ఆదాని మోసాలు మోడీ వేశాలు దేశానికి ఆ ప్రమాదం|BV Raghavulu Exclusive Interview|Adani|Modi|T10 Sunder

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 15

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 วันที่ผ่านมา +5

    జమిలీ ఎన్నికలు కనుక అమలైతే మన భారతీయులకు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు సూన్యం. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటు వ్యక్తులకు బిజెపి ప్రభుత్వం కట్టబెట్టింది. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ రేపోమాపో ప్రయివేటుపరం కానుంది. మన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గారు ఆ విషయంపై నోరుమెదపరు అంటే అర్థం చేసుకోవచ్చు. ఐకనేషన్ ఒకే ఎన్నిక ఒకేమతం వీరి సూత్రం ఐనపుడు, ఒకే కులం కూడా ఉంటే బాగుండేది కదా రాఘవులు గారు!!

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 16 ชั่วโมงที่ผ่านมา

      Enduku vaddu andaridi manava kulam ,alagy caste less ruleing kosam yuddam cheyali no caste,no religion kosam prajalu andaru poradali maku vaddu caste cololum in all applications 10 percent rich and political leaders tappa andaru ki amodamy

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 วันที่ผ่านมา +2

    Very good information and analysis, Sir.

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 15 ชั่วโมงที่ผ่านมา +1

    సంజయ్ భట్ విషయం పై మీరు ఒక డిబెట్ చేయండి సార్!

  • @suryanarayanareddyyeddula7814
    @suryanarayanareddyyeddula7814 วันที่ผ่านมา +2

    Ragavulu CPM YOU SUPPORT to the central GOVT is correct

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 วันที่ผ่านมา +2

    బలమైన ప్రతిపక్షం ఉంది కూడా ఆదానీ అంశంపైన చర్చ జరిపించలేకపోతున్నాయికదా రాఘవులుగారు. 2029 లో జమిలీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇవియమ్ లు కొల్లగొట్టి ఏకపక్షంగా ఓట్లు కుమ్ముకుంటే, కడకు బిజెపి విజయఢంకా మోగిస్తే ఇక దేశంలో అక్కడక్కడ కనిపించే ప్రజాస్వామ్యం మొత్తం తుడిచిపెట్టుకుపోతే భారతదేశం పర్యవసానం ఏంటి సార్??

  • @srinivasaraoturlapati4989
    @srinivasaraoturlapati4989 2 วันที่ผ่านมา +2

    కేరళలో పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఆడిట్ చేయండి

  • @vennelanizam7482
    @vennelanizam7482 วันที่ผ่านมา

    Sir vedio 10 minits chalu cut chesi part waise petandi

  • @nagaiahgaddam3827
    @nagaiahgaddam3827 5 ชั่วโมงที่ผ่านมา

    మీ శకం ముగిసింది సార్ అవకాశం వచ్చినప్పుడు పారిపోయిండ్రు

  • @Suresh-z3j2d
    @Suresh-z3j2d วันที่ผ่านมา +1

    if mr.Ragavalu seeing my message. Pls reply...why you indi allence oppose Hindus!? Why you do support anti indian people sorors and other anti eliment.. only you guys oppose BJP and RSS.... Be support Hindus and majority people too.. hope soon all majority people untited and be for nation

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 16 ชั่วโมงที่ผ่านมา

    Desamlo mee socialist lu emi cheystunaru meru prajala tarupuna emi poraduthunaru,soclistsnd communists kula rahita samajam kavali ani enduku poradam ledu anduvalny bharat lo failure ienai mee parties