హసీనాను మాకు అప్పగించండి.. భారత్ కు బంగ్లా అల్టీమేటం |Bangladesh Demands To India Over Sheikh Hasina

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • హసీనాను మాకు అప్పగించండి.. భారత్ కు బంగ్లా అల్టీమేటం |Bangladesh Demands To India Over Sheikh Hasina | ABN Digital Exclusive
    #sheikhhasina #pmmodi #bangladesh #abn
    #abntelugu #ABNNews #ABNLIVE
    ABN Digital Exclusives is a one-stop TH-cam channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on TH-cam : bit.ly/abndevot...
    ► Like us : / abntelugutv
    ► Follow us on / abndigitalexclusives
    ► Follow us on / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News: bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelan...
    ► For ABN Breaking News: bit.ly/ABNBreak...

ความคิดเห็น • 326

  • @Madman95289
    @Madman95289 หลายเดือนก่อน +237

    అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం ఇండియా నే అని మర్చిపోయినట్టు ఉన్నారు ,
    తలుచుకుంటే మూడు చోట్ల అష్ట దిగ్బంధనం చేసి ఒక్క ఓడ కూడా సముద్ర మార్గం లో బంగ్లా కు వెళ్లదు .

    • @madhuprathighantam9534
      @madhuprathighantam9534 หลายเดือนก่อน +31

      మన వాల్లు ఇంత తెగింపు లేకనే కదా వాల్లు రెచ్చిపోయేాది

    • @kishorekumar8692
      @kishorekumar8692 หลายเดือนก่อน +7

      అంత సీన్ లేధు ఇక్కడ వాట్సాప్ యూనివర్సిటీ నుండి వచ్చినట్టు ఉన్నావ్

    • @shaileendhar888
      @shaileendhar888 หลายเดือนก่อน +25

      ​@@kishorekumar8692Nuvu eh university ra hooka 🤣🤣

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 หลายเดือนก่อน +10

      ​@@shaileendhar888vaadu Bevars bevkoof university bro.😂.

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 หลายเดือนก่อน +2

      ​@@kishorekumar8692nijame kadha Kishu

  • @HarisaiTeja-ny9op
    @HarisaiTeja-ny9op หลายเดือนก่อน +190

    అల్టిమేటం భారత్ కి 😂😂😂 అది కూడా బాంగ్లాదేశ్ 😂😂😂😂

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s หลายเดือนก่อน +121

    ఇండియా తో మంచి సంబంధాలు కావాలంటే అడిగే పద్ధతి ఇదే నా 😂😂

    • @tamminasrinivasarao155
      @tamminasrinivasarao155 หลายเดือนก่อน

      ఈ hedding, ఈ ఛానెల్ గారి పైత్యం.నిజమనుకొని అనవసరంగా comment పెట్టకండి

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s หลายเดือนก่อน

      @@tamminasrinivasarao155 correct ga cheparu

  • @nnssrr7543
    @nnssrr7543 หลายเดือนก่อน +139

    శరణు అన్నవారిని రక్షించడమే రాముడు మనకు నేర్పినది.

    • @chgnanadev4148
      @chgnanadev4148 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 หลายเดือนก่อน

      ​@@chgnanadev4148erripooka

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k หลายเดือนก่อน

      చైనా. Dogs🤣🤣😂

    • @JSRTales
      @JSRTales หลายเดือนก่อน +5

      exactly thats what is hindu dharma

    • @JSRTales
      @JSRTales หลายเดือนก่อน +5

      jai sri ram 🙏

  • @telugustockfreak7995
    @telugustockfreak7995 หลายเดือนก่อน +21

    మోడీ: ఆ మోగొడు ఎవడో ఇటు ఇండియా లోకి రండి...మేము వస్తే ఎలా వుంటుందో తెల్సు గా...😂😂

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 หลายเดือนก่อน +18

    బంగ్లాదేశ్ మనకి అల్టిమెటమా😂పాముకి పాలు పోసినట్లున్నము.

    • @Krishna_TheGuru
      @Krishna_TheGuru หลายเดือนก่อน +1

      Anthega anthega

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน +1

      Pillike bicham petav kani pammu pallu posavaaa

    • @Krishna_TheGuru
      @Krishna_TheGuru หลายเดือนก่อน +1

      @@namrathb4u artham kaaledhu pilliki bichem evaru pettaledhu

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 หลายเดือนก่อน +30

    బంగ్లాదేశ్ హిందువులకు దైవ రక్షణ కలుగుగాక 🙌 బంగ్లాదేశ్ హిందువులకు దైవ రక్షణ కలుగుగాక 🙌

  • @suresherriboyina
    @suresherriboyina หลายเดือนก่อน +52

    దమ్ముంటే భారత్ లో అడుగు పెట్టండి పిట్టలిని కాల్చినట్టు కాల్చి bbq చేసి పాకిస్తాన్ లో అమ్ముతాం

  • @Madman95289
    @Madman95289 หลายเดือนก่อน +51

    అసలు ఇవ్వము ,
    ఆమె ఉన్నప్పుడు ఇండియా తో బంగ్లా సరైన సంబంధాలు ఉండేవి ,
    అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ లు ఆంటీ ఇండియా కు పెట్టింది పేరు .

  • @anyamkrishnarao7841
    @anyamkrishnarao7841 หลายเดือนก่อน +96

    హెడ్డింగ్ ఎలా పెట్టా లో మీకు తెలియదు. బొత్తిగా పత్రికలు లో పనిచేస్తున్న వారు చాలా నాసి రకం భాష వాడుతున్నారు. ఓ ముప్పయి సంవత్సరాలు క్రితం పత్రికలు చదివి నేర్చుకోండి.

    • @ksreddy115
      @ksreddy115 หลายเดือนก่อน +3

      వాళ్ళకు కావాల్సింది సంచలనం.

    • @naveen7736
      @naveen7736 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @naveen7736
      @naveen7736 หลายเดือนก่อน

      Nuvu news channel petti ,nuve thumbnail petu bro 😂

    • @prasadbachala5519
      @prasadbachala5519 หลายเดือนก่อน

      Well said sir 🙏

    • @bsivabrahmendrabsivabrahme3165
      @bsivabrahmendrabsivabrahme3165 หลายเดือนก่อน

      Yes

  • @ganesh...790
    @ganesh...790 หลายเดือนก่อน +28

    అలాగా.... 😂😂😂....అయితే మా సుప్రీంకోర్టు తరుపున నేను కూడా Demand చేస్తున్నాను ... మర్యాద గా ఆ రాజ ద్రోహిని
    ( విజయ్ మాల్యా నీ ) ... మాకు అప్పగించండి .... అని నేను బ్రిటన్ కీ సవాల్ విసురుతున్నాను .... ఈ తాటక్కు చప్పులు భారత్ ముందు వెయ్యకండి ... మీకు స్వాతంత్ర్యం ఇచ్చిందే భారత్ అని గుర్తు పెట్టుకోండి .... ఇది నయా భారత్ ... ఈ భారత్ అనవసరంగా ఎవరు జోలికి పోదు .... కావాలనీ ఎవరైనా కయ్యానికి కాలుదువ్వు తే .... జవాబు తప్పదు .... భారత్ మాతా కీ జై ❤❤❤ .. 🇮🇳 .. 🇮🇳

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 หลายเดือนก่อน +11

    భారత ఆర్మీ కి 2min చాలు బంగ్లా తుక్కు రెగొడుతరు భారతదేశంతో ఆచితూచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి భారత్ మాతా కీ జై

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Sare eppdu 11:28 time poye 11:30 ke vacheyandi nv kuda valatho poo peda pothundhi

    • @SatyaSatya-b7o
      @SatyaSatya-b7o หลายเดือนก่อน

      ​@@namrathb4uturaka yedhavalaku 1 minute chalu...india lo unnamed prajalu motham ucha poste potaru yadhavalu...

  • @bsivabrahmendrabsivabrahme3165
    @bsivabrahmendrabsivabrahme3165 หลายเดือนก่อน +7

    జోక్ బావుంది 😂😂😂

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 หลายเดือนก่อน +19

    ఇంత వరకు భారత్ ఉంది కాబట్టి బాంగ్లాదేశ్ అన్నపేరు ఉంది అని మర్చిపోయారా

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 หลายเดือนก่อน +19

    ముందుగా ఎక్కడికైనా పారిపొమ్మని ఆదేశించి, ఇప్పుడు ఈ కొత్త నాటకం ఏమిటి? బంగ్లాదేశ్ ఈ పైత్యపు, తిక్క తిక్క మెలికలు ఏమిటో??????????

    • @GURUUTIRUPATI
      @GURUUTIRUPATI หลายเดือนก่อน

      😂😂😂😅😅😅

  • @PotatochipsPotato-bo1tu
    @PotatochipsPotato-bo1tu หลายเดือนก่อน +14

    ఇండియాను అడిగే పద్ధతి ఇదా

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      India aithe evadike bossu evadi desam vadike goppa

  • @iamperfect422
    @iamperfect422 หลายเดือนก่อน +6

    ఇక అడుక్కు తినండి... ప్రజాస్వామ్య పాలన ఎత్తేసి, సైనిక పాలనలో... మరో పాకిస్తాన్ లాగా...

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w หลายเดือนก่อน +19

    ఇండియా తో పెట్టుకోవటం అంటే,,,నిప్పు తో చెలగాటం అడినట్టే.,...కాలిపోతారు..... మా దేశం లో ఒక రాష్ట్రం అంత లేదు మీ దేశం....శరణు కోరితే,,,శత్రువు అయిన ,,,,కాపాడటం మా హిందూ ధర్మం,,,ఇండియా ధర్మం..... ఎదవ వేషాలు వేస్తే,,,ప్రపంచ పటం లో బంగ్లా దేశ్ మాయం అవుతుంది

    • @gogulgogul3265
      @gogulgogul3265 หลายเดือนก่อน

      😅😅😅😅

    • @gogulgogul3265
      @gogulgogul3265 หลายเดือนก่อน +1

      సినిమా డైలాగు లేనా చేసేది ఏమైనా ఉందా ఓ పక్క చైనా సొచ్చ్ కొని వస్తుంది

    • @user-yo3uk6kh7w
      @user-yo3uk6kh7w หลายเดือนก่อน

      @@gogulgogul3265 మన గన్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు....టైం రావాలి

  • @Madhureddy07
    @Madhureddy07 หลายเดือนก่อน +4

    వాళ్లేంతా వాళ్ళ బతుకు ఎంత.? మనల్నే అనేంత పొగరు ఎక్కడి నుండి వచ్చింది.?

  • @ambativenkat8870
    @ambativenkat8870 หลายเดือนก่อน +16

    What a joke ...?

  • @sujitreddykodur887
    @sujitreddykodur887 หลายเดือนก่อน +24

    Chetta desham, Chetta vedavalu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Same feeling vallake mana medha

  • @betamcharlanagaraju5602
    @betamcharlanagaraju5602 หลายเดือนก่อน +50

    Manam pettina bhiksha Bangladesh

    • @messironaldhino8204
      @messironaldhino8204 หลายเดือนก่อน +6

      Congress minority ki 3000 crores biksha telangana lo . Current bills dikkuledu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Nve adukune vadila unav nvu bhiksha pettava
      Manam ani ninnu add cheskoku raa babu

    • @srinivasarao4908
      @srinivasarao4908 หลายเดือนก่อน

      ​@@namrathb4u
      Nuvvu em adukodaniki vachav ra

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      @@srinivasarao4908 adukoka adukoka ninne adukovali... Poye podukoraa babu
      Gelike mari thaninchukovadinike vachina vadila vatam nvuu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      @@srinivasarao4908 nv engili akkulu nake vadivi nedagara nen em adukovali raa erri

  • @gadisivakumari3138
    @gadisivakumari3138 หลายเดือนก่อน +8

    How far his request to India is considerable? We are not sending any invitation to madam Hasina( in this movement) or we are not hide her by our own interest. Their military, only ordered her for her resignation and to leave the country. To be frank, they allow her to fly.

  • @akarthik8740
    @akarthik8740 หลายเดือนก่อน +5

    మన భారత దేశంలో నెక్స్ట్ వచ్చే తారాలకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే "నా " అనే స్వార్థం కులం అనే గజ్జిని విడి అందరం ఐక్యమైతేనే తప్ప మనం ఏమి చేయలేం,లేదు అంటే మన పిల్లల గతి కూడా ఇదే

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Sare kulam ane gajji nen vadilesta mee lands nvu kuda vadiley desam antha una land samanam ga pachukundam okay naa bro

    • @TeluguAbbayi1999
      @TeluguAbbayi1999 หลายเดือนก่อน

      ​@@namrathb4uవదిలేయడానికి భూములేమి మా దగ్గర లేవు...నీ దగ్గరేమన్నా ఉంటే పట్టుకురా...సమానంగా పంచుకుందాం....

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      @@TeluguAbbayi1999 naa dagara em lekke adigedhi

  • @pradeepthedirector
    @pradeepthedirector หลายเดือนก่อน +9

    ha ha ha what a joke

  • @maruthioruganti4388
    @maruthioruganti4388 หลายเดือนก่อน +2

    పాలస్తీనా మీద మాట్లాడిన బంగ్లాదేశ్లో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు గురించి ఎందుకు మాట్లాడరు

  • @sivaramugunisetti8195
    @sivaramugunisetti8195 หลายเดือนก่อน +1

    Nice joke ఇండియాకు అల్టిమేట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t หลายเดือนก่อน +19

    Orey indian army 5 minutes chalu mi deshani bhustapitham cheyadaniki

    • @Hyena886
      @Hyena886 หลายเดือนก่อน +4

      Bro manaki 5 minutes chalu Bangladesh Ni lepedaniki kani ma army Bangladesh Loki velthey atu side nunchi Pakistan etu side nunchi China mana pai uudham cheyadaniki ready Ga unnaru andukey mana army Bangladesh Loki veladu

    • @satishvangala7053
      @satishvangala7053 หลายเดือนก่อน +1

      ​@@Hyena886ekkudunnva bro china kani Pakistan kani anta dhammu ledu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Ithe enduku lateuuu 11:30 eppudu time poye 11:35 ke vacheyandi nv kuda oo thuppaki pattukupo mawa peeda potundhiii

    • @srinivasarao4908
      @srinivasarao4908 หลายเดือนก่อน +1

      ​@@namrathb4u
      Nee address kuda pettu
      Frist nee meedha try chesi veltharu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      @@srinivasarao4908 kadhu kadhu nee address kavalantanta thupakilu ani test chesi nee kindha appudu veltaranta

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +14

    బంగ్లా సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఏమిటి

  • @pavanprathapaneni6720
    @pavanprathapaneni6720 หลายเดือนก่อน +10

    Bengal cats

  • @maruthioruganti4388
    @maruthioruganti4388 หลายเดือนก่อน +1

    రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళకి హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు

  • @spasarma
    @spasarma หลายเดือนก่อน +1

    అల్టిమేటం ఇచ్చేంత సీన్ వల్లకు లేదు కానీ నీ యాంటీమోడీ పైత్యం తగ్గించుకో కొంచెం.

  • @jastijitendravishnu9438
    @jastijitendravishnu9438 หลายเดือนก่อน

    అడ్డుకునే బంగ్లాదేశ్ కే అంత ఉంటే మన భారతదేశం కి ఎంత ఉండాలి??? అయినా శరణు అన్నవారికి మనం అభయహస్తం ఇస్తామనే మాట నిజం

  • @madavidatta9849
    @madavidatta9849 หลายเดือนก่อน +1

    భారత్ తో బంగ్లాదేశ్ పెట్టుకుంటే మాడీమసైపోతారు

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 หลายเดือนก่อน

    ఈ ఉగ్రవాదులు ఎప్పటికి మారరు.

  • @cricbuz603
    @cricbuz603 หลายเดือนก่อน +4

    Joke😂😂

  • @vijayakumarbheemavarapu8569
    @vijayakumarbheemavarapu8569 หลายเดือนก่อน

    Without India where is,Bangladesh they have forgotten the history

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 หลายเดือนก่อน

    హేసీనకు మనదేశమునుంది వెంటనే వెనాకు పంపాలె,లేకుంటే మనదేశంలోని ముస్లిమ్ కూడా అదేశములో తెచ్చిన మాదిరి ఉద్యమిస్తారు,జాగ్రత్త

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 หลายเดือนก่อน +1

    చైనా భారత్ చుట్టూ అన్ని దేశాలలో తన కీలుబొమ్మ ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తుంది, ఆ దేశాలలో ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టి,
    పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ నీ తీసేశారు
    శ్రీలంక లో రాజ్పక్ష నీ తీసేశారు
    మయన్మార్ లో సైనకంపాలన
    ఇపుడు బంగ్లాదేశ్
    దీనిని ప్రజల ఉద్యమం అని అంటుంది ఈ చైనా తొత్తూ కమ్యునిస్టు చానెల్ ఆంధ్రజ్యోతి

  • @user-yv6lv7dn8o
    @user-yv6lv7dn8o หลายเดือนก่อน

    అబ్బో బలే అల్టిమేటం

  • @AdithyaDamerla
    @AdithyaDamerla หลายเดือนก่อน

    Bharath ante rachshana❤❤jai bharath

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 หลายเดือนก่อน +3

    ఇందిరని తుస్సు తుస్సు ఖాన్ అని వాట్స్ ఆప్ యూనివర్శిటి లు ప్రచారించాయి.వాటి వైస్ ఛాన్సెలర్ మోడీ ఏ నిర్ణయం తీసుకుంటాడో😂😂😂

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 หลายเดือนก่อน +2

      Modiji a decision thesukonna nenu 👍

    • @rajarathnam5911
      @rajarathnam5911 หลายเดือนก่อน

      BJP always want to blame and it has false whatsup university

    • @Mahathi940
      @Mahathi940 หลายเดือนก่อน

      మోడీ.వున్నాడు కాబట్టే నువ్వు సురక్షితంగా వున్నవురా....

    • @srinivasarao4908
      @srinivasarao4908 หลายเดือนก่อน

      Modi ey decision theesukunna memu support istham .
      Modi em pilla bacha kadhu
      Debba kottakunda matram undadu

  • @sateeshbabu8008
    @sateeshbabu8008 หลายเดือนก่อน +1

    చా, సింహం ఎప్పటికి కుక్కకి బెండ్ కాదు

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 หลายเดือนก่อน +2

    Mundhu allarlu control ayyi normal ki vochinappudu choodhamu simple answer by india

  • @SURESHCLAUTY
    @SURESHCLAUTY หลายเดือนก่อน +2

    Bocchu pekkomanandi Bangla ni😂😂
    Icchedi ledu

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน

    Haseena did nothing compare to Jaglak Bhai😂 by no actions 😂😂

  • @KonduruVenkateswarlu-fv1ww
    @KonduruVenkateswarlu-fv1ww หลายเดือนก่อน +1

    Modiji Garu pakisthan Bagaladesh భారత్ లో విలీనం చైకండి అని అంటారు కొందరు

  • @beinghuman5069
    @beinghuman5069 หลายเดือนก่อน +1

    Bangladesh 😂Bacha

  • @Chinnachennu123
    @Chinnachennu123 หลายเดือนก่อน +7

    India eekalu kuda peeka leru😂😂😂😂😂

  • @venkataramarao2772
    @venkataramarao2772 หลายเดือนก่อน

    Let there be a stable Govt. Only stable Govt. Can be recognized.

  • @aruny913
    @aruny913 หลายเดือนก่อน +1

    Okka araganta chalu mana army bangladesh mothanni thukku kindha kodutundi. Vallu manaki ultimatum ivvatam😂

  • @jaisiyaram711
    @jaisiyaram711 หลายเดือนก่อน +1

    please don't give medam to Bangladesh,,

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 หลายเดือนก่อน +3

    భవిష్యత్ లో మోడీ పరిస్థితి కూడ అంతే,అప్పుడు అంధభక్తుల లబో దిబో.....

    • @srimanthReddy-nt4yx
      @srimanthReddy-nt4yx หลายเดือนก่อน +1

      Khala ganako

    • @shaiksadiq8591
      @shaiksadiq8591 หลายเดือนก่อน +3

      @@srimanthReddy-nt4yx అప్పుడే గే లబో దిబో...

    • @skmohammadali9874
      @skmohammadali9874 หลายเดือนก่อน +3

      ​@@shaiksadiq8591wonderful analysis bro.

    • @PravenBabuChintaguntla-ro8et
      @PravenBabuChintaguntla-ro8et หลายเดือนก่อน +3

      Correct gaa chepparu adhabhakthulu anthe,shame shame.

    • @ArifSk-df9un
      @ArifSk-df9un หลายเดือนก่อน +2

      Modi Mafia great.

  • @shivalramavl759
    @shivalramavl759 หลายเดือนก่อน +1

    Editor is Editing as per his needs ?? what is the title of the news?

  • @subbuk9716
    @subbuk9716 หลายเดือนก่อน

    భారత్ కి అల్టిమేటం ఇచ్చే అంత ఉందా బంగ్లాదేశ్ కి?

  • @esilram1
    @esilram1 หลายเดือนก่อน

    సువర్ జోక్

  • @Kumar99553
    @Kumar99553 หลายเดือนก่อน

    Sharanardhulanu champutham antey Bharatha desam chusthundadhu andulonu manalnu nammina valaku. India nu request cheste alochisthadi demand cheste lekka cheyaddu. ---Jaihindh

  • @Ghost-wn9vq
    @Ghost-wn9vq หลายเดือนก่อน +1

    Dinama jivitam akariki panikimalina bangla kuda ultimatum pass chestunaru 🥴

  • @kittu5251
    @kittu5251 หลายเดือนก่อน

    బాబుగారి సలహ కోరిన ప్రధాని

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Ledu joe biden koradu salaha babu garini

  • @indiants2080
    @indiants2080 หลายเดือนก่อน

    వాస్తవాలు చెప్పండి రాధాకృష్ణ గారు😂😂😂😂

  • @ravikota6711
    @ravikota6711 หลายเดือนก่อน

    Jai hind 🙏🚩

  • @user-st8oq9ek3k
    @user-st8oq9ek3k หลายเดือนก่อน

    అల్టిమేటం ఇచే దేశమా అది

  • @user-hu3lf5pj2d
    @user-hu3lf5pj2d หลายเดือนก่อน

    gulab jamunlu boiled avuthay ultimatem anta India tho 🇮🇳🇮🇳

  • @uddanreddy1814
    @uddanreddy1814 หลายเดือนก่อน

    చైనా తొత్తూ కమ్యునిస్టు చానెల్ ఆంధ్రజ్యోతి

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. หลายเดือนก่อน

    మీ RK ని అప్పచెప్పండి, తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం వదులుతుంది.

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 หลายเดือนก่อน +7

    Vedavalu

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn หลายเดือนก่อน

    వచ్చి మాది పట్టుకుని చుంబనం చేయమని చెప్పు,మేము వేసిన భిక్ష మీ భూమి అని గుర్తు పెట్టుకుంటే మంచిది...

  • @chs2366
    @chs2366 หลายเดือนก่อน +1

    Enti comedy eh😂

  • @sasanka7474
    @sasanka7474 หลายเดือนก่อน +2

    bongem kaadu😂

  • @ravikumar-sl8km
    @ravikumar-sl8km หลายเดือนก่อน

    😂😂😂😂good joke😂😂😂😂

  • @Nareshghindu
    @Nareshghindu หลายเดือนก่อน

    Good joke 😂😂

  • @Krishna_TheGuru
    @Krishna_TheGuru หลายเดือนก่อน +1

    Loudala suprem court in Bangladesh siggu vundali,Anni thelisi kuda courts natakaladuthundhi

  • @hemanth6358
    @hemanth6358 หลายเดือนก่อน

    😂😂😂

  • @behonsethi557
    @behonsethi557 หลายเดือนก่อน

    సిగ్గులేనని బంగ్లా విముక్తి చేసిందే ఇండియా

  • @srikanthbabupendem9270
    @srikanthbabupendem9270 หลายเดือนก่อน

    Leaver her we do not need, already we fought for them earlier, Bangladesh people are not having minimum courtesy, no sincerety

  • @viswanatha4356
    @viswanatha4356 หลายเดือนก่อน

    Mana vallu Bangladesh opposition leader vachina save chesthundi

  • @sekharmeesala3342
    @sekharmeesala3342 หลายเดือนก่อน +3

    Good joke 😂😂😂😂😂

  • @kalabhirava1207
    @kalabhirava1207 หลายเดือนก่อน

    😂😂😂😂😂

  • @CTReddy
    @CTReddy หลายเดือนก่อน +4

    India lo kuda ila cheyyali . Reservation must be removed.

    • @srinivasarao4908
      @srinivasarao4908 หลายเดือนก่อน

      Idhi time kadhu

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      @@srinivasarao4908 nee bathuke dikku ledu nv malli edi time kadhu adi time kadhu ani vere valake salahaa sollu gaaa

  • @KsvNarasimhan-he5vg
    @KsvNarasimhan-he5vg หลายเดือนก่อน +1

    She was deported by bangla army

  • @challaashok3120
    @challaashok3120 หลายเดือนก่อน +1

    Vichitra Jyothi news

  • @charanraj-xu1bt
    @charanraj-xu1bt หลายเดือนก่อน

    Joke vesaaru andharu navvandi😛😛😛

  • @bethianilreddy6350
    @bethianilreddy6350 หลายเดือนก่อน +1

    Bangladesh ippudu Pakistan tho kalisi adukku thintadhi and Muslima ku Pakistan istam kadha pakistan lo kalisipondi bagavuntundi india lo vuntu pakistan ki support chese evarina

  • @Hindhu833
    @Hindhu833 หลายเดือนก่อน +1

    Saranu rakshinchandi ano bangla hindus kooda edusthunnaru vallanevaru rakshistharu?

  • @venkateswararao1336
    @venkateswararao1336 หลายเดือนก่อน

    Misleading titles ...

  • @muneshg8537
    @muneshg8537 หลายเดือนก่อน

    హలో మేడం అక్కడున్న ఇస్లామిక్ మద్దతు సంస్థ దగ్గరుండి బంగ్లాదేశ్ లో హిందువులకు మాత్రమే చంపు తూ వున్నారు ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు😢😢😢

  • @MUBBK
    @MUBBK หลายเดือนก่อน +1

    How come leaders can escape . So tomorrow Rahul baba makes all false promises and makes in debt ( freebies 1 lakh ) and moves to a different country...

    • @namrathb4u
      @namrathb4u หลายเดือนก่อน

      Actually modi baba with nirmala bhabhi

    • @MUBBK
      @MUBBK หลายเดือนก่อน

      @@namrathb4u 🧠 less fellow

  • @nandakumar.s6938
    @nandakumar.s6938 หลายเดือนก่อน +1

    first see the videos are comming from bangladesh they are not students they are look like "thaliban". don't give fake news it's not good for your channel reputaion

  • @samanthsdptsamanth6639
    @samanthsdptsamanth6639 หลายเดือนก่อน +1

    Baglanu bangala kathamlo kalipeyali

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 หลายเดือนก่อน +2

    Asalu meru denikosam udyamam chesrhunnara

  • @madhumoksha2614
    @madhumoksha2614 หลายเดือนก่อน

    How many people you give govt jobs

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 หลายเดือนก่อน

    First ask your citizens to come back to Bangla Modi know what to do

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 หลายเดือนก่อน +2

    Asalu bangla dhesu erpadindhe barat valla pakistan nunchi

  • @navk4960
    @navk4960 หลายเดือนก่อน

    hasina left to Qatar

  • @RaviKumar-kx3ou
    @RaviKumar-kx3ou หลายเดือนก่อน

    Bangladesh.ippudu.mana.ajatha.shathruvu.manaki.vennupotu..podiche.desham.bangladesh.

  • @Nationalist0369
    @Nationalist0369 หลายเดือนก่อน

    😂😂

  • @Balinformative
    @Balinformative หลายเดือนก่อน

    U funny guy r u asking india. That to Jaishankar.

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx หลายเดือนก่อน +2

    Joke

  • @santosh-np3ib
    @santosh-np3ib 29 วันที่ผ่านมา

    Warning aa India aa kaa Bangladesh map lo lekunda chestham

  • @ramireddyduggempudi3000
    @ramireddyduggempudi3000 หลายเดือนก่อน

    Caption marchandi altimetam .