ఓ ఏడుకొండల వెంకన్న, నీవు శిక్ష వేసే సమయం ఆసన్నమైంది, ఈ లడ్డు వ్యవహారంలో, ఎవరు తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్ష వేస్తామని, ప్రపంచమంతా ఎదురుచూస్తుంది, ఇక నీదే ఆలస్యం
తిరుమల వెయ్యికాళ్ల మండపం కూల్చాడు విజయవాడలో 50కు పైగా గుళ్ళు కూల్చాడు విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడు నిందలు వేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ద్వాంసం చేసాడు ఇన్ని పాపాలు చేసినోడు లడ్డు మీద విషప్రచారం
@@kandipunnareddy3827 వాడి పాపం పడే కలియుగ దైవం తో పెట్టు కున్నాడు , వీడు గత జన్మలో అందరి రాక్షసులకి మించిన వారి గురువు శుక్రాచార్యుడు అని చెప్పి అంటారు కొందరు పెద్దలు ఇది ముమ్మాటికీ నిజం కూడా
తప్పు ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి అబద్దాన్ని చెప్పి మతాల మధ్యన చిచ్చు పెట్టే వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి అలాంటి వారిని రాజకీయ ప్రభుత్వ పరిపాలన అధికారులుగా ఉంచకూడదు అలాంటి వారి ద్వారా చాలా నష్టం కలుగుతుంది
1. ఆ compeny కి కాట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? 2. గత ప్రభుత్వం లో టీటీడీ లో ఏ compeny నెయ్యి సరఫరా చేశారు? 3.2019 కి ముందు ఏ compeny sarfara చేసారు? నేను రెండు ప్రభుత్వం లో ఉన్నపుడు తిరుపతి కి వెళ్ళాను.. 2018 లో ఒకసారి 2021 లో 2022 లో naku మాత్రం 2018 లో లడ్డు టెస్ట్ బాగుంది...
నందిని నెయ్యి ఇచ్చేది వీళ్లు దాని రేటు తగ్గించమంటే పాపం తగ్గించారు. 400/- కంటె తక్కువకు దేశంలో ఎవ్వరు ఇవ్వలేరు అని కూడా తెలుసు. అయినా తక్కువ వ కు ఎవ్వడో ఇచ్చాడంట. సెటప్ చేసినా ల్యాబ్ ని కూడా క్లోజ్ చేసారు ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షలు వీళ్లకి అనుకూలమైన నివేదికలు
@@seshagiriannamraju8414హెరిటేజ్ మాములుగా అన్ని సరుకులు ఎక్కువే ఉంటాయి ఇక్కడ షోరూం maintinance, ఎంప్లాయిస్, advertisement ఎక్సట్రాలు కలుస్తాయి, స్వామి కి సుప్ప్లై చేసే నెయ్యి డైరెక్ట్ గా factory నుండి వస్తుంది వాళ్లకు ఇవన్నీ అవసరం లేదు పైగా ttd కి పంపుతున్నారు అనేది పెద్ద advertisement పైగా bulk supply
ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి ఇలా తిరుపతి లడ్డుపై మళ్లీ ఇంతే ప్రయత్నాలు ఈ evm గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు చంద్రబాబు దేవుడితో ఆటలాడుతున్నాడు.. శాపం తగులుతుంది... ఏమి జన్మరా
ఎవరు అన్య మాతస్థులు మీకు తెలుసా Y. V సుబ్బారెడ్డి గారు 46సార్లు అయ్యప్ప కొండకు వెళ్లారు, కరుణాకర్ రెడ్డి గారు మొత్తం అక్కడ జరిగే పూజలకు సంబంధించిన అన్ని మంత్రాలు అయన స్వయంగా ప్రొనౌన్స్ చేస్తారు అయన కూతురు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంటే ఆ ఫోటో లు పెట్టి కరుణాకర్ రెడ్డి గారు క్రిష్టియన్ అని ప్రచారం చేసిన ఈ పచ్చ పత్రికలు ఈ పచ్చ పార్టీ ప్రచారం న్ని నమ్మిన వెర్రి జనాల్ని ఏమనాలో చెప్పండి మేధావులు
దేవుడు లడ్డులో కూడా లంచాలు అంతే ఎలా, మద్యం, మైనింగ్, ఎలక్రిసిటీ స్మార్ట్ మీటర్స్ లో వేల cr దోపిడీ, వెంకన్నతో పెట్టుకుంటే 11 సీట్స్,, Eo ధర్మారెడ్డి కొడుకు మరణం, రుజువులు తెలిసినాయి, ప్రయాచిత్తం పడండి, ల్యాబ్ టెస్ట్ అంటున్నారు మనకు అధికారులు దోపిడీ ఆపే సాహసం చేసి మీకు డబ్బులు రాకుండా చేసే సాహసం ఏ అధికారులు లేబటెస్ట్ రిపోర్ట్ ఇస్తారా,, సైకో పాలన అంతం అయింది, క్రిస్టియన్ సీఎం గా ఉంటే హిందువులు దేవుడిపై విశ్వాసం ఉండదు, ఏ రోజు జగన్ రెడ్డి, భార్య తో స్వామి కి దర్శనం వెళ్ళలేదు, విశ్వాసం లేదు, ఇంతకంటే రుజువు లేదా
మనుషుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అలజడులు , హింస, దౌర్జన్యం,సృష్టించి రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులు అలవాటే, నాకు తెలుసు అని సుబ్రహ్మణ్యస్వామి గారు చెబుతున్నారు బాబును గురించి
Confidential ga unchali e issues. Present govt ki buddi ladu . Ysecp ki siggu ladu . 😊. Venkat Reddy miku kuda thalidu , ex EOs may done froud for money . Antha pedda pedda position lo unna vallu cheep behaviour follow ayuthunnaru money , businesss kosam. No values
ఎంత కరెక్ట్ అయినా. లడ్డూ షేప్ మారింది. చూడటానికి పాత లడ్డూ నేతి వాసనతో బాగుండేది. దానితో ప్రతి వారికీ అనుమానమే. అమరావతి దేవాలయానికి స్థలం 2 ఎకరాలకు. కుదించారు. దేవాలయ కమిటీలకు రిజర్వేషన్స్ అని 2019 మానిఫెస్టో లోనే పెట్టారు. ఫ్లైఓవర్ కు నిధులు ఇచ్చారు. (విద్యాలయాలు, వైద్యశాలలు ఎప్పటి నుండో ఈ టీటీడీ నిధులు) వైఎస్సార్ అన్య మతస్థులకు ఉద్యోగఅవకాశం కల్పించారు( రిజర్వేషన్స్) ప్రమోషన్ లతో మైంటేనన్స్ స్థాయికి వెళుతున్నారు వీళ్ళు.
రాజకీయం కోసం పెళ్ళాన్నే లెక్క చేయని వాడికి దేవుడు ఒక లెక్క!; అందుకే అందమైన అబద్దాలు, మరియు రెడ్డు బుక్కు రాజ్యాంగం తో కూడిన, వంద రోజుల పాలన!, సినిమాగా చూపిస్తాడట బాబు గారు
Ayya Swamy Do not defend TTD procurement process you will be in trouble, there has been severe corruption in TTD even in TDP government in the past so let us eradicate the corruption in TTD by remove political or business persons in TTD board . As long as you defend with clean chit on TTD procurement department you are in trouble…
సార్ చంద్రబాబునాయుడు గారు ప్రజలందరినో లడ్డు వివాదం వైపు తిప్పి స్టీల్ ప్లాంట్ అమ్మదామని చూస్తుంటారో దీని కాస్త గమనించండి వంద రోజులు పరిపాలన ఎలాగా కూడా అది ఫెయిల్ అయింది విజయవాడ వరదలు గాని సూపర్ సెక్స్ పథకాలు గాని మొత్తం గాలికి వదిలేసి పచ్చ మీడియా ద్వారా బురద రాజకీయాలు చేస్తుండు చంద్రబాబు నాయుడు అప్పుడే కొందరు కొజ్జా నాకొడుకులు రెండు సంవత్సరాలు క్రితం స్టీల్ ప్లాంట్ అమ్మేశారని ప్రసారం మొదలుపెట్టారు అదే జరుగుంటే ఎలక్షన్లో కూడా చెప్పుకునేవారు కదా ఇది ఈ కూటం ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పండి
"CBN గాడు!? నెంబర్ వన్ 420!"కాకపోతే అ(ధ)ర్మ పోరాట దీక్ష!? పేరుతో!? శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సొమ్ముని! ఎవడబ్బ గారి సొమ్ముఅని ఖర్చు పెట్టాడు!? అది తప్పు కాదు!?"వెంకట్ రెడ్డి గారు!? నిజంగా మీలో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామి!? ఆవహించి మాట్లాడేది ఏమో అనేటటువంటి భావన నాకు కలిగింది సార్!?""నీతిచంద్రిక లో! పరవస్తు చి న్నయ సూరి గారు చెప్పిన మాట "పోగాలము దాపురించిన వాడు (మిత్రుల వాక్యము వినడు) అరుంధతిని (కనడు) దీప నిర్వాణ గంధమును (అంటే? దీపం ఆరిపోయిన తర్వాత వచ్చేటటువంటి వాసన) మూర్కొనడు "అని చెప్పకనే చెప్పాడు!? కనుక CBN గాడి గతి అధోగతే!?"ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని!? సామెత! ఇలాంటి వాళ్ళని చూసే వచ్చి ఉండొచ్చు!?"
వరదల విరాళాలను మంత్రులు దోచేస్తున్నారు తన హెరిటేజ్ నెయ్యి వాడడానికి పక్కా స్కెచ్ వేస్తున్నా సిబిఎన్ కి క్రిస్టియన్ ఓట్లు అయితే కావాలి కానీ వారంటే తక్కువ చులకన క్రిస్టియన్స్ ముందు ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు గారిని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తరిమేయాలి వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకోకూడదు ఈనైతే క్రీస్తు చర్చ్ లోకి వెళ్లొచ్చు మసీదులోకి వెళ్ళవచ్చు ఓట్లు కోసం అప్పుడు ఈయన అన్యమతస్తుడు మతస్థుడు కాదా
చంద్రబాబు కి నీతి నిజాయితీ మానవత్వం మనిషి యొక్క లావాదేవీలు మనిషి యొక్క మనిషి మానవత్వం మాట మీద నిలబడాలి మనం మనుషులం మనం మానవజాతి జన్మించాం అనే హక్కులు సాంప్రదాయాలు మనిషికి సంబంధించిన ఏమైనా తెలుసా వాడు ఒక మృగం చంద్రబాబు నాయుడు అనే వాడు
తమిళనాడు లో ఒక రాజకీయ పార్టీ లీడర్ సీమాన్ అనే వ్యక్తి లడ్డు, జిలేబి, బూందీ కల్తీ అయ్యిందని అంటున్నారు. తిరుమల కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా? అని మీడియా ముందు మాట్లాడితే అందరూ చూస్తున్నారు తప్ప ఏమీ అనలేదు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీవారి లడ్డు కల్తీ అయితే చర్యలు తీసుకోవాలి గాని దాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు అని అంటున్నాడు, ఇతను హిందువేనా? బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీవారి లడ్డులో నెయ్యి కల్తీ మీద పెద్దలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని, అది మంచిది కాదు అని అంటున్నారు. వీళ్లను ఏమనాలి?
Even if ghee is adultered, the Govt. should have kept secret and should have taken further steps, tornished TTD, God’s image internationally. This is too much on the part of NCB., as CM.
Surely CBN is not a human being, his political move is a shameful act. Remember CBN collapsed plenty of temples in Vijayawada, AP is most unfortunate to have CBN as cm. అతని ఆకృత్యాలకు హద్దు అదుపు లేకుండా పోయింది.
How can you hold Jagan Mohan Reddy garu responsible for a mistake happened in July? All these allegations are baseless, mischievous and politically motivated. DCM PK and CM NCBN should take moral responsibility and resign immediately.
Sir Eswar garu Chandra Babu Naidu Divertion politician Jagan sir padakalu evvaleka poyyadu Peoples asstetion chestaru ane bhayam tho Evi chesetunnadu Debitllo ee points pettandi sir plz🙏
ఓ ఏడుకొండల వెంకన్న, నీవు శిక్ష వేసే సమయం ఆసన్నమైంది, ఈ లడ్డు వ్యవహారంలో, ఎవరు తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్ష వేస్తామని, ప్రపంచమంతా ఎదురుచూస్తుంది, ఇక నీదే ఆలస్యం
దీని వెనుక ఉన్నవారు తప్పక అతి త్వరలో భగవంతుని శిక్షకి బాధ్యులు కాక తప్పదు.
Already kontha siksha vesadu, purthiga kuda vesthadu
తిరుమల వెయ్యికాళ్ల మండపం కూల్చాడు
విజయవాడలో 50కు పైగా గుళ్ళు కూల్చాడు
విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసాడు
బూట్లు వేసుకుని పూజలు చేస్తాడు
నిందలు వేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ద్వాంసం చేసాడు
ఇన్ని పాపాలు చేసినోడు లడ్డు మీద విషప్రచారం
@@kandipunnareddy3827 వాడి పాపం పడే కలియుగ దైవం తో పెట్టు కున్నాడు , వీడు గత జన్మలో అందరి రాక్షసులకి మించిన వారి గురువు శుక్రాచార్యుడు అని చెప్పి అంటారు కొందరు పెద్దలు ఇది ముమ్మాటికీ నిజం కూడా
Ee debbatho vadu paiki povadaniki line clear sedukunndu
Veedu ati paapi purva janma lo goppa Rakshadhudu ippudu prajalani ela peedistunnadu
Nee inti mundu gudi kadithe addamga nuvvu emi cestharu
ఒకవేళ హెరిటేజ్ నెయ్యి కి బిజినెస్ లేక తిరుమల లడ్డు చేయడానికి కాంట్రాక్టు కుదుర్చుకుందాం అని బాబొరి ఆలోచన అనుకుంట
Ede mummatiki vadi alochana
తప్పు ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి అబద్దాన్ని చెప్పి మతాల మధ్యన చిచ్చు పెట్టే వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి అలాంటి వారిని రాజకీయ ప్రభుత్వ పరిపాలన అధికారులుగా ఉంచకూడదు అలాంటి వారి ద్వారా చాలా నష్టం కలుగుతుంది
The EO is not devoted to his Post and he deserves to be placed under suspension.
@@josekollanoor4854 Christians ki tirumala lo chotu iste... Motham kampu chesaru kada ra. 11 vachinapude ardam avali ra miku
పిల్లి పియ్య మొకం కు మత్తుగా అంటించుకునే మేకప్ తిరుపతి విగ్రహం కు జంతువులు ఆవులు కొవ్వు హార గింపు నీచం కాదే
@@samathacharvakar1482నీచపు దొంగ ముండాకొడుకు మాటలు ఇవి
చాలా బాగా చెప్పారు Sir
వెంకన్న స్వామిని కూడా రాజకీయంగా వాడుతున్న బాబు గారి కుటుంబం మొత్తాన్ని అతి త్వరలో మట్టిలో కలపాలి అని ఆ వెంకన్న స్వామిని మొక్కుతున్న...
Mari chepithene matilo kalapali ante chesina vadini ekada kalpalo kuda mookuko
Good response
పోతాడు జగన్ కూడా వల్ల నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ,,, నివ్ ఎం బాధపడకు కుక్క
మీ కోరిక నెరవే రు గాక
ఏ కోర్టు ఏ వ్యవస్థ ఇవ్వలేని తీర్పు చంద్రబాబు నాయుడుకి తొందరలోనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి విధిస్తాడు
Venkat Reddys anayly. Excellent, he is gentleman
చంద్రబాబు ప్రభుత్వం 2027 కూలిపోతుంది ఇది పక్క ఆమీలు అమలు చేయకుండా ప్రజలను పక్క దారి పాటించడానికి జగన్ గారి ప్రభుత్వం పై నిందలు వేయడం జై జగన్నా
ఎండి హెలికాఫ్టర్ ఆ?
@@firstclassstudentYSRson Neech kamin kutte gadu antha easy ga podu bro kuli kuli chastadu wait and no one can escape the karma.
Mari jagan amalu chesadu gaa.. emaindhi
@@venkatrao100 Amalu chesi odipoyadu antav mata meedha nilabadi
Orey naayana alaa CBN ki shaapanaardhaalu pettakandra. Aayanaku emainaa ayithe maana A.P. lo Singpore evadu kadthaarraa??
ఈ దుర్మార్గుడు పురుగులు పట్టి పోతాడు
Already purugule pattadu Bolli gadu anedi ankuke....
ఖచ్చితంగా ఈ విషయం లో ఎవరు తప్పు చేసిన తొందరలో శిక్ష అనుభవిస్తారు ఇది నిజం.
VENKATA REDDY GARU YOU ARE VERY GREAT
Picture clear cut.. heritage ni line loki తేవాలని వీరే వల్ల నీ de fame చేసి..వాడి బుద్ధి అదే గా
హెరిటేజ్ఎ ప్పుడు కూడ నెయ్యి టీటీడీ కి ఇవ్వలేదు, నందిని వాళ్ళు ఇచ్చేవాళ్ళు.
మూసుకో, నువ్వు తిను పంది నూనె తో చేసిన తిండి
పసుపు కొవ్వు ఎక్కువ అయ్యింది...
HATSHOP KARUMURI VENKATA REDDY SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU
Very good speech
ఈవీఎం లను ప్రక్క దారి పట్టించి ఏవో ఏవో టాపిక్స్ తీస్తున్నారు
,,u r correct .....
1. ఆ compeny కి కాట్రాక్ట్ ఇచ్చింది ఎవరు?
2. గత ప్రభుత్వం లో టీటీడీ లో ఏ compeny నెయ్యి సరఫరా చేశారు?
3.2019 కి ముందు ఏ compeny sarfara చేసారు?
నేను రెండు ప్రభుత్వం లో ఉన్నపుడు తిరుపతి కి వెళ్ళాను.. 2018 లో ఒకసారి 2021 లో 2022 లో naku మాత్రం 2018 లో లడ్డు టెస్ట్ బాగుంది...
నందిని నెయ్యి ఇచ్చేది
వీళ్లు దాని రేటు తగ్గించమంటే పాపం తగ్గించారు.
400/- కంటె తక్కువకు దేశంలో ఎవ్వరు ఇవ్వలేరు అని కూడా తెలుసు.
అయినా తక్కువ వ కు ఎవ్వడో ఇచ్చాడంట.
సెటప్ చేసినా ల్యాబ్ ని కూడా క్లోజ్ చేసారు
ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షలు వీళ్లకి అనుకూలమైన నివేదికలు
Yes, u r true .
తయారీ ఎక్కడ. 300రూ. Kg నెయ్యి. ఉందా మీ ఇంటిలో నెయ్యి ఎంత
హెరిటేజ్ నెయ్యి 600 రూపాయలు
T D ఫోన్ హయాంలో 276 rs కి సప్లై చేశారు బాస్ తెలీకుండా ఒక్క పచ్చ చానెల్స్ ప్రచారం మాత్రమే నమ్మకండి
@@seshagiriannamraju8414హెరిటేజ్ మాములుగా అన్ని సరుకులు ఎక్కువే ఉంటాయి ఇక్కడ షోరూం maintinance, ఎంప్లాయిస్, advertisement ఎక్సట్రాలు కలుస్తాయి, స్వామి కి సుప్ప్లై చేసే నెయ్యి డైరెక్ట్ గా factory నుండి వస్తుంది వాళ్లకు ఇవన్నీ అవసరం లేదు పైగా ttd కి పంపుతున్నారు అనేది పెద్ద advertisement పైగా bulk supply
Right sir
Congratulations to all keep it up Anna
సూపర్ సార్ మాట్లాడింది🙏🙏👌👌👍👍👍
పనికిమాలిన ఆరోపణలు. ప్రజల దృష్టిని మరల్చటానికి ఇంత నీచమైన పనికి మాలిన పని. YSRCP యెందుకు కోర్టుకు వెళ్లి deformation suit ఫైల్ చేయకూడదు .
సుపర్ గ చెప్పావు అన్న
ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి ఇలా తిరుపతి లడ్డుపై మళ్లీ ఇంతే ప్రయత్నాలు ఈ evm గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు చంద్రబాబు దేవుడితో ఆటలాడుతున్నాడు.. శాపం తగులుతుంది... ఏమి జన్మరా
venkat reddy garu go to supreme court
ఎవ్వరూ వెంకన్న స్వామి నుండి తప్పించు కోలేరు
వీళ్ళ పతనానికి పునాదులు వీళ్ళే వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదోవిధంగా ఏదో ఒక రోజు పాపం పండుతుంది. దేవుడు శిక్షిస్తాడు.
అన్ని మతస్తులు ను చైర్మన్ క్రింద పెడితే ఇలాగే ఉంటది. సేవ్ సనాతన ధర్మం 😢😢😢
ఎవరు అన్య మాతస్థులు మీకు తెలుసా Y. V సుబ్బారెడ్డి గారు 46సార్లు అయ్యప్ప కొండకు వెళ్లారు, కరుణాకర్ రెడ్డి గారు మొత్తం అక్కడ జరిగే పూజలకు సంబంధించిన అన్ని మంత్రాలు అయన స్వయంగా ప్రొనౌన్స్ చేస్తారు అయన కూతురు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంటే ఆ ఫోటో లు పెట్టి కరుణాకర్ రెడ్డి గారు క్రిష్టియన్ అని ప్రచారం చేసిన ఈ పచ్చ పత్రికలు ఈ పచ్చ పార్టీ ప్రచారం న్ని నమ్మిన వెర్రి జనాల్ని ఏమనాలో చెప్పండి మేధావులు
క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ క్రిస్టియనా బాస్
దేవుడు లడ్డులో కూడా లంచాలు అంతే ఎలా, మద్యం, మైనింగ్, ఎలక్రిసిటీ స్మార్ట్ మీటర్స్ లో వేల cr దోపిడీ, వెంకన్నతో పెట్టుకుంటే 11 సీట్స్,, Eo ధర్మారెడ్డి కొడుకు మరణం, రుజువులు తెలిసినాయి, ప్రయాచిత్తం పడండి,
ల్యాబ్ టెస్ట్ అంటున్నారు మనకు అధికారులు దోపిడీ ఆపే సాహసం చేసి మీకు డబ్బులు రాకుండా చేసే సాహసం ఏ అధికారులు లేబటెస్ట్ రిపోర్ట్ ఇస్తారా,, సైకో పాలన అంతం అయింది, క్రిస్టియన్ సీఎం గా ఉంటే హిందువులు దేవుడిపై విశ్వాసం ఉండదు, ఏ రోజు జగన్ రెడ్డి, భార్య తో స్వామి కి దర్శనం వెళ్ళలేదు, విశ్వాసం లేదు, ఇంతకంటే రుజువు లేదా
EO SYAMALARAO GARU TTD EO GA PANIKIRANI VEDAVA
GOVERNOR GARU CM NU EO NU PRASHCUTE CHEYALI
Syamala Rao E O unfit for post
He should be arrested immediately for false news spreading by him
Excellent impression created by your super expressions
అన్నా వెంకట్ ప్రసాద్ గారు meeru 100% కరెక్ట్ గా మాట్లాడుతారు భక్తుల మనోభావాలు దెబ్బ rhiyaadame
Super sir super 💯
చీప్ దొబ్బినోడికి నోటికి ఎంత వస్తే అంత అది వెంకన్న చౌదరి చూస్తడు సార్ 😂😂😂😂😂😂😂
Miru mararu George reddy
Super speech sir 🎉
తప్పు చేసిన వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు
మనుషుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అలజడులు , హింస, దౌర్జన్యం,సృష్టించి రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులు అలవాటే, నాకు తెలుసు అని సుబ్రహ్మణ్యస్వామి గారు చెబుతున్నారు బాబును గురించి
Sir please supreme court judge enquiry cheppinchandi nijanni telchandi
ఇటువంటి ప్రచారం కొవ్వు ఎక్కువ ఐ ఇలా మాట్లాడటం తప్ప ఇం కే మీ లేదు. ఈ ఓ ను సిఎం ను ప్రాసిక్యూట్. చెయ్యాలి 😅
Super.anna
Chandrababu Naidu spoiling Ap and finally spoillling TTD pavitra maninya temple...Rip cbn And kuttami party
Confidential ga unchali e issues. Present govt ki buddi ladu . Ysecp ki siggu ladu . 😊. Venkat Reddy miku kuda thalidu , ex EOs may done froud for money . Antha pedda pedda position lo unna vallu cheep behaviour follow ayuthunnaru money , businesss kosam. No values
Arey babuu..test chesi dorikindi ippudunna Kootami Regime looo..Thiduthunnadi Jagan ni..Em logic ra idi?
Asalu Laddu lo elanti Theda jaragaledu n jaragadu kuda..either in TDP or YCP regime..bcz enno quality tests chesthey kani emi cheyaru TTD loo..So CBN n Jagan kalisi fraud cheddam anna kuda kudaradu..! Idhantha just Babu gaari Diversion game anthey..
ఎంత కరెక్ట్ అయినా. లడ్డూ షేప్ మారింది. చూడటానికి పాత లడ్డూ నేతి వాసనతో బాగుండేది.
దానితో ప్రతి వారికీ అనుమానమే.
అమరావతి దేవాలయానికి స్థలం 2 ఎకరాలకు. కుదించారు.
దేవాలయ కమిటీలకు రిజర్వేషన్స్ అని 2019 మానిఫెస్టో లోనే పెట్టారు.
ఫ్లైఓవర్ కు నిధులు ఇచ్చారు.
(విద్యాలయాలు, వైద్యశాలలు ఎప్పటి నుండో
ఈ టీటీడీ నిధులు)
వైఎస్సార్ అన్య మతస్థులకు ఉద్యోగఅవకాశం
కల్పించారు( రిజర్వేషన్స్)
ప్రమోషన్ లతో మైంటేనన్స్ స్థాయికి వెళుతున్నారు వీళ్ళు.
Meeru super anna
Vinasekale viparita buddhi,chamba ki mudindi sir
Mee discussion chustunte meeku chala andolanaga unnattunnaru
You have all right verify the lab reports but do not try to defend TTD procurement department
Superb venkata reddy gaaru
Syamala rao nu immediate ga appoint chesaru..chudandi..
Previous reports anni website lo pettamani demand cheyyali.
బోర్డు సభ్యులు లేరా వేల మంది ఉద్యోగులు లేరా ఎంతమంది ఉంటే ఈయన చెప్పటం ఏంటి ఇవన్నీ అధికారికంగా దేవస్థానం సభ్యులు చెప్పాలి
Sir me entilo neyye entha ?atuvanti neyye bagavanthu iki 320 ki vaduthara ?TTD ki dabbuleda?
తిక్కలోడు తిరణాల కెలితే!; కల్లల్లో_మెల్లల్లో_బొల్లుల్లోనే తిరణాలంతా, కనపడుతుందట!!!,
రాజకీయం కోసం పెళ్ళాన్నే లెక్క చేయని వాడికి దేవుడు ఒక లెక్క!; అందుకే అందమైన అబద్దాలు, మరియు రెడ్డు బుక్కు రాజ్యాంగం తో కూడిన, వంద రోజుల పాలన!,
సినిమాగా చూపిస్తాడట బాబు గారు
Ayya Swamy
Do not defend TTD procurement process you will be in trouble, there has been severe corruption in TTD even in TDP government in the past so let us eradicate the corruption in TTD by remove political or business persons in TTD board .
As long as you defend with clean chit on TTD procurement
department you are in trouble…
Heritage lo kalipi vyaparam chesivuntaru .swamyki apadincharu .intlo , alochinchandi testing lu chesukoleru kada .
వీళ్ళు tensiontho ఉన్నారు. అందుకే విపరీత ధోరణితో వాదిస్తున్నారు. May be frustration
పాలు, నెయ్యి లో ఉండేది ఏ కొవ్వు????
పాలు, నెయ్యి వచ్చేది జంతువు నుంచే కదా వచ్చేది????
👏👏👏👏👏👏👏👏👏
వెంకన్న చౌదరి చంద్రబాబు చుట్టమే కదా దేవుణ్ణి కూడా శాసిస్తాడు అయినా పండికొవ్వు లడ్డు వెంకన్న గారు ఎలా తిన్నారు ఒకసారి ఆలోచించండి ప్రజలారా
Kg ghee minimum 1000 untundhi mari 350 ki ela vacchindhi ane answer cheppali 😢😢😢
సార్ చంద్రబాబునాయుడు గారు ప్రజలందరినో లడ్డు వివాదం వైపు తిప్పి స్టీల్ ప్లాంట్ అమ్మదామని చూస్తుంటారో దీని కాస్త గమనించండి వంద రోజులు పరిపాలన ఎలాగా కూడా అది ఫెయిల్ అయింది విజయవాడ వరదలు గాని సూపర్ సెక్స్ పథకాలు గాని మొత్తం గాలికి వదిలేసి పచ్చ మీడియా ద్వారా బురద రాజకీయాలు చేస్తుండు చంద్రబాబు నాయుడు అప్పుడే కొందరు కొజ్జా నాకొడుకులు రెండు సంవత్సరాలు క్రితం స్టీల్ ప్లాంట్ అమ్మేశారని ప్రసారం మొదలుపెట్టారు అదే జరుగుంటే ఎలక్షన్లో కూడా చెప్పుకునేవారు కదా ఇది ఈ కూటం ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పండి
❤❤❤❤
"CBN గాడు!? నెంబర్ వన్ 420!"కాకపోతే అ(ధ)ర్మ పోరాట దీక్ష!? పేరుతో!? శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సొమ్ముని! ఎవడబ్బ గారి సొమ్ముఅని ఖర్చు పెట్టాడు!? అది తప్పు కాదు!?"వెంకట్ రెడ్డి గారు!? నిజంగా మీలో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామి!? ఆవహించి మాట్లాడేది ఏమో అనేటటువంటి భావన నాకు కలిగింది సార్!?""నీతిచంద్రిక లో! పరవస్తు చి న్నయ సూరి గారు చెప్పిన మాట "పోగాలము దాపురించిన వాడు (మిత్రుల వాక్యము వినడు) అరుంధతిని (కనడు) దీప నిర్వాణ గంధమును (అంటే? దీపం ఆరిపోయిన తర్వాత వచ్చేటటువంటి వాసన) మూర్కొనడు "అని చెప్పకనే చెప్పాడు!? కనుక CBN గాడి గతి అధోగతే!?"ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని!? సామెత! ఇలాంటి వాళ్ళని చూసే వచ్చి ఉండొచ్చు!?"
చంద్రబాబు గారికీ దెయ్యం పట్టింది కాకపోతే రమణాసురుడు
God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu 🙏🇱🇸
Vijayawada వరద విషయమును ప్రజలు నుండి బలే డైవర్ట్ చేశాడు అన్న, cbn రాజకీయ చదరంగం బాగా ఆడుతున్నాడు.
వెంకన్నే నిజంగా ఉంటే, తప్పనిసరిగా శ్యామల రావు ని శిక్సిసట్టాడు. ఇది తథ్యం.
ద్రోహం చేసిన వారు నాశనమైపోతారు.
Chamba radha. గాడు ఉన్నారు. Hiretaga లో నెయ్యి తిరు పత్కి.సప్లై.చేయాలి మైన్ కథ
వరదల విరాళాలను మంత్రులు దోచేస్తున్నారు తన హెరిటేజ్ నెయ్యి వాడడానికి పక్కా స్కెచ్ వేస్తున్నా సిబిఎన్ కి క్రిస్టియన్ ఓట్లు అయితే కావాలి కానీ వారంటే తక్కువ చులకన క్రిస్టియన్స్ ముందు ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు గారిని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తరిమేయాలి వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకోకూడదు ఈనైతే క్రీస్తు చర్చ్ లోకి వెళ్లొచ్చు మసీదులోకి వెళ్ళవచ్చు ఓట్లు కోసం అప్పుడు ఈయన అన్యమతస్తుడు మతస్థుడు కాదా
Supreme court judge ni kuda manage cheyyagalaru
💯 chadhrababu naidu weast candent old man memories Las
ఇప్పుడు దొరికిన వాడు అబ్ధుల్ రహమాన్.
గత ఐదు సంవత్సరాల్లో దొరకని అల్ఫా, ఉల్ఫా లు ఎంతమందో 😂
చంద్రబాబు కి నీతి నిజాయితీ మానవత్వం మనిషి యొక్క లావాదేవీలు మనిషి యొక్క మనిషి మానవత్వం మాట మీద నిలబడాలి మనం మనుషులం మనం మానవజాతి జన్మించాం అనే హక్కులు సాంప్రదాయాలు మనిషికి సంబంధించిన ఏమైనా తెలుసా వాడు ఒక మృగం చంద్రబాబు నాయుడు అనే వాడు
Without understanding sanata Dharma speaking by Pavan Kalyan should clarify and explain to public
J syamala rao adoda magoda ? That fellow unfit for TTD EO position.
TTD sent adulterated ghee sample for testing as per red book instructions.
తిరుమలను అపవిత్రం చేసారు జగన్
తమిళనాడు లో ఒక రాజకీయ పార్టీ లీడర్ సీమాన్ అనే వ్యక్తి లడ్డు, జిలేబి, బూందీ కల్తీ అయ్యిందని అంటున్నారు. తిరుమల కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా? అని మీడియా ముందు మాట్లాడితే అందరూ చూస్తున్నారు తప్ప ఏమీ అనలేదు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీవారి లడ్డు కల్తీ అయితే చర్యలు తీసుకోవాలి గాని దాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు అని అంటున్నాడు, ఇతను హిందువేనా? బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీవారి లడ్డులో నెయ్యి కల్తీ మీద పెద్దలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని, అది మంచిది కాదు అని అంటున్నారు. వీళ్లను ఏమనాలి?
CM Chandra Babu Desa Bhahishrkshna Siksha veyalee
Even if ghee is adultered, the Govt. should have kept secret and should have taken further steps, tornished TTD, God’s image internationally. This is too much on the part of NCB., as CM.
Reddy garu Ttd EO pina, CBN gadi pina Hon. HC lo case veayalani koruthunnamu.
వైసిపి నేతలు వాగుడు తప ఇంతవరకు ఏమి పీకలేదు CBN నీ చెప్పుతో కోటి జైల్లో పెట్టక ఏమిటి ట్రవగుడు?
Surely CBN is not a human being, his political move is a shameful act. Remember CBN collapsed plenty of temples in Vijayawada, AP is most unfortunate to have CBN as cm. అతని ఆకృత్యాలకు హద్దు అదుపు లేకుండా పోయింది.
How can you hold Jagan Mohan Reddy garu responsible for a mistake happened in July? All these allegations are baseless, mischievous and politically motivated. DCM PK and CM NCBN should take moral responsibility and resign immediately.
RIP Sakshi
నిజాలు బయట పడ్డాయి, ఇంకా అబద్ధాలు అని డ్రామా యెందుకో. Jaggu batch, Ycp, sakshi వల్ల AP కి నష్టం ,టైమ్ వేస్ట్.
E eswar
...asalu reporter reporter e na... 😂 Leda ycp contract worker aa😂
మిమ్ములను నమ్మాలా దుర్మార్గులు ఆరా
Y V సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదా
Sir Eswar garu
Chandra Babu Naidu
Divertion politician
Jagan sir padakalu evvaleka poyyadu
Peoples asstetion chestaru ane bhayam tho
Evi chesetunnadu
Debitllo ee points pettandi sir plz🙏
ఆల్రెడీ అయిపోయింది కదరా జగన్ కి
ధర్మారెడ్డి హిందూ ద్రోహి
ఆ నోటి దులతోనే కదా 11కి తీసుకొని వచ్చారు
Jagan garu is not responsible for any thing happened after 4th June.