Sravana Mangala Gowri vratam in telugu | Vrat Vidhanam | మంగళగౌరీ వ్రతవిధానం నియమాలు వాయనం తోరం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • Mangala Gowri Vratham 2023/Mangala Gouri Pooja : Shravana Masam is significant because of various poojas/ vratas. Sravana Somavaram, sravana shukravaram are auspicious but Mangala
    Gouri Vratam or sravana mangalavaram puja is performed on Tuesdays by the newly married women for 5 years for their happy and blissful married life. Mangala Gouri Puja can be performed by unmarried girls also.
    For Mangala Gouri Vratam details watch our video. #MangalaGowriVratham #gowripooja

ความคิดเห็น • 123

  • @vulavulasailaja7885
    @vulavulasailaja7885 ปีที่แล้ว +4

    Super super super andi chala baga cheparu

  • @ragava967
    @ragava967 ปีที่แล้ว +4

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @priyankaparinam2150
    @priyankaparinam2150 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారండి ధన్య వాదాలు

  • @santhiachanta9459
    @santhiachanta9459 หลายเดือนก่อน +1

    Amma challa Baga chepparu .

  • @PRODUCTS-REVIEW-5
    @PRODUCTS-REVIEW-5 ปีที่แล้ว +1

    Mangala Gowri Devi vrathanni chala chakkaga anni vivaristhu explain chesarandi 🙏👌👍

  • @ravaliv8425
    @ravaliv8425 หลายเดือนก่อน +1

    udyapana ela cheyalo cheppandi mam

  • @LavanyaChundi
    @LavanyaChundi ปีที่แล้ว +1

    Amma pasupu gowramma, pasupu vinayakudini every week cheskovala? Aa pasuvu gowramma ni emi cheyaali, chappandi

  • @praneethkumar509
    @praneethkumar509 หลายเดือนก่อน +1

    Super

  • @sujathab4781
    @sujathab4781 ปีที่แล้ว +3

    గౌరీ పూజ మాకు చేసుకోవాలని ఉంది కానీ ఆనవాయితి లేదు మీరు వీడియో ఈరోజు పెడితే నేను చేసుకోగలుగుతా ను

  • @lakshmianusha7240
    @lakshmianusha7240 ปีที่แล้ว +1

    Naku idi 3rd year andi...3rd week puja ayyi butta vayinam ichanu...inka periods ochesayi..mari e week 15members ki vayinam ivvalekapoyanu em cheyali...4th week 30 members ki ichukovala leda akkarleda?

  • @padmajachennagiri4422
    @padmajachennagiri4422 ปีที่แล้ว +1

    Mee video chala bagundi andi ... ఒకరికి బుట్ట వాయనం ఇచ్చి 5 గురు కి thambulam ivvala or andari ki alage chalimidi undalu tho ivvala

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      ఒకరికి బుట్ట వాయనం ఇవ్వాలి మిగిలిన వారికి మామూలు వాయనం ఇవ్వాలి బట్టవయనం +5మెంబెర్స్ కి ఇవ్వాలి

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju3649 ปีที่แล้ว +2

    Vayinam ni muthhayidhuvalani enti dhaggaraku pilichi evvala ..leka valla entiki velli evvala akka

  • @madhurimeghana8521
    @madhurimeghana8521 ปีที่แล้ว +1

    Manchi video chesaru madam....chala mandiki telidu.. e Pooja Ela chesukovalo...nenu cheddam anukuntunna video last year nunchi naaku kudaraledu...Naa nomulu e year tho last 5th year ...nenu baala nomulu kuda pattanu chinnappudu..

  • @filmymoji4109
    @filmymoji4109 ปีที่แล้ว +2

    మేము కొత్తగా వ్రతము ఆచరిస్తున్నము.. ఈ వ్రతాన్ని ఉదయం ఉపవాసం వుండి సాయంత్రం పూజ చేసుకోవచ్చా మేడం

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +1

      ledu andi e vrathanni morning 11gantala lopulo chesukovali..sayantram 5gantala lopulo vayanalu ichesukovali..chikati padakunda anni vayanalu ichukovali..sayantram chesukokudadu

  • @praneethanethi
    @praneethanethi หลายเดือนก่อน +1

    Instant biyampindi tho deepalu pettochaa?ammavariki chalimidi pettala?only round ga chesthey sariipotundha?❤

  • @koppalapavani6376
    @koppalapavani6376 ปีที่แล้ว +2

    1st Tuesday ma amma vala entilo unatam 2nd week ma athyya vala entilo chesukovacha aa 4weeks

  • @kiranmayi4977
    @kiranmayi4977 หลายเดือนก่อน +1

    Amma, butta vayanam okallaki ichhaaka kuda inko naluguriki vayanam ichhukovala? 5 mutthaidhuvulu prathi vaaram ichhukodaniki ledhu. Okallake 5 vaayanaalu butta vayanam ga ivvakudadha?

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  หลายเดือนก่อน

      watch this video for for vayanam procedure th-cam.com/video/_L_BeKbsLaE/w-d-xo.html

  • @haribabubabu3813
    @haribabubabu3813 ปีที่แล้ว +1

    Thanks andi...
    First mangalavaram chesukunnamu,, second varam veelukudarakapote pending vaayanalu next week istamu mari pindi deepalu kuda extra chesi pooja cheyala cheppandi plz..

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      pindi deepam mundu varam 5chinna vndalu e varam 5chinna vndalu kali 3rd week lo E10chinna vndalani kalipi oka pindi pramida cheyali

  • @sivasailaja8751
    @sivasailaja8751 หลายเดือนก่อน +1

    Aanavayithi leni vallu chesukovacha andi

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju3649 ปีที่แล้ว +1

    Antha mandhiki vayinam evvali..akka..3 ledha 5 mutthayidhuvulaki evvacha akka cheppadi pls

  • @kusumay3257
    @kusumay3257 ปีที่แล้ว +1

    Small doubt andi....Managala gowri vratha thambulaam theesukovacha !?!?

  • @masuracherla1515
    @masuracherla1515 ปีที่แล้ว +1

    Gowri devi ni a varaniki aa varam cheskovala...leda okate gowramma petukovala

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +2

      a varaniki aa varame andi..next day water lo kani pachi chettulo kani veseyyali

  • @padmajachennagiri4422
    @padmajachennagiri4422 ปีที่แล้ว +2

    Gowri devi ki pettina thoram evariki ivvali

  • @alivelumangadevi5031
    @alivelumangadevi5031 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @saisreevadrevu6122
    @saisreevadrevu6122 ปีที่แล้ว +1

    Katuka tayaru avvadaniki garitaki gandham nellallo kalipi rasthe saripoyunda? Neyyi kooda rayala? Please reply.

    • @nikhilakandala9929
      @nikhilakandala9929 หลายเดือนก่อน

      Neyyi kuda rasthe fast ga katuka avthundandi... Manam pettukunetappudu neyyi thadi rasukunattu theesthe easy ga vasthundi... Vedi challarali kaasepu... Nenu 2 yrs chesanandi... Naku telsindi chepthunna

  • @Naninivas
    @Naninivas หลายเดือนก่อน +1

    Hi... sister...ee vratham acharinchi nappudu ammavariki biyyam poyyocha...plz cheppandi....plz reply....

  • @channelbysuvigna
    @channelbysuvigna ปีที่แล้ว +2

    Butta వాయినం లో పూర్ణాలు ఇవ్వాలి కదా 4 వారాలు అల
    ఇవ్వాల లేకపోతే మొదటి మరియు చివరి వారం లో ఇస్తే చాలా

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      మేము ఎప్పుడూ పూర్ణాలు ఇవ్వలేదు అండి.. మా ఇంట్లో ఎవ్వరూ పూర్ణాలు ఇవ్వరు..మామూలుగా బుట్ట వాయనం ఇస్తాము అండి

    • @satyarajasekhar2213
      @satyarajasekhar2213 หลายเดือนก่อน

      Memu kuda modati alage aakhari varam lone poornalu vaayi am istamu amdi

  • @dabbatisandhya5152
    @dabbatisandhya5152 ปีที่แล้ว +1

    Madam kotha pelli kuturu Pooja roju andubaatulo lekapothe ela Inka kotha pelli kuturu ante pelli jarigi entha kalam lopu
    Pls reply urgently madam

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      kotta pelli kuturu ante pelli jarigina ventane ivvali..ante andi vere option ledu

  • @SatyavatiDuvvuri
    @SatyavatiDuvvuri ปีที่แล้ว +1

    Haripriya ji gowri astotaram pettandi

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి
      Sri Gowri Astottara Satanamavali
      ఓం గౌర్యై నమః
      ఓం గణేశజనన్యై నమః
      ఓం గుహాంబికాయై నమః
      ఓం జగన్నేత్రే నమః
      ఓం గిరితనూభవాయై నమః
      ఓం వీరభధ్రప్రసవే నమః
      ఓం విశ్వవ్యాపిణ్యై నమః
      ఓం విశ్వరూపిణ్యై నమః
      ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
      ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః 10
      ఓం శివాయై నమః
      ఓం శాంభవ్యై నమః
      ఓం శాంకర్యై నమః
      ఓం బాలాయై నమః
      ఓం భవాన్యై నమః
      ఓం హెమవత్యై నమః
      ఓం పార్వత్యై నమః
      ఓం కాత్యాయన్యై నమః
      ఓం మాంగల్యధాయిన్యై నమః
      ఓం సర్వమంగళాయై నమః 20
      ఓం మంజుభాషిణ్యై నమః
      ఓం మహేశ్వర్యై నమః
      ఓం మహామాయాయై నమః
      ఓం మంత్రారాధ్యాయై నమః
      ఓం మహాబలాయై నమః
      ఓం సత్యై నమః
      ఓం సర్వమయై నమః
      ఓం సౌభాగ్యదాయై నమః
      ఓం కామకలనాయై నమః
      ఓం కాంక్షితార్ధప్రదాయై నమః 30
      ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
      ఓం చిదంబరశరీరిణ్యై నమః
      ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
      ఓం దేవ్యై నమః
      ఓం కామేశ్వరపత్న్యై నమః
      ఓం పాపనాశిన్యై నమః
      ఓం నరాయణాంశజాయై నమః
      ఓం నిత్యాయై నమః
      ఓం నిర్మలాయై నమః
      ఓం అంబికాయై నమః 40
      ఓం హిమాద్రిజాయై నమః
      ఓం వేదాంతలక్షణాయై నమః
      ఓం కర్మబ్రహ్మామయై నమః
      ఓం గంగాధరకుటుంబిన్యై నమః
      ఓం మృడాయై నమః
      ఓం మునిసంసేవ్యాయై నమః
      ఓం మాలిన్యై నమః
      ఓం మేనకాత్మజాయై నమః
      ఓం కుమార్యై నమః
      ఓం కన్యకాయై నమః 50
      ఓం దుర్గాయై నమః
      ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః
      ఓం కమలాయై నమః
      ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
      ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
      ఓం పుణ్యాయై నమః
      ఓం కృపాపూర్ణాయై నమః
      ఓం కల్యాణ్యై నమః
      ఓం కమలాయై నమః
      ఓం అచింత్యాయై నమః 60
      ఓం త్రిపురాయై నమః
      ఓం త్రిగుణాంబికాయై నమః
      ఓం పురుషార్ధప్రదాయై నమః
      ఓం సత్యధర్మరతాయై నమః
      ఓం సర్వరక్షిణ్యై నమః
      ఓం శశాంకరూపిణ్యై నమః
      ఓం సరస్వత్యై నమః
      ఓం విరజాయై నమః
      ఓం స్వాహాయ్యై నమః
      ఓం స్వధాయై నమః 70
      ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
      ఓం ఆర్యాయై నమః
      ఓం దాక్షాయిణ్యై నమః
      ఓం దీక్షాయై నమః
      ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
      ఓం శివాభినామధేయాయై నమః
      ఓం శ్రీవిద్యాయై నమః
      ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
      ఓం హ్రీంకార్త్యె నమః
      ఓం నాదరూపాయై నమః 80
      ఓం సుందర్యై నమః
      ఓం షోడాశాక్షరదీపికాయై నమః
      ఓం మహాగౌర్యై నమః
      ఓం శ్యామలాయై నమః
      ఓం చండ్యై నమః
      ఓం భగమాళిన్యై నమః
      ఓం భగళాయై నమః
      ఓం మాతృకాయై నమః
      ఓం శూలిన్యై నమః
      ఓం అమలాయై నమః 90
      ఓం అన్నపూర్ణాయై నమః
      ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
      ఓం అంబాయై నమః
      ఓం భానుకోటిసముద్యతాయై నమః
      ఓం వరాయై నమః
      ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
      ఓం సర్వకాలసుమంగళ్యై నమః
      ఓం సోమశేఖర్యై నమః
      ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
      ఓం బాలారాధిత భూతిదాయై నమః 100
      ఓం హిరణ్యాయై నమః
      ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
      ఓం సర్వభోగప్రదాయై నమః
      ఓం మార్కండేయవర ప్రదాయై నమః
      ఓం అమరసంసేవ్యాయై నమః
      ఓం అమరైశ్వర్యై నమః
      ఓం సూక్ష్మాయై నమః
      ఓం భద్రదాయిన్యై నమః 108
      ఇతి శ్రీ గౌరీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

  • @varshithareddyvangeti4787
    @varshithareddyvangeti4787 ปีที่แล้ว +2

    First year kachithanga amma vala intlo cheyala sis

  • @sonyvlogs9637
    @sonyvlogs9637 ปีที่แล้ว +1

    Hi andi
    Last varam date vachi miss aitey vinayaka chavithi roju chesukovachu kada andi

  • @VeerlaParvathidevi
    @VeerlaParvathidevi หลายเดือนก่อน +1

    E nomu andhuru chyachaa

  • @Janvika-m3m
    @Janvika-m3m หลายเดือนก่อน +1

    Mangalagowri pooja chesukunna vallu prathi Tuesday fasting vundala akka
    Nenu first time chesthunna

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  หลายเดือนก่อน +1

      మధ్యానం వాయనాలు అన్ని ఇచ్చుకున్నాక భోజనం చేయాలి..evening Edina tiffin tenachu....leda butta vayanam ఇచ్చుకుని భోజనం చేశాక అన్ని వయనాలు ఇవ్వవచ్చు..evening lopu lo వాయణలు ఇవ్వాలి అండి దేవుడు దగ్గర పెట్టిన చలివిడి కూడా సూర్యాస్తమం అవ్వకుండా తినాలి

    • @Janvika-m3m
      @Janvika-m3m หลายเดือนก่อน +1

      @@akondiharipriyadevotional pooja complete ayyaka every Tuesday fasting em avasaram ledu kada akka

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  หลายเดือนก่อน +1

      పూర్తి fasting emi avasaram ledu oka poota bojanam cheyachu andi

  • @user-bz8bs1dc3g
    @user-bz8bs1dc3g ปีที่แล้ว +2

    అక్క 4 వారం మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చా

  • @Rangoli692
    @Rangoli692 หลายเดือนก่อน +1

    Periods unte kuda cheyyala nti first mangalaavaaram kudharaakapothre m cheyyali

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  หลายเดือนก่อน

      @@Rangoli692 1st mangalavaram kudaraka pote enka ee year poinatte andi 2nd mangalavaram mamoluga gowri pooja chesukovachu

  • @maruthicma
    @maruthicma ปีที่แล้ว +1

    Naku ee year lo 20 ivvali vayanalu kani 1st mangalavaram date వచ్చేసింది. Naku ee సంవత్సరం ఇంక chesuko కూడా da cheppandi

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว

      1st varam pote enka e year poinatte andi

    • @maruthicma
      @maruthicma ปีที่แล้ว +1

      @@akondiharipriyadevotional thank you అండీ తొందరగా reply cheseru

  • @bhavanivemula4897
    @bhavanivemula4897 ปีที่แล้ว +1

    Modhati vaaram athhavaaritloo noomukuni rendava vaaram amma vaalla intloo noomukoovachhaa andi

  • @naveenaganduboina6372
    @naveenaganduboina6372 ปีที่แล้ว +1

    Naku marriage iyyi 5 years iyindhi ippati varaku cheyledu Andi ippudu cheyocha

  • @Deeksha_vlogs784
    @Deeksha_vlogs784 ปีที่แล้ว +2

    Naku pelli ayi 14 years ayindhi andi inthavaru e vartham cheyaledhu ipudu cheyavacha andi

  • @LingalaNarasaiah
    @LingalaNarasaiah หลายเดือนก่อน +1

    Akka Naa marriage emadhya lo aindi kani periods vasthayi akka next Tuesday mangala gowri vratham chesukovacha akka please reply me akka

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  หลายเดือนก่อน

      monday kalla snanam ipote tuesday pooja chesukondi 1st week kudarakapote e year waste ipoinatte..1st mangalavaram compulsory ga cheyyali

  • @sujathar5334
    @sujathar5334 ปีที่แล้ว +2

    Pregnant ladies chesukovachaa ee nomu

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +2

      3months lopulo vnte chesukondi ledu ante chala time padutumdi kada e vratham వయనాలు ichukovali..మీరు కష్టపడడం కాకుండా లోపల baby kuda kastam ga vntumdi..ammavariki dandam pettukondi next year చేసుకుంటా తల్లి అని తప్పు ఏమి లేదు

    • @sujathar5334
      @sujathar5334 ปีที่แล้ว

      Thankyou andi

  • @varshithareddyvangeti4787
    @varshithareddyvangeti4787 ปีที่แล้ว +1

    Okka mangalavaram cheste saripodha sis

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +1

      ledu andi mangala gowri vratham cheyyali ante 4varalu kachitam ga chesukovali andi

  • @mydiaries-fi2vl
    @mydiaries-fi2vl ปีที่แล้ว +1

    Udyapana kotthapellikuturuki ante.. pelli lo ne ivvala?? Kottha pelli ayyina vallaki ivvala??

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +3

      pelli kuturuki pelli lone ivvali andi...pelli chesina poojariki mangala gowri vratham vudyapana ani chepte mana cheta pooja cheemchi pelli kuturuki vayanam ippistaru

    • @mydiaries-fi2vl
      @mydiaries-fi2vl ปีที่แล้ว +1

      @@akondiharipriyadevotional thnq andi

  • @vinodavinnu2117
    @vinodavinnu2117 ปีที่แล้ว +1

    Vayinam లో గాజులు పసుపు కుంకుమ evvakudha అంది

  • @lavanyapinnaka8243
    @lavanyapinnaka8243 ปีที่แล้ว +1

    Bojanam chesi vratham cheyocha ah

  • @lakshmivasavi8231
    @lakshmivasavi8231 ปีที่แล้ว +1

    4వ మంగళవారం పూజ చేయలేకపోతే ఆ సంవత్సరం పోయినట్టేనా ? తెలియజేయగలరు

  • @kusumaRam-tz6ce
    @kusumaRam-tz6ce หลายเดือนก่อน +1

    మంగళసూత్రం బంగారం evvala???

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju3649 ปีที่แล้ว +1

    Reply akka

  • @chimalasumanasree
    @chimalasumanasree ปีที่แล้ว +1

    Gowri vartham 9 Tuesday cheyamani oka poojara cheppudi appudu sravan masamu veli pothadi

  • @swethamaroju
    @swethamaroju ปีที่แล้ว +1

    Nenu chesukovali anukuttunna akka naa pelli iyi 5 years ipondhe akka chesukovacha akka eppudu

  • @TheBhanu95
    @TheBhanu95 ปีที่แล้ว +1

    ముత్తైదువులు 10మంది లభ్యమవకపఓతఏ బఉట్టవఆయనం ఇచ్చే ముత్తెదువ కే తాంబూలాలు అన్నీ ఇవ్వ వచ్చాండి.

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +1

      10 మంది ముత్తదువులకు వాయనం ఇవ్వడానికి ట్రై చేయండి..దొరకని పక్షంలో ఒక ముత్తదువకు బట్టవాయనం ఇవ్వండి.. ఇంక 10 వాయనలు ఒకరికే ఇవ్వక్కరలేద్దు...ఒకరికి ఇస్తే సరిపోతుంది.. ఇది కేవలం ముత్తైదువులు లేనప్పుడు మాత్రమే

    • @TheBhanu95
      @TheBhanu95 ปีที่แล้ว +1

      @@akondiharipriyadevotional ధన్యవాదాలండీ

    • @TheBhanu95
      @TheBhanu95 ปีที่แล้ว

      మీది ఏఊరండి

    • @TheBhanu95
      @TheBhanu95 ปีที่แล้ว

      చాలా స్పష్టంగా చెబుతున్నారు.

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +4

      మాది east godavari jilla andi...ma vaari job రీత్యా చెన్నై లో వుంటాము

  • @karumanchichandana6623
    @karumanchichandana6623 ปีที่แล้ว +2

    పుట్టింట్లో చేయాలి అంటే వాళ్ళకి ఆచారం ఉండాలి కదండీ.అత్తగారింట్లో ఉంది అమ్మ ఇంట్లో లేని వాళ్ళు ఎలా చేస్తారు.

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +1

      ఇంక అత్తవారింట్లో చేసుకోవడమే..వారి పద్ధతి ప్రకారంగా

  • @padmajachennagiri4422
    @padmajachennagiri4422 ปีที่แล้ว +2

    Butta vayanamtho kalipi 5 guruki ivvala ala ichhinappudu andariki undalu 5 plus 5 pettala andi

    • @akondiharipriyadevotional
      @akondiharipriyadevotional  ปีที่แล้ว +2

      ఒకరికి బుట్ట వాయనం ఇవ్వాలి మిగిలిన వారికి మామూలు వాయనం ఇవ్వాలి బట్టవయనం +5మెంబెర్స్ కి ఇవ్వాలి