Sister మీకు ఏ బ్లౌజ్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా నీటుగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు 100% blouse stitching perfect ka blouse cutting నేర్పించే బాధ్యత నాది మీరు నేను చెప్పే టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అక్క 🙏🙏
Super
Thanks
Medam meeru chala Baga cheparu thanks
Thank you so much❤️
Very useful video
Thank you💞
Mi ru tip chebuthu at the same time video play chesaru cudandi mi idea super naku baga nachindi akka chala simpulga unnadi 🎉
Thank you
Super Akka
Super akka manchi tips chepandi
Ok ma❤️
Hii akka baga chebuthunnaru evale chushanu
Thank you
Super sister miru baga stitching cestaru
హాయ్ సిస్టర్
Cutting video pettandi ...super ga vundhi mi video 🎉
మీకోసం నేను తప్పకుండా కటింగ్ వీడియో పెడతాను తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కొంటదని కోరుకుంటున్నా 🙏🙏
Chala బాగా chepparu 👌👌👌video క్లారిటీ ga baaga undhi మేడం 👌👌👌
Thank you so much
Super ga cheptunaru
Tankyou ❤️
Good luck 🤔🤔🤔👌🙏👍
Superb ga chepparu akka..
Nene ede first vedeo but stitch chala neet ga chupincharu sis tq
థాంక్యూ సో మచ్❤️
Namaste madam 👏
Blouse cutting video pettandi please 👏
Super andi chabaga chepparu
Hi sister tankyou❤️
Mi ani vidioy bagunai..❤❤❤❤❤❤
Thank you so much❤️❤️❤️
Tape megarment tho cutting video chepandi akka
👍
Thank you so much❤️
Nenu 25 years ga stitching parlour chestunnanu ilanti tips nakukuda teliyadu baga chepparu subscribers kuda perugutunnaru all the best.
అక్క మీ మాటలు అయితే నాకు బాగా నచ్చుతాయి మీరు కామెంట్ చేసినప్పుడల్లా మా అమ్మా గుర్తుకొస్తది అక్క నీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
Nenu inthavaraku okka channel ki kuda massage cheyyaledu oka like ayite kodathanu Amma gurtuku vachindi annavu tq ra ammane anuko
ఓకే అమ్మ కొంచెం బిజీగా ఉండి నీ మెసేజ్ చూడలేదు sorry
Super sister meru
Thank you very much
👌👍
అక్కి, నెను మిషన్ కొడతాను కానీ నాకు కటింగ్ ఎక్కడ ఫర్ఫెక్ట్ గా చెప్పడం లేదు మీ కటింగ్ బాగా నచ్చింది
Hi sister tankyou ❤️
Nenu piping blouse 10stitch chestanu mam
👍
రౌండ్ కాలర్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్పండి సిస్టర్
ముందు ముందు వీడియోస్ చెప్తాను సిస్టర్
Meeru frent dots dagara rouff lagara
2 kutlu vestanu konchem daram pogu unchutanu kuttemi udipoduledi nenaite elane stitching chestanu sister yavari estham valladi kada thank you so much🙏
@@DevikaFamilylogs sister nan kothaga stiching chasthuna narchukovadam kosam aduguthuna chapandi please
Naku dots dagara last lo finishing neat ga undadam ladu last lo rofgh lagadam valla peekpoyenattu vasthundi
Ma etlo ardham chesukoru chala try chesthuna 10 blouses kutadaniki naku hat prablam undhi
Hi sis meeru konchem takkuva kuttandi mundu manaku health mukyam sis
Lining blouses ki gum tip use cheyyandi tondaraga blouses ayipotayi👍
Machine cost ,pico kuda chesukovacha cheppu. Akkaa
మిషన్ గురించి కచ్చితంగా వీడియో చేస్తా నమ్మ
👌👌👌
Tankyou
🙏madam
Mee machaine price cheppandi mam
Syster blouse kutte vidhanam super Ila cheppu Nandu ko thank you very much❤❤😅😅
మీరు మన వీడియోస్ ఫాలో అవ్వండి బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి కటింగ్ గురించి ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను
Hi ma bagunnara me video ippude chusa super ga vundhi ma a vooru ma meedhi ukd sujji
మాది ఒంగోలు అండి
suprgacapr
Thank you
Meeru cheppina vidhanam blouse kurti comment Padta❤❤😅😅
Ok👍
Hai akka gum antinchina tharuvatha iron cheyakapothe em kada pls akka reply evvu pls
Hi Amma Gum antinchina tharuvata 5 minutes pakkaki petteyandi stick ayipotundi iron emi avasaram ledu iron box Unte ne iron chesukondi
Tq akka box undi but iron cheyalante bayam
Hai super video and oka dout akka big size valla bloues ki jont ala gum pettali
Short lo post chestanu chudu ra
Cutting video pettandi akka
👍
Ok👍
Naku frent part mistake potunnai akka sariga ravadam ledu na size 28 adi okkati front and back bote neck cuttings chupinchandi akka
Hi akka bote neck cuttings chupinchandi akka front and back
Pedda size vallaki joints untay kada appudu aa gum use avvadu kada
ఎలా గమ్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానమ్మ
అక్క ఈ మెషిన్ ఎలా కొన్నారు ఎక్కడ కొన్నారు, ఎంత అయింది, ప్లీజ్ చెప్పు అక్క
మిషన్ అమ్మే వారి దగ్గర ఈ మిషన్ అయితే ఉండదు మనం ఫోటో చూపించి ఆర్డర్ పెట్టమని చెప్పండి అప్పుడు వాళ్ళు తీసుకొని వస్తారు 30 వేల రూపాయలకు నేను తీసుకున్నాను
మిషన్ పేరు jack 20u 53z ఈ మోడల్ లో ఆయిల్ ట్యాంకు రాదు jack20u63z ఈ మోడల్ కు ఆయిల్ ట్యాంకు వస్తుంది కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది
Machion kosam expaine cheyandi price
Okay Andi next video
Baga chipparu
Tankyou
One laining blouse cost yantha
నేనయితే 200 చార్జ్ చేస్తాను
Hi andi am new subscriber ni naku blouse kuttadam fast ga ravatledhu akka 2years avthindhi
Sister మీకు ఏ బ్లౌజ్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా నీటుగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు 100% blouse stitching perfect ka blouse cutting నేర్పించే బాధ్యత నాది మీరు నేను చెప్పే టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అక్క 🙏🙏
Naku meda peice veydam sariga raadu koncham clarity ga chepthara
నాకు అర్థం కాలేదు రా కొంచెం క్లియర్ గా చెప్పవా
మళ్లీ మెసేజ్ చెయ్యి
Gotu veyadam ravatledu sarigga adi chepthara
Next video lo chiptanu
Sister lining cloths washing chayala.
ప్యూర్ కాటన్ అయితే వాష్ చేయాలి మిక్సింగ్ కాటన్ అయితే అవసరం లేదు ఓకేనా సిస్టర్
@@DevikaFamilylogs blouse cost chappandi sister
Lining blouse , plain blouse cost chappandi
Gum peru cheppandi akka
Okay చెప్తాను రా
Mee mission cost enthandi
@@gunjasai-l2o Pico kuda vastunda
Mng A time ki lestaru sister
Hi andi morning 6 ki lestanu
E machine cost antha madam Akada konaru madam
Mission gurinchi video chesthanama
పాపం బాబు కవర్ అవుతాడు. గోట్ వేయటం చూపిస్తారా
Jack మిషన్ కి దారం ఎలా ఎక్కించాలి మిషన్ ఎలా వాడాలి chupinchandi చెప్పండి అక్క
కచ్చితంగా చెప్తానమ్మా వీడియోస్ చూస్తున్నందుకు thank you so much❤
Akka computer mission ki antaga ekuva blowes ravu annaru ga akka anta money peti miku work lenadu ku miku emi ebandiga leda akka chopandi please nenu techukovali anukuntunanu
ఓకే రా తల్లి ఈ మిషన్ గురించి నీకు తప్పకుండా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను
అంటించుకోటం చూపించరా గమ్ ఎలాగో
ఒక సిస్
నేను ఎంత కట్ చేసుకున్నా నాకు కుదరడం లేదు విజి ప్రాసెస్ లో కొంచెం చెపవ
నీ నడుము సైజు కొలిచి మెసేజ్ చేయిరా 👍
Hai friend bad comments pattichukovaddu kukkalu morugutunnayi anukondi
Thanks andi
Meeru guda 10 blouse kututara
ప్రతిరోజు కుట్టలేకపోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇట్లా పెళ్లి గిరాకీ తీసుకున్నప్పుడు మాటపోకుండా నా చేతులతో కుట్టి ఇవ్వటం నాకు చాలా ఇష్టం అండి
Super
Thanks