Sravana Mangala Gowri Vratham Pooja Vidhanam 2024|Vratha Katha|Vayanam Ela Ivvali|Do's&Dont's|Doubts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Sravana Mangala Gowri Vratham Pooja Vidhanam 2024|Vratha Katha|Vayanam Ela Ivvali|Do's&Dont's|Doubts
    **************************************************
    Sravana Mangala Gowri Vratham Pooja Vidhanam | Vratha Katha | Vayanam | Pooja Samagri : • Sravana Mangala Gowri ...
    Sravana Mangala Gowri Vratha Katha : • Sravana Mangala Gowri ...
    Gowri Ashtottara Shatanamavali:
    • Gowri Ashtottara Shata...
    ***********************************************
    5 Sravana Sukravarala Varalakshmi Vratham Pooja Timings and Dates of all Fridays: • Sravana Sukravaram 202...
    Varalakshmi Vratham Doubts | Dharma Sandehalu: • Varalakshmi Vratham Do...
    Varalakshmi Vratham Pooja Samagri: • Varalakshmi Vratham Po...
    Varalakshmi Vratham Before Pooja (Part 1) - How arrange Kalasam, Pooja Peetam, Thoram : • Varalakshmi Vratham Ka...
    Varalakshmi Vratham Pooja Vidhanam Step by Step Demo with Mantras (Part 2) : • Varalakshmi Vratham Po...
    Varalakshmi Vratham How to Move Pooja Kalasam | Udvasana Process After Pooja (Part 3) - • Varalakshmi Vratham Po...
    Varalakshmi Vratham Pooja Vidhanam without Kalasam - • Varalakshmi Vratham Po...
    Varalakshmi Devi Ashtottara Shatanamavali - • Sri Varalakshmi Ashtot...
    Varalakshmi Vratha Katha - • Varalakshmi Vratha Kat...
    Sravana Masam Varalakshmi Vratham Vayanam ela Ivvali | How to give Thambalam : • Vayanam Ela Ivvali |Ho...
    How to Prepare Varalakshmi Vratham Thoram : • Varalakshmi Vratham Th...
    Traditional Saree Draping for Kalasam with Single Blouse Piece: • Varalakshmi Saree Drap...
    Lakshmi Devi Photo Frame decoration with Sandalwood Paste and Kumkuma: • Gandham Saree for Laks...
    Traditional 3 Types of Blouse Piece Foldings : • Blouse Piece Folding f...
    Varalakshmi Devi Favourite Prasadalu: • Varalakshmi Ammavari F...
    Ammavari 9 Different Harathulu and Benefits: • Ammavari 9 Types of Ha...
    Ammavari Abhishekam and Kumkuma Pooja Vidhanam Benefits: • Ammavari Abhishekam | ...
    Favourite Pooja Items of Lakshmi Devi Mangalakara Vastuvulu:
    • లక్ష్మీ దేవికి ఇష్టమైన...
    Tulasi Pooja Vidhanam : • Tulasi Pooja Vidhanam|...
    Dwara Lakshmi Pooja Vidhanam | Gadapa Pooja: • Sravana Masam Dwara La...
    Pindi Deepam Diya Making : • Rice flour Diya | Pind...
    Cotton Wicks making | Patti Vattulu Ela Cheyali: • How to make Cotton Wic...
    Vatti Patti | Patti Vasthram Making : • Vatti Patti | Patti Va...
    Kamakshi Deepam Pooja and all Doubts Clarification: • Kamakshi Deepam Ela Pe...
    ***********************************************
    #mangalagowrivratham
    #sravanamangalagowrivratham
    #mangalagowrivrathampoojavidhanam
    #sravanamangalagowrivrathampoojavidhanam
    #sravanaMangalaGowriPoojaVidhanam
    #sravanamangalagowrivrathakatha
    #mangalagowrivrathamvayanamelaIvvali
    #mangalagowriAshtottaraShatanamavali
    #mangalagowrivrathampoojasamagri
    #mangalagowrivrathamkatukaElapattali
    #mangalagowrivrathambuttavayanam
    #mangalagowrivrathampoojaitems
    #sravanaMangalaGowriKatha
    #Gowriashtothramintelugu
    #sravanamangalagowrivratham2024date
    #sravanamangalagowrivrathamDoubts
    #mangalagowri
    #buttavayanam
    #katukaelapattali
    #vayanamelaivvali
    #gowripooja
    #gowripoojavidhanam
    #mangalagowrivrathampooja
    #sravanamangalagowrivrathampooja
    #mangalagowrivrathapooja
    #mangalagowrivrathapoojavidhanam
    #mangalagowrivrathamelacheyali
    #mangalagowrivrathamvayanam
    #SravanaMangalaGowriPooja
    #SravanaMangalaGowriVratham2024
    #sravanamasammangalagowrivratham
    #mangalagowrivrathampoojavidhanamintelugu
    #sravanamangalagowrivrathampoojavidhanamintelugu
    #sravanaMangalaGowriPoojaVidhanaminTelugu
    #sravanamangalagowrivrathakathaintelugu
    #sravanamangalagowriAshtottaraShatanamavali
  • บันเทิง

ความคิดเห็น • 97

  • @veerapv6096
    @veerapv6096 29 วันที่ผ่านมา +1

    మంగళ గౌరీ వ్రతం గురించి మీరు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా చెపుతున్నారు.. మీరు ఇలానే క్లియర్ గా చెప్పండి...❤

  • @thungapadma4778
    @thungapadma4778 29 วันที่ผ่านมา +1

    Chala chakkaga chepparu step by step ❤

    • @sasurikavlogs
      @sasurikavlogs  28 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండి

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 ปีที่แล้ว +3

    శ్రావణ మాసంలో మంగళ వారం లో నోచుకునే మంగళ గౌరీ వ్రతం విశిష్టత ను చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      😊🙏 ధన్యవాదాలు అండి

  • @lakshmikurada6555
    @lakshmikurada6555 27 วันที่ผ่านมา

    Chala baga chepparu dhanyavadamulu

  • @rupalavanya4569
    @rupalavanya4569 18 วันที่ผ่านมา

    Thank u so much andi.

  • @srinivasarao2546
    @srinivasarao2546 ปีที่แล้ว

    మంచి విషయాలను తెలియచేస్తున్నారు చాలా బాగుంది

  • @dasariprasanna973
    @dasariprasanna973 ปีที่แล้ว

    శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసే విధానం చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @eeswari7846
    @eeswari7846 ปีที่แล้ว

    పూజ రోజున పాటించవలసిన నియమాలు గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @lakshminarayana804
    @lakshminarayana804 ปีที่แล้ว +1

    మంగళ గౌరి వ్రతం కధ ఏ పుస్తకం లో దొరుకుతుందా అని చూస్తున్నాను. మీరు ఈ వీడియో లో చెప్పినందుకు ధన్యవాదాలు

  • @prathibhamalaka4980
    @prathibhamalaka4980 25 วันที่ผ่านมา +1

    Hi ma papa ki uppudu 5years e varatham papa cheyyacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  24 วันที่ผ่านมา

      లేదమ్మా ఇది పెళ్లయిన స్త్రీలు మాత్రమే చేసేది

  • @Muralikrshna143
    @Muralikrshna143 ปีที่แล้ว

    Nise

  • @sadhanandh8309
    @sadhanandh8309 ปีที่แล้ว

    కలశం చెంబులో ఏమేమి ఉంచాలో చక్కగా చెప్పారు సంతోషం

  • @azmeeraswaroopa2008
    @azmeeraswaroopa2008 11 หลายเดือนก่อน

    🙏

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 ปีที่แล้ว

    ఎన్ని తోరాలు తయారు చేసుకోవాలో చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @chennuriswathi3949
    @chennuriswathi3949 20 วันที่ผ่านมา

    Chala baga chepparandi
    Ninu eppudu mangala gowri vratham cheyyaledhu na marriage ayyi 6 years complete ayindhi ippudu 7th year ninu e vratham cheyyocha cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  19 วันที่ผ่านมา

      నేను చూపించిన విధానం ఆనవాయితీ ఉన్న వాళ్ళ కమ్మ వాళ్లు కంపల్సరీ శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాలు చేయాలి
      మిగిలిన వాళ్ళు మంగళ గౌరీ వ్రతము కాటుక పట్టటం బుట్ట వాయనం తీసేసి మిగిలిందంతా యాస్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు

  • @vijaybhargav206
    @vijaybhargav206 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @durgarao7231
    @durgarao7231 ปีที่แล้ว

    నోములో అట్లకాడను ఎందుకు ఉపయోగిస్తారో చక్కగా చెప్పారు

  • @Saru-sb1pp
    @Saru-sb1pp ปีที่แล้ว

    Prathi mangalavaram nomu nochukuni akarivaram vayanalu ivvavocha madam.dayachesi teliyacheyagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      లేదమ్మా ఏ వారానికి ఆ వారం వ్రతాన్ని ఆచరించి వాయినాలు ఆ వారమే ఇచ్చేయాలమ్మ

  • @pallavichinnu9994
    @pallavichinnu9994 ปีที่แล้ว +1

    Akka sravanamasam lo daily headbath cheyala puja chese apudu ante non veg Ela ina tinam kada....alane mana intlo nalla nuvvulu unchukovcaha akka.....sapta shanivaram puja evaru ina chesukovacha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏమీ లేదమ్మా మీరు యధావిధిగా నిత్య పూజ ఎలా చేసుకుంటారు అలాగే చేసుకోండి చాలు కేవలం వరలక్ష్మీ వ్రతం ఇలా పూజ చేసుకునేటప్పుడు మాత్రం తలస్నానం ఆచరిస్తే సరిపోతుంది.
      నల్ల నువ్వులు ఇంట్లో ఉంచుకోవచ్చమ్మ సప్త శనివారాలు వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @greethuchannel9
    @greethuchannel9 25 วันที่ผ่านมา

    Madam sravana mangalavaram nomu evening time cahysie thambulam 7pm time lo ivvochha plz mam cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  24 วันที่ผ่านมา

      లేదమ్మా మంగళ గౌరీ వ్రతం మార్నింగ్ ఏ చేసుకోవాలి

    • @greethuchannel9
      @greethuchannel9 24 วันที่ผ่านมา

      Ok mam thank u

  • @chethanagnani6352
    @chethanagnani6352 19 วันที่ผ่านมา

    Maku aanavayathi ledu meru chepinatu nrmal gane pooja chesukuntam aaa pooja kuda 5 yrs cheyala leda prati sravana mangalavaram chesukovacha aanavayathi leni valu kuda udyapana cheppala

    • @sasurikavlogs
      @sasurikavlogs  19 วันที่ผ่านมา

      ఆనవాయితీ లేని వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు అమ్మ కాటుక పట్టటం బుట్ట వాయనం ఇవ్వటం ఈ రెండు మీరు చేయక్కర్లేదు మీకు వీలైనన్ని మంగళవారాలు చేసుకోవచ్చు పూజ ని,
      అలానే మీకు ఉద్యాపన అలా ఏమీ ఉండదు మీకు వీలున్నప్పుడు చేసుకోవచ్చు పూజ ని

  • @supriyaranga7785
    @supriyaranga7785 25 วันที่ผ่านมา

    Okate Atlakada tho 5years puja cheyocha everyyear kothadhi thiskovala and butta vayanam ante emiti

    • @sasurikavlogs
      @sasurikavlogs  24 วันที่ผ่านมา

      5 years అదే అట్లకాడ వాడొచ్చు అమ్మ,
      బుట్ట పాయసం గురించి వీడియో లోనే చెప్పానమ్మా ఒక్కసారి చూడండి

  • @anusharavi5405
    @anusharavi5405 หลายเดือนก่อน

    Ma athagariki ledu andi mangala gowri vratam, kani naku enduko chesukovali anpinchidi.. ipudu nenu chesukovacha??

    • @sasurikavlogs
      @sasurikavlogs  29 วันที่ผ่านมา

      కాటుక పట్టడము వాయనం ఇవ్వటము వదిలేసి మిగిలిన పూజను యధాతధంగా చేసుకోవచ్చండి ఎవరైనా

  • @Saritha836
    @Saritha836 28 วันที่ผ่านมา

    Manam chasinatuvanti pasupu fowrammni emi cheyalu

    • @sasurikavlogs
      @sasurikavlogs  26 วันที่ผ่านมา

      నెలసరి లేని రోజుల్లో మీరు మొహానికి అయినా రాసుకోవచ్చు అండి లేదు అంటే పారే నీటిలో అయినా వేయవచ్చు

  • @Janvika-m3m
    @Janvika-m3m 26 วันที่ผ่านมา

    Akka .nenu ma husband eddaram vratham midha kurchundam anukunttunam
    Mri ma husband kuda Pindi deepalu thinavacha

    • @Janvika-m3m
      @Janvika-m3m 26 วันที่ผ่านมา

      Thoranam kattukovacha ma husband

    • @sasurikavlogs
      @sasurikavlogs  24 วันที่ผ่านมา

      ఈ పూజలో తోరం ఆడవారు మాత్రమే కట్టుకుంటారు అమ్మ

    • @sasurikavlogs
      @sasurikavlogs  24 วันที่ผ่านมา

      మీ హస్బెండ్ కూడా పూజలో కూర్చుంటేనే స్వీకరించవచ్చు అమ్మ లేదు అంటే మీరు ఒక్కరే స్వీకరించండి

  • @krishnarao5505
    @krishnarao5505 ปีที่แล้ว

    వాయనం ఇచ్చేటప్పుడు ఏ నియమాలు పాటించాలో చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @lkjihgfedcbaaa
    @lkjihgfedcbaaa ปีที่แล้ว

    Managala gowri vratham chesthe upavasam undala unte ela undali water kuda teeskovadaa andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว +1

      మంగళ గౌరీ వ్రతానికి ఉపవాసం ఏమి అక్కర్లేదమ్మా పూజ అయ్యే వ్రత వాయినాలు అందించేంతవరకు మీరు ఏమీ తినకుండా ఉండాలి వాయనం అందించేశాక మీరు యధావిధిగా ప్రసాదాలు తిని భోజనం చేయవచ్చు

  • @akkichittigoudakki6590
    @akkichittigoudakki6590 ปีที่แล้ว

    🙏🙏akka mangala gowri pooja 2nd yr cheskunna vallam vaynam entha mandi ki ivvali akka 5 members 10 members ki ivvala akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      రెండో సంవత్సరం అయితే కనుక వాయనం పదిమందికి ఇవ్వాలమ్మ

  • @babithasrinivas167
    @babithasrinivas167 ปีที่แล้ว

    First friday kudharaka pothe second tuesday chesukovaccha ?

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఫస్ట్ మంగళవారం తప్పనిసరిగా గడవాలమ్మా అలాగే ఆఖరి మంగళవారం ఈ రెండు మనకి ముఖ్యం.
      మధ్యలో వారాలకి అడ్డు వచ్చినప్పుడు మాత్రమే ఆవారం తర్వాత వచ్చే వారంతో కలిపి చేసుకోవచ్చమ్మ కానీ మొదటివారం ఆఖరి వారం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే

  • @monikaburra5124
    @monikaburra5124 11 หลายเดือนก่อน

    Last mangalavaram ladies problem aythe em chyali 3weeks chesam last dhi apudu chyali malli

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 หลายเดือนก่อน

      ఆఖరిది మంగళవారం మీకు చేయటం కుదరకపోతే వినాయక చవితి రోజున చేసుకుండమ్మ

  • @aparnaparripati1458
    @aparnaparripati1458 ปีที่แล้ว

    Butta vaayanam teesukovadaniki valle ravali kadandi,వాళ్ళకి కుదరని పక్షంలో మనం వెళ్లి ఇవ్వచా

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      బుట్ట వయనానికి వాళ్లే మన ఇంటికి రావాలమ్మా మనం వెళ్లి ఇవ్వకూడదు

  • @swethamaroju
    @swethamaroju ปีที่แล้ว

    Akka nenu chesukovali anukuttunna edhe 1 time akka chesukovacha akka naa pelli iyi 5 years ipondhe akka please reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేసుకోవచ్చమ్మ

  • @ramyamanne4421
    @ramyamanne4421 ปีที่แล้ว

    Amma maku maa intti aacharam theyeliyadu endukantte maa vallu cheyaledu memu Ela evvali thambulam amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీకు ఇంత తీరు లేనప్పుడు మీరు మామూలు తాంబూలాన్ని వాయినం కింద ఇవ్వండి అమ్మ బుట్ట వాయనం అప్పుడు ఇవ్వకూడదు

    • @ramyamanne4421
      @ramyamanne4421 ปีที่แล้ว

      @@sasurikavlogs amma Mari thambulam okkari evadam antee ammavari ki esthe saripothundaa amma malli vere vallani pili thambulam evvala leka ammavari esthe saripothundaa

  • @mykidchinnu0102
    @mykidchinnu0102 ปีที่แล้ว

    Modhati mangala varam chesukoledhu andi ladies problems valla... 2nd varam nunchi chesukovacha andi...

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మొదటివారం రెండో వారం రెండిటినీ కలిపి రెండవ వారం చేసుకోడమ్మా
      అంటే మొదటివారం దీపాలు రెండో వారం దీపాలు రెండు కలిపి
      మొదటివారం మీకు ఎన్ని వాయినాలు ఉన్నాయో అన్ని రెండోవారం వాయిదాలు అన్నీ కలిపి మళ్ళీ రెండో వారం
      మొత్తం రెండు వారాలివి కలిపి రెండవ వారం ఇవ్వండి దీపాలు వెలిగించండి

    • @mykidchinnu0102
      @mykidchinnu0102 ปีที่แล้ว

      @@sasurikavlogs thanks andi

  • @usharamesh314
    @usharamesh314 หลายเดือนก่อน

    Naku marriage 9 years avuthundhe.kabbati e mangalagowri pooja cheskovacha plz chepande

    • @sasurikavlogs
      @sasurikavlogs  หลายเดือนก่อน

      మీకు పెళ్లి 9 ఏళ్ళు అయింది అంటున్నారు మీరు ఇప్పటివరకు చేసుకోలేదు అంటే మీ ఇంట తీరు ఆనవాయితీ ఉందో లేదో ఒకసారి కనుక్కోండి అమ్మ ఒకవేళ ఉంటే మీరు ప్రారంభించుకోవచ్చు

    • @usharamesh314
      @usharamesh314 หลายเดือนก่อน

      Maku alanti anavathilu levu and maa Atha vallaku pooja cheyatam radhu andhuki nenu cheskovali anukuntuna.and naku na husband ki prathi chinna danniki godavalu and na Mata asalu vinnadu.andhuki cheskovali anukuntuna

    • @sasurikavlogs
      @sasurikavlogs  28 วันที่ผ่านมา

      కాటుక పట్టటం వాయినాలు ఇవ్వటం అనేది వదిలేసి మిగిలిన పూజ అంతా యధాతధంగా చేసుకోండి, మీరు ఎవరికైనా తాంబూలాలు ఇవ్వాలి అనుకుంటే మామూలుగా ఎప్పుడు ఎలా ఇస్తామో అలా ఇచ్చుకోండి అంతే

  • @bharathi3701
    @bharathi3701 ปีที่แล้ว

    మంగళ గౌరి వ్రతం లో ఏయే ప్రసాదాలు చెయ్యాలో తెలిపారు.

  • @lovelylikitha1328
    @lovelylikitha1328 ปีที่แล้ว

    Pelli kani varu cheskovaccha madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పెళ్లి కాని వారు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చామా దీని కన్య గౌరీ వ్రతం అంటారు ఇలా చేస్తే కనుక మంచి భర్త లభిస్తాడు ప్రొసీజర్ అంతా ఇదేవిధంగా ఉంటుంది

  • @user-sk8po2vj8p
    @user-sk8po2vj8p ปีที่แล้ว

    Sanagalu kolatha enta chepara

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      చేతితోటి మూడు గుప్పెల్ల శనగలు వాయనంలో వెయ్యండి

  • @indianmythicalhub
    @indianmythicalhub ปีที่แล้ว

    Shanagalu udikinchala or pachi shanagalu petala

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      వాయనంలో పచ్చి శనగలే ఇవ్వాలమ్మా

  • @ankithamarri279
    @ankithamarri279 ปีที่แล้ว

    Pooja leni vallu ela chesukovali mari

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      పూజ మొత్తం ఒకేలాగా ఉంటుందమ్మా కేవలం మీరు పిండి దీపాలు అలాగే కాటుక పట్టటం అనేది ఉండదు మిగిలిందంతా ఒకటే ప్రొసీజర్

  • @miryalakiranjyothi9790
    @miryalakiranjyothi9790 ปีที่แล้ว

    Only 5years a cheyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      అవునమ్మా ఐదేళ్లకి మనకి ఈ వ్రతం పూర్తవుతుంది

  • @sunilakrishnamurthy3249
    @sunilakrishnamurthy3249 ปีที่แล้ว

    ఆఖరి గౌరీ వ్రతం తరువాత ఎలా వాయనం ఇవ్వాలి

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      మీకు ఐదు సంవత్సరాలు వ్రతం అయిపోతే గనక మీరు మీ కూతురి వివాహంలో గాని లేదు అంటే ఎవరిదైనా తెలిసినటువంటి అమ్మాయి వివాహంలో గాని ఆ అమ్మాయికి మీరు వాయినాన్ని ఇవ్వండి.
      వాయనంలో 33 జతలు అరిసెలు మంగళ సూత్రాలు నల్లపూసలు మెట్టెలు ఇలాంటివన్నీ కూడా కలిపి ఒక మట్టి పాత్రలో పెట్టి వాసిన కట్టి పెళ్లికూతురికి ఇస్తారండి

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 ปีที่แล้ว

    శ్రావణ మంగళ గౌరి వ్రతం గురించి పూర్తి వివరాలు తెలిపినందుకు మీకు కృతఙ్ఞతలు

  • @nirmala6676
    @nirmala6676 ปีที่แล้ว

    శ్రావణ మంగళ గౌరీ వ్రతం అన్ని మంగళ వారాలు నోచుకోవాలని తెలియచేసారు సంతోషం

  • @karnammanasa2272
    @karnammanasa2272 ปีที่แล้ว

    Pinndi dhipalanu emi cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  ปีที่แล้ว

      ఎవరైతే వ్రతాన్ని నోచుకున్నారో వారే ఆ పిండి దీపాలను సాయంత్రం లోపల తినాలి ఒత్తులతో సహా