Astrologer Mullapudi Satyanarayana About YS Jagan Losing Reasons | AP CM Chandrababu | Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Astrologer Mullapudi Satyanarayana About YS Jagan Losing Reasons | AP CM Chandrababu | Pawan Kalyan
    #astrologermullapudisatyanarana #ysjagan #chandrababu #pawankalyan
    'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
    To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
    Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/kugs5v
    ►Twitter: rb.gy/k5hkox
    ►Instagram:

ความคิดเห็น • 49

  • @chinnadora5705
    @chinnadora5705 3 หลายเดือนก่อน +49

    టాంపరింగ్ కోసమే బీజేపీ ని కూటమిలో కలుపుకున్నారు..

    • @trendycook1232
      @trendycook1232 3 หลายเดือนก่อน +1

      Mari appudu 😂😂😂151 anni kooda bokkena

  • @shahilsmart
    @shahilsmart 3 หลายเดือนก่อน +26

    Malli poling garapali dammuunte

  • @BalanagammaTalla
    @BalanagammaTalla 3 หลายเดือนก่อน +67

    జగన్ మోహన్ రెడ్డి ఓడిపోలేదు.. emv ప్రాబ్లం..

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 3 หลายเดือนก่อน +14

    అన్న నీ హయంలో 2019-24 పిరియడ్లో ఒక గొప్ప ట్రెండ్ సెట్ చేశావు నీ మార్కు పరిపాలనను ఎవ్వడు చెరుపలేరు.
    ఇప్పుడు CBN & PK వచ్చి
    #అమ్మవడీ,పేరు మార్చవచ్చు
    #వాలంటరీ వ్యవస్థను తియ్యలేరు
    #గ్రామ & వార్డు సచివాలయలను తియ్యలేరు
    #DBT ద్వారా నేరుగా ఆర్థిక సహాయాన్ని మార్చాలేరు.
    #నాడు-నేడు విద్య వైద్య రంగాలలో అభివృద్ధి ఆపలేరు.
    #వ్యవసాయం రైతుల కోసం RBK ఇన్పుట్ సబ్సిడీ తియ్యలేరు
    #విద్యార్థుల కోసం మిడ్ డే మిల్స్ మెనూలో మార్పులు నుండి ఇంటర్, డిగ్రీ వరకు పొందే ఫీజు రీయింబర్స్ మెంట్ లబ్దిని ఎవ్వడు మార్చలేరు
    #అవ్వ తాతలు దివ్యంగుల ఒంటరి మహిళలకు ఇంటివద్దకే పించన్ ఇచ్చే విధానాన్ని ఎవ్వడు మార్పు చెయ్యలేనిది. ఇలా... నీ పరిపాలనలో ఎన్నో కార్యక్రమాలను ఒక అద్బుత మైన ట్రెండ్ సెట్ చేశారు. Don't worry keep it up జగన్ అన్న..

    • @prasadkss108
      @prasadkss108 3 หลายเดือนก่อน

      మళ్ళి ఛాన్స్ వుందిలే. ఎప్పుడు ఒకల్లె వుండకూడదు గా.

    • @srivenkateswarasarees3974
      @srivenkateswarasarees3974 3 หลายเดือนก่อน

      Jai jaganna 💙🤍💚

  • @dhanaraju732
    @dhanaraju732 3 หลายเดือนก่อน +8

    Excellent sir బాగా చెప్పారు

  • @KAK_2023
    @KAK_2023 3 หลายเดือนก่อน +8

    మీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే ఇది ప్రజా తీర్పు అంటారా ఒక్కసారి ఆలోచించండి గుండె మీద చేయి వేసుకుని చెప్పండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీ 40% ఓటు షేర్ వచ్చింది, టీడీపీ కీ 45% ఓటు షేర్ వచ్చింది కదా గెలిస్తే 20000 తక్కువ ఓట్లతో విజయం సాధిస్తారు ప్రతీ నియోజకవర్గం లో కానీ ఇక్కడ 50,000 వేలు 70,000 వేలు 90,000 వేలు మెజారిటీ రావడం ఏంటి ఇది ఎక్కడో ఏదో మోసం జరిగిందని మీకు అర్థం కావడంలేదా

    • @divakarnuthalapati1400
      @divakarnuthalapati1400 3 หลายเดือนก่อน

      hes wrong, from karnatak jaffer sharif almost 5 years railway minister

  • @Ganeshreddyga
    @Ganeshreddyga 3 หลายเดือนก่อน +17

    Evmlu tampering

    • @prasadkss108
      @prasadkss108 3 หลายเดือนก่อน +1

      బాబు గారి usa టూర్ effect

  • @SKcreationsRvp
    @SKcreationsRvp 3 หลายเดือนก่อน +6

    అయ్యా జగన్ పెట్టిన పథకాలు వల్ల ఆంధ్రా వాళ్ళు సుఖపడలేదు, సోమరిగా మారలేదు. అవి మాకు అవసరానికి ఉపయోగపడ్డాయి గానీ సోమరిని చెయ్యలేదు. ఈ రోజుల్లో లక్ష ఇచ్చిన సరిపోదు అలాంటిది. ఇంటికి ఇయర్ కీ 20,30 వేలు వస్తె ఎలా సరిపోతాది. ఆంధ్రా వారు జగన్ కి ఓటు వేశారు. కానీ మరి ఇంత తేడాతో ఏమైందో తెలుస్తుంది. పవన్ గెలవడం 21 కి 21 ఎలా వస్తాయి. పైగా కూటమికి ప్రతి ఒక్కరికీ 50,60,90 వేల మెజర్టీలు రావడం మీకు అనుమానంగా లేదా

  • @srivenkateswarasarees3974
    @srivenkateswarasarees3974 3 หลายเดือนก่อน

    Jai jaganna 💙🤍💚

  • @apparaotelu9899
    @apparaotelu9899 3 หลายเดือนก่อน +10

    Can't the EVMs tampered by the Chandra Babu Naidu TDP to come into power in Andhra Pradesh State ?

  • @privatek1041
    @privatek1041 3 หลายเดือนก่อน +4

    జగన్ గారు టీచర్స్ తో పిల్లలకోసం పనిచేపిస్తే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఓటు వెయ్యలేదు !! ఇది తెలిసి చంద్రబాబు గారు టీచర్స్ తో పనిచేపిస్తారా? లేదు కదా? గెలిపించకపోయిన కొంచం ఎంగిలి మెతుకులైన విదల్చాలిగా మెచ్చుకోలుగా!! ఏంటో!!
    ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్ అని, పాడ్ లని చెబితే పేరెంట్స్ ఓటు వెయ్యలేదు
    మరి ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద confusion చైయ్యల వద్ద అని!!
    లక్షల కొత్త ఉద్యోగాలిస్తే వాళ్ళు ఓటు వైయ్యలేదు, కనీసం పాస్ మార్కులు కూడా రానియ్యలేదు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త ఉద్యోగాలు ఇస్తారా?పెద్ద డైలమా!!
    అందరికి సంక్షేమం కులం, పార్టీ, మతం చూడ కుండా ఇస్తే మాడబ్బులు మాకిచ్చారు అని వేటీకరించి,మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, కనిసం కుడితి నీళ్లు కుడా పోయల జగన్ కి వైసీపీ కి, ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి పథకాలు ఆపి, డెవలప్మెంట్ కోసం వాడను అంటారు గడుసుగా!!
    బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల్ని రేపిస్తే వాళ్ళు కోపంతో ఓటు వెయ్యాలా, ప్రజలు పోబే మాకెందుకు అన్నారు?చంద్రబాబు గారు ఎలా నెట్టుకొస్తారా యీ dichotomy తో??
    క్యాడర్ కి బాధ్యతలు అప్పగిస్తే డబ్బులు తిని చెడ్డపేరు తెస్తారని, వాలంటీర్ వ్యవస్థే తెస్తే క్యాడర్ దెబ్బకోటింది గట్టిగ, వాలెంటీర్స్ కుడా వైసీపీని వదిలేశారు. కనీసం గంజినీళ్ళ విలువ ఓట్లు కూడా వెయ్యలేదు. చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    మైనార్టీస్ కి అండగా ఉంటానికి NDA లో చేరకుండా ఉంటె, మైనార్టీస్ దెబ్బేసారు, అగ్రవర్ణాలు దెబ్బేసారు జగన్ కి. ఎలా బాబుగారు ఇదిచూసి వృధా శ్రమ అనుకుంటారా?
    SC లకి చేసాడు అని బీసీలు ఓట్లు వైయ్యలేదు, బీసీలకు, SC లకు మైనార్టీస్, ST లకికు చేసాడని అగ్రవర్ణాలు వాళ్ళు పోబే అన్నారు. బీదలకి చేస్తున్నాడు అని మధ్య తరగతి వాళ్ళు వైయ్యలేదు. SC,బీసీ,మైనార్టీస్,ST లు మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, చంద్రబాబు గారు ఏంచేస్తారో ?
    backlog టీచర్ పోస్టులు బర్తిసేస్తే కొత్తవాళ్లు కూడా మొఖం చాటేశారు జగన్ కి వైసీపీకి, బాబుగారు ఇదిచూసి మళ్లి పోస్టులు తీయిస్తారా? వృధా శ్రమ అనుకుంటారా? ఏమో?
    ఇంటి ఫ్యామిలి డాక్టర్ ని పంపిస్తే డాక్టర్లు కోపగించుకొని వాళ్ళు ఓటు వైయ్యల, ప్రజలు జల్లకొట్టారు దిమ్మతిరిగేట్టు!! ఏంటో? చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్,
    ఉద్దానం కిడ్నీ సెంటర్,
    నాడు-నేడు స్కూళ్ళు
    గ్రామ ఆరోగ్యకేంద్రాలు , సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు
    సగం కట్టిన పోర్టులు,
    విశాఖలో ఇన్ఫోసిస్ etc ... ఇవన్నీ డెవలప్మెంట్ కాదు అని కనీసం పాస్ మార్కులు కూడా వెయ్యలేదు వైసీపీకి అంటే. బాబుగారు ఇవన్నీ చూసి కన్ఫ్యూషన్ లో ఏమిచేస్తారో పాపం.
    బాబు గారు, జగన్ గారు, మోడీగారు, కెసిఆర్ గారు నాకు నచ్చిన వాళ్ళు, ప్రభుత్వాలు మారటం మంచిదే కానీ జగన్ గారిని తిట్టి, గెంటి, అవమానించి నట్టు గాఉన్నాయి రిజల్ట్స్!! ఇదిచూసి బాబుగారు ఉత్సాహంగా పనిచేస్తారా? లేక మనకెందుకులే ఏమిచేసినా చివర్లో రిజల్ట్స్ చెప్పలేంకదాఅని, రాజకీయం చేద్దాంలే మనకి కాపు కులం ఉందిగా అని 2014 లాగ చేసిన పర్లేదు అని క్యాడర్ కి సపోర్ట్ చేస్తారా?

  • @luckychin1397
    @luckychin1397 3 หลายเดือนก่อน +2

    Yes sir correct ga chepparu

  • @florencesisters5529
    @florencesisters5529 3 หลายเดือนก่อน

    Odipovadsm anti sir jagan garu gelicharu...

  • @mani4975
    @mani4975 3 หลายเดือนก่อน

    Yes.Athipanikiradhu.Roads Rajadhani nunchi opposition vacchindi

  • @chinnaraodatti1817
    @chinnaraodatti1817 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @Tej-g1u
    @Tej-g1u 2 หลายเดือนก่อน

    Railway minister if you want first vote BJP. without vote bank for BJP then you cant except......be practical...........dont mislead the public and make a divide North and South.

  • @anilkumarpatnaikuddavolu4422
    @anilkumarpatnaikuddavolu4422 3 หลายเดือนก่อน +12

    Yes Sir

  • @rasaputrarani172
    @rasaputrarani172 3 หลายเดือนก่อน

    Jagan odi poledu annaaaa,cheating jarigindi. enkaa anduku e charchalu prajalaku visugu puttelaa.

  • @mohammedyounos8024
    @mohammedyounos8024 3 หลายเดือนก่อน +4

    Froad voting

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 3 หลายเดือนก่อน +1

    జగన్ మంచి నాయకుడు జై జగన్

  • @Tej-g1u
    @Tej-g1u 2 หลายเดือนก่อน

    because of such astrologers along with his wa wa gang who mislead Jagan got to face such fate. No reality. Atleast now stop this.......

  • @YolBebe
    @YolBebe 3 หลายเดือนก่อน +2

    E M V problam anntunnaru Mari emi chiyyalyra NEXT election lo kuda e mv problem anntu Ela dhinni sari chiyyanndesodhi chipputhunnaru MIDEYA vallu

  • @mani4975
    @mani4975 3 หลายเดือนก่อน

    Jagan pedala manishi.He is the real hero

  • @mani4975
    @mani4975 3 หลายเดือนก่อน

    Janam dabbu kosam aasapaddaru.Money lekapothe emichestharu

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 3 หลายเดือนก่อน

    మొడిగాడి మాయ

  • @ramyareddybhimavarapu1885
    @ramyareddybhimavarapu1885 3 หลายเดือนก่อน +5

    Stop all these type of lessons, total AP YCP people know what exactly Chandra babu gambling, how worst he is

  • @lakshmid8811
    @lakshmid8811 3 หลายเดือนก่อน +3

    పిట్ట కథలు చెప్పంద్దు పొండీ పనీ పాట లేదు వీలకి

  • @braghu4413
    @braghu4413 3 หลายเดือนก่อน +1

    It is very simple... super six has ruled this election😂...1)free bus journey for ladies 2) every month 1.5k to ladies account 3) 17500/- for every child in the family 4) 3000/- for unemployed youth per month 5) 3 free Gas sylinders

  • @kotamallikarjunareddy1520
    @kotamallikarjunareddy1520 3 หลายเดือนก่อน

    Jai ycp

  • @mohammadarshadali3542
    @mohammadarshadali3542 3 หลายเดือนก่อน +1

    Nuu mosuko

  • @trendycook1232
    @trendycook1232 3 หลายเดือนก่อน

    Erripappalu yetilo dhookandi

  • @vasu3189
    @vasu3189 3 หลายเดือนก่อน

    Mosam..

  • @venkatramana9399
    @venkatramana9399 3 หลายเดือนก่อน

    Alanti appudu meeku 2019 lo 151 yela vachhayi meeru temparig cheya leda

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 3 หลายเดือนก่อน

    జగన్ మంచి చేశాడు అందరికి

  • @boreddyboreddybhaskar1033
    @boreddyboreddybhaskar1033 3 หลายเดือนก่อน +2

    Evms .nu.cc camaralo chudandi .totarly cctv lu pettaleda bankslo vunna dabbu kante impartent elamiss ayyaru karyakartalaku teleda cortku vellandi sar