ఈ చరిత్ర.. ఏ రక్తంతో..! || CM Jagan || TDP Book On Jagan || BIG News With Murthy || TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2023
  • ఈ చరిత్ర.. ఏ రక్తంతో..! || CM Jagan || TDP Book On Jagan || BIG News With Murthy || TV5
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 199

  • @kisorkutti2768
    @kisorkutti2768 ปีที่แล้ว +107

    ఒక్క ఓటు జగన్ కి వేసినా మన బాబాయ్ ని మనం చంపు కున్నట్టే, ఎం మనుషులు రా జగన్

    • @sv2200
      @sv2200 ปีที่แล้ว +10

      కాదు , మనుషులు కాదు , మనీషులు 😇

    • @pasamprathap1574
      @pasamprathap1574 ปีที่แล้ว +2

      Bhale chepparu okka matalo kathalo neethi chepparu madam

    • @letstalk1744
      @letstalk1744 ปีที่แล้ว +2

      Yes mana intlo babai ni manam champinatte

    • @user-md6jb8ep5i
      @user-md6jb8ep5i 3 หลายเดือนก่อน

      Lllll😅 ni ni​@@pasamprathap1574lplll

  • @Kavya-av
    @Kavya-av ปีที่แล้ว +153

    ఈయన మాట్లాడితే ఎంత సేపైనా వినాలి అని అనిపిస్తుంది.... Worthful candidate ❤

    • @vinodkumarbandla9182
      @vinodkumarbandla9182 ปีที่แล้ว +16

      100 % correct.నేను రవి గారి ప్రతి డిబేట్ కచ్చితంగా చూస్తాను

    • @Kavya-av
      @Kavya-av ปีที่แล้ว +4

      @@vinodkumarbandla9182 🙂❤

    • @jayakargudimetla3864
      @jayakargudimetla3864 ปีที่แล้ว +12

      Btech Ravi garu worthful candidate

    • @akheelshaikh8224
      @akheelshaikh8224 ปีที่แล้ว +2

      True

    • @avularajuraju7512
      @avularajuraju7512 ปีที่แล้ว +1

      @@vinodkumarbandla9182 correct

  • @jaibheem9729
    @jaibheem9729 ปีที่แล้ว +84

    బీ టెక్ రవి గారు చెప్పింది 100% నిజం.

  • @kisorkutti2768
    @kisorkutti2768 ปีที่แล้ว +111

    11 కేసులు ఉన్నాయి 12 వ కేసు అవుతుంది అన్నాడు అంటే ఒప్పుకున్నట్టే

    • @venkatk7555
      @venkatk7555 ปีที่แล้ว +2

      Jagan anna ki... jagan anna notidhula/aveshame shathruvulu....self goal

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 ปีที่แล้ว +141

    "తెలుగుదేశం వాళ్ళు వివేకాని చంపి ఉంటే ఈ పాటికి వాళ్ళ ఇళ్ళు కాల్చి ఉండేవాళ్ళు "
    బీటెక్ రవి గారు చెప్పిన ఈ పాయింట్ బాగా నచ్చింది.

  • @harishroyal9996
    @harishroyal9996 ปีที่แล้ว +104

    BTech రవి గారు ప్రతి విషయాన్ని బాగా విశ్లేషణ చేయగల చాలా మంచి వక్త...👌
    ప్రతి సబ్జెక్ట్ పైన ఇలాంటి వారిని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే ప్రజలకు కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది.

  • @sambachemistry3739
    @sambachemistry3739 ปีที่แล้ว +29

    నైస్ ఎనాలిసిస్ బీటెక్ రవి గారు

  • @madhurarajeshkumar5381
    @madhurarajeshkumar5381 ปีที่แล้ว +48

    ఓరి దేవుడా పదవికోసం సొంత పిన్న తండ్రి నీ కిరతకంగా చంపుకున్నాడా?

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 10 วันที่ผ่านมา

      🎉🎉 జగన్ కి బాబాయ్ లేదు చెల్లెలు లేదు తల్లి లేదు తండ్రి లేదు ప్రజలు లేరు పెళ్ళాం ఇద్దరు పిల్లలు అంతే మిగతా వాళ్ళు ఎట్లా పోయిన పర్వాలేదు ఒకటి సైకో పెళ్ళాం సైకో పిల్లలు కూడా సైకో ఆట సైకోలు

  • @rajeshyenubanti9894
    @rajeshyenubanti9894 ปีที่แล้ว +29

    Well said Ravi sir
    This is called subject.

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 ปีที่แล้ว +26

    5:20 super point రవి అన్న

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 ปีที่แล้ว +33

    జై తెలుగుదేశం

  • @vasundhara48
    @vasundhara48 ปีที่แล้ว +25

    రవి గారి వివరణ చాలా బాగుంది. ఈ కేసు విషయం మీద ఇంత సునిశితంగా పరిశీలిస్తూ, ఫాలో కావటం విశేషం!అందువల్ల రవి గారు ఆకత్తుల బోను నుండి కడిగిన ముత్యంలా బయట పడ్డారు. ఒకప్పుడు రవిని అపార్ధం చేసుకున్నవారు ఇప్పుడు నిజం తెలుసు కున్నారు. సంతోషం!

  • @SuperHuman748
    @SuperHuman748 ปีที่แล้ว +27

    Perfect questions by TDP leader Ravi anna.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 ปีที่แล้ว +14

    Excellent Counter Questions to them

  • @khajashaik3279
    @khajashaik3279 ปีที่แล้ว +12

    Very good Message BT Ravi Sir.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹✌️🌹✌️✌️🌹🌹🌹🌹

  • @jayakargudimetla3864
    @jayakargudimetla3864 ปีที่แล้ว +12

    Sir, BTech Ravi garu meeru worthful candidate,and kind heart from jayakar madiga

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +10

    Super. Super. Super. DBT. SAR

  • @kishorek2320
    @kishorek2320 ปีที่แล้ว +17

    Save Amaravathi

  • @Hikee12
    @Hikee12 ปีที่แล้ว +8

    Btech Ravi Superrrrr nuvvu cheppundhi mamalu vishyam kadhu

  • @peerukatlatirupatirao6545
    @peerukatlatirupatirao6545 ปีที่แล้ว +11

    Super super super super super jai tdp

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 ปีที่แล้ว +7

    సూపర్ టాకింగ్ పవర్ సార్ బీటెక్ రవి గారు మీరు అస్తమయం లేని సూర్యునివి you అర్ ది రియల్ హీరో రియల్ స్టార్ సార్ 👌👌👌

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 ปีที่แล้ว +10

    14:50 super point ravi anna

  • @veerrajuyeleti8541
    @veerrajuyeleti8541 ปีที่แล้ว +9

    Ravi garu your analysis excllant.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +6

    Super. SAR. Jai. TDP. Jai. CBN. SAR

  • @nareshkomminni8606
    @nareshkomminni8606 ปีที่แล้ว +14

    Ravi Anna good debate...

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 ปีที่แล้ว +11

    With Innocent public blood

  • @kishorek2320
    @kishorek2320 ปีที่แล้ว +13

    Save ap

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 ปีที่แล้ว +27

    చిన్నప్పుడు మా నాన్న గారు పేర్ని నాని గారి తండ్రి గారి గురించి చాలా మంచిగా చెప్పారు, మంచివాడని, మంచి లీడర్ అని. అలాంటి పేరు తెచ్చుకోవాలి. పేర్ని నాని గారు వారి తండ్రి గారి పేరు నిలబెట్టాలి .

    • @savetrees7391
      @savetrees7391 ปีที่แล้ว +16

      పండిత పుత్ర పరమ శుంఠ అని పేరు తెచ్చు కున్నడుగా? అది చాలు ఆయనకు.

    • @upendravittapu1599
      @upendravittapu1599 ปีที่แล้ว

      Na antha vedhava ledu ani thorrodu antunnadu.abba navi thovvisthe veedu boodchadu.(bavi)

  • @Subbu4910
    @Subbu4910 ปีที่แล้ว +3

    Case ఆలస్యం వలన అనేక ప్రజలు, ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఎంత నష్ట పోయింది. Justice delayed is justice denied 403 రోజుల అభివృద్ధి కుంటుపడటమే కాదు, 40 సం వెనక్కు వెళ్ళింది AP

  • @DurgaPrasad-ls4zv
    @DurgaPrasad-ls4zv ปีที่แล้ว +3

    Jai tdp

  • @balachennareddy7893
    @balachennareddy7893 ปีที่แล้ว +8

    Ravi Anna 2019 lo Viveka ni champi election lo gelichadu 2024 lo intlo vallani avarni champuthado Ani bhayapaduthunnaranta

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +14

    ( రక్తపు )చుక్క చుక్క గా చేరి బ్రతుకు నావ మునిగిపోతూ ఉందేమో 🤔🤔

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 ปีที่แล้ว +2

    Ravi garu చాలా మంచి మనిషి.
    వైఎస్ఆర్ ఫ్యామిలీ బీ టెక్ రవి గారి ఫ్యామిలీ నీ చాలా బాధ పెట్టేరు.
    వైఎస్ రాజా రెడ్డి చేసిన పాపాలు
    చాలా వున్నాయి.
    అంతకు మించిన పాపి జగన్ రెడ్డి.
    రెడ్డి అంటాని కి బాధ గా వుంది.
    రెడ్డీస్ క్యాస్ట్ లో రాజారెడ్డి family గంజాయి మొక్క లాంటిది.

  • @jayaraman8161
    @jayaraman8161 ปีที่แล้ว +14

    Y chi p Dandupallyam family party

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 ปีที่แล้ว +3

    4:28 సూపర్ పాయింట్

  • @m.venkataramireddy810
    @m.venkataramireddy810 ปีที่แล้ว +5

    Jaicbn

  • @sambasivalinga1137
    @sambasivalinga1137 ปีที่แล้ว +13

    Oscar icheyandi jagan gadiki

  • @srinivasgadde7510
    @srinivasgadde7510 ปีที่แล้ว +1

    Excellent analysis BTech Ravi Anna ✌️✌️✌️

  • @chaitu21610
    @chaitu21610 ปีที่แล้ว +10

    Jaganasura ragktha Charitra

  • @venkatk7555
    @venkatk7555 ปีที่แล้ว +2

    Ravi garu voice super....anlysis very nice

  • @honeytiktok2111
    @honeytiktok2111 ปีที่แล้ว +6

    మూర్తి గారు జగన్నాచేయించారుఅందరూమాఅన్నప్రష్ మీట్ పెట్టినిర్దోననీచెప్పెతేక్లీర్ అవుతాదికదండీఈవిషయంలోతనునిర్దుసేఅవుతేజగనాసురపుస్తకంముద్ర అవ్వదుకదా

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 ปีที่แล้ว +2

    జై బాబు జైజై బాబు గారు

  • @hemakanagala9429
    @hemakanagala9429 ปีที่แล้ว +9

    Ee hatya case addam pettukuni sanubhoothitho gelichado ade case tho munigipothadu.

  • @sanjaybhargavgandla
    @sanjaybhargavgandla ปีที่แล้ว +5

    Btec ravi is a good analyser and he will have 360 degree view while speaking....he will speak like a investigating officer 😀😀

  • @vishureddy5027
    @vishureddy5027 ปีที่แล้ว

    Super anna baga chepparu

  • @andranaidu3765
    @andranaidu3765 ปีที่แล้ว +8

    Yes sir, that they forgot to do burning of TDP party leaders houses with immediate effect implies that party men are not involved. Under tension they could not get that idea. As they were deeply involved to clear it cooly linking to heart attack and wasted time sufficiently. Hence they have not attacked TDP people. The plan was misfired.

  • @naadesham
    @naadesham ปีที่แล้ว +3

    Rajareddy, Rajashekarreddy maranala meeda vicharana chesthe kuda.. 6093 ne untademo

  • @lakshminadha2857
    @lakshminadha2857 ปีที่แล้ว +1

    B tech Ravi you are Correct bro excellent 👍

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +7

    👍✌️✊

  • @DurgaPrasad-ls4zv
    @DurgaPrasad-ls4zv ปีที่แล้ว +7

    Jagan bharati behind babai murder

  • @rambabusistla9663
    @rambabusistla9663 ปีที่แล้ว +41

    మూర్తి గారు దస్తగిరి మొత్తం చెప్పాడు,సీబీఐ వాళ్ళు మొత్తాన్ని కూర్చోపెట్టి ప్రశ్నిస్తే సరిపోతుంది,జగన్ ని,భారతిని,avinashni,షర్మిలని,సునితని,కుర్చిపెడిటే సరిపోతుంది.

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd ปีที่แล้ว +3

    Ravi anna chala genuine and honest person…ilanti rowdy la madhya eeyana raajakeeyallo undatam duradrustham ..ycherp gaallu

  • @DurgaPrasad-ls4zv
    @DurgaPrasad-ls4zv ปีที่แล้ว +4

    100 percent jagan bharati behind babai murder

  • @venkateswarlumacherla4818
    @venkateswarlumacherla4818 ปีที่แล้ว +20

    Sir's, we all are fools. 1) CBI not performed their actual duties. 2) Mr V Sai Reddy said hartattack, after that confirmed murder. 3) Who said this is heart attack. 4) As of now CBI didn't enquiry of V SAI REDDY. 5) why Mr Jagan took gag order. 6) At the time of opposition he asking CBI ENQUIRY, after he came into power. What he did? So many questions sir. Nothing happning.

  • @andranaidu3765
    @andranaidu3765 ปีที่แล้ว +8

    Any criminal will forget some kind of evidence at the place of murder with tension while involved in that work to complete it in hurry. Thereby commit mistakes. Jagan statement that this case would be 12 case in addition to 11already cases. So he was dam sure that he can manage just like other cases.

  • @letstalk1744
    @letstalk1744 ปีที่แล้ว +2

    Btech Ravi gaaru jagan meeda geliche roju kosam chustunamu. ... Local rowdy's rigging chesi gelustunadu jagan

  • @janubabu7016
    @janubabu7016 ปีที่แล้ว

    Betech Ravi garu exallant ga chepparu

  • @bharath508
    @bharath508 ปีที่แล้ว +2

    అసలు court గ్యాగ్ ఆర్డర్ ఎలా ఇస్తారు.....రాజ్యాంగం మార్చాలి ముందు

  • @vamsikakumani7466
    @vamsikakumani7466 ปีที่แล้ว

    చాలాబాగా మాట్లాడారు

  • @varunbabu6230
    @varunbabu6230 ปีที่แล้ว

    Good information sir

  • @chandra6984
    @chandra6984 ปีที่แล้ว

    రవి గారు సెప్పంది నిజం

  • @reddydn2929
    @reddydn2929 ปีที่แล้ว +1

    Super sir

  • @gandhamsrinivasarao8098
    @gandhamsrinivasarao8098 ปีที่แล้ว +2

    హల్లో "పేర్ని వెంకట్రామయ్య (నాని) మి ఫాదర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు, కృష్ణమూర్తి, కన్నుమూశారు ఎందుకు అంటే నీకు కళ్లు పోయినా మరో ఫ్యాక్ష్నిస్ట్ , కలిసి నటించిన వాళ్ళు నీ మనసు పడు చైట కు పూర్తి దరిద్రుడు, తగిలి నాడు అంటే ఏమిటి అనేది నీ మనసుకు ఎంతో మేలు చేకూరుతుందని కాపు వర్గం నుంచి వచ్చిన వారు అని స్థిరపడిపోయింది దానినిగుర్తు వుంచు కొంటే బావుండు

  • @anushaqueen8784
    @anushaqueen8784 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉

  • @kbksharma733
    @kbksharma733 ปีที่แล้ว +6

    JAGNASURA RAKTACHARITRA TWARALOVID7DALA

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +3

    OK. SAR

  • @dr.venkatyendluri
    @dr.venkatyendluri ปีที่แล้ว +2

    Usually in every crime, criminals unknowingly leave atleast a small evidence to the goddess of justice. Interestingly in this case, she has many.

  • @kannirangoli9958
    @kannirangoli9958 ปีที่แล้ว

    Good interview

  • @satyamnerella6080
    @satyamnerella6080 ปีที่แล้ว +5

    All over world know who is killers. CBI only not aware.

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 ปีที่แล้ว

    Very good and fair explanation Ravi sir

  • @subrahmanyeswararaotatinen9284
    @subrahmanyeswararaotatinen9284 ปีที่แล้ว

    murty garu every good.paresan

  • @shaikzakeerhussain9769
    @shaikzakeerhussain9769 ปีที่แล้ว +10

    Kodi katti appudu kuda cm cbn mari enduku hyd paaripoyav jaglak

  • @ShyamKumar-nt8xe
    @ShyamKumar-nt8xe ปีที่แล้ว

    Sir i am fan of u, ure so calm, cool, and memory absolutely ultimate

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 ปีที่แล้ว +1

    VERY GOOD DEVELOPMENT IN ANDHRA FIGHT AND CENTRAL GOVERNMENT IS ENJOYING VERY GOODLY ALONG WITH KCR.

  • @madhuch609
    @madhuch609 ปีที่แล้ว

    It's true irway of explanation is very 👍

  • @sumanthota9517
    @sumanthota9517 ปีที่แล้ว

    Ur speech is good

  • @anu1392
    @anu1392 ปีที่แล้ว

    Ravi excellent orator

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd ปีที่แล้ว +2

    Mundu sakshi bharati ni kuda cbi enquiry cheyyali..tappudu news raasi murder ni divert cheyyadaniki

  • @babunaveen7884
    @babunaveen7884 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @ShasiriRao123-wt1kt
    @ShasiriRao123-wt1kt 5 หลายเดือนก่อน

    Last topic 100% CORRECT RAVI 100% LAST 1 MINIT TOPIC 100%. LAW POINT
    FROM , ONGOLE

  • @bvsn7174
    @bvsn7174 ปีที่แล้ว +5

    Amemi doctor tdp Valley murder cheste vellenduku gundepotu annaru enduku tudichesaru endukukatlu kattaru samanulukuardamavutundikada

  • @gillediaravindaravind8987
    @gillediaravindaravind8987 ปีที่แล้ว

    సుపర్ అన్న

  • @nagursk6442
    @nagursk6442 ปีที่แล้ว +2

    జేగన,?సూంర,?రత్తసేరీత్ర🪓🪓ఇదొక కొత్త రాజకీయం,?జేగన్.రౌడీ వీజాం

  • @j.sreehari
    @j.sreehari ปีที่แล้ว +1

    🐓🔪🪓🐓🔪🪓🐓🔪🪓🐓🔪🪓 Idhi chuste evaru gurthostaru valle dhoshulu

  • @chvengaiah7793
    @chvengaiah7793 ปีที่แล้ว

    Super anna

  • @sudhakarkasagani7218
    @sudhakarkasagani7218 ปีที่แล้ว +1

    నిజం నిప్పు లాంటిది, నారా &నందమూరి Vs YS - తేడా ప్రజలకు బాగా తెలిసింది, మూర్కులకు తప్ప.

  • @ravulajhansirani
    @ravulajhansirani ปีที่แล้ว +1

    Cm kavadaniki Ap people nu baga vadukunna jagun

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 ปีที่แล้ว +1

    Pulivendla people should realise and Vote for TDP

  • @bhaskarkanukonala6190
    @bhaskarkanukonala6190 ปีที่แล้ว

    మూర్తి గారు మంచి గా మాట్లాడుతున్నారు

  • @venkatmarthi
    @venkatmarthi ปีที่แล้ว +2

    B Tech Ravi how the name has come but whatever he says sounds very authentic first. He is also very knowledgeable about laws and implications. In the end justice delayed is justice denied and Dr Sunita Reddy is not getting the justice unfortunately!!

  • @rajupnys1748
    @rajupnys1748 ปีที่แล้ว +3

    Perni naniki mathi marupu ekkuva , suneetha, bhartha rajasekhar garini munde 7 rojulu kadapa lo vicharna chesina vishayam aa roju aapu rendu baglalo documents tho suneethamma cbi mundu hajaru kavatam andarikee ycheep leaders ki thappa baga thelusu

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl ปีที่แล้ว +1

    Rowdy rajyam in ap, tuglak govt administration, ysrcp drama party all out at 2o24

  • @reddydn2929
    @reddydn2929 ปีที่แล้ว +2

    420 jagan

  • @chiranjeeviannabathula8910
    @chiranjeeviannabathula8910 ปีที่แล้ว

    B tech Ravi looking genuine

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 ปีที่แล้ว

    వై సి పి నాయకులు అజ్ఞానులో , ప్రజల అజ్ఞానాన్ని అవకాశం చేసుకుంటున్నారా తెలియడం లేదు

  • @satyanarayanarao5640
    @satyanarayanarao5640 3 หลายเดือนก่อน

    బీటెక్ రవి గారు చాలా క్లియర్ గా చెప్పుతున్నారు.....ఈ మూర్తి గాడే అనవసరంగా అడ్డు తగులుతున్నాడు పూర్తిగా చెప్పకుండా

  • @malli824
    @malli824 ปีที่แล้ว +1

    అప్పుడె సిబిఐ కి బాబు వేసి వుంటె బాగా వుండు

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 ปีที่แล้ว

    This is the fate of ANDHRA pradesh.MOORTHY.SIR.

  • @scbosefoundation
    @scbosefoundation ปีที่แล้ว

    నిజమైన కుట్రల హత్య సూత్రధారి వైయస్ భారతి రెడ్డిని, సినిమా నిర్మాతలు సంప్రదించగలరు సాక్షి టీవీలో ఉచిత ప్రసారాలు...

  • @ravulajhansirani
    @ravulajhansirani ปีที่แล้ว

    Aina sare kavali jagun mana kavali jagun mana jagun