రాజంపేటలో కాక రేపిన కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ | AP Elections 2024 - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2024
  • రాజంపేటలో కాక రేపిన కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ | AP Elections 2024 - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #apelections2024 #kirankumarreddy #tv9telugu
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 706

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 หลายเดือนก่อน +109

    నీ తలకాయ వైస్సార్ మరణం తో నువ్వు సీఎం అయ్యావు చెప్పుల పార్టీ పెట్టావు ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వచ్చాయి

    • @jayapalreddyk6208
      @jayapalreddyk6208 หลายเดือนก่อน +6

      😂😂 cheppula party,but Kiran is good person

    • @pravsnaidu6299
      @pravsnaidu6299 หลายเดือนก่อน +2

      The best CM ever in andhra...luchaa u dont know the worth of him

    • @Ramesh-lg2yn
      @Ramesh-lg2yn หลายเดือนก่อน +1

      రేయ్ బోడి సూపర్ సీయం కిరణ్ కుమార్ రెడ్డి గారు

    • @RockPoliceRecruitment
      @RockPoliceRecruitment หลายเดือนก่อน +1

      Kiran Kumar Reddy great person

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน +2

      Kiran gaaru prajaa dhanaanni vridhaa cheyaledhu

  • @knthimmaraju4601
    @knthimmaraju4601 หลายเดือนก่อน +131

    చివరి బాల్ అంటూనే, రాష్ట్రం విడిపోయేవరకు అధికారాన్ని అనుభవించింది మీరే కదా సార్...

    • @bestofluck6090
      @bestofluck6090 หลายเดือนก่อน

      లుచ్చా గాడు bro వీడు(కిరణ్ గాడు)

    • @RajuRaju-zn7th
      @RajuRaju-zn7th หลายเดือนก่อน +3

      Adhi nachake ga scamgress vadhilesindhi😂😂

    • @user-ul6jb9sv9s
      @user-ul6jb9sv9s หลายเดือนก่อน

      Waste fellow, sixer Cong batter duck out,, deposit tetchukonte goppa Cong India lone double digit osthe chalu

    • @jayakiran5237
      @jayakiran5237 หลายเดือนก่อน +1

      రాష్ట్రం విడిపోవడానికి కీలక పాత్ర చంద్రబాబుతో కలిసి పోషించింది కూడా ఆయనే

    • @rajashekharmerupalli2689
      @rajashekharmerupalli2689 หลายเดือนก่อน

      Mari jagan gadu enduku ureskoledu sir rashram vidipothunte. Mi ychep ki shava rajakiyam em kotha kadu ga

  • @angelpriya314
    @angelpriya314 หลายเดือนก่อน +115

    10years నుంచీ ఎక్కడ ఉన్నావు

  • @d.thulasimurthy2547
    @d.thulasimurthy2547 หลายเดือนก่อน +108

    కిరణ్ కుమార్ రెడ్డి ఆంద్రప్రదేశ్ కి నువ్వు చేసిన ద్రోహం ఎవ్వరు చెయ్యలేదు నీ పాతగుర్తు చెప్పుగుర్తు
    ఈసారి కూడ అదేగుర్తుతో సన్మానం
    చేస్తారు నీకు రాజంపేట ప్రజలు

    • @Venkanna-bm8ky
      @Venkanna-bm8ky หลายเดือนก่อน +2

      బాగా చెప్పారు కరెక్ట్ గా

    • @chendran100
      @chendran100 หลายเดือนก่อน +2

      Anna chepputho kodathaaru..Sharmila I veedini..

    • @rajashekharmerupalli2689
      @rajashekharmerupalli2689 หลายเดือนก่อน

      Mari jagan gadu visham tagalede appudu, shava rajakiyam cheyalede

  • @saisai-od8en
    @saisai-od8en หลายเดือนก่อน +123

    పెద్దిరెడ్డి విమర్శించే బదులు బిజెపి రాష్ట్రానికి ఏమి చేస్తుందో చెబితే బాగుంటుంది కదా రైల్వే జోన్ ప్రత్యేక హోదా తెలంగాణ నుంచి రావాల్సిన మనీ పోలవరం వెనకబడిన జిల్లాలకు రావలసిన నిధులు ఇస్తాను అని చెప్పిస్తే బాగుంటుంది కొత్తగా వచ్చిన పిచ్చోడు పొద్దెరగనన్నట్టు నిన్న కాక మొన్న వచ్చాడు హైదరాబాద్ బ్యాచి మీటింగ్ పెట్టడం వెళ్ళిపోవడం

    • @janasenayuvasena3925
      @janasenayuvasena3925 หลายเดือนก่อน +4

      ante peddhireddy vaadi koduku chesina avineethi vadhileddham antava ila ithe ap ela bagupaduthundhi bro

    • @saisai-od8en
      @saisai-od8en หลายเดือนก่อน

      @@janasenayuvasena3925 చంద్రబాబు అమరావతి లో రైతుల దగ్గర భూములు దోచుకున్నారు నారాయణ 3600 మళ్లీ మోహన్ జై బేరి సంస్థ లింగమనేని 750 ఎకరాలు హెరిటేజ్ 18 స్టాక్ ఎక్స్చేంజి లో పెట్టి 2000 కోట్లు తెచ్చారు తాత్కాలికంగా హైకోర్టు సచివాలయం సెక్రటేరియట్ కోట్లు ఖర్చుపెట్టి దోచుకు తినరు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజెంట్ దోచుకు తిన్నా రు నాయకుడైన తినటానికే వస్తున్నాడు నీకు తెలుసా భారత దేశంలో 35. 5 లక్షల కోట్ల కరెన్సీ చలామణి లో ఉంది 80 నుంచి 90 కోట్ల కుటుంబాలు ఇండియాలో నివసిస్తున్నాయి ఇందులో 80% జనాభా దగ్గర 20,000 బ్యాలెన్స్ కూడా లేని కుటుంబాలు ఉన్నాయి ఉన్న 20% దగ్గరే సంపదంత ఉండిపోయింది ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయిపోతున్నా డు లేనివాడు వైద్యం కోసం కూడుకోసం పిల్లల కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు దేశంలో ఎప్పుడో ఏదో జరుగుతుందని ఎదురు చూసే బదులు పేదవాడు మెతుకులు తింటే తప్పేముంది ముందు నాలుగు పథకాలు ఇస్తున్నారు డబ్బులతో బతకనివ్వు వీళ్ళ ఇచ్చే పథకాలతోటి వాళ్లు ఏమి కోటీశ్వరుడు కాలేరు కదా సాటి మనిషి బాగుంటేనే దేశం బాగుంటే పరిగెత్తి పాలు తాకే కంటే నుంచొని నీళ్లు తాగటం మంచిది అని నా ఒపీనియన్ ఓకేనా బ్రో

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Correct ga question chesaru bro

    • @user-sm4ee9ym2m
      @user-sm4ee9ym2m หลายเดือนก่อน +2

      Rajysabhalo BJP billluki Ysrcp anduku madduthhu eachhinadi

    • @ramun9675
      @ramun9675 หลายเดือนก่อน +3

      అదే కదా జగన్ వెనక రౌడీ మంత్రులు చేసిన లంగా పనులు .. చెప్తే నచ్చదా మీకు.. జగన్ నువ్వేం పీకవో చెప్పు .. మీ జగన్. వీసా రెడ్డి తాత మోడీకి ఎందుకు వంగి నమస్కారాలు పెడతారో చెప్పమనూ😂😂😂

  • @sureshDeva736
    @sureshDeva736 หลายเดือนก่อน +44

    ఈయన లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అంటూ రాష్ట్రాన్నిసంక నాకించాడు

  • @ramanjaneyareddy3547
    @ramanjaneyareddy3547 หลายเดือนก่อน +122

    యా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కాం పెద్దదైతే మీ బిజెపి పెద్దలతో మాట్లాడి ఎంక్వయిరీ చేయించండి దమ్ముంటే

    • @rpnaidu5219
      @rpnaidu5219 หลายเดือนก่อน +5

      Mr reddy politcs mutual benefit whenever jalaga reddy against bjp ...all weapons will use .now they r neutral ..

    • @maqboolshaik8481
      @maqboolshaik8481 หลายเดือนก่อน +1

      U said correct

    • @ramunaiduk657
      @ramunaiduk657 หลายเดือนก่อน

      జగన్ ఓటమి ఖాయం

    • @VishnuMula-gh4vf
      @VishnuMula-gh4vf หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉

    • @chandrakala9454
      @chandrakala9454 หลายเดือนก่อน

      Ap division time not open mouth

  • @user-jx3lr7xe7b
    @user-jx3lr7xe7b หลายเดือนก่อน +30

    నువ్వు ఏమీ పీకినావు కిరణ్

  • @pushparajupushparaju5247
    @pushparajupushparaju5247 หลายเดือนก่อน +92

    సిగ్గు లేని.కిరణ్

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 หลายเดือนก่อน +36

    కిరణ్ కుమార్ రెడ్డి రాత్రికి రాత్రే సిఎం ఎలా అయ్యావు, రాజకీయాలు లో ఎంత దోచేశావు

    • @babjit2564
      @babjit2564 หลายเดือนก่อน

      Good కామెంట్ 😂

  • @tpsr3685
    @tpsr3685 หลายเดือนก่อน +44

    ఏం కిరణకుమార్రెడ్డి ఎందుకు బీజేపీ లో చేరవ్.... ప్రత్యేక హోదా కోసమా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసమా లేక నీ రాజకీయ పునర్జన్మ కోసమా...లేదా నీ లాస్ట్ బాల్ సమైక్య రాష్ట్రం కోసమా.... గత 10 సంవత్సరాలు నువ్ ఒక ప్రజా సమస్య పై పోరాటం చేయకుండా వచ్చావ్ ... ఎంపీ ఐపోవడం మినిస్టర్ ఇపోతం అని పగటి కలలు కనకు ఏదో జాక్పొట్ లో ముఖ్యమంత్రి అయిన మీరు కాంగ్రెస్ పార్టీ వదలి వెళ్ళడమే పెద్ద తప్పు మళ్ళీ కథలు

    • @shakeel_gaming9991
      @shakeel_gaming9991 หลายเดือนก่อน +2

      Shiled. Cover.. Ex. CM.. Just. By. Luck.. Ex. CM..

    • @LakshmanaKal
      @LakshmanaKal หลายเดือนก่อน

      జనం పిచ్చి వాళ్ళు కాదు లే..... ఈ 5 సంవత్స రాలు బీజేపీ తో అంటకాగింది సిఏఏ కి వోట్ వేసింది ఎవరు .... జగ్లక్ ... మల్లి వస్తే బీజేపీ కి సపోర్ట్ అన్నది జగ్లక్ .... అయినా బీజేపీ తు అని మొకాన ఉమ్మింది సిగ్గులేదు ... కాంగ్రెస్ యెగిరి తన్నింది

  • @MorningVidios2023
    @MorningVidios2023 หลายเดือนก่อน +46

    లాస్ట్ బాల్ కి బౌల్డ్....

    • @rajashekharmerupalli2689
      @rajashekharmerupalli2689 หลายเดือนก่อน

      Avnu mithun six pain six kotti ap ni gelipinchadu kada bayya.

  • @venkatrramanabittabitta4964
    @venkatrramanabittabitta4964 หลายเดือนก่อน +63

    చీఫ్ మినిస్టర్ గా ఉన్నపుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి కదా అప్పుడు మీరు స్పీకర్ ఏ కదా

    • @Babu-op1wk
      @Babu-op1wk หลายเดือนก่อน +1

      Check chesu koni matladu

  • @boddepallistalin532
    @boddepallistalin532 หลายเดือนก่อน +49

    అసల మీ బీజేపీ వాళ్ళు ఏమీ చేసిరో ఏమి చేస్తారో చెప్పండి కిరణ్ సార్

    • @rpnaidu5219
      @rpnaidu5219 หลายเดือนก่อน

      Uneducated bufoon u dnt know who build flyover ,highways ,new medicle colleges &drainsge system ,new houses 50% & ration rice given by bjp

    • @rpnaidu5219
      @rpnaidu5219 หลายเดือนก่อน

      Our government did nil

    • @Krs3596
      @Krs3596 หลายเดือนก่อน

      Mi YCHIPI em pikindi mari?

    • @syedmohammad3763
      @syedmohammad3763 หลายเดือนก่อน +1

      ​@@Krs3596me ammaki or me ayyalu pension echinde kada

    • @Krs3596
      @Krs3596 หลายเดือนก่อน

      @@syedmohammad3763 nii intlo vallu tiskuntunaremo. And inkoti. Ychipi ivaledu pensions. Govt istundi janala ki. Taxes evadu kattedi. Burra vundada?? Religious education ne kadu, secular education kuda nerchuko. Gorre bidda la vagoddu

  • @khasimmd6736
    @khasimmd6736 หลายเดือนก่อน +21

    సార్ మీరు ఏమి చేస్తారో చెప్పండి మీ హయాంలో ఏపీ సంక నాకిపోయింది నువ్వు యెప్పుడైనా పీలేరు వచ్చారా ఈ రోజు మీ అవసరం కోసం వచ్చావు

  • @vasanthkumarpolepalle6836
    @vasanthkumarpolepalle6836 หลายเดือนก่อน +60

    ప్రత్యేక హోదా ఇచ్చిన మీ పార్టీకే ఓట్లు వేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు.

    • @shahirshaik2477
      @shahirshaik2477 หลายเดือนก่อน +2

      😂😂

    • @manamtrivenkumar4287
      @manamtrivenkumar4287 หลายเดือนก่อน +1

      ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి మేడలు వంచి న వారికి వోట్ వేస్తే బాగుంటుంది

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 หลายเดือนก่อน

      మీ ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఇద్దరు ప్రత్యేక హోదా ఎందుకు తెప్పించలేరు

    • @manamtrivenkumar4287
      @manamtrivenkumar4287 หลายเดือนก่อน

      @@velmalapellygopalachary4100 they don't want willing to develop South States
      లేకపోతే న్యాయం గా పార్లమెంట్ లో బిల్లు లో పెట్టినవి ఇవ్వకపోవడం ఎంటి
      ప్రాంతీయ పార్టీ నాయకులు నీ గుప్పెట్లో పట్టుకుని
      ఆ ప్రాంతానికి న్యాయం చేస్తారా
      పోలవరం కూడా అంతే నిధులు ఇవ్వట్లేదు
      పోనీ వాళ్ళని జైల్ లో వేయి చట్ట ప్రకారం
      మీరే పాలించి మనకు raavalsinavi ఇవ్వొచ్చగా మోడీ కి గుజరాత్ డెవలప్ అయితే చాలు

    • @manamtrivenkumar4287
      @manamtrivenkumar4287 หลายเดือนก่อน

      @@velmalapellygopalachary4100 vaallidharni అరెస్ట్ చేసి మనకి ఇవ్వల్సినవి ఇవ్వొచ్చు గా మరి??
      ప్రాంతాన్ని ఎందుకు నాశనం ఎదవ నాయలు
      అన్ని స్టేట్స్ గుజరాత్ లాగా చేయొచ్చు కదా

  • @mosesdevarakonda5667
    @mosesdevarakonda5667 หลายเดือนก่อน +70

    బిజెపి టిడిపి కాంగ్రెస్ 😂😢😮😅😊 డిపాజిట్ jokers

  • @Akbarsabpalagiri-hd4xh
    @Akbarsabpalagiri-hd4xh หลายเดือนก่อน +50

    Kiran vest mithun best

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs หลายเดือนก่อน +1

      👨‍❤️‍👨🥃👨‍❤️‍👨🥃🥃✍️✍️✍️✍️🤣🤣🤣🤣🤣🤣

  • @vsprasad1983
    @vsprasad1983 หลายเดือนก่อน +5

    లాస్ట్ బాల్... లాస్ట్ బాల్ అనుకుంట విలువైన సమయం వేస్ట్ చేసిన లాస్ట్ సిఎం ..... ఈ పది సంవత్సరాలలో ఈయన చేసిన ఒక ప్రజా పోరాటం ఒకటి చెప్పి ఓటు అడిగితే బాగుంటుంది....

  • @indalaramana5340
    @indalaramana5340 หลายเดือนก่อน +24

    Yang leder midhun Reddy best

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 หลายเดือนก่อน +5

    బీజేపీ తో.. పొత్తు లేకుండా.. సహజీవన జీవితం చేసింది వైసీపీ కదా...❤.. మిథున్ రెడ్డి గారు ❤

  • @marpurirameshchowdary1998
    @marpurirameshchowdary1998 หลายเดือนก่อน +7

    రాజంపేటలో రెండు సార్లు ఎంపీగా గెలిపించారు ఏం సాధించారు రాజంపేట పార్లమెంట్ కి వెళ్ళు ఢిల్లీ నుండి కడప మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ క్యాన్సల్ అయింది దాని గురించి ఒక్క క్వశ్చన్ చేయడం లేదు

    • @vijnandyala8792
      @vijnandyala8792 หลายเดือนก่อน

      సెంట్రల్ లో బీజేపీ నే ఉంది, రాష్ట్రానికి ఏమి చేసిందో చెప్పితే బాగుంటుంది. కుటుంబ పాలనా ను వ్యతిరేకించే బీజేపీ, బొల్లి రోగం వాడిని వాడి కొడుకు పప్పు గాడిని ఎలా సపోర్ట్ చేస్తూ పొత్తు పెట్టుకుందో చెప్పాలి.

  • @padmanabhareddy8778
    @padmanabhareddy8778 หลายเดือนก่อน +16

    Nuvvu valla kadha Kiran ee vibhajana

  • @himasekhars9917
    @himasekhars9917 หลายเดือนก่อน +15

    Malli ee rastramni chedagottalani election lo palguntunnadu ee Kiran Kumar Reddy

  • @user-fc9zi6vs5l
    @user-fc9zi6vs5l หลายเดือนก่อน +58

    Mithun Reddy anna easy gaa gelustadu....

    • @poornima9031
      @poornima9031 หลายเดือนก่อน

      T

    • @sivaprasadraju3818
      @sivaprasadraju3818 หลายเดือนก่อน

      F​@@poornima9031

    • @Krs3596
      @Krs3596 หลายเดือนก่อน +1

      Vadu gaeliste nuvvu adukku tinduvu.

    • @user-fc9zi6vs5l
      @user-fc9zi6vs5l หลายเดือนก่อน +1

      @@Krs3596 first nee name sari gaa pettu ko be

    • @Krs3596
      @Krs3596 หลายเดือนก่อน

      @@user-fc9zi6vs5l nii peru correct ga vudna ra muddy kukka. Mii muddy gallu state ni sarva nasanam chesaru kada.

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 หลายเดือนก่อน +10

    Kiren not leder only person

  • @vinaykavati6487
    @vinaykavati6487 หลายเดือนก่อน +8

    2014 to 2024 ekadha unavuu kiran sir

  • @marpurirameshchowdary1998
    @marpurirameshchowdary1998 หลายเดือนก่อน +8

    కిరణ్ కుమార్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గం 50 సంవత్సరాలు ముందుకు పోయింది ప్రజెంట్ సెట్టింగ్ ఎంపీ వాళ్ల వల్ల ఏ నియోజకవర్గం డెవలప్ అయింది చెప్పండి

    • @hariprasad527
      @hariprasad527 หลายเดือนก่อน +1

      Yessss,100%కరెక్ట్

  • @nagarjunaearanalaysrcp6571
    @nagarjunaearanalaysrcp6571 หลายเดือนก่อน +24

    Jai Mithun Reddy Anna my lovely Boos 💙🤍💚

    • @allurivenkatesh4444
      @allurivenkatesh4444 หลายเดือนก่อน +2

      worst fellow

    • @openspace5219
      @openspace5219 หลายเดือนก่อน

      ​@@allurivenkatesh4444ఒరేయ్ ఎవడ్రా waste fellow... చీల్చి చెందాడుతాం.....

  • @satyabhaskark969
    @satyabhaskark969 หลายเดือนก่อน +2

    రాష్ట్ర విభజన బిల్లు విషయంలో సిమ్ గా ఉండి సంకనాకించావు ❤

  • @kramanareddy6481
    @kramanareddy6481 หลายเดือนก่อน +8

    Kiran Kumar Reddy vallane rastam renduga aindhi

  • @obulareddygangireddy4227
    @obulareddygangireddy4227 หลายเดือนก่อน +3

    ఇద్దరూ రాయలసీమ వాసులు అయినా రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయలేక పోయారు వ్యక్తిగత విమర్శలు వద్దు అభివృద్ధి గురించి మాట్లాడండి.

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 หลายเดือนก่อน +2

    సీయం గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు ఏచేసారయ్య

  • @g.babajanbaba6387
    @g.babajanbaba6387 หลายเดือนก่อน +18

    Jai mithun ANNA

  • @srh30537
    @srh30537 หลายเดือนก่อน +1

    ఈయనకు ఎక్కడెంపని ఎక్కడో వుట్టు ఇక్కడ మాకేం చేస్తారు ఎక్కడున్నారో అక్కడే నిలబడి గెలవమనది

  • @baluduba2951
    @baluduba2951 หลายเดือนก่อน +2

    కిరణ్ కుమార్ రెడ్డి నీవల్లే గా నాయన రాష్టం మొత్తం ఆగమైనది

  • @tammulurisudhakar6667
    @tammulurisudhakar6667 หลายเดือนก่อน +2

    నువ్వు ముఖ్యమంత్రి గా ఉండి కూడ నువ్వు ఇక్కడ ఎం చేయలేదు చెసి ఉంటే నువ్వు ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవారు

  • @zz-dc3cc
    @zz-dc3cc หลายเดือนก่อน +11

    How can voters vote a leader who is away for ten years?

    • @calmuffin
      @calmuffin หลายเดือนก่อน

      Well said brother!!

  • @manikantakondagalla7895
    @manikantakondagalla7895 หลายเดือนก่อน +18

    Cm ga unapudu nev em pikav

  • @lavanyas.b.t602
    @lavanyas.b.t602 หลายเดือนก่อน +4

    కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కోసం పోరాడిన నిజమైన యోధుడిగా చరిత్రలో నిలిచిపోతారు.ఆయన త్యాగం మరువలేనిది.ఆయనను మరలా ఉన్నతంగా చూడాలనేది సగటు ఆంధ్రా యువకునిగా కోరుకుంటున్నాము.

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 หลายเดือนก่อน +4

    లాస్ట్ ball లాస్ట్ ball అని ap ni నాసనమ్ చేసిన గనుడు

  • @madanmohan8510
    @madanmohan8510 หลายเดือนก่อน +1

    మేము చిత్తూరు జిల్లా వాసులు అయినందుకు సిగ్గు పడుతున్నాం
    చిత్తూరు జిల్లా కు చంద్రబాబు గారు చేసింది శూన్యం
    మీరు చేసిందీ శూన్యం
    మీకు దండం సామీ 🙏🙏

  • @kondapallisurendra2547
    @kondapallisurendra2547 หลายเดือนก่อน +2

    కిరణ్ కుమార్ రెడ్డి గారూ.... కాంగ్రెస్ పార్టీ ని మీరు వాడుకున్నట్లు ఎవరూ వాడుకొనుండరు... కాంగ్రెస్ పార్టీ దయతో CM పదవి అనుభవించి, ఇప్పుడు BJP పార్టీ లో చేరిన మీకు ప్రజలు ఓట్లు వేస్తారా.... మనస్సాక్షి అనేది మీకు ఉండదా...

  • @VenktaratnamN-dn1sn
    @VenktaratnamN-dn1sn หลายเดือนก่อน +1

    మనం గెలిస్తే ఎంతమంది పిచోళ్ళను చూపించాలనో, ఎన్ని దేవాలయాలను రోత చెయ్యాలానో?

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 หลายเดือนก่อน +3

    Kirankumar reddy has no fallowing ,except bjp brand .His defeat is confirmed

  • @user-fc9zi6vs5l
    @user-fc9zi6vs5l หลายเดือนก่อน +32

    Rajampeta mp seat ysr congress party de gelupu

  • @saravanakumar8241
    @saravanakumar8241 หลายเดือนก่อน +13

    ఆయన సూట్ కేసు వచ్చాడు మీరు సూట్ కేసులు సూట్ కేసులు తీసుకుపోతున్నారు

  • @shaikchandbasha5312
    @shaikchandbasha5312 หลายเดือนก่อน +13

    చివరి బంతి వరకు అదిందీ మీరే కదా సార్

  • @rambabugotham1688
    @rambabugotham1688 หลายเดือนก่อน +2

    సిగ్గు లేని కిరణ్

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 หลายเดือนก่อน +1

    దేవి గారు చింపిరి జుట్టు మారిస్తే బాగుంటుంది చాలా అసహ్యంగా కనిపిస్తుంది

  • @venkateshwarreddy4293
    @venkateshwarreddy4293 หลายเดือนก่อน +2

    Cm ga nuvvu emi chesinaavu

  • @karisomaraju1911
    @karisomaraju1911 หลายเดือนก่อน +3

    WE HAVE A HIGH REGARD TO KIRAN KUMAR REDDY GARU. INSTEAD OF CRITICISING PEDDIREDDY AND MIDHUN REDDY HE SHOULD TELL WHAT BJP DONE TO AP. JE SHOULD TELL ABOUT SPECIAL STATUS , POLAVARAM, STATE BIFOROCATION ACT AND BACKWARD AREA FUNDS AND HOW BJP SUPPORTED JAGAN

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 หลายเดือนก่อน +1

    ఆంధ్ర ప్రదేశ్ విడిపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి మాజీ CM చేసిన అభివ్రుది చేసింది లేదు కిరణ్ కుమార్ రెడ్డి

  • @pinisettisrinivas3573
    @pinisettisrinivas3573 หลายเดือนก่อน +1

    What about your position Mr. EX . KIRAN KUMAR REDDY

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky หลายเดือนก่อน

    నా ఓటు.
    చెప్పు
    కే నా ఓటు🎉

  • @Mahesh-ep4pw
    @Mahesh-ep4pw หลายเดือนก่อน +4

    NO vote to BJP

  • @madanmohan8510
    @madanmohan8510 หลายเดือนก่อน

    AP ని M గుడిపించింది నువ్వు సీఎం గా ఉన్నప్పుడే కదా సామి

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 หลายเดือนก่อน +10

    బాబాయ్ ఇది Ap.... BJP పనికిమాలిన వేషాలు ఇక్కడ పనికిరావు

  • @bethelfoundation750
    @bethelfoundation750 หลายเดือนก่อน +2

    Meeru CM ga Vundi em chesaru

  • @kumars7712
    @kumars7712 หลายเดือนก่อน +17

    తెలుగు బానే నేర్చుకున్నావు ఈ 10 ఇయర్స్ లో..

  • @peoplevoice5184
    @peoplevoice5184 23 วันที่ผ่านมา

    మాజీ సియం గా చేసిన వ్యక్తి
    ఇప్పుడు ఇలా మాములు ... న్చు ..న్చు న్చు న్చు

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 หลายเดือนก่อน +2

    Ji CBN ji TDP next cm CBN pakha 👍🇮🇳

  • @mukundamurali1625
    @mukundamurali1625 หลายเดือนก่อน +1

    వైసీపీ పార్టీకి ఈ సారి డిపాజిట్లు రావు 😂😂😂😂

  • @surapufamily231
    @surapufamily231 หลายเดือนก่อน

    10 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లేవు రా సామి

  • @Reddygarimatalu
    @Reddygarimatalu หลายเดือนก่อน +1

    గెలుస్తారు

  • @wittyboss
    @wittyboss หลายเดือนก่อน +5

    అయ్యా కిరణ్ మీ అయ్య రాజకీయాలలోకి రాక ముందేమన్నా జమీందారా ? అందరిదీ అదే చరిత్ర , ఇప్పుడేదో రెచ్చిపోతున్నావ్...

  • @pawankalyan-ml6mb
    @pawankalyan-ml6mb หลายเดือนก่อน

    Sir cm ga వున్నపుడు కరెంట్ యే ఉండేది కాదు ...
    నరకం అనుభవించాము... ఎండల కాలం

  • @ashokbonala1746
    @ashokbonala1746 หลายเดือนก่อน +1

    Great CM kirankumarreddy garu

  • @rpo2007
    @rpo2007 หลายเดือนก่อน

    ₹109కోట్ల ఢిల్లీ లిక్కర్ scam ₹43వేలకోట్ల అక్రమాస్తుల కేసు ముందర ఎంత?
    కంటైనర్ డబ్బుతో పోలిస్తే సూట్కేస్ డబ్బు ఎంత?

  • @vijayalakshmitv9974
    @vijayalakshmitv9974 หลายเดือนก่อน

    Very good administrator for Andhra Pradesh. Last United Andhra chief minister. Security point of view Very good. If u want development vote to kiran kumar garu.

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s หลายเดือนก่อน +2

    Kirana Kumar West vadu

  • @jaganmedipally3968
    @jaganmedipally3968 หลายเดือนก่อน

    సార్ కిరణ్ గారు మీకు సిగ్గనిపియట్లే సార్ మా పార్టీ నిన్ను పిలిచి సీఎం చేశారు సార్

  • @janardhannayudu.9484
    @janardhannayudu.9484 หลายเดือนก่อน

    రాజంపేట చుట్టుపక్కల ప్రజలు అందరూ కువైట్లో. ఉన్నారు. ఓట్లు ఎవరు వెస్తారులే

  • @sunnyVinnybrothers
    @sunnyVinnybrothers หลายเดือนก่อน +1

    Meeru emi chesaru chepandi Kiran Kumar Reddy garu meeku deposit guda ravue

  • @S_r_k_96
    @S_r_k_96 หลายเดือนก่อน

    గెలవని ఎన్నికకు హడావిడి. చివరి బంతి ముందే బోల్తా పడింది 😂

  • @eswar1609
    @eswar1609 หลายเดือนก่อน +4

    మీరు CMఐన లేదా MLA అయినా లేదా గెలిచినా ఒడినా ఇప్పటికి ఎప్పటికీ పీలేరు నియోజకవర్గం ప్రజలు మీకు రుణపడి ఉంటారు కిరణ్ అన్నా, మీలాగా ఈ నియోజకా వర్గాని devlop చేసే నాయకుడు లేడు అని అనుకుంటున్నాము జై నలారి కిరణ్ కుమార్ రెడ్డి

  • @sundaramgolla
    @sundaramgolla หลายเดือนก่อน +2

    నువ్వు ఏం పగలతీసావో చెప్పు 😅😅😅😅

    • @kondurishobha3171
      @kondurishobha3171 หลายเดือนก่อน

      telangana rashtranni sadhinchadu 😂

  • @ramun8512
    @ramun8512 หลายเดือนก่อน +1

    Mithun Reddy's easy win.
    Enni rojulu ekkada unnadu Kiran Kumar Reddy.Delhi motham tirigi ticket techukoni ekkada nee matalu chellavu le.Hydrebad ki velli summer lo AC esukoni paduko

  • @lekkalaprasadreddy1982
    @lekkalaprasadreddy1982 หลายเดือนก่อน

    రాజకీయ దళారీ ఇ కిరణ్ కుమార్

  • @MrRoy234
    @MrRoy234 หลายเดือนก่อน +1

    Last ball six

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 หลายเดือนก่อน

    కిరణ్కుమార్రెడ్డి sir super

  • @SattibabuSattibabu-mq8ud
    @SattibabuSattibabu-mq8ud หลายเดือนก่อน

    Super counter midunreddy garu

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q หลายเดือนก่อน

    ప్రస్తుతం కిరణ్ వి టైం పాస్ రాజకీయాలు .

  • @koteswarraolukalapu6988
    @koteswarraolukalapu6988 หลายเดือนก่อน +1

    you are a big fraudster kiran..AP should hate kiran beverse

  • @GVenkateswaraRao-oy5ye
    @GVenkateswaraRao-oy5ye หลายเดือนก่อน +2

    AP partition main reason kirankumr Reddy garu

    • @kommarajusriharsha1647
      @kommarajusriharsha1647 หลายเดือนก่อน

      100% correct andi. I donno how he got MP ticket to contest. Even if he wins he doesnt has value how he had previously in undivided AP CM

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 หลายเดือนก่อน

    🙏🙏జై మిదునన్న 🙏🙏జై జగనన్న 🙏🙏

  • @bharath508
    @bharath508 หลายเดือนก่อน

    నో కిరణ్ అన్న ముందు ఆ పక్కన వున్న విష్ణు గాడితో జాగ్రత్త

  • @rangapoliceparthu3669
    @rangapoliceparthu3669 หลายเดือนก่อน +1

    100% Kiran sir win

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky หลายเดือนก่อน

    కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ చెప్పకే నా ఓటు

  • @karthikpuvvula
    @karthikpuvvula หลายเดือนก่อน

    Only leader who fearlessly supported United Andhra during illegal division was Kiran Kumar Reddy garu. No other leader did that. I support him.

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s หลายเดือนก่อน +2

    Ennallu kakada vunnav ra babu

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 หลายเดือนก่อน

    కిరణ్కుమార్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ సర్వ నాశం ఐనది

  • @sivan9011
    @sivan9011 หลายเดือนก่อน +1

    Enni Days hyd lo epude vachadu .. Kiran gaaru.. kastame meeru gelavatam

  • @subash.akeeti
    @subash.akeeti หลายเดือนก่อน +10

    ఆహా ఎన్ని రోజులయిందో కిరణ్ గారి తెలుగు విని😂

  • @profkbr
    @profkbr หลายเดือนก่อน

    People have not forgotten about the last ball and how you cheated

  • @user-mr2sd4ix4j
    @user-mr2sd4ix4j หลายเดือนก่อน +1

    Ex.cm.nallari.kiran.reddy.winr.rajampet

  • @narasingaraomamidi8049
    @narasingaraomamidi8049 หลายเดือนก่อน

    ఆంధ్రా విడిపోవడానికి కారణం ఆయనే

  • @reddyda
    @reddyda หลายเดือนก่อน

    Shameless Kiran Kumar Reddy has now to praise Chandrababu Naidu

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f หลายเดือนก่อน

    మేకిట్ క్లియర్ కిర్రాక్ కౌమార రెడీ టు కీన్ బౌల్డూ

  • @bharath2880
    @bharath2880 หลายเดือนก่อน

    Nijam chepparu. Mari madyam meeda BJP enduku case pettala?