singer మధుప్రియ గుడి తలుపులు మూసి...తప్పే కదా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 354

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 10 วันที่ผ่านมา +93

    అమ్మ మీరు చెప్పింది వాస్తవం, ఈ గాడిదలకు బుద్ధి జ్ఞానం రావాలని కోరుకుంటున్నాను

  • @BobbalaKrishnaveni-mn2ii
    @BobbalaKrishnaveni-mn2ii 11 วันที่ผ่านมา +65

    జై శ్రీ రామ్ కరెక్ట్ గా చెప్పారు అమ్మ. వినాశ కాలే విపరీత బుద్ధి.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 11 วันที่ผ่านมา +92

    ఆ తప్పిదానికి బాధ్యులను గుర్తించి నియంత్రించాలి.

  • @padmajab2036
    @padmajab2036 11 วันที่ผ่านมา +170

    వినాశ కాలే విపరీత బుద్ధి

  • @rajuthammala7317
    @rajuthammala7317 11 วันที่ผ่านมา +84

    ధర్మం పైన అవగాహనా లేని అధికారులు ఉంటే ఇలానే ఉంట్టుంది. తల్లి ధర్మాన్ని అనుసరించి పాటించే వారిని అధికారులు గా నియమించాలి. అప్పుడు ధర్మం రక్షంపబడుతుంది. 🙏

  • @sridevi5862
    @sridevi5862 11 วันที่ผ่านมา +71

    అలాంటి set వేసుకోవచ్చు కదా వీలుంటే. Avunammaa చాలా బాగా చెప్పారు తల్లీ. మీ వేదనలో అర్థం ఉంది

    • @sudheer-py9wv
      @sudheer-py9wv 10 วันที่ผ่านมา +2

      expenses ani direct original ni video tisesaru

  • @ABC-Bhaktii
    @ABC-Bhaktii 10 วันที่ผ่านมา +34

    అదే పరిస్థితి చర్చిలో లేదా మసీదులో జరిగితే, వారి నాయకులు ఎలా స్పందిస్తారో.. అందుకే వాళ్లకి మరియు వాళ్ల దేవునికి అంత గౌరవం ఉంటుంది.
    Great video

    • @padmalathahk7815
      @padmalathahk7815 10 วันที่ผ่านมา +4

      Pogaalamu dapurinchina vare ilanti panulu chestharu

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 11 วันที่ผ่านมา +285

    తెలంగాణా వచ్చుడో ఏమో గాని ఈ మధుప్రియ,మంగ్లీ,సత్తి,అడ్డమైనవాళ్ళు బాగుపడ్డారు..తెలంగాణా కల్చర్ ని పాడుచేశారు

    • @PrEmKuMaRreDapaKa
      @PrEmKuMaRreDapaKa 10 วันที่ผ่านมา +18

      ​@@durgamvenkat7314 మీరన్నది నూటికి నూరు శాంతం వాస్తవం బ్రదర్ 👍👍

    • @yaswanthsagar4355
      @yaswanthsagar4355 10 วันที่ผ่านมา +29

      శివ జ్యోతి (సావిత్రి) ని మరిచిపోయారు.

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 10 วันที่ผ่านมา

      @@yaswanthsagar4355 avunu

    • @jyothsnaraoangarakala3377
      @jyothsnaraoangarakala3377 10 วันที่ผ่านมา +5

      Mangli belongs to a.p

    • @timmarajuvenkataramanamurt7021
      @timmarajuvenkataramanamurt7021 10 วันที่ผ่านมา

      Telangana amaraveerula nu girti pettulondi😮

  • @kandulasridevi5220
    @kandulasridevi5220 11 วันที่ผ่านมา +44

    Baaga cheparu Amma

  • @CHIRIKALLIGOPAL
    @CHIRIKALLIGOPAL 9 วันที่ผ่านมา +7

    🕉️ఓమ్ నమఃశివాయ 🚩🕉️🔱 చాలా బాగా చెప్పారు మన ధర్మం కోసం చాలా మంది తెలియదు చిన్నపటి నుండి మన పిల్లలకు తెలియచేయలి

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu 11 วันที่ผ่านมา +128

    మొత్తం తప్పంతా ఆగుడి మేనేజ్మెంట్, ఈ. ఓ. గార్లదే. అర్చకులు వద్దని , తప్పని వారించినా కూడా అర్చకులను చులకన చేస్తారే తప్ప పట్టించుకోరు. అధికారులకు బుద్ది ఉండాలి. మధుప్రియకు ఇంగితజ్ఞానం ఎప్పుడు వస్తుందో మరి. తప్పు చేసిన దానికి క్షమాపణలు చెప్పాలి. పైగా ఏదైనా తప్పు జరిగితే సంప్రోక్షణ చేస్తారుగా కాబట్టి సంప్రోక్షణ చేసుకోండి, షూటింగ్ చేసుకోనివ్వండి ఏమౌతుంది ? అని అర్చకులను నోరెత్తనివ్వరు.

    • @durgak9122
      @durgak9122 11 วันที่ผ่านมา +6

      Tappu cheyatam sorry chdppatam enduku

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 11 วันที่ผ่านมา +7

    Avunandi Hema garu .meeru cheppindi chaala correct andi . kaaleshwaram maa uru chennoor ki chaala daggara andi .mem chaala saarlu vellam . Adbhutaga untundi . Gharbha gullo nijam gane evvaru ki anumati ni ivvoddu. 👍👍👏👏🙏🏻

  • @yarlagaddavara
    @yarlagaddavara 11 วันที่ผ่านมา +41

    దానికి ఇంకా బుధ్ధి రాలా! ఒకసారి దాని బతుకు ప్రశ్నార్థకం అయ్యింది.ఏదో ఆరోజు దేముడు దయవల్ల జీవితం చక్క పడింది....ఈసారి సంక నాకి పోతుంది. దాని ఏకిలి తనం దాన్నే కాల్చుతుంది...బే రెడీ.

    • @plp6161
      @plp6161 11 วันที่ผ่านมา +11

      అలా అనకండి. తప్పు తెలుసుకుని ఇంకా అలా చెయ్యకుండా, సంప్రదాయాల మీద గౌరవం పెంచుకుంటే మంచిది.

    • @NK-th8mi
      @NK-th8mi 10 วันที่ผ่านมา +1

      @@yarlagaddavara nijam cheppalante, thappu thelusukuni, marchukunna vallaki moksham vachina ashcharyam ledu, kani dharunamga shapanardhalu pettina vallaki moksham emo gani swargam kooda doubt eh.

  • @sistanarsimham1487
    @sistanarsimham1487 10 วันที่ผ่านมา +18

    దాని ఫలితం త్వరలో అనుభవిస్తుంది

  • @manjulathag4298
    @manjulathag4298 11 วันที่ผ่านมา +51

    ఎవరు ఈ షూటింగు కు కారణం అయ్యారో వారి కి ఇదే ఆఖరి పాట కావాలి అని కోరుకుంటున్నాను

  • @janardhanraovema6767
    @janardhanraovema6767 11 วันที่ผ่านมา +8

    Amma Mee pada padmamulaku satha koti vandanamulu.
    Meeru hindhutvam kosam chala chala ante chala prakuduladutunnaru, Mee vedio kuda cheppalanede direct ga cheputtunnaru, kabbati abhivandalu,

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 10 วันที่ผ่านมา +19

    గర్భాలయం లోనికి పురోహితులు తప్పక ఎవరూ ప్రవేశించారాదు, ఏ దేవాలయంలో కూడా స్వామిని ఫోటోలు తీయకూడదు.

  • @charitrabhimani
    @charitrabhimani 11 วันที่ผ่านมา +120

    ఏముంది అమ్మ ఇంకా బాగా మేకప్ వేసుకొని సారీ చెబుతూ ఇంకో వీడియో తీస్తారు వచ్చే లైక్స్ వ్యూస్ ముందు ఈ పాపపుణ్యాలు తో వాళ్లకు ఏమి సంబంధం. వాళ్ళు సెలబ్రిటీస్ మేము చాలా గొప్ప అనుకుంటూ బ్రతికేవాళ్ళు

    • @HymavathiD-og6bp
      @HymavathiD-og6bp 11 วันที่ผ่านมา +1

      Veelu aa bhagavantudu mundu chala alpuli

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala 10 วันที่ผ่านมา

      @@charitrabhimani
      Correct

    • @timmarajuvenkataramanamurt7021
      @timmarajuvenkataramanamurt7021 10 วันที่ผ่านมา

      Bidhi leka ilati panulu

    • @ramanikonduri3681
      @ramanikonduri3681 10 วันที่ผ่านมา

      కాస్త పేరు రాగానే పెద్ద తోపులు అనుకుంటారు అసలు దేవస్థానం వాళ్ళు ఎలా అనుమతి ఇచ్చారు ఏముంది మళ్ళీ తప్పు అయింది క్షమించండి అని అడుగుతారు అసలు నాకు తెలీక అడుగుతా ఇతర మతస్తులు హిందూ దేవుళ్ళని అవమానిస్తునరు అంటారు ముందు మరియాదా అనేది హిందూ దేవాలయ శాఖల వాళ్ళు కాపాడాలి

    • @aswysamy138
      @aswysamy138 8 วันที่ผ่านมา

      Veelu bhagavanthude kaadu mana mundu koodaa alpuleee​@@HymavathiD-og6bp

  • @thulasidivi1463
    @thulasidivi1463 11 วันที่ผ่านมา +25

    Viswa Hindu Parishat should take this issue up and investigate and come up with standards to be maintained in all our temples. Please do something Hemamalini garu. Lots of Hindus are upset about abuses in Temples. Thanks for the eye opening video and your concern about our temples 🙏

  • @nirmalakakani7983
    @nirmalakakani7983 10 วันที่ผ่านมา +5

    Nijamenamma chala padu chestunnaru. Elantivi shaminchakudadu

  • @sahasramlectures429
    @sahasramlectures429 11 วันที่ผ่านมา +14

    Amma please do వీడియో on పితృ దోషాలు

  • @kanna3935
    @kanna3935 11 วันที่ผ่านมา +37

    Mee lanti vaallu inka chaala mandi kaavali amma

  • @Gstguudthat
    @Gstguudthat 11 วันที่ผ่านมา +14

    సామాన్య ప్రజలకు ఒక ధర్మం,వున్న వాడికి ఒక ధర్మము , ( స్పెషల్ దర్శన్) పెట్టినప్పటి నుండి దేవాలయాల్లో అపవిత్ర జరుగుతుంది
    శని భగవానుడు,రాహు మీన రాశి లో వచ్చేముందరే జరుగున్న తతంగం ఆంత క్లీన్ చేయటానికి ఒక సందర్భం అవసరము ,సో క్లీనింగ్ ప్రాసెస్ to be started soon ❤😅

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 11 วันที่ผ่านมา +9

    Correct ga chepparu namaste

  • @saritalinga4611
    @saritalinga4611 11 วันที่ผ่านมา +11

    Correct ga chepparu amma 🙏

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 11 วันที่ผ่านมา +10

    Telangana lo Shivalayallo andarinee anumathistharu. Menu Kaleswaram vellinappudu maa andarini lopaliki ranichcharu. Devudini thaki mokkukovachchu.

  • @swathiram7585
    @swathiram7585 11 วันที่ผ่านมา +17

    Amma meelantivallu Inka unaru kavuna mana dharmam Inka batikeundi

  • @Ramya34-g7x
    @Ramya34-g7x 9 วันที่ผ่านมา +3

    వచ్చే మహాశివరాత్రి కోసం సాంగ్ షూటింగ్ చేశారు అక్కడ, ఏది ఏమైనా మన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాస్తవం.
    మేము రుద్రాభి షేకం చేయించుకున్నప్పుడు పంతులు గారు పొద్దున్న నుండి సాయత్రం వరకు ఉపవాసం ఉంచి సాయంత్రం సంధ్య సమయం లో చేశారు, శివయ్యకు అభిషేకం చేసేటప్పుడు నా భర్త చేతిని పట్టుకో అని చెప్పి,చేయించారు, ఆడవాళ్ళు తాకరాదు అంట.
    🚩🕉️ ఓం నమః శివాయ 🕉️🚩

  • @RKMUDIRAJKALYANI
    @RKMUDIRAJKALYANI 9 วันที่ผ่านมา +2

    Super ga chepparu amma

  • @pakkinageswararao.3722
    @pakkinageswararao.3722 11 วันที่ผ่านมา +18

    మధుప్రియ కి అతినమ్మకం ఎక్కువ.తనకుతానే గొప్ప సెలబ్రిటీలా ఫీల్ అయిపోతూ వుంటుంది.ఒకప్పటి మధుప్రియ కి,ఇప్పటి మధు ప్రియ కి చాలా తేడా ఉంది.ఆ మధుప్రియను చూస్తే అయ్యో పాపం అనిపించేది.ఈ మధుప్రియ నీ చూస్తే ఇలా తయారయ్యిందేమిటి అనిపిస్తుంది.ఎదిగేకొద్దే వొదిగి వుండలనే విషయాలు ఇప్పటివాళ్ళు మరిచిపోతున్నారు.

  • @surekhakallem9482
    @surekhakallem9482 11 วันที่ผ่านมา +26

    Avunu amma chala vipareethalu jarugutunnayi😢

  • @ArunaKolipyaka-e1q
    @ArunaKolipyaka-e1q 11 วันที่ผ่านมา +5

    Amma Dakashanamurthi matram chepadi amma plzzzz

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 11 วันที่ผ่านมา +1

    🕉️🔱Om ArunachalaEswaraya Namaha 🔱🕉️⛰️👣🌷🌷🌷🙏🙏🙏👏👏chala chakka ga vivarincharu andi

  • @tulasikantheti2660
    @tulasikantheti2660 11 วันที่ผ่านมา +15

    100 percent correct Amma meeru matladinadi

  • @thulasiroygb4631
    @thulasiroygb4631 10 วันที่ผ่านมา

    Chala baga çheppàru madam

  • @surekhakallem9482
    @surekhakallem9482 11 วันที่ผ่านมา +26

    Shivayya kshminchu
    🙇 Tandri 😢🙏🕉️🚩

    • @BHAIRAVAREDDYPAIDI
      @BHAIRAVAREDDYPAIDI 11 วันที่ผ่านมา +4

      @@surekhakallem9482 ఎవ్వరిని క్షమించకు శివ్వయ్య తప్పు చేసిన వారిని ఆ తప్పుని తప్పు అనని వారిని ఇరువురిని గట్టిగ శిక్షించు..

  • @shreeker0725
    @shreeker0725 10 วันที่ผ่านมา +5

    Meeru correctga chepperu
    Mana vaallaki alantivi teliste manamu enduku ila vuntamu

  • @siamims4841
    @siamims4841 10 วันที่ผ่านมา +10

    అక్కడ పూజారిని బలి పశువుని చేసి ఉద్యోగంలోంచి తీసేస్తారు ఇప్పుడు...

  • @youtubejonny1715
    @youtubejonny1715 9 วันที่ผ่านมา

    Amma Garu, MI ko dhanyvad lu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darshta.ff1569
    @darshta.ff1569 9 วันที่ผ่านมา +1

    Amma chala baga chepparu,correct ga chepparu

  • @rkbl3800
    @rkbl3800 11 วันที่ผ่านมา +7

    జై శ్రీ రామ్

  • @chinnukurapati7261
    @chinnukurapati7261 7 วันที่ผ่านมา +1

    🙏🕉️ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏..

  • @chejarlanagamani4074
    @chejarlanagamani4074 9 วันที่ผ่านมา +1

    Hii mam chala baga chepparu
    Oka chinna naku telisina vishayam cheptunna medam memu vellinapudu andarini garbalayam loki vellamu linganni kuda takamu vachina prati okkaru abishekam chesaru medam
    But photos videos not allowed ani board untundi entrance loo🙏🙏

  • @ChanduNallamilli
    @ChanduNallamilli 11 วันที่ผ่านมา +2

    Amma sankamatam tadepally ellali root ekada digali chepandi

    • @lavanyamantena5361
      @lavanyamantena5361 11 วันที่ผ่านมา

      Tadepalli goodem.... Near Tanuku....

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti 10 วันที่ผ่านมา +2

    Jai sriram 🚩🌺🙏

  • @TejaKulkarni
    @TejaKulkarni 11 วันที่ผ่านมา +3

    Hi. Amma

  • @NK-th8mi
    @NK-th8mi 10 วันที่ผ่านมา +1

    Amma nijamga garbhalaydloki vellakoodada, kanu nenu konni garbhalaydlloki vellanu.

  • @venni0019
    @venni0019 10 วันที่ผ่านมา +4

    ప్రతి హిందువు కి మహా పుణ్యక్షేత్రమైన కాశీ ఉజ్జయిని లాంటి జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల నుంచి లైవ్ టెలికాస్ట్ మరియు అక్కడి అర్చకులు గర్భగుడి లోంచి షార్ట్ వీడియోలు తీసి పెట్టినప్పుడు సామాన్య భక్తులకు అగమ ఆచారాల గురించి తెలియజేయాల్సిన అర్చకులు ఇలా చేస్తున్నప్పుడు సామాన్య మానవుడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి ....... ఏదో ఆత్రుత కు వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబ్ పెరుగుతాయని సోషల్ మీడియాలో తన ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు ..... దయచేసి ముందు లైవ్ టెలికాస్ట్ నిలిపివేయడం అనగలరు

  • @TheNandyala
    @TheNandyala 11 วันที่ผ่านมา +3

    Archakulaki antha amount muttindi

  • @vasavichintha2161
    @vasavichintha2161 11 วันที่ผ่านมา +6

    Madhupriyani ameki sahakarinchinavallanu shikshinchali malli malli jaragakunda vuntai

  • @LalithaValipe
    @LalithaValipe 11 วันที่ผ่านมา +3

    Om namah shivaya 🙏🙏 antha aayane chusukuntaru amma 🙏🙏anni choosthune untaru🙏🙏

    • @Pra-by1id
      @Pra-by1id 11 วันที่ผ่านมา

      @@LalithaValipe అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే మనము తిని కురూర్చుందామ అండి

  • @ch.murthychundru2712
    @ch.murthychundru2712 5 วันที่ผ่านมา

    ఓం నమశివాయ. వినాసకాలే విపరీతబుద్ధి మొదటిగా అధికారులకి తరువాతవీడియో తేయించినవాడికి పాడినదానికి పాపంచుట్టుకోకమానదు ఖర్మానుభవించక తప్పదు జై పరమేశ్వర

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 11 วันที่ผ่านมา +3

    Jai Shree Ram

  • @kolaparthiradhikarani3240
    @kolaparthiradhikarani3240 11 วันที่ผ่านมา +2

    Kaleswaram lo garbha gudiloki abhushekam ticket theesukunte andarini allow chestharu madam.

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 11 วันที่ผ่านมา +4

    ఓం నమః శివాయ

  • @athmabellamkonda1568
    @athmabellamkonda1568 10 วันที่ผ่านมา +2

    Namaste amma.amma bayata pichhi mokkala madyalo thulasi mokka vundi aa mokkami arubayata chetladaggara kundilo naatukovacha dayachesi తెలుపగలరు

  • @vasavichintha2161
    @vasavichintha2161 11 วันที่ผ่านมา +4

    Jai Srimannarayana🙏

  • @RanJithRTR9
    @RanJithRTR9 10 วันที่ผ่านมา

    We Support You Madam

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 10 วันที่ผ่านมา +4

    హర హర మహాదేవ శంభో శంకర నమో నమః ఓం శ్రీ మాత్రే నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై హింద్ జై తెలుగు తల్లికి జేజేలు

  • @vallikumariinguva2812
    @vallikumariinguva2812 9 วันที่ผ่านมา

    Amma kaleswarudu kalaswaroopudu samadhanam cheppi theeruthadu

  • @ThinkPositive-369
    @ThinkPositive-369 5 วันที่ผ่านมา

    U r 💯 right andi
    జ్ఞానం లేని ప్రతిభ వ్యర్ధం. సింగర్స్ కొంత మంది అనాలోచితంగా ఏది పడితే అది చేస్తున్నారు ..పోటీ ఫీల్ అయ్యి

  • @manimiracles9803
    @manimiracles9803 10 วันที่ผ่านมา +1

    అమ్మ నేను ఏదైనా విద్య... ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను.. నాకు సరైన గురువు దొరకడం లేదు.... మీకు తెలుసా ఎవరైనా ఉంటే చెప్పగలరా.... ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను.. కుండలిని సాధన చేయాలనుకుంటున్నా.... సహాయం చేయగలరా🙏🙏🙏🙏

    • @AnirudhAnumula
      @AnirudhAnumula 10 วันที่ผ่านมา

      అలాంటివి నిజంగా ఏమీ ఉండవు మూడ నమ్మకాలు చక్కగా వొళ్ళు వంచు పని చేసుకో డబ్బులు సంపాదించి కూడు తిని బజ్జో

  • @phimabindu191
    @phimabindu191 10 วันที่ผ่านมา

    Amma memu kalasam pedatam Pooja mandiram lo Anni rojulaki okasari marchali koncham chepandi please

  • @sree.a880
    @sree.a880 4 วันที่ผ่านมา

    Annamayya cinema ni kuda thirumala setting vesi chesaru...sevakulake aa arhatha undi kabatti...ee madhupriya ki emina spl ah

  • @lakshmikakumani1382
    @lakshmikakumani1382 9 วันที่ผ่านมา

    Correct ga chepparu

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 10 วันที่ผ่านมา

    Karakulanu shikshinchali Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏

  • @lokeshseelam652
    @lokeshseelam652 10 วันที่ผ่านมา +1

    Akka pitru Dosham ante enti dhani ela nibaron hukovalii akka

  • @mallikarjunmadapathi4970
    @mallikarjunmadapathi4970 10 วันที่ผ่านมา

    Amma memu kuda velamu kani maku gudello darshanam sarega cheyanivaledu netusthunaru akada unavallu

  • @chandukala8914
    @chandukala8914 10 วันที่ผ่านมา +1

    Money tesukoni aamenu allow chesuntaru mam. Asal ala veltaru garbagudiloki?

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 10 วันที่ผ่านมา

    అమ్మ నమస్కారం మేము మీ వీడియోస్ చాలా వరకు చూశాను చాలా వరకు అనుమానాలు నివృత్తి అయినాయి నాకు ఇంకో అనుమానం వచ్చింది అమ్మ మీకు కుదిరినప్పుడు చెప్పండి ఇప్పుడు లలితా సహస్రనామం పైకి చదివితేనే చదివినట్టు లోపల మనసులో పూజా గదిలో కూర్చొని చదువుకోవచ్చు ఎందుకంటే నేను కొత్తగా చదవ బోధన తప్పులు దొర్లితే ప్రమాదం కాదమ్మా పైకి చదివితే దోషం అంటున్నారు లోపల చదివితే దోషం అవదు నెమ్మదిగా సర్దుకోవచ్చు అని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు ఇలా చదివినా పైకి చదివినా చదివిన ఒకటేనా వివరముగా చెప్పండి లోపల చదివిన పైకి చదివిన చదివినది చదివినట్టే అవుతదా

  • @lavanyae8465
    @lavanyae8465 11 วันที่ผ่านมา +5

    🙏om namah shivaya

  • @raajanreddy4956
    @raajanreddy4956 10 วันที่ผ่านมา

    Gajula chappudu intlo undali kada🎉🎉🎉

    • @MaheshMahesh-ol4pc
      @MaheshMahesh-ol4pc 10 วันที่ผ่านมา

      ఆవిడ చాలా వీడియోస్ లో చెప్పారు .యెందుకు వాళ్ళకి ఆనవాయితీ లేదు అని

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 10 วันที่ผ่านมา

    మూలమూర్తులకు భక్తులు అర్చకులసహాయముతో స్వయముగాఅభిషేకము చేసుకోవచ్చు అమ్మగారు.గణపతి.

  • @julakantinagaraju7960
    @julakantinagaraju7960 11 วันที่ผ่านมา +6

    Register a case against the Temples pujaries who allowed Madhu Priya to make a vedio at the Panavattam

    • @plp6161
      @plp6161 11 วันที่ผ่านมา +1

      First you should understand who has the right to give permission. It's in the hands of Executive officer. Stop blaming temple pujari garu.

  • @rakmabai9647
    @rakmabai9647 4 วันที่ผ่านมา

    Andhuke Devalayalu dharma karthala chethiloki ravali. Mana devalayalanu maname nadupukovali

  • @shalinichakkirala9326
    @shalinichakkirala9326 11 วันที่ผ่านมา

    Amma nenu ramayanam parayanam cheyali anukuntunanu 41 days mandalam chesthy manchidhi ani amma andhueky rojuki enii sarga lku parayanam cheyali koncham dayachesi aa list naku chepamdi amma nenu sradhaga chesukuntanu pls amam

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 11 วันที่ผ่านมา +2

    శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి స్పర్శ దర్శనం ప్రతి ఒక్కరు తాగుతారు కదా మరి అది ఎందుకు అలా వచ్చింది
    ప్రయత్నం వేరు ఆకుల శాస్త్రం వేరు అందువల్లే మనం వెనుకబడి పోతున్నాం సృష్టి ధర్మం ప్రకారం ధర్మ సామర్థ్యం అనకుంటే ఆ కార్యం నిర్వర్తించవచ్చు అందువల్లనే మన దేశాన్ని వేరే మతాలు పరిపాలన చేస్తున్నాయి మనకున్న జ్ఞానాన్ని మనం 10 మందికి ఫంక్షన్ వాళ్లు అందరికీ పంచుతారు అదే మనకు ఉన్న తేడా
    మరొకసారి పురోహితం వేరు వేదం వేరు శాస్త్రాలు వేరు
    కానీ వాళ్లు ఆలయంలో ఆమెను తీసుకురావటం ఆమెకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇవ్వటము నూటికి నూరుపాళ్ళు తప్పు
    అంతేగాని మన స్వామి వారిని కూడా లైవ్ లో పదిమందికి పంచ గలగాలి ఎక్కడో అమెరికాలో ఉంటారు ఇక్కడ మనం లైవ్ తీసి పంపించావ్ అనుకో చక్కగా నిద్ర లేవగానే చూసుకుంటారు ప్రతిదాంట్లో పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది అందుకనే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మ సామర్థ్యం కలిగిన పని ఏదైనా చేయవచ్చు అధర్మంగా ఏది చేయకూడదు ఓం నమశ్శివాయ పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి గుణగణ సౌభాగ్య సంపద పదిమందికి పంచ వలయం ఇది ఈశ్వరుని యొక్క తత్వము 5:29 🙏🏼 5:29

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 7 วันที่ผ่านมา

    FIRST AA TEMPLE EO NI, PRADHANA ARCHAKUDNI DISMISS CHEYYAALI

  • @samhithagradcma9069
    @samhithagradcma9069 11 วันที่ผ่านมา

    Kaleswaram lo na chinnappudu anadariki allow undi Madam, mana chethullthone abhishekam cheyinchi akkadanundi oche damarukam and Ganga sounds vinipinche varu....mem family abhishekam chese vallam.
    Ippudu ela undo theleedu but photos evvaru theleedu!

  • @ammananna-q8c
    @ammananna-q8c 11 วันที่ผ่านมา +1

    Naku jarigina anubhavam amma 2 months back nenu nashik vellinappudu devalayala daggara photos teeyavaddhannaru kani nenu pujariki teliyakunda teesanu one week taruvatha phone mottham reset ayipoyi photos mottham poyai devulla mahima ala untundhi taruvatha nundi nenu photos tiyyatam manesanu

  • @SatyanarayanaB-m3n
    @SatyanarayanaB-m3n 11 วันที่ผ่านมา +2

    Yamalokam Chustademo urgentga Arcakuluguda kalasi potharu

  • @sais3127
    @sais3127 9 วันที่ผ่านมา

    Amma namaste meru cheputunaru bane vundi kani, Kashi lo shivuniki abhishekam chestaru a devulu kalisi vunnapudu manamu enta andi, oka ammai gurunchi konni msgs ela vunayo chudandi, a place lo mana ammai vunte 🙏

  • @JahnaviReddy-vw8jn
    @JahnaviReddy-vw8jn 10 วันที่ผ่านมา

    Maa inti pakkana brahmasuthra lingam undi andi akkada tappithe inka ae lingam aadavallu taaka koodadu

  • @peddikalyani4202
    @peddikalyani4202 10 วันที่ผ่านมา +2

    Appudu mangli AP lo Kalahasti lo chesindi
    Ippudu eme TG lo kaleshwaram lo

  • @JagruthiKarri
    @JagruthiKarri 11 วันที่ผ่านมา +3

    🙏🙏🙏🙏

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 9 วันที่ผ่านมา +2

    బాగా చెప్పారు అమ్మ 👌👍👏🙌🙏

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 10 วันที่ผ่านมา

    OM NAMAHA SHIVAYA

  • @tejaswidesaboina5992
    @tejaswidesaboina5992 11 วันที่ผ่านมา

    Amma naa sanedham teerchandi amma .kalalo devudulu kalalo vasthunnaru amma ,vallu kanipinchali anukuntune kanipisthara.manam vallani thaluchukuntam kabbati adhe kalaloki vasthundha Amma enthakamundhu kuda adiganu amma kala ki ardham cheppamani .okasari reply ivvandi amma

  • @Hindhu833
    @Hindhu833 10 วันที่ผ่านมา

    Garbhalaya thalupulu mooya daniki aakayam dani thatha da janalevarulera akkada thanni tharamataniki?

  • @auaramesh1304
    @auaramesh1304 11 วันที่ผ่านมา +6

    ఏ తప్పు అయినా చేయవచ్చు హిందూ ధర్మం లో అని వారి భావన... సెలబ్రిటీలు అందరు ఇదే పని...

  • @27jram
    @27jram 11 วันที่ผ่านมา +1

    DARIDRAM AMMA mana kharma... First Bhakti TV vallu start chesaru garbhalaya shooting eppudu all YOU TUBERS andaru shoot chesestunnaru .. manam mobile chustuntee vachi bhayapedataru

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 11 วันที่ผ่านมา +1

    Vallubalisikottukumtunnaru

  • @arunakumari3752
    @arunakumari3752 11 วันที่ผ่านมา +6

    Ee magly vanti vari gurinchi correct ga chepparu.

  • @TheNandyala
    @TheNandyala 11 วันที่ผ่านมา

    EV ku antha kittindi

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 11 วันที่ผ่านมา +12

    అర్చకులది మరియు అధికారులదే తప్పు. ప్రభుత్వం ఏమి చేస్తుంది వెంటనే అధికారుల మీద అర్చకుల మీద మరియు వీడియో తీసిన వారందరిని వెంటనే శిక్షించ వలెను

    • @plp6161
      @plp6161 11 วันที่ผ่านมา

      ఇక్కడ అర్చకులకు ఏం సంబంధం లేదు కదా. ఎక్స్యూటివ్ ఆఫీసర్లు అనుమతి ఇస్తారు. వారు ఇచ్చాక అర్చకులు పాటించాల్సిందే కదా. అదే కదా మన సిస్టమ్.

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 11 วันที่ผ่านมา

      Sir endowment employees chala Mandi kirasthani le vallu poojarulani titti ee Pani cheisthunnaru.

    • @jnanakarthikvedula4535
      @jnanakarthikvedula4535 10 วันที่ผ่านมา

      Archakulu chepte enta mandi vintunaru? Annitiki archakulani anakarledu,adhikaruladi tappu.

  • @Pochine_pali_patu_sarees
    @Pochine_pali_patu_sarees 8 วันที่ผ่านมา

    అమ్మ బాగా చెప్పారు మీరు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి మన సనాతన ధర్మాన్ని కాపాడండి

  • @saradav9287
    @saradav9287 3 ชั่วโมงที่ผ่านมา

    Ee madhu priya chaala pogaru ga singer kalpanani notikochinatlu thittindi ee madhu priyaki chaalapogaru

  • @aparnagattupalli7071
    @aparnagattupalli7071 11 วันที่ผ่านมา +1

    Enno temples aadarana lekunda padi unnaayi. Alaanti temples lo shoot chesthe aa temples ki sahaayam chesinattu untundi

  • @LakshmiNarusu
    @LakshmiNarusu 11 วันที่ผ่านมา

    Akkadi management antha matham puchukunna vaallemo,vaallaki emi thelusu demudi viluva ?

  • @aparnagattupalli7071
    @aparnagattupalli7071 11 วันที่ผ่านมา

    Asalu aa ammayiki nijanga bhakthi unte aa ammayi ala cheyyadaaniki oppukokoodadu