Yantha Bagha padevu Chinnari Veda Vagdevi by sweet and melodious voice of this song. God bless to Chinnari always. This song written by haskar award Si Chandra Bose gariki hats off. Thanks to all.
Charan Garu ఓపెనింగ్ సాంగ్ తో mesmerize చేస్తారు !! Hosting, Judging ఏదైనా చేసి ప్రేక్షకులను ఆకర్షిస్తారు !! పిల్లల్లో పిల్లవాడిగా కలిసిపోయి అల్లరి చేస్తారు !! పెద్దవాళ్లలో పెద్దవాడిగా హుందాగా ఉంటారు !! He is all - rounder, may God bless him !!
Charan sir : I am conveying my heartful thanks & congratulations to you for sitting in the chair of judges. We pray God always bless and also your beloved father Balu garu bless to you by informing to continuously do this best Programme Paadutha Theeyaga and Challaga.
చరణ్ గారు ఈ 1 ఎపిసోడ్ కి మాత్రమే Judge..అయినా ఏం పర్వాలేదు.. నా దృష్టిలో ఈ ప్రోగ్రాం కి Balu గారు తర్వాత SP. Charan గారే HERO.😊.. ఆయన ఒక లెజెండ్ కుమారుడని చెప్పట్లేదు..చరణ్ (ని) - చరణ్ గానే అభిమానిస్తము 👏❤ SP. Charan sir also Multi - talented person..he established his own identity..he won a National Award for a Tamil Film..I admire him..his singing is just magic..he carries himself so well..no unnecessary talks..calm & composed..Loads of love & luck to you @ SP.Charan sir ❤🎉
జడ్జెస్ చంద్ర బోస్ గారు, సునీతమ్మ గారు, తో సహా ఎస్పీ చరణ్ గారు జడ్జిగా ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ... ఈ పాడుతా తీయగా ప్రతిరోజు ప్రతిసారి చూస్తున్నాము ఈ పాడుతా తీయగా ఎంతో ఆనందంగా వేస్తుంది మంచి మంచి పాటలు పిల్లలు అలరిస్తూ మంచి మంచి సాంగ్ జానపదాలు, పౌరాణికాలు , భగవంతుని పాటలు ఎన్నో రకాలు పాటలు పాడుతూ ప్రజలందరికి ఆహ్లాద ఫలిస్తున్న ఈ చిన్నారులకు అభినందనలు ... జడ్జిగా ఉన్న చరణ్ గారికి బోసి గారికి సునీతమ్మ గారికి చాలా మంచి ప్రోగ్రాం అందరికీ అభినందనలు... ఈనాడు పాడుతా తీయగా నాటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మంచి కార్యక్రమానికి నిర్వహించిన SP sir గారు ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ధిస్తూ .. పాటలు పాడే చిన్నారులకు వాద్య బృందానికి అశేష ప్రజానీకానికి అందరికీ అభినందనలు. ఈనాడు గ్రూపు వారి రామోజీరావు గారు ఆత్మ శాంతించాలి వారు నిర్వహించిన ఈ పాడుతా తీయగా ప్రపంచానికే తెలియజేస్తూ ఈనాడు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈనాడు గ్రూప్ వారు కూడా అభినందనలు శుభాకాంక్షలు
SP. Charan garu playing lead role in this show..great..I’m so happy for you Sir 😊 చరణ్ గారు ఒక Season లో చెప్పారు.. ఈ పాడుతా తీయగా వేదికపై..నేను ఒక contestant గా గాని ఒక Guest గా కానీ లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు నాన్నగారు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ని కలవడానికి కూడా ఎప్పుడు రాలేదు.. అటువంటి వేదికపై నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్పుకొచ్చారు.. Now he is doing well on this show ..congrats Sir 🎉
SP. Charan Sir - glad to see you on Judges Panel 😊❤..you deserves even more recognition especially from "Telugu Folks" for carrying on such a beautiful legacy.
Correct..కాని..ఈ పాడుతా తీయగా Show కి VIEWS చాలా తక్కువ.. చరన్ గారు ETV లో కాకుండా మరి ఇతర ఏ Telugu channel లో పని చేసిన ఆయన తెలుగు ప్రజలకి మరింత దగ్గర అవ్వగలుగుతారు.. కానీ తన తండ్రి ప్రోగ్రాం ని కాదని వేరే Channels వైపు వెళ్లలేరు గా..
@@abcxyz4844 తెలుసు ..కానీ ..Zee SaReGaMa & aha తో పోల్చుకుంటే ..పాడుతా తీయగా కి వ్యూస్ తక్కువ.. వ్యూస్ ఎలా తెప్పించాలో ఈటీవీ కి తెలియనిది కాదు ..కానీ వ్యూస్ కోసం ఈ ప్రోగ్రాం చేయదలచుకోవట్లేదు ..చరణ్ గారు కూడా Popularity కోసం ఈ షో చేయట్లేదు.. తన తండ్రి ప్రోగ్రాం చేయడం బాధ్యత అనుకోని చేస్తున్నారు.. ఈటీవీ కూడా టిఆర్పి, వ్యూస్ ,కమర్షియల్ అని కాకుండా బాలు గారు చూపించిన మార్గంలోనే ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నారు ..అందుకు ETV కి హ్యాట్సాఫ్👏
చరణ్ గారు HOST స్థానంలో ఉన్న..JUDGE స్థానంలో ఉన్నా..నాకు తేడా ఏమీ కనిపించలేదు.. ఎందుకంటే ఆయన అప్పుడు కూడా contestants performance తర్వాత ఆయన చెప్పదలచుకున్న comments 1 line లో చెప్పేవారు.. అదే సాగదీసి ఆ Judges చెప్పేవారు.. అంతే తేడా. Anyways Charan garu, we love you and support you in every way, go ahead Sir 💐👏❤️
ఒక లెజెండ్ కి కుమారుడిగా పుట్టటం చరణ్ గారి అదృష్టం / దురదృష్టం !!చరణ్ గారికి రావలసినంత గుర్తింపు రాకపోవడానికి కారణం బాలు గారే !! ఇలా అన్నందుకు నన్ను క్షమించండి బాలు సార్ 🙏❤️
నిన్న Zee SaReGaMaPa youtube లో promo రిలీజ్ చేసింది ..ఆ వీడియోలో వీళ్ళకన్నా పాడుతా తీయగా పిల్లలు చాలా బాగా పాడుతున్నారని ఎవ్వరో కామెంట్ చేశారు.. ఆ కామెంట్ కి ( 91 LIKES ) వచ్చాయి..likes ఇంకా పెరుగుతుండొచ్చు 😊.. ఒక Show followers మరొక show contestants performance మెచ్చుకుంటున్నారంటే GREAT Padutha Theeyaga పిల్లలకు & టీం కి కంగ్రాట్యులేషన్స్🎉..keep it up👍
Sri Charan sir Congratulations has you are wear and sit on the Judge seat of Padutha Theeyaga Challaga Programme. Your father SPB great and where ever he is always blessing to you and wishes by the grace of God to give hale & health. We are conveying our heartful thanks to other Judges and Music team. We wishes to all Deepavali Subhakanchalu.c Thanks to one and all. .
3:15 very happy for you charan sir. Meeru judge ga undalli ani from season 19 we were waiting charan sir. Y don't u continue as a judge charan sir. Mimalni a chair meeda ala chustunte entha happy ga undo telusaa. We just love you so sooo much charan sir ❤❤❤❤
చరణ్ గారు యాంకరింగ్ చేయడం insult అనుకుంటే..విలువ తక్కువ అనుకుంటే ఆ పని చేయరుగా.. ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ & టాలెంట్ కి 100% ఆయన జడ్జి స్థానంలో కూర్చోవడానికి అర్హుడు.. కానీ ఆయన ఎందుకో ఆ స్థానంలో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు...
Balu garu kuda long time Anchor ga chesaru ante Arhata ledu anikaadu Tana Seniors ki Co Singers Respect istu Valla Suggessions kuda participants theesukovaalani
Charan Sir hi and Heart full Congratulations for promoting as Judge by the management of ETV and God may bless you Bro and all the best for your future projects
3:38..చరణ్ గారిని వారి నాన్నగారు పిలవకపోతే నేమి.. రామోజీరావు గారు సరిగా నడవలేని స్థితిలో కూడా set కి వచ్చి బాలు గారు ఉపయోగించిన MIKE ని పువ్వల్లో పెట్టి మరి ఇక నుంచి ఈ SHOW ని నువ్వే కొనసాగించు అని CHARAN గారి చేతిలో ఆ మైక్ ను పెట్టి దీవించారు.. మొన్న హైదరాబాదులో జరిగిన బాలు గారి 4 వ వర్ధంతికి.. చరణ్ గారితో పాటు ETV - CEO కూడా హాజరయ్యారు.. నాకు తెలిసి ETV లో పని చేసిన వాళ్ళకి ఎవరికీ.. రామోజీరావు గారు నుంచి సీఈఓ నుంచి ఇంత గౌరవం లభించి ఉండదు ..ఒక్క బాలు గారు , ఎస్పీ చరణ్ గారికి తప్ప.. ఇదంతా ఎవరైనా NEPOTISM అంటే నేను ఒప్పుకోను.. ప్రతి ఎపిసోడ్కి, ప్రతి సీజన్ కి చరణ్ గారు తనని తాను మెరుగుపరుచుకుంటూ, తెలుగు ప్రజల హృదయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గెలుచుకున్నారు.. Definitely SPB Sir's Legacy Lives On to a large extent through his son..congrats and best wishes Charan ji.
0:30..మీరు ఎవరైనా గమనించారా చరణ్ గారు ఎంట్రీ ఇస్తున్న Arch కి last episode లో బంతిపూల మాలలు / తోరణాలు లేవు ..1st time చరణ్ గారు జడ్జిగా రాబోతున్నందుకు బంతిపూల తోరణాలతో entry ఇస్తున్నారు👌👌..
ఈ పోటీ లో గెలిచిన విజేతలకు గోల్డ్ కొని ఇస్తే గుర్తుగా బాగుంటుంది. కాష్ ఇచ్చేకన్నా ఆడపిల్లలకు హారం, nakles, boys కి చైన్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. Gold rate కూడా పెరిగి కొనలేకుండా వుంది పరిస్థితి. పిల్లలకు లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. Sweet memory అవుతుంది. నచ్చితే ఒక like ఇవ్వండి.
3:38..అవును.. బాలు గారు చరణ్ గారిని ఎందుకు పిలవలేదు..?? 🤔...South channels almost అన్ని చానల్స్ పలుమార్లు వాళ్ళ Shows కి / వాళ్ళ చానల్స్ కు Charan గారిని ఆహ్వానించాయి.. నేను ఆయనని చూసిన చానల్స్ LIST 👇 1. Vijay TV ( Tamil channel ) 2. Sun Tv ( Tamil channel ) 3. Mazhavil Manoramo ( Malyalam channel ) 4. Jaya TV ( Tamil channel ) 5. Zeeetamizh ( Tamil channel ) 6. Colors ( Kannada channel ) 7. ( aha Telugu ) 8. ZeeeSaReGaMa ( Telugu channel ) 9. Asianet TV ( Malayalam ) ఇక్కడ ETV బాలు గారిని చరణ్ గారిని ఎంత గౌరవిస్తుందో ..అక్కడ Vijay TV కూడా అంతే... అప్పుడు బాలు గారు చరణ్ గారిని ఎందుకు పిలవలేదు గాని.. ఇప్పుడు చరణ్ గారు బాలు గారి స్థానంలో ఉండటం చాలా సంతోషం..😊
Sir sahasra padina song lo oka chota Vidadeeyakukadadu annaru kada Mukunda mukunda song lo స్వరంలో తరంగా బృందా.......వనంలో వరంగా అక్కడ ఎందుకు ఇచ్చారు sir GAP
Reference: 03 June 2013 Episode. చిరంజీవి శశాంక్ కు 81% రేటింగ్ వచ్చినా కూడా, కన్నీళ్ళతో బాలూ గారు, ఆ చిన్నారి కి నిష్క్రమణ ను నిర్ణయించటము జరిగింది. చాలా... గొప్పగా పిన్న వయస్సు లో ప్రతిభ వున్నవాడు. *ఒక సలహా: 80 లేక 85 లేక 90% రేటింగ్ లను చేరినవారందరినీ చివరి వరకూ అనుమతించేయటం మంచిది. ర్యాంక్ లు ఇవ్వండి.* పాడుతా తీయగా చేస్తున్న సేవను ఎన్నటికి మరచి పోలేము. 🙏🙏🙏
బాలు గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం హుందాగా అనిపించేది వినసొంపుగా ఉండేది ఇప్పుడెందుకో వెలితిగా అనిపిస్తుంది ఎంతైనా బాలు గారి ప్రోగ్రాం బాలు గారి ప్రోగ్రాం మే
Yantha Bagha padevu Chinnari Veda Vagdevi by sweet and melodious voice of this song. God bless to Chinnari always. This song written by haskar award Si Chandra Bose gariki hats off. Thanks to all.
Charan Garu ఓపెనింగ్ సాంగ్ తో mesmerize చేస్తారు !!
Hosting, Judging ఏదైనా చేసి ప్రేక్షకులను ఆకర్షిస్తారు !!
పిల్లల్లో పిల్లవాడిగా కలిసిపోయి అల్లరి చేస్తారు !!
పెద్దవాళ్లలో పెద్దవాడిగా హుందాగా ఉంటారు !!
He is all - rounder, may God bless him !!
Charan sir : I am conveying my heartful thanks & congratulations to you for sitting in the chair of judges. We pray God always bless and also your beloved father Balu garu bless to you by informing to continuously do this best Programme Paadutha Theeyaga and Challaga.
చరణ్ గారు ఈ 1 ఎపిసోడ్ కి మాత్రమే Judge..అయినా ఏం పర్వాలేదు.. నా దృష్టిలో ఈ ప్రోగ్రాం కి Balu గారు తర్వాత SP. Charan గారే HERO.😊.. ఆయన ఒక లెజెండ్ కుమారుడని చెప్పట్లేదు..చరణ్ (ని) - చరణ్ గానే అభిమానిస్తము 👏❤
SP. Charan sir also Multi - talented person..he established his own identity..he won a National Award for a Tamil Film..I admire him..his singing is just magic..he carries himself so well..no unnecessary talks..calm & composed..Loads of love & luck to you @ SP.Charan sir ❤🎉
Congratulations Cheran garu God bless❤🙏❤🙏❤ you all Oom Sri Matree Namaha
🕉️💐👌👌శ్రీ sp చరణ్ గారు శుభాకాంక్షలు అభినందనలు మీరు జడ్జి గా చాలా సంతోషంగా ఉంది మీకు సరిఅయిన స్థానం 👍💯🌹👏
Swarthak sing a Shiva Bhakthi cene song is excellent. God bless to Swarthak.
Thanks, Charan garu for your golden anchoring and following SP Balu gari footsteps!!
Sahasra voice, dressing, singing super thalli ❤❤❤❤❤
Charan garu judge place lo chala bagunnaru
Charan annaya, chaala happyga undhi meeru judgega ochi koorchunna aa vidhanam. Keep rocking.
Sahasra Garu Thondaralo Meku Film lo Acting Cheyataniki Call Vache Avakam Vastundi , ,Meru Aa Aavakasham Nni Vadulo Vaddu Medam, ❤❤❤🙏🙏🙏
చంద్రబోస్ గారు మీకు ఉన్న knowledge కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏q
Sahasra super voice, chala baga padav👏👏👏👏
Charan Garu you are a great asset 👏..మీరు HOSTING చేసిన JUDGING చేసిన.. ఏమి చేసినా మాకు ఇష్టమే 😊
జడ్జెస్ చంద్ర బోస్ గారు, సునీతమ్మ గారు, తో సహా ఎస్పీ చరణ్ గారు జడ్జిగా ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ...
ఈ పాడుతా తీయగా ప్రతిరోజు ప్రతిసారి చూస్తున్నాము
ఈ పాడుతా తీయగా ఎంతో ఆనందంగా వేస్తుంది
మంచి మంచి పాటలు పిల్లలు అలరిస్తూ మంచి మంచి సాంగ్ జానపదాలు, పౌరాణికాలు , భగవంతుని పాటలు ఎన్నో రకాలు పాటలు పాడుతూ ప్రజలందరికి ఆహ్లాద ఫలిస్తున్న ఈ చిన్నారులకు అభినందనలు ...
జడ్జిగా ఉన్న చరణ్ గారికి బోసి గారికి సునీతమ్మ గారికి చాలా మంచి ప్రోగ్రాం అందరికీ అభినందనలు...
ఈనాడు పాడుతా తీయగా నాటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మంచి కార్యక్రమానికి నిర్వహించిన SP sir గారు ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ధిస్తూ ..
పాటలు పాడే చిన్నారులకు
వాద్య బృందానికి అశేష ప్రజానీకానికి అందరికీ అభినందనలు.
ఈనాడు గ్రూపు వారి రామోజీరావు గారు ఆత్మ శాంతించాలి
వారు నిర్వహించిన ఈ పాడుతా తీయగా ప్రపంచానికే తెలియజేస్తూ ఈనాడు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈనాడు గ్రూప్ వారు కూడా అభినందనలు శుభాకాంక్షలు
😢w9nder ful prakruthi
అభినందనలు చరణ్ గారికి💐💐మీలో మన బాలు గారిని చూసుకొంటున్నాం!అల్ ది బెస్ట్
Charan garu is playing a dual role... Both Anchor and judge. Nice
Vagdevi super may God vagdevi ie Saraswati blessings will be there throughout your life, all the best ma
SAHASRA 👑 What a voice👌👌😊😊💐💐...SONG SUPER...ALL THE BEST 👑💐💐🎉🎉🎉🤘👍
చరణ్ గారు జడ్జ్ గా ఉండడం బాలు సార్ కల 👌
my favourite contestant Sahasra
Charan garu is a humble person.
Bose garu is very knowledgeable and he has a great love for Telugu.
Sunitha is a sweet person
Pillalu andaru chaala baaga paaduthnnaru, intresting program,Judjes are super,Bosegaaru Mee explanation is very good
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.
SP. Charan garu playing lead role in this show..great..I’m so happy for you Sir 😊
చరణ్ గారు ఒక Season లో చెప్పారు.. ఈ పాడుతా తీయగా వేదికపై..నేను ఒక contestant గా గాని ఒక Guest గా కానీ లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు నాన్నగారు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ని కలవడానికి కూడా ఎప్పుడు రాలేదు.. అటువంటి వేదికపై నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్పుకొచ్చారు..
Now he is doing well on this show ..congrats Sir 🎉
SP. Charan Sir - glad to see you on Judges Panel 😊❤..you deserves even more recognition especially from "Telugu Folks" for carrying on such a beautiful legacy.
Correct..కాని..ఈ పాడుతా తీయగా Show కి VIEWS చాలా తక్కువ.. చరన్ గారు ETV లో కాకుండా మరి ఇతర ఏ Telugu channel లో పని చేసిన ఆయన తెలుగు ప్రజలకి మరింత దగ్గర అవ్వగలుగుతారు.. కానీ తన తండ్రి ప్రోగ్రాం ని కాదని వేరే Channels వైపు వెళ్లలేరు గా..
@@Vikram-lh1pq meku enni views kavali?.., it is watched both on youtube and on etv live on mondays as well..
@@abcxyz4844 తెలుసు ..కానీ ..Zee SaReGaMa & aha తో పోల్చుకుంటే ..పాడుతా తీయగా కి వ్యూస్ తక్కువ.. వ్యూస్ ఎలా తెప్పించాలో ఈటీవీ కి తెలియనిది కాదు ..కానీ వ్యూస్ కోసం ఈ ప్రోగ్రాం చేయదలచుకోవట్లేదు ..చరణ్ గారు కూడా Popularity కోసం ఈ షో చేయట్లేదు.. తన తండ్రి ప్రోగ్రాం చేయడం బాధ్యత అనుకోని చేస్తున్నారు.. ఈటీవీ కూడా టిఆర్పి, వ్యూస్ ,కమర్షియల్ అని కాకుండా బాలు గారు చూపించిన మార్గంలోనే ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నారు ..అందుకు ETV కి హ్యాట్సాఫ్👏
Vijaya prakash garu, we miss you.
Everyone's await fulfilled 🎉🎉🎉🎉. God bless you Charan guru 🎉🎉🎉🎉
All the best to SP. Charan sir & K.S Chitramma for the upcoming show in (Germany - Munich) 26-10-2024💐
21:15..వాగ్దేవి & నాగవైష్ణవి ఎంత ముద్దుగా ఉన్నారో 🥰..cute dance ❤..అమ్మతో చెప్పి దిష్టి తీయించుకోండి.
చరణ్ గారు HOST స్థానంలో ఉన్న..JUDGE స్థానంలో ఉన్నా..నాకు తేడా ఏమీ కనిపించలేదు.. ఎందుకంటే ఆయన అప్పుడు కూడా contestants performance తర్వాత ఆయన చెప్పదలచుకున్న comments 1 line లో చెప్పేవారు.. అదే సాగదీసి ఆ Judges చెప్పేవారు.. అంతే తేడా.
Anyways Charan garu, we love you and support you in every way, go ahead Sir 💐👏❤️
Charan garu best of luck
Vagdeavi. 👌👌👌👌👌👌frafamens
తనయుడికి తన స్థానం లో ఉంచాలని judge గా పిలవలేదు ధన్యవాదములు చరణ్ గారికి 👍😃
Great spirit
Gopikammaa song sang well
4:21..చరణ్ గారు ఫస్ట్ టైం జడ్జెస్ సీట్లో కూర్చోబోతున్నందుకు..ఒక్కడే ఒక్కడు మొనగాడు BGM అదుర్స్ 🔥🔥👌👌
ఇప్పుడు చంద్రబోస్ గారి ముఖము చక్కగా కనపడుతోంది.
తండ్రి బాటలో తనయుడు. 👏👏👏👏👌👌👌👌🙏
ఒక లెజెండ్ కి కుమారుడిగా పుట్టటం చరణ్ గారి అదృష్టం / దురదృష్టం !!చరణ్ గారికి రావలసినంత గుర్తింపు రాకపోవడానికి కారణం బాలు గారే !! ఇలా అన్నందుకు నన్ను క్షమించండి బాలు సార్ 🙏❤️
😂 నీకు తెలియదేమో చరణ్ గారి స్వయంకృత అపరాధము!! చరణ్ " తండ్రి మాట" ఎంతవరకు ఆచరించాడోగతంలోకి వెళ్ళండి
CHARAN SIR AS JUDGE MANCHI CHAALA BAGUNDI WE ALL FANS ARE ANANDHAM ABHINANDANALU GOOD LUCK FATHER GREAT SPB SIR BLESSINGS TO YOU ALWAYS🙏🏼🙏🏼💙💙😀😀🍭🍭💙💙🍬
😊
😊
నిన్న Zee SaReGaMaPa youtube లో promo రిలీజ్ చేసింది ..ఆ వీడియోలో వీళ్ళకన్నా పాడుతా తీయగా పిల్లలు చాలా బాగా పాడుతున్నారని ఎవ్వరో కామెంట్ చేశారు.. ఆ కామెంట్ కి ( 91 LIKES ) వచ్చాయి..likes ఇంకా పెరుగుతుండొచ్చు 😊.. ఒక Show followers మరొక show contestants performance మెచ్చుకుంటున్నారంటే GREAT Padutha Theeyaga పిల్లలకు & టీం కి కంగ్రాట్యులేషన్స్🎉..keep it up👍
Sri Charan sir Congratulations has you are wear and sit on the Judge seat of Padutha Theeyaga Challaga Programme.
Your father SPB great and where ever he is always blessing to you and wishes by the grace of God to give hale & health. We are conveying our heartful thanks to other Judges and Music team. We wishes to all Deepavali Subhakanchalu.c Thanks to one and all.
.
MY SIDE WINNER IS SHASRA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Successor of S.P. Sir. Wish him more and more heights.
Charan garu 🙏
Vagdevi awesome singing nanna. God bless you dear ❤
Charan is happy to see in judge place.❤❤❤❤❤.spb garu akkada unnatlu undi ❤❤❤❤❤
Super వాగ్దేవి 🎉🎉❤
Wellcome చరణ్,god bless you ❤
3:15 very happy for you charan sir. Meeru judge ga undalli ani from season 19 we were waiting charan sir. Y don't u continue as a judge charan sir. Mimalni a chair meeda ala chustunte entha happy ga undo telusaa. We just love you so sooo much charan sir ❤❤❤❤
50 నిమిషాలు ఎంతో ఎంజాయ్ చేస్తూ పాటలు వినడం జరిగింది 🙏
చాలా ఎపిసోడ్స్ విన్నాను కానీ బాలు గారి వి మీవి పరమేశ్వన్ లాగా ఎవరు పాడలేదు he is great singer exlent 😊
Charn.sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
కంగ్రాట్స్ చరణ్ 👍🌹🙏🇮🇳❤️👌
Vijayprakash garu vunte chaala baagundedi
👍👌 చాలా బాగా పాడింది మా పాపాయి
I love this programme, and I am happy to see charan sir as a judge, God bless you sir❤❤❤
Songs are beautiful
ఇలాగైన మిమ్మల్ని న్యాయనిర్నేతగా మీ యొక్క గొప్పతనం చూడాలని ఉంది...🥳🫡💪💐
శారద గారు శ్రీదేవి పాడిన పాట ఎంతో భర్త పై ఉన్న గొప్ప దైవమున్న సాంగ్ అన్న ఎంతో ఇష్టం మాకు
వా ఎంత గర్వాంగా ఉందొ చరణ్ సార్ అక్కడ కూర్చోవడం ఇది కదా కావలసింది...❤❤❤
చరణ్ గారు యాంకరింగ్ చేయడం insult అనుకుంటే..విలువ తక్కువ అనుకుంటే ఆ పని చేయరుగా.. ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ & టాలెంట్ కి 100% ఆయన జడ్జి స్థానంలో కూర్చోవడానికి అర్హుడు.. కానీ ఆయన ఎందుకో ఆ స్థానంలో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు...
Balu garu kuda long time Anchor ga chesaru ante Arhata ledu anikaadu Tana Seniors ki Co Singers Respect istu Valla Suggessions kuda participants theesukovaalani
Charan garu very good ankering , I very good feeling Charan guru, like yours program, I am very interested 🎉
Charan sir❤❤judge ga vundali🎉🎉
Charan Sir hi and Heart full Congratulations for promoting as Judge by the management of ETV and God may bless you Bro and all the best for your future projects
Wow super brother God bless you ❣️❣️❣️🙏🙏🙏🙏
charan sir we want to see you as a judge always sir ❤. as big fan of you sir.
vagdevi dance super😍😍 .
చరణ్ గారికి 🙌🙌🙌🙌🙌😂🎉😊
3:38..చరణ్ గారిని వారి నాన్నగారు పిలవకపోతే నేమి.. రామోజీరావు గారు సరిగా నడవలేని స్థితిలో కూడా set కి వచ్చి బాలు గారు ఉపయోగించిన MIKE ని పువ్వల్లో పెట్టి మరి ఇక నుంచి ఈ SHOW ని నువ్వే కొనసాగించు అని CHARAN గారి చేతిలో ఆ మైక్ ను పెట్టి దీవించారు.. మొన్న హైదరాబాదులో జరిగిన బాలు గారి 4 వ వర్ధంతికి.. చరణ్ గారితో పాటు ETV - CEO కూడా హాజరయ్యారు.. నాకు తెలిసి ETV లో పని చేసిన వాళ్ళకి ఎవరికీ.. రామోజీరావు గారు నుంచి సీఈఓ నుంచి ఇంత గౌరవం లభించి ఉండదు ..ఒక్క బాలు గారు , ఎస్పీ చరణ్ గారికి తప్ప.. ఇదంతా ఎవరైనా NEPOTISM అంటే నేను ఒప్పుకోను.. ప్రతి ఎపిసోడ్కి, ప్రతి సీజన్ కి చరణ్ గారు తనని తాను మెరుగుపరుచుకుంటూ, తెలుగు ప్రజల హృదయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గెలుచుకున్నారు..
Definitely SPB Sir's Legacy Lives On to a large extent through his son..congrats and best wishes Charan ji.
Hiii Charan garu
ఆ కుర్చీ మీద కూర్చునే అర్హత మీకు తప్ప ఎవరిది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice picture of you
Maku interesting ga maruthundi show because spcharan sir judge supebbb🎉🎉🎉🎉❤❤❤
0:30..మీరు ఎవరైనా గమనించారా చరణ్ గారు ఎంట్రీ ఇస్తున్న Arch కి last episode లో బంతిపూల మాలలు / తోరణాలు లేవు ..1st time చరణ్ గారు జడ్జిగా రాబోతున్నందుకు బంతిపూల తోరణాలతో entry ఇస్తున్నారు👌👌..
దీర్ఘాయుష్మాన్ భవ
Loved to see Charan as judge.
Charan garu as a judge super
Excellent programme. Thanks పాడుతా తియ్యగా. Thank you so much for 239 SUBCRIBERS
Super nagavishnavi
Charan sir super അവതരണം
ఈ పోటీ లో గెలిచిన విజేతలకు గోల్డ్ కొని ఇస్తే గుర్తుగా బాగుంటుంది. కాష్ ఇచ్చేకన్నా ఆడపిల్లలకు హారం, nakles, boys కి చైన్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. Gold rate కూడా పెరిగి కొనలేకుండా వుంది పరిస్థితి. పిల్లలకు లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. Sweet memory అవుతుంది. నచ్చితే ఒక like ఇవ్వండి.
Good selection of songs by all participants n wonderful execution by everyone..
ప్రకృతి రెడ్డి సూపర్ స్టార్
Nice song Sarthak keep it up.
Sinitha medam kalmasam Leni navvu ahha chala andhanga ahladham
లిటిల్ రాబిట్ నాగ వైష్ణవి చాలా పాడింది.
చల్లగా ఉండు తల్లి
Charan sir Mee fance nenu
Cute anchoring charan sir 👌
Hi vijaya sis cute compliment to charan sir🙏🏼😂😂😂💙💙🍭
@@JayaLakshmi-s8g ❤❤❤😁😁
Supar buje
3:38..అవును.. బాలు గారు చరణ్ గారిని ఎందుకు పిలవలేదు..?? 🤔...South channels almost అన్ని చానల్స్ పలుమార్లు వాళ్ళ Shows కి / వాళ్ళ చానల్స్ కు Charan గారిని ఆహ్వానించాయి.. నేను ఆయనని చూసిన చానల్స్ LIST 👇
1. Vijay TV ( Tamil channel )
2. Sun Tv ( Tamil channel )
3. Mazhavil Manoramo ( Malyalam channel )
4. Jaya TV ( Tamil channel )
5. Zeeetamizh ( Tamil channel )
6. Colors ( Kannada channel )
7. ( aha Telugu )
8. ZeeeSaReGaMa ( Telugu channel )
9. Asianet TV ( Malayalam )
ఇక్కడ ETV బాలు గారిని చరణ్ గారిని ఎంత గౌరవిస్తుందో ..అక్కడ Vijay TV కూడా అంతే... అప్పుడు బాలు గారు చరణ్ గారిని ఎందుకు పిలవలేదు గాని.. ఇప్పుడు చరణ్ గారు బాలు గారి స్థానంలో ఉండటం చాలా సంతోషం..😊
Super ma balu gari place mike sariyina place
Super
Sir sahasra padina song lo oka chota
Vidadeeyakukadadu annaru kada
Mukunda mukunda song lo
స్వరంలో తరంగా బృందా.......వనంలో వరంగా
అక్కడ ఎందుకు ఇచ్చారు sir GAP
Wow superb Sir
ఆరనీకమా ఈ పాటల వెలుగు ల మాలిక ఏనాటి కి,, అని ఈ టీవి, యాజమాన్యం కు విజ్ఞాపన,, బాలు గారు లేని లోటు ఆయన తనయుడు చరణ్ గారు భర్తీ చేయడం మన భాగ్యము
Really, A great contribution to our TELUGU music.
Reference: 03 June 2013 Episode.
చిరంజీవి శశాంక్ కు 81% రేటింగ్ వచ్చినా కూడా, కన్నీళ్ళతో బాలూ గారు, ఆ చిన్నారి కి నిష్క్రమణ ను నిర్ణయించటము జరిగింది. చాలా... గొప్పగా పిన్న వయస్సు లో ప్రతిభ వున్నవాడు. *ఒక సలహా: 80 లేక 85 లేక 90% రేటింగ్ లను చేరినవారందరినీ చివరి వరకూ అనుమతించేయటం మంచిది. ర్యాంక్ లు ఇవ్వండి.*
పాడుతా తీయగా చేస్తున్న సేవను ఎన్నటికి మరచి పోలేము. 🙏🙏🙏
Junior Balu garu super
CHARAN SIR COSTUME YOUTHFUL LOOK WOWW AS JUDEGE VERA LEVEL YOU DESERVE IT SIR ABHINANDANALU WE ALL FANS ARE SOO HAPPY GOOD LUCK 🙏🏼🙏🏼😀😀💙💙💙🍬🍬😀😀😀😀😀🍭🍭🍭💙💙
@@JayaLakshmi-s8g Yes, exactly. Cutega, chinna pillaadula unnaru annaya. Very nice of you.
చరణ్ గారు నాన్నగారు లేని లోటు తిరుస్తున్నారు
బాలు గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం హుందాగా అనిపించేది వినసొంపుగా ఉండేది ఇప్పుడెందుకో వెలితిగా అనిపిస్తుంది ఎంతైనా బాలు గారి ప్రోగ్రాం బాలు గారి ప్రోగ్రాం మే
అవునా.. ఇప్పటి show మీకు నచ్చకపోతే బాధపడాల్సిన అవసరం లేదు.. బాలు గారి old episodes ఇప్పటికీ youtub లో ఉన్నాయి అవి చూసి ఆనందించండి..