మనం ఎంత సంపాదిస్తున్నాను మన కళ్ళకి మాత్రం కనబడదు ఒళ్ళు అరిగేలా కొడతాం కానీ మనం సంపాదించేది మాత్రం కనబడదు అందరమూ బాగా సంపాదిస్తుంది అనుకుంటారు అది మనకు మాత్రమే తెలుసు
Akka nenu entha varaku evvariki comments pettaledu akka kani e problems anni superb ga chepparu nuv super akka nak nuv nuv cheppina anni baga ante baga nachai thank you so much akka
Chala bhaga chepparu andi ..rotin ga voche problems .yive...TQ so much konni tips chepparu .nenu tailer ne .yilantivi anni telusu kaani busy ga vundi patinchukokunda stich chesta nenu .....tips follow 16:39 avutanu
నాకు సేమ్ ప్రోబ్లం అర్జంట్ అర్జెంట్ అని భాగా మిషన్ కుట్టేసాను వన్ మంత్ అవుతుంది ఇప్పుడు మిషన్ ఎక్కి ఇప్పటికీ. బాడీ హీట్ తగ్గటం లేదు కళ్ళు మంట నైట్ ఫీవర్ అన్నం టిఫిన్ ఎధి చేదుగా ఉంటుంది అందరూ వాళ్ళకు ఏమి భాగా సంపాదించుకుంటున్నారు కదా అని అంటారు మిషన్ వల్ల. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోలేదు
హాయ్ సిస్టర్ మీరు మజ్జిగలో అన్నం వేసుకొని మెత్తగా కలిపేసి ఆ తర్వాత మజ్జిగలోంచి అన్నం తీసివేయండి ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆ మజ్జిగ రసాన్ని మొత్తం తాగండి ఇలా డైలీ వన్ టైం చేయండి సిస్టర్ మీ బాడీ హీట్ మొత్తం తగ్గిపోతుంది
కచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి సిస్టర్ అలాగే మాడు మీద నూనె వేసుకోండి అంటే తల పాపిట మధ్యలో ఇలా చేయండి మీ బాడీ హీట్ మొత్తం తగ్గిపోయి మీరు నార్మల్గా అయిపోతారు
Naku period s ravadam ledhu 8months tharuvatha hospital ki vellanu table ts icharu kani a month matrame vachindhi period 😢 inka raledhu 9 months ippudu😢
Hii andi 16 17 years ammayeki long frock ki lining enni meters tesukovali silk sareetho kuttamannaru body ki bottom ki cotton tesukovaccha ledante body ki cotton tesukoni krinda bottom ki polliser tesukunte bavntunda cheppandi
Hi amma kallu noppulu vastunnayi ani telisina ventane mishin meeda nuchi levandi talaku oil pettandi kallu musukuni padukondi nidra pattakapoyina sare ala padukundipondi tv mobile chudakandi velinanta varaku time ki nidra pondi sis kallu mantalu ravu naku kallu mantalu vastayi sis kani naku late night varaku work cheyyaka tappadam ledu
ఓకే సిస్ నేను కళ్ళు అనుకున్న కాళ్ల నొప్పులకు వాకింగ్ చేయండి వాటర్ ఎక్కువ తాగండి మీరు ఎంత సేపు మిషన్ కుట్టిన మధ్య మధ్యలో లేచి కొంచం సేపు వాకింగ్ చేయండి అలాగే వాటర్ మజ్జిగ ఎక్కువ తాగండి అరికాళ్ల నొప్పులకు కొబ్బరి నూనె అరికాళ్ల లో రాయండి బాడీ లో వేడి ఎక్కువ అయితే అరికాళ్ల మంటలు vastayi
Hai మేడం నేను 6 yrs నుంచి తైలరింగ్ చేస్తున్న..body హీట్ పెరిగి పెరిగి సన్నగా అయిపోయాను..డాక్టర్ కి చూపించుకుంటే తైరాయిడ్ వుంది అన్నారు..మెడిసిన్ వాడాను ఇప్పుడు తగ్గింది..మళ్ళీ నేను టీలరింగ్ స్టార్ట్ చేయొచ్చా మేడం
టైలరింగ్ స్టార్ట్ చేయండి డాక్టర్ దగ్గరికి కూడా మీకేమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వెళ్లి చెక్ అప్ చేసుకోండి ఏమి కాదు మా వదిన కూడా థైరాయిడ్ ఉన్నది అయినా టైలరింగ్ చేస్తుంది
Sister nenu meru chappina problem s Anne adukuntunnanu enkokate extra entantu kude kalu mottaneke nadavalenta noppene adukuntunnanu and na nude oka chinna tip e comment chusena vallandereke upayoga padutunde moshan free ga lene vallu paregadupuna vede nillalo nemmaram enka koncham uppu vese oka pedda chmbuneda tagete moshan free I potunde super ga panechastunde tari Chase chudandi kachitaga pane chastnde
Nenu stich chestunanu, 32,,,years avtundhi,, kani etuanti problems Raledhu,,, e tips anni vest,,, Naaku 51,,years age epudu,, etuvati problem Nenu face cheyaledhu,,, 32,,years nuchi kuda day and night Stiching chestuna,,, e ammai chepedhi antha kuda emi ravu,,, meeru happy ga stich cheyavachu,, no problem,,,,
మనం ఎంత సంపాదిస్తున్నాను మన కళ్ళకి మాత్రం కనబడదు ఒళ్ళు అరిగేలా కొడతాం కానీ మనం సంపాదించేది మాత్రం కనబడదు అందరమూ బాగా సంపాదిస్తుంది అనుకుంటారు అది మనకు మాత్రమే తెలుసు
Thankyou 🙏👍
💯 correct same problem
Same problem😊
@@AyushmanMedicals మాకు జరుగుతుంది అదే కాబట్టి చెప్పగలుగుతున్నాను
A1@@DevikaFamilylogs
Same problem thank you for speech and me idea chala baga unai
మీరు చెప్పిన ప్రాబ్లెమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను. అప్పుడు ఈ టిప్స్ తెలియక చాలా కష్ట పడ్డాను. కానీ ఎప్పుడూ మీరు చెప్పినట్లు చేస్తున్న. Happy
Thankyou 👍
Main Miru shoulder and neck pain marchipoyyaaru sister.. Naakaithe back neck dhaggara appudappudu vaapu vachii chaala pain untumdhii .. Miru cheppe tips tailoring shop's loo work chese vaallaki ekkda kudhuruthumdhi sister.. morning ekkithe inka evening ye machine dhigadam 😥.. chaala Manchi tips cheppaarandi miru👏👌.. i almost faced the all problems..inka nundaina jagratha gaa undaalii 😊
😢😢
Good message
సూపర్ సూపర్ అక్కా
Akka chala manchi visayalu andariki vache problems evi Anni meku chala chala thanks akka
Akka nenu entha varaku evvariki comments pettaledu akka kani e problems anni superb ga chepparu nuv super akka nak nuv nuv cheppina anni baga ante baga nachai thank you so much akka
థాంక్యూ సిస్టర్
Thanks sister bhaga chepparu doctors la thank you so much love you❤
Thankyou sister❤️
Same problems nenu face chestuna super tips icharu sister thank you
Thankyou sis
Iam new subscriber,,, All the best🎉❤
డాక్టర్ కూడా పనికి రాదు అక్క నీ కింద లవ్ యు అక్క❤❤❤❤❤
అక్క బాగా చెప్పావు అక్క నేను కూడా సేమ్ ఈ బాధాలతోనే బాధపడుతున్న కానీ నేను బాగా కుడుతను ట సో మచ్ అక్క❤❤❤❤❤ నా పేరు నాగమణి అక్క
Meeru cheppina problem mottam anubhavistunna amma
జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త అండి
Super ga chepparandi thank you
చాలా బాగా చెప్పారు అక్క థాంక్స్
Thankyou sis🌹💞
చాలా బాగా చెప్పారు మేడం త్యాంక్స్ మేడం
Thankyou andi❤️
Nice andi baga cheppuru
Thankyou andi❤️
Chala bagha chepavakka tq😇
Thankyou andi
Akka naku veepu nopi bagavasthadhi dhaniki chepandi nenu rojantha 2 .3 kutagalugutha akuva kuduthe kutllu nopivasthadhi apareshan kadha naku. Pillalu pedhavalle. Kani kutinapudu veepu nopi.nadumu nopi vasthadhi.nadumuku.cher lo pillo petukunatanu vipu baga nopivasthadhi tip aethe chepandi
Thanks akka manchi tips ❤❤
Superga cheparu sister
Thankyou ❤️
Super ga cheparu akka
Thankyou andi❤️
Super andi😊
Thankyou sis
Super mg akka thanks akka
Super ga chepparu. Very helpful
Thankyou sis
Hi andi naku shop vundhi miru chepinavi koni problems vunayi miru chepinadhuku tanks 🙏🙏
Thankyou ❤️
Naku kallu thala thiruguthunnai andi yem cheyyalo teliyatam ledhu cutting start chesesariki kallu tiragadam start avuthunnai
😢😢
Good message sister
Chala bhaga chepparu andi ..rotin ga voche problems .yive...TQ so much konni tips chepparu .nenu tailer ne .yilantivi anni telusu kaani busy ga vundi patinchukokunda stich chesta nenu .....tips follow 16:39 avutanu
Thankyou sis
super.akka💯♥️♥️♥️
Thankyou ❤️
Super Akka ❤❤❤
Thankyou ❤️
Akka super 👌👌 chala Baga cheperu akka nenu mishan work chesthanu Naku e problems vasthai akka manchi solution cheperu thank you akka
Thankyou sis❤️
Supppppper maa chaala manchi vishayalu cheppavu thank you
Thankyou ❤️
❤super ga chepparu akkayya naku evanni phase chesthunna hospital ki kuda vella
Baga chepparu madam🙏
Thankyou ❤️
Super ga cheparu sister
Nenu 2o years nundi stiching chestunanu
This is very useful vedeo to us tq akka
Thank you so much sis❤️
Naaku urin infection vachindi nenu tilorni naaku shop kooda undhiraa thankyou amma 😊
Thankyou ❤️
Kalabandha mixi pattala akka
Thanks. Akka. Naku. Kavalisina chepparu
Thankyou ❤️
Supper sis 👏👏👏👏👏
Thankyou sis🌹🌹🌹
Chala baga chepparu akka tru chepparu
Thankyou ❤️
👌akka
Thank you akka 😊
Welcome sister🌹
నాకు సేమ్ ప్రోబ్లం అర్జంట్ అర్జెంట్ అని భాగా మిషన్ కుట్టేసాను వన్ మంత్ అవుతుంది ఇప్పుడు మిషన్ ఎక్కి ఇప్పటికీ. బాడీ హీట్ తగ్గటం లేదు కళ్ళు మంట నైట్ ఫీవర్ అన్నం టిఫిన్ ఎధి చేదుగా ఉంటుంది అందరూ వాళ్ళకు ఏమి భాగా సంపాదించుకుంటున్నారు కదా అని అంటారు మిషన్ వల్ల. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోలేదు
హాయ్ సిస్టర్ మీరు మజ్జిగలో అన్నం వేసుకొని మెత్తగా కలిపేసి ఆ తర్వాత మజ్జిగలోంచి అన్నం తీసివేయండి ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆ మజ్జిగ రసాన్ని మొత్తం తాగండి ఇలా డైలీ వన్ టైం చేయండి సిస్టర్ మీ బాడీ హీట్ మొత్తం తగ్గిపోతుంది
బాడీ హీట్ తగ్గిపోయేంతవరకు టీ తాగద్దండి అలాగే నిమ్మకాయ నీళ్లు చక్కెర వేసుకొని తాగండి
కచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి సిస్టర్ అలాగే మాడు మీద నూనె వేసుకోండి అంటే తల పాపిట మధ్యలో ఇలా చేయండి మీ బాడీ హీట్ మొత్తం తగ్గిపోయి మీరు నార్మల్గా అయిపోతారు
@@DevikaFamilylogs8:02
హాయ్ సిస్టర్ మీరు సబ్జా నీళ్లు తాగండి నేను స్టిచ్చింగ్ చేస్తాను అనుభవంతో చెప్తున్నాను
🎉 super ga cheaparu
Thankyou ❤️
Super sister chala baga chepparu
Thankyou sis🌹 good day
Supar message akka
Akka chala bagha cheparu tq
Thankyou sister ❤️
Tq dear.tq so much akka
Welcome ❤️
Super ga chepparu madam
Thankyou andi❤️
Akka kalabandha migithe kachithanga problem yem ledhu kadha akka chepandi
Meeru oka blouse 500 chesukondi sister...3 yrs kastapadina life settle...work maneyochu....80 rs kuda stitch chesthunnaru
500 ekkada evvaru andi
Akka naku nadumu vastundi.. em chaiyali chepu akka.. nenu 10years avtundi e work chaistunna naa propeshan naaku 23years epudu akka nadumu belt link evvadi please 😢😢
Docter kuda cheppatledu akka ela meru super akka
Thankyou sister❤️
Chala baga chepparu sis naku sem prablam mi mission bagundhi cast entha cheppandi sister
మన చానల్లో మిషన్ గురించి పూర్తిగా వీడియో చేశాను చూడండి
మన చానల్లో ఫుల్ వీడియో చేశాను చూడండిచూడండి
❤❤❤ thanks for your suggestion
Thankyou sis❤️
👌👌👌👌
Thanku you
Thenku sis good suggestion
Thankyou sis❤️
Thankyou sister
Ok sis thankyou ❤️
మిషన్ తీసుకోవాలి అది బాగుంటుంది చెప్పండి. జిగజాగ్ and narmal mition వుంది
Thank you so much akka😊
Thankyou sis❤️
Supar message
Thankyou sis❤️
Super akka ❤
Thankyou sis❤️
Thank you
👏👏👏👌
Thankyou 👍👍👍
Hi akka baga cheparu👌
Thankyou sis❤️
👌👌🙏
Thankyou sis❤️
Spandylites kooda vastundi andi
Supar sistar
Thankyou sis
Interesting vidio👍🏻
Thankyou sis❤️
Sis naku one week nundi arikallu mantaluga untunnayi kuttadaniki opika unadadam ledhu em cheyali chepandi sis
వాకింగ్ చేయండి ఎక్కువ మంచినీళ్లు మజ్జిగ తాగండి
Akka pregnant vunapudu misennu kutocha akka cheppu akka please
Thank you sister useful video
Welcome 😊
Nenu tailoring nerchukovali ani planning lo unna, kaani ee video chusaka nervhukovadinki bhayam vestundi...
Hi sis
@@DevikaFamilylogs hi
Hi sis bhayam enduku sis manam kalega unna vache rogalu vastune untayi deniki manam bayapadaddu
@@DevikaFamilylogs health issues vaste kashtam kada....
Yes madam
Hi
సూపర్ 🙏🙏👌👌👌
Thankyou
Tq tips
Thankyou ❤️
Akka same machine nadhi Er_11 vastundhi em cheyyali
సర్వీస్ సెంటర్ కి ఒకసారి కాల్ చేయండి చెక్ చేస్తారు
@@DevikaFamilylogs next day morning switch on chesthe normal ga ne undhii akka problem em ledhu
Tq akka meru cheppinavanni nenu face chestunna manchi tips chepparu
Thankyou so much sis❤️
Goodmam
Thankyou ❤️
Naku period s ravadam ledhu 8months tharuvatha hospital ki vellanu table ts icharu kani a month matrame vachindhi period 😢 inka raledhu 9 months ippudu😢
❤❤
❤️
Hii andi 16 17 years ammayeki long frock ki lining enni meters tesukovali silk sareetho kuttamannaru body ki bottom ki cotton tesukovaccha ledante body ki cotton tesukoni krinda bottom ki polliser tesukunte bavntunda cheppandi
Hi sis body ki cotton lining 1meter bottom ki polister kani crep lining kani3meters tesukondi
Thank you sister God bless you
Medalu pulga gunjuthai nakaithe
Use full video
Thanks
Akka naaku kuttatam walla kallu baga nopeedathai ,padukunapudu kallu kosi padeyyala annantha noppedathai deeniki solution cheppandi akka
Hi amma kallu noppulu vastunnayi ani telisina ventane mishin meeda nuchi levandi talaku oil pettandi kallu musukuni padukondi nidra pattakapoyina sare ala padukundipondi tv mobile chudakandi velinanta varaku time ki nidra pondi sis kallu mantalu ravu naku kallu mantalu vastayi sis kani naku late night varaku work cheyyaka tappadam ledu
అయినా కూడా తగ్గకపోతే సైట్ ఉందేమో ఒక్క సారి చెక్ చేయించుకోండి
Sister kallu meens kalu(mokalu,arikalu)
ఓకే సిస్ నేను కళ్ళు అనుకున్న కాళ్ల నొప్పులకు వాకింగ్ చేయండి వాటర్ ఎక్కువ తాగండి మీరు ఎంత సేపు మిషన్ కుట్టిన మధ్య మధ్యలో లేచి కొంచం సేపు వాకింగ్ చేయండి అలాగే వాటర్ మజ్జిగ ఎక్కువ తాగండి అరికాళ్ల నొప్పులకు కొబ్బరి నూనె అరికాళ్ల లో రాయండి బాడీ లో వేడి ఎక్కువ అయితే అరికాళ్ల మంటలు vastayi
Naku maggiga thagatam alavatu ledu sister ,nacchadu wamting vastundi
Congratulations uma inka success avalani corukuntunna
Thankyou vadina❤️
Hai మేడం నేను 6 yrs నుంచి తైలరింగ్ చేస్తున్న..body హీట్ పెరిగి పెరిగి సన్నగా అయిపోయాను..డాక్టర్ కి చూపించుకుంటే తైరాయిడ్ వుంది అన్నారు..మెడిసిన్ వాడాను ఇప్పుడు తగ్గింది..మళ్ళీ నేను టీలరింగ్ స్టార్ట్ చేయొచ్చా మేడం
టైలరింగ్ స్టార్ట్ చేయండి డాక్టర్ దగ్గరికి కూడా మీకేమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వెళ్లి చెక్ అప్ చేసుకోండి ఏమి కాదు మా వదిన కూడా థైరాయిడ్ ఉన్నది అయినా టైలరింగ్ చేస్తుంది
@@DevikaFamilylogs tq మేడం
Sister nenu meru chappina problem s Anne adukuntunnanu enkokate extra entantu kude kalu mottaneke nadavalenta noppene adukuntunnanu and na nude oka chinna tip e comment chusena vallandereke upayoga padutunde moshan free ga lene vallu paregadupuna vede nillalo nemmaram enka koncham uppu vese oka pedda chmbuneda tagete moshan free I potunde super ga panechastunde tari Chase chudandi kachitaga pane chastnde
Super message madam
Present leg swelling problem tho suffer avuthunna
Water ekkuvu tagandi sis alage waking cheyyandi
Meerut.ceppena.anne.prablams.nalo.unnae.
Nenu stich chestunanu, 32,,,years avtundhi,, kani etuanti problems Raledhu,,, e tips anni vest,,, Naaku 51,,years age epudu,, etuvati problem Nenu face cheyaledhu,,, 32,,years nuchi kuda day and night Stiching chestuna,,, e ammai chepedhi antha kuda emi ravu,,, meeru happy ga stich cheyavachu,, no problem,,,,
32 ఇయర్స్ నుంచి డే అండ్ నైట్ స్టిచ్చింగ్ చేస్తుందంట ఎవరుమైనా స్టిచ్చింగ్ చేయగలమా 🤣🤣🤣🤣🤣😄😄😄😄😄🤭🤭🤭🤭
Akka sugar patient Anduku kalabada tenakudadu
Vallu sugar ki mandulu vadataru kada side affects vastayani kalabanda tinakudadu
Sarigga kurchunte back pain radu water yekkuva theeskuntam kabatti kidnifuctioning baguntadhi yem problems undavandi
Sarriga enta sepu kurchuntaru sis
Needless straight ga korchovali 2,3 hrs ki 10 miss break invali nene kuda kudathanu classes chesthanu from last 25 yes