మా పూర్వీకులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వంశస్థులు మాఇంటి పేరు శ్రీపాద వారు పిఠాపురం నుండి వచ్చేరు వారి వల్లనే మాకు దత్తాత్రేయని గురించి తెలుసు కునే అదృష్టం లభించింది 🙏
జై గురు దత్త శ్రీ గురు దత్త... శ్రీపాద శ్రీ వల్లభ... గురు పౌర్ణమి రోజు నేను ఈ స్తోత్రం చదవటం మొదలు పెట్టుకున్నాను.. ప్రతి రోజు క్రమం తప్పకుండా 3 సార్లు చదువుకున్నాను.. చాలా పెద్ద సమస్య నుండి మా కుటుంబం బయటకి వచ్చాము.. దత్తాత్రేయ స్వామి మమల్ని రక్షించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం గురువుగారు. సగం కష్టం మీరు వివరిస్తున్నప్పుడే దత్తాత్రేయ అనుగ్రహం తో తీరిపోయాయేమో అనిపిస్తోంది. అంత చక్కగా, అద్భుతం గా ఉంది మీ వ్యాఖ్యానం. ఈ గురువు గారు ఆ గురు దేవుని గురించి చెప్తుంటే వినడానికి ఎంత అదృష్టం చేసుకున్నానో. నమామి శరణం గురు దేవ. 🙏🙏🙏🙏🙏
గురువుగారు మాకు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వివరణ కావాలి స్వామి మిమ్మల్ని మేము రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. దయచేసి మా యందు దయవుంచి మాకు దక్షిణామూర్తి స్తోత్రం వివరించే ప్రార్థన, పది శ్లోకాలు అర్ధం కావాలి గురవగారు
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అయ్య విజయ రామ్ గారు తిరుమలవేంకటేశ్వర స్వామి కోసం 365రోజులు365రకాల బియ్యం లు పండించి పంపుతున్నరు సంకల్పం వచ్చినపుడు చెప్పగలరువారి సంకల్ప అన్నీ గుడులలో దేశి ఆవు పాలు సేంద్రీయ పద్దతిలో పండిన బియ్యం తో వెంగమంభ లో భోజనములు పెట్టి రైతు ను నేలతల్లి నీ భవిష్యత్ లో మన పిల్లలని కాపాడమని ప్రార్థన
నమస్తే గురువుగారు మీరు చెప్పిన స్తోత్రం నేను త్వరలోనే ప్రారంభించి నా జీవితంలో ఉన్న కష్టాలను తెచ్చుకోవాలని దీవించండి గురువుగారు చెప్పిన విధంగా ఈ స్తోత్రం శ్రద్ధగా పటించి ఆ దత్తాత్రేయ స్వామికి దగ్గర అవ్వాలని నా దైవం నందూరు గారికి నా పాదాభివందనాలు🙏🙏🙏🙏
జై గురుదేవ దత్త లోక కల్యాణానికి లోకుల బాధ కష్టలను తొలగించుటకు ఏదో ఒక రూపాన్ని భువి పై సృష్టింప చేస్తాడు ఆ పరమాత్ముడు అలా తమరు కూడా మా అందకరపు జీవన మయంలో వెలుగు నింపి దారిద్య్రం పోగొట్టి సుజ్ఞానవంతులుగా మార్చి ఆ భగవంతుని కరుణా కటాక్షాలకి పత్రులు చేయడానికి వచ్చిన సద్గురువు స్వరుపులే స్వామి మీరు🙏🚩🙏 జై గురుదేవ దత్త 🙏🚩🙏
మీరు చెప్పిన శ్లోకం చదవడం వల్ల వారాహి నవరతులలో చివరి రోజు లలితాసహస్రనామాలు చదువుతున్నపుడు మొదటిసారి మనసు శ్లోకాల మీదే లగ్నం అయింది వారాహి నవరాత్రులు చేసిన పుణ్యఫలం అమ్మవారు నాకు ప్రసాదించారు..ఇధి కదా అమ్మవారి కరుణ మరియు ధాతాత్రేయుల కృపా🥺🙏 🙏
🕉🌎అలాంటి సద్గురువులకు శిష్యుడు మీరు. మీలాంటి గురుభక్తి ఉన్న శిష్యులు మాత్రమే, మాలాంటి వారందరినీ కూడా అజ్ఞ్యానం నుండి దూరం చేసి, భగవద్మార్గాన్ని చూపించే, గురువు గార్లు. మీలాంటి సమస్త సద్గురువులందరికీ నా అనంతకోటి ప్రణామాలు గురువు గారు🌎🕉
గురువుగారి పాదపద్మములకు అనంత కోటి ధన్యవాదాలు. మీరు చెప్పిన విధముగానే నా బాధంతా అమ్మతో కన్నీటితో చెప్పుకున్నాను. అయినా నా మొర వినుట లేదు. దయచేసి మీరైనా రికమెండ్ చేయండి అమ్మకు.
గురువుగారు నాకు కొన్ని ఆశయాలు సాధించాలని నా మనసులో ఉంది కానీ నాకు ఆసక్తి సరిపోలేదు గురువుగారు నేను ఆ శివనామ స్మరణ చేస్తూ ఉన్నాను మీరన్నట్టు గట్టిగా ప్రయత్నం చేస్తాను గురువుగారు
Namaste Swami 🙏 , meeruu cheppina ammavari stotram lu chadavatam valla nalo konni changes kanipinchayi . Nalo unna oka lopam purtiga poindi and na life lo unna main 4 problems lo okati purtiga poindi .idi ite miracle nijamga . Meeku chalaa ...thanks .
Nenu daily chaduvutha swamy First time chusinapudu chadiva ma husband transfer a roje aiindi enni months nunchi wait chesamu Appati nunchi daily chaduvutha 🙏🏻🙏🏻
Thank you thank you thank you srinivas annaya 🙏ur service is ultimate and mee humbleness ki🙏🙏 God bless you more for serving sanatan dharmam and humanity 🙌
గురువు గారికి నమస్కారాలు అండి నేను ఆల్రెడీ ఇదివరకే మీకు మెసేజ్ చేశాను సార్ నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు భరించలేని నువ్వు లో కాబట్టి దాని నుంచి బయటపడే మార్గాన్ని నాకు సవినయంగా మీకు కోరుకుంటున్న గురువుగారు
ఓం శ్రీ గణేశాయ నమః 🕉️🙏 ఓం శ్రీ సరస్వతి దేవి నమః🕉️🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🙏 ఓం శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామిగురు దత్తాత్రేయ నమః 🕉️🙏 గురు పారాయణం చేయడం వలన ఈ ఐదు స్తోత్రములు పారాయణం చేయడం వలన శ్రీపాద శ్రీ వల్లభ దిగంబరా శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి వారి కరుణ కృప వలన నాకు ఉన్న కష్టములు అన్ని పోయినవి ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🕉️🙏 ఈ స్తోత్రములు తెలిపిన గురువుగారికి నా నమస్కారములు 💐🙏
🙏గురువుగారు మేము తిరుమల వెళ్ళటానికి దేవుడికి సమర్పించడానికి హుండీల వేయడానికికొంత డబ్బులుకాయిన్స్ పోగు చేసాం అవి చాలా ఎక్కువగా ఉన్నాయి మోయలేనంత బరువుగా ఉన్నాయి వాటిని నోట్లు గా మార్చి తీసుకువెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామిహుండీలో వేయవచ్చా తెలియజేయగలరు🙏
We need more such real humans. Hats off to you Sir. ❤ Even we should treat animals in the same way who are living among us like dogs, cats, pigs etc. We shouldn't hurt them instead we should gain their trust and build up emotional bond. Only then we can call ourselves as Humans.
Me paada padamalaki satakoti namasksaaralu guruvu gaaru 🙏🙏🙏 me maatalu vinteney direct ga aa shivayya natho matladinattu undi... Antha positive vibes unnai me words...
Hello guruvu garu, thank you so much for this video….can you also mention DO’S AND DONTS for this mantra…like can we also do this jaap if we non veg that day etc
Sir naku చాలా వింత అనుభూతి కలుగుతుంది అది ఏమిటంటే సాక్షాత్తు దేవుడే నా మనసు లో కి third eye amtarukadha akada దర్శనము esthunaru దీని meaning తెలుసుకోవాలి అని vumdhi మీరు దయ చేసి సమాధానం కోసం మీ మాధవి
మా పూర్వీకులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వంశస్థులు మాఇంటి పేరు శ్రీపాద వారు పిఠాపురం నుండి వచ్చేరు వారి వల్లనే మాకు దత్తాత్రేయని గురించి తెలుసు కునే అదృష్టం లభించింది 🙏
జై గురు దత్త శ్రీ గురు దత్త... శ్రీపాద శ్రీ వల్లభ... గురు పౌర్ణమి రోజు నేను ఈ స్తోత్రం చదవటం మొదలు పెట్టుకున్నాను.. ప్రతి రోజు క్రమం తప్పకుండా 3 సార్లు చదువుకున్నాను.. చాలా పెద్ద సమస్య నుండి మా కుటుంబం బయటకి వచ్చాము.. దత్తాత్రేయ స్వామి మమల్ని రక్షించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నా జీవితాన్ని కూడా గట్టెక్కించినది గురు చరిత్ర సప్తహం , ఘోరకష్టోద్దరణ స్తోత్రమ్.
జై గురుదత్త.
అద్భుతం గురువుగారు. సగం కష్టం మీరు వివరిస్తున్నప్పుడే దత్తాత్రేయ అనుగ్రహం తో తీరిపోయాయేమో అనిపిస్తోంది. అంత చక్కగా, అద్భుతం గా ఉంది మీ వ్యాఖ్యానం. ఈ గురువు గారు ఆ గురు దేవుని గురించి చెప్తుంటే వినడానికి ఎంత అదృష్టం చేసుకున్నానో. నమామి శరణం గురు దేవ. 🙏🙏🙏🙏🙏
మీలాంటి వారు మాకు దొరకడం మా పూర్వ జన్మ అదృష్టం
శ్రీ మాత్రే నమ
నేను రాత్రి అమ్మగారు చెప్పినదగ్గర నుండి మీ వీడియో కోసం పరమాత్మ దర్శనం కోసం ఎదురు చూసినఅట్టు చూస్తున్నాను గురూ గారూ
Nenu kuda andi
Ttd old video black and white original ah Sir or it is the namoona alayam video na??
Nenu kuda andi ,sri maatre namaha 🙏
గురువుగారు మాకు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వివరణ కావాలి స్వామి మిమ్మల్ని మేము రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. దయచేసి మా యందు దయవుంచి మాకు దక్షిణామూర్తి స్తోత్రం వివరించే ప్రార్థన, పది శ్లోకాలు అర్ధం కావాలి గురవగారు
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అయ్య విజయ రామ్ గారు తిరుమలవేంకటేశ్వర స్వామి కోసం 365రోజులు365రకాల బియ్యం లు పండించి పంపుతున్నరు సంకల్పం వచ్చినపుడు చెప్పగలరువారి సంకల్ప అన్నీ గుడులలో దేశి ఆవు పాలు సేంద్రీయ పద్దతిలో పండిన బియ్యం తో వెంగమంభ లో భోజనములు పెట్టి రైతు ను నేలతల్లి నీ భవిష్యత్ లో మన పిల్లలని కాపాడమని ప్రార్థన
దిగంబర దిగంబర శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబర 🙏🌹🙏
🙏🙏🙏🙏🙏
జై గురుదేవా దత్త🙏
తమరికి అమ్మగారికి నమస్కరించుకొంటు, శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు 🙏
నమస్తే గురువుగారు మీరు చెప్పిన స్తోత్రం నేను త్వరలోనే ప్రారంభించి నా జీవితంలో ఉన్న కష్టాలను తెచ్చుకోవాలని దీవించండి గురువుగారు చెప్పిన విధంగా ఈ స్తోత్రం శ్రద్ధగా పటించి ఆ దత్తాత్రేయ స్వామికి దగ్గర అవ్వాలని నా దైవం నందూరు గారికి నా పాదాభివందనాలు🙏🙏🙏🙏
Lakhs of people are waiting to listen about "Dakshinamurthy stotram".... please....🙏🙏🙏
Very powerful sthothra I did it for 16 days on 15 th day i got dheeksha from my guru jay guru datta
శ్రీ మాత్రే నమః
మీరు చెప్తుంటేనే నాకు కన్నీళ్లు వచ్చాయి అండి
జై గురుదేవ దత్త లోక కల్యాణానికి లోకుల బాధ కష్టలను తొలగించుటకు ఏదో ఒక రూపాన్ని భువి పై సృష్టింప చేస్తాడు ఆ పరమాత్ముడు అలా తమరు కూడా మా అందకరపు జీవన మయంలో వెలుగు నింపి దారిద్య్రం పోగొట్టి సుజ్ఞానవంతులుగా మార్చి ఆ భగవంతుని కరుణా కటాక్షాలకి పత్రులు చేయడానికి వచ్చిన సద్గురువు స్వరుపులే స్వామి మీరు🙏🚩🙏 జై గురుదేవ దత్త 🙏🚩🙏
మహాద్భుతం గురువుగారు మీకు శతకోటి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻 ఎన్నో జీవితాలను నిలబెట్టే గొప్ప విషయాలను వివరంగా చెప్తున్నారు🙏🏻
చాలా బాగా వివరించారు గురువుగారు కృతజ్ఞతాభివందనములు మీద్వారా చాలా మంది కష్టాలను తీరుస్తున్నారు గురువుగారు అనేకానేక కృతజ్ఞతాభివందనములు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పిన శ్లోకం చదవడం వల్ల వారాహి నవరతులలో చివరి రోజు లలితాసహస్రనామాలు చదువుతున్నపుడు మొదటిసారి మనసు శ్లోకాల మీదే లగ్నం అయింది వారాహి నవరాత్రులు చేసిన పుణ్యఫలం అమ్మవారు నాకు ప్రసాదించారు..ఇధి కదా అమ్మవారి కరుణ మరియు ధాతాత్రేయుల కృపా🥺🙏
🙏
నిన్నటి నుండి మి వీడియో కోసం ఎదురు చూస్తున్న గురువు గారు
జై గురు దత్త శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి శుభాాకాంక్షలు
గురువుగారు మీరు చెప్పిన ప్రతీ కష్టం మేము అనుభవిస్తునము
🕉🌎అలాంటి సద్గురువులకు శిష్యుడు మీరు. మీలాంటి గురుభక్తి ఉన్న శిష్యులు మాత్రమే, మాలాంటి వారందరినీ కూడా అజ్ఞ్యానం నుండి దూరం చేసి, భగవద్మార్గాన్ని చూపించే, గురువు గార్లు. మీలాంటి సమస్త సద్గురువులందరికీ నా అనంతకోటి ప్రణామాలు గురువు గారు🌎🕉
గురువుగారి పాదపద్మములకు అనంత కోటి ధన్యవాదాలు. మీరు చెప్పిన విధముగానే నా బాధంతా అమ్మతో కన్నీటితో చెప్పుకున్నాను. అయినా నా మొర వినుట లేదు. దయచేసి మీరైనా రికమెండ్ చేయండి అమ్మకు.
ಧನ್ಯವಾದಗಳು ತಮ್ಮ ವಿಚಾರಧಾರೆಗಳು ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಿವೆ 💐
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ జై గురు దత్త 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Nenoka 28yrs ammayini,,, manchi job ledhu.. Settle avvaledhu.... Anukunna job ravatledhu.... Intini vadilesi hostel lo undabatti 8 yrs ayyindi... Anukunna panulu emi jaragatledhu... Pelli gurinchi intlo godavalu...
Annitiki minchi mukyamaina prblm... Naaku panic attacks and anxiety attacks vastaayi ratrulu.... Okka danni padukolekapotunna... Evaro okari meeda aadharapadalasi vastundi.....
Asalu em pedda papam chesaano naaku teliyatledhu.... Akariki ratri devudni taluchukovalante kante bayam vestundi..... Anthala naaku phobia develop ayyindi superntural things meedaa
Naakem ardam kaavatledhu... Okkosari sacchipovalani pistundi.... Yi hostel lo undi nenem poojalu cheyagalanu.... Na life narakam spelling laa undhi.... Naakem ardam kavatledhu....... No job, no marraige, no money, no frnds,,, finally i only have fears and phobias...... Please 🙏 edo oka solution naaku cheppandi.... Naaki jeevitam asalu nacchatledhu.... Edo roju sacchipootanemo ani anipistundi
Naaku frnds unaaru... But na paristitini ardam cheskunentha vallaki ledhu... Naaku anni cheppukivadam istam ledhu.... Independent ga batakalani undi... Evari meeda aadarapadakunda... Nannu nenu prashantanga okkadani ratrulu nidrapooye roju chudalanukuntunna....
గురువుగారు చెప్పుతుంటె మాకు ధైర్యంగా ఉంది చాల సంతోషం గా వుంది ఇంక మంచి వీడియోలు మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
అవదూత చి౦తన శ్రీ గురుదేవ దత్త కుజై🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ మీరూ చెప్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి స్వామి 🙏🙏
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏾🙏🏾
My humble Pranammas to your lotus feet, I don't find words to express gratitude and praise you, may god bless you and your family and your team
గురూజీ ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐
నేను రోజు గురు చరిత్ర (నిత్య పారాయణ ) + ఈ సొత్రం కూడా చదవుతాను గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pdf please
do you feel it's effect
Guru chrithra book link amazon ivvamdhi
కాళీ అయ్యినప్పుడు చదవచ్చా అండి మిట్టమధ్యానం కాకుండా
Nithyaparanayanam chestuna appudu egg tinavacha .. period appudu avvana appudu emcheyali...meru daily guru charitra pranayam chesatunaru ani cheeparu niyamalu cheepara
Thank you guru garu miku mi kutabhavaluku a devedu sadha rakshichali a dathareya Swami anaduru ardichi anadruku manchi jarugali 🙏🙏🙏🙏🙏
श्रीगुरुदत्त जय गुरु दत्त🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0:18 thanq guruji...i started to read these slokas as my condition is very bad..feeling calm...thanq for educating us
గురువుగారు నాకు కొన్ని ఆశయాలు సాధించాలని నా మనసులో ఉంది కానీ నాకు ఆసక్తి సరిపోలేదు గురువుగారు నేను ఆ శివనామ స్మరణ చేస్తూ ఉన్నాను మీరన్నట్టు గట్టిగా ప్రయత్నం చేస్తాను గురువుగారు
గురువుగారు తమరి పాదములకు నమస్కారములు
జై గురు దత్త
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు గురువు గారు
ధన్యవాదాలు శ్రీ శ్రీనివాస్ గారు. మాలాంటి వారికి ఇవన్నీ చెప్పి ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు.
నమస్కారం గురువు గారు మీకు న నా సాష్టాంగ నమస్కారం
గురువు గారికి పాదాభివందనాలు, మీరు చెప్తున్నప్పుడు వింటుంటే నే సకం కష్టం తీరినట్లు అనిపిస్తుంది మాకు 🙏🙏🙏
చాల కృతజ్ఞతలు గురువు గారు🙏🙏🙏
Your explanation and intensity is too good Swamy … thanks for sharing
మీ మేలు జన్మ జన్మలకి మరువలేను గురువుగారు 🙏🏼
I also so many avamanas,insults.i use vjra kavacha 60 days 3intervels.dathudu new hm ni pamparu.problems solved.i feel happy
Ala chesaru. Please guide
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మములకు సవినయ సభక్తిపూర్వక నమస్కారములు 🙏 😊
Sri vishnu roopaya nama shivaya 🙏🙏
Nijanga manasu petti aa dattatreya swamini poojiste..
meeru cheppinattu
phalitham chala twaraga aa swami ne choopistaru .
Digambara Digambara sripadha vallabha Digambara 🙏🙏
Namaste Swami 🙏 , meeruu cheppina ammavari stotram lu chadavatam valla nalo konni changes kanipinchayi . Nalo unna oka lopam purtiga poindi and na life lo unna main 4 problems lo okati purtiga poindi .idi ite miracle nijamga . Meeku chalaa ...thanks .
Akka avi em slokalu
@@navyadala6662 namaste sidda senani ( arjunakruta sstotram ) , next sivude ammavari slokam padinadi namaste namaste Sadananda rupee anee stotram .
@@navyadala6662 bhakthi tho cheyyi . Ne prblem emina unte potundi .inkokati opigga eduru chudali .stotram padutu undu . Mana karma ni batti prblems ki solutions late avvochu kani manam chesedi cheyyali .
Mee experience share cheyandi akka🙏
@@navyadala6662 cheppandi
4:09 here it starts. Only for repeaters!
Nenu daily chaduvutha swamy
First time chusinapudu chadiva ma husband transfer a roje aiindi enni months nunchi wait chesamu
Appati nunchi daily chaduvutha 🙏🏻🙏🏻
అమ్మగారికి,గురువుగారి కృతజ్ఞతలు💐💐💐💐
ధన్యవాదములు గురువుగారు 👣🙏
జై గురుదత్త🙏🙏🙏
Nenu chusthunnanu guruvu garu meru eppudu pakka varini targetchesthu vedios cheyadam kani pakana valani titadam kani ledhu asalu me subscribers comments kuda baunnay...okarini enchadam godavalaki digadam lantivi levu.......meku telisina darmam matrame chepthunnaru ...manaspurthiga meku danyavadhalu....
Thank you thank you thank you srinivas annaya 🙏ur service is ultimate and mee humbleness ki🙏🙏 God bless you more for serving sanatan dharmam and humanity 🙌
గురూజీ పాదాభివందనాలు🎉🎉🎉 శ్రీ దత్త మాలా మంత్రం యొక్క మహాత్మ్యం పారాయణ విధి విధానాలు తెలియచేయండి దయచేసి 🎉🎉🎉
Namaste guruvugaru I'm so lucky because 1st comment is mine
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Miku mi kutuba sabyulaku koto koti dhanyavadhalu guruvu garu morning Naa manasu badhatho nidi undhi 'aaku avvaru leru Ani anukuntu badha paduthunnanu e video Naa kataa padidhi tqqq
గురువు గారికి శత కోటి ప్రణామములు
Sri gurubyo namaha🙏🙏🙏 🌹🌹🌹jai guru dattaa sri guru dattaa🙏🙏🙏🌹🌹🌹
We are lucky to have a guru ji like Nanduri Srinivas 🙏
ఆహా.. 🙏🏻
9 months క్రితం అడిగా ఈ శ్లోకం నేర్పించమని, ఈ 9 months గా ఆర్ధం తెలియకుండానే చదువుతున్నా.
ఈ రోజుకి అర్ధం తెలిసింది.
ధన్యవాదాలు గురువుగారు 🙏🏻
E video chusthu unte,vinna maatalu naku kalallo nillu teyppinchaye😢❤️🙏dhigambara,dhigambara sree padha vallabha dhigambara
5 years back Gaddamanugu Tejaswi sharma garu cheppagaa e slokam vinnanu guruvu garu. Dhanyavadalu.
Sairam🙏🙏🙏... Sir... Meeru artham chepthunte naku kallalo neellu agaldu andi.... Ma chinnapati kastalu gurthuku vachai... Okkosari tinadanki kuda undedi kadu ala school ki vellellam. Kaani ipudu matho aa devudu unnadane dheyryam chala undi. Mee videos anni chusthanu kani epudu comment cheyaldu guruvu garu.. Ee video chusaka idi cheppali anpnchndi andi. Thank you🙏. Sairam🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు అండి నేను ఆల్రెడీ ఇదివరకే మీకు మెసేజ్ చేశాను సార్ నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు భరించలేని నువ్వు లో కాబట్టి దాని నుంచి బయటపడే మార్గాన్ని నాకు సవినయంగా మీకు కోరుకుంటున్న గురువుగారు
Mee paadhalaki satakoti namaskaramulu Swamy.memu Prathi roju mee 10min pujalu chesukuntu unanimity .prathi roju mee ashrvachanamulu labhistu unadhi. Meeku me kutumbaniki sathakoti namaskaralu🙏🙏🙏🙏🙏
Ee storam chala baga pani chesthundhi nenu maa babu 10thji exams kosam 7days chadhivanu.
ఓం శ్రీ గణేశాయ నమః 🕉️🙏
ఓం శ్రీ సరస్వతి దేవి నమః🕉️🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🙏
ఓం శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామిగురు దత్తాత్రేయ నమః 🕉️🙏
గురు పారాయణం చేయడం వలన ఈ ఐదు స్తోత్రములు పారాయణం చేయడం వలన శ్రీపాద శ్రీ వల్లభ దిగంబరా శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి వారి కరుణ కృప వలన నాకు ఉన్న కష్టములు అన్ని పోయినవి
ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🕉️🙏
ఈ స్తోత్రములు తెలిపిన గురువుగారికి నా నమస్కారములు 💐🙏
Please do problem resolution video for women who are suffering from mother in lam and sister in laws
బలం గురోః ప్రవర్తతః
💐శ్రీదత్తయ గురవే నమః శ్రీ పాద శ్రీవల్లభయ నమః శ్రీనృసింహ సరస్వత్యే నమః 🙏🚩
🙏 Namaskarm Gurugaru.Nainu Dhanyuralu ayeenanu me pravachanalu veeni.Koti Koti Namakamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟
Really iam completely in troubles and in problems please bless me and my daughter jai dattatreya
Thanks tummudu gurudatta bless yuand family
🙏గురువుగారు మేము తిరుమల వెళ్ళటానికి దేవుడికి సమర్పించడానికి హుండీల వేయడానికికొంత డబ్బులుకాయిన్స్ పోగు చేసాం అవి చాలా ఎక్కువగా ఉన్నాయి మోయలేనంత బరువుగా ఉన్నాయి వాటిని నోట్లు గా మార్చి తీసుకువెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామిహుండీలో వేయవచ్చా తెలియజేయగలరు🙏
ఎందుకు వేయకూడదు? భయం వదిలేసి భక్తికి లాజిక్ జోడించండి. ఇటువంటి ప్రశ్నలకి మీకే సమాధానం చిక్కుతుంది
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు గురువుగారు
We need more such real humans. Hats off to you Sir. ❤
Even we should treat animals in the same way who are living among us like dogs, cats, pigs etc.
We shouldn't hurt them instead we should gain their trust and build up emotional bond. Only then we can call ourselves as Humans.
Guruji please tell me Hanuma Chalisa Uses and how to practice
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ గురుదత్త జై గురుదత్త 🙏 వాసుదేవానంద స్వామి 🙏
Guru charitra parayanam na jeevithani malupu thippindhi.. Jai guru Deva datha
A book tisukunaru. Link unte petagalaru
Sir I became huge fan for your kindly heart , I hope we will meet very soon
ఓం శ్రీ గురుభ్యో్నమః. దయచేసి గో సంరక్షణ చెయ్యండి
Me paada padamalaki satakoti namasksaaralu guruvu gaaru 🙏🙏🙏 me maatalu vinteney direct ga aa shivayya natho matladinattu undi... Antha positive vibes unnai me words...
Gurugaru mi padhalaku na namksarallu 🙏🙏🙏. Omm gurubhonamaha.
Hello guruvu garu, thank you so much for this video….can you also mention DO’S AND DONTS for this mantra…like can we also do this jaap if we non veg that day etc
ఓం దాతాత్రేయ నమో నమః మీ పాద పద్మములుకీ అనంతకోటి ప్రణామాలు పాహిమాం రక్షమాం
గురువు గారికి నమస్కారం..🙏💐
ఓం శ్రీ మాత్రే నమః:
🎉 ఓం శ్రీ గురుభ్యోనమః 🎉
Om draam dattatreyaaya namaha 🙏🙏🙏
Datta pradakhina Pooja vidhanam upload cheyagalaru ani manavi guruvu garu
Sir naku చాలా వింత అనుభూతి కలుగుతుంది అది ఏమిటంటే సాక్షాత్తు దేవుడే నా మనసు లో కి third eye amtarukadha akada దర్శనము esthunaru దీని meaning తెలుసుకోవాలి అని vumdhi మీరు దయ చేసి సమాధానం కోసం మీ మాధవి
Gurubyo Namah 🙏🏼 🙏🏼🙏🏼 ma kashtalaku manchi dari chupincharu 🙏🏼🙏🏼🙏🏼 dhanyavadamulu 🙏🏼
Guruvugariki maa namassumanjali chalabagachepparu memu thappaka ee sthotram chaduvuthamu
Naku guru cheritra kani guru grandhalu kani chala ante chala estam guruvgaru kani Naku chadhuvu radhu chadavatak radhu kani nenu stotra lu vintanu nenu poojalu kuda chesthanu guruvu garu
Guru garu me to matalu adali ante ealaga nenu meku chala chepali me video s ani chustanu
Digambara digambara sri pada vallabha Digambara 🙏🙏🙏🙏
Jai guru datta 🙏🙏 tqu for kannada language pdfs