Telugu Devotional Scenes | Lord Venkateshwara challenges Annamayya | Annamayya Telugu Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2016
  • Lord Venkateshwara challenges Annamayya. Telugu Devotional Scenes from Annamayya Telugu Movie exclusively on Telugu Filmnagar featuring Nagarjuna, Suman, Mohan Babu, Bhanupriya, Roja, Ramya Krishna. Directed by K Raghavendra Rao, Music composed by MM Keeravani and produced by V Doraswamy Raju.
    Lord Venkateshwara challenges Annamayya
    Suman challenges Nagarjuna that he will show him the most beautiful thing in world but Nagarjuna disagrees with him. when Suman shows him the idol of Lord Venkateshwara Nagarjuna will get amazed
    Watch Annamayya Full Movie on Amazon Prime: bit.ly/2Ubq4sm
    Click here to watch -
    Sathi Sakkubai Movie Devotional Scene -
    • Video
    Sri Shirdi Sai Baba Mahathyam Devotional Scenes - • Video
    Ayyappa Swamy Mahatyam Movie Devotional Scenes - • Video
    Nagrjuna's Annamayya Telugu Movie Devotional Scenes - • Video
    Sri Mantralaya Raghavendra Swamy Mahatyam Devotional Scenes - • Video
    Telugu Filmnagar is South India's #1 TH-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY.
    Like - / telugufilmnagar
    Subscribe - / telugufilmnagar
    Follow - / telugufilmnagar
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App store: goo.gl/JHgg83
  • บันเทิง

ความคิดเห็น • 522

  • @telugufilmnagar
    @telugufilmnagar  5 ปีที่แล้ว +58

    Watch Annamayya Full Movie on Amazon Prime: bit.ly/2Ubq4sm

  • @swamyswamy-yu6kn
    @swamyswamy-yu6kn 3 ปีที่แล้ว +87

    ఏనిసర్లు చూసిన తనివి తీరని ఒక గొప్ప చిత్రం .....ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా🙏

  • @nariprince7995
    @nariprince7995 6 ปีที่แล้ว +207

    ఆహాహ ఏమీ ఆ సౌందర్యం
    ఆ పరమాత్ముని మించిన సౌందర్యం
    ఇంకోటి లేదని ఆయన తత్వం తెలిసిన వాల్లకి మాత్రమే అవగతం అవుతుంది
    ఓం నమో వేంకటేశాయ

    • @thirupathisappide7462
      @thirupathisappide7462 5 ปีที่แล้ว +2

      Yes chala baga chepparu

    • @sandeepnarra44
      @sandeepnarra44 4 ปีที่แล้ว +5

      Elanti goppa goppa matalu goppa goppa vallu matrame chebutharu

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 3 ปีที่แล้ว +207

    3:16 సకల ప్రక్రుతికి ఆధార బూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులు ని చూస్థున్నటులు ఉంధి👌👌👏👏👏🙏🙏🙏

  • @withmyexperience4453
    @withmyexperience4453 5 ปีที่แล้ว +46

    🙏🙏🙏 సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నా..... ఆహా..... ఆహా....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar4928 2 ปีที่แล้ว +64

    కీరవాణి గారి నేపథ్య సంగీతాన్ని జన్మలో మర్చిపోలేము మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @ntrsampath
    @ntrsampath ปีที่แล้ว +46

    Ee సన్నివేశాన్ని కి ఒక #Like సరిపోదు 🙏🙏🙏...తెలియకుండానే కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి 🙏🙏🙏 #ఓంనమోవేంకటేశాయ ❤️...ఓం నమో నారాయణాయ నమః ❤️❤️... ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤️❤️❤️

  • @ashok_travel_vlogs
    @ashok_travel_vlogs ปีที่แล้ว +51

    సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లితండ్రులను చూస్తున్నట్లుంది 👌🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా

    • @vinodjaanu4344
      @vinodjaanu4344 6 หลายเดือนก่อน

      adey mana hindu samsruthi yokka gnanam

    • @mandavasrinivas1675
      @mandavasrinivas1675 4 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +76

    అన్నమయ్య సినిమాలొనే ....బెస్ట్ బెస్ట్ ...సూపర్ సీన్ ఇదే....ఫస్ట్ టైమ్ ఈ సీన్ చూసినప్పుడు... కళ్లలో నీళ్లు వచ్చేసాయి🙏😥మళ్ళీ చూడాలి అనిపించి ..ఈరోజు తొలి ఏకాదశి నాడు ఈ సీన్ చూస్తున్న.జులై ..20..2021🙏🙏🙏🙏

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 ปีที่แล้ว +5

      Shooting ekadandeee

    • @santoshdasoji2426
      @santoshdasoji2426 8 หลายเดือนก่อน +3

      నాకు చూసిన ప్రతీ సారీ కన్నీళ్లు ఆగవు.

    • @R.R.R.S.
      @R.R.R.S. 2 หลายเดือนก่อน +1

      ​​@@santoshdasoji2426అవును సార్ ఈ సీన్ చూసినా ప్రతిసారి ఆటోమేటిక్ గా కల్లో నీళ్ళు వచ్చేస్తాయి 😢😢👌👌👌👌🙏🙏👌👌👌 వాచింగ్ 13...4.2024
      శనివారం రోజున 🎉🎉🎉

    • @uma12170
      @uma12170 หลายเดือนก่อน

      Avunu

  • @satyanarayana4242
    @satyanarayana4242 2 ปีที่แล้ว +28

    ఆహా ఎంత గొప్ప సన్నివేశం చూస్తున్నంతసేపు ఎవరికీ నోటంట మాట రాదు అంతా గోవిందాయనమహా ఓం వేంకటేశాయ

  • @satyanarayana4242
    @satyanarayana4242 2 ปีที่แล้ว +62

    స్పీడ్ డ్యాన్స్ లతో పెైట్లతో ఎంతో స్పీడ్ గా వెళుతున్న రోజులవి అన్నమయ్య సినిమాతో అడ్డుకట్ట వేసి ఒక్కసారిగాశ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తి వైపు తిప్పిన సినిమా ఇది

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 4 ปีที่แล้ว +118

    కమలాసతీ ముఖ కమల కమల హిత
    కమల ప్రియ కమలేక్షణా
    కమలాసన హిత గరుడ గమన శ్రీ
    కమల నాభ నీ పద కమలమే శరణు !!

    • @satish29v
      @satish29v 4 ปีที่แล้ว +4

      Meaning cheppandi telugu lo..

    • @rampothinenionline
      @rampothinenionline 4 ปีที่แล้ว

      Canle

    • @rampothinenionline
      @rampothinenionline 4 ปีที่แล้ว

      Cancle

    • @SpirichualKreatures
      @SpirichualKreatures 4 ปีที่แล้ว +2

      @Lion Of Aryavarta Thanks for explaining. Good job 👏👍

    • @parthuh1
      @parthuh1 4 ปีที่แล้ว +3

      @Lion Of Aryavarta
      Meeku Naa Hrudayapoorvaka Dhanyavaadamulu

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar4928 2 ปีที่แล้ว +28

    ఎన్ని తరాలు మారినా ఇటువంటి సినిమా మళ్ళీ రాదు వెంకటేశ్వర నిన్ను తలుచుకొని రోజు లేదు స్వామి శ్రీనివాస శరణం శరణం ప్రపద్యే 🙏🙏🙏🙏🙏

  • @sudheeryerraguntla309
    @sudheeryerraguntla309 2 ปีที่แล้ว +36

    0:45 సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి యే నడుచుకుంటూ వస్తున్నట్లుంది 🙏.. That bgm gave us a blissful feel😇

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 ปีที่แล้ว +2

      Nijame suman garu as venkateswara swami,na bhootho na bhavishyathi

  • @srikanthpanthula6917
    @srikanthpanthula6917 3 ปีที่แล้ว +247

    ఇంకా వంద సంవత్సరాలైన ఇలాంటి మ్యూజిక్ రాదు మ్యూజిక్ డైరెక్టర్ కు 🙏🙏🙏🙏🙏

    • @sandhya461
      @sandhya461 3 ปีที่แล้ว +5

      True

    • @vara4444
      @vara4444 2 ปีที่แล้ว +9

      National award winner this Movie

    • @AnilEluka7242
      @AnilEluka7242 2 ปีที่แล้ว +4

      True

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว +7

      అందుకే కీరవాణి గారికి జాతీయ పురస్కారం కూడా వచ్చింది ఈ చిత్రానికి 🙏

    • @molugusandilya
      @molugusandilya ปีที่แล้ว +4

      కీరవాణి గారి పాదాలకి 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @ramaramarama401
    @ramaramarama401 4 ปีที่แล้ว +48

    కామి కాక మోక్షగామి కాడుగా...... గొప్ప మాట.

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 3 หลายเดือนก่อน +3

    ఈ సీన్ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లుగా వుంది. ఓం నమోవెంకటేశాయ

  • @phaneendraa930
    @phaneendraa930 2 ปีที่แล้ว +15

    Awesome Music. Goosebumps. Keeravani garu 🙏 ఈ మ్యూజిక్ బాగుంది ఆ మ్యూజిక్ బాగుంది అని జడ్జ్ చేసేంత జ్ఞానం లేకపోయినా.. మీ పాటలు విని సంగీతమంటే ఇంకా ఇష్టం పెరిగింది.

  • @MangaliSrikanthMangaliSr-rp2ce
    @MangaliSrikanthMangaliSr-rp2ce 4 หลายเดือนก่อน +2

    శ్రీ వెంకటేశ్వరా స్వామి సుమన్ గారికి నా యొక్క పాదాభివందనం.. ఓం నమో శ్రీ వెంకటేశాయ 🌹🌹🙏🙏

  • @sivangalasudha8893
    @sivangalasudha8893 2 ปีที่แล้ว +11

    ఎన్ని సార్లు విన్నా ఈ సంగీతానికి తెలుగు చరిత్రలో ఏ సంగీత దర్శకుడు సాటి రారు కీరవాణి గారు మీకు నా.....🙏🙏🙏🙏

  • @nariprince7995
    @nariprince7995 6 ปีที่แล้ว +96

    ఓ దర్శకేంద్రా
    ఏ సంపదలిత్తు
    ఏ పుణ్య కార్యంబు జేతు
    ఓ సుమనోహరా
    ఏ ఘన కీర్తిని పట్టజేతు
    ఈ సౌందర్య వీణా గాణ చిత్ర నటనా దర్శకత్వమునకు
    ఏమిచ్చి మీ ఋణముదీర్చుకుందు
    శతకోటి వందనములు తప్ప🙏🙏🙏🙏

  • @venkatathejopraveenvishnub4566
    @venkatathejopraveenvishnub4566 5 ปีที่แล้ว +73

    ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ సన్నివేశానికి

    • @saimuralikrishna946
      @saimuralikrishna946 4 ปีที่แล้ว

      Please evarynaa ee back ground song lyrics pampandi

    • @praveenv3840
      @praveenv3840 4 ปีที่แล้ว +6

      @@saimuralikrishna946 కమలాసతి ముఖ కమల కమల హీత
      కమల ప్రియా కమలేక్షణ
      కమలాసనాహిత గరుడగమనా శ్రీ
      కమలనాభా నీ పడకమలమే శరణు

    • @saimuralikrishna946
      @saimuralikrishna946 4 ปีที่แล้ว

      Thank you sir but padakamala sir chinna correction

    • @praveenv3840
      @praveenv3840 4 ปีที่แล้ว

      @@saimuralikrishna946 naku telygu lyrics dorakaledu. So english to telugu translate chesanu. So akada porapatu jarigindi. Govinda.

    • @saimuralikrishna946
      @saimuralikrishna946 4 ปีที่แล้ว

      Thanks anna

  • @rejeenareju3403
    @rejeenareju3403 2 หลายเดือนก่อน +1

    అన్నమయ్య సినిమా లో ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా ఇంక ఇంక చూడాలని అనిపిస్తోంది నాకు ఈ సన్నివేశం చూస్తూంటే మనసూ పులకించి పోతుంది ఓం నమో వెంకటేశయా 🙏🙏🙏🙏🙏

  • @brahmareddy6426
    @brahmareddy6426 5 ปีที่แล้ว +23

    Sakala Prakruthiki Aadharabutamaina Shrusti Yagnanni chestuna Thalli dandrulanu chustuna.....the best scene I Love it

  • @venkateshveeravarapu244
    @venkateshveeravarapu244 6 ปีที่แล้ว +84

    3:16 changed my life ever since I saw that beautiful scene ...What a narration Sir Raghavendra Rao Sir ... 🙏🙏🙏🙏🙏

    • @thrinadhvenkata2315
      @thrinadhvenkata2315 6 ปีที่แล้ว +3

      Venkatesh Veeravarapu good bro

    • @chandrashekarreddy6391
      @chandrashekarreddy6391 2 ปีที่แล้ว +2

      Changed my life every since i saw that beautiful scene what a film realy Great RaghavendraRao and M.M.Keeravani Garu

  • @myturn2088
    @myturn2088 11 หลายเดือนก่อน +7

    సంగీత దర్శకుడు కీరవాణి గారికి నాగార్జున గారికి ఈ సినిమా 🙏🙏🙏 ఎన్ని తరాలు మారిన ఆ ఏడు కొండల వాడి ఆశీస్సులతో చిరస్థాయి గా మిగిలిపోతుంది 🙏🙏 ఓం నమో నారాయణ🙏🙏

  • @chakravarthys3600
    @chakravarthys3600 3 ปีที่แล้ว +5

    కీరవాణి గారి సంగీతం ,విన్సెంట్ గారి కెమెరా నాగ్ acting చివరిగా KRR దర్శకత్వం . Ramakrishna కస్తూరి కన్నా అందం చూపించడం చాలా కష్టం anukuneloga కృష్ణుడితో అందాన్ని పోల్చి ఎక్కడికో తీసుకెళ్లారు e సీన్

  • @nelloreby6270
    @nelloreby6270 3 ปีที่แล้ว +11

    ఈ మూవీ నేను ఎప్పటికి మరచిపోను సూపర్

  • @radhakrishna5919
    @radhakrishna5919 6 ปีที่แล้ว +89

    Srushti Yagnalu chese pavitramaina Talli thandrula laga kanipistunnaru...🙏🙏 waah.. Raghavendra rao sir..

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +7

    సినిమా అణువణువులో భక్తి రసాన్ని chupina మీకు 🙏

  • @anjuanji2413
    @anjuanji2413 2 ปีที่แล้ว +10

    03:32 bgm 🥰only keeravani 🔥🔥🔥

  • @raghubalivada4418
    @raghubalivada4418 ปีที่แล้ว +4

    0:45 సుమన్ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుండి బయటకు వచేనపుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నా ఫోన్ కి కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నా🥰

  • @srinathk6821
    @srinathk6821 5 ปีที่แล้ว +20

    I challenge never before in Indian Cinema..Great taking, great dailogues 🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +7

    Keeravani sir Music👏👏👏👏👏
    Keeravani Sir ki,K raghavendra rao garu, Nag & Suman gariki 1000 namaskaralu.. what a great music & wonderful scene sir🙏🙏
    Goosebumps & tears came from eyes🙏🙏

  • @prudhviittem9565
    @prudhviittem9565 6 ปีที่แล้ว +23

    3:22 nundi bgm super

  • @Chshiva-xw5bd
    @Chshiva-xw5bd 5 ปีที่แล้ว +23

    3:3 excellent I love this seen my favourite dailog

  • @rkgaddam5730
    @rkgaddam5730 6 ปีที่แล้ว +133

    తెలుగు సినీచరిత్రలో మొదటి స్థానం ఇవ్వదగిన చిత్రం

    • @marreddychandra3350
      @marreddychandra3350 6 ปีที่แล้ว +2

      Nagarjuna carrier lo first place only all time great Telugu movie maya bajar

    • @krishnanallagorla
      @krishnanallagorla 4 ปีที่แล้ว +1

      S bro

    • @anoopreddy9673
      @anoopreddy9673 2 ปีที่แล้ว +1

      ​@@marreddychandra3350 mayabazar technical ga... emotional connection lo annamayya greater than any film...

    • @anandmoturi1711
      @anandmoturi1711 2 ปีที่แล้ว

      శంకరాభరణం best movie తెలుగులో

    • @anilvenky2798
      @anilvenky2798 2 ปีที่แล้ว +1

      Only for annamayya movie is great

  • @madhusudhakar5004
    @madhusudhakar5004 ปีที่แล้ว +2

    సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి దారి చూపించారు ఓం నమో వేంకటేశాయ

  • @harinathreddy7428
    @harinathreddy7428 3 ปีที่แล้ว +21

    Dis Scene i have ever Seen more emotion Comming crying cantinue comming hatsup nagarjuna

  • @the_jovial_boy
    @the_jovial_boy 8 หลายเดือนก่อน +2

    I’m a Malayalee. But this film is a pure masterpiece ♥️♥️ Specially this scene is one of the finest scenes in Telugu film Industry ♥️♥️ When Nagarjuna sees the beauty of god, I also felt very emotional.

  • @ravikumarchagalamarriravik8521
    @ravikumarchagalamarriravik8521 ปีที่แล้ว +2

    100000 percent correct chepparu.... goosebumps vasthunnai e music ki ..naa mobile ringtone kuda idhey om namo narayana and om namo venkatesayaaa Govinda Govinda ❤

  • @sudheerkumar6910
    @sudheerkumar6910 5 ปีที่แล้ว +23

    My fav scene of the movie oka director audience ni convince cheyyalante intakante best ga chufinchaleru hatsoff raghavendra rao sir.Tfi unnantavaraku ee movie oka masterpiece

    • @telugufilmnagar
      @telugufilmnagar  5 ปีที่แล้ว +1

      Thanks sudheer kumar for your love & support. Please do subscribe to Telugu FilmNagar for more latest film updates : bit.ly/TFNyt

  • @maheshgoudamaragonda8761
    @maheshgoudamaragonda8761 ปีที่แล้ว +2

    MM keeravani music 💐💐👏👏

  • @sammireddy3220
    @sammireddy3220 ปีที่แล้ว +1

    ఎంత గొప్ప భక్తి ప్రధాన దృష్య కావ్య రాజాన్ని మా కనుల ముందు..ఎన్ని సార్లు ఆనంద ఆశ్రుధారలు కారుతున్నాయో!ధన్యోస్మి స్వామీ!!ఇది తెలుగు జాతి వరం!!!

  • @chinnumamindla
    @chinnumamindla 2 ปีที่แล้ว +8

    Background music amazing🎶🎶🎶 goose bumps 🙏🙏

  • @thrinadhvenkata2315
    @thrinadhvenkata2315 6 ปีที่แล้ว +65

    Govinda Namavali
    1. Srinivasa Govinda
    2. Sri Venkatesa Govinda
    3. Bhaktavatsala Govinda
    4. Bhagavatapriya Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    5. Nityanirmala Govinda
    6. Neelameghasyama Govinda
    7. Puranapurusha Govinda
    8. Pundarikaksha Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    9. Nandanandana Govinda
    10. Navaneeta Chora Govinda
    11. Pasupalaka Sri Govinda
    12. Papavimochana Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    13. Dushtasamhara Govinda
    14. Durita Nivarana Govinda
    15. Sishta Paripalaka Govinda
    16. Kashta Nivarana Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    17. Vajramakutadhara Govinda
    18. Varahamurtivi Govinda
    19. Gopijana priya Govinda
    20. Govardhanoddhara Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    21. Dasarathanandana Govinda
    22. Dasamukha Mardhana Govinda
    23. Pakshivahana Govinda
    24. Pandavapriya Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    25. Matsya Koorma Govinda
    26. Madhusudhana Hari Govinda
    27. Varaha Narasimha Govinda
    28. Vamana Moorthy Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    29. Balaramanuja Govinda
    30. Bhouddha Kalki Govinda
    31. Venugana lola Govinda
    32. Venkataramana Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    33. Sitanayaka Govinda
    34. Srita jana palana Govinda
    35. Danava veera Govinda
    36. Dharma rakshana Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    37. Anatha Rakshaka Govinda
    38. Aapd bhandhava Govinda
    39. Aasrita rakshaka Govinda
    40. Karunasagara Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    41. Kamaladalaksha Govinda
    42. Kamitaphalada Govinda
    43. Papa vinasaka Govinda
    44. Pahi Murari Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    45. Sri mudrankita Govinda
    46. Srivat sankita Govinda
    47. Dharani nayaka Govinda
    48. Dinakara teja Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    49. Padmavati priya Govinda
    50. Prasanna murti Govinda
    51. Abhaya hasta Govinda
    52. Machcha avatara Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    53. Sankuchakradhara Govinda
    54. Saranga Gadhara Govinda
    55. Viraja teertha Govinda
    56. Virodhi mardhana Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    57. Sahasranama Govinda
    58. Sarasijanayana Govinda
    59. Lakshmivallabha Govinda
    60. Lakshmanagraja Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    61. Kasturi tilaka Govinda
    62. Kankha pitambara Govinda
    63. Garudavahana Govinda
    64. Gana lola Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    65. Vanarasevita Govinda
    66. Varadhi bandhana Govinda
    67. Eka swarupa Govinda
    68. Saptha Gireesha Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    69. Rama Krishna Govinda
    70. Raghukula Nandana Govinda
    71. Pratyaksha deva Govinda
    72. Parama dayakara Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    73. Vajra Kavachadhara Govinda
    74. Vaibhava Murthy Govinda
    75. Rathna Kireeta Govinda
    76. Vasude vasuta Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    77. Brahmandarupa Govinda
    78. Bhakta taraka Govinda
    79. Nitya kalyana Govinda
    80. Neera janabha Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    81. Ananda rupa Govinda
    82. Aadyanta rahita Govinda
    83. Iha paradayaka Govinda
    84. Ibha rajarakshaka Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)
    85. Sesha Shayini Govinda
    86. Seshadri nilaya Govinda
    87. Sirnivasa Govinda
    88. Sri Venkatesa Govinda
    (Govinda Hari Govinda Venkataramana Govinda)

  • @sarathreddy6466
    @sarathreddy6466 6 ปีที่แล้ว +14

    3.4 to 3.40 goose bums peaks
    Feel in love head over heals to this

  • @m.v.thimmoji3271
    @m.v.thimmoji3271 5 ปีที่แล้ว +11

    Background music awesome

  • @mahindramungara6643
    @mahindramungara6643 3 ปีที่แล้ว +44

    "bearing witness to the order of the universe, I see humble parents as agents of furtherance of rightful progeny engaged in the divine act of creation”

  • @balrajukotamraju-gg2vn
    @balrajukotamraju-gg2vn 23 วันที่ผ่านมา

    సుమన్ హ హ ఏమి అందం సాక్షాత్తు వెంకటేశ్వరుని చూసినట్టు ఉంది

  • @seswarrao8692
    @seswarrao8692 ปีที่แล้ว +2

    🙏🌹సీతా రాముల కళ్యాణం చూతము రారండి"🌹🙏💞భవానీ వెడ్స్ ఈశ్వర్💞

  • @tejareddy7230
    @tejareddy7230 4 ปีที่แล้ว +4

    Very peaceful devotional song,,, it's god gift ,, nee padakamalame sharanu

  • @sabihabanup1427
    @sabihabanup1427 5 ปีที่แล้ว +15

    Govinda... 🙏🙏🙏
    I want to see you once again... I am waiting for u dharshan govinda.... 💟🌸🌸🌸

  • @dsudheer1312
    @dsudheer1312 5 หลายเดือนก่อน +1

    The best entry for a hero in the entire cinema universe. Ee high ae cinema lonu ivvaledu pure goosebumps❤. Om namo venkateshaya🙏🙏🙏

  • @krishnaraacha409
    @krishnaraacha409 10 หลายเดือนก่อน

    Suman garu, Balu garu, I appreciate both of you

  • @chlokanathreddy8098
    @chlokanathreddy8098 5 ปีที่แล้ว +3

    Hare Krishna...

  • @nareshsagar4584
    @nareshsagar4584 5 ปีที่แล้ว +2

    E vedio roju 10 times chusta manasuki prashanth nga untundi

  • @mathaanimationmedia
    @mathaanimationmedia 4 หลายเดือนก่อน

    నిజంగా అన్నమయ్య ఒక అద్భుత మైన సినిమా

  • @NagiVY
    @NagiVY 7 หลายเดือนก่อน

    This one scene is enough for this epic movie. What else is greater than beauty of God? Hats Off to director for picturization of this scene. Background music is superb. Above all, the God's statue and sculpture was marvellous. Namo Venkatesa 🙏🙏🙏

  • @nareshsagar4584
    @nareshsagar4584 5 ปีที่แล้ว +3

    E jeevithaniki edi chalu swami.....Om namo venkateshaya.........

  • @realstarharinathrs9964
    @realstarharinathrs9964 4 หลายเดือนก่อน

    2:30 వీళ్ల అందం కన్నా ఆనంద ప్రదమై,ఆద్యంత రహితమై,అనంతమై,నా హృదయమంతా నిండి,నన్ను తనలో నింపుకునే సౌందర్యమే వుంటే- ఆ సౌందర్యానికే దాసోహమంటాను.🙏🙏🙏గోవిందా 🙏🙏🙏నిన్ను ఎంత సేపు చూసినా తనివి తీరదయ్యా🙏🙏🙏
    3:16 సకల ప్రకృతికి ఆధార బూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తున్నట్లుంది. 💐🙏💐

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 10 หลายเดือนก่อน +1

    సినిమా లో మలుపు ఈ సన్నివేశం . ఈ సన్నివేశం లో సుమన్, నాగార్జున ల నటన అద్భుతం. దానికి తగ్గట్టు కీరవాణి గారి అద్భుత నేపథ్య సంగీతం, రాఘవేంద్ర రావు గారి అద్భుతంగా సన్నివేశం పండే విధంగా తీసే తీరు. వెరసి సినిమా అద్భుతంగా నిలచింది.

  • @kprasad3576
    @kprasad3576 7 ปีที่แล้ว +6

    Meaning full message from Lord Venkateswara.....

  • @chakalicmallesh7571
    @chakalicmallesh7571 3 ปีที่แล้ว +2

    Suman sir meri yepatikaina aa yedu kOndalaswamy, Meru me pratibha ,,
    Mee pai aa yeedu kondala Swamy
    Chalani chupulu vundalani ,
    Naa manasara koru kuntu, namo sri vasu devayanamaha

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 ปีที่แล้ว +2

    మొదటి మూడు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ పురుషార్థాలను తెలుసుకుని జయించాలి అని చెప్పడానికి "కామి గాక మోక్షగామి కాడు" అనే వారు. ఈ విషయం తెలియ చెప్పడానికి ఆలయాల మీద ఈ విధమైన శిల్పాలు చెక్కించే వారు అని పెద్దలు చెబుతున్నారు.

  • @knarendra2405
    @knarendra2405 3 ปีที่แล้ว +8

    BGM takes scene to another heights

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 ปีที่แล้ว +1

    Adda daarilopadi venakki nadichevaalani adilinchi munduku nadipevaadini🙏🙏🙏🙏🙏

  • @lathayera5133
    @lathayera5133 3 หลายเดือนก่อน

    Thanks to raghavendra rao garu . many thanks
    Extraordinary music

  • @uppalapallysuresh4162
    @uppalapallysuresh4162 ปีที่แล้ว

    Annamayya movie chusina, annamayya paatalu vinna ,naaku tirupati povalanipisthundi, namo venkatesa 🙏🙏🙏

  • @girishbj3403
    @girishbj3403 3 ปีที่แล้ว +5

    One thing is sure,this film has taken me to spiritual way my God Sri Venkateswara

  • @Naag902
    @Naag902 ปีที่แล้ว +2

    Iam Muslim... I Like This Move 😍💖👌

  • @Ravi-Boni
    @Ravi-Boni ปีที่แล้ว +1

    3:15 after scene Good massage marvelous

  • @user-gt6cn1dn7o
    @user-gt6cn1dn7o 8 หลายเดือนก่อน

    ఎలాంటి సినిమా ఇచినందుకు రాగవేంద్ర గారికి ❤❤🙏🙏🙏

  • @srikanthm1064
    @srikanthm1064 3 ปีที่แล้ว +6

    Best scene ever 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parthuh1
    @parthuh1 4 ปีที่แล้ว +10

    Aa BGM by Keeravani
    Aa Vigraha Soundaryam by.........
    Aa cinematography by VSR Swamy
    Aakharigaa Aa Darsakatvam by KRR
    Aahaa.. Yemi Adbhuthamgaa Chitreekarinchaarandi!!

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว

      Cinematography Vincent garu kada

    • @parthuh1
      @parthuh1 2 ปีที่แล้ว +1

      @@idduboyinaramu2414
      Avunaa ?
      Let me check once !

    • @parthuh1
      @parthuh1 2 ปีที่แล้ว

      @@idduboyinaramu2414
      Yes
      U r Correct Bro
      Vincent & Ajay Vincent

  • @saitejavattigunta803
    @saitejavattigunta803 ปีที่แล้ว +1

    Nice move annamayya

  • @venkatasreeram
    @venkatasreeram 4 ปีที่แล้ว +5

    Hari ni minchina soundaryam inkokati ledhu !!
    Antha Vishnu Mayam..
    Ok namo venkatesaaya🙏

  • @enigma533
    @enigma533 7 ปีที่แล้ว +13

    They r highest beings, if Annamayya really succeeded to impress the beings, the supreme being.. He is blessed!!!

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 4 หลายเดือนก่อน

    1:35 1:39 ఓం నమో వేంటేశాయ నమో నమః ఓం నమో వాసుదేవాయ నమః 😮😮😮😮🎉🎉🎉❤❤ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట 😮😮

  • @rakeshsingarapu4736
    @rakeshsingarapu4736 ปีที่แล้ว +2

    Bgm awesome

  • @sivaganjarla5364
    @sivaganjarla5364 2 ปีที่แล้ว +3

    ఇలాంటి సినిమా చూడటానికి రెండు కళ్ళు చాలవు జై శ్రీరామ్

  • @tulugusudheerkumar2952
    @tulugusudheerkumar2952 7 หลายเดือนก่อน

    Mesmerising music, hatsof keeravani gaaru

  • @aparnaprabhala
    @aparnaprabhala 9 หลายเดือนก่อน

    Goosebumps moment❤ Sumangariki correct ga set ayindi venkateshwara swamy role

  • @enigma533
    @enigma533 ปีที่แล้ว

    Em taking ra babu.. aa music.. iina action... vammoooooo goosebumps

  • @nareshsagar4584
    @nareshsagar4584 5 ปีที่แล้ว +2

    Suman garu meru chala adrustamanthulu

  • @krishnamanchukonda6326
    @krishnamanchukonda6326 2 ปีที่แล้ว +4

    Its not a movie it’s a history🙏🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 2 ปีที่แล้ว

    Om namo Venkateshaaya 🌹🌺🌺
    Adbhutamaina scene🌷🌹🌹🌺🌺

  • @tejayadav7250
    @tejayadav7250 3 ปีที่แล้ว +5

    0:45 god entry bgm

  • @vijays7688
    @vijays7688 ปีที่แล้ว +2

    Nagarjuna shocking expression is superb

  • @RHarish
    @RHarish 2 ปีที่แล้ว +6

    The man behind the magic in this scene: M M Keeravani.

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 5 ปีที่แล้ว +3

    రాఘవేంద్ర గ్రేట్

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 ปีที่แล้ว +2

    Extraordinary music ❤

  • @srikanthm1064
    @srikanthm1064 4 ปีที่แล้ว +5

    This is best scene never seen in our life time

  • @sairamram8936
    @sairamram8936 5 ปีที่แล้ว +2

    Om namo venkateshwara Narayana Govinda apadbandava namo namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻

  • @jagadeeshc198
    @jagadeeshc198 4 ปีที่แล้ว +1

    Asalu srusti karyanni antha pavithramynado chappy vidanam super great ragavandra rao sir

  • @kiranyeripalli4228
    @kiranyeripalli4228 ปีที่แล้ว +1

    మ్యూజిక్ కన్నీళ్లు తెంపిచాయి

  • @SaiKumar-yd7wg
    @SaiKumar-yd7wg ปีที่แล้ว

    ఈ ఒక్క సీన్ 1000 చూడొచ్చు

  • @v7education
    @v7education 3 ปีที่แล้ว +1

    అందరికీ ఇలాంటి మధుర అనుభూతి ఉంటుందా?

  • @giridhar6177
    @giridhar6177 5 ปีที่แล้ว +11

    Ee temple real ga ekkada unnadi
    The vishnu statue wow

    • @yaswanthram9768
      @yaswanthram9768 4 ปีที่แล้ว +7

      Tallapaka lo Chennakesava swami gudi idi.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 3 ปีที่แล้ว

      @@yaswanthram9768 oh🙏🙏🙏 great

  • @VimalKumar-kq1kx
    @VimalKumar-kq1kx 2 หลายเดือนก่อน

    OM Namo Venkayesaya Venkatesh🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹