డబ్బు కు వున్న విలువ బంధువులకు విలువ లేక పాయె 😢😢😢 ఏంటో ఈ మనిషి బతుకు నిజ జీవితంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు బందువుల దగ్గర 😢😢 ఈ ఎపిసోడ్ మాత్రం 🎉🎉🎉🎉❤❤❤❤కేక
ఈ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయింది. బంధుత్వాలు ఎలా ఉన్నాయో బాగా చెప్పారు. నాలుగు డబ్బులు సంపాదించిన మాత్రం ఏదో గొప్ప అనుకుంటున్నారు. మనం పోయేతప్పుడు ఏం పట్టుకుపోలేం అని తెలిస్తే చాలు బంధుత్వాలు వాటంతట అవే బలపడతాయి. ఇలాంటి అనుభవం మాకు జరిగింది అందుకే ఇంత ఎమోషన్ అయ్యాను.
Filmy moji వాళ్ళకు ధన్యవాదాలు .... మాకు మంచి ఆనందం ఇవ్వటమే కాదు మన చుట్టూ ఉన్న మనుషుల తత్వాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నారు....ఎందుకో మధు వాళ్ళ నాన్న కష్టం చూస్తుంటే.....నా కళ్ళల్లో నీళ్ళు..... బహుశా మానాన్న గారు కష్టం గుర్తుకు వచ్చింది....ఇది నా... నిజ జీవితానికి దగ్గరగా ఉంది...చివరిలో మధు పంచ్ డైలాగ్ సూపర్ 😂😂😂❤❤❤❤I love filmy moji
ఈ స్టోరీ రాసిన వారు జీవితంలో ఇలాంటివి అనుభవించి ఉంటారు అందుకని ఈ కథని ప్రేక్షకులతో పాటు పంచుకున్నారు ఈ కథ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరికీ జరుగుతూ ఉంటాయి
Meru thisina every episode chuthunaa gani i thik the episode edi , because this story heart touching bro, present society antha Ela ne undhi bro, including my relatives also. This is best episode my life, tnq for this video.. 😊
ఎంత బాగా చూపించారు అన్నా చూస్తుంటే మాకు జరిగిందే చూపించారు కళ్ళల్లో నీళ్ళు తెప్పెంచేరు ఇలాంటి డబ్బున్నవల్లుల బల్డుపులు దేంగే వాళ్ళకి గట్టిగా చూపించారు ఈ episode తో ❤❤
28:10 మధు వాళ్ళ నాన్న ముసలాయననీ పెదనాన్న అంటున్నాడు. ఆ ముసలాయన ఏమో నీలంబరినని తన కోడలు అంటున్నాడు. అలాంటప్పుడు మధు కి నీలాంబరి అత్తయ్య ఎలా అవుతుంది🤔. నాకు వరసలు అర్థం కావడం లేదా లేకపోతే మీరే అలా పెట్టరా.. ఎవరైనా చెప్పండి. ఒకవేళ నాకే డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యింది ఏమో. ఒకసారి వాళ్ళ రిలేషన్ ఎలా ఫామ్ అయిందో క్లియర్ గా చెప్తే బాగుంటుంది.
Nilambari ni naa kodalu thittindi anapudu madhu vala amma garu ni bro... Naa koduku noru kuda naa kodalu ae tiskoni padthundi anapudu.. dukka mukka uncle valla wife .. varusa lu clear ga ne unnayi bro..
ee episode asalaki normal ga ledu asalaki next level,madhu mother character ee episode lo next next next level so on comedy,navvi navvi potta pattasindhi .❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤😅😅😅😅😅😅😂😂😂
Madhu's father is portrayed as a person with high ethical standards and strong emotions. He is a well-crafted character and a perfect example of someone who may be poor but is pure at heart.
Vrroo last twist ayithe hilight 😂😂 Kodi thalakayala kura 😂😂 And one more thing enti ante e video lo chaala varaku relation lo daggara koddiga change ayyayi ante relation ni thappuga pilavadam adhi okasari chusukondi ❤❤
End lo vache twist 😂😂😂 prati episode lo ade magiccu super funny entertainment always stress buster anytime.after amrutham this is best family entertainment videos ❤❤❤❤
ఈ విడియో లో ఉన్న అన్ని రకాల punches మరియు emotions నాకు బాగా నచ్చింది. ఒక విడియో లో న వ్వు, బాధా మరియు ఆప్యాయత అనురాగాలు పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ your subscriber
This video is very super, excellent and very heart touching. Papam madhu valla nanna kastam chuste naku gunde tharukupoyyindhi.madhu valla nanna kadhu ee prapancham lo vunna aa tandri ayyina valla kutumbam kosam vallu kastapadataru and manam mana parents ni kuda jagrathaga chusukovali endhukante mana chinnapudu mana parents mana kosam kastapadataru and chusukuntaru alage manam pedda ayyaka mana parents ni chusukovali.Entakina mana parents runam tirchukovali. Kani taata matram manchi comedy ga vunaru.😂😂😂😂 21:20 naku challa hurting anipinchindhi ee madhya family vallu middle class vallani challa hurt chestaru. Thank you annaya for entertainment and heart touching video 24:21 madhu valla amma matram vizag vallaki mamoluga evvaledhu challa gatigane echaru lekha pothe middle class vallani chinna chuppu chustara naku kuda Ami nachaledhu middle class vallani chinna chuppu chudadam annaya last oka word Melanti paristiti inka evvariki rakudadhu annaya 😭😭
మీరు కూడా పెద్ద మనిషి ఐతే, పెద్ద మనసు ఉంటె, పెద్ద మనిషి వీడియో నచ్చినట్టు ఐతే
Like చెయ్యండి Comment చెయ్యండి Subscribe చెయ్యండి Bell కూడా కొట్టండి
❤
Ok po pppppoopp lo pp😊😊😊
I love mcm
Nenu
💕💕
Mother is main Attraction in this episode. Her counters in Watch shop is hilarious...... 😀😁
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉😮😊❤🎉❤😮❤😊❤
Function lo kuda super counters 😂
ఏంటో బ్రో నీ వీడియో చూసినంత సేపు బాగానే నవ్వుకుంటున్నాం❤❤❤❤❤❤❤❤. కానీ తరువాత మళ్ళీ రొటీన్ లైఫ్ ఐపోతుంది😢😢😢😢😢😢😢
Editor and team 😆
Video chusavu kada badhalo kuda joke ala vestunaro manam kuda life vache badhalani alage enjoy CHEYALI bro
లైఫ్ అంటే అన్ని ఉండాలి, నవ్వు ఒక్కటే ఉంటే నవ్వుల పాలు కావాలి, ఎక్కువ ఆలోచించకు
లైట్ తీస్కో 👍
Antha kaling undi video chusi padlu nevu kuudu videos cheye pithi gurinchi
@@venkateshchawhanchawhan8521 baaga chepperu 👍
E episode mathram chala realistic ga vudhi😂😂😂
Na mother adharki elaga gatiga esthadhi .. she is a fire brand in my family ❤
Laxmi aunty flow nachinavallu oka like veskondi 😅
డబ్బు కు వున్న విలువ బంధువులకు విలువ లేక పాయె 😢😢😢 ఏంటో ఈ మనిషి బతుకు నిజ జీవితంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు బందువుల దగ్గర 😢😢 ఈ ఎపిసోడ్ మాత్రం 🎉🎉🎉🎉❤❤❤❤కేక
Nijam
Avnu
మనసుకి ఎంత కష్టం ఉన్నా, మీ videos చూసాక అంతో ఇంతో ప్రశాంతంగా ఉంటది... So thanks bro ❤
పిత్తు కి poem కనిపెట్టిన మహా కవులు మీరు 😂😂😂
😂😂
🤣🌚🥴
😂😂😂😂😂
😂😂😂😂😂😂
😂
ఈ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయింది. బంధుత్వాలు ఎలా ఉన్నాయో బాగా చెప్పారు. నాలుగు డబ్బులు సంపాదించిన మాత్రం ఏదో గొప్ప అనుకుంటున్నారు. మనం పోయేతప్పుడు ఏం పట్టుకుపోలేం అని తెలిస్తే చాలు బంధుత్వాలు వాటంతట అవే బలపడతాయి. ఇలాంటి అనుభవం మాకు జరిగింది అందుకే ఇంత ఎమోషన్ అయ్యాను.
Ee episode lo matran Madhu valla amma matram outstanding just peaks ante. Loved her punches
Filmy moji వాళ్ళకు ధన్యవాదాలు .... మాకు మంచి ఆనందం ఇవ్వటమే కాదు మన చుట్టూ ఉన్న మనుషుల తత్వాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నారు....ఎందుకో మధు వాళ్ళ నాన్న కష్టం చూస్తుంటే.....నా కళ్ళల్లో నీళ్ళు..... బహుశా మానాన్న గారు కష్టం గుర్తుకు వచ్చింది....ఇది నా... నిజ జీవితానికి దగ్గరగా ఉంది...చివరిలో మధు పంచ్ డైలాగ్ సూపర్ 😂😂😂❤❤❤❤I love filmy moji
Relation change cheysaruuuu
Once check cheyandi 15:30 time
Full episode
Hi
🎉
2:45 chala mandhiko theleyani truth chepparu ! Ardham cheskunty manchidi chuse audiance ❤
Yes bro
ఒకసారి చాలా బాగుంది రియల్ గా ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఒక కాన్సెప్ట్ మీద, తీశారు❤❤👍🏻👍🏻
Last punch 😂😂 keka aslau navvi navvi sachhya aslau
Kodi thala adi.😂...
Box open chesinappduu vachhina music ki ink ful navvu vachhindi 😂
90'S కిట్స్ మిస్ అయిన అమృతం సీరియల్ .. ఈ ఫిల్మ్ మోజి చానెల్ తో కవర్ అయింది..😃😃😃😃😃😃
💯
Seriously serial anukunna bro 😂😂😂
Mummy super❤
Excellent episode; script superb! కొన్ని idioms ఎంతో బాగున్నాయి such as పెద్ద చెరువు - పెద్దమనిషా? Plot ఎంపిక కూడా ప్రభోదాత్మకం గా ఉంది! God bless you
Filmy Moji ✖️Navvu la Moji
Superrrrrrrrrr 👌పెద్ద చెరువు 😄😄లక్ష్మి డైలాగ్స్ 👌
అమ్మ వాయిస్ మరియు పంచులు సూపర్, ఇలా పంచులు మరియు కామెడీస్ ప్రతి ఎపిసోడ్లో రావాలని మనసారా కోరుకుంటున్నాను
Pitu peom super budatha is so funny 🤣😂😂😂
Madhu ki shut Chala bagundhi
Madhu family ke vetakaran ga vunna madhu family 💖 Prema&sahanam ke 🙏💯💐💖 superb video 💯 thank you 🙏
పెద్ద మనిషే కాదు ......ఫిల్మ్య్మోజీకే పెద్ద దిక్కు మన జగ్గు....❤😊😅😂🥳🥳
Bro meeru fun moji lo unna thandri character nu chusi cunfuz ayyaru.
❤🎉😊madhu videos
😄😄😄😄😃😃😃😄😄😄😃సూపర్ ఎపిసోడ్ అదిరిపోయింది.
ఈ స్టోరీ రాసిన వారు జీవితంలో ఇలాంటివి అనుభవించి ఉంటారు అందుకని ఈ కథని ప్రేక్షకులతో పాటు పంచుకున్నారు ఈ కథ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరికీ జరుగుతూ ఉంటాయి
Congratulations 5 million coming soon 🎉❤
Nice ❤❤❤❤❤❤
రేవంత్ అన్న పెద్ద మనసుతో కుమారి ఆంటీ గారికి హెల్ప్ చెయ్యడం ఎంత మందికి నచ్చింది....🤗✋
Relation change cheysaruuuu
Once check cheyandi 15:30 time
Full episode
Bro eee sari nundi 2 days akkuvaa aina parledhu kani 1 hour videos chyandi broo ❤
Ayte velli nivanthi sahayam chey
@@Saiprakashyadav nannu pilustge veltha brooo
Sahayam cheyyataniki evaru pilavaru bro maname vellali@@morogaming7
30minutes nonstop Ga navvinchadam maamoolu vishayam kaadhu..👏👏👏👏👏👌👌🔥💯
ఏంటో బ్రో నీ వీడియో చూసినంత సేపు బాగానే నవ్వుకుంటున్నాం❤
4:45 పద్యం suuuuper 😂😂💨💨💨💨
It is more than a super hit movie. The director and the editor deserve every appreciation. My special regards and to the dialogue writer.
Bangaramlanti manchi manasu unna gaani Bangaram unna vaalake value istunnaru manushulu...manchi concept unna script teesaru...dabbulunnayanna baluputho Unnollu konchamaina marutharu ee episode valla...congrats n ❤script
Meru thisina every episode chuthunaa gani i thik the episode edi , because this story heart touching bro, present society antha Ela ne undhi bro, including my relatives also. This is best episode my life, tnq for this video.. 😊
Madu Mahesh new skit kavali please 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ గా ఉంది వీడియో ఇట్లాంటి కంటెంట్ ఇంకా మంచి మంచి తీయాలని కోరుకుంటున్నాను
చాలా బాగుంది, నువ్వులతో పాటు భాద్యతలు బంధాలు... ఎమోషన్స్ ను చాలా బాగా చూపించారు... ధన్యవాదాలు ఫిల్మీ మోజి టీం కు...
ee episode lo lakshmi gari timing fire mamulgaledhu🤣🤣🤣🤣🤣🤣💥💥💥💥💥
Lakshmi garu on fire🔥🔥
పెద్దమనిషి కోసం చిన్నపిల్లలం waiting ✨🤗❤🩹
Waste fellow
Apart from comedy this is the most common situations we (middle class people) face. That's why most of our generation try to avoid going functions.
True bro
True I too avoid 😢
Abhaa chala 😂😂😂😂 kunnam .... 👍 Super episode ❤️❤️❤️❤️❤️🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఎంత బాగా చూపించారు అన్నా చూస్తుంటే మాకు జరిగిందే చూపించారు కళ్ళల్లో నీళ్ళు తెప్పెంచేరు ఇలాంటి డబ్బున్నవల్లుల బల్డుపులు దేంగే వాళ్ళకి గట్టిగా చూపించారు ఈ episode తో ❤❤
నా లాగా ఒక్క ఎపిసోడ్ కూడా Miss కాకుండా చుసేవాళ్ళు ఎంతమంది 🎉🎉🎉❤❤❤
Ee comment chudakunda undalante em cheyali
మదు వాళ్ళ అమ్మగారు గట్టిగా ఇచ్చేశారు కదా superb episode 🥳🥳🥳🥳
28:10 మధు వాళ్ళ నాన్న ముసలాయననీ పెదనాన్న అంటున్నాడు. ఆ ముసలాయన ఏమో నీలంబరినని తన కోడలు అంటున్నాడు. అలాంటప్పుడు మధు కి నీలాంబరి అత్తయ్య ఎలా అవుతుంది🤔. నాకు వరసలు అర్థం కావడం లేదా లేకపోతే మీరే అలా పెట్టరా.. ఎవరైనా చెప్పండి. ఒకవేళ నాకే డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యింది ఏమో.
ఒకసారి వాళ్ళ రిలేషన్ ఎలా ఫామ్ అయిందో క్లియర్ గా చెప్తే బాగుంటుంది.
varasalu tappuga vunai bro
Bro nakey ala anipistundhi anukunna... Neku kuda same doubt vachindha😂😂😂😂
కోడలు అన్నది మధు వల్ల అమ్మని నీలాంబరి ని కాదు బ్రో 😅
Nilambari ni naa kodalu thittindi anapudu madhu vala amma garu ni bro... Naa koduku noru kuda naa kodalu ae tiskoni padthundi anapudu.. dukka mukka uncle valla wife .. varusa lu clear ga ne unnayi bro..
Motham chudu bro@@PraveenKumar-lh9cb
Wow mee videos chala baguntayi 🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
❤
Episode chala bagundi bro.all the best.madhu valla Amma garu rechhi poyaru vera level anthe.all the best
𝙼𝙲𝙼 𝚋𝚛𝚘 మీ పెళ్లి కూడా ఒక చిన్న స్కిట్ చేస్తే చాలా బాగుంటుంది 😊😊
పెద్ద చెరువు కామిడీ చాలా బాగుంది 👌👌👌😃😃😃
Super ❤️ అన్న
Mothers rare ga dilogues vesinaa rebal aadinchestaruu😂 we enjoyed a lot bros❤
ee episode asalaki normal ga ledu asalaki next level,madhu mother character ee episode lo next next next level so on comedy,navvi navvi potta pattasindhi .❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤😅😅😅😅😅😅😂😂😂
😂😂😂❤️ వింటున్నంత సేపు చూస్తున్నంతసేపు కొన్ని సబ్జెక్టులు బాధ కలిగించిన బాగుంది బాగుంది బాగుంది బాగుంది😂👌👌👌👌👌మధు ఫ్యామిలీ. .good.❤️🥰
15:07 to 15: 9 madhu valla pedhanana madhu valla ammani bagunava Chelli antey madhu valla amma bavagaru bagunna antunaru 😂😂😂
Super Madhu ❤
Filmymoji ❤
Pedda manishi video bhagundhi ❤
😢 ❤ felling ❤
Madhu's father is portrayed as a person with high ethical standards and strong emotions. He is a well-crafted character and a perfect example of someone who may be poor but is pure at heart.
Vere level lo vundi video ......... Full comedy 😂😂 Annaya dialogues super vunae 👌🏻👌🏻👌🏻👌🏻 😂😂😂😂
Meru kudha madhu fans aithe like cheamd🎉😂😊😊
Super 👍🎉🎉😂
Super 👍🎉🎉😂
Bro supperrrr brooo verey level bro next episode kosam waiting 29:32
😂😂😂😂😂😂😂😂😅😅😅😂😂😂baboi navvi navvi buggalu noppi 😂😂😂 budatadi kavitwam😂😂😂 chicken ekkuva tinadam valla vache problem kosam baaga chepparu. Adi nijam hormone imbalance vachesindi😂😂 .super team🎉
Thatta Madhu comdey is ultimate 🤣🤣 . This made my day happy 😄
22:45 😂😂 madhu comedy timing mamuluga ledu😅
NO ONE CAN BEAT "FILMYMOJI" 🔥🔥🔥 LOVE FROM KADAPA 💗💗💗
Bro prasad tech in telugu lo kuda same dialogue 😂😂
@@lithinlaxmanavuna entha mandhi youtubers ki ee Mata cheptavu bro
@@lithinlaxmanavuna entha mandhi youtubers ki ee Mata cheptavu bro
Relation change cheysaruuuu
Once check cheyandi 15:30 time
Full episode
Yettakelaki episode ochindi…….nen edi chudaka mundu varaku chala depress unde…edi chusaka mood set ayindi…..Thanks to Filmymoji ❤🎉
E episode exlent edisode nijam ga bayata ela n undi ❤❤❤ nice
❤❤❤
Vrroo last twist ayithe hilight 😂😂 Kodi thalakayala kura 😂😂
And one more thing enti ante e video lo chaala varaku relation lo daggara koddiga change ayyayi ante relation ni thappuga pilavadam adhi okasari chusukondi ❤❤
End lo vache twist 😂😂😂 prati episode lo ade magiccu super funny entertainment always stress buster anytime.after amrutham this is best family entertainment videos ❤❤❤❤
సెకన్లు టూ సెకన్లు"😅😅"ఇంచ్ కి ఇంచ్ కి" గ్యాప్ లేని పంచులకు నవ్వలేక సచ్చిపోయా 🎉🎉😂😂😂 Always Keep Rocking 😅😅
Congratulations Filmy Moji Team' 😂😂😅😂😅😂😂😂😂😂😂😂😂
Miru kuda madhu fans ayithe oka like cheyandi😊😊
ఈ విడియో లో ఉన్న అన్ని రకాల punches మరియు emotions నాకు బాగా నచ్చింది. ఒక విడియో లో న వ్వు, బాధా మరియు ఆప్యాయత అనురాగాలు పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ your subscriber
Excellent video
Great come back of filmymoji
పెద్ద చెరువు, పెద్ద మనిషి ఏం టైమింగ్ 😂😂😂😂
నవ్వి నవ్వి సచ్చిపోతే ho is responsibility
లక్ష్మి గారు ఐతే Rocking
Really bro lakshmi aunt is SHOKING O. ROCKING
Anna super super 😂😂😂😂🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ Iam pardhu for tarapuram good good video
One of the emotional videos 🙂❤️
Ee Episode motham Lakshmi Aunty Super ❤🔥
E video chusakaa
Inko 7years lo na menakodalu function ki ela undalo chupincharu broooi ❤
One of the best episode.... super 😂😂 non stop navvukunaa
Super bhaiya episode అంతా బాగుంది కానీ నాకు నవ్వు ఆగట్లేదు bhaya మధు కామెడీ టైమింగ్ super bhaiya nest episode ఎప్పుడు all the best bhaiya
చాలా మంది వీడియో అద్బుతం మెసేజ్ నచ్చింది 😂😂😂😂😮😮
Thalakaya mamsam super 😂😂😂👌👌👌
Pithu scean hilarious 😂
Reason we ❤ Filmymoji ❤
A Complete Family entertainment.
మధు వాళ్ళ అమ్మ నైటీలో భలే ఉంది😂😂😂
ఈ ఎపిసోడ్ మిస్టీక్ ఉంది,వరుసలు తేడా వచ్చినట్లున్నాయి .
Same comment pedudham ani vachina.
Musalodiki idharu kodalle,
But madhu gadiki matram madhal ela avuthadi
మధు అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
All the best for odisha prabhas fans our team Flimmoji ❤
Super maccha chala bagundi 😊😂😂😂❤❤❤❤❤❤
This video is very super, excellent and very heart touching. Papam madhu valla nanna kastam chuste naku gunde tharukupoyyindhi.madhu valla nanna kadhu ee prapancham lo vunna aa tandri ayyina valla kutumbam kosam vallu kastapadataru and manam mana parents ni kuda jagrathaga chusukovali endhukante mana chinnapudu mana parents mana kosam kastapadataru and chusukuntaru alage manam pedda ayyaka mana parents ni chusukovali.Entakina mana parents runam tirchukovali. Kani taata matram manchi comedy ga vunaru.😂😂😂😂
21:20 naku challa hurting anipinchindhi ee madhya family vallu middle class vallani challa hurt chestaru. Thank you annaya for entertainment and heart touching video
24:21 madhu valla amma matram vizag vallaki mamoluga evvaledhu challa gatigane echaru lekha pothe middle class vallani chinna chuppu chustara naku kuda Ami nachaledhu middle class vallani chinna chuppu chudadam annaya last oka word Melanti paristiti inka evvariki rakudadhu annaya 😭😭
An episode which is dealing with reality happening among the families & I was connected personally 🥲 & final twist was really hilarious 😂
30 min happily we can laugh and relief 🧡🧡🥰🥰🥳🥳🥳🥳🥳
పిత్తుల scene matram highlet raa మామ 😂😂😅
Sai Kiran script direction and last lo titles bgm superb 👌👌👌👌👌
Super bro navvi navvi sacha anuko 😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣that is power of India mom's 😅😅😅😅
18:07 దగ్గర తమ్ముడు బావ అయ్యినట్టున్నడు.
15:07..
చెల్లెమ్మ ఎలా ఉన్నావ్ ....
బాగున్న బావ గారు.....
😂😂😂
Me daggara nundi ekkvuva episode lu expect chesthunna but late amma mari ❤
Veella relation ento ardam kavatledu okarokkola pilusthunnaru😊 any way full ga navvukunnam😂 pithu kosam poem super
ఏంటి బ్రో కన్నీళ్లు తెప్పించేసావ్❤