డాక్టర్ గారు నమస్తే చాలా చాలా సూపర్ గా జవాబులు చెప్పారు యాంకరింగ్ గారికి కూడా నమస్కారం చాలా సూపర్ గా కొశ్చన్స్ చేశారు అన్ని సూపర్ ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ గారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ గురించి ఇంత మంచి వీడియో చూసినందుకు విన్నందుకు ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
AI అనేది మనిషి సృష్టిస్తున్న నూతన జీవన సరళీకరణ కు.. ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. బాహ్యంగా కనిపించని కొన్ని ప్రమాద కర.. పరిణామలకు అంతే ఆస్కారం ఉన్నది.. హృదయ స్పందనకు - మేధస్సు శక్తికి మనిషి నిత్యం ఊగిసాలాడుతూ గమనించ్చే మనిషికి.. కాల ప్రవాహంలో.. కీలు బొమ్మ (AI ).. తో... నూతన విషయాలతో కుస్తీ పడుతూ జన జీవన స్రవంతిలో ప్రశ్నర్ధకంగా మరే దారులే కొనితెచ్చుకుంటున్నాడు..( కృత్రమ మేధా AI )...మనిషి జీవన మనుగడకు ("ఆసిధార వ్రతం = రెండు వైపులా పదునైన కత్తి..).. లాంటిది... వినియోగం బట్టే విస్తరణ.. విద్యావంతులు, మేధావులు.. ఆ విషయాన్నీ గమనించగలరు 🙏
As u said AI is going to do wonders why Scientists couldn't not do research on HIV, AIDS, LUNG CANCER & SO Many diseases which r not completely cured . I'm sorry if my feeling is wrong
డాక్టర్ గారు నమస్తే
చాలా చాలా సూపర్ గా జవాబులు చెప్పారు
యాంకరింగ్ గారికి కూడా నమస్కారం
చాలా సూపర్ గా కొశ్చన్స్ చేశారు
అన్ని సూపర్ ఆన్సర్స్ చెప్పారు డాక్టర్ గారు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ గురించి
ఇంత మంచి వీడియో చూసినందుకు విన్నందుకు
ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
Very useful information
Dr very intaligent and use Full information to
Super information
Prathi marpu konthamandhiki nachchadhu, kani chalamandhiki vupayogapaduthundhi. AI valla chala melu jaruguthundhi.
Pl. talk in mother tongue,it should be understood normal people also, AI is good information for all ,merits & demerits TQ
Mother ledu fathers anta anglelyoudu kada, andu valla.
AI అనేది మనిషి సృష్టిస్తున్న నూతన జీవన సరళీకరణ కు.. ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. బాహ్యంగా కనిపించని కొన్ని ప్రమాద కర.. పరిణామలకు అంతే ఆస్కారం ఉన్నది.. హృదయ స్పందనకు - మేధస్సు శక్తికి మనిషి నిత్యం ఊగిసాలాడుతూ గమనించ్చే మనిషికి.. కాల ప్రవాహంలో.. కీలు బొమ్మ (AI ).. తో... నూతన విషయాలతో కుస్తీ పడుతూ జన జీవన స్రవంతిలో ప్రశ్నర్ధకంగా మరే దారులే కొనితెచ్చుకుంటున్నాడు..( కృత్రమ మేధా AI )...మనిషి జీవన మనుగడకు ("ఆసిధార వ్రతం = రెండు వైపులా పదునైన కత్తి..).. లాంటిది... వినియోగం బట్టే విస్తరణ.. విద్యావంతులు, మేధావులు.. ఆ విషయాన్నీ గమనించగలరు 🙏
సగం తెలుగు, half English. ఏదో ఒక భాషలో మాట్లాడండి. ఇలా సగం సగం అసహ్యంగా ఉంది సారు. 🙏🙏🙏
AI టెక్నాలజీ వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుద్ది
As u said AI is going to do wonders why Scientists couldn't not do research on HIV, AIDS, LUNG CANCER & SO Many diseases which r not completely cured . I'm sorry if my feeling is wrong
😂 meeku arthamaite chaala Mari maaparisthithi