుకున్నందుకు.
      మనం మాట్లాడుకునే సిద్ధుడి మాట ,భావం ,బాడీలాగ్వేజ్, భాష
      నిసితం గా పరిశీలించండి
      అహంకారం స్పష్టం గా కనిపిస్తుంది
      ఈయన జనాలకు సుద్దులు,బుద్ధులు చెప్తారు.పబ్లిసిటీ కీ ఈయన ప్రాధాన్యత.చూసికూడా
      ఏమిటో నమ్మకాలు ఈ భక్తులకు.
      ఎవరి అభిప్రాయం వారిదని ఉరుకోలేము గదా అని ఈ పోస్టుల

    • @suryakantham7534
      @suryakantham7534 6 ปีที่แล้ว +7

      crcte andi, athanu matlade matalu oka 5 min vintene ardam authundi entha donga swamy ano, nenu athanini videos chusanu andi, mamsam, madyam, ramanayanni anatam, malli cinema patalu, asalu nijamaina swamijilaki marketing enduku andi dabbulu enduku aa bangaram enti andi, asalu ilanti vallani kuda follow authunaru kabatte mana Desam ila undi meru crct ga unaru andi, meeru dairyam tho ilanti posts pettadam nenu chala samardisthunnanu

  • @Creativeworld99999
    @Creativeworld99999 6 ปีที่แล้ว +15

    Does any one do
    Meditation like him ?????
    Does any one pronounce or chant vedic MANTHRA which where chanted by him ?????
    Feel sorry to coment bad words

    • @suryasai5340
      @suryasai5340 5 ปีที่แล้ว +1

      Yem manthram chadivadu ra nayana? Ra nenu chaduvtha.

  • @ravisaidasu5542
    @ravisaidasu5542 5 ปีที่แล้ว +4

    సత్తి గారు మీరు కొంచెం మైండ్ సెట్ maarchukovali మరీ అంత కామెంట్ చెయ్యటం సరి కాదు.....
    ఆయన ఏం చేసినా సాయి బాబా వారి అనందం పొందుతూ ఉన్నారు

  • @mahendarmahendar3844
    @mahendarmahendar3844 6 ปีที่แล้ว +1

    Super satti bro

  • @ramyakrishnasangam2609
    @ramyakrishnasangam2609 6 ปีที่แล้ว +15

    Pandiki (SATHI) em thelusu panneeru viluva, daniki panneeru aina malamu aina rendu okate.... Ila oka video chesemundu purthiga thelsukoni cheyali ane gnanam kuda ledemo ee v6 vallaki......

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 6 ปีที่แล้ว +2

    Chala fagundhi

  • @babureddybabu5810
    @babureddybabu5810 6 ปีที่แล้ว

    యాంకర్ గారు మీ గొంతు చాలా సూపర్ సూపర్

  • @TheVidhyu
    @TheVidhyu 3 ปีที่แล้ว +1

    Well said sathi

  • @user-dc5eq1ww8n
    @user-dc5eq1ww8n 6 ปีที่แล้ว +4

    సత్తి నీవు మంచి వార్తలు పట్టుకొస్తావు సూపర్....

  • @harinkarthik5165
    @harinkarthik5165 6 ปีที่แล้ว +4

    ramananda maharshi is one among very few real gurus, so i am requesting you to know about the person before preparing a video, so that there is a chance of getting true information.

  • @vanithabembadi8801
    @vanithabembadi8801 4 ปีที่แล้ว +1

    World record kotadu siddaguru

  • @tammirekulu1922
    @tammirekulu1922 2 ปีที่แล้ว

    Amerca లో ఇతని అర్ధనగ్న ఫోటోలు కూడా చూపించి ఉంటే బాగుండేది.

  • @sunderrao3776
    @sunderrao3776 6 ปีที่แล้ว +23

    mental guru ki naamutharu,
    devudu ni naamaru

    • @vanithabembadi8801
      @vanithabembadi8801 4 ปีที่แล้ว

      Idot

    • @saitinku
      @saitinku 2 ปีที่แล้ว

      @@vanithabembadi8801 nuvu idoit vani nammuthunanduku

  • @vanithakishore1202
    @vanithakishore1202 6 ปีที่แล้ว +3

    Thamalapakula butta🤣🤣🤣🤣🤣🤣

  • @tharigoppulabujji9781
    @tharigoppulabujji9781 6 ปีที่แล้ว +1

    జల్సా బాబా..ఫుల్...టైం..😀😁😜

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 5 ปีที่แล้ว

    ఆ స్వామి నాకొడుకు చికెన్ బిర్యని తినవచ్చు,మందుతాగొచ్చు అనికూడా అన్నాడు..పొద్దునా,సాయంత్రం కోళ్లు,కోళ్లు పీక్కుతింటూ,భక్తులను కూడా తినమంటున్నాడు...వీడేంబాబారా బాబు

    • @peaceofnaturalbeauty3136
      @peaceofnaturalbeauty3136 4 ปีที่แล้ว

      Neku em telusu ani matladuthunav oka Mata ane mundu alochinchi matladandi

  • @thotanaveen738
    @thotanaveen738 6 ปีที่แล้ว +3

    Sathhi Anna your real hero your awesome anna

  • @pranayyaadav649
    @pranayyaadav649 6 ปีที่แล้ว +3

    Siddhaguruvula gurinchi nikemi telusani matladavura.. inkokasari ilantivi repeat cheste paruvu nastam dava veyalsi vastudi.

  • @eatonstreetroad3370
    @eatonstreetroad3370 ปีที่แล้ว

    He now s how to convert bakthi to many

  • @krishna6394
    @krishna6394 5 ปีที่แล้ว +1

    The great ramananda Maharshi ki jai

  • @swamy2973
    @swamy2973 6 ปีที่แล้ว +4

    సత్తి బాబా చెప్పేది బాగా విను ఆశ్రమమంకి కోటి కూడా ఇయ్యలేని పిసినాసి బత్కురాల సాఫిత్రి😂😂

  • @kethavathsrinu6428
    @kethavathsrinu6428 6 ปีที่แล้ว +4

    Are bittirisatti ramanananda ku tidutunnav pagultadi jagrata ra

  • @savitri7311
    @savitri7311 5 ปีที่แล้ว

    SATTANNAA NUVVU SUUUPER...RAMANANANDA ....VAADU ...MANISHA ...THU...PASHUVU.....

  • @sarmasripada1262
    @sarmasripada1262 6 ปีที่แล้ว

    Excellent.. Punch.. Sattanna*
    Proceed !

  • @brahmanapallijamuna6390
    @brahmanapallijamuna6390 6 ปีที่แล้ว +7

    sattanna nee acting, nee voice, baguntundi ala ani maa guruvugaritho adukoku chala badhapadalsi vasthundi jagratha.be careful

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +1

      Super chepparu akka.vadiki emi telusu siddaguruvu yokka goppathanam

  • @VijayKumar-sf6ob
    @VijayKumar-sf6ob 6 ปีที่แล้ว +4

    Sathi accting superb 😂😂😂😂😂😂😂👌👌👌👌

  • @shekarsandaveni5606
    @shekarsandaveni5606 6 ปีที่แล้ว

    superb songs

  • @manojsrigadde5994
    @manojsrigadde5994 4 ปีที่แล้ว +2

    Nijam ga itlantolani nammi...mosapothunaru 🙏🙏🙏

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +6

    దళితుల చేత కూడా వేద పఠనం చేయించిన మహాత్ముడు ఆయన.ఆయన గురించి మాట్లాడితే పాపం వదలదు మిమ్మల్ని. ఏ పూజారీ అందరూ ఒకటే అని చెప్పలేదు. వేదం మాది అని అన్ని క్యాస్ట్ ల వారిని దూరంగా ఉంచారు. కానీ ఆయన అందరిని ప్రేమగా చూసారు.హోమాలు చేయించారు. ఇలాంటి చెత్త న్యూస్ పెడతారు కానీ మంచిచేసిన వీడియోలు పెట్టరు. ఎందుకంటే మీకు కావలసింది చెడు. ఈ జనాలు నమ్మేది కూడా మీ లాంటి ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళకే జే జే లు కొడతారు.కానీ నిజం తెలుసుకోరు

    • @manisankar4853
      @manisankar4853 6 ปีที่แล้ว

      Cheruvugattu Bhaskar th-cam.com/video/z4ApblB2Xn8/w-d-xo.html

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว

      Anna vallu cheppedi nijamaithe ah ammayi evaro tisukuvachi choopinchavachukada.idantha fake news

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว

      mani sankar Anna TH-cam lo swami chesina enno programs vunnayi choodandi. Ivi gittani vallu chese videos

    • @manisankar4853
      @manisankar4853 6 ปีที่แล้ว

      Cheruvugattu Bhaskar
      Cheruvugattu Bhaskar Mana country lo tappulu chese vallake ekuuva support dorukuthundhi....like this baba and dera baba.....but dera baba prove ayyaru thappu chesadu ani....kani swamy varu prove kaledhu.....Mana country lo cases antha fast ga prove kavu....I hope u know....dera baba garidhi 22 years pattindi prove kavataniki........1000 manchi panulu chesi oka thappu chesina chattam drustilo neram chesinatle(like dera baba).....iilanti situations chusi A ammayi ayina yela bayataki vachi nannu e baba ila chesadani cheppagaladhu.....oka Vela chepthe proof adugutharu.....ammayilu prathi sari camera pattukuni tiragaleru kadha....yevaro yendhuku Mana intlo ammayeke ila jarigi nappudu yevaryna vachi proof adigithe yentha badha ga untundhi.....swami varu Chala manchi panulu chesaru Annaru kadha...nenu sure ga cheppagaladhu athanu thana own money tho cheyyaledhu ani...adhanta Mana money nay ani gurthupettukovali.....okkati brother nijam nirupitham kanantha matruna thappu chesinavadu manchi vadu ani kadhu....ninna yevaro oka ammayiki ila jarigindhi repu mi intlo adavallake idhe jarigithe appudu proof kavali ani adugutara...fake ani antara....
      Nenu kuda God ni nammuthanu but ilanti swamylorini nammanu...

    • @gvtc2011
      @gvtc2011 6 ปีที่แล้ว

      correct ga chepparu

  • @modalisasi12
    @modalisasi12 6 ปีที่แล้ว +14

    Satthi baba patalu super 👌👌👌👌👌👌👌👌

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 ปีที่แล้ว

    పాయాగాడి డర్స్ లు ఏసుకొని బీచ్ లలో తిరుగుతాడు శక్తిపాతంతో బూడిద సేసేస్తాడు జాగర్త

  • @chandrakvs4490
    @chandrakvs4490 4 ปีที่แล้ว

    Don't hesitate to others. If you do like that.what you get from

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +13

    Ayana ela vunte neekenduku.ayana power choopisthunnara leda choodali.oka sari dhyanam chesthe ayana sannidi lo telusthundi ayana power ento

  • @vankudavathamrutha5086
    @vankudavathamrutha5086 6 ปีที่แล้ว +14

    Satti swamy ji yedho oka song padademo ayana goppa manishi ayana gurichi matladey hakku Niku ledhu pastors laga massage cheyichukuntaledu ayana songs konni vinandi yentha baguntayo

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +3

      vankudavath mahesh ఈ పిచ్చి వాళ్లకు ఆయన గొప్పతనం అర్ధం కాదు

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว

    దేశం లో చాలా చాలా మంది ఉన్నారు.కానీ ప్రజలలో పరివర్తన ఎక్కడ.??????

  • @chaya254
    @chaya254 6 ปีที่แล้ว +2

    Samsaram Oka chess gamu....He he super sathi

  • @kothavenkatalaxmi5528
    @kothavenkatalaxmi5528 6 ปีที่แล้ว +7

    inni rojulu ninnu bittiri satti annaru ippudu mental satti ani antaru ramananda joliki kani ramananda shishulu joliki vastae valla manpvedana tho nuvvu nashinam ipotav

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 6 ปีที่แล้ว +2

      Exlentga chepparu akka.vadiki buddi ravali

    • @raghavendraaraghavendraa4611
      @raghavendraaraghavendraa4611 6 ปีที่แล้ว

      Mari vaani emantaru gundu gajini antara

    • @shivabru
      @shivabru 3 ปีที่แล้ว

      @@raghavendraaraghavendraa4611 neku anduku bayya pani chuskooo akkarleni , teliyani vishyalu joliki ramaku understand 👉

  • @DivakarReddyGuduri
    @DivakarReddyGuduri 6 ปีที่แล้ว +14

    Samsaram oka chess gameuuuu.. satti rocks ...

  • @gurrappadegala6294
    @gurrappadegala6294 6 ปีที่แล้ว

    Super Anna I like this video and Super songs & Excellent Singing and Maid Blowing Moments Bro. Super Annaiah

  • @ravisaidasu5542
    @ravisaidasu5542 5 ปีที่แล้ว +2

    ఆయన చెప్పేది నచ్చక పోతే వదిలేయ్ కానీ కామెంట్ చేసే హక్కు లేదు. ఏం తన జీవితాన్ని అంత bahatam గా ఫోటో లు ఎందుకు పెడతారు.
    ఆయన ఆధ్యాత్మిక స్థితి మహోన్నతంగా

  • @MSM-se4zz
    @MSM-se4zz 6 ปีที่แล้ว +3

    ఈ రోజు ఫుల్ గా నవ్వుకున్నాను సత్తి అన్న... నువ్వు సూపర్ అన్న😘😘😘★★★

  • @sweetismiley
    @sweetismiley 6 ปีที่แล้ว +18

    fingaa chatuu gencha tadechee ahhaa komma chettu remmaa tadeche..hahaha sathi anna.. nenu oka fathukuralene
    sathi anna.. super anna nuvvu👌👌👌

  • @m.sucharithasairamana2163
    @m.sucharithasairamana2163 4 ปีที่แล้ว +2

    Siddaguruni nindistara 😡andulo kuda thanu manche chepparu movie songs lo kuda devunni gurthunchukovachu ani,koncham clipping chuinchi motham cut chesi nagative chupisthunnaru pichi pichiga matladakandi.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 ปีที่แล้ว

    పూతరేకులు బాబా

  • @amuluharini7660
    @amuluharini7660 6 ปีที่แล้ว +8

    Soung supar sati👍👍👍👍👍👍👌👌👌👌👌

    • @rajugulu8948
      @rajugulu8948 6 ปีที่แล้ว

      Amulu Harini ala unnav

  • @mabunniputrashiv6737
    @mabunniputrashiv6737 6 ปีที่แล้ว +19

    Get up musthu unnadile..😅😁😂😊..Nelo Manchi singer unnadu Sathi... 😁😁😁😂

  • @jyothimalyadri3033
    @jyothimalyadri3033 6 ปีที่แล้ว

    Good song s. Happy... Ha.........

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 5 ปีที่แล้ว

    Tamalaku butta super Satyana

  • @sanathkumar7748
    @sanathkumar7748 6 ปีที่แล้ว +10

    siddhula margam niku Artham kadhu satti. Ayana entha goppa guruvo telusuko Fast.

  • @Gayathri801
    @Gayathri801 6 ปีที่แล้ว +5

    Oyee noru musuko..total pravachanam vinara...

  • @Gayathri801
    @Gayathri801 6 ปีที่แล้ว +1

    Neku dammu vuntiii,,,satta vuntiii ekkadina chupinchukoo ne veshaluuuu....jagratta......ma guruvu ma estam

    • @harithachitti2268
      @harithachitti2268 4 ปีที่แล้ว

      Sand sister elanti chethavedhavalu oka siddhaguruvu gurunchi iana siddhthavamu gurunchi telusukoleru elanti vedhavalu a time adi kothhaga unta adi nammutaru adi nejamo dhani nammaru

  • @anitadubbaka6678
    @anitadubbaka6678 6 ปีที่แล้ว

    Bolo sathi baba ki jai.

  • @rajasekhar8848
    @rajasekhar8848 6 ปีที่แล้ว +5

    World best comedian

  • @kpraveenkumarkpraveenkumar7090
    @kpraveenkumarkpraveenkumar7090 6 ปีที่แล้ว +9

    Nu purtigaa pravachanam vinu

  • @Pulihara
    @Pulihara 3 ปีที่แล้ว +2

    Great fantastic super good comedy

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +1

    సినిమా పాటల బాబా.

  • @srivani4185
    @srivani4185 6 ปีที่แล้ว +13

    Pachhakamerla vadiki lokamantha pachhagane untundi vere colour kanipinchadu

  • @kranthikumar723
    @kranthikumar723 6 ปีที่แล้ว +9

    Super v6 baba la gurinchi bayapadakunda manchi satirical video chesaru

  • @madelnusk2584
    @madelnusk2584 6 ปีที่แล้ว +1

    Ra Bithiri sathi 😈😈😈😈😷😷🙈🙈🙀🙊🙊🙊🙊🙉🙉👹👹👹👿👺👺👺👽👺👹👹👹💀👻👹👻💀👹👿👿👿

  • @MrSai03
    @MrSai03 6 ปีที่แล้ว +2

    Wow sathi. You are a great actor.

  • @NaStudio1
    @NaStudio1 6 ปีที่แล้ว +16

    Sathi Anna Ku oka like