రెండు మూడేళ్ళ కు గట్టిగా ఒక నెల ధరలు పెరగగానే టీవీల్లో ఏం కొనాలి ఏం తినాలి అని చూపించిందే చూపిస్తారు, ప్రభుత్వం సబ్సిడీ లో ఉల్లి , టమాటా లు అమ్ముతారు ఎగుమతులు నిలిపివేసి అప్పుడు రైతులకు ధర దొరక్కుండా చేస్తారు. ఇలా ధరలు పడిపోయినప్పడు రైతులను వారి కర్మ కు వదిలివేస్తారు. పెరిగిన కూలీల, పెర్టిలైజర్స, పేస్టిసైడ్స్ ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచాలి.
రైతుని నష్టపరిచే మీ మీడియా ఛానల్ వల్లే ఎందుకంటే రైతు పంట పండింది మార్కెట్కు వేసుకొని వెళితే రైతుకి అదృష్టం బాగుండి ఒక 2000 కింటం పోయిందంటే మీడియా వాళ్లు మీడియా ఛానల్ చూపిస్తారు ఘాటెక్కిన ఉల్లి మండుతున్న ధరలు ఇలాంటివన్నీ ప్రభుత్వాల దగ్గరికి వెళ్లి ప్రభుత్వాలు చర్యలు 😭
Uvlli rate enduku thaggindi

Britanku export cheyochukada, akkada tamoto onions veg dorukuthalevu!
Export quality and standard mana daggara chana takkuva
Philippine lo kg 1000 undi🤦♂️