ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Watch: ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    For More Motivational Videos
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

ความคิดเห็น • 451

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  2 ปีที่แล้ว +51

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పమని అడిగిన బ్రిటీషర్లకి చుక్కలు చూపించింది..నేతాజీ కోసం తన రొమ్ములు కోయించుకున్న వీరనారి..
    Watch : th-cam.com/video/XaQoq7pNyx0/w-d-xo.html

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +4

      Hi. Super.

    • @djsongsshorts3510
      @djsongsshorts3510 2 ปีที่แล้ว

      VERY DARABLE ROHINI GARU,
      YOU ARE TELANGANA TELUGU
      BIDDA, YOU COME TO HYD BAD,
      FOR CONTROLE CORRUPTION,
      AND AVINEETHI, IN TELANGANA
      ***********************************
      PANDU RANGAM, Rtd, Postal
      Public Inspector, Age, 76, Yrs.
      GOD BLESS YOU MAMMY,
      ALWAYS YOU BE WITH DARE.

    • @nagaramravinder2895
      @nagaramravinder2895 2 ปีที่แล้ว

      Super

    • @rajaraokedarisetty7759
      @rajaraokedarisetty7759 2 ปีที่แล้ว

      Great concept, and dedication.God bless you

    • @narsimhanarsimha8207
      @narsimhanarsimha8207 2 ปีที่แล้ว +1

      @@prakashreddytoom3807 w

  • @y.sandhya9654
    @y.sandhya9654 2 ปีที่แล้ว +34

    ఇలాంటి నిజాయితీ officers సమాజానికి చాలా అవసరం.👏👏👏👏

  • @kotamarajunageshwarrao5448
    @kotamarajunageshwarrao5448 ปีที่แล้ว +10

    శభాష్. మంచి పని చేస్తున్నావు. నీ లాంటి వాళ్ళు మన దేశానికి కావాలి.

  • @lrr3292
    @lrr3292 2 ปีที่แล้ว +30

    సూపర్ మేడం మీలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు అవసరం ఉంది హాండ్సఫ్

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 2 ปีที่แล้ว +6

    సూపర్ రోహిణి మేడం లాంటి వారు అన్ని జిల్లాలకు ఉండాలి

  • @chandrasekhar9102
    @chandrasekhar9102 2 ปีที่แล้ว +55

    నీతి నిజాయితీగా ఉంటే అంతే, మీ లాంటి కలెక్టరు లే దేశానికి శ్రీరమా రక్ష. ప్రజలకోసమే పని చేస్తున్న మీకు ధన్యవాదాలు తల్లి. జీవీత కాలమంత ఇలాగే పనిచేయలని మీరు ఎప్పటికి ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ, చంద్ర శేఖర్ గౌడ్ కాంగ్రెస్ అభిమాని

    • @rampallisrinivas2111
      @rampallisrinivas2111 ปีที่แล้ว

      ముదుగా 💐🙏 ధన్యవాదాలు, మీలాంటి కలెక్టర్ లు రాష్ట్రానికి ఒక్కరూ వుంటే దేశం శుభిక్షంగా వుంటుంది . అవినీితి పరులైన రాజకీయ నాయకులు అంతం కావాలని మా యొక్క కోరిక అది మీ లాంటి వారి వల్లే సాద్యం 🙏🙏🙏🙏

  • @surenderpenchala6932
    @surenderpenchala6932 2 ปีที่แล้ว +52

    మీలాంటి వారు తెలంగాణాకు వస్తే కోంతలో కోంతయినా సామాన్య ప్రజల జీవితాలలో మార్పు వస్తుంది 🙏🇮🇳🚩🚩🚩🚩🚩

  • @ramanadhamgudichuttu8696
    @ramanadhamgudichuttu8696 2 ปีที่แล้ว +10

    కండువా కప్పుకోకుండా అధికార పార్టీల కార్యకర్తలు వలె చేస్తున్న రోజుల్లో మీలాగా ఉండటం గ్రేట్ 🌹🌹🌹🌹

  • @babuakulapelly5207
    @babuakulapelly5207 2 ปีที่แล้ว +3

    భారాత దేశంలో ఉన్న అన్ని జిల్లాలో ఇలాంటి, కలెక్టరులు కావాలని ప్రజలకు ఎదురు చూస్తున్నారు, అవినీతికి అంతం మొదలైంది, కలెక్టర్ల తోనే పూర్తి ఔతుంది, 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 2 ปีที่แล้ว +32

    అధికారులు విజ్ఞప్తి కర్ణాటక కలెక్టర్ నీ తెలంగాణకి అధికారికంగా పంపించమని కోరుతున్నాను

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 ปีที่แล้ว +10

    రోహిణి మేడం గారికి అభినందనచందన నమస్సుమాంజలి.మీ కర్తవ్యం మీరు నిజాయితీగా, ధైర్యంగా చేస్తున్నారు.అలానే
    కొనసాగించండి.మీ లాంటి వారితోనే దేశానికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి.న్యాయం, ధర్మం బ్రతుకుతుంది. ప్రజలంతా రోహిణి గారి వైపే
    నిలబడదాం.అండగ ఉండాలి.విద్యావంతుల
    మేధాశక్తికి, కఠోరసాధనకు సార్థకత.
    ఉన్నత స్థాయి చదువరులకు విలువ
    ఇవ్వకపోతే తరువాత ‌తరం ఈ ఉద్యోగాలకు ఇష్టపడరు. జై వీరనారి.జైభారత్.🌟🙏

  • @yesuthosahavasam777
    @yesuthosahavasam777 2 ปีที่แล้ว +4

    సూపర్ మేడం మీ లాంటి వాళ్ళు ప్రతి జిల్లాలో ఉంటే ప్రజలు ప్రశాంతముగా బ్రతుకుతారు హెటెషాప్ మేడం

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 ปีที่แล้ว +68

    ప్రస్తుతం తెలంగాణకు ఇలాంటి అధికారులు చాలా అవసరం

  • @moorthyps4947
    @moorthyps4947 2 ปีที่แล้ว +18

    Excellent She is a very daring dedicated civil servant . Wishing her to reach greater heights

  • @Anjimarati1982
    @Anjimarati1982 2 ปีที่แล้ว +21

    తెలంగాణ కు ఇటువంటి కలెక్టర్ కావాలి

  • @MADAN1438
    @MADAN1438 2 ปีที่แล้ว +1

    మీరు చాలా గ్రేట్ మేడం

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 ปีที่แล้ว +5

    Haandsup రోహిణి గారు వెల్ డాన్ GOD BLESS YOU MADAM , మీ మెంతో గర్విస్తున్నా ము

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 2 ปีที่แล้ว +25

    ఇలాంటి వారే మనకు కావాల్సింది.ఆమె సిన్సియారిటీ అభినందనీయం.

    • @lakshmivijaya9745
      @lakshmivijaya9745 2 ปีที่แล้ว

      Superb mam💐💐💐🎊🎊🎊🎊🎊🙌🙌🙌

  • @svdsreddydesire
    @svdsreddydesire 2 ปีที่แล้ว +2

    Super. Rohiniji, long live to serve the nation like this. Hats🎩off to you.

  • @perisettirajulu1960
    @perisettirajulu1960 2 ปีที่แล้ว +47

    రోహిణి గారు కావడం మనకు గర్వకారణం.....వృత్తి నిబద్దత గల వారికి రాజకీయనాయకులు చేసే సన్మనమే "బదిలీ".

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 2 ปีที่แล้ว +2

    Great! Such Officers are very rare!

  • @bvlakshmi1967
    @bvlakshmi1967 2 ปีที่แล้ว +13

    Hats Up to Collector Madam. Long live honest nd discipline Madam, God bless her with good health nd she must live long with the blessings of Baba. 💅🙌💐🙌👌🌺💅🙌

  • @laddu_dancer
    @laddu_dancer 2 ปีที่แล้ว +56

    అమ్మ మికూ శిరసు వంచి పాదాభివందనం నేను చదువుకొలేదు తపులు వుంటే మన్నించండి భగవంతుడు మనకై వచ్చిన బాధలే అవమానాలే ఈసారి మిమ్మల్ని పాంపింఛడు ధర్మం మే విజయం అమ్మ వై రేపాటి పిల్లలకు పల్లను అందించు 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      Kashte pali.

    • @laddu_dancer
      @laddu_dancer 2 ปีที่แล้ว +1

      @@prakashreddytoom3807. thank you sir

    • @koteswararao8189
      @koteswararao8189 ปีที่แล้ว

      ​@@prakashreddytoom3807 mool ok
      .. N bbyep look?
      .... Mph

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 2 ปีที่แล้ว +5

    Madam this nation needs officers like you.an upright IAS officer's like you really can do wonders. ofcourse currupt and inefficient colleagues and politicians always creat roadblocks,but for nation don't give up the good work. best of luck.

  • @krcmurthy4656
    @krcmurthy4656 2 ปีที่แล้ว +6

    She is very great colactar E Rohini gariki sampurn Arogyam Ayuvu yellapudu A loka janani Asisulu kalaga cheyalani sada A devuni
    Prardistu sree matre Namah

  • @ramesharepelly2933
    @ramesharepelly2933 2 ปีที่แล้ว +11

    ఇలాంటి ఆఫీసర్ మాకు ఉంటే బాగుండేది...

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 ปีที่แล้ว +6

    really great officer 👌👌👌
    country needs this type of officers,
    hats off to great officer 🙏🙏🙏

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 2 ปีที่แล้ว +7

    నేడు మన దేశానికి రాష్ట్రాలకు రోహిణి లాంటి కలెక్టర్లు మరియు నాయకులు కావాలి.

  • @shiva1rao73
    @shiva1rao73 2 ปีที่แล้ว +6

    Excellent sister. Salute to you madam 👌👍👏☺

  • @saydaamd3097
    @saydaamd3097 2 ปีที่แล้ว +4

    మేడం గారు మీరు సూపర్ 🙏

  • @jeevanreddy51
    @jeevanreddy51 ปีที่แล้ว

    Thankyou Rohini Sindhu gariki

  • @golichandu8796
    @golichandu8796 2 ปีที่แล้ว +17

    ధర్మమే విజయం.వాళ్ళు ఓడిపోయారు ఆమె గెలిచింది.

  • @pavanireddy3767
    @pavanireddy3767 2 ปีที่แล้ว +3

    Super star meeru Madam garu .God bless you madam garu

  • @gowrinaiduseepana3785
    @gowrinaiduseepana3785 2 ปีที่แล้ว

    Great job💯💯💯💯 dhanyavadalu

  • @బిడ్డికఉమామహేశ్వరరావు

    అమ్మా మీ నిజాయితీ కీ సెల్యూట్ 🙏🙏🙏🙏🙏

  • @venkataramanamurthyvanapal1482
    @venkataramanamurthyvanapal1482 4 หลายเดือนก่อน +1

    You are very good IAS officer Madam

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 2 ปีที่แล้ว +71

    ఇటువంటి ఇన్స్పిరేషన్ వ్యక్తుల వీడియో లు చూస్తే మనసు ఎంతో వుత్తేజంగా వుంటుంది.దయ చేసి క్రైమ్ వీడియోలు చేయకండి.

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 2 ปีที่แล้ว +6

    సూపర్ కలక్టర్ గారు 18/7/2022

  • @lingamurthysriramoju7976
    @lingamurthysriramoju7976 2 ปีที่แล้ว

    Thanku.Amma.God.bless.you

  • @tathatv2034
    @tathatv2034 2 ปีที่แล้ว +5

    Very sincer,honest and dynamic collector.godbless her.

  • @kunderunageswararao5301
    @kunderunageswararao5301 2 ปีที่แล้ว +3

    మంచి మనిషి ధన్యవాదాలు

  • @venkataramana3477
    @venkataramana3477 2 ปีที่แล้ว

    Salute Madam Garu....

  • @panddunani5829
    @panddunani5829 ปีที่แล้ว +2

    మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ పంపియండి రోహిణి కలెక్టర్ గారు మా తెలంగాణకు చాలా అవసరం

  • @sulemankotaparthi2716
    @sulemankotaparthi2716 2 ปีที่แล้ว +5

    💪 ఇది అచ్చమైన తెలుగు దెబ్బ

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 ปีที่แล้ว

    God bless you with long life and sincerity

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 2 ปีที่แล้ว

    Rohini garu hats off to your sincerity. Officers like you are needed to Telangana.

  • @giridhararaoch7542
    @giridhararaoch7542 2 ปีที่แล้ว

    చాలా..మంచికలకరు..నాకృతజ్ఞతలు

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 ปีที่แล้ว

    The greatest IAS officer. jaiHind

  • @vishnucreations8978
    @vishnucreations8978 2 ปีที่แล้ว +5

    She is the role model for all collectors.

  • @pandukumar4909
    @pandukumar4909 2 ปีที่แล้ว +1

    Mi sencerti alni maintain chayadi 👌👌👌Ladi candit god bless u mam

  • @nageswararaopadmavathi6800
    @nageswararaopadmavathi6800 2 ปีที่แล้ว

    Very good she is very good she belivesrules and regulations she is dare and dashing like hero

  • @ratnakumarig1359
    @ratnakumarig1359 2 ปีที่แล้ว

    Daring and dashing ...collector gaaru..💯🆗️

  • @chreddy6101
    @chreddy6101 2 ปีที่แล้ว +1

    We need collectors like her. Hats off madam

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 2 ปีที่แล้ว +2

    My sindhu great in the country . I proud of my sindhu,s duties. I pray god to increase her willpower n sincearity

  • @chinnichinni4748
    @chinnichinni4748 2 ปีที่แล้ว +1

    Medam me lanti powerful officers mana country ki chala avasaram, enka cheppali ante mana state ki 🙏🙏🙏👍👍👍

  • @usnreddyuppada3253
    @usnreddyuppada3253 ปีที่แล้ว

    Madam Is Great Officer🙏

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 2 ปีที่แล้ว

    Super madam Rohini garu..video super inspirational

  • @godavarisurya939
    @godavarisurya939 2 ปีที่แล้ว +1

    దేశం లో రాష్ట్రం లో మంత్రులకు,ఉన్న పవర్ ఎవరికి వుండదు.వారి కను సన్నలలో కోర్టు లు అయినా, కలెక్టర్ లు అయినా,పోలీస్ ఆఫీసర్ లు అయినా,ఇలాంటి సంఘటనలు వింటే ఆశ్చర్యం కలుగుతాయి.రోహిణి గారు మన తెలుగు బిడ్డ కావడం గర్వ కారణం💐Mysore,Tumkur,mandyaa,Bangalore,మొత్తం ఆమె సేవలు కర్ణాటకలో నే.

  • @NagamanimuppidiNagamanimuppidi
    @NagamanimuppidiNagamanimuppidi 2 ปีที่แล้ว +1

    The real IAS , don't care anybody , go a head
    The society need u people like, hats of mam

  • @AnneRao
    @AnneRao 2 ปีที่แล้ว +9

    We proud of you amma

  • @kanitikrishnarao8615
    @kanitikrishnarao8615 2 ปีที่แล้ว +2

    Great job God bless you Amma

  • @jphena5767
    @jphena5767 2 ปีที่แล้ว +1

    Hats off rohini garu

  • @battulagopalrao4873
    @battulagopalrao4873 2 ปีที่แล้ว +1

    Realy great rohini mam.
    We proud of our khammam district.

  • @tillugoud4317
    @tillugoud4317 2 ปีที่แล้ว +1

    ఇలాంటి దీరోత్తములు ఉన్నారు కాబట్టే కొద్దిగానైనా ధర్మం బ్రతికుంది ఇలాంటి ధైర్యం ఉన్న వీర వనితను కన్న అ తల్లిదండ్రులకు శీరస్సువంచి పాదాభివందనం చేస్తున్న నేను అ తల్లిదండ్రుల కడుపున పుట్టకపోతిని అని బాధగా ఉంది మీలాంటి వీరవనీతలకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం తలవంచి పాదాభివందనం తప్ప మీ అమ్మానాన్నలు ఎన్ని కలలుగని కన్నారో ఇ దేశం కోసం మిమ్మల్ని అందుకే మన దేశంలో మహిళల్ని ఆధిపరశక్తిగా కొలుస్తారు అనడానికి మీరే నిదర్శనం జై హింద్ జై భారత్మత జై శ్రీరామ్

  • @kavithamaddu7397
    @kavithamaddu7397 2 ปีที่แล้ว

    Excellent work take a bow

  • @akkarhabeeb4078
    @akkarhabeeb4078 2 ปีที่แล้ว

    Very good and nise my madam
    Thanks very much
    Good bless you

  • @AnandReddy-dm2oj
    @AnandReddy-dm2oj ปีที่แล้ว

    Good 🇮🇳 👍 Rohini Good 👍 work win karnataka Good officer very good 👍 karnataka officer

  • @tejamani9377
    @tejamani9377 ปีที่แล้ว

    ఇలాంటి వారు దొరకడం మాఅదృషం
    ఈమె లాగా ఉండాలి ప్రతిఒక్కరూ

  • @seerpijayaramireddy5247
    @seerpijayaramireddy5247 2 ปีที่แล้ว +14

    వజ్రం మాసి గుడ్డలో ఉన్నా విలువ తగ్గదు మేడం చాలా ధన్యవాదాలు

  • @adithyaabbayikoppada9450
    @adithyaabbayikoppada9450 2 ปีที่แล้ว +8

    The need of the hour is that the country requires such a wonderful personalities in all respects development.

  • @srinusrinuvas8937
    @srinusrinuvas8937 2 ปีที่แล้ว

    HI Andi rohini garu congratulations 🎉🎉🎉🥳🥳🥳💐💐💐🌹🌹🌹

  • @swathisiva9952
    @swathisiva9952 2 ปีที่แล้ว +1

    Very very good news about rohini thank you sir for giving valuable message

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 2 ปีที่แล้ว +2

    Super mam she is legend 🙏🙏🙏🙏🙏🙏👍👍👍/hat's up

  • @mangadevi1495
    @mangadevi1495 2 ปีที่แล้ว

    Very very wonderful IAS officerRohinii madam

  • @shankar8374
    @shankar8374 2 ปีที่แล้ว +8

    Well Done Mrs.Rohini. You are a great IAS Officer. In future make a plan how to minimise the problems of Agricultural Farmers Pass Book problems.
    I suggest one thing to make a G.O that VRO and MRO s must meet at Grama Panchayat Office like Grama Sabha. These Officers of Mandal must discuss in Open Court Method. Then only this Problem of Farmers Pass Book cannot be solved.

  • @windfitness683
    @windfitness683 2 ปีที่แล้ว +2

    Amma good job. Salute to you amma

  • @gadevijayashowrireddy3852
    @gadevijayashowrireddy3852 2 ปีที่แล้ว

    Chala gravanga wundhi madam.🙏nenu IAS chadhavali anukunna,a adhrusttam naku lekunda poyendhi.All the best madam

  • @dianaprince7233
    @dianaprince7233 2 ปีที่แล้ว

    Veera. Nari. God. Bless. You. And. God. Protecte. You

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 2 ปีที่แล้ว

    Marvelous madam to your sincere your duites in Government

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 ปีที่แล้ว

    Good bless you madem garu (Collector)

  • @satyanarayanapadamati7296
    @satyanarayanapadamati7296 2 ปีที่แล้ว

    Good that's lovely work 👌 medam

  • @mallellasatyanarayana6433
    @mallellasatyanarayana6433 2 ปีที่แล้ว +6

    SUPER IAS OFFICER

  • @vanisrimavuri7368
    @vanisrimavuri7368 2 ปีที่แล้ว

    Present AP KI ELANTI ADHIKARULU KAVALI

  • @murthymln2010
    @murthymln2010 2 ปีที่แล้ว +3

    country needs such type of brave officers

  • @lisabright785
    @lisabright785 2 ปีที่แล้ว

    Rohini God Bless You 👍

  • @chinnaparedybasani1989
    @chinnaparedybasani1989 2 ปีที่แล้ว

    Proud of you Madam. God bless your work. May God also bless your family for your honesty and commitment

  • @radhatumuluri5421
    @radhatumuluri5421 ปีที่แล้ว

    Madam hats up I bow my head to your dare davil duty

  • @thirunagaruyadagiri2122
    @thirunagaruyadagiri2122 ปีที่แล้ว

    Country needs such kind of officers .

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 2 ปีที่แล้ว

    Hats off. Continue the sincerity.

  • @lakshmantadepalli844
    @lakshmantadepalli844 ปีที่แล้ว

    We salute madam God bless you

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 2 ปีที่แล้ว +1

    Yes miru ituvanti inspiring videos inka inka cheyandi

  • @sujanikolli338
    @sujanikolli338 2 ปีที่แล้ว

    u r so insprire to our society madam

  • @pittavekateshwarlu9061
    @pittavekateshwarlu9061 2 ปีที่แล้ว

    Very,good,Rohini,garu,taggedeledhu

  • @kvm2669
    @kvm2669 2 ปีที่แล้ว

    Expect madam meeru అలాగ undande

  • @jaimatha111
    @jaimatha111 2 ปีที่แล้ว

    Must be such people every corner of life
    Hats off
    Rohini beti

  • @karunakarsavanapelly564
    @karunakarsavanapelly564 2 ปีที่แล้ว

    Intha nijaiti gala officer mana Telugu ame kavadam maku chaala garvanda undhi medam IAM proud of you

  • @dabbulasujatha2576
    @dabbulasujatha2576 ปีที่แล้ว

    We need more officers like her

  • @tanjorearunakumar5279
    @tanjorearunakumar5279 2 ปีที่แล้ว

    God Bless Rohini Madam.

  • @RANGOJUSMOULI
    @RANGOJUSMOULI ปีที่แล้ว

    Great madam.salute madam

  • @baswarajboyini1508
    @baswarajboyini1508 2 ปีที่แล้ว +1

    Salute medam 🙏🙏🙏🙏🙏🙏🙏