మతాన్ని బట్టి రిజర్వేషన్లు పద్ధతేనా.? రాజ్యాంగం అసలేం చెప్పింది.? l Modi l BJP l Story Board l NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 เม.ย. 2024
  • #reservationsystem #modi #bjp #loksabhaelection2024 #ntvtelugu
    మతాన్ని బట్టి రిజర్వేషన్లు పద్ధతేనా.? రాజ్యాంగం అసలేం చెప్పింది.? l Modi l BJP l Story Board l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

ความคิดเห็น • 186

  • @rpworld69
    @rpworld69 หลายเดือนก่อน +81

    రేవంత్ గా నువ్వు ఎట్లా హిందుత్వం లో ఉన్నావుర సు గా

    • @ajy463
      @ajy463 หลายเดือนก่อน +4

      Only power

    • @kollatiraju301
      @kollatiraju301 หลายเดือนก่อน

      Yendhuku sir kottukoni saddama 😂 revanth garu bagaa matladaru

  • @Navigation.1996
    @Navigation.1996 หลายเดือนก่อน +38

    మత రిజర్వేషన్ వద్దు

  • @lingannanainam4448
    @lingannanainam4448 หลายเดือนก่อน +17

    ఖాన్ గ్రేస్ ముక్త భరత్

  • @undibalaram
    @undibalaram หลายเดือนก่อน +52

    Jai ho BJP only ✊✊✊
    My vote only for BJP ✊✊✊

  • @rpworld69
    @rpworld69 หลายเดือนก่อน +50

    మైనారిటీ అంటే ఎవ్వర్ర... ఎంత పాపులషన్ ఉంటే మైనారిటీ లు అవుతార్రా...
    క్రిస్టియన్స్ బౌద్ధ వీళ్ళు మైనారిటీ లు రా...

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 หลายเดือนก่อน +13

      క్రిస్టియన్ గా మారిన అందరికీ రిజర్వేషన్స్ తొలగించాలి

    • @kishor1667
      @kishor1667 หลายเดือนก่อน

      ఈ రాజకీయ నాయకులు రాగ్యంమును ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటున్నారు, 6% దాటితే మైనారిటీ వర్తించదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో కాపు కమ్మ ఓసి, అదే కర్ణాటక, తమిళ్ నాడులో బీసీ కింద వస్తారు. అక్కడ 1.2% ఉంటారు. నిజమైన మైనారిటీలు పార్శి జైన, బౌద్ధ వస్తాయి, శిక్కులను తీసుకోవచ్చు దేశ జనాభాతో పోలిస్తే 1% కూడా ఉండరు, వారిని పరిగణనలోకి తీసుకోరు వారి ఇటు బ్యాంక్ పెద్దగా ప్రభావం చేయదు కాబట్టి.

    • @kishor1667
      @kishor1667 หลายเดือนก่อน

      6% దాటితే మైనారిటీ హోదా వర్తించదు

    • @kishorekumar8692
      @kishorekumar8692 หลายเดือนก่อน +1

      Point a brother andarikanna thakkuvaga unna Christians buddist le kadha minority lu 🤔 eppudu Muslims ni minority antarenti eppudu chusina.... 🤔🤔🤔

  • @kishor1667
    @kishor1667 หลายเดือนก่อน +50

    ఆల్రెడీ SC వర్గంలో 95% క్రిస్టియన్ లబ్ది పొందుతున్నారు ఇక్కడ మైనారిటీ ఎక్కడ ఉంది

    • @Satyanarayanareddy333
      @Satyanarayanareddy333 หลายเดือนก่อน +1

      Avvnu but vallu christan ani valla rason cards lo undadu ra erri

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 หลายเดือนก่อน

      Yes

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 หลายเดือนก่อน +3

      Jobs ki, Ration ki SC kavali. Acharanalo matram Cristianity kavali. Paiga Hindhutvanni teevramga vyathirekistharu

    • @krishnag4185
      @krishnag4185 หลายเดือนก่อน

      But officially they are hindus. It is the state govt responsibility to change their caste to BC-c and remove them govt jobs.

    • @kumarpaidi9272
      @kumarpaidi9272 หลายเดือนก่อน

      అదే వాళ్లకి cheppura పుబ్బ ​@@Satyanarayanareddy333

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +14

    ఈ దేశంలో వాళ్ళకు రిజర్వేషన్ కావాలా. వాళ్ళ దేశాలలో హిందువులకు ఎన్ని రిజర్వేషళ్ళు ఇచ్ఛారో

  • @paavanavenkatesh
    @paavanavenkatesh หลายเดือนก่อน +24

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి వాక్కు బోర్డు ఎలా వుంది...పదిహేను వందల ఏళ్లు నాటి ఆలయం గ్రామాలకు గ్రామాలు ఆక్రమిస్తుంది ఇది న్యాయమా మరి ...jai hind.

    • @kishor1667
      @kishor1667 หลายเดือนก่อน +2

      ఆర్మీ రైల్వే ప్రభుత్వం ఆస్తి దానిని assets గా చూడలేము, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలందరి.

  • @anjiponna26
    @anjiponna26 หลายเดือนก่อน +20

    Always my vote for BJP

  • @jss758
    @jss758 หลายเดือนก่อน +71

    ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు బీసీ లో జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్కు ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తీసుకెళ్లి ముస్లింలకు అప్పజెప్తారు ఎందుకంటే రాజ్యాంగపరంగా 50 శాతం రిజర్వేషన్లు దాట కూడదనే నిబంధన ఉంది కాబట్టి
    వీళ్ళకు కోత కోసి ముస్లింలకు ఇచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ రాజ్యాంగం సవరించాలి అంటే కాంగ్రెస్కు 380 సీట్లు రావాలి అది ఈ సమయంలో జరగని పని, కేవలం బీజేపీ సపోర్ట్ తోనే రాజ్యాంగం సవరించాలి, బిజెపి ఎలాగూ మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వము అని చెబుతున్నది కాబట్టి గత్యంతరం లేక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న రిజర్వేషన్లలో కోత కోసి, ముస్లింలకు ఇస్తారు, కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించి ఓటు వేయండి

    • @veereshreddy8579
      @veereshreddy8579 หลายเดือนก่อน +3

      సూపర్ 👌

    • @veereshreddy8579
      @veereshreddy8579 หลายเดือนก่อน +4

      సూపర్ 👌

    • @shaikshameembegum1457
      @shaikshameembegum1457 หลายเดือนก่อน

      Muslim reservation Raddu Chesina tarvata bjp mi reservations anni sc,st,bc reservations Raddu chesiddi appudu Miku buddi vachiddi

  • @jladvenchers3134
    @jladvenchers3134 หลายเดือนก่อน +5

    మొత్తం రిజర్వేషన్స్ తొలగించాలి. ఎవరికి టాలెంట్ ఉంటే వారికి జాబ్స్ వస్తాయి.

  • @guggillavinod2761
    @guggillavinod2761 หลายเดือนก่อน +63

    దేశంలో మోడీ సునామీని ఎవ్వడు ఆపలేడు జై బిజెపి

  • @user-qp7it6hu6r
    @user-qp7it6hu6r หลายเดือนก่อน +32

    అసలు హిందూ మతం లో కొన్ని కారణాలు వలన రిజర్వేషన్లు ఇచ్చారు అసలు మతం మారితే ఇంకెందుకు రా మీకు రిజర్వేషన్ దళిత, బహుజన, బీసీ లు నష్ట పోవాలా?

  • @ajy463
    @ajy463 หลายเดือนก่อน +24

    Khangress mukt Bharat 😡 pappu Khan rip

  • @namburusstories5657
    @namburusstories5657 หลายเดือนก่อน +11

    "మంగళం పాడడం " అంటే ఏంటి? హిందూ పవిత్ర పదాలకు తప్పుడు వ్యాఖ్యానాలు ఇవ్వొద్దు.

  • @rpworld69
    @rpworld69 หลายเดือนก่อน +18

    జార్జ్ సోరోస్ గాన్ని ఇంకా ఎందుకు ఉంచారు

  • @varanasidurga5551
    @varanasidurga5551 หลายเดือนก่อน +7

    ముస్లిం రిజర్వేషన్ లు ఏంటండీ, వారిలో caste లు, వారిలో పేద వాళ్ళకి , lower caste లు కి మాత్రమే ఇవ్వాలి. Upper caste ఒకప్పటి రూలింగ్ క్లాస్ ముస్లిం ల కి రిజర్వేషన్ లు ఎలా ఇస్తారు?

  • @tkrishnakiran2298
    @tkrishnakiran2298 หลายเดือนก่อน +4

    What a daring and dashing party bjp..Jai Modi long live modi.

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy หลายเดือนก่อน +4

    మరకల ముక్త్ భారత్

  • @kelovthvamsi
    @kelovthvamsi หลายเดือนก่อน +6

    💯 agreed, reservation should be implemented only through economic standards. lower economic people need reservation if they implement minority reservation, reservation will get rich Muslims and rich Christianity too

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju หลายเดือนก่อน +26

    Jai bjp

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy หลายเดือนก่อน +4

    జై బిజెపి ❤

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225 หลายเดือนก่อน +13

    Don't worry,2024 BJP win already confirmed, Modi strategy is for 2029 for jamili elections win

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน +3

    జయహో మోధీ జీ

  • @varanasidurga5551
    @varanasidurga5551 หลายเดือนก่อน +9

    అర్రే రేవంత్ గా బీజేపీ RSS గురించి కాదు రా నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్, మీ upper caste muslim లీగ్ పార్టీ ఏ విధం గా అయితే upper caste muslim లతో సహా మత పరమైన reservation లు అడుక్కుంటూ, economically backward ఉన్న lower caste muslim లకి, pasmanda కమ్యూనిటీ కి అన్యాయం చేయాలి అనుకుంటుంది అనేది చెప్పరా బాబు. అందరూ ముస్లిం లకి రిజర్వేషన్ లు ఇస్తే పూర్ వెనకబడిన lower caste ముస్లిం లకి అన్యాయం జరిగినట్టు కాదారా!!! ఇపుడు హిందువుల్లో మాత్రం ఇన్ని గ్రూప్ లు ఎందుకు total Hindu community కి రిజర్వేషన్ లు ఇచ్చేయండ్రా!! సిగ్గుండాల upper caste muslim ఒకప్పటి రూలింగ్ క్లాస్ కి కూడా పేద ముస్లిమ్ ల, pasmanda లా కడుపు కొట్టి రిజర్వేషన్ లు ఇవ్వాలి అని నువ్వు సమర్థించడానికి సిగ్గు ఉండాలా నీకు.

  • @undibalaram
    @undibalaram หลายเดือนก่อน +10

    Secular and rezarveshon ko hatavo desh may hindu ko bachavo Jai Sriram ✊✊✊

  • @varshithaoudari4213
    @varshithaoudari4213 หลายเดือนก่อน +13

    Congress vasthe wealth redistribution anta, muslim reservation anta iga malli desha vibhajana cheyyala 😏

    • @iliyazsk764
      @iliyazsk764 หลายเดือนก่อน +1

      Amma Rahul Gandhi gaaru anindhi adhani laantollu bjp govt lo mingesina dabbulani saadharana prajalaku panchi pedathamu annaru anthe.danini bjp muslims ki panchi pedathaaru anela potray chesthundhi.dont fall into the trap of bjp🙏🏻

    • @varshithaoudari4213
      @varshithaoudari4213 หลายเดือนก่อน +1

      @@iliyazsk764 wealth creaters, company pette vallani political purpose tho wealth distribution chesina mana country venezuela laaga ayyipothadhi,,Rahul gadhi speech lo country lo unna prathi okkari caste wealth survey chesi distribute chestha annadu edhi purely marxist ideology political stunt, constitution lo matham prakaram reservation undakudhadhu ani undhi kani kevalam vote bank politics kosam muslims ki reservation eevadam entha varaku correct unna parties lo clarity tho unna party bjp okkate

    • @saivikas7032
      @saivikas7032 หลายเดือนก่อน

      ​@@iliyazsk764 First aa rahul gandhi and aa congress leaders ni valla wealth no redistribute cheyyamanu

  • @vihaanschanal9296
    @vihaanschanal9296 หลายเดือนก่อน +2

    జై హో మోదీ జయహో భారత్

  • @LNB15522
    @LNB15522 หลายเดือนก่อน +12

    Idem seculrsm ra naina. Reservations should be equal for all the religions. UCC should be implemented across india.
    Khan gress Divide and Rule should be scraped otherwise you will be buried.

  • @slndigitalcreation3471
    @slndigitalcreation3471 หลายเดือนก่อน +6

    Jai BJP.

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq หลายเดือนก่อน +2

    Greatmodijijaibharath

  • @user-df5nk5qm2d
    @user-df5nk5qm2d หลายเดือนก่อน +4

    గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అన్న మన తెలుగులో హిందూ దేవాలయాల ముడుపులు వేస్తారు అన్న ఆ ముడుపులు తెలుగులో పుట్టకుండా మరి ముస్లింలకు ఎందుకు ముడతయ్ అన్న అసలు మరి మనము ఇందులో పై కూడా ముస్లిం దర్గాల దగ్గర మనం ముడుపులో ఇస్తామన్నా అందులో నుంచి మన హిందూ సమాజానికి ఒక్క న్యాయ పైసా కూడా రాదు ఎందుకు రాదు అన్న మరి పేరుకి మన హిందూ దేవాలయాల డబ్బులు కావాలా అన్న నీకు ఏమన్నా ఫ్రీగా మేము అనద్దు నువ్వు ఎందుకు అంటే సీఎం రేసులో సీఎం కాబట్టి ఇంక నువ్వు చాలా నేర్చుకోవాల్సింది ఉందన్న రేవంత్ రెడ్డి అన్న ఆ అన్న నీకంటే మీకు చెప్పడంతో స్థాయికి లేము గాని నువ్వు కూడా ఒకప్పుడు హిందూ బంధువే ఎప్పుడు ముస్లిం సొత్తుగా మారినావు వెంకట కి ముందుకి ఎప్పుడన్నా మీ తాతకు ఎప్పుడన్నా మరి మజాకాన్ బీజర్ కాన్ అని పేరు ఉండనేంది

  • @muthyampalliprakash
    @muthyampalliprakash หลายเดือนก่อน +1

    మతం మారినవారి విషయం ఏమిటి sc st etc వారు మొదలు ఉద్యోగాలు పొందిన తర్వాత మతం మారుతున్నారు వారి లెక్క ఎట్లా తెలుస్తారు

  • @ajaysamratashwala30
    @ajaysamratashwala30 หลายเดือนก่อน +13

    Including you... And all hindus are safe in only BJP govt

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r หลายเดือนก่อน +1

    Even a person who doesn't have knowledge say, economic condition should be criteria but our well versed leaders did it on caste basis. God knows😮the truth

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju หลายเดือนก่อน +20

    Jai modi.. always pm modi

  • @jogendharr
    @jogendharr หลายเดือนก่อน +3

    బౌద్ధ మతం స్వీకరించిన గౌరవనీయ అంబేద్కర్ గారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రధానమంత్రి అయ్యి వుంటే ఇప్పటి సమస్యలు ఎప్పుడో కొలిక్కి వచ్చేవి, అన్ని దేశాల మాదిరిగా రిజర్వేషన్లు లేని దేశంగా భారత దేశాన్ని ఒక దారి చూపెంచేవారు, పాశ్చాత్య క్రిస్టియన్ మత విస్తరణ చెందా కుండా చూసేవారు, ఆలోచనలు లేని రాజకీయ నాయకులు బ్రిటిష్ పాలన పోయిన బ్రిటిష్ మతాన్ని కొనసాగించి దేశాన్ని నాశనం చేశారు, జై అంబేద్కర్

  • @user-nj2gt5tk9h
    @user-nj2gt5tk9h หลายเดือนก่อน +9

    jai bjp

  • @nityanityabonaboina1327
    @nityanityabonaboina1327 หลายเดือนก่อน +5

    Bjp good 👍

  • @nickysiragam16
    @nickysiragam16 หลายเดือนก่อน +1

    జయహో బీజేపీ🚩🚩💪

  • @okddsg
    @okddsg หลายเดือนก่อน +15

    Bjp only India
    Jai modi ji

  • @user-qg5oj9xg3f
    @user-qg5oj9xg3f หลายเดือนก่อน +2

    Jai Congress ✋✋✋✋✋✋✋✋🐯🐯🐯🐯🐯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪

  • @sivasairapeti1827
    @sivasairapeti1827 หลายเดือนก่อน +2

    జై మోడీ

  • @varanasidurga5551
    @varanasidurga5551 หลายเดือนก่อน +3

    బాగా వెనుకబడిన ముస్లిమ్ లు కన్వర్టెడ్ వాళ్ళు మేడం ఒకప్పటి రూలింగ్ క్లాస్, upper caste muslim league party కాదు. ఒకప్పటి రూలింగ్ క్లాస్, upper caste ముస్లిం లీగ్ పక్కన ఉంటే, uppercaste ముస్లిం లు కూడా పేద వాళ్ళు అయిపోతారు మరి. ఒక విధం గా వీళ్ళని కలపడం రిజర్వేషన్ లలో, ఒక కుట్ర. Economically backward అయిన కన్వర్టెడ్ ముస్లిమ్ లకి నష్టం.

  • @varanasidurga5551
    @varanasidurga5551 หลายเดือนก่อน +1

    5:04 సరిగా న్యూస్ చదవండి, అబద్ధాలు కాదు కొన్ని కమ్యూనిటీ లు మాత్రమే సూచిస్తే అన్ని ముస్లిం communities ను ఓబీసీ లోకి వేశారు.

  • @tonystark83839
    @tonystark83839 หลายเดือนก่อน +5

    bjp party will come again in central they will change total constitution of india 🙌

    • @iliyazsk764
      @iliyazsk764 หลายเดือนก่อน +1

      Adhega bjp plan🤣

    • @srisri-rn8tj
      @srisri-rn8tj หลายเดือนก่อน +1

      Atlem cheyaru bro

    • @tonystark83839
      @tonystark83839 หลายเดือนก่อน

      @@srisri-rn8tj chestharu bro anduke kada vallu 400 mp seats kavali anthunnaru valli 370 seats vachina vallu change chestharu

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 หลายเดือนก่อน +2

    Our constitution never mentioned reservations or kota brahminical upper caste poor .how . Modi gave and apex gave immediate. Cinsent Is it not a nexus ? !!!

  • @yadayyamougtam2761
    @yadayyamougtam2761 หลายเดือนก่อน +10

    Jai Sri ram Jai BJP 🚩

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 หลายเดือนก่อน

    అన్నికులాలలో పేదలకు రిజర్వేషన్స్ కల్పించండి.

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es หลายเดือนก่อน

    Jai shree Ram Jai Modi ji

  • @varanasidurga5551
    @varanasidurga5551 หลายเดือนก่อน +2

    ఎందమ్మా! కాంగ్రెస్ బలంగా తిప్పి కొడుతుందా,! బీజేపీ ఊహించుకుంటుందా !! నిజంగా ముస్లిం ల మీద అంత ప్రేమ ఉంటే , ముస్లిం లలో Economically backwards కమ్యూనిటీస్ కి మాత్రమే రిజర్వేషన్ లు ఇవ్వాలి కాంగ్రెస్. Upper caste muslim లు అంటే ఒకప్పటి రూలింగ్ క్లాస్ ను చేర్చి, lower caste, economically backwards కి అన్యాయం చెయ్యడమే కదా అవుతుంది. హిందువులలో గనుక OC SC ST OBC అందరికీ రిజర్వేషన్ లు కల్పిస్తే ఎలాంటిదో అలాంటిది ఈ రిజర్వేషన్. అలా అయితే హిందువులందరికి ఇచ్చేయండి రిజర్వేషన్ లు మరి. ఎందుకు మాలో ఇన్ని గ్రూప్ లు. మాకు ఎందుకు దక్కదు రిజర్వేషన్ లు మర్! ముస్లిం లలో upper caste వాళ్ళకి మాత్రం ఎలా ఇస్తారు? ఒకప్పుడు ఈ దేశం వాళ్ళు రూలింగ్ క్లాస్ కదా. కాంగ్రెస్ , upper caste ముస్లిం లీగ్ ఆడే నాటకాల్లో, ముస్లిం రిజర్వేషన్ ఒకటి.

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 หลายเดือนก่อน

    రేపు మిలిటరీ లో కూడా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఇవ్వాలి.

  • @rajaramesh9884
    @rajaramesh9884 หลายเดือนก่อน

    Modi ji please take rest don't campaign. All Indians already decided to vote Modi.

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 หลายเดือนก่อน +1

    Jaibjp jaimodi

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 หลายเดือนก่อน +1

    Italian Congress Bogus Party👈

  • @bakthvinod
    @bakthvinod หลายเดือนก่อน

    Jaimodi💐👍

  • @krishnag4185
    @krishnag4185 หลายเดือนก่อน +1

    రేవంత్ గా నువ్వు ఎట్లా హిందుత్వం లో ఉన్నావుర?

  • @rajaramesh9884
    @rajaramesh9884 หลายเดือนก่อน +1

    Conggres Vote bank politics

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 หลายเดือนก่อน +2

    Modi--pmo is dumped by brahmin--bania we. need not tell about judiciary ,central and state cabinets secretariats . What not

  • @s.shrinivasrao5242
    @s.shrinivasrao5242 หลายเดือนก่อน +10

    Jai BJP

  • @bairevasu3205
    @bairevasu3205 หลายเดือนก่อน +1

    ప్రజలారా అర్థమవుతుందా కుటుంబ కుల పార్టీలకు ఎప్పుడు వారి అధికారమే కావాలి ఇప్పటికైనా అర్థమవుతుందా భారతీయ జనతా పార్టీ ఎంత మంచి పార్టీని

  • @prathapaswini4542
    @prathapaswini4542 หลายเดือนก่อน +2

    Jbjp🚩🌹🌷💪🏼👌🏾🇮🇳👊👍🏻

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 19 วันที่ผ่านมา

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ వార్తలు విశ్లేషణ శక్తి.1100...

  • @Chandra-se2vq
    @Chandra-se2vq หลายเดือนก่อน

    Muslims are not in minority state....why Congress is pampering muslims....
    We need political party that see all the people as people not a cast or religious..

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 หลายเดือนก่อน +1

    వక్ఫు బోర్డు, మైనారిటీ.. స్టేటస్ రద్దు చేసి.. హ్యూమన్ రైట్స్ కమీషన్ కు చట్టభదట కల్పించాలి.
    హిందూ దేశంలోని భూములు ఎవరు ఇచ్చారు, బ్రిటీష్ టైం లో కబ్జా చేసినవి.. హిందూ భూములను హిందువులకు ఇవ్వాలి.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 หลายเดือนก่อน

    రాజ్యాంగం రాజ్యాంగం అంటూ
    రాజ్యాంగంలో లేని మత పరమైన
    రిజర్వేషన్ లను ఇవ్వడం స్వార్థ
    పరుల కుట్ర.స్వాతంత్ర్యం వచ్చిన
    నాటినుండి హిందువులను అణచి
    వేయడమే పనిగా కాంగ్రెస్ కొనసాగింది.మత పరంగా విడిపోయిన ఈ దేశంలో కూడా
    హిందువులను బ్రతకనివ్వక పోవడం విచారకరం.

  • @DSKumar907
    @DSKumar907 หลายเดือนก่อน +1

    Congress party is Muslim party Rahul khan

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula หลายเดือนก่อน

    మోడీ హటావో దేశ్ బచావో
    బీజేపీ హటావో దేశ్ బచావో
    Modi hatao desh bachao
    BJP hatao Desh bachao
    దీన్ని అనుకూలించే వారు like చేయండి

  • @Hanusreewithanu
    @Hanusreewithanu หลายเดือนก่อน

    Congress parti valu Muslim matham kosame support chestunaru thapa mana hindhulakosam kadhu ipatikaina telusukondi hindhuvu friends manam BJP Modi vaipu nilabadudham andhukante ayana manakosam chala chesadu frds Jai BJP Modi sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @TheVasu570
    @TheVasu570 หลายเดือนก่อน +2

    జార్జ్ సోరోస్ గాడు ఖాన్ గ్రేస్ పార్టీ పవర్లోకి రావాలని ఫండింగ్ చేస్తున్నాడు. అప్పుడు వాడు ఇష్టమొచ్చిన ఆట ఇండియాలో ఆడొచ్చు. ఖాన్ గ్రేస్ పప్పుకి అసలు విషయ పరిజ్ఞానం ఉందా? దేశ అభివృద్ధి పట్ల ఒక విజన్ ఉందా? మౌలిక వసతుల కల్పన పట్ల అవగాహన ఉందా? దేశ స్వావలంబన అంటే తెలుసా? దేశ విదేశాంగ విధానం ఎలా ఆవలంభించాలో తెలుసా? దేశ రక్షణ విషయంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో తెలుసా? వీడికి వీళ్ళ ఖాన్ గ్రేస్ కి తెలిసిన ఒకే ఒక మంత్రం ఉచితాలు, "ఖాన్ బుజ్జగింపు" రాజకీయాలు, ప్రజలను సోమరిపోతులను తయారుచేయడం. పార్ట్ టైమ్ రాజకీయాలు చేయడం.. విదేశాలకు వెళ్లి పబ్బుల్లో, క్లబ్బుల్లో గడపడం.
    తూ మీ బతుకులు చెడా.. 50-60 సంవత్సరాలు వెలగబెట్టింది చాలు. ఇకనైనా మారండి.

  • @bvrao6085
    @bvrao6085 หลายเดือนก่อน

    ఎన్నాళ్ళు రిజర్వేషన్ ఉండాలి

  • @Vandebharathmata
    @Vandebharathmata หลายเดือนก่อน +1

    ಮೋದಿ correct.
    దేశాము కోసం మోదీ

  • @user-zc8nb9mo6n
    @user-zc8nb9mo6n หลายเดือนก่อน +1

    Yes jai bjp

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 หลายเดือนก่อน

    JAI B J P JAI modi Jai BHARAT 💯💯

  • @palaapparao4176
    @palaapparao4176 หลายเดือนก่อน

    If govt may give to minority from sperate cota

  • @palaapparao4176
    @palaapparao4176 หลายเดือนก่อน

    OBC PERCENTAGE SHOULD NOT give minorities,why because mandal comission not propate minorities

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es หลายเดือนก่อน

    Reservition vaddu. Pls. Andariki samana opportunity kavali skills kavali

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 หลายเดือนก่อน +1

    బీజేపీ బెటర్

  • @raghup4482
    @raghup4482 หลายเดือนก่อน

    జై జై మోడీ

  • @JaiBharat32
    @JaiBharat32 หลายเดือนก่อน

    4% ముస్లిం అయితే 96% ఉంది ఎవరు హిందువులు కాదా? హిందువుల్లో అయితే కులం పేరు చెబుతారా? మైనారిటీ లకు రిజర్వేషన్ అంటే మతం పేరు చెబుతారా?

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 หลายเดือนก่อน

    😂😂 తప్పుడు వాగ్దానాలు నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు jai shree ram jai hanuman jai భారత్

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 หลายเดือนก่อน

    Bjp. Pakka. Win. Kavali. GAIN. MODI. PM.

  • @govindy5159
    @govindy5159 หลายเดือนก่อน

    25Crores unna Muslims Minerity lu ela. Avtharu vaallaki Reservation endukistunnaru idhentha varaku currect Chritions a minerity lu kaadu SC ST OBC lu Assalaina minerity lu artham chesukondi

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 หลายเดือนก่อน +2

    అమ్మ సిస్టర్.. కుల పరమైన రిజర్వేషన్ ఉంది కాని మత పరమైన రిజర్వేషన్ లేవని బాగానే చెబుతున్నారు.. మంచిది.. మరి ఏ కులస్తులకు లేనిది sc కులస్తులు మతం మారితే వారికుల మెందుకు మార్చుకోమని bcc సర్టిఫికెట్ తీసుకోవాలని ఎందుకు బలవంతం చేస్తుండ్రు ఏకులనికి లేని మార్పు వీరికి చేసి అన్యాయం చేస్తుండ్రు

  • @nagaharsha5225
    @nagaharsha5225 หลายเดือนก่อน +1

    Bjp❤

  • @trinadhrao3936
    @trinadhrao3936 หลายเดือนก่อน +1

    Hinduvulu lo pattudalaledu jayaho Modi

  • @shivaaitha3685
    @shivaaitha3685 หลายเดือนก่อน +1

    JAI BJP

  • @sagars1891
    @sagars1891 หลายเดือนก่อน

    Jai bjp, jai modi

  • @shaikmoulali2141
    @shaikmoulali2141 หลายเดือนก่อน

    Naku e video chuste em artham ayindi ante ruling party BJP kabatti andaru jai bjp, jai bharat antunnaru...ade ruling party congress unte jai congress, jai bhart antaru...poltics asalu caste, religion ni pakkana petti rule cheste differences e undavu...janam mararu ...India maradu...jai hind🇮🇳🇮🇳🇮🇳

  • @viveknanda130
    @viveknanda130 หลายเดือนก่อน +3

    ఖాన్ గ్రేస్ muslims party...

    • @iliyazsk764
      @iliyazsk764 หลายเดือนก่อน

      Brainwashing Janatha Party

    • @iliyazsk764
      @iliyazsk764 หลายเดือนก่อน

      Brahmin janatha party

    • @viveknanda130
      @viveknanda130 หลายเดือนก่อน

      @@iliyazsk764 BJP hindu party...

  • @Kolluri1963
    @Kolluri1963 หลายเดือนก่อน

    నన్నడిగితే అసలు మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ నే బంద్ చెయ్యాలి. ఇప్పుడున్న SC, ST, BC etc సోదరులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమయిన శిక్షణా కార్యక్రమాలు చేపట్టి అందు వారికి పూర్తిగా ఫ్రీ గా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది

  • @subhhashsavyasachi7449
    @subhhashsavyasachi7449 หลายเดือนก่อน

    Plese cancel scst reservation i support bjp

  • @user-wp8ij7nk5y
    @user-wp8ij7nk5y หลายเดือนก่อน

    🤚🤚🤚🤚🤚

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 หลายเดือนก่อน

    2097 varaku BJP government jai ho bjp

  • @bhagyag775
    @bhagyag775 หลายเดือนก่อน

    BJP aim non reservation india.

  • @lakshmankumar-hy3ck
    @lakshmankumar-hy3ck หลายเดือนก่อน

    Vote for BJP only.. all Hindu's please vote to BJP only other wise we lost our recognition..

  • @krishnag4185
    @krishnag4185 หลายเดือนก่อน

    Khan+Grace = congress. Vote only for BJP.

  • @user-sd4jd9mo5j
    @user-sd4jd9mo5j หลายเดือนก่อน

    Mahanu baavul evaru cheppina manassunu anandnga vunchu neev andnga vundu indulo entha arda mundo deeni venta chaala vunnavi deeni dostulu grahinchi anandanga paramanandanga vuundali enno vastuntavi potuntavi denini gattiga pattuko goodadu pattu vidpul vundali this is to all those who are annowne

  • @khadervalimulla3522
    @khadervalimulla3522 หลายเดือนก่อน +3

    Jai congarss

  • @saimanikantajakka1633
    @saimanikantajakka1633 หลายเดือนก่อน

    BJP Is right