నిజాయితీ తోపాటు పరోపకారం కలిగివుంటే - అదృష్ఠం వెతుక్కుంటూ వచ్చి వరిస్తుందని కథ ద్వారా బాగుగా చెప్పారు. కధ, యానిమేషన్ బాగున్నాయి. క్రమము తప్పక మంచి కధలతో అలరిస్తున్నందుకు నిర్వాహకులకు ధన్యవాధములు !😊
జీవితంలో కలిగే అనుభవాలే జీవన పయనానికి సాయపడ్తాయి.జాలయ్యకు సంతలో చేపల అమ్మడం లో కలిగిన అనుభవాలు అతనికి చేపలమ్మటంలో లాభపడ్డాయి.వ్యాపారం చేయవలసి వస్తే ముందు ఆవస్తువుకు మార్కెటింగ్ ఎలావుంది,మార్కెటింగ్కు అనుకూల మైన పరిస్థితులలున్నాయా అనేది జాలయ్య మోదట గమనించలేకపోయాడు .అందుకే సులభంగామోసపోయాడు.కానిఅతను నే్ర్చుకున్న పాఠంఅతన జీవన పయనానికి తోడ్పడింది.❤
బాగుంది చాలా లేట్ అవుతున్నాయి
Katha..animation..bagunnayi...abhinandanalu🎉🎉🎉
Thank you! 🙏🏻🙏🏻
Superb story with good animation.the dialogues and voice is great
Thank you so much for your kind words! It means a lot to know that the effort we put in is appreciated. 🙏🏻🙏🏻😀
Nice story..❤❤🎉🎉
Thank you! ❤️❤️
Wonderful story and animation 👌👌❤️❤️❤️
Thank you 🙏🏻🙏🏻
"జాలరి జాలయ్య", గ్రిప్పింగ్ తెలుగు థ్రిల్లర్ కథ, మంచి కథ చాలా బాగుంది👌👌👌. పాత్రలు, సన్నివేశాలు చాలా బాగున్నాయ్. పిల్లలు చాలా ఆనందించారు.
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
❤
🙏🏻🙏🏻
Voices and animation is too good👌👌🌹❤️Keep rocking
Thank you! 🙏🏻🙏🏻
Super
చాలా బాగుంది
ధన్యవాదాలు 🙏🙏
ఈసారి, కధను, UPLOAD, చేయడము, ఆలస్యం జరిగింది.
YOURS STORY'S, IS, ALWAYS👍👍👍👍👍 BRILLIANT👍👍👍❤❤❤🎉🎉🎉🎉HAPPY, SANKRANTI, SIR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice Story
🙏🏻🙏🏻
నిజాయితీ తోపాటు పరోపకారం కలిగివుంటే - అదృష్ఠం వెతుక్కుంటూ వచ్చి వరిస్తుందని కథ ద్వారా బాగుగా చెప్పారు. కధ, యానిమేషన్ బాగున్నాయి. క్రమము తప్పక మంచి కధలతో అలరిస్తున్నందుకు నిర్వాహకులకు ధన్యవాధములు !😊
మీ వ్యాఖ్యకు చాలా ధన్యవాదాలు! మీకు కథ మరియు యానిమేషన్ నచ్చినందుకు నిజంగా ఆనందంగా ఉంది. 🙏🙏🏻🙏🏻
కథ,ఏనిమేషన్, మాటలు చాలబాగున్నాయి. జాలయ్యతనొక్కడికేకాక,మిగతా జాలర్లకోసం రాజు దగ్గర సమాజానికి ఏసిన పని చాలబాగుంది.❤😊
మీ అభిప్రాయానికి చాలా ధన్యవాదాలు! మీరు అందించిన అభిప్రాయం నిజంగా మాకు ప్రేరణ ఇస్తుంది! 🙏🏻🙏🏻😀
స్టోరీస్ బాగా లేట్ గా పడతాయి
Rajugari voice bagoledhu
జీవితంలో కలిగే అనుభవాలే జీవన పయనానికి సాయపడ్తాయి.జాలయ్యకు సంతలో చేపల అమ్మడం లో కలిగిన అనుభవాలు అతనికి చేపలమ్మటంలో లాభపడ్డాయి.వ్యాపారం చేయవలసి వస్తే ముందు ఆవస్తువుకు మార్కెటింగ్ ఎలావుంది,మార్కెటింగ్కు అనుకూల మైన పరిస్థితులలున్నాయా అనేది జాలయ్య మోదట గమనించలేకపోయాడు .అందుకే సులభంగామోసపోయాడు.కానిఅతను నే్ర్చుకున్న పాఠంఅతన జీవన పయనానికి తోడ్పడింది.❤
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏