మాయాసరస్సు ..ఓ మాంచి అనుభూతినిచ్చింది. మాయామంత్రాలతో వినోదాత్మకంగా వుంది. నృత్యాలు భలే అలరించాయి. బహుశా ప్రభుదేవా కంపోజ్ చేశారనిపించాయి ! అన్ని పాత్రలు బాగున్నాయి. నిర్మాణ బృందానికి అభినందనలు 😊
మాయా సరస్సు. గ్రిప్పింగ్ థ్రిల్లర్ కథ.........ఎన్టీఆర్ జై పాతాళ భైరవి లాంటి మంచి థ్రిల్లర్ కథ. యానిమేషన్, గురు శిష్యుల సంభాషణ, నేపథ్యం చాలా బాగుంది.పిల్లలు చాలా ఆనందించారు.👌👍🙏
మాయా సరస్సు పార్టు 1 అప్పుడే ముగిసిందే అనిపించి ద్వితీయ భాగంఎప్పుడొస్తుందో అని ఎదురుతెన్నులు చూస్తున్నా.పాత జానపదసినిమాల కథలు కొన్ని గుర్తుకొచ్చినా నిర్మాత ,దర్శకుడు కొత్తదనం నింపిన కథగా తయారు చేసారు.screen play బాగుంది.❤
మాయ సరస్సు పార్ట్ -1చూస్తున్నంత సేపు చూసినట్టే అనిపించలేదు కథ చాలా అంటే చాలా చాలా బాగుంది అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని అనిపించింది పార్ట్-2 కోసం ఎదురు చూస్తున్నాను తొందరగా పెట్టగలరు😂😂👌👌💐💐🙏🙏😍😍🔥🔥
అబ్బా నవ్వలేక చచ్చాన౦డి బాబు అస్థిపంజరం డాన్స్ చూసి మా బాబు ఒకటే నవ్వు మా వారు కూడా బహుశ ప్రభు దేవాకి తమ్ముడు ఏమో అని మా వారు ఒకటే నవ్వు కథ చాలా బాగుంది😂❤ కాని మీ సోర్టీలో ఒకటే లోపం. అండి. సౌండ్ కొంచెం చిన్నగా .వస్తుంది. పాత్రధారులు మాట్లాడేమాటలు మరీ చిన్నగా వినిపిస్తున్నాయి. దాని కోసం మేము స్పీకర్ పెట్టుకుని వినాలసి వస్తుంది .అంతేనండి ఈసారి కొంచెం సౌండ్ఎక్కువగా పెట్టండి ప్లీజ్🙏
మాయాసరస్సు ..ఓ మాంచి అనుభూతినిచ్చింది. మాయామంత్రాలతో వినోదాత్మకంగా వుంది. నృత్యాలు భలే అలరించాయి. బహుశా ప్రభుదేవా కంపోజ్ చేశారనిపించాయి ! అన్ని పాత్రలు బాగున్నాయి. నిర్మాణ బృందానికి అభినందనలు 😊
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీ సపోర్ట్ ఎంతో విలువైనది! 🙏🙏
మంచి కథ బాగుంది
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
మాయాసరస్సు కథచాలబాగుంది.కథ చాలత్రిల్లింగ్ గాఉంది. కొరవకథ కోసంఎదురు చూస్తున్నాము.గురువుశిష్యునికి ఇచ్చిన ఆశీర్వాదం, వారి సంభాషణ బాగుంది.❤😊
మీ అభిప్రాయం చాలా బాగుంది! మాయాసరస్సు కథను ఆసక్తిగా చూడగలిగినందుకు సంతోషం. కొరవకథ త్వరలోనే రాబోతోంది, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము! 🙏🙏🏻
కధ చాలా బాగుంది ధన్యవాదాలు
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
చక్కని బొమ్మలు ఆసక్తికరమైన కథ👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
Super super super story❤❤❤❤❤❤
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
Very interesting story.. waiting for part 2😊
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻😀😀
ఇలాంటి జానపద కథలు భలే ఉంటాయి
సరిగ్గా చెప్పారు! జానపద కథలు బాగా ఉంటాయి! మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@StoryHuntTelugu కంటిన్యూ బ్రో 👌
మాయా సరస్సు. గ్రిప్పింగ్ థ్రిల్లర్ కథ.........ఎన్టీఆర్ జై పాతాళ భైరవి లాంటి మంచి థ్రిల్లర్ కథ. యానిమేషన్, గురు శిష్యుల సంభాషణ, నేపథ్యం చాలా బాగుంది.పిల్లలు చాలా ఆనందించారు.👌👍🙏
మాయా సరస్సు గురించి మీ అభిప్రాయం చాలా సంతోషంగా ఉంది! ధన్యవాదములు 🙏🙏🏻
Story is very nice. Remembered pathala bairavi movie. Looking forward to part 2. Sahasam cheyara dimbaka.... 🎉🎉🎉
We really appreciate your feedback! It means a lot to know that the story reminded you of such a beloved classic. Stay tuned for Part 2! 🙏🏻😀
కథ చాలా బాగుంది
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
కథ చాలా బాగుంది.కొత్తగా ఉంది. పిల్లలా నుండి పెద్ద వాల వరకు అందరికీ నచ్చుతుంది.❤❤❤all the best all tim members.🎉🎉 ఆస్తి పంజరం డ్యాన్స్ ఐడియా సూపర్🎉🎉🎉
ధన్యవాదాలు! మీ మాటలు మాకు చాలా ప్రోత్సాహంగా ఉన్నాయి. మీకు కథ నచ్చినందుకు ఆనందంగా ఉంది! ❤️❤️❤️🙏🙏🏻🙏🏻😀
Super.story.friends.🎉🎉🎉
Thank you! 🙏🙏🏻
Wonderful🎉 Exciting thriller story❤❤👌👌Awaiting for part 2. Suspenseful story. Please post part 2 soon
Thank you so much 😀
మాయలు, మంత్రాలతో వచ్చిన "మయా సరస్సు "జానపద కథ బాగుంది ❤రెండవ భాగం కోసం ఎదురు చూస్తుంటాము ❤❤
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
Challa intristkaunde unde story next part trivaka patande 🎉🎉🎉🎉🎉
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻
Chala chala bagundhi waiting for second part please as early as possible download 😂
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻
Waiting for the second part... Skeleton dance is out of the park. 😃😃❤❤
We are glad you enjoyed the Skeleton Dance! Thank you! 🙏🙏🏻
Nice story ❤❤❤❤
Thank you! 🙂🙏🙏🏻
Super story
Thank you!
Wonderful ❤❤❤❤
Many many thanks 🙏🙏🏻
Suppppppr suppppppr story ❤❤❤❤❤❤
Thank you so much! We are glad you enjoyed the story. ❤️❤️🙏🏻🙏🏻
Patala bhairavi movie laga vundi. .
Thank You!
అస్తిపంజరం డాన్స్ సూపర్ 👍👍👍🙏🙏🙏🙏🙏
Thank you so much 🙏🙏😀😀
Part 2 please❤🎉
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻
అస్థిపంజరం డాన్స్ చాలబాగుంది. మాయలు,మంత్రాలతో థ్రిల్లంగ్ గాజానపద సినిమాలాచాల బాగుంది. కొరవభాగం కోసం ఎదురు చూస్తున్నాము❤😊
మీకు అస్థిపంజరం డాన్స్ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
I hate friends
Super
Thank you!
Next part please ❤❤❤❤
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻 ❤️❤️❤️
మాయా సరస్సు పార్టు 1 అప్పుడే ముగిసిందే అనిపించి ద్వితీయ భాగంఎప్పుడొస్తుందో అని ఎదురుతెన్నులు చూస్తున్నా.పాత జానపదసినిమాల కథలు కొన్ని గుర్తుకొచ్చినా నిర్మాత ,దర్శకుడు కొత్తదనం నింపిన కథగా తయారు చేసారు.screen play బాగుంది.❤
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు! మాయా సరస్సు మీకు ఇష్టమైందని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. పార్టు 2 త్వరలోనే వస్తుంది! 🙏🏻🙏🏻😀
మాయ సరస్సు పార్ట్ -1చూస్తున్నంత సేపు చూసినట్టే అనిపించలేదు కథ చాలా అంటే చాలా చాలా బాగుంది అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని అనిపించింది పార్ట్-2 కోసం ఎదురు చూస్తున్నాను తొందరగా పెట్టగలరు😂😂👌👌💐💐🙏🙏😍😍🔥🔥
మీకు కథ నచ్చినందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. పార్ట్-2, 10th December లో వస్తుంది. ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
❤ nice 👍
Thanks 🤗
నా కూతురేమో చైనీస్ వీడియోస్ చూస్తుంది. నేనేమో మీ స్టోరీస్ చూస్తాను 😅😅😅
మీకు ధన్యవాదములు! 🙏🙏🏻మీ సపోర్ట్ ఎంతో విలువైనది! ❤️❤️
MayA sarassu 2 bagam upload cheyyandi plz😊
We are glad you're excited for Part 2! 🙏🙏🏻 We will be uploading part on 10th Dec at 4.30pm. Thank you! 🙏🙏🏻
YOURS STORY'S , IS, ALWAYS👍👍👍👍 AWESOME👍👏❤❤❤THANK🌹🌹🌹🌹 YOU🌹🌹🌹 SO MUCH❤❤❤❤❤❤❤❤❤❤
Thank you for your kind words! We are glad you enjoy the stories. Your support means a lot! ❤️❤️❤️🙏🙏🏻🙏🏻
👌👌👌👍👍👍
🙏🙏🏻🙏🏻
Second part please
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻
జై పాతాళ బైరవి
🙏🙏
Part 2 plz
We are glad you're excited for Part 2! Stay tuned, it's coming soon! Thank you! 🙏🙏🏻
❤👍
❤️❤️🙏🙏🏻
సూపర్ 😇❤🩹
ధన్యవాదములు 🙏😀
అబ్బా నవ్వలేక చచ్చాన౦డి బాబు అస్థిపంజరం డాన్స్ చూసి మా బాబు ఒకటే నవ్వు మా వారు కూడా బహుశ ప్రభు దేవాకి తమ్ముడు ఏమో అని మా వారు ఒకటే నవ్వు కథ చాలా బాగుంది😂❤ కాని మీ సోర్టీలో ఒకటే లోపం. అండి. సౌండ్ కొంచెం చిన్నగా .వస్తుంది. పాత్రధారులు మాట్లాడేమాటలు మరీ చిన్నగా వినిపిస్తున్నాయి. దాని కోసం మేము స్పీకర్ పెట్టుకుని వినాలసి వస్తుంది .అంతేనండి ఈసారి కొంచెం సౌండ్ఎక్కువగా పెట్టండి ప్లీజ్🙏
మీకు అస్థిపంజరం డాన్స్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది! సౌండ్ విషయంలో మీ సూచనను పరిగణలోకి తీసుకుంటాము. కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
🤣🤣name.పింగళ 🤣🤣👌👌
🙏🙏🏻
Patala bhairavi cinema la undi, ah adbutha chitram gurthu vachindi
Thank you for sharing your thoughts! "Patala Bhairavi" truly is a remarkable film, and We are glad it resonates with you too! 🙏🏻🙏🏻
మయా సరస్సు లో పాత్రల డిజైన్ చాలా బావుంది. మంచి గాత్రంతో డబ్బింగ్ చెప్పిన అందరికి శుభాకాంక్షలు ❤
ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀