మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతుడికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాక పోతే రేపు అనుభవించి తీరవలసిందే . తస్మాత్ జాగ్రత్త . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కాని , ఆ ' దైవాన్ని ' కాదు .
అందుకే కలికాలం అవతారం ఆత్మ ప్రేతాత్మ పరలోకం అని ఏడుస్తారు మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అథార్మక హిందూ లు బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ అంతా మోసం
గురువు గారు మన సంప్రదాయాన్ని చెప్పేవారు ఒక స్థానం లో లేక పోతే క్రిస్టియన్ ఫాస్టర్లు మన వారిని మతం మార్చి దోచుకుంటున్నారు. ఆడపిల్లను లవ్ పేరు తో తురకమతం లోకి దింపుతున్నారు
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
"దేవుడు పేరుతో ధనం దోచుకుంటున్న దొంగలు వెళ్లే " అని థంబ్నైల్ పెట్టి మోడీ, జగన్, యోగి మరియు శ్రీ రాముడు బోమ్మలు పెట్టారు. దీని యొక్క అర్ధం ఏమిటి? కానీ స్వామీజీ పలుకులలో ఇవేమి లేవు. స్వామీజీ కరెక్ట్ గా ఉన్నారు, ఈ ఛానల్ వాళ్ళు కరెక్ట్ లేరు. స్వామీజీ "మనిషి జీవితం యొక్క పరమార్ధం చాలా మహోన్నతం గా చెబుతున్నారు, అంతే గొప్పగా మీ ఛానల్ ఉండాలి.అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి...
స్వామి గారు కలియుగం లో దేవుని దోచుకుంటారని మహా విష్ణువే చెప్పాడు అయన చెప్పిన ప్రకారం జీరుగుతుంది దేవుడే సర్వంతాన్యమి మానవుల తప్పు లేదు sri కృష్ణుడే చిప్పినాడు నిది ఇసుమంతా తప్పులేదు
Swamy Namaskaaram, Meeru cheppindi correct but okati gurthu pettukovaali. Asura Yedaari thegalu madhyalo bathukuthunnam Mari meeru studio kulaasaaga kurchoni studio interview isthunnaru😊. Pakistan lo ivvagalara ? Aggressive Hinduism undaali daaniki Dhanam kaavali , independence tharvaatha Hindus paristhiti Maree darunanga ayyindi. So ippudu andaru unite avuthunnaru adi vadilesi malli Ila undaali ala undaali ani kothha confusion teesuku ravaddu plz. Aggressive Hindutva is need of Hour like Parashurama. Jai Shri Ram .Har Har Mahadev
Super Explanation swami ji.
Wonderful explanation about all facts
Jai Bharat Jai Santhanam
Chala bagachepparu swamiji. Pranams. ❤
మన గురించి మన కంటే కూడా ఆ
' భగవంతుడికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ
సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . నేడు కాక పోతే రేపు అనుభవించి తీరవలసిందే . తస్మాత్ జాగ్రత్త .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కాని , ఆ ' దైవాన్ని ' కాదు .
అందుకే కలికాలం అవతారం ఆత్మ ప్రేతాత్మ పరలోకం అని ఏడుస్తారు మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అథార్మక హిందూ లు
బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ అంతా మోసం
ఓం.నమశివాయ. 🙏🙏🙏🙏🙏
Supar guruji
Good swamiji speech
భారత దేశం అంత యోగి లాంటి వారు కావాలి
గురువు గారు మన సంప్రదాయాన్ని చెప్పేవారు ఒక స్థానం లో లేక పోతే క్రిస్టియన్ ఫాస్టర్లు మన వారిని మతం మార్చి దోచుకుంటున్నారు. ఆడపిల్లను లవ్ పేరు తో తురకమతం లోకి దింపుతున్నారు
స్వామీజీ good person, telling truth, he is pure hindu
sri gurubhyo namaha
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
బాగా చెప్పారు గురూజీ గారూ
దొంగ స్వాములు మీరు చెప్పే మాటలు వారికి నచ్చవు...
గురూజీ...
సమాజానికి మీలాంటి వారు మాత్రమే అవసరం...
సనాతన ధర్మం అంటే, బ్రాహ్మణు లను గౌరవించడం, సతి సహాగమనం పాటించడం, చతురవర్ణ వ్యవస్థ పాటించటం
Jai Bharat Matha Jai srirama
🙏
Namaskaram swamiji garu, ashlesha Bali gurinchi cheppandi 🙏
🙏🙏🙏🙏🙏
స్వామి దేవుని సొమ్ము దోచుకుంటున్నారు అని chrppinaru దోచుకొన్నాడని ఒక కారణముండవచ్చు నా అభిప్రాయం
🙏 Sindhu
గురువు గారు సనాతనం అంతే పూర్తి అర్ధం చెప్పండి
Ham so baba
"దేవుడు పేరుతో ధనం దోచుకుంటున్న దొంగలు వెళ్లే " అని థంబ్నైల్ పెట్టి మోడీ, జగన్, యోగి మరియు శ్రీ రాముడు బోమ్మలు పెట్టారు. దీని యొక్క అర్ధం ఏమిటి? కానీ స్వామీజీ పలుకులలో ఇవేమి లేవు. స్వామీజీ కరెక్ట్ గా ఉన్నారు, ఈ ఛానల్ వాళ్ళు కరెక్ట్ లేరు. స్వామీజీ "మనిషి జీవితం యొక్క పరమార్ధం చాలా మహోన్నతం గా చెబుతున్నారు, అంతే గొప్పగా మీ ఛానల్ ఉండాలి.అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి...
Modi and jagan fits for that picture not yogi adityanath.
లక్షల పదాల్లో సింధూ అనే పదం ఒక్కటే పలకలేక పోయారంటే తెలివి ఉన్న వాడు ఎవడూ నమ్మడు, ఇది కమ్యూనిస్ట్ ల కట్టు కధ
మొదట ఇందు జ్ఞానం వుండేది. అది కాస్త హిందూ మతం గా మారింది వాస్తవం
స్వామి గారు కలియుగం లో దేవుని దోచుకుంటారని మహా విష్ణువే చెప్పాడు అయన చెప్పిన ప్రకారం జీరుగుతుంది దేవుడే సర్వంతాన్యమి మానవుల తప్పు లేదు sri కృష్ణుడే చిప్పినాడు నిది ఇసుమంతా తప్పులేదు
I am reincarnated God idol Sri Rama or God idol Sri Krishna or God idol Sri Venkateshwara Swamy or God of Earth 🎉🎉🎉🎉🎉🎉
Swamy Namaskaaram, Meeru cheppindi correct but okati gurthu pettukovaali. Asura Yedaari thegalu madhyalo bathukuthunnam Mari meeru studio kulaasaaga kurchoni studio interview isthunnaru😊. Pakistan lo ivvagalara ? Aggressive Hinduism undaali daaniki Dhanam kaavali , independence tharvaatha Hindus paristhiti Maree darunanga ayyindi. So ippudu andaru unite avuthunnaru adi vadilesi malli Ila undaali ala undaali ani kothha confusion teesuku ravaddu plz. Aggressive Hindutva is need of Hour like Parashurama. Jai Shri Ram .Har Har Mahadev
ఈ కథలన్నీ మేము చరిత్రలోనే చదివాము చరిత్రలోనే చదివాము ఆర్యులు గురించి
Vijayawada వరదలులో iskon valle food supply చేశారు
Great business centers are Thirupathi, Srisailam etcetera
Spirituality musugulo dochukuntunna vallu endaro...
Madyalo esex samasyala pramosan eanti anchor garu
Modi dhanam dhochukuntunnada thana photo pettaventi
మీరు సనాతన ధర్మ ప్రచారానికి ఏమి చేస్తున్నారు, ఇస్కాన్ ని విమర్శించడం సరి కాదు
Anni rastralalo yogi lanti cm lu vundali
Tappudu pettakandi
Wrongly interpreting sir,losing faith on you
Why you ignored real Hindu donors money looters,how can you show yogi and Modi as anti Hindu
Vidukida vadtgadys
Vidu baratiyudya kani migilinavarini andhuku dhushisthunnaru
You are wrong every iskon is same
He never said he is for sure. He is not into this business.