Hi sis naku santanam ledhu 9 years avtundi.shashti Pooja chesanu February month lo last shashti Pooja undi adi ela cheyali.Vayanma evvala? and bojanalu pettala? Vayanam esthe em em evvali plz...mam chepandi Dani gurinchi teliyadam ledhu
మీకు దగ్గర్లోని గుడి ఉంటే గుడికి వెళ్లి పంతులుగారికి స్వయంపాక దానం ఇవ్వండి చాలు ప్రతి సారి మీరు ఎలా అయితే పూజ చేశారు అలానే పూజ చేయండి అమ్మ కాకపోతే నల్ల నువ్వులు చిమ్మిలి చేసి పెట్టండి అమ్మా వాయనం ఇవ్వాలనుకుంటే తాంబూలం ఇస్తే సరిపోతుంది అమ్మ కచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది amma
@@Homelyideasbydivya hi sis nen shasti Pooja chesanu.tuesday roju nonveg maneseyala? I mean yepudu kuda Tuesday roju nonveg tiskovadhu ha plz sis chepandi
🙏🏻🙏🏻🙏🏻
Super super 👍👍🙏🙏 akka
Super sis,chala baga cheparu
Nyc 😍
14lk great sharing sis 🙏🙏🙏🙏🙏🙏
Deepam kundhelu bagunnayi lk don sis
So nice
15like ❤️👍nice
Super akka...Big like.
Sashti roju Pooja cheyaleni vallu mangalavaram cheyocha akka
Cheyavachu andi
Pregnency conform ithe cheyavacha madam
5th month వరకు పరవాలేదు అమ్మా చెయ్యొచ్చు
Thank you so much madam
11 Tuesday kuda cheysuthuna vache Tuesday start cheyavacha madam
Subramanya photo vigaram ledhu andi
పుట్టమన్ను దొరికితే చిన్న ఉండలా చేసుకుని పూజ దగ్గర పెట్టి పూజ చేసుకోండి అమ్మ పర్వాలేదు
Hiii sis how u
Fine sis tq
Esari thursday vasthundhi kadhandi, pooja ayyaka, friday thiseyacha
కదిపి అలానే ఉంచేయండి శనివారం తీయండి amma
Tuesday Tuesday 7 tuesday lu chesukovacha leda 7 montha sasti chayala please cheppandi
7 months sasti cheyale Rama krishna garu
@@Homelyideasbydivya week week kaada madam
Kaadu andi
Oka video lo miru 11 vararalu annaru
ప్రతి వారం చేస్తే 11 వారాలు చెయ్యాలి షష్టి చేయాలి అంటే 7 షష్టి లు చేయాలండి
7 months a andi pooja cheyali
Hi sis naku santanam ledhu 9 years avtundi.shashti Pooja chesanu February month lo last shashti Pooja undi adi ela cheyali.Vayanma evvala? and bojanalu pettala? Vayanam esthe em em evvali plz...mam chepandi Dani gurinchi teliyadam ledhu
మీకు దగ్గర్లోని గుడి ఉంటే గుడికి వెళ్లి పంతులుగారికి స్వయంపాక దానం ఇవ్వండి చాలు ప్రతి సారి మీరు ఎలా అయితే పూజ చేశారు అలానే పూజ చేయండి అమ్మ కాకపోతే నల్ల నువ్వులు చిమ్మిలి చేసి పెట్టండి అమ్మా వాయనం ఇవ్వాలనుకుంటే తాంబూలం ఇస్తే సరిపోతుంది అమ్మ కచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది amma
@@Homelyideasbydivya thank you so much sis🙏
@@Homelyideasbydivya hi sis nen shasti Pooja chesanu.tuesday roju nonveg maneseyala? I mean yepudu kuda Tuesday roju nonveg tiskovadhu ha plz sis chepandi
మీకు ఇష్టమైతే మానేయొచ్చు అమ్మ లేదు అంటే మీరు పూజ చేసినప్పుడు మాత్రమే మానేస్తే సరిపోతుంది
@@Homelyideasbydivya ok.sis thank you so much
Reply evandi