Karate Kalyani Explains About Her Controversy With Ramanananda Maharshi | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Karate Kalyani Explains About Her Controversy With Ramanananda Maharshi | Mahaa News
    Popular Videos of The Week:
    Permanent Solution to Diabetes by Veeramachaneni Ramakrishna | Mahaa News
    • Permanent Solution to ...
    Mahaa Effect : Director Ajay Kaundinya Apologizes For His Comments On Women | #PrimeTimeWithMurthy
    • Mahaa Effect : Directo...
    Speaker Sumitra Mahajan Fires on MP Maganti Venkateswara Rao in Lok Sabha | Mahaa News
    • Speaker Sumitra Mahaja...
    Anchor Anasuya Overaction: Gets Angry on Child Taking Her Photo | Mahaa News
    • Anchor Anasuya Overact...
    Analyst Paparao Supporting Mahesh Kathi Funny Comments on BJP | #PrimeTimeWithMurthy
    • Analyst Paparao Suppor...
    Mahaa Murthy Straight Forward Questions to BJP For Cheating Andhra Pradesh | #PrimeTimeWithMurthy
    • Mahaa Murthy Straight ...
    Central Government Budget is One of the Worst Budget: Mahesh Kathi | #PrimeTimeWithMurthy | Mahaa News
    • Central Government Bud...
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

ความคิดเห็น • 775

  • @vanapalliramesh9083
    @vanapalliramesh9083 2 ปีที่แล้ว +22

    రమణానంద మహర్షి కాడు. మౌనానంద మహర్షి ( సారీ! అసలు మహర్షే కాడు) మోహానంద మహర్షి. అందరినీ గంటలకొద్దీ మౌనంలో ఉంచుతాడు వీడు మాత్రం మోహంలో ఉంటాడు. భక్తులను వెర్రిపప్పలను చేస్తుంటాడు

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 8 หลายเดือนก่อน +4

    వీడికి శరీరం పెరిగింది బుద్ది పెరగ లేదు .అమెరికాలో టీ షర్ట్ షాట్ వేసుకొని తిరిగిన వెదవ. జై శ్రీరామ్

  • @vvraos
    @vvraos 4 ปีที่แล้ว +10

    బాహ్య సుఖాలకి, అలంకరణకి, ప్రాముఖ్యత నిచ్చి ,గడ్డాలకి, మీసాలకి, జుట్టుకి రంగులనేసుకోనే బాబా లని, మాతాజీ లని దయ చేసి నమ్మకండి
    బుషులు, మహార్షులు, స్వామిజి లు ఎప్పుడు శారీరక అలంకరణలకి సుఖాల కి అర్రులుచాచ రు వెంట్రుకలకు రంగులు వేసు కోరు ప్రజలు ఇది గమనించండి

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      100% correct. I expressed same words (in other channels) about Kalki. సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      @@kolakchakravarthi2684 vaammo vaammo vaayyo 😁😁😁😁😁😁

  • @జానకిరామ్1987
    @జానకిరామ్1987 2 ปีที่แล้ว +8

    వీడికి ఇద్దరు పిల్లలు మహర్షి అన్నవాడికి పక్కనే పెళ్ళాం కూతురు పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว +15

    ఇలాంటి వాళ్ళ వల్ల హిందూత్వానికి చేటు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @rathnakaramsrinivasraju5061
      @rathnakaramsrinivasraju5061 8 หลายเดือนก่อน

      వీడు కచ్చితంగా మహర్షి గాడు గాండర్షివీడిని నమ్మకండి దయచేసి చాగంటి పెద్ద మనిషిని అవమానించాడు

  • @parandhamaiahkosuru871
    @parandhamaiahkosuru871 6 ปีที่แล้ว +44

    మొగుడు కల్కి భగవాన్, పెళ్ళాం అమ్మభగవాన్. ప్రజల బలహీనత. వాళ్ళ వ్యాపారాలు మూడు పువ్వులు తొమ్మిది కాయలుగా చక్కగా జరిగిపోతున్నాయ్. ప్రజలు గొర్రెలు.

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      Yes

    • @seeraganapathi930
      @seeraganapathi930 3 ปีที่แล้ว

      బ్రదర్ చాలా బాగా చెప్పారు

    • @kanakamahalakshmi918
      @kanakamahalakshmi918 3 ปีที่แล้ว

      Rananananda maharshi Kali yuga Vishnu moorty avataram.

    • @Satya_From_Amp
      @Satya_From_Amp 3 ปีที่แล้ว

      😀😀👌🏿👌🏿👌🏿

    • @Rajeshkumar-nf3pg
      @Rajeshkumar-nf3pg 2 ปีที่แล้ว

      Correct ga chepparu

  • @balasada9554
    @balasada9554 2 ปีที่แล้ว +6

    దేవుడి పేరు చెప్పి మోసం చెయ్యడం అలవాటు అయిపోయింది

  • @gurushantgowdapatil2141
    @gurushantgowdapatil2141 4 ปีที่แล้ว +3

    Please enquire by cbi immediatly

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 ปีที่แล้ว +2

    రమణ నందనే కాదు సాయి బాబా కూడ రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి పీజించొద్దన్నాడు, తననే పూజించమన్నాడు,. అలాగే సాయిబాబని నమ్మిన వారు కూడ అలాగే ఉంటారు.
    బావిశెత్తులో సనాతన ధర్మాన్ని వదిలి సాయి మతం తయారవుతుందేమో, బుద్ధిజం లాగా అంటే, ఇలాంటి వారు అసుర లక్షణాలు కలిగి ఉంటారు.
    అంటే నేనే దేవుణ్ణని ప్రచారాలు చేసుకోవటం లాంటిది,. హిరణ్యకసుపుడి లాగా..
    అంటే అసురులు అంతం కాలేరు,
    దౌర్జన్యతో జరగలేదు కనుక కలియుగంలో దేవుణ్ణని మాయలు చేస్తూ ఇలా వెలుస్తున్నారు...
    ఒక్క మాట చెప్పాలి రాముడు, కృష్ణుడు శివుణ్ణి ఆరాధించారు, సమాధి కూడ చెందలేరు, విష్ణువునీలో అంతర్లీనం అయ్యారని చెప్తారు, మరి సాయి బాబా ఎవరిని పూజించాడు.??

  • @balasada9554
    @balasada9554 2 ปีที่แล้ว +17

    𝖓𝖆𝖆𝖐𝖚 నిన్న ఎందుకో రమనానంద మీద ఇదే డౌట్ వచ్చింది

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 หลายเดือนก่อน +1

    వాడు ఉప్పరి, వాడు సాయిబు పేరుమీద వ్యాపారం, ఇప్పుడు ఈ వ్యాపారము.

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 ปีที่แล้ว +6

    ప్రస్తుత సమాజంలో నుండి మహర్షి రావటమేంటి? మహర్షి అంటే ఎవరికీ తెలియనివాడు, బక్కచిక్కి ఉండాలి అని మనం చదివాం. ఇతను 'చిరంజీవి' లాగా షార్ట్స్ వేసుకుని ' రేబాన్ ' పెట్టుకుని ఉంటే ఇతను మహర్షా!

  • @epcservices6018
    @epcservices6018 6 หลายเดือนก่อน +1

    ఆసలు సిసలైన చవట సన్నాసి మూర్ఖ భక్తులు జనాలు !

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 ปีที่แล้ว +2

    నిజంగా వీడు మహర్షి కాదుకదా అసలు ఏ ఋషి కోవకు చెందడు, వానికి అసలు గాయిత్రి ఉండదు అసలు వానికి ఏ పూరాణాలలో ఙ్ఞనం లేదు, వాని ప్రసంగానికి వాడే మురిషి పోతాడు,కరాటే కళ్యాణి 100% కరెక్ట్.

  • @bonthularajesh5475
    @bonthularajesh5475 หลายเดือนก่อน +1

    రమణనంద సిద్ద గురువు కాదు
    సిగ్గు లేని గురువు

  • @poornachandra9919
    @poornachandra9919 6 ปีที่แล้ว +106

    కోట్లాదిమంది ఆరాధించే రాముడిని, కృష్ణుణ్ణి, ఆంజనేయుణ్ణి, ఆది శంకరాచార్య ని, రామానుజాచార్యుణ్ణి వెటకారం చేసినప్పుడే అతని, మనస్తత్వం, అర్హత, స్ధాయి ఏంటో అర్థమవుతోంది. ప్రజలు గుడ్డి గా నమ్మకుండా కొంచెం ఆలోచించాలి. డేరా బాబా లాగ తొందరలోనే బొక్క లో పొడుకుంటాడు

    • @swaroopapurumandla2317
      @swaroopapurumandla2317 6 ปีที่แล้ว +2

      Swam I. Chapapravachanem. Vinibuddithachuko

    • @ashokmada6200
      @ashokmada6200 6 ปีที่แล้ว +2

      Waste fellow Swamy

    • @v.ganapathirao229
      @v.ganapathirao229 4 ปีที่แล้ว +1

      మీరు చెప్పింది అక్షర సత్యం బ్రదర్...

    • @PraveenKumar-yq7ks
      @PraveenKumar-yq7ks 4 ปีที่แล้ว +1

      Brother purthigaa ayana video's chudu ......enduko uruke matladatam......pynaatlade vyakthi mundu swami tho em matladaado aa videos kuda chudu....

    • @nandini9886
      @nandini9886 4 ปีที่แล้ว

      Vallandarini vetakaram chesina videos evaina unte post chey first anavasaranga mata ante a papam nike tagultundi

  • @sreenunalli
    @sreenunalli 2 ปีที่แล้ว +17

    జయహో కళ్యాణి గారు 🙏

  • @srikanthgoud2026
    @srikanthgoud2026 9 หลายเดือนก่อน +2

    స్వామి నమస్తే మీరు చెప్పేది బాగున్నది ఎవరు రుచి ఎవరు కారు మధ్యలో బలవుతున్నది ఎవరు భారతదేశ ప్రజలు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నారు చెప్పండి చెప్పండి

  • @srimatreynamah8248
    @srimatreynamah8248 3 ปีที่แล้ว +12

    Kalayni akka nevvu superb, vaddu my chaganti garu ne challa insult chesaddu, now God gave him that ramanabondaa nice punishment

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 8 หลายเดือนก่อน +1

    రాను రాను ఇక నుంచి నన్నే కొ లవండి రాముడు, కృష్ణ లు దేముల్లు కారు, వాళ్ళు సిద్ధ మహర్షులు అసలే కాదు. అన్నా ఈ భక్త బృందం అదే చేసేట్టు వున్నారు

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 9 หลายเดือนก่อน +2

    Asaylu elanti vallatho debates ki vellavaddu.

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +91

    గాడిద గుడ్డు మహర్షి..
    శక్తిపాతం పేరుతో మా బంధువొకరిని దోచుకున్న దొంగబాబా రమణానంద..

    • @kikkuiree2823
      @kikkuiree2823 6 ปีที่แล้ว +2

      tdongababa nakuelagejarigindi

    • @savitri7311
      @savitri7311 6 ปีที่แล้ว +2

      Very good comments ..istaaru...sir..meeru...

    • @umadevi2263
      @umadevi2263 5 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూ
      రి

    • @muneendrareddy2397
      @muneendrareddy2397 5 ปีที่แล้ว

      @@umadevi2263 c

    • @PraveenKumar-yq7ks
      @PraveenKumar-yq7ks 4 ปีที่แล้ว +1

      Meeru entha Katti ayana daggara mosapoyaaru

  • @sreedevikalidindi851
    @sreedevikalidindi851 ปีที่แล้ว +3

    Sannasivalla hyndavam potundi

  • @jaganbanka1635
    @jaganbanka1635 6 ปีที่แล้ว +9

    Jai sreeram

  • @kasularakkesh3118
    @kasularakkesh3118 3 ปีที่แล้ว +2

    Yes he is Wat fallow

  • @gshivakumar7197
    @gshivakumar7197 5 ปีที่แล้ว +12

    Kalyan garu 100 % correct

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +6

    అంతా వ్యాపార దోరణి మాత్రమే

  • @ramalingeswaraopilla3736
    @ramalingeswaraopilla3736 3 ปีที่แล้ว +2

    మానవుడు ఎప్పుడు మానవుడే దేవుడు కాలేడు

  • @regallaramesh6137
    @regallaramesh6137 6 ปีที่แล้ว +16

    వేమన శతకమును ఒక యోగి ఆత్మ కథ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది కానీ చిన్నప్పటినుండీ మంచి ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము వైరాగ్యము పై అవగాహన ఉన్నా లేకపోయినా కూడా తెలిసి తెలియని విషయాలు కొన్ని చమత్కార విన్యాసాలను ప్రదర్శించడం మొదలు పెట్టాడు !
    సత్యం శివం సుందరం మంత్రంగా భావించి ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ ! వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్నాయి ! ఒక సత్యం శివం సుందరం మంత్రంగా ఉన్న ! శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అని తలంచి చూచిన ! శ్రీ రామ ! కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని తలంచి చూచినప్పుడు బోయవాడు కూడా తెలిసి తెలియని విషయాలు కొన్ని సప్త ఋషులు బోధించిన జ్ఞానము తో వైరాగ్యము జనించిన సాధారణమైన పలుకరాని బోయవాడు సప్త ఋషులు బోధించిన జ్ఞానము తో వైరాగ్యము జనించిన బోయను రెండు మర్రి చెట్ల మధ్య కూర్చోబెట్టి ఆ మర్రి ఈ మర్రి అనమంటే అది ఒక సత్యం శివం సుందరం మంత్రంగా రామ మంత్రము ఓంకారం ముందుండి నడిపించిన శబ్దం నుంచి పుట్టినదే గురు రామ మంత్రము అటువంటి వాల్మీకి రామాయణం చదివితే ఆ వెధవకు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు సంప్రదాయ పద్ధతిలో నేర్పండి కాని విపరీతమైన ధోరణి లో వెర్రి జనాలు మోసానికి గురి కాకుండా చేయడమెలా అని ఒక ఆలోచన వచ్చింది వాన్ని నిలువెత్తు నిదర్శనం ఉప్పు తగినంత కారం పొడి తగినంత బొందలో వాన్ని వాని మహిమలు చూపించే ప్రయత్నం చేస్తున్న అనుచరులే ఉప్పు వేసి సమాధి చేయాలి లేకుంటే ఆ మనిషి జీవితంలో సన్నివేశాలు దుఃఖం అందరూ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు ! ఆ కలి పురుషుడు తన చేతులతో సమాధానం చెప్పాలని కోరుతూ ! ఆ జగన్మాత రూపమే దివ్య మంగళ విగ్రహం రాముడు ఆ రాముని శ్లోకములు పఠిస్తూ ! మీ అభిప్రాయం అందరితో కలిసి పంచుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నాను ఆశిస్తున్నాను ! మీ మీ అభిప్రాయం పంపించండి ! ఒక యోగి ఆత్మ కథ పుస్తకం చదవడం ద్వారా మనిషి జీవితంలో మనిషి ఎదుర్కొనే ధైర్యం వస్తుంది కాబట్టి ! ధర్మం ధర్మాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనిషి అంటే ఏమిటి మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైనది ఒక సత్యం శివం సుందరం మంత్రంగా రామ మంత్రము ఓంకారం ముందుండి నడిపించిన శబ్దం నుంచి పుట్టినదే గురు రామ మంత్రము అటువంటి వాల్మీకి మహర్షి నోట వినాలని కోరుతూ సప్త ఋషులు బోధించిన జ్ఞానము వెంటనే వైరాగ్యము జనించిన సాధారణమైన బోయ రచించిన చరిత్ర గురించి తెలియాలి అంటే రామాయణం చదివితే మంచి ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము వైరాగ్యము తో కూడిన మంచి మనిషి ఉద్భవించి లోక కళ్యాణం అవుతుంది ! ఆ మనిషి జీవితంలోని సత్యాన్ని పరిశోధించి మీ ముందుకు ధర్మ దేవత ప్రేమ దేవత అయిన శ్రీ మాత్రే నమః ! ఓం నమః శివాయ ! ఓం శ్రీ రామాయనమః ! ఓం శ్రీ కృష్ణాయ నమః! ఓం శ్రీ సాయినాథ మహరాజ్ కీ జై ! జై జగదంబ మాతా కీ జై అంటూ ! అమ్మ బంటుగా శ్రీ రామ బంటుగా ఒంటరి ప్రయాణం చేసి వచ్చె అవతార పురుషుడు కల్కి అవతారము దాల్చి భక్తులను విశేషంగా అనుగ్రహంతో సుఖసంతోషాలు ఇవ్వాలని ఈ భారత భూభాగంలో ఎక్కడో ఒకచోట అవతారాన్ని ధరించి వస్తారు ! ముందు రాబోయే బ్రహ్మ దేవుడు ఆంజనేయుడు హనుమాన్ ఆయనే వజ్రాంగబలి అని భజరంగబలి అని మన ధర్మం తెలిసిన ఋషులు అంటే ధర్షించి వర్షించే వారని ! మునులు మౌనం వహించడం ! తాపసులు పరితపించడం తపస్సు ! యోగి యోగంతో ఆత్మ కథ పుస్తకం చదవడం వల్ల మనిషిని మనిషిగా మహా మనిషిగా ! మునిని మౌని మహాముని గా ! ఋషిని మహా ఋషులు గా చూడాలనుకుంటే మీలో మీరే ఈ రోజు నుంచి అంతరాత్మ తో అంతర్ముఖం అవటానికి ప్రయత్నం చేసి చూడండి ! ఆ ప్రయత్నం ఒక యోగి ఆత్మ కథ ! వేమన చెప్పిన మాటలే వేదాలు ! తెలుగు భాష చరిత్ర లో వేమన పద్యాలు రాని వారు ఉండరు ! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ! అందుకనే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు ! శుభం భూయాత్ ! సర్వే సుజనా సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! భవతు సమస్త సన్మంగళాని భవంతు ! భవతు సర్వ మంగళం ! ఓం శ్రీ మాత్రే నమః ! రేగళ్ళ రమేశ్ శర్మ మంథని గ్రామం ! హనుమకొండ పురోహితులు ! 9652135981/9440409216 ! హనుమకొండ వరంగల్ నగరం వాస్తవ్యులు ! జై జగదంబ మాతా కీ జై హింద్ జై శ్రీరామ్ ! హిందూమతం ! హిందూ సర్వస్వం ! హిందూ ధర్మం మారదు ! కాని కాలాన్ని అనుసరించి ధర్మం ధర్మాన్ని అనుసరించి కాలం మారుతోంది ! ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనిషి అంటే మంచి మనిషిగా మహానుభావులు గా చూడాలనుకుంటే ఋషి ఋణం తీర్చు తరుణం వచ్చింది ! జై జగదంబ మాతా కీ జై హింద్ !

    • @srikanthminnu
      @srikanthminnu 6 ปีที่แล้ว

      అవును స్వామీ

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 ปีที่แล้ว +2

    అమ్మ భగవాన్ రమణానంద స్వామి మరి పత్రీజీ గారు ఇలాంటి వాడి గురించి చెప్పండి

  • @ramalaxmanrama2217
    @ramalaxmanrama2217 4 ปีที่แล้ว +3

    Thank u vasudev Garu

  • @vamanabhatlachandramouli2965
    @vamanabhatlachandramouli2965 7 หลายเดือนก่อน +4

    ఉదర నిమిత్తం బహు కృత వేషం.పొట్ట కూటి కోసం రకరకాల వేషాలు. యజ్ఞ యాగా ల పేరు తో డబ్బు కలెక్షన్ . ప్రజలను గొర్రెలను చేస్తున్నాడు.

  • @pandukannaya2279
    @pandukannaya2279 9 หลายเดือนก่อน +1

    వాడు మహర్షి ఏంటి,పెంట మోఖం వెదవ, ఫుల్ మేకప్,లిఫ్టిక్, కూతురు యొగిని అన్నాడు, పెల్లి చేసాడు చిన్న కూతురు,యొగిని అన్నడు అది ఏం చేస్తుందో,,అంత డ్రామ వాడు అన్ని తింటాడు,, వేస్ట్ ఫెలో

  • @deevenachanel7797
    @deevenachanel7797 2 ปีที่แล้ว +2

    నిజం చెప్పాలంటే దమ్ముండాలి. రమణ కి వుంది

  • @nageshmandala8199
    @nageshmandala8199 5 ปีที่แล้ว +6

    Super

  • @ramadevikandula7994
    @ramadevikandula7994 4 ปีที่แล้ว +2

    Carrect kalyanigaru👌🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 ปีที่แล้ว +3

    ధనసమీకరణ వున్నచొట దై వానికి స్టానం వుండదు

  • @sunitachaduvula5464
    @sunitachaduvula5464 2 ปีที่แล้ว +2

    ఆయన అంటే మీ అందరికీ అసూయ

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 6 ปีที่แล้ว +19

    11:40 100%right mam👏👏👏👏

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 ปีที่แล้ว +2

    మనసు control లో పెట్టుకొలెని వారు అన్నిరకాల పరీక్ష చెయ్యటం మంచిది.
    రాత్రులలొ యజ్నాలెంటీ?

  • @ramesh0156
    @ramesh0156 5 ปีที่แล้ว +9

    సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పేరు 👌👌☺️☺️👍👍💐💐💐

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +1

    దేశం లో కొంత మంది పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.

  • @anagandulaganesh8064
    @anagandulaganesh8064 5 ปีที่แล้ว +9

    Ramananandha is a real hero

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 8 หลายเดือนก่อน +1

    Ramanananda is not a saint. He is acting to earn more. A big drama and making public fools. That is our blind mistake to trust him. Please never invite such a nuisance situation .

  • @koteswararaobonthu7997
    @koteswararaobonthu7997 6 ปีที่แล้ว +4

    jai Sri ram

  • @gauthamkashyap9873
    @gauthamkashyap9873 6 ปีที่แล้ว +8

    వీడు నూటికి నూరు శాతం మరొక డేరా బాబా ...

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      Correct

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      Orey nu Dera venaka chese panula gurinchi ikkada enduku chebuthunnav...okka naakidukki dammu ledu ayana nijamo kaado test cheyyadaaniki...pora nu mogodivythe velli ayana nijamyna maharsho kaado telchuko....urake aadangi matalu matladatam enduku...

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 ปีที่แล้ว +1

    Yagjna-Yaagas are banned in Kaliyug as all Vedas are not available presently due to Kali Dharma

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 4 ปีที่แล้ว +3

    రమణానంద రాముడు కంటే శంకరభగవత్పాదులకంటే రమణమహర్షి గారి కంటే గొప్పవాడు ఛికెన్ బిర్యాని తింటాడు నేనే గురువు ననే చెప్తాడు తెలుసా ఆ శిష్యులు ఎంత అధ్రృష్టవంతులో

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว +1

      😁😁😁😁😁సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      Aunu ra swami...memu satyam matladutham... chicken biryani kuda thintam, absaramythe vedi vedi seesam kuda thagutham....Neeku em noppi....Sri ramudi gurinchi satyam chebithe vakra bhasyam ga marcharu, sankarula gurinchi satyamyna vishayam chebithe jeernichukene shakthi ledu...asatyam Ani nirupinche shakthi anthakante ledu

  • @psivasankar2644
    @psivasankar2644 9 หลายเดือนก่อน +1

    మనుషులను నాశనం చేసే దుష్టశక్తులు ఉన్నాయి ఇక్కడ... జనాలను నాశనం చేసే పాపాలు చేస్తే వాళ్ళు ఎందుకు ఇలా చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకు పాపం చేశాను అని.. భయ భక్తులతో జీవించండి మంచి పనులు చేయండి మంచి గా ఉండండి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +9

    రాధాకృష్ణ మాయి అమ్మ గురించి రమణానంద మహర్షి గారి ద్వారా మేము తెలుసుకోగలిగినాము చాలా చక్కగా వివరించినారు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰🥰🥰🙏🙏🙏

    • @vijaykumar-ff1nv
      @vijaykumar-ff1nv 4 ปีที่แล้ว +2

      Vado pichi na koduku anduke comments off chrskunadu falthu gadu amayila jevithalato adkunadu

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      @@vijaykumar-ff1nv evadu ra pandi nakodaka...naa tho matladu ...Neeku samadhanam chebutha...

    • @kolakchakravarthi2684
      @kolakchakravarthi2684 3 ปีที่แล้ว +1

      @@balaramaiahbheemisetty4812 మీరు తిట్టింది లిప్స్టిక్ గాడినేగా?

    • @isaiahbullard4567
      @isaiahbullard4567 2 ปีที่แล้ว

      @@balaramaiahbheemisetty4812 mool j

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 ปีที่แล้ว +1

    ఎక్కడ జరిగిన హోమం గుండాలు ప్రక్కన ప్రక్కనే ఉంటవి.
    గంటలు కారుల వెళ్లేదాట్టు ఎవరు చేయలేదు.

  • @vnagarjuna6554
    @vnagarjuna6554 4 ปีที่แล้ว +12

    జై రమనానంద మహర్షి ,నువ్వు చెప్పినవి మొత్తం కరెక్ట్ .

  • @viswamithra5585
    @viswamithra5585 6 ปีที่แล้ว +1

    మన్త్రాలు సంధ్యావందనం రాని స్వామీజీలు చాలా మంది ఉన్నారు.
    " సూర్యుడు కి నక్షత్రానికి - ఉన్నంత తేడా మనిషికి - మానవుడికి అంత తేడా !
    " ఝాము కోడి ఎవరినడిగి కూసింది - నెమలి నాట్యానికి నడకలు నేర్పిందెవరు? సూర్యుని వైపు తిరిగి చూస్తుంది కమలం ఎందుకు?
    " అన్నభేదిని భేదిస్తే _ వస ముదిరిత నాభి అయినట్లు !
    "మావిన పుట్టిన శిశువు మడి కట్టుకుని బమ్మెర పోతన అయినట్లు.
    " సృష్టికి కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిని ఆచరించడం మానవ ధర్మం _ ధర్మమే సామర్థ్యం ఆసామర్ధ్యమే మనిషి.

  • @rajashekararemmula8351
    @rajashekararemmula8351 6 ปีที่แล้ว +64

    Babu gogineni tho debate pettandi please.

    • @anjimunagala273
      @anjimunagala273 6 ปีที่แล้ว +1

      rajashekarar Emmula sss waiting here also

    • @Vijay20207
      @Vijay20207 6 ปีที่แล้ว +1

      Babu fundamentals loki velli yajnaale mosam antaadu. Avaidikam anadu.

    • @brahmaiahtadibiama8216
      @brahmaiahtadibiama8216 6 ปีที่แล้ว

      rajashekarar గారు. వీళ్ళకి బాబుగారు చావుకన్న ఎక్కు ప్రమాదాన్ని చూపిస్తారు అప్పుడు అన్న సరిగా ఔతారో లేదో.

    • @kosurikalyani5589
      @kosurikalyani5589 6 ปีที่แล้ว +1

      rajashekarar Emmula :-- S, Correct ముసుగు దొంగలకి ముసుగు దొంగలతోనే debate పెట్టాలి.

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      @@kosurikalyani5589 dongale meela alochinchagaluguthaaru

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 6 ปีที่แล้ว +22

    మేంటల్ గాల్లు ఎవ్వన్ని అయిన నమ్ముతారు

  • @sbajibaji2718
    @sbajibaji2718 4 ปีที่แล้ว +1

    Q's 2

  • @iamprabha7000
    @iamprabha7000 3 ปีที่แล้ว +2

    Jai Ramana Nanda Maharshi

  • @luckymusic4097
    @luckymusic4097 6 ปีที่แล้ว +19

    😄😃😁 bring this Ramana nanda and babu gogineni together 😄

    • @nirmalacholleti4
      @nirmalacholleti4 5 ปีที่แล้ว +1

      Sunday Ok

    • @srivasudev
      @srivasudev 5 ปีที่แล้ว

      @@nirmalacholleti4 correct gaa chepparu, manaku kuda time pass avuthundi

    • @dailygyan2771
      @dailygyan2771 5 ปีที่แล้ว

      🤣🤣🤣🤣

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว +1

      Mari pilavochuga...em bhayapaduthunnara...pilavandi debate pettandi ....divinty should be expressed....

  • @mruniverse1568
    @mruniverse1568 2 ปีที่แล้ว +2

    Aayana samsaram chesthunnadu and sadhana chesthunnadu that's Sai Baba's way

  • @saijyothi5913
    @saijyothi5913 2 ปีที่แล้ว +1

    Grat ramnandhamarhi ki jai

  • @BRUCEELEE87
    @BRUCEELEE87 6 ปีที่แล้ว +12

    శక్తి పాతమా బొంగు పాతమా వాడి చేతి బరువును భరించ లేక తల వంచి వుంటారు

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      Neeku kallu dhobbinatlunnayi... mundu nee baruvu sangathi chusuko...

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 3 ปีที่แล้ว

      @@balaramaiahbheemisetty4812 ముందునీగుద్దనువ్వుకడుక్కోరా కొండెఱ్ఱిపూకా తరువాతనాదికడుగుదువుగానీ
      ముందు నీకుపచ్చకామెర్లోచ్చాయికాబట్టే నీకులోకం అంతానీలాగే కనబడుతుందిరా పోరంబోకు ఛవటసన్నాసి ముందునువ్వు నీపందిగుఱకల గుఱ్ఱుగాడి పందిబరువుసంగతిచూస్కోరా లఫూట్ సోదిసాలే

  • @CommonMan90
    @CommonMan90 6 ปีที่แล้ว +30

    ఎవడు స్వామి ఎవడు జ్ఞాని.... అంత దోచుకోవడమనే

    • @Nehasvlog0804
      @Nehasvlog0804 6 ปีที่แล้ว

      Mahaa tv, take this issue further... now everything is silent.... his businesses are developing rapidly.

    • @jaffermd7305
      @jaffermd7305 5 ปีที่แล้ว

      Andaru dongale

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 ปีที่แล้ว +5

    Supopppppprb kalyani akkaya

  • @purumsrinivas9237
    @purumsrinivas9237 3 ปีที่แล้ว +2

    U right amma

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 9 หลายเดือนก่อน

    ఎవరు చేసిన యోగం గొప్పది అని..ఎవడు స్వామి అని చెప్ప గల రు...వీడు గడ్డం పెంచ గానే గొప్ప మహర్ షా....పిచ్చి కాకుంటే

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 9 หลายเดือนก่อน

    Hindu devullanu, rushulsnu, brahminsni vimarsinchatam kondariki alavtu.Etara mathalanu, castlanu vimarsinche dhairyam ledu.Kalyani garu cheppindi 100% correct.

  • @jaganveena3678
    @jaganveena3678 6 ปีที่แล้ว +4

    Super madem

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 6 ปีที่แล้ว +33

    వాడు చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు.
    బిజినెస్ చేసుకుంటే మీకెంటి ప్రోబ్లమ్.

    • @chandrasekar8518
      @chandrasekar8518 4 ปีที่แล้ว

      Sri Ram pi negative ga cheppu thunnaru

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      😁😁😁😁😁

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      Pasuvu laga matladuthunnav...nu chusava business cheyyadam

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      @@chandrasekar8518 em negative chepparu....

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      @@balaramaiahbheemisetty4812 Pasuvu... Good language. Namaskaram to your parents, teachers, friends, relatives, Guru, wife, children and all others for using this cultured language.

  • @iamprabha7000
    @iamprabha7000 3 ปีที่แล้ว +4

    Jai raman nanda Maharshi

  • @sobhangarikapati7709
    @sobhangarikapati7709 4 ปีที่แล้ว +1

    If that is that much easy to change as mata then show it practical

  • @muralikrishna2689
    @muralikrishna2689 5 ปีที่แล้ว +6

    Bangkok lo eeyana shorts & colour shirts lo vunna photos chuaste yentha bhoga purushudoo telustundi

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      😁😁😁😁😁😁 Also in USA

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      Meeku pant T shirts thappa em kanapadaledaa....Mee buddhi vakramga undi kaabatti akkade Alochisthunnaru...vellina prathi chota ayana dhyanam cheyyadam chudaledaa....asalu aa photos official ga release chesinde vaari official Facebook and TH-cam nunde....Avi evado teesi pettaledu...

  • @alprasad424
    @alprasad424 8 หลายเดือนก่อน

    He was my employee, failed teacher

  • @David-yg6kn
    @David-yg6kn 3 ปีที่แล้ว +2

    అందరు మఠాధిపతులూ పీఠాదిపతులూ మతపెద్ధలూ పూజారివర్గమంతా సామాజిక స్మగ్లర్లే.

  • @notebooks9733
    @notebooks9733 3 หลายเดือนก่อน

    సాయిబాబా దేవుడే కానీ రామనానంద నువ్వు మాత్రం ఏమి రాని యెర్రిపుకు

  • @mramana1634
    @mramana1634 6 ปีที่แล้ว +5

    Correct smaglar

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 9 หลายเดือนก่อน

    కలిపురుషుడు ఎలావచ్చాడంటే దిగంబరంగా వికారంగా ఒకచేతితో నాలుక ఒకచేతితో మేడ్డ్రము పట్టుకుని గెంతులు వేస్తూ వికారంగా అరుస్తూ అవతరించాడని చెప్తారు...

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +2

    95 % వ్యాపార దోరణి మాత్రమే కనపడుతూ ఉంది. దేశానికి.ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +6

    పూజలు.హోమాలు.యజ్ఞాలు. జ్యోతిష్యం వంటి వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      Correct

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      సొమ్మొకడిది షోకొకడిది లాగా వీడి పెళ్ళాన్ని ఇద్దరు పిల్లలతో (యోగినులట??) మాత్రమే పూజలు అభిషేకాలు చేయుస్తాడు. డబ్బులు అన్నీ పిచ్చి భక్తులవి, అనుభవించేది వాళ్ళు. పైగా ఆ పిచ్చి పాటలొకటి. అర్ధం ఉండదూ వాడి పాడె ఉండదు. ప్రజలు గొర్రెలు. లక్షల కొద్దీ సమర్పించుకుంటున్నారు. ఎప్పటికి కళ్ళు తెరిస్తారో ఏమో. వాడి పాటలు వినలేక చస్తున్నాం. ప్రదీప్ జోషి లస్గా వీడి బండారం కూడా ఒకరోజు బయటపడుద్ది.

    • @balaramaiahbheemisetty4812
      @balaramaiahbheemisetty4812 3 ปีที่แล้ว

      @@Pulihara Neeku inthaka munupe cheppanu istam vachinatlu comment pedithe paryavasanam ento...

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      @@balaramaiahbheemisetty4812 Welcome

  • @prasantharts9869
    @prasantharts9869 5 ปีที่แล้ว +13

    ఈ టిబెట్ వల్ల ఎవరికీ ఏమి జరిగింది.

  • @lakshmikk8790
    @lakshmikk8790 6 ปีที่แล้ว +15

    I really want babu gogineni to enter in this issue, and open the eyes of some people

    • @balajisainath1674
      @balajisainath1674 4 ปีที่แล้ว +1

      Gogineni 🤑🤑🤑🤑🤑

    • @mrcoolllllllllll
      @mrcoolllllllllll ปีที่แล้ว

      Radu ekada poyadu Babu because he don't have guts to talk on the but he will talk about garikapati

  • @geetanjalilife277
    @geetanjalilife277 2 ปีที่แล้ว +2

    Aayana maamsame kaadoo taagubothu ani Naa anumaanamu. Oka vaakyamu sariga palukaleru. Mondata aayana vallu daginchukovaali.

  • @sujathareddy3738
    @sujathareddy3738 2 ปีที่แล้ว

    జై గురుదేవా జై జై సిద్ధగురు రమణా నంద maharashi కి జైజై

  • @sanjeevkumar4192
    @sanjeevkumar4192 3 ปีที่แล้ว +2

    Nastikuniki Oka Maharishi tatastinchinappudu ataniki atmagnananni praadinchaam arugutundi ADI ataniki matrame

  • @9399916806
    @9399916806 6 ปีที่แล้ว +5

    దేవుడు ఒక్కడే జ్ఞాని. మిగతా అందరూ వ్యాపారస్తులు మాత్రమే.

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      Correct

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 4 ปีที่แล้ว +3

    Madam Karate Kalyani Garu, you are correct, by rituals, thantras,mantras, thayethulu, we will not get any thing. As you said, pure honest hardwork will give be result.

  • @sivaprakashjaggumantri9330
    @sivaprakashjaggumantri9330 4 หลายเดือนก่อน

    Pay writer not Swamy respectless person

  • @prasadgarug
    @prasadgarug 6 ปีที่แล้ว +24

    Murthy Garu, gogineni Garu enter avali

  • @laxminarayana9324
    @laxminarayana9324 6 ปีที่แล้ว +2

    Vasudhev swamiji garu karate kalyani garu Chala Baga cheputhunnaru vadi mosam nundi bayatiki ravali janam

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 ปีที่แล้ว +4

    ప్రజలు గుడ్డిగా నమ్మి బకరా లు అయ్యారు

  • @esrihari1613
    @esrihari1613 2 ปีที่แล้ว

    Jai gurudeva jAi Ramannada maharaja Ki JAi

  • @radhikanamala5017
    @radhikanamala5017 ปีที่แล้ว

    If don't like Rama please leave the india

  • @vr9842
    @vr9842 2 ปีที่แล้ว +1

    Sir, I am from Bangalore, by accidentally I happened to switched on Bhakti TV that specific time Mr. Ramananda bombardment was displaying , from that date every day evening I was waiting for Mr. Ramananda circus events just for enjoyment. In one occasion in TV channel he has given interview & saying that , " his own brother requested to him to give opportunity to grove like Mr.Ramananda. That time Mr.Ramananda was told that " some how I was managed to people & he has grown up to that level" & he has told to his brother look for your feature & do not come here.

  • @AbhiRam-hb8zw
    @AbhiRam-hb8zw 6 ปีที่แล้ว +3

    .👌👌👌👏👏👏

  • @vanamtv1786
    @vanamtv1786 5 ปีที่แล้ว +1

    Shyam Garu mantram anedi anustanaparulacheta cheyiste success avutundi kanii ramanananda mantram ichhi teesukonevanne cheyyamante upadesam Leni varuCheste success avvadu

  • @sushmareddytatireddy9193
    @sushmareddytatireddy9193 6 ปีที่แล้ว +4

    Im feeling so sorry for this world saibaba sivudu antey trimithulalo okaru anukuntaru Kani aa trimithulaki atheetham ina varu ani Siva puranam chepthundi alanti devudu okko rakamaina matham vachinapudu varu poojinchukunay roopam lo vastharu adi arthamcheskonna ramanada maharshi ni enduku evaru artham cheakovatledu we are different ani feel authunaru andukay maharshi gari matalu artham avatledu

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 ปีที่แล้ว

      Avuna alantappudu Maha Vishnu ni, Seethamma ni Ramayya thandrini matalu anakudadu

    • @murallemohan5918
      @murallemohan5918 ปีที่แล้ว

      Yes madam

  • @indian9558
    @indian9558 2 ปีที่แล้ว +1

    Best Business in our Country of these Song Babas 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @harekrishnak1437
    @harekrishnak1437 6 ปีที่แล้ว +1

    Are tokka mee channels vademaina istunnada

  • @manchusudhakarbizili3668
    @manchusudhakarbizili3668 3 ปีที่แล้ว +4

    కరాటే కళ్యాణి అక్కని తల్లి దండ్రులు గాలికి వదిలేసినట్టున్నారు

  • @kadimisurendra
    @kadimisurendra 6 ปีที่แล้ว +1

    వాడి సంగతి సరే నువ్వు గడ్డం పెంచుకొకపోతే 10th class కూడా pass అయ్యవని చెప్పలేం. నీ భాష నీ వలకం అలా వుంది,నువ్వు కూడా పందితుదంటా😌,మన్మధ రాజా..

  • @darlagopi7466
    @darlagopi7466 4 ปีที่แล้ว +3

    కళ్యాణి సినిమాలో ఆఫర్లు రాకపోవడంతో బాదపడుతూంది