వాలు కనులదాన వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే చెలియా నిన్నే తలచీ కనులా జధిలో తడిచీ రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక చిలకా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక రోజే... నిను నేను చేరుకోనా .... వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది గడియ గడియ ఒడిని జరుగు రసవీణ నీ మేను మీటాలి నామేను వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్ర మిక్కడున్నది నిండు ప్రాణమివ్వమన్నది జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా నీ సొగసు కేదిసాటి వాలు కనులదాన Movie : Premikula Roju Lyrics : A M Rathnam, ShivGanesh Music : A R Rahman Singer : Unni Menon
ఇంత అందమైన సంగీతంనీ అందించిన ఏ ఆర్ రెహమాన్ కీ హ్యట్స్ హఫ్ సారు.e song విన్న ప్రతి సారీ ero Kunal గారు లేరాని ఏధో తేలియనీ భాధా. Miss you Kunal నీవూ చనిపోయిన ఇ మూవి ధ్వారా నిన్ను ఏఫూడూ గుర్తు ఫేటూకుంటాం..
యవ్వనం వయసు అబ్బాయి కనే ప్రేమ కల చాలా అద్భుతం గా ఉంటుంది ఆ కల ఒక్కసారి పుడుతుంది మనసు లో ఆ కల నిజం కాకుంటే ఆ కల లోని తలుచుకొని వున్నా లైఫ్ బ్రతికేస్తాడు.
వాలు కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా.. నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా................... \\వాలు కనులదానా\\ దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి....... \\వాలు కనులదానా\\
జీన్స్, ప్రేమదేశం, *ప్రేమికుల రోజు*👆 , భారతీయుడు, ఓక విప్లవం 90s లో *తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, ఇంకో విధమైన విప్లవం. 1998 టూ 2001 లో* ఈ రోజు నుండి ఈ సాంగ్ చేసేవారు లైక్ ప్లీజ్ 👍👌 👌👆😆👇👇👇👍
@@vishwamj1812 orey puk* Pawan Kalyan martial arts vachi, Director, fights and songs choreography chesadu, different style and attitude Evari style valladhi. Uday kiran kuda manchi actor a kani pk ni degrade cheyalsina avasaram ledhu
1999 లో రిలీజ్ అయినా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ మరి ఈ మూవీ సాంగ్స్ మాత్రం అప్పటి యూత్ కె కాదు స్టిల్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది సాంగ్ మీనింగ్ 👌 ఆ రోజులు వస్తే బాగున్ను 2023 లో వింటున్న అదే ఫీలింగ్
Revanth Sing a Song for Geetu in Bigboss House in Season.6 Vaalu kanula Daanaa...❤ Vaalu kanula Daanaa...❤ Naa Pranamichukona...❤ Nee Roopu Choosi Silanu Ayithine...O Oka Maata Raaka Moogabothine...❤ Oka Maata Raaka Moogabothine...its Very Heartouching Situation...❤
ALL TIME MY FAVOURITE MOVIE ND SONG ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఇంత గొప్ప పాట రాసినవారికి , పాడినవారికి ,మణిరత్నం గారికి పాదాభివందనం హిరో 1,2,సినిమాలు తీసిన చరిత్రలో నిలిచిపోయెలాగా తీశారు ,బ్రతికి ఉంటే ఎన్ని సినిమాలు చేసేవల్లో 😍😍😍👌👌👌
77777777yo77777 7777777777777 77777 at s7777uit 777 77 million 77 7iPod 777 aut77audio your business in and the rest is the 7th yo7 7 buy777777777th 7th and I twas and I 77777 yum 777a77777nd 77of
2023 లో కూడా ఈ సాంగ్ ని చూస్తా అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ❤️👌
Already choosthunnam 2023 lo
Unnamuu😊
నువ్వు చూస్తున్నావా
Nenu inko 3000 years ayna kuda ee song ni marchipolenu
Haa Always Favourite ☺️
2024 లొ కూడా ఈ సాంగ్ ని చూసే వాళ్ళు ఒక like వేసుకోండి ఫ్రెండ్స్ ❤️🩹
🎉
Yes
Prapanchani marchpoya song
❤
Yes🎉
🖐️🖐️
2025 లో చూస్తున్నవారు ఎవరైనా వున్నారా❤❤
Yes
Yes
2024lo kuda ee song ni thappakunda vinaali Ane vallu PRESENT veyyandi
🙋
సంగీత ప్రియులు..రాత్రి వేళల్లో నిద్ర మానుకొని మరీ ఇలాంటి పాటలను విన్న వారు ఎవరైనా ఉన్నారా.
Nenu ippudu time 4.05am the 11 March 24. Gurtochindi phonrlelo chestunna.
Paduko ayethe
Yes
I am the first
Nenu kuda
ఈ సృష్టిలో ప్రేమ అన్న పదం ఎంతకాలం ఉంటుందో అంత వరకు ఈ పాట ఉంటుంది
Abbo
@@GopiGopi-kh8wh olo
True broo
Njm ma
బాగా చెప్పారు 😊
వాలు కనులదాన
వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
చెలియా నిన్నే తలచీ
కనులా జధిలో తడిచీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే...
నిను నేను చేరుకోనా ....
వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని జరుగు
రసవీణ నీ మేను మీటాలి నామేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్ర మిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
నీ సొగసు కేదిసాటి
వాలు కనులదాన
Movie : Premikula Roju
Lyrics : A M Rathnam, ShivGanesh
Music : A R Rahman
Singer : Unni Menon
Super
Very nice bro...🤝🤝
Correct some lyrics
చాలా పాటలకు మీరు ఇలా రాస్తున్నారు TQ
Thank you brother
2024 లో చూస్తా అన్నవాల్లు ఎంత మంది
2024 ki eppudu velav😂
Suger Aa Bro Antha Fast Ga Velli Poyav 2024ki😂😂😂
@@monipraneeth6728mana daggara time mechine undi bro
@@alonestatus6522mana daggara time mechine undi bro appudu kaluddam bro ra twaraga
@@alonestatus6522😂
ఇంత అందమైన సంగీతంనీ అందించిన ఏ ఆర్ రెహమాన్ కీ హ్యట్స్ హఫ్ సారు.e song విన్న ప్రతి సారీ ero Kunal గారు
లేరాని ఏధో తేలియనీ భాధా. Miss you Kunal నీవూ చనిపోయిన ఇ మూవి ధ్వారా నిన్ను ఏఫూడూ గుర్తు ఫేటూకుంటాం..
Yes..
yeah, correct
Yes bro
Ar rahman ki hastoff🎉
దేవుడా ఇదేం సాంగ్ ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినలపిస్తుంది
Nijanga
Avunu
Avunu bro
A R rehaman song anthe bro
15 years vituna namadhiki visukuradhu.
ఈ పాటకు మరణం లేదు..... తరతరాలకు వినబడుతూనే ఉంటుంది.. అంత అద్భుతమైన పాట ఇది.......
అది నీజమం
Yes , 💯 parsant correct
కానీ హీరో ఆత్మహత్య చేసుకొన్నాడు 🤔
@@mynameisdon6460 but why?
సంగీతం, లిరిక్స్, సింగర్స్ కలగలిసి తయారు చేసిన అమృతం ఈ పాట. వింటుంటే మనసు తేలికయిపోతుంది.
Super song
Super
@@abuluffgaming9064 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyyuuuuuuuuuuuuuuuuuuuuuuyyyyyyyyyyyyyyyyyyyyyyyyuuuuuuuuuuyyyyyyyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuyyyyyyyyyyuuuuuuuuuuuuuuu
Super song
100 years kaadhu bro yenni generations vachina ilanti songs malli malli ravu
2024 lo vine vallu vunnara evaraina 😊😊😊😊
Yes
S
S
Nen una annaya enduku annaya
@@insighttechonologies same here
Anyone in 2025❤
2025 lo కూడా ఇంత అద్భుతమైన పాటని విన్నే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ❤️🔥😍
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు ఎన్ని సంవత్సరాలు అయిన చిరస్థాయి గా నిలిచే పాట
Bro edhee telugu orginal ha song
Mee vintuna
Unnamu andi
Memu 2023 chala vinamu
Yes bro super dong
Any one 2025💙
I am in❤❤❤❤
2024 లో ఈ సాంగ్ లవర్ ఉంటే లైక్ కొట్టు మావా బ్రోహ్ ❤🎉🎉😊
Okavela girls aethe
ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు రావు
2024 lo kuda ee song vintunavaru like chyadee
2021 lo chusthunnara?
Chudodda
😂
Yes
Haa👉👈✨😅
2022 lo chusthunnara?
ఆర్. రెహమాన్ మ్యాజిక్ మ్యూజిక్ ఒక లైక్ ఫ్రెండ్స్
ఇలాంటి పాటలు ఇంకా 100సంవత్సరాలు ఐనా బ్రతికే ఉంటాయి
🥰
.
😍😍😍😍😍🥰👍
@@ramireddyreddy897 a
Vela vela samvatsaralu
2025 loenthamandi. kuda no one beats cute expressions
యవ్వనం వయసు అబ్బాయి కనే ప్రేమ కల చాలా అద్భుతం గా ఉంటుంది ఆ కల ఒక్కసారి పుడుతుంది మనసు లో ఆ కల నిజం కాకుంటే ఆ కల లోని తలుచుకొని వున్నా లైఫ్ బ్రతికేస్తాడు.
1990 బాయ్స్ కి మాత్రం అద్భుతం జీవితతం మరిచి పోలేరు
స్టిల్ 2023 లో వింటున్న అదే ఫీలింగ్ 👌
వన్ సైడ్ ప్రేమికుడి కలలు
👌👌👌
Apudu naku one year eppudu e son vine vanni nice song
@@naveen1508naku 4 years bro
It's 2022, but still it feels fresh n peaceful!
Kudos to Musician
Rahmania shankar bhai evergreen music
TAGGEDE LE
Nice
😍 H@@preethamchand4228
AR rahman
2024 lo kuda e song chusutunara frnds oka like
2025 lo ee song vinevallu enthamandhi unaru
వాలు కనులదానా వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే
నోట మాట రాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా..
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా................... \\వాలు కనులదానా\\
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి....... \\వాలు కనులదానా\\
First charanam lo last lo koncham miss chesav
జీన్స్, ప్రేమదేశం, *ప్రేమికుల రోజు*👆 , భారతీయుడు, ఓక విప్లవం 90s లో
*తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, ఇంకో విధమైన విప్లవం. 1998 టూ 2001 లో*
ఈ రోజు నుండి ఈ సాంగ్ చేసేవారు లైక్ ప్లీజ్ 👍👌 👌👆😆👇👇👇👍
Power kalyan fan aaaa...enti meeru
Yes sir... Ee songs vintunte edo teliyani fealing ❤️❤️❤️❤️
Exactly bro....
@@vishwamj1812 ఎందుకు లేదు రా బువాకుఫ్ గా... అయన ని ఏం అనుకున్నావు బె
@@vishwamj1812 orey puk*
Pawan Kalyan martial arts vachi, Director, fights and songs choreography chesadu, different style and attitude
Evari style valladhi. Uday kiran kuda manchi actor a kani pk ni degrade cheyalsina avasaram ledhu
ఇంత అద్భుతమైన పాట పాడి అందరి హృదయాల్లో నిలిచి ఎక్కడో అనంత లోకలోక్కి ఎక్కిన గొప్ప హీరో కునాల్ సింగ్😢😢
2020 ye kadhu 2222 vochina kuda.. e song epatiki alane untadi.. evergreen melody forever 🥰😍😘
Haa
Lllllllllllllllllllllllllllllllll
@@ajaykrishnamsetty1682 yyyy
U
Yes 🥰🥰🥰🥰
ఈ హీరో ప్రపంచం లో లేడు ఏమో కానీ నా దృష్టిలో ఇతని మర్చి పోను 😢😢😢😢😢😢😢😢😢😢
Gunal 👍
Kunal singh
Same 😢😢😢😢
Hero name chapndi
e nepo Telugu actor lu batiki unna Uday kiran la chese vallu i hate present Telugu all stars
10 Years For This Fabulous Song
1999 లో రిలీజ్ అయినా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్
మరి ఈ మూవీ సాంగ్స్ మాత్రం అప్పటి యూత్ కె కాదు స్టిల్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది
సాంగ్ మీనింగ్ 👌
ఆ రోజులు వస్తే బాగున్ను
2023 లో వింటున్న అదే ఫీలింగ్
E song after 1000 years tarvata vinna kuda same refresh and new feel vastadhi.. Thank you AR Rahman Sir 🙏🙏🙏
T
But brø manam inka 1000 years undamu kada 😔😢
@@jlakshmi5873 malli pudathav nuvvu nenu
@@bsrgamingff3671 manake appudu guruthu vundali ga e song
Vastadi kani vinadaniki nuv undavu😂
Vaalu kanula daana
Nee viluva cheppu mainaa
Naa pranamichukona
Nee roopu chusi silanu aithinE
Oka maata raaka..
Oka maata raaka moogabothini
Cheliyaa ninne talachi
Kanula jhadilo tadisi
Reyi naaku kanula kunuku
Lekunda poyindi
nee dhayase ayyindi
Thalapu marigi reyi perigi
Ollantha pongindi
Aaharam vaddandi
Kshana kshanam nee thalaputho
Thanuvu chikkipoyele
Pranimiche O pranayama
neeku saati edi priyatama
Nee kirthe lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olakaa.. chilakaa..Nee kirthe lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olike roje
Ninu nenu cherukonaa
||Vaalu kanula||
Daivam ninne malachi
Thanalo thaane murisi
Ompu sompu teerchu nerpu
Nee sontham ayyindi
Naa kanta nilichindi
Ghadiya ghadiya vodini karugu
Rasa veena nee menu
Meetaali naa menu
Vadi vadi gaa cheruko
Kougili lo karigipo
Thanuvu matramikkadunnadi
Ninnu pranamivva mannadi
Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa
Jakkana kaalam naati
Chekkina silpam okati
Kannegaa vachindanta cheliyaa
Nee sogasukedi saati
F
Thanks
Super
👏👏👏
2025 lo chuse varu like kottandi ❤
2024 chusina vallu like please
2025 లో ఈ పాట వినడానికి వొచ్చిన వారు ఇలా చేయండి
బిగ్ బాస్ లో రేవంత్ పాడిన తర్వాత చూసి మళ్లీ ఒకసారి ఈ పాట వినడం కోసం వచ్చాను.
Iam 🥺
S bro ninu kuda 🙂🙂🙂🥰🥰🥰
Yes ninu kuda
I am
Nenu kuda
2025 lo kuda ee chusthey like cheyandi ❤
One best line in this song... "Nee viluva chepu Maina na pranam ichukona" antha Kante yela cheptharo... 👍
Yes ...naaku ade nacchutundi
Avna nakhu khuda ede nachindi
2024 లో చూస్తున్న వాళ్ళు వున్నారా
Yess 2024 kadhu 2054 lo aina chodali vinali❤
🖐️
Vunnam
Unnammmmm
Unaru
Excellent saahithy
Excellent Music
Excellent lyric
No dirty words and meaningless words
Not like todays movies
Hats off to all crew of this movie
Ilove. This.. Sonng. So. Good
Till now feeling fresh
Now also
2024 లో కూడా చూస్తున్నాము 👌👌👌సూపర్ సాంగ్ ❤
బెస్ట్ ఎమోటిలోనల్ సాంగ్
నా జీవితం లో నాకు నచ్చిన మొదటి సాంగ్
I like your msg
Greatest song of life time......
It's June 2022 let's see how many are still listening this masterpiece
Mee
@@saiakshaynandamuri1602 Namdamuri ah?
Mee
@@Rowdy_BOY_1432 but i hate uh
July
Revanth Sing a Song for Geetu in Bigboss House in Season.6
Vaalu kanula Daanaa...❤
Vaalu kanula Daanaa...❤
Naa Pranamichukona...❤
Nee Roopu Choosi Silanu Ayithine...O
Oka Maata Raaka Moogabothine...❤
Oka Maata Raaka Moogabothine...its Very Heartouching Situation...❤
రేవంత్ చాలా బాగా పాడాడు..అది చూసే..మళ్ళీ విందాం అని వచ్చాను🙋🏻♂️
@@vinodhkumar5405 naak ayite emotional la vinabadtundi ee song soo nice ❤️❤️❤️
its 2024 stiil not going from mind ♥
2024 lo chustnna vallu okay like vesukondi
Any one watching 2k24
Yes
2021 కాదు ఇంకో 100 years తరువాత కూడా ఈ సాంగ్ అదుర్స్
No doubts, it will be
Song bagundhi ❤
2024 lo kuda e song vinevallu vunnara
🙋
Yes
Yes 😊
E song vini chachipovachu Anna vaallu like here
చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
అద్భుతం గ ఉంది వింటుంటే :)
2025 lo kuda e song vinna varu oka like
26 years song still fresh what a buitiful words 👍
23 raa babu
@@1996rky ee song original language yenti
@@BhAAifan tamil but telugu version baguntundi
@@1996rky ha .ok thanks bro
1999లో వొచింది ఈ మూవీ
This song never gets old! ❤️
Exactly
I love this song...Sonali is my fav actress...very beautiful nd cute actress ❤️
Now I hear that she is sick
My favourite herione also Padmaja reddy garu
Me too Sonali abhimani.
Hi akka my favourite 👌👌👌👌👌 both of u keep smile
Hi Padma Garu yelavunnaru
Bigg Boss lo revanth padina tharvatha ee song vintunna varu ok like🥳
చచ్చే వరకు వింటూనే ఉంట ♥️
All time favourite unna vallu like cheyandi 👌👌👌
Ya all-time favorite song🎶
ALL TIME MY FAVOURITE MOVIE ND SONG ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
90s kids like cheyunde
Super
2025 button ❤
Na girlfriend kosam ee pata padina ma college lo.
Lovely song ❤️❤️
Same to you bro
Ohhh
Anybody is there in December 2024
ఇంత గొప్ప పాట రాసినవారికి , పాడినవారికి ,మణిరత్నం గారికి పాదాభివందనం హిరో 1,2,సినిమాలు తీసిన చరిత్రలో నిలిచిపోయెలాగా తీశారు ,బ్రతికి ఉంటే ఎన్ని సినిమాలు చేసేవల్లో 😍😍😍👌👌👌
2024 లో చూసిన వాలు లైక్ కోడండి
Hi
ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు భయ్యా
Yes THAMMUDU
Yes
Ippudu Anni dikchik dikchik, this type of songs are not coming
Nijame
Yes bro😘
నా ప్రాణమైన వానికి అంకితం ఈ సాంగ్ వాడంటే నాకు ప్రాణం 💞 💞 💞 💞 💞 💞 నా ప్రాణం పోయినా నువ్వు నాకు ప్రాణం 💞
2023 చూస్తున్నవాళ్లు ఒక లైక్❤️❤️❤️
2024 lo vina valu like here❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
2024 lo chusthunna valu like cheyandi what a song
2021 lo first time chusinavallu like ... Bro
Revanth anna big boss chusi vacchina vallu oka like kottandi
Exactly...
Me 🖐️
2025 like veskondi❤
2022 లో కూడా ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
It's mee 😀
Me to
One of the best melody from "the man of music of India-AR RAHMAN"
Night + headphones🎧 + this song 🎵 = heaven
Avunu
Yesss
Yes
3:56 3:59 4:00
2025 లో కుడా ❤ ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ వెయండి.❤
ప్రేమికులు రోజు అద్భుతమైన పాట నిజమైన ప్రేమికులుకు అంకితం ❤️
Listning to it for past 20 years.never gets old..
2024lo chusevallu like 0:56
2024 September 22❤
2024 oct 24
2025 lo chusevalu like cheyadhi
The best of 90's Lovely. Super lyrics No words to describe this.
.................
Evergreen Song ❤️For Next 100 Years 💯
Hi Salman
2024 E song ni chusthu nara chusthe okka like
2024 lo entha mandi watch chestunnaru ee song ni
After big boss chusevalllu entha mandhi revanth padinaka
FANTASTIC ARIEL VIEW...
SENSATIONAL SOOOOPER HIT SONG... AWESOME MUSIC... ONE OF MY TOP MOST FAVOUERATE SONG... EVER... AND... EVER.. 😘
E song vintunte edo teliyani feeling. Vastundhi
S
@@mamathanagunoori5918 🥰🥰
S
@@mamathanagunoori5918 avuna mamatha
Anyonee in 2024 ?
If yess drop a likee ❤️
after listening the song....
really oscar is nothing for AR RAHAMAN SIR
🙏🙏🙏🙏🙏🙏🙏
This song so addictive going deep into the heart 😭😭😭😌😌😌
ఈ రెహ్మాన్ వేరు
1st favourite song I have hear above 1000times such a uniq voice actress. Were acted well love it..
Something special is there in this song🤩 that lyrics.. was awesome ❤️🥰👍👍
ur also looking awsm
I love you 😘 umha 💋
2024 lo chustunnavallu...
When I am listing this songs.....my heart went to past...........for my love....... My favorite song forever.............
Yes bro Di's true
Iam also💕💕💕👌👌👌
So nice 🙃😇🤩
2020 lo song vinna vallu like kotandi
77777777yo77777 7777777777777 77777 at s7777uit 777 77 million 77 7iPod 777 aut77audio your business in and the rest is the 7th yo7 7 buy777777777th 7th and I twas and I 77777 yum 777a77777nd 77of
Super
My fav song
hi
2021 lo kuda vintunnam bro😊
Awsomeee music composed by A.R REHAMAN sir nd lyrics r really amazing...