అమ్మ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Anaganaga kathalu
    అనగనగా ఒక ఊరిలో సుజాతమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమెకు ఒకటే కూతురు జానకీ .జానకికి పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించింది . ఇక సుజాతమ్మ ఒంటరిది అయిపోయింది . కూతురి అత్తారింటి వారు సుజాతమ్మను వారింటికి రమ్మన్నా వెళ్ళకుండా ఒక్కతే ఉంది . అలా కొద్ది రోజులకు అనారోగ్యంతో మరణించింది సుజాతమ్మ . ఇక తల్లి మరణించిన తరువాత అదే బాధలో ఉన్న జానకీ ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చింది. తెలుసుకోవాలంటే కథను చూడండి.
    #anaganagakathalu #telugukathalu #moralkathalu #neethikathalu #ammaprema #moralstoriesintelugu #telugustories #amma #moralstoriesinanimation

ความคิดเห็น • 31