Maro Netram : తృటిలో మిస్.!? | Shiva Exposed Share Untold Secret of Jagan & Vijaya Sai Reddy | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 229

  • @arunaaruna7266
    @arunaaruna7266 8 วันที่ผ่านมา +50

    ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే నమో వెంకటేశాయ 🙏🏼

    • @prabhasenapathi6324
      @prabhasenapathi6324 8 วันที่ผ่านมา

      ​@@arunaaruna7266 సృష్టి ధర్మం యిదే

  • @yasmeensilar3005
    @yasmeensilar3005 8 วันที่ผ่านมา +18

    కరెక్ట్ సర్.. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. విజయ సాయి రెడ్డి గారికి గడ్డుకాలమే.. ఇటు చూస్తే నుయ్యి, అటు చూస్తే గొయ్యి అన్న చందాన తయారయ్యింది సాయి రెడ్డి గారి పరిస్థితి.. ఈ రాష్ట్రం ఐదేళ్లూ జగన్ ను భరించి భరించి చివరకు భరించలేక సాగనంపే వరకూ వదల్లేదు.. కిమ్ ను తలపించే పాలన చేయబట్టే, అనతి కాలంలో నే చెడ్డపేరు మూట కట్టుకున్న జగన్, చివరకు 11 సీట్లకు పరిమితం అయ్యాడు..భవిష్యత్తు లో ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే.. తను చేసిన తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలి.. ప్రజలను కావొచ్చు, ప్రత్యర్థి పార్టీలను కావొచ్చు, అందరినీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసాడంటే తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. రాక్షస పాలన అంతం అయ్యింది అని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. సాయి రెడ్డే కాదు, ఆ పార్టీలో ఉన్నవారు ఒక్కొక్కరూ పార్టీ నుంచి వీడి పోవడం గ్యారెంటీ.. అతడు జైలు జీవితం అనుభవించడం గ్యారెంటీ.. పార్టీ నామరూపాలు లేకుండా పోవడం గ్యారెంటీ

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 7 วันที่ผ่านมา +11

    కసాయి రెడ్డి నీ నమ్మలేము

  • @svppadmavathimajety682
    @svppadmavathimajety682 8 วันที่ผ่านมา +7

    ఎవరినీ నమ్మకూడదు

  • @RajkumarYalla-f9n
    @RajkumarYalla-f9n 9 วันที่ผ่านมา +31

    మీరు చెప్పేది కరెక్ట్.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 9 วันที่ผ่านมา +56

    Super currect gaa చెప్పేరు జమోరె గురించి

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 9 วันที่ผ่านมา +58

    భారత దేశంలో న్యాయ వ్యవస్థ ఉందా

    • @BeautyfulBook
      @BeautyfulBook 9 วันที่ผ่านมา +9

      లేదు అనే అనుకుంటాను

    • @yogisujatha9593
      @yogisujatha9593 9 วันที่ผ่านมา +10

      E Desam lo ye vyavastha... Jagan gari vishayam lo work cheyatam ledu ani.. prathi pworidiki ardham ayyindi

    • @ashokkumarchallapalli8547
      @ashokkumarchallapalli8547 9 วันที่ผ่านมา +3

      ఆ పార్టీ చేతిలో ఉంది.

    • @mogalrajraghunathraghu5200
      @mogalrajraghunathraghu5200 8 วันที่ผ่านมา +1

      Ledu😢

    • @nlakshmi4225
      @nlakshmi4225 8 วันที่ผ่านมา

      👍

  • @karrinageshwararao8553
    @karrinageshwararao8553 9 วันที่ผ่านมา +13

    సూపర్ ఎక్సలెంట్ గా చెప్తున్నాను సార్

  • @deepikaa08
    @deepikaa08 8 วันที่ผ่านมา +7

    ఇప్పటికైనా కోందరు బేకార్ గాళ్ళు తెలుసుకోవాలి జగ్గయ్య కు కుటుంబ సభ్యులు , కానీ అత్యంత ఆప్తులు కానీ ఉండలేరు కాబట్టి పెద్దాయన చంద్ర బాబు ను సియం గా ఓ పదేళ్ల పాటు ఉండాలని కోరుకుందాం

  • @charyulukk4124
    @charyulukk4124 9 วันที่ผ่านมา +92

    విజయసాయి రెడ్డి కి గుండెపోటు వస్తుందేమో అని అనుమానం

    • @keka786
      @keka786 8 วันที่ผ่านมา

      gunde potu tho paatu goddali potu kuda vasthundemo ....

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 วันที่ผ่านมา

      ఒకవేళ వాడికి గుండెపోటు రాకపోతే నిన్ను బాత్రూం కి పంపించడం గ్యారెంటీ😂😂😂😂

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 2 วันที่ผ่านมา +1

      గొడ్డలి పాటూ కావచ్చు

  • @suribabu7228
    @suribabu7228 8 วันที่ผ่านมา +2

    Nice 👍👍👍👍👍👍

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 8 วันที่ผ่านมา +7

    ఒక నియంత పాలన లో ఐదేళ్లు నలిగింది ఆంధ్ర ప్రదేశ్.

  • @anveshanvesh4370
    @anveshanvesh4370 8 วันที่ผ่านมา +2

    Right 👍👍👍👍👍

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 8 วันที่ผ่านมา +6

    ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదన్నా.

    • @sreeramgt5120
      @sreeramgt5120 7 วันที่ผ่านมา

      వాడు కొని వదిలించు కుంటారు..!!అది ఆ కుటుంబం నైజం.

  • @hariprasadhari342
    @hariprasadhari342 9 วันที่ผ่านมา +22

    శాంతి నివాసం లో సీక్రెట్ పార్ట్ లకు కాపడం పెట్టుకుంటున్నాడా ఏమిటి?

  • @ChiranjeeviRaoKongara
    @ChiranjeeviRaoKongara 4 วันที่ผ่านมา

    జై గోవింద
    జైజై గోవిందా ❤🎉❤

  • @VivekYadav-np8gd
    @VivekYadav-np8gd 9 วันที่ผ่านมา +8

    Vijaysai Reddy must be next Vivekam sir 😢 ..

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 9 วันที่ผ่านมา +26

    సార్ విజయసాయిరెడ్డి గారు ఇంకా వైసిపి లోనే ఉన్నారు. పార్టీ నుండి రిజైన్ చేయలేదు

  • @sarithagunturu7737
    @sarithagunturu7737 9 วันที่ผ่านมา +9

    Meeru correct gaa chepparu Sir

  • @bajarangi9654
    @bajarangi9654 9 วันที่ผ่านมา +39

    విజయ సాయి రెడ్డికి తొందరలో గుండెపోటు వస్తుందేమో అని ఆంధ్ర ప్రజలు భయపడుతున్నారు

    • @MuntajMuntaj-p7k
      @MuntajMuntaj-p7k 9 วันที่ผ่านมา

      What

    • @sreeramgt5120
      @sreeramgt5120 7 วันที่ผ่านมา

      రక్తపు వాంతులు కూడా..!!

    • @SatyaNaga-f4c
      @SatyaNaga-f4c 4 วันที่ผ่านมา

      Kasaireddy gurinchi Andhrapradesh prajalu bhayapadaru, kasai kutumbheekule baadha padedhi.

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 8 วันที่ผ่านมา +3

    రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారు,, ఎంత తింటార్రా బాబు,,,

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 9 วันที่ผ่านมา +5

    వీసా రెడ్డి శాంతి వ్యవసాయం చేస్తుండగా పాము కాటుతో చనిపోయాడని వార్త

  • @shambuprasad8965
    @shambuprasad8965 9 วันที่ผ่านมา +14

    మీ ఊహలో నిజం ఉండవచ్చు.

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 9 วันที่ผ่านมา +4

    100% correct analysis

  • @gopalgopi2874
    @gopalgopi2874 9 วันที่ผ่านมา +12

    ఒరేయ్ వీసారెడ్డీ నువ్వు సప్త సముద్రాలు ఆవతల ఉన్నా మా సైకో ఆయుధం నీ వెనకాలే వస్తుంది ఖబడ్దార్ 😂

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 8 วันที่ผ่านมา +7

    అక్రమ సంబంధం కేసుల భయం అధికార బల లేకపోవడం ఇద్దరు డ్రామా కూడా ఉందొచ్చు

    • @ShivaShankarNagaram
      @ShivaShankarNagaram 6 วันที่ผ่านมา

      చూస్తుంటే 2019ఎన్నికల రిజల్ట్ స్కాం బయటపడిందేమో.

  • @pkrishna866
    @pkrishna866 9 วันที่ผ่านมา +1

    👍👍👍

  • @balakrishnat8405
    @balakrishnat8405 9 วันที่ผ่านมา +19

    ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడతాడు అన్నది పెద్దల మాట కసాయి రెడ్డి గాడు తీసుకున్న గోతిలో వాడు పడక తప్పదు నరరూప రాక్షసుడితో చెలగాటం సాయి గాడికి ప్రాణ సంకటం ఇప్పుడు తెలిసి వస్తుందేమో

  • @ShivaShankarNagaram
    @ShivaShankarNagaram 6 วันที่ผ่านมา

    ఇప్పుడు అసలైన జీవితం ప్రారంభంకానుంది.వీసా రెడ్డికి.చూస్తుంటే ఇప్పటివరకూ అదంతా పామునోట్లోకిపోయేటట్లుంది.

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 9 วันที่ผ่านมา +18

    😆 పదవిలో ఉన్నా మాజీ ఐనా
    సన్యాసం చేసినా కోవర్ట్ గా మారినా
    జైల్లోనే తలదాచుకున్నా విదేశం పారిపోయినా " మన చట్టాలు న్యాయాలు శిక్షించడంలో సాక్ష్యాలకోసం " జాప్యం మెంతచేసినా " గొడ్డలి మాత్రం వదలదనే
    " పోయిన వారి ఆత్మలు ఆ పాపంలో భాగస్తులైన మిగతావారి రాకకోసం ఘోషిస్తున్నాయి " 😂

  • @venkateshp6761
    @venkateshp6761 8 วันที่ผ่านมา +1

    Correct.i.am.all.so.think.sir

  • @1949AKN
    @1949AKN 8 วันที่ผ่านมา +1

    చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ !

  • @sudhavlogs8427
    @sudhavlogs8427 9 วันที่ผ่านมา +8

    Ee Genaration lo memu chusina Nararupa raakshasudu ja mo re

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 9 วันที่ผ่านมา +1

    ✅✅✅

  • @VasudevaLungoju
    @VasudevaLungoju 9 วันที่ผ่านมา

    Excellent super Marvels analysis

  • @ChinnaMavuru-fw4ri
    @ChinnaMavuru-fw4ri 9 วันที่ผ่านมา +3

    well analysing mr. Shiva.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 6 วันที่ผ่านมา

    ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు లేని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది 😂😂😂😂

  • @brahmaiahboddu7969
    @brahmaiahboddu7969 9 วันที่ผ่านมา +5

    శాంతివలన అశాంతికి గురైన విజయసాయి,

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 วันที่ผ่านมา

    👍💐agree

  • @ravithejavanta6520
    @ravithejavanta6520 9 วันที่ผ่านมา +4

    Namaste Shiva sir🎉

  • @visni2724
    @visni2724 9 วันที่ผ่านมา

    Siva sir. Well ex plained.

  • @arkraju2343
    @arkraju2343 8 วันที่ผ่านมา +2

    జగన్ మోహన రక్షకులు హస్తినలో ఉన్నారు😂

  • @SanthiSagar
    @SanthiSagar 9 วันที่ผ่านมา

    Good evening Siva sir ☺️

  • @rkraop7512
    @rkraop7512 7 วันที่ผ่านมา

    IT IS VERY COMMON IN OUR POLITICAL BUSINESS, WHEREVER DIFFERENCES IN %, THINGS USE TO SEE LIGHT

  • @NallaRajyaLakshmi-eq6in
    @NallaRajyaLakshmi-eq6in 9 วันที่ผ่านมา +17

    పాపం aged persons కేవస్తున్నాయి కష్టాలు.. దేవుడా

    • @SatyaNaga-f4c
      @SatyaNaga-f4c 4 วันที่ผ่านมา

      Raakaasareddy guruve Kasaayireddy

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 9 วันที่ผ่านมา +8

    ఆ కేసుల గురించి ఇక మరిచిపోవడమేనండీ, ఇదేమైనా జేబుదొంగ కేసా, వెంటనే శిక్ష పడిపోవడానికి !

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 9 วันที่ผ่านมา +1

    Very informative to all... No doubt

  • @VenkataramaKrishnaraoPas-bg9ft
    @VenkataramaKrishnaraoPas-bg9ft 9 วันที่ผ่านมา +2

    నిజాలు వ్రాయడానికి ప్రయత్నం చేయండి ఒక తోక పత్రకకు

    • @Katta-x6z
      @Katta-x6z 9 วันที่ผ่านมา +1

      నిజమే వీడు chèppedi. Rota patrika ఇంకొక laaga raasiddi. Nammavaddu.

  • @AkbarKhan-o3s
    @AkbarKhan-o3s 6 วันที่ผ่านมา

    Where is the super six 😂

  • @jksanti4331
    @jksanti4331 8 วันที่ผ่านมา

    ☠️👽🔥 KARMA 🔥👽☠️

  • @Pkf_odyt_yra021
    @Pkf_odyt_yra021 6 วันที่ผ่านมา

    Super six no news😅😅😅 daawose no news😅😅😅😅

  • @MuntajMuntaj-p7k
    @MuntajMuntaj-p7k 9 วันที่ผ่านมา

    Yes you right 👍you are telling right 👍

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 6 วันที่ผ่านมา

    టిడిపి వైకాపా రెండు పార్టీ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ని అప్పులు పాలు చేశారు దొందూ దొందూ 😂😂😂😂😂 వేల కోట్లు దోచుకున్న టిడిపి నాయకులు వైకాపా నాయకులు ప్రజలు లు కు రేషన్ బియ్యం పించన్లు అంతే గా 😂😂😂😂😂

  • @RamanaM-z1l
    @RamanaM-z1l 8 วันที่ผ่านมา +2

    మీడియా వారు వివేకానంద ను చంపి
    శానుభూతి పొందినట్టులు విజసాయి రెడ్డి ని చంపి మరల 2029%మరల చంపి వచ్చే ఎన్నికలలో విజసాయి రెడ్డి ని చంపి ప్రజల ఆ ధరణ పొంద్ధులి అని జగన్ ఆ లోచన కొంతమంది గుప్త అనుచరులు వలన తెలుసుకొని జగన్ ఏ దొరకముగా ప్రాణాలు జగన్ తీస్తాడు అని జగన్ ఊ హరచన లైకై రాజీనామాచేసాడు

  • @Kavya-av
    @Kavya-av 9 วันที่ผ่านมา +5

    Bathroom ki vellinappudu jara bhadram sai thaata

  • @RADHA-xt2tt
    @RADHA-xt2tt 9 วันที่ผ่านมา

    I am not YCP supporter, but me news ki proofs kuda bayata pedithe baguntundi.

  • @diwakarboda4135
    @diwakarboda4135 9 วันที่ผ่านมา +2

    మీరు చెప్పెది నిజం అని ఎందుకు అనుకోవాలి

    • @vasundhara48
      @vasundhara48 8 วันที่ผ่านมา

      ఎవరు నిజం చెప్తున్నారు?అని తెలుసుకోవటం వారి వారి లోకజ్ఞానం మీద ఆధారపడిఉంటుంది!

  • @gnm4558
    @gnm4558 8 วันที่ผ่านมา +1

    బెంగళూర్ ప్యాలస్ లో టీవీ 5 వారు సీక్రెట్ కెమెరా పెట్టారా...కథలు బాగానే అల్లుతారు ప్రతి రోజూ జగన్ కదలేనా ఈ కథలు 13 సంవత్సరాల నుంచి వింటూనే వున్నాము. జగన్ మీద వూహ జనిత కథలు చెప్పకపోతే మీ చానల్స్ కు బ్రతుకు తెరువు లేదా

  • @SrinivasSrinivas-iu4nd
    @SrinivasSrinivas-iu4nd 8 วันที่ผ่านมา

    Ethani gurinchi matladaka povadam chala manchidi.kontha mandi samajaniki prasna.

  • @MrPoornakumar
    @MrPoornakumar 8 วันที่ผ่านมา

    అసలు VSR అవసరం ఎవరికి?

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 9 วันที่ผ่านมา +6

    A1 తిరిగి వస్తాడా.. విసారే అప్రూవర్. నిందితుడు లేనప్పుడు కేసు కధ కంచికే 🤔

  • @VaralakshmiPentakota
    @VaralakshmiPentakota 8 วันที่ผ่านมา

    Wherever you go i follow v.v.s. by yours, jagan goddali vetu❤🎉

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 8 วันที่ผ่านมา +2

    The worst indian judiciary system is only( 3000 adjournments) caused to all these happenings.

  • @TJayaram-d8k
    @TJayaram-d8k 7 วันที่ผ่านมา

    Sai jumping on BJP 100%

  • @knarasimhulu2245
    @knarasimhulu2245 9 วันที่ผ่านมา

    Next sai anna

  • @satyanarayan4707
    @satyanarayan4707 9 วันที่ผ่านมา +3

    Some time it happens heart attack to Mr.Vijaya sai Reddy...... because of Vivekananda Reddy accident murder....

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 7 วันที่ผ่านมา

    జగన్ CM అవటానికి ఎవడినీ వదలడు

  • @Tinkuuuu_official
    @Tinkuuuu_official 8 วันที่ผ่านมา +1

    Jarigindhi cheppu… ne imagination kadu… news channels values day by day padipotunnae 😡😡😡😡

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 9 วันที่ผ่านมา +5

    Hi siva garu miru chepedi 💯 persent correct.jagan oka nararupa rakchasudu court ni jadge ni conesadu CBI to cummuku yevvaru yemmi cheyaleru adigo 24 hrs arrest, anni proof lu vunna arrest cheyaleka potunnaru edi TDP party' jokyam chesukovali. Jai AP.

  • @srihari1680
    @srihari1680 9 วันที่ผ่านมา

    May be correct News

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 8 วันที่ผ่านมา

    WELL SAID SIR, HIS DAUGHTER DIVORCE THREAT

  • @mvvkrishna97
    @mvvkrishna97 8 วันที่ผ่านมา

    Dhuryodhani tho friendship chesina Karnudi paristhithi...Mahabharatham will repeat in everybody's life. CA chadhuvu kuni ee karma yentandi? Aa course complete cheyyadaniki raktham neeru chesukuntunnaru students. Bhagavanthudu konthamandhiki konni valuable things yendhuku esthado ardham kadu🙆‍♂️

  • @Paparayudusredhixy
    @Paparayudusredhixy 4 วันที่ผ่านมา

    prema

  • @jksanti4331
    @jksanti4331 8 วันที่ผ่านมา

    😢😢😢😢😢....😅😊😂😂😂

  • @msri-yv4qe
    @msri-yv4qe 8 วันที่ผ่านมา

    Tv channels petali ante vankaribudhi undali ani ardhamiendhi

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 8 วันที่ผ่านมา

    Siva garu Jalaganna padhathi use and throw. Anthe kaadu PADAVI / DABBULU ante mahaa pichi veeti kosam yenthakaina digajaaruthaadu 😮😮😢😢

  • @RockMass-gb4jq
    @RockMass-gb4jq 7 วันที่ผ่านมา

    Gas cylinder money kuda company vallaku ichetatlu government information ivvandi people tack bad lekunda untadi government ku chala Mandi ki padaledu

  • @simhapola797
    @simhapola797 9 วันที่ผ่านมา +2

    Sir.me.vislastion.super
    Thanq.sir

  • @yogaonlinehathayoga2550
    @yogaonlinehathayoga2550 8 วันที่ผ่านมา

    Why he not arrest?

  • @MrSambagaddam
    @MrSambagaddam 9 วันที่ผ่านมา

    notlo emi pettukunnaru sir

  • @RaviKumar-mp5ks
    @RaviKumar-mp5ks 8 วันที่ผ่านมา

    Raja reddy later ysr later jagan later ???

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 9 วันที่ผ่านมา +1

    కొట్టటం కాయం

  • @yugandharjojinani1818
    @yugandharjojinani1818 8 วันที่ผ่านมา

    KATTU KATHALA SHIVAA

  • @makamnareshbabu4304
    @makamnareshbabu4304 9 วันที่ผ่านมา

    Now tell us .....what is progress of Vivekananda reddy case.....what alliance govt is doing

  • @sambasivarao98
    @sambasivarao98 9 วันที่ผ่านมา +1

    Jagan Mohan reddy is like that.vijaya Sai reddy is an intiligent educated criminal.i don’t think it may not correct.actually Jagan is a factionist and ysrcp m l as ,m p s most have criminal records.rowdie sheets.evaru chesina papam valle anubhavinchthali.totally it will be very dangerous game.

  • @ysram5401
    @ysram5401 9 วันที่ผ่านมา

    VS Reddy gaarukudaa vivekaa laaga outaadu.

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 6 วันที่ผ่านมา

    మీకు భయం వేయడం లేదా sir

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 9 วันที่ผ่านมา

    Mr. Shiva, you will become as a babai

  • @BENARJIB-g4q
    @BENARJIB-g4q 9 วันที่ผ่านมา

    BENARJI

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 8 วันที่ผ่านมา

    The state of Vijaya Sai reddy is a creature in PHLEM(Sleshmam, Khapham).

  • @rajaleela7004
    @rajaleela7004 9 วันที่ผ่านมา +3

    Anni durmargalu chesi sanyasam teesukunte saripoinda?

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 8 วันที่ผ่านมา

    𝑲𝒂𝒓𝒎𝒂 𝒘𝒊𝒍𝒍 𝒏𝒐𝒕 𝒍𝒆𝒂𝒗𝒆 𝒂𝒏𝒚𝒐𝒏𝒆

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 8 วันที่ผ่านมา

    జగన్ రెడ్డా మజాకా! ఆంజనేయుడంటి ఫ్యాక్షనిస్టు ముందా సాయి రెడ్డి కుప్పిగంతులు! కబడ్దార్! ఇన్ని సంవత్సరాలు కలిసి కబ్జాలు చేసి, పొత్తులతోప్రాణాలు తీసి కూడా, జగన్ రెడ్డి తో జగడానికి ఎన్ని గుండెలు కావాలి!

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 9 วันที่ผ่านมา +1

    Gulaka rayi stone tagilinda.

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni8211 9 วันที่ผ่านมา

    Just another items.. that’s all

  • @rayalaseemakurrodu
    @rayalaseemakurrodu 9 วันที่ผ่านมา

    Why concentrate on A2 , siva garu leave him bro....

  • @rambabum9667
    @rambabum9667 8 วันที่ผ่านมา

    Mana desam lo court ki velite batiki vundaga telavu ane vudaharane veeri case

  • @MahendrapsPkMahendraPspk-pf8pf
    @MahendrapsPkMahendraPspk-pf8pf 8 วันที่ผ่านมา

    Correct anna

  • @brahmeswararaosabbineni3104
    @brahmeswararaosabbineni3104 9 วันที่ผ่านมา

    Chesukunna vaadiki chesukunnamtha

  • @sunilrayi3746
    @sunilrayi3746 7 วันที่ผ่านมา

    ఊహగానలు నిజాలు అవ్వవు రా