Love You Amma ❤️...the unrecognised WARRIOR, creator,Teacher,frnd,guide, support,what not.....she is everything we should worship her excellency....in everything
అమ్మా నీ మనం ప్రేమించగలం కానీ అమ్మా laa ప్రేమించలేం🤩 అమ్మ మనల్ని ఏదైనా అంటే ఆలిగి వెళ్లిపోతాం కానీ మనం అమ్మ తో ఎన్ని సర్లు బాధపెడదాలా మాట్లాడిన రోజు మలని అప్పుడే పుట్టిన పిల్లాడిలా చూసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేవుడు కిందకి దిగి వచ్చి నీకు అమృతం kavala అమ్మా కావాలా అంటే అమ్మ కావాలనే చెప్తా ❤️లవ్ యూ అమ్మా
మొట్టమొదటిసారి మీ వీడియో చూసి నా కంట్లో కన్నీళ్లు వచ్చినాయి. ఎప్పుడూ కడుపుబ్బ నవ్విస్తూ మంచి సందేశం ఇచ్చేవారు. ఈసారి నవ్విస్తూ ఏడిపిచ్చి అంతకు మించిన సందేశం ఇచ్చారు. 🙏🏻
ఈ ఎపిసోడ్ లో పెద్దమ్మ చెప్పిన మాటలు ఆణిముత్యాలు 🙏❤️ Episode chala chala bagundii great 👍❤️ Super 💕🥰 Lovely dialogues 🙏❤️ Waiting for next episode 🙏❤️ అమ్మ ను మించిన దైవం లేదు 🙏❤️
Super andi...naku me vedios chala chala ishtam...ma husband aithe notification ravatame late ...chusestharu...jokes vunnayi..alane reality vundhi...you are the best.. ❤😂😊
I’m working from office(Houston, Texas) and watching this video at the same time. I laughed out loudly all of a sudden and all my colleagues looked at me 😁😁. I laughed so loud after ages. Thanks Saikiran. Great efforts. 👏👏
మనకి ఆకలేసి ఇంటికి వెళ్లి వెళ్ళగానే మన ఆకలిని తెలుసుకొని ఏరా బాబు తింటావా అని అడిగేది ఈ ప్రపంచంలో ఒక అమ్మ మాత్రమే మా అమ్మ ఏప్పుడు ఇదే చేస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ నా పాదాభివందనం🙏
ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్
Ok bro
Annaa💓💓💓💓💓💓
Anna nenu vzm. Big fan......
Super Amma arey 🔥
Thappakunda sir
ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు 👍
👍
Me
Me
Nvu Fun moji lo kuda edhe comment cheysthav niku first FILMYMOJI and funmoji ki different telsa 🤭
Me
అమ్మను ప్రేమించడం కష్టం కాదు
అమ్మలా ప్రేమించడం ఎవరి వల్ల కాదు ❤️❤️
Correct
👌❤️
Kidney touching comment Amma Rey ☺️☺️☺️☺️
👌❤️
Correct
ఎంత మందికి మధు అంటే ఇష్టం..
కోపంలో కూడా ప్రేమ చూపించడం అమ్మకి మాత్రమే తెలుసు ❤️
Only mother can understand
❤️❤️❤️
@@priyanka__sharma4755
Ok
Super bro love your comment
Anthega Anthega
ఒక్క ఎపిసోడ్ ❣️కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది 🤩........🖐️
👋
Nenu
Arey poram boku na yaala sigguledara chillara adukkune brathuku lu mirunu thuuu
🤚
Me
ఈ ప్రపంచానికి కనిపించే దేవుడు అమ్మ మాత్రమే i love you Amma❤️
Correct
@@priyanka__sharma4755 hi Priyanka Sharma
Nanna kuda
నాన్న మన కోసం ఎంత సంపాదించినా అమ్మ ప్రేమ ముందు అవి తక్కువే..😍💛 👨👩👧👦
ప్రాణం పోయే స్థితిలో కూడ మరో ప్రాణికి జన్మనిచ్చే దేవత అమ్మ, సూపర్ ఎపిసోడ్ 👍
ఈ వీడియొ తో మా అమ్మ పడే కష్టాన్ని గుర్తుచేసారు 😭😭😭😭🙏🙏🙏Love You amma ❤️
You have to give ascor award 😁😁😁
Oka vela vidio cheyyakapothe 🤭🤭🤭🤭🤭🤭😀😀😀
@@rajeshganti2642 marchipoyevaremo...
అమ్మని మించిన దైవం ఈ ప్రపంచంలో లేదు. అమ్మలా ఇంకెవరు ప్రేమించలేరు..
లవ్ యూ అమ్మ ❤️😘😘
తన బాధల్ని మనసులో పెట్టుకొని మనకోసం తపన పడటం తన ఆకలి దాచుకొని మన ఆకలి తీర్చడం కేవలం అమ్మ నాన్న కి మాత్రమే తెలుసు💖💖
అమ్మ గొప్పతనం కట్టుకున్న భార్య విలువ తెలిసేలా చేసారు 👏👏
Super
Manklbha. I❤u rabhava. Chity
❤❤❤❤❤❤❤❤
ఎపిసోడ్ తొందరగా అప్లోడ్ చేసినందుకు థాంక్స్ అన్న 😀😀😀
Velli SAIKIRAN modda guduv
అన్న మి Filmoji చూస్తూంటె ,,,బాధల్ని మర్చిపోవచ్చు తెలుసా tq అన్న నవులకి అంతులేదు
గొప్ప సందేశాత్మకంగా ఉంది బ్రో ఈ ఎపిసోడ్ నిజంగా🙏 ఇంటికి దీపం ఇల్లాలే అమ్మ లేనిదే ఇంట్లో ఏ పని జరగదు Love you amma forever 😘😘😘🙏
అమ్మ మనస్సు వెన్న లాంటిది కోపం వెంటనే కరిగిపోతుంది లవ్ యూ అమ్మ 💕💓❤️
ఆమ్మ కాదు అమ్మ.. వెంటేనే కాదు వెంటనే...
❤️❤️❤️❤️❤️
ఈ ప్రపంచానికి కనిపించే దేవత అమ్మ మాత్రమే ❤️❤️❤️
అమ్మ గొప్పతనాన్ని, ఆడవారి గొప్పతనాన్ని బాగా చెప్పారు. ఈ ఎపిసోడ్ చాలా బాగుంది అన్న.
Love You Amma ❤️...the unrecognised WARRIOR, creator,Teacher,frnd,guide, support,what not.....she is everything we should worship her excellency....in everything
వెంకటేష్ ఏంటి అమ్మ ఇలా ఏడిపిస్తున్నాడు....🤣😁
ఒక్కసారిగా అమ్మను అమ్మ లో ప్రేమను గుర్తు చేశారు థాంక్స్ బాస్
ప్రతిరోజు చూసిన ముఖమే అనుకుంటాం కానీ ఆ ముఖమే ఒకరోజు కనపడకపోతే రోజే గడవదు........అది అమ్మ అంటే....
Super bro.... ❤
Nijame andi... Aa muke veluva edhuruga okka nimashem kabapadakapothe thelusthundhi... I miss you mother..thanu andha tha dhurem velipoyindhi...
❤
ఊరికినే అడల్లమీద అరుస్తుంటాం కానీ వాళ్ళు ఒక్కరోజు ఇంట్లో లేకపోతే మనం ఉండలేం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆడాళ్ళు మీకు జోహార్లు🙏🙏🙏🙏
మన ఇంట్లో ఒక్క రోజు అమ్మ లేకపోతే ఇంట్లో ఏ ఒక్క పని జరగదు అని బాగా చూపించరమ్మ రేయ్ unconditional love 💕
పెళ్లి అయిన ఆడవాళ్లకి భర్త పిల్లలే సర్వస్వం సంతోషం వచ్చిన బాధ వచ్చిన వాళ్ళ తోనే పంచుకుంటారు సూపర్ చెప్పారు భయ్యా 👌
Adi antha 1980 lo nanna ....ee generation different
@@Yakchi-y5r ఏ జనరేషన్ లోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి వాళ్లు వుంటారు అందరు ఒకేలా వుండరు మన చేతికి వున్నా 5 వెళ్లుల
No one can replace mother's love 💗
Noonecanreplacemother'slove💖💖💗💗
అమ్మ ప్రేమ ❤..
సూర్యోదయం అవ్వకముందే నిద్ర లేచి ఈ లోకాన్ని ముందుగా నిద్ర లేపే వ్యక్తి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏 అమ్మ కి పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👏😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👍👍👍👌
కడుపునొప్పి వచ్చేలా నవ్వి😂 కళ్ళ నిండేలా నీరొచ్చేలా ఏడ్😢చి, ఇంతలోనే మళ్ళీ నవ్వాను. 😅
Same bro
Excellent bro
Antha comedy ekkada vundhi raa babu 🤦
@@ramnani2848 🙏
@@ramnani2848 un subscribe chesi bro nv e video lo jokes evvu antava 🥺🥺
చాలా రోజులకీ మా అమ్మ నాన్న నేను అందరం కూర్చొని పగలబడి నవ్వాము... చివర్లో అమ్మ కష్టాన్ని కూడా తెలిసేలా చేశారు,... ధన్యవాదాలు. Filmy moji సభ్యులకు.🙏🙏🙏
Super point last lo highlight bro baga chepparu ❤
నిజంగా అమ్మ ప్రేమ చాలా గొప్పది ❤
అమ్మానాన్న ని చాలా బాగా చూస్తాకోండి ఎపిసోడ్ చాలా బాగుంది 👍
అమ్మా నీ మనం ప్రేమించగలం కానీ అమ్మా laa ప్రేమించలేం🤩 అమ్మ మనల్ని ఏదైనా అంటే ఆలిగి వెళ్లిపోతాం కానీ మనం అమ్మ తో ఎన్ని సర్లు బాధపెడదాలా మాట్లాడిన రోజు మలని అప్పుడే పుట్టిన పిల్లాడిలా చూసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేవుడు కిందకి దిగి వచ్చి నీకు అమృతం kavala అమ్మా కావాలా అంటే అమ్మ కావాలనే చెప్తా ❤️లవ్ యూ అమ్మా
What a good message 🙏🥰. The real life of every mother. Emotional tho adchesam 😭😭🥺. Really great.👌👌🙏🔥💐💐
Ee video matram chala super ❤️😍❤️😍❤️😍...
కామెడీ తో అమ్మ విలువ తెలుసులే చేసారు ❤❤❤
అమ్మ ఉంటే ఆకలి విలువ తెలియదు
నాన్న ఉంటే బాధ్యత అంటే తెలియదు
❤️❤️❤️❤️❤️
Ante vallu undakudada ayite😂😂
Idekkada mass ra mawa
Vallu Leni vallaku mathrame AA viluva telusthundi like Naku ma nanna ledu Naku badhyatha telusu
💖✨ NO ONE CAN REPLACE A MOTHER'S LOVE ❤️ LOVE U AMMA ❤️
11:25 😂😂 veellaavida jum. Kanapadatle antandi .. 1A master noti dhoola 😂😂
Nothing is great than mother love and sacrifice ❤️
22:29 వెంకటేష్ ఏంటమ్మ ఇలా ఏడిపించేస్తున్నాడు 😂😂😂😂
I love this episode a lot 🥰🥰 respect every mom
మొట్టమొదటిసారి మీ వీడియో చూసి నా కంట్లో కన్నీళ్లు వచ్చినాయి. ఎప్పుడూ కడుపుబ్బ నవ్విస్తూ మంచి సందేశం ఇచ్చేవారు. ఈసారి నవ్విస్తూ ఏడిపిచ్చి అంతకు మించిన సందేశం ఇచ్చారు. 🙏🏻
ఈ ఎపిసోడ్ లో పెద్దమ్మ చెప్పిన మాటలు ఆణిముత్యాలు 🙏❤️
Episode chala chala bagundii great 👍❤️
Super 💕🥰
Lovely dialogues 🙏❤️
Waiting for next episode 🙏❤️
అమ్మ ను మించిన దైవం లేదు 🙏❤️
చాలా చాలా బాగుంది. పిల్లలైతే అమ్మ విలువ.... భర్త అయితే భార్య విలువ తెలుసుకోవాలనే సందేశం బాగుంది
అమ్మ ప్రేమ ఆకాశం తో సమానం ఎప్పటికీ కొలలేము🥰🥰😘😘😘😍😍😍😍🙏🙏🙏
Very heart touching for the mom words🥺🥺🥺
ఆడవారి కష్టాలు మగవాళ్ళకి అర్థమయ్యేలా బాగా చెప్పారు ధన్యవాదాలు🙏👍
Entha ardhamayyela cheppina magavallu matram maararu kada
Vaallu mammalni chulakanagane chustuntaru
Sorry mommy
@@chinniuma5941 sorry mommy
Chi vadhu
I love Madhu father's voice.
I love you mother and Daddy 😍❤️
MCM బ్రో చిన్నప్పుడు జ్ఞాపకాలని అమ్మ విలువని బాగా చూపించావు థాంక్స్👍
Super andi...naku me vedios chala chala ishtam...ma husband aithe notification ravatame late ...chusestharu...jokes vunnayi..alane reality vundhi...you are the best..
❤😂😊
Nice episode... Amma and Nana = unexplainable,❤️
మా చిన్న తనం రోజులు గుర్తువస్తాయ్ అన్న మీ filmy మోజీ ఎపిసోడ్ చూసినప్పుడు..... ఈ విధంగా అయినా మా ఫ్రెండ్స్ గుర్తుస్తున్నారు.. u r great anna madhu anna
Adavalla kastam Baga teliyajesaru...super message
90s kids as Ambrutham gives healthy Fun and 21th kids Filmy moji gives healthy Fun 😊😊
Every week upload one episode..plz
చంపేశారు ❤️ఒక హస్బెండ్ గా నెన్ రియలైజ్ అయ్యాను 🙏❤️❤️
అమ్మ అందరినీ అర్ధం చేసుకుంటుంది కానీ అమ్మ ని అర్ధం చీసునేది చాలా తక్కువ మంది.....gud వీడియో 🙏🏻
Chala chala bagundhi vedio...climax suparo super
New episode
మనల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున Filmymoji కి ధన్యవాదములు ..
Jai pelli kani prabas🔥
Rebel star 💥
@@ramaraju6790 sulla
@@madhavvarma5551 sulla leni star😂
😂😂😂😂
అమ్మగారి స్పీచ్ లాస్ట్ లో సూపర్ మంచి మెసేజ్ ఫుల్ వీడియో❣️👌😍🙏
7:00 every middle class mom's relate this situation....🥺🥺
Thank you for reminding our great mother's hard work.
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండ చూసేవాళ్లు ఎంత మంది
ఉన్నారు.
Hi endi 😁
Me 😍😍
Meku you tube channel undha
Pani pata leda miru mi likes chillara adukkovadam thuu
@@gowthamsa2z733 karuvu lo unnava
మేము కూడా అంతే మ అమ్మ గుర్తుకు వచ్చింది... TQ so మచ్ ఫిలిమ్మోజీ ♥️♥️♥️♥️♥️♥️
వచ్చేసాడురా మా మధు💯🙏🏻❤️💞💕
Madhu valla nanna gari Peru valla Amma gari Peru oka episode lo kuda chapladhu next episode lo ayina chapandi
We miss our child hood life 😟😟
Hllo
Hi
We miss our child hood life 🙁🙁
Amma 💖 andari intilo same elane vuntadi situations 😂😂😂 love you amma💞💞💞
Filmoji is a stress relief.
Like here if u like this video
😅really so much emotion 😃
Friendship value and mother's value is precious and unvalue🥰
లాస్ట్ లో ఆ dialogue ending super....... Love u maaa
ఇందుకే ఇందుకే మీరు అంటే చాలా మంది ఇష్ట పడతారు బాయ్స్
Hatsoff your efforts
Nice message....RESPECT ALL WOMENS 🙇
క్లైమాక్స్లో ఏడిపించారు భయ్యా అమ్మ సెంటిమెంట్ సూపర్ అమ్మను గౌరవిద్దాం
Super super nice ❤❤❤❤❤❤❤
Episode dedicated to all mothers. Thanks to all team members of filymoji
I’m working from office(Houston, Texas) and watching this video at the same time. I laughed out loudly all of a sudden and all my colleagues looked at me 😁😁. I laughed so loud after ages. Thanks Saikiran. Great efforts. 👏👏
అమ్మ అలిగితే మముల్గా ఉండదు
🔥 ఫైర్ ఇక any way super darlings
ఈ వీడియో మాట్రం చాలా చాలా చాలా బాగుందీ సాయి కిరన్ అన్నా.
Thank you for prividing this type of video.
Last lo madhu ichina climax super 😂😂😂😂😂😂😂
వెంకటేష్ ఏంటి అమ్మ ఇలా ఏడిపించేస్తున్నాడు 😂😂👏👏👏👏 Lovely Episode. ❤️
మీర్రిధరు అమ్మని అలా తిడుతుంటే ఆ BGM కి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి
The best video bro centment తో మాములుగా లేదు మా అమ్మ నీ గుర్తు చేసారు bro కన్నీళ్ళు తెప్పించారు ఈ రోజు మా అమ్మ చేతి వంటకి దూరం అయ్యా 😢
సూపర్ సూపర్ అన్న అమ్మ గురించి బాగా చెప్పారు ఐ లవ్ మామ్
Loved it Mother's concept ❤️❤️❤️❤️❤️ Love You amma ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
👍
Great concept and best wishes to all the team of filmy moji...Ammi😍
So beautiful 💞🥰❤️💕😍🤩
Climax superrrrrrr😄😄😄😄😄😄😄😄
Amma 😍....... ❤️....... సూపర్....... 👑
Moms love is always like air (can't see but we can't live without that)
Super Sensational Moral Episode Thanks Funmoji
After longtime...fun, emotion,perfect comdey timing , message, important characters involvement was done..... collectively results very nice product
Nice message in this episode 👏 thank you for inspiring all of us. Keep continue this .....
మనకి ఆకలేసి ఇంటికి వెళ్లి వెళ్ళగానే మన ఆకలిని తెలుసుకొని ఏరా బాబు తింటావా అని అడిగేది ఈ ప్రపంచంలో ఒక అమ్మ మాత్రమే మా అమ్మ ఏప్పుడు ఇదే చేస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ నా పాదాభివందనం🙏
Chala bagundi anduka intlo ammani gowravinchali appudu athanu kastamlo me happy korukuntundi god bless u
Guru , really laughed and cried super episode thanks to all filmy moji team...,,,🤣🤣🤣🤣🤣
Mother love is forever ❤❤❤❤❤
One of the best episode
Ever
PUNCHESS🤣🤣🤣🤣🤣
SENTIMENT👌👌
Super bro heart ki touch indhi❤️ee video
మధు ఫ్రెండ్స్ ని హెల్ప్ అడిగిన తీరు ramp అస్సలు 🤣🤣🤣.
Best of fim moji episode i love u mom and tq film moji team❤️
Super episode. Nice.