జగన్ పై విచిత్ర ప్రేమ చూపిస్తున్న ఈ అభిమాని ఎవరు ? || Seema Raja Biography || Seemaraja Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 1.6K

  • @TKspecials
    @TKspecials  6 หลายเดือนก่อน +740

    ❤ఇక నుంచి మరెన్నో మంచి మంచి , ఆశక్తికరమైన వీడియోలు ఈ ఛానెల్‌లో రాబోతున్నాయి , Subscribe చేసుకొని , మీరంతా మా Work ని Support చేస్తారని ఆశిస్తున్నాము ❤ 🙏

    • @aravindaravind3487
      @aravindaravind3487 6 หลายเดือนก่อน +1

      Mee channel ki siggu saram em ledu ra bosdk pichi nakodaku 🖕🏻🤙🏻 aa lanjakodaku video' chesinanduku chi chi seem Raja modda kudu poyi idi kuda oka video' naa meeku bochu peeke Pani em Leda raaa vadiki undi wait and see

    • @gopikrishnakakani
      @gopikrishnakakani 6 หลายเดือนก่อน +3

      Mundu RMKR Pegs ane youtube channel lo ituvanti video chesaru TDP ki anti gaaa.. Aa channel anthaga popular avvaledu. Vallu chesina videos yevadu chudaledhu.
      Kukka kaatuki cheppu debba annatlu, Seema Raja videos chaala viral ayyayi. Election time lo maanchi entertainment icharu seema raja ❤❤❤

    • @70773jagadee
      @70773jagadee 6 หลายเดือนก่อน +26

      ఈలాంటి తప్పుడు వ్యక్తులకు సపోర్ట్ చేసే నిన్ను ఎలా సపోర్ట్ చేసేది సర్

    • @chennaMaruthi123
      @chennaMaruthi123 6 หลายเดือนก่อน +10

      అందరికీ తెలిసిందే చెప్పారు

    • @sivanagarajumathakala3310
      @sivanagarajumathakala3310 6 หลายเดือนก่อน

      Bro sunil ravinuthala gurinchi video cheyyi bro th-cam.com/users/shortsZZq3yVSer80?si=5BzOt-XzrHu40az8

  • @Naga1997.
    @Naga1997. 6 หลายเดือนก่อน +1397

    రండి రండి......సీమరాజ fans అందరూ ఒక లైక్ వేసుకోండి....❤️

  • @Raveendrababuful
    @Raveendrababuful 6 หลายเดือนก่อน +374

    "తండ్రి లేని బిడ్డ పది రూపాయలు సంపాదించుకుంటాడు" అయితే ఏం... డైలాగ్ నచ్చినోళ్ళు లైక్ వేసుకోండి 😂😂😂😂😂

  • @ratnalaharinadh6679
    @ratnalaharinadh6679 6 หลายเดือนก่อน +497

    175కు 178 గెలుస్తాం.... 2 తమిళనాడు 1 అస్సాం 2039 లో... ఈ డైలాగ్ ఎంత మందికి ఇష్టం😂

    • @sushmayalavarthi8117
      @sushmayalavarthi8117 หลายเดือนก่อน

      3.5 cr mandiki istam

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI หลายเดือนก่อน

      మాకూ ఇష్టమే

    • @nagarajubingi266
      @nagarajubingi266 หลายเดือนก่อน

      ఒకటి కట్పడు, ఇంకోటి తిరువల్లూరు 😂

  • @s.r.k1896
    @s.r.k1896 6 หลายเดือนก่อน +70

    నా జీవితంలో ఇంత చతురోక్తి కలిగిన వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు కౌంటర్ మీద కౌంటర్ వ్యంగంగా ప్రసంగ ధోరణి సీమ రాజా గారికి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను

  • @seenabillamacha7461
    @seenabillamacha7461 6 หลายเดือนก่อน +1767

    కాదయ్యా ఎవరు చూసినా వాళ్ల చిన్నాయన నీ నరికినార్ వాళ్ల చిన్నాయన ని నరికినారు ఏమి మీ మీ చిన్నాయన ని పంపిన మా మా చిన్నాయన నీ. మేము చంపు కున్నాము మా ఇంట్లో కోడి మేము కోసుకున్న దానికి మీ పర్మిషన్ ఏందయ్యా . ఈ డైలాగ్ నచ్చిన వాళ్ళు ఒక 👍😂😂😂😂😂

    • @Superboxs
      @Superboxs 6 หลายเดือนก่อน +37

      Block buster Dailog...

    • @Datta003
      @Datta003 6 หลายเดือนก่อน +14

      Nenu short videos lo chusa first time ee dialogues adi kuda ycp odipoyaka chusanu

    • @mandavahariprasadrao301
      @mandavahariprasadrao301 6 หลายเดือนก่อน +14

      I heard he is NRI. He was a strong critiik of ysrcp.

    • @pavankalyancivil2234
      @pavankalyancivil2234 6 หลายเดือนก่อน +6

      😂

    • @chandrabosechavala991
      @chandrabosechavala991 6 หลายเดือนก่อน +12

      సీమ రాజా గారు M. L. A ga పోటీ చేస్తే జగబ్ మీద కూడా గెలుస్తారు

  • @kraghupathiachary9930
    @kraghupathiachary9930 6 หลายเดือนก่อน +42

    సీమ రాజ గారి వీడియోలు చాలా బాగుంటాయి .....మాట్లాడే విధానం కూడా,చాలా బాగుంటుంది ........YCP పార్టీ గురుంచి ,పార్టీ లో జరిగే విది, విధానాల గురుంచి చాలా బాగా వివరించి చెప్పాడు......వైసిపి ఈ రోజు బోల్తా పడింది అంటే సీమ రాజా గారి కృషి చాలా ఉంది.....

  • @Youtuber-n9p
    @Youtuber-n9p 6 หลายเดือนก่อน +1820

    వైసీపీ మింగుడు శాఖ మంత్రి 😂

  • @bkarunakarbkarunakar895
    @bkarunakarbkarunakar895 6 หลายเดือนก่อน +58

    సీమ రాజా గారు అంటే మాకు చాలా మంచి గొప్ప అభిప్రాయం. నన్ను నేను చూసుకున్నట్టు ఉంది..

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 6 หลายเดือนก่อน +266

    ఇప్పుడు నా వయస్సు 58 సంవత్సరాలు .ఇలాంటి కామెడీ నేను ఎప్పుడూ చూడలేదు .నేను చాలా ఆనందించాను .దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తమ్ముడు .

  • @CBNForever9
    @CBNForever9 6 หลายเดือนก่อน +114

    నమస్కారం ప్రజల రా మింగుడు కార్యక్రమనికి స్వాగతం .
    వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శి సీమా రాజా

  • @masinenijagapathibabu6192
    @masinenijagapathibabu6192 6 หลายเดือนก่อน +1772

    సీమ రాజా ఫాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ✊✊

    • @thirumaleshthimma2601
      @thirumaleshthimma2601 6 หลายเดือนก่อน +7

      From Bangalore
      jai seemaraja🎉🎉🎉🎉

    • @thirumaleshthimma2601
      @thirumaleshthimma2601 6 หลายเดือนก่อน +9

      Jai seemaraja🦁🦁🦁🦁
      From Bangalore🎉❤🎉❤

    • @sanjayduttdutt8719
      @sanjayduttdutt8719 6 หลายเดือนก่อน +7

      Am a big fan of seema raja Anna mingudu karyakramam

    • @bprabhakar4657
      @bprabhakar4657 6 หลายเดือนก่อน

      Nenu.chittoor.d.t.
      Puthala,pattu

    • @syedrasool3336
      @syedrasool3336 6 หลายเดือนก่อน +2

      Me

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 3 หลายเดือนก่อน +16

    వీడొక్కడు చాలు వైసిపి జన్మలో బాగుపడకుండా ఉండటానికి. సూపర్ sir great job done by you....

  • @vishnuvardhan2687
    @vishnuvardhan2687 6 หลายเดือนก่อน +157

    చరిత్ర లో నిలిచిపోయే వ్యక్తి మన సీమ రాజ గారు. ఎందుకు అంటే ఆయన ఎంచుకున్న వృత్తి అటువంటిది. ఆయనలా ఎవ్వరూ చేయలేరు ఎందుకు అంటే అలా చేయాలంటే చాల చాల ధైర్యం వుండాలి,అది మన సీమ రాజ గారికి మాత్రమే వుంది.

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 6 หลายเดือนก่อน +62

    సీమరాజా ఆపభివృధి కి ప్రజల రక్షణ క్షేమం ప్రజా స్వతంత్రం కోసం పాటుపడుతున్న వ్యక్తి 🌹👏👏👏💥

  • @TejonthJujjuri-rg3xo
    @TejonthJujjuri-rg3xo 6 หลายเดือนก่อน +260

    సీమ రాజా కి 100 కి 200% రెండు వందల శాతం మేము ఎప్పుడూ కూడా సీమ రాజా ది గ్రేట్

  • @sivajiyadav910
    @sivajiyadav910 6 หลายเดือนก่อน +46

    4:35 మా ఇంట్లో కోడిని మేము కోసుకుంటే మీకేందిరా నొప్పి , జై సీమ రాజా 😂😂😂😅

    • @mrdevil3709
      @mrdevil3709 2 หลายเดือนก่อน +1

      😂

  • @SAVYA2629
    @SAVYA2629 6 หลายเดือนก่อน +297

    I'm from Bengaluru but I'm fan of Seema Raja

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 หลายเดือนก่อน +17

    మన సీమ రాజా అన్న గారికి నమస్కారములు మన సీమ రాజా అన్న గొప్ప నిజాయితీపరుడు ధైర్యవంతుడు
    సీమ రాజా అన్న వీడియోల కోసం ఎదురుచూస్తూ వుంటాము

  • @DevarajMahasena
    @DevarajMahasena 6 หลายเดือนก่อน +127

    సీమా రాజా అన్న చేసే వీడియోస్ అన్ని...party కోసమే ఇది అర్ధం కావటం లేదు ఎవ్వరికీ... ఇది చెడు.. ఇది మంచి అని... వివరంగా చెబుతున్నాడు ❤

  • @srisaiyogadyanamandir512
    @srisaiyogadyanamandir512 6 หลายเดือนก่อน +36

    ఇలా కండువా వేసుకొని వ్యతిరేకంగా మాట్లాడటం వైస్సార్ వాళ్ళు ప్రారంభించారు వాళ్ళు వీఫలం అయ్యారు సీమరాజా సూపర్ సక్స్ స్ అయ్యాడు

  • @kishore5938
    @kishore5938 6 หลายเดือนก่อน +245

    సీమరాజా ఇంటర్నేషనల్ ఫాన్స్ఆసోసేషన్ ❤

  • @ravurinaresh7747
    @ravurinaresh7747 6 หลายเดือนก่อน +30

    సీమ రాజా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి.

  • @ravibharathbabu9805
    @ravibharathbabu9805 6 หลายเดือนก่อน +95

    వాస్తవాలను సమాన్య ప్రజలకు చేరవేయడం లొ . . . He is super . .I am his subscribed

  • @ppraja5127
    @ppraja5127 6 หลายเดือนก่อน +26

    అసలు సిసలైన హీరో, 2024 ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద సీరీస్ : సీమ రాజా ! 🪓💣

  • @edamonishiva4162
    @edamonishiva4162 6 หลายเดือนก่อน +239

    మాఇంట్లో కోడిని మేము కోసుకోవడానికి మిమల్ని అడిగేది అంది🤣

  • @sreenivasm9849
    @sreenivasm9849 6 หลายเดือนก่อน +11

    సిమరాజన్న నిజాయతీపరుడు,సూపర్ అన్న

  • @akhilsekharakhilsekhar3158
    @akhilsekharakhilsekhar3158 6 หลายเดือนก่อน +1201

    శీమ రాజా fans ikkada

    • @hyderalikhan8658
      @hyderalikhan8658 6 หลายเดือนก่อน +3

      I’m here

    • @allugameingyt7474
      @allugameingyt7474 6 หลายเดือนก่อน

      Modda gudduvu aithe😂

    • @maheshkanna4145
      @maheshkanna4145 6 หลายเดือนก่อน +3

      2029 Elections Lo YSRCP win Avvani.... Vaadu Undadu Vaadiki Sambandinchina Fans Kuda Undaru

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 6 หลายเดือนก่อน

      ​@@maheshkanna4145tappu tammudu Ila rechagotte comment's cheyakudadu jagan gariki bad name vastundi khachitamga pratiokkariki oka time vastundi wait and see

    • @posupoprasannababu2897
      @posupoprasannababu2897 3 หลายเดือนก่อน

      ​@@hyderalikhan8658😮🎉😢😮😮😮😮 8:29 😮 8:29

  • @hanumamylife6510
    @hanumamylife6510 6 หลายเดือนก่อน +29

    సీమ రాజా అన్నా! నీకు మన రాష్ట్రంలోనే కాదన్నోవ్, పక్క రాష్ట్రాల్లో కూడ నీ వీడియోలు జనాల్లో సరసరసర పాకిపోయినాయన్నోవ్.
    ముఖ్యంగా నూతన సంవత్సర రాశిఫలాలు, నరకంలో శిక్షలు, లక్ష్మీపార్వతిపై విమర్శలు, వివేకానంద రెడ్డి గారి హత్యపై వ్యంగ్యాస్త్రాలు, గులకరాయి - ప్లాస్టరు ఎపిసోడ్, మెడలో కండువా & రెండు చేతులలో బులుగు రిబ్బన్లతో చక్కని స్టెప్పులు - ప్రతి వీడియో ఒక ఆణిముత్యం. మంచి ఒడ్డు పొడవు, చక్కని కనుముక్కు తీరు, తాను చెక్కు చెదరకుండా వ్యంగ్యాన్ని హాస్యంతో కలిపి పండించే హావభావాలు, అన్నింటినీ మించి ఇంటర్వ్యూలలో అస్సలు తడుముకోకుండా మంచి సమయస్ఫూర్తితో ఇచ్చే జవాబులు...... అన్నింటినీ కలిపి మా సీమరాజా అన్న ఈ అర్ధ దశాబ్దికి యూ ట్యూబ్ హీరో అనడంలో ఆయన అభిమానులకు ఎంత సంతోషం!! కుంకుమ ఒక్కటి చాలు మొహం కళకళలాడుతుంది. ఏంవాయ్, రాంగానే కండువా తెచ్చియ్యాలని తెలీదా అని ఒకసారి; ఏంబా, కాఫీలు టీలు తెప్పించేదేమీ లేదా అని మరొకసారి మా రాయలసీమ యాసలో తలంట్లు అన్నింటిని మించి హైలైట్.
    సీమరాజన్నా, మీకు మేము ఎప్పటికీ అభిమానులమే. చాల మందికి మీ వీడియోలు షేర్ చేస్తూనే వున్నాను& వుంటాను

    • @anilkumar-ji6ey
      @anilkumar-ji6ey 6 หลายเดือนก่อน +1

      Mee lo oka writer unnaru and manchi pariseenalasakthi undi ... Hats off

    • @hanumamylife6510
      @hanumamylife6510 6 หลายเดือนก่อน

      ​@@anilkumar-ji6eyధన్యవాదాలు అన్నా🙏🙏

  • @Yesh4u
    @Yesh4u 6 หลายเดือนก่อน +489

    విచిత్రం ఏంటంటే అన్నకి డ్యామేజ్ జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అవుతున్న అంటాడు😂😂 కానీ ఆ డ్యామేజ్ చేసేదే సీమ రాజా

    • @sanjeevisridevi6023
      @sanjeevisridevi6023 6 หลายเดือนก่อน +3

      😂😂😂😂

    • @12343a
      @12343a 6 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂😂😂

    • @shravanshravan3404
      @shravanshravan3404 6 หลายเดือนก่อน +3

      😂😂

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 6 หลายเดือนก่อน +10

      అన్నకు డ్యామేజ్ అన్నే చేసు కున్నాడు. సీమరాజు అమాయకుడు.

    • @beanindian200
      @beanindian200 6 หลายเดือนก่อน +2

      😂😂😂

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 6 หลายเดือนก่อน +47

    సిమరాజా ఏదీ చెప్పిన 90% నిజమే ఏ పార్టీ ఐతే ఏమి సిమరాజనే కరెక్ట్ 👍👍👍

  • @kotaprasad6251
    @kotaprasad6251 6 หลายเดือนก่อน +120

    ముందు గా చూసినప్పుడు వైసీపీ mla ఏమిటీ ఇలా మాటలాడుతున్నాడు ఏమిటీ అని అర్ధం కాలేదు తరువాత తరువాత తెలిసింది సీమరాజా టాలెంట్ 👍👍👍👌👌👌🎉🎉🎉❤️❤️❤️❤️

  • @ravinatari9494
    @ravinatari9494 6 หลายเดือนก่อน +5

    సీమ రాజా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన విమర్శించే విధానం కొంతమంది రైతే అర్థం కాక తికమకపడిపోయారు ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఒక వ్యక్తిగా నీకు నా శుభాభివందనములు నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యాలతో బతకాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరిన్ని వీడియోలు చేసి ప్రజలకు వాస్తవాన్ని అందుబాటులో పెడతా వని ఆకాంక్షిస్తున్నాను, జై సీమ రాజా🌹🙏

  • @tavitisrikanth4506
    @tavitisrikanth4506 6 หลายเดือนก่อน +345

    సీమ రాజా నే వైస్సార్సీపీ పార్టీని పూర్తిగా మింగ బెట్టాడు అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😂😂😂

    • @sreenu484
      @sreenu484 6 หลายเดือนก่อน +2

      Jagan ayana chesina videos positive ga tiskoni tappulani sarididdukonivunte eh paristithi vachedhi kadhu

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 6 หลายเดือนก่อน +5

    సీమ రాజ చెప్పిందే నిజమని రాష్ట్ర ప్రజలు అంటున్నారు సీమ రాజ తోపు దమ్ముంటే ఆపు జయహో సీమ రాజ అన్న 👌👌👌🙏🙏❤️❤️

  • @pprashanth2260
    @pprashanth2260 6 หลายเดือนก่อน +164

    సీమ రాజా మాకు సినిమాలో దొరకని హాస్యం, వై. సి. పి. ఆరాచకాలను మీరు చెప్పే మాటలు చదువురాని వ్యక్తులకు కూడ అర్థం అయ్యే విధముగా ఉన్నది. మీరు పండించే హాస్యం సినిమాలో కూడ ఉండదు. అసభ్య పదజాలం ఉపయోగించకుండా ఘాటు వాక్యాలు అద్భుతం. రాయలసీమ పదజాలం అద్భుతం

  • @PratapJetty-ii3gg
    @PratapJetty-ii3gg หลายเดือนก่อน +4

    వైసిపి అధికారం లో వున్నపుడు , వైసిపి కీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒకే ఒక మగోడు మా సీమరాజా అన్న

  • @arunakumarisaketh2208
    @arunakumarisaketh2208 6 หลายเดือนก่อน +34

    మాది తెలంగాణ అన్న ఈ ap రాజకీయాలతో సంబంధం లేదు గాని ఈ సిమరాజా అన్న మాట్లాడే విధానం విమర్శించే విధానానికి అంతర్జాతీయ ysrcp జాతీయ అదేక్షుడు సిమరాజకి పెద్ద అభిమానిని

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 6 หลายเดือนก่อน +75

    సీమారాజ చెసినా అన్ని విడియొలు నిజాయితీతో కూడుకున్నవే
    ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పట్ల తనకున్న ప్రేమ వెలకట్టలేనిది ఐనా రూలింగ్ పార్టీ మీద అ పార్టీ నాయకుల మీద దండయాత్ర చెసినా ఒకే ఒక్క ధమ్మున్న మగాడు సీమారాజా❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Thought_28
    @Thought_28 6 หลายเดือนก่อน +11

    సీమ రాజా అన్న వీడియోలు చాలా బాగుంటాయి అర్థం చేసుకున్న వాళ్ళకి గుణపం తగ్గిపోద్ది సీమ రాజా అన్న మజాకా😅😅😅😅😅

  • @ch.tulasiram97
    @ch.tulasiram97 6 หลายเดือนก่อน +152

    ఏపీలో దమ్మున్న వీడియో ఛానల్ సీమ రాజా ది

  • @mandangiharsha7
    @mandangiharsha7 6 หลายเดือนก่อน +28

    Raja Fans ikkada 🔥🔥😄😄మింగుడు కార్యక్రమానికి స్వాగతం 🙏🙏

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 6 หลายเดือนก่อน +471

    వైసీపీ పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో అక్కడ సీమరాజా ఉంటాడు 🤣....నవ్వలేక చావాలి

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 6 หลายเดือนก่อน +2

      Super brother 🎉

    • @mvrnaidu7860
      @mvrnaidu7860 6 หลายเดือนก่อน +2

      😂😂😂🤣🤣🤣😂

  • @kusumatananki7017
    @kusumatananki7017 2 หลายเดือนก่อน +6

    ""నమస్కారం ప్రజలారా..."" 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @pbalu9457
    @pbalu9457 6 หลายเดือนก่อน +69

    సీమరాజ వీడియో లు సూపర్ గా ఉంటాయి

    • @SivaKesavulu-mz1vz
      @SivaKesavulu-mz1vz 3 หลายเดือนก่อน

      100%seemaraja speech antha correct

  • @yenetalaramu
    @yenetalaramu 2 หลายเดือนก่อน +4

    Jai seema Raja Anna love you ❤❤❤ uuuuuuuu అన్నయ్య

  • @sri4814
    @sri4814 6 หลายเดือนก่อน +412

    ముందు అలాంటి వీడియోలు వైసీపీ చేయించింది. భవాని ఛానల్ ఉంటాడు. వాళ్ళను అడ్డుకోవడానికి ఈయన రంగంలోకి దిగాడు. జగన్ కి దించాడు.

    • @sahadevperika9830
      @sahadevperika9830 6 หลายเดือนก่อน +10

      Yes

    • @ramurgv6009
      @ramurgv6009 6 หลายเดือนก่อน +14

      Exactly bro

    • @rambaburam418
      @rambaburam418 6 หลายเดือนก่อน +21

      Yes valla thisina gothilo valle paddaru

    • @Dcb7498
      @Dcb7498 6 หลายเดือนก่อน +10

      Yes , manvith krishna reddy gaadu..😂😂

    • @praveenbujji3989
      @praveenbujji3989 6 หลายเดือนก่อน +2

      😂😂😂😂

  • @venkateswraraokolli922
    @venkateswraraokolli922 6 หลายเดือนก่อน +5

    Seemaraja super language and performance Hats off to my dear seemaraja so great voice and subject is super thanks to Raja

  • @Kasi_03
    @Kasi_03 6 หลายเดือนก่อน +171

    నమస్కారం ప్రజలరా 🗣️

    • @venkykvr137
      @venkykvr137 6 หลายเดือนก่อน +2

      Ade Ani maa Anna ni gudipadu😢😢😢😢

  • @AjanthaArts
    @AjanthaArts 6 หลายเดือนก่อน +5

    మంచి మనసు ఉన్న వ్యక్తి 👌👌👌👌

  • @rameshnrameshn1070
    @rameshnrameshn1070 6 หลายเดือนก่อน +69

    Me karnataka I am fan of సీమరాజ

  • @murthy2722
    @murthy2722 6 หลายเดือนก่อน +5

    సూపర్ ఓ సూపర్సోనిక్ సీమరాజా నీ ప్రతీ సద్విమర్శ సీన్ సితారో సితార్ 😮❤

  • @chintasantoshr-4124
    @chintasantoshr-4124 6 หลายเดือนก่อน +274

    *నాకైతే సజ్జల బదులు సీమరాజ మంచి చేశాడు జగనన్నకు😂😂😂*

    • @PspkNayab
      @PspkNayab 6 หลายเดือนก่อน +8

      Bro sorry sajjala kadhuu bijjalaa 😂😂😂😂 Seema raja anna pettukunna Peru adhi😂😂😂

    • @anandarao5277
      @anandarao5277 6 หลายเดือนก่อน +2

      😁😁😁😁😁😁😁😁😁

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 6 หลายเดือนก่อน

      Haaa moddala kanna Sima Rajy chala melu chesadu jalagani akka ki prejalaki kuda ledho ap prejalu wrong ❌why velleavarymo

    • @manoharreddy88
      @manoharreddy88 หลายเดือนก่อน

      Millet reddy😂😂

  • @Hmm_hmmmu
    @Hmm_hmmmu 3 หลายเดือนก่อน +4

    కలి పురుషులయిన పేటీఎం రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడిన కల్కి అవతారం మా సీమరాజా అన్నా😂

  • @hiday3412
    @hiday3412 6 หลายเดือนก่อน +70

    Seeman raja ki pspk vunnantha following 😂😂😂😂😂vunna fan's ikkade...

    • @hiday3412
      @hiday3412 6 หลายเดือนก่อน +1

      @halfknowledge-pb5ff yes brother seema raja 178 seats Assam...annadu ade jariginddi

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 หลายเดือนก่อน +3

    మన సీమ రాజా అన్న గారు లాంటి ప్రజాసేవకులు సమాజానికి చాలా అవసరం

  • @giri40409
    @giri40409 6 หลายเดือนก่อน +302

    అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు,
    వైయస్సార్సీపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారు

  • @hariprasadk1932
    @hariprasadk1932 6 หลายเดือนก่อน +9

    ఎంతో మంది సీమ రాజా వీడియో లకీ adict అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ధైర్యం, నాలెడ్జి, తీవ్రత ఆయన్ని అతి తక్కువ సమయంలో no-1 గా నిలిపాయ్.

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 6 หลายเดือนก่อน +62

    సీమరాజా గారి వీడియోలు చూసి నవ్వుకుంటువుంటాం

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 6 หลายเดือนก่อน +6

    సీమ రాజా ఎక్సలంట్ అన్న.

  • @KpraveenKumar-y8q
    @KpraveenKumar-y8q 6 หลายเดือนก่อน +25

    సీమ రాజ అన్నా కి పెద్ద అభిమాని నీ నేను ❤❤❤❤❤❤❤❤

  • @cheenidharmateja
    @cheenidharmateja 6 หลายเดือนก่อน +11

    మా ఇంట్లో కోడిని మేము కోసుకోవడానికి మీ పర్మిషన్ ఏంది వాయ్😂

  • @Mighty.Sharma
    @Mighty.Sharma 6 หลายเดือนก่อน +255

    ఏది ఏమైనా 2039 లో 175/175 గెలుస్తాం, 30 ఏళ్ళు మా అన్నే ముఖ్యమంత్రి గ ఉంటాడు .ఆ రోజు చెప్తా ఒక్కొక్కడికి 🥸🥸

    • @dheer_ka_vishav
      @dheer_ka_vishav 6 หลายเดือนก่อน +13

      Ur mistaking 178 antaru 😢

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 6 หลายเดือนก่อน +1

      Yes super baradar 👍

    • @Durga-jl8cr
      @Durga-jl8cr 6 หลายเดือนก่อน +1

      Ante nuvvu taggaddu

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 6 หลายเดือนก่อน +1

      Thittaavaa pogidaavaa bro 🤔

    • @nanitirupati3882
      @nanitirupati3882 6 หลายเดือนก่อน +1

      Katpadu thiruvunuru assam miss ayidu😅😅

  • @srimannarayanachary6408
    @srimannarayanachary6408 6 หลายเดือนก่อน +3

    Iam from Nizamabad Telangana but iam fan of Seema Raja

  • @Hari-x8q
    @Hari-x8q 6 หลายเดือนก่อน +63

    అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా అభిమాని ఓయ్ ఇక్కడ 😂😂

  • @edukondalugeddam2368
    @edukondalugeddam2368 6 หลายเดือนก่อน +54

    సీమ రాజా చేసే వీడియోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పు ఒప్పులు బాగా చెప్పుతున్నారు

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 6 หลายเดือนก่อน +12

    ఆంధ్రప్రదేశ్ ని కాపాడాడు జగన్ ఆసుర కబంధహస్తాల నుండి😂😂😂😂😂💯🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @sivajirudrakoti533
    @sivajirudrakoti533 2 วันที่ผ่านมา +1

    Super simarajana. ✌️

  • @Haki_writings
    @Haki_writings 6 หลายเดือนก่อน +97

    Namaskaram prajalara
    Anedi oka emotion
    175 ki 177
    Including katpadu & tirupur
    Seemaraja fans ikkada 😍

  • @guntupalliveenakumari8600
    @guntupalliveenakumari8600 หลายเดือนก่อน +3

    సీమరాజా తోపు తురుము మొనగాడు అతన్ని టచ్ చేస్తే రణరంగమే రాజన్నానీకు హ్యాట్సాఫ్

  • @Jamil1222-d8b
    @Jamil1222-d8b 6 หลายเดือนก่อน +19

    సీమ రాజా అన్న మా అన్న వైపే ఉంటాడు జై సీమ రాజా అన్న

  • @kurapatirao485
    @kurapatirao485 6 หลายเดือนก่อน +6

    వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శి.అందరికీ ఆత్మీయులు.

  • @ykmudhirajyk1043
    @ykmudhirajyk1043 6 หลายเดือนก่อน +29

    Sema Raja fan iepoya athani videos chusthu....

  • @thurrechiranjeevi
    @thurrechiranjeevi 6 หลายเดือนก่อน +34

    Ysr party ఓటమికి ఇతను కూడా ఒక కారణం

  • @U.srikanth
    @U.srikanth 6 หลายเดือนก่อน +4

    లైక్ సీమరాజా ఫాన్స్ 👍

  • @sirivaas5479
    @sirivaas5479 6 หลายเดือนก่อน +16

    సీమ రాజా ఫ్యాన్స్... విజయవాడ 👍👍

  • @praveengudiboina3430
    @praveengudiboina3430 6 หลายเดือนก่อน +3

    Good job Seema Raja Garu

  • @krishnaruppa1724
    @krishnaruppa1724 6 หลายเดือนก่อน +38

    సీమా రాజా ఫ్యాన్స్ ఇక్కడ

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 หลายเดือนก่อน +2

    Seema Raju jindabad సీమ రాజా జిందాబాద్

  • @ramr3291
    @ramr3291 6 หลายเดือนก่อน +76

    Y c p పార్టీ కి రంకు మొగుడు మా సీమ రాజా అన్న

  • @sri4814
    @sri4814 6 หลายเดือนก่อน +2161

    50% ఓట్లు వైసీపీ కి దూరం చేసిన రాజు king

    • @srinivasrao3328
      @srinivasrao3328 6 หลายเดือนก่อน +27

      Bongem kadu

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 6 หลายเดือนก่อน +26

      మరో RRR,

    • @kanthikumar122
      @kanthikumar122 6 หลายเดือนก่อน +43

      @@srinivasrao3328 avnu ra lafoot

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 6 หลายเดือนก่อน +5

      Super brother 🎉🎉

    • @shivakumar-ho3qe
      @shivakumar-ho3qe 6 หลายเดือนก่อน +1

      @@srinivasrao3328bongu kaadhu nee bondha ra ❤da

  • @iamperfect422
    @iamperfect422 6 หลายเดือนก่อน +25

    నేను తెలంగాణ వాసిని. సీమ రాజా పై మీ అభిప్రాయం చెప్పమన్నారు కదా! "ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు..."

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 6 หลายเดือนก่อน +10

    Ap లో జరిగే అన్యాయ లు అందరి కి అర్థం అయ్యేలా హాస్యం జోడించి చాలా బాగా చెప్పారు. కూటమి విజయం లో Seemaraja పాత్ర చాలా వుంది. Hats off to you Seema Raja

  • @srinubreekuri
    @srinubreekuri 6 หลายเดือนก่อน +59

    Chala chala tq brother Adigindi chesinaduku🎉🎉🎉❤

    • @TKspecials
      @TKspecials  6 หลายเดือนก่อน +9

      ♥️

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 หลายเดือนก่อน +3

    సిమరాజా గారిని కార్పోరేషన్ చైర్మన్ గా ఉంచాలి

  • @bhaskarbhaskar3223
    @bhaskarbhaskar3223 6 หลายเดือนก่อน +34

    జై సీమ రాజా అన్న కీ ❤

  • @bhavanisankar97
    @bhavanisankar97 6 หลายเดือนก่อน +9

    I will support Seema Raja

  • @jaganlokani1896
    @jaganlokani1896 6 หลายเดือนก่อน +1

    seemaraja Anna Nadi telngana nallagonda mie programs chalabagunttaei Anni chusthanu 🎉🎉

  • @pawankumarchalla1782
    @pawankumarchalla1782 6 หลายเดือนก่อน +189

    Jagan ki Mogudu 😂

    • @1818srikanth
      @1818srikanth 6 หลายเดือนก่อน +3

      Mari PK enti Jagan naa 4th Pellam antunnadu 😂

    • @pawankumarchalla1782
      @pawankumarchalla1782 6 หลายเดือนก่อน +5

      @@1818srikanth Nijame Bro Antha Anda gathe Jagan 🤣

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 6 หลายเดือนก่อน

      Super brother 👍

    • @kushabedre3549
      @kushabedre3549 หลายเดือนก่อน

      Yes

  • @jainaidu1666
    @jainaidu1666 6 หลายเดือนก่อน +1

    Super videos Jai SEEMA RAJA

  • @charancherry3361
    @charancherry3361 6 หลายเดือนก่อน +26

    Seema raja fans ekkada

  • @MDNageswarRao
    @MDNageswarRao 6 หลายเดือนก่อน +3

    రాజా నువ్వు తోపు ✌🏽✌🏽👍🏽👍🏽🌹🌹👌🏽👌🏽

  • @vraja245
    @vraja245 6 หลายเดือนก่อน +17

    మనసున్న మా రాజు సీమరాజ ఎందుకంటే ప్రజలు చైతన్యం తేవల్ల లేదంటే ఒకరిని చూసి ఒకరుముఖ్యమంత్రులు ఉచితాలు పంచుకుంటూ పోతే వేరే దేశానికి తాకట్టు పెడతారు అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 2 หลายเดือนก่อน

    Thank You,My Dear Brother, With this video,I came to know about Seema Raja.

  • @KishanReddy0007
    @KishanReddy0007 6 หลายเดือนก่อน +59

    😂ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
    👇👇👇👇👇👇👇👇👇👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 6 หลายเดือนก่อน +2

      Super bro, మీదగ్గర చాలా matter ఉంది

    • @PK-hv3gq
      @PK-hv3gq 6 หลายเดือนก่อน +2

      Copy paste haa mitrama 😅😅

    • @mramachandraiah4951
      @mramachandraiah4951 6 หลายเดือนก่อน +2

      Super bro thq namaste 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @KishanReddy0007
      @KishanReddy0007 6 หลายเดือนก่อน

      @@PK-hv3gq yes

  • @julekaldudekulamoulali4218
    @julekaldudekulamoulali4218 หลายเดือนก่อน

    VEROITY HERO AND POLITICAL ANALIST . CONGRATULATIONS SEEMA RAJU

  • @erkumar2282
    @erkumar2282 6 หลายเดือนก่อน +21

    సీమ రాజా మాస్ కాదు ఊరా మాస్..❤❤❤

  • @sudarsanarajukondapalli1061
    @sudarsanarajukondapalli1061 6 หลายเดือนก่อน

    సీమరాజా గొప్ప విలక్షణమైన వెంగ్య విమర్శకులు. భాష, భావం, వ్యక్తీకరణ మహా అద్భుతం. ఇదేళ్ల రాక్షస పాలనపై ఆయన నిరంతర పోరాటం మిక్కిలి అభినందనీయం. రాజా విజయీభవ.

  • @kvchandu7483
    @kvchandu7483 6 หลายเดือนก่อน +63

    అన్న అందరు రూపాయి కి ఒక్క వైపు మాత్రమే చూసినట్లు జగన్ మీద విమర్శలు చెసిన డు కాని వైసిపి మీద పెప్పిన తప్పుల్లిని తెలుసుకోని ఉంటే ఈరోజు వైసిపి అధకారంలో ఉండేది

  • @astroidyt
    @astroidyt หลายเดือนก่อน

    Short time Lo... తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ని నామరూపాలు లేకుండా చేయ్యడం లో తన ఆలోచన విధానం సూపర్...I am from Telangana... But I love Seema Raja anna... 🎉❤