Brother madhi lg ac 1.5 ton 5 star dual inverter 1 week' back konna Ac remot lo off botton click cheste (co) ani vastundhi off kavadam ledhu swing blade half velli alane undi pothundhi
వీడియో ఇంకోసారి చూడండి . అనవసరంగా మోడ్ (mode) బటన్ ప్రెస్ చేయకండి . ఒక వేళ చేసి ఉంటే పని అయినాక ఆ బటన్ ని నొక్కుతూ ఉంటే రిమోట్ మీద ఒక స్టార్ బొమ్మ లేదా మీ రిమోట్ లో ఉన్న ఇమేజ్ కనబడుతుంది అప్పుడు అన్ని ఆప్షన్స్ మీ చేతీలో ఉంటాయి . ఇంకా డౌట్ ఉంటే కొత్తగా కొన్నామంటున్నారుగా LG టెక్నీషియన్ తో ఫోన్ లో మాట్లాడినా మీ సమస్య సాల్వ్ అవుతుంది brother.
ఈ రోజుల్లో ఏసీ లలో చాలా మోడల్స్ వచ్చాయి . 150 sq.ft రూం అన్నారు కదా . 1.5 టన్నుల ఏసీ సరిపోతుఃది . డ్యుయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ 5 స్టార్ మోడల్ అవుతే బాగుంటుంది . కంపెనీ విషయానికి వస్తే మేము LG కంపెనీకి వాడుతున్నాము . సౌండ్ తక్కువ అలా రిమోట్ లో చెప్పిన అనైనిఫెసిలిటీస్ ఉన్నాయి . 10ఏళ్ళ వారంటీ 5 ఏళ్ళు కంప్రెసర్ గ్యారెంటీ ఉంది . మిగతా కంపెనీలు విషయం నాకు అంత అవగాహన లేదు . మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొనగలరు .good luck brother
Wow superb explanation sir
Tq bannu garu👍.
Nice
మీరు చెప్పేది చాలు.. వేరే అవసరమే లేదు 👌
Tq chekrasena garu 👍
One of the best ac remote guide 👌🏻
Tq andi
Super
Excellent Sir... Chala Baga Explain Chesaru... Thank U Sir.
Tq andi
The way of explained and d response of d customer was too gudddd
Really well explained bro.
Cleared my doubts.
Tnx a lotttttttt.
S andi
Nice super 👏👏👏
I heard customer satisfaction voice clearly
Tq Nandu garu
వివరంగా చాలా బాగా చెప్పారు
Thank you andi
Exlent real work
We Appreciate your kind commend Dear Sasi Kodela
Stabilizer avsarama bro e model AC ki can you give me the answer
I like your question bro. Better to have a stabiliser .
Perfect ac remote guide
Thank you andi
Well explainedd
We appreciate your kind comment dear Mahitha Amara
Well explained.
Tq for liking Krishna prasad garu.
Good information bro
Tha k you for your kind comment
Sir you wrote wrong matter
Its not double inverter .ITS. DUAL INVERTER
Thank you yes u r right sir . While writing I wrote duel but auto made as double . Once again thank u very much
Nice demo video.
Tq for liking Gopi Chand garu
Bro function setting cheapaleadhu
nice video
Tha k you for your kind comment
Nice explain my service man dint even talked 😂😂 he moved his lips
😂😂
Founction settings cheppaledu
Brother madhi lg ac 1.5 ton 5 star dual inverter 1 week' back konna
Ac remot lo off botton click cheste (co) ani vastundhi off kavadam ledhu swing blade half velli alane undi pothundhi
వీడియో ఇంకోసారి చూడండి . అనవసరంగా మోడ్ (mode) బటన్ ప్రెస్ చేయకండి . ఒక వేళ చేసి ఉంటే పని అయినాక ఆ బటన్ ని నొక్కుతూ ఉంటే రిమోట్ మీద ఒక స్టార్ బొమ్మ లేదా మీ రిమోట్ లో ఉన్న ఇమేజ్ కనబడుతుంది అప్పుడు అన్ని ఆప్షన్స్ మీ చేతీలో ఉంటాయి .
ఇంకా డౌట్ ఉంటే కొత్తగా కొన్నామంటున్నారుగా LG టెక్నీషియన్ తో ఫోన్ లో మాట్లాడినా మీ సమస్య సాల్వ్ అవుతుంది brother.
Function gurinchi cheppaledu
Avunu
Hi bro 1.5 ton లో ఏ బ్రాండ్ ac తీసుకోవాలి, 3 స్టార్ తీసుకోవాలా లేక 5స్టార్ తీసుకోవాలా రూం సైజ్ 150 sq ఫీట్స్ ఉంటది ఒక మంచి ac చెప్పండి pls
ఈ రోజుల్లో ఏసీ లలో చాలా మోడల్స్ వచ్చాయి . 150 sq.ft రూం అన్నారు కదా . 1.5 టన్నుల ఏసీ సరిపోతుఃది .
డ్యుయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ 5 స్టార్ మోడల్ అవుతే బాగుంటుంది . కంపెనీ విషయానికి వస్తే మేము LG కంపెనీకి వాడుతున్నాము . సౌండ్ తక్కువ అలా రిమోట్ లో చెప్పిన అనైనిఫెసిలిటీస్ ఉన్నాయి . 10ఏళ్ళ వారంటీ 5 ఏళ్ళు కంప్రెసర్ గ్యారెంటీ ఉంది . మిగతా కంపెనీలు విషయం నాకు అంత అవగాహన లేదు . మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొనగలరు .good luck brother
@@NanduMallelaDS thanks bro