వాడిని ఉ_రి తీయాలి.. | Hyderabad LB Nagar Latest Incident | Parents Emotional Words

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • Watch ► వాడిని ఉ_రి తీయాలి.. | Hyderabad LB Nagar Latest Incident | Parents Emotional Words @sumantvtirupathi
    #lbnagar #hyderabadincident #parentsemotional #viral
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

ความคิดเห็น • 445

  • @AKshaya441
    @AKshaya441 2 วันที่ผ่านมา +167

    భయం వేస్తోంది ఇలాంటివి చూసినపుడు మీరు మనుషులే నా 😭😭😭

    • @nathichitti1051
      @nathichitti1051 2 วันที่ผ่านมา +1

      😢😢

    • @bunnyarya2830
      @bunnyarya2830 23 ชั่วโมงที่ผ่านมา

      😭😭😭😭 nijame sister

  • @adumullerabindar942
    @adumullerabindar942 3 วันที่ผ่านมา +104

    పేదవారిపై నే ఈ అఘాయిత్యాలు.
    చాల బాధాకరం.

    • @indujanimmala753
      @indujanimmala753 2 วันที่ผ่านมา +2

      Yes poor people kada doctors respond police kuda avvaru..rip society

  • @Itsmeradhika29
    @Itsmeradhika29 2 วันที่ผ่านมา +65

    ఇలాంటివి చూసినపుడు పిల్లల్ని బయటకి పంపాలన్న స్కూల్ కి పంపలన్న హాస్టల్లో ఉంచాలన్న బయంగా ఉంది😢😢😢

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 2 วันที่ผ่านมา +3

      Anduke mana pillalni maname champadam manchidi 😢

    • @megavlogs119
      @megavlogs119 วันที่ผ่านมา

      ​@@LakshmiBandaru-yd7rdeam matladu tunnavuu. Telustundaaa....😮 Naku nee matala valla neku pillaleee leranu kuntaa ....pillaluu unna valluuu nelaa champamanaruuu....

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd วันที่ผ่านมา

      @@Itsmeradhika29 Naa baada niku koncham kuda artham kaledu 🤦🏿 chi

  • @honeypapaBHK143
    @honeypapaBHK143 2 วันที่ผ่านมา +34

    చిన్న పాప 4 సంవత్సరం అయ్యో ఎంత ఘోరం
    అలాంటి వారినీ వదలకూడదు ఆడపిల్లల జోలికి వెళ్లిన ప్రతి కొడుకును ఉరితీయాలని
    అప్పుడే ఆడపిల్ల నీ చూడాలంటే వణుకు పుట్టాలి అలాంటి శిక్షలు వేయాలి 😭😭😭😭😭😭 ఆ తల్లి తండ్రి ఆవేదన వర్ణనతీతం 😢

  • @chinnuvideos007
    @chinnuvideos007 2 วันที่ผ่านมา +30

    రేవంతన్న సార్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అది మన తెలంగాణలో జరిగింది మన తెలంగాణ పరువు పోతుంది వాన్ని మీదయాక్షన్ తీసుకోండి వాని నడిరోడ్డు మీద ఉరితీయాలి అన్న రేవంతన్న సార్

  • @azeemajju4768
    @azeemajju4768 3 วันที่ผ่านมา +163

    మనుషులు ఎందుకు ఇలా అయిపోతున్నారో అర్థం కాట్లేదు..
    అమ్మ కు పుట్టిన్ ప్రతి ఒక్కడు ప్రతి ఆడవాళ్ళు మన అమ్మ లాంటిదే అని వాళ్ళను కూడా అమ్మ లాగానే ట్రీట్ చెయ్యాలి కదా.. మనకు కూడా అమ్మ చెల్లి కూతురు ఉంటది కదా.... మరి వేరే వాళ్ళు మన వాళ్ళతో అలా చేస్తే ఊరుకుంటారా.... అందరినీ మన వాళ్ళ లాగానే భావించాలి కదా...

    • @anumummalaneni1089
      @anumummalaneni1089 3 วันที่ผ่านมา +6

      అలాంటి వాళ్ళకి చెల్లికి కూతురికి అమ్మకి తేడా ఉండదు

    • @muthyamomani4912
      @muthyamomani4912 2 วันที่ผ่านมา

      Amo brother e na kodukulani nadi road mida narakali chii vala bathuku

    • @badambhavani716
      @badambhavani716 2 วันที่ผ่านมา

      Pawan sur vallnu kapadali

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c 3 วันที่ผ่านมา +68

    బాబోయ్ ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @Rayalaseemaabbayiandhraammayi
    @Rayalaseemaabbayiandhraammayi 2 วันที่ผ่านมา +20

    ఇలాంటివి ఇక ఎన్ని విన్నాలి.....సమాజం ఎప్పుడు మారుతుంది ఇక 😢😢

  • @kranthikumari8961
    @kranthikumari8961 3 วันที่ผ่านมา +36

    Thank you madam...for supporting that people..great madam...

  • @lillypushpakaanugula4002
    @lillypushpakaanugula4002 2 วันที่ผ่านมา +36

    CM, Revanthreddy garu pls nyayam cheyandi

  • @kranthikumari8961
    @kranthikumari8961 3 วันที่ผ่านมา +53

    ఇప్పుడు అక్కడ పోతాయో మానవ సంఘాలు.. ఆ waste గాడిని ఏమైనా అంటే...మానవ సంఘాలు ఉడిపొడతాయి...ఎలాంటి వాటికి మాట్లాడారు ఎందుకు...

  • @dubailomeegodavariammaye..8265
    @dubailomeegodavariammaye..8265 3 วันที่ผ่านมา +82

    India lo aadapillalu brathanivvaru rip government 😢😢

  • @adithyastyles7503
    @adithyastyles7503 2 วันที่ผ่านมา +36

    పేరుకే పెద్ద ఛానల్ వుంటాయి 3 రోజుల నుండి ఈ న్యూస్ ఏ రాలే తూ వాడు సైకో చూసి చూడనట్టు పట్టించుకోని ప్రతి వాడు....

  • @munnasekhar856
    @munnasekhar856 2 วันที่ผ่านมา +34

    సిగ్గులేని జనాలు మానవత్వం మరిచిన మృగాలు అధికారం కోసం రాజకీయ నాయకులు ఇటువంటి దుర్మార్గుల పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు

  • @maranathasundhari8565
    @maranathasundhari8565 3 วันที่ผ่านมา +45

    అంద్రా c, m, గారు కూడ అడగాలి

  • @indirav6156
    @indirav6156 2 วันที่ผ่านมา +12

    Do immediate justice to this little girl

  • @shruthimadhava1400
    @shruthimadhava1400 3 วันที่ผ่านมา +31

    Papam chinna pilla entha narakam chusindho😭

  • @knr9205
    @knr9205 2 วันที่ผ่านมา +4

    తల్లి తండ్రుల ఎడవడము కాదు ముఖ్యం ఎంత ప్రేమగా పిల్లలని కన్నారో అంతే కటువుగా ఎదుటివాడిని చంపడం నేర్చుకోవాలి

  • @user-zv1qc2mv5y
    @user-zv1qc2mv5y 2 วันที่ผ่านมา +10

    గవర్నమెంట్ ఇలాంటి వాటిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివి జరుగుతుంటే ఏం చేస్తుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు.

  • @ShivaniSadanandam
    @ShivaniSadanandam 3 วันที่ผ่านมา +145

    Elantivi inkenni vinali pls urithiyandi pls

    • @honeybaby777
      @honeybaby777 2 วันที่ผ่านมา +9

      Tiyaru jail lo petti food pedtharu...
      1st time jariginapudu strong action tisukunte epudu etla jarigedhi kadhu

    • @kranthikumari8961
      @kranthikumari8961 2 วันที่ผ่านมา +3

      @@honeybaby777 strong action ఎందుకు తీసుకుంటారు..suffer అయింది only poor people కధా...a politician, rich people children కాదు కదా...

    • @Advaith-vlogs
      @Advaith-vlogs 2 วันที่ผ่านมา

      Okarini tisukochi nadi roddulo media petti katti 🔪 tho kosi karam petti uri tiste appudu set avutharu kani manadi India kaada chala goopa desam anduke cheyaru😢😢 enta narakam chusindo chitti thalli

    • @potlarajitha23
      @potlarajitha23 2 วันที่ผ่านมา

      Ilanti vallani urike odileyaddu enni jarigina ivi aagadam ledu ante sari aina shiksha leka okkasaari uri theeyadam modalu pedithe konchem aina ilaantivi jaragakunda untai,

    • @LalithaValipe
      @LalithaValipe 2 วันที่ผ่านมา

      ​@@honeybaby777andhuke kadha ilanti vaalla aagadaalu ekkuva ayyayi ilanti aaalochane raakunda spot lo nariki chapese adhikaaram prajalakai ivvaru e government vallu. Vallu elati action thisukoru prajalani thisukonivvaru jail kurchopetti strong ga thayaru chesi vadulestharu baitaki chaala goppa Pani chesarani awards oppinchindi mari inkendhuku e chattalu avvi kaavalsinavanni goralu neralu Anni jaruguthune unnaye evariki paduthundhi shiksha

  • @CA-yg9wv
    @CA-yg9wv 3 วันที่ผ่านมา +28

    Asalu e child rape cheyadam emito ardam kavadam ledu.ventane uri siksha enduku veyadam ledu govt...e police lu neram chesina vallake enduku support chestunnaru.

  • @RajithaRouthu-ed1ho
    @RajithaRouthu-ed1ho 2 วันที่ผ่านมา +14

    Cm పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చూపించడం కాదు reyal ga న్యాయం చేయాలి

  • @naveenkumarkarne891
    @naveenkumarkarne891 3 วันที่ผ่านมา +61

    Vadini paniki rakunda cheyyadi

    • @Hp14330
      @Hp14330 3 วันที่ผ่านมา +5

      Good bro nijam ga ala chesthe malli repeat cheyaru

    • @Priyankakamana
      @Priyankakamana 3 วันที่ผ่านมา +4

      Kani ila cheyyaruga mana govt lo dharidrame idhi thappu chesinollu dorikina kuda saraina siksha padatledu anduke veellila rechipothunnaru

    • @Hp14330
      @Hp14330 3 วันที่ผ่านมา +1

      @@Priyankakamana yes

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 2 วันที่ผ่านมา +2

      Paniki rakunda chusthe adakka thini brathukutharu uri thisthe alaanti vallu thaggutharu bayam dagguthundi bro

  • @kavithachowdary1761
    @kavithachowdary1761 3 วันที่ผ่านมา +11

    Suman tv great

  • @ibbusony7510
    @ibbusony7510 2 วันที่ผ่านมา +9

    God plz save that girl

  • @aksaakula1397
    @aksaakula1397 2 วันที่ผ่านมา +1

    Thank you for suman tv

  • @lillypushpakaanugula4002
    @lillypushpakaanugula4002 2 วันที่ผ่านมา +7

    CM garu pls nyayam cheyandi sir.

  • @varalaxminandula5230
    @varalaxminandula5230 2 วันที่ผ่านมา +1

    పాపకి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్ అలాంటి నా కొడుకులనీ ఊరికి తీయాలి ఆ అమ్మా😢 ఎంత బాధ పడుతుందో చాలా బాధగా😢😢 ఉంది

  • @agnesmiriam6545
    @agnesmiriam6545 วันที่ผ่านมา

    Thznk you Suman TV

  • @swarooparani3318
    @swarooparani3318 3 วันที่ผ่านมา +12

    Ayyo papam😢

  • @chandinipatnaik467
    @chandinipatnaik467 3 วันที่ผ่านมา +15

    Vellu antha jariginappudu thappa tharuvatha pattinchukoru ayina mana pillaki vadu ala chesinappudu maname pika medha kalutho thokkeyali evarini nammukunna em use ledhu amma

  • @minnunehasisters4439
    @minnunehasisters4439 2 วันที่ผ่านมา +6

    వామ్మో మా పిల్లల్ని ఎలా penchalo

  • @Sravani12346
    @Sravani12346 2 วันที่ผ่านมา +3

    Chinna pillalani kuda vadaladam ledu .plz me pillalani jagrattaga chudkondii❤.RIP society

  • @chinnuvideos007
    @chinnuvideos007 2 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్ సార్ మీరు మంచి పని చేయడానికి ఒక అవకాశం వచ్చింది
    ఇలాంటి నీచమైన లంజడుగును కడిగేయండి సార్ నడిరోడ్డు మీద వాన్ని ఉరి తీయాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @sandyarani8262
    @sandyarani8262 2 วันที่ผ่านมา +1

    ఇలాంటి సీఎంని మనం ఎన్నుకున్నాం ఎంత సిగ్గుచేటు చేటు

  • @kiwi14507
    @kiwi14507 3 วันที่ผ่านมา +7

    Ayyo😢😢😢

  • @paidikala6017
    @paidikala6017 2 วันที่ผ่านมา +1

    దయచేసి కఠినమైన శిక్షనూ ఇలాంటి వాళ్ళకి వేయాలి..రేప్ చేసేవారికి కింద భాగం కోసేయాలి ఇంక వేరే శిక్ష వద్దు ఇదే కోర్ట్ లో ఎల పెడితే బాగుంటుంది...

  • @rakshithareddy2865
    @rakshithareddy2865 3 วันที่ผ่านมา +8

    Indian police nd law who will give money and who can get recomdation from higher authority them only justice.. 😢😢

  • @BhavanaDommati-rb8uk
    @BhavanaDommati-rb8uk 3 วันที่ผ่านมา +7

    Avunu Nadi rodu meedhe vuri thistene alantti variki bhayam vuntathi 😢😢

  • @jyothikollu7626
    @jyothikollu7626 2 วันที่ผ่านมา +1

    😢మృగాడికి ఇంతగా బలి అవ్వాలా ఆడపిల్ల జీవితం చిత్తు కాగితం లెక్కా...మగాడని సమాజంలో ఏం చేసినా చెల్లుతుందా?? సరైన శిక్షలు వేయాల్సిందే.... నిజంగానే ఆడపిల్ల ని కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేయాలి CM గారు

  • @merim5441
    @merim5441 3 วันที่ผ่านมา +6

    😢😢😢😢😢😢

  • @SrestaSmiley
    @SrestaSmiley 2 วันที่ผ่านมา +2

    చిన్న పిల్లలో ఏం చూస్తున్నారు రా నాయనా .ఆహ్ తల్లి దండ్రుల ఏడుపు చూడండి 😢😢

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 2 วันที่ผ่านมา

      Chinna pillalu chusthe mudduga untaru paapam😢evanni chusthe chacchipo Ali anipisthundi

  • @thokalavenkatesh4122
    @thokalavenkatesh4122 2 วันที่ผ่านมา +1

    అక్కా మీ అందరు గ్రేట్

  • @MaradapudiswarnakumariMaradapu
    @MaradapudiswarnakumariMaradapu วันที่ผ่านมา +1

    గవర్నమెంటు ఒక చట్టాన్ని అమలు చెయ్యాలి ఇలాంటి వారిని వురు తియ్యలీ అప్పుడే ఒకడిని చూసి ఇంక ఒక్కడు మారుతారు

  • @SCNMallipudi-xq7oc
    @SCNMallipudi-xq7oc 2 วันที่ผ่านมา +2

    Asalu ఎన్ని సార్లు ఇలాగ జరుగుతుంది kani government ఏమి Cheyyadam ledhu dabbu unnavallani పోలీసులు ఏమి cheyyaru మనలాంటి బీదలకి న్యాయం cheyyaru

  • @d.shyamkumar3242
    @d.shyamkumar3242 3 วันที่ผ่านมา +15

    This is congress government elagy untundhe

  • @suvarnagundala965
    @suvarnagundala965 2 วันที่ผ่านมา +2

    ఆడపిల్లలు భూమిమీద ఉండకూడదవది తల్లి కూడా ఆడపిల్లే కథ ఇలాంటి వాళ్ళను ఆ పాప అలా నరకం చూసిందో అంతకు minchi వాడు anubhavi chali

  • @navyafashion
    @navyafashion 2 วันที่ผ่านมา +1

    Amma bagachebuthunnaru

  • @SravaniSai922
    @SravaniSai922 2 วันที่ผ่านมา +2

    Even i have a girl age of 7...aadukotaniki pakkimtiki pampinchalanna bhayam..intlo thappa. Ekkadki pampela ledu byta situation 😢😢ivvanni chusi bhayam vestunndi😢😢😢

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 วันที่ผ่านมา +1

    సమాజము ఇంత బ్రష్టుపట్టి
    పోవడానికి కారకులు ఎవరు?
    బ్రష్టుపట్టిపోయిన ఈ సమాజాన్ని
    ఎవరు బాగు చేయగలరు???
    ఇదివరకు మనిషికి ఎదో ఒక భయము ఉండేది.
    దైవభయమో, సమాజములో
    తలదించుకోవలసి వస్తుందేమో...
    కుటుంబ పరువు పొద్దెమో,
    జీవితము నాశనమై పొద్దెమో అని ఉండేది.
    దేవునికి భయపడనివాడు
    ఎవరికి భయపడడు దేనికి భయపడడు.
    దేవునికి భయపడేవాడు -
    ఎవరికి భయపడాలో వారికి భయపడతాడు,
    ఎవరిని గౌరవించాలో వారికి గౌరవము...
    ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడు...
    ఏ విషయములో నిక్కచ్చిగా ఉండాలో
    ఆవిషయాల్లో నిక్కచ్చిగా వుంటాడు...
    బరితెగించి ప్రవర్తించే
    ఆధునిక మృగాలు నేరాలు చేసి
    మనుషుల మధ్య సంచరిస్తే...
    ఎంత మందిని పాడుచేస్తాడో...
    ఇంకేతమందికి నాశనము చేస్తాడో చెప్పలేము.
    చంపాల్సిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపాలి
    కనికరించాల్సిన వాళ్లకు
    రెండు కళ్ళు పీకి బ్రతకనివ్వాలి...
    లేదా సమాజము మనఃశాంతి లేకుండా
    చస్తూ బ్రతకాల్సివస్తుంది.
    ప్రభుత్వమైనా, ప్రజలైనా
    ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే
    రాబోయే తరమువారు మనలను,
    మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు....
    మృగాలకు కనికరము చూపిస్తే...
    అమాయకులకు అన్యాయము చేసినట్లే...

  • @VCRVLOGS1995
    @VCRVLOGS1995 2 วันที่ผ่านมา +6

    E vishayam meeda proper action teesukuni a chinna papa ko justice jaragakapothe rajyangaanni anumanichinatte
    CM SIR TAKE PROPER ACTION IMMEDIATELY

    • @VCRVLOGS1995
      @VCRVLOGS1995 2 วันที่ผ่านมา

      E issue meeda action teesukokapothe ippude a chinna papa bhariche pain ki indirect ga government kuda reason avutundi

  • @SaikumarBhargavi
    @SaikumarBhargavi 3 วันที่ผ่านมา +2

    😢😢😢

  • @ginkapallipriyanka5405
    @ginkapallipriyanka5405 2 วันที่ผ่านมา +5

    Nirupama garu plz help them

  • @sairameh4js
    @sairameh4js 2 วันที่ผ่านมา +1

    ప్లీజ్ ఇలాంటివి ఆపండి పవన్ sir. చంద్రబాబు నాయుడు గారు plzzz 🙏🙏😢😢

  • @pl78678
    @pl78678 2 วันที่ผ่านมา +4

    Please take any action, vaadini uri teeyamdi😢😢😢

  • @user-jc7rb9xi3g
    @user-jc7rb9xi3g 2 วันที่ผ่านมา +2

    😭😭😭

  • @Creddy9624
    @Creddy9624 2 วันที่ผ่านมา +1

    shree krishna 😭😭🙏🙏🙏

  • @pillabhavani
    @pillabhavani วันที่ผ่านมา

    Hats off to suman tv

  • @user-jx4nu7vf1d
    @user-jx4nu7vf1d วันที่ผ่านมา

    Right mother feeling listen cm you’re not die you have to think

  • @user-pj7ch8tz3z
    @user-pj7ch8tz3z วันที่ผ่านมา

    ప్లీజ్ సార్ ఇంకా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా సహాయం చేయండి కర్మ రా బాబు 🥹🥹🥹 పాపం సార్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా హెల్ప్ చేయండి సార్. పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @Nanna_gaarala_patti_Gayatri
    @Nanna_gaarala_patti_Gayatri 2 วันที่ผ่านมา +1

    😭😭😭😭

  • @nandhininaga3839
    @nandhininaga3839 2 วันที่ผ่านมา +3

    Abba nelaga yevaru matladaledu amma.konchem inkastha poraadi vaadiki uri veyenchu amma .

  • @asmabegum5912
    @asmabegum5912 3 วันที่ผ่านมา +3

    CM sir nayam chahieyandi....

  • @ashufashions2417
    @ashufashions2417 2 วันที่ผ่านมา +1

    Chinna papa ra adi...vanni champeyali andharu kalisi nayam jarigiley cheyali

  • @chswapna3552
    @chswapna3552 วันที่ผ่านมา

    Suman TV vallu elantivi TH-cam lo chupinchi ma comments kosam chudakunda, government drushtiki thesukellandi adhi meru chesa correct duty prajalu matrame chuste saripodu

  • @bettireddyhellosirvenkatal6608
    @bettireddyhellosirvenkatal6608 2 วันที่ผ่านมา +1

    Pls help cheyandi😢

  • @soujanyabenda661
    @soujanyabenda661 2 วันที่ผ่านมา

    Justice for children

  • @dynamicssfashion5746
    @dynamicssfashion5746 3 วันที่ผ่านมา +1

    Super akka e 2 members ki good

  • @aliyalfia1221
    @aliyalfia1221 2 วันที่ผ่านมา +1

    Nyayam jarigela chudandi madum 4 yella papa entha baadani anubavisthondo .Veedi laanti mrugalu ee boomi meeda bathika koodadu champeyandi. Champeyandi
    Champeyandi please 😭😭😭

  • @vvanitha8961
    @vvanitha8961 3 วันที่ผ่านมา +5

    Nadi road pai kailchi champali vadini

  • @user-hg9ok8sz5h
    @user-hg9ok8sz5h 2 วันที่ผ่านมา +1

    Maaku elanti hamilu,vaddu elanti vallani nadi road mida champandi maaku adi cheyyandi free bus, gruhalaxmi, elantivi avasaram ledu revanth anna okkariki cheste inkkokada bayapadali alaa cheyali torcher champandi please sir😢😢😢

  • @nunevenkatachalapati3790
    @nunevenkatachalapati3790 3 วันที่ผ่านมา +2

    😢😢,😭😭😭🙏🙏🙏🤲🤲🤲🤲

  • @sangeethapatil1240
    @sangeethapatil1240 2 วันที่ผ่านมา

    Telangana people must support them

  • @rihaansworld786
    @rihaansworld786 2 วันที่ผ่านมา +3

    Elanti vallani oka sari urithiste enka evvaru antha sahasam cheyyaru

  • @HadassahThammisehtti
    @HadassahThammisehtti 2 วันที่ผ่านมา +1

    4 years papa noppi noppi ane cheppadame ekkuva thalli telusukovaali ameke ardam kakapoyena hospital ke tesukellasinde 4 years papa ke urin ravalet em thiatle ante kanisam kospital ke tesukeltaru kani evvu emo ela undatam darunam asalu vadu avadina sare Ap CM sir respond avvali kachitanga vadike shiksha veyali ela roju ke okate jaruguthundi manake telikunda manaku thelisina vatipaina response avvali katina shikshe padali Enka enni rojulu ela police station lo petti meputharu avarike responsibility ledaaaaaaa? Denipa spandanchi.......... 😡

  • @pasha-qx4qt
    @pasha-qx4qt 2 วันที่ผ่านมา +2

    😢 ya Allah raham farma 🤲😢😥

  • @durgampravalika2300
    @durgampravalika2300 2 วันที่ผ่านมา

    Government Serious Action thisukovali...... Inka enni enni chudali ... 😢😭😭😭

  • @shraddhamani9303
    @shraddhamani9303 2 วันที่ผ่านมา

    Great india😢

  • @abhin.rchannel7196
    @abhin.rchannel7196 วันที่ผ่านมา

    Pillalani school ki pampadame bayamante,kanadame chaala pedda bayam nijnga bayata ila jargutunnay appudappudu chustunte naaku next aadapilla pudtademo ani bayam tho kaallu chethulu vanukutunnay,.memu intha kastapadi pranaalaku theginchi pillalni kanedhi indhukena..o devuda...😢😢😭

  • @naaviews5560
    @naaviews5560 2 วันที่ผ่านมา +2

    Ban porn sites and love scenes in movies and netflix etc

  • @kavyareddy5728
    @kavyareddy5728 3 วันที่ผ่านมา +5

    Devudaa 😭😭

  • @babbimovies
    @babbimovies 2 วันที่ผ่านมา +2

    Pedha vallaki nyayam jaragadhu.rip society.ilantivanni pedhavalla meedhane jaruguthunnai.yem jarigina adige varu leru.inka yenni goralu chudalo.vaanni jananiki appajeppandi cm sir.prajale champeyali

  • @sireeshamaganti
    @sireeshamaganti วันที่ผ่านมา

    God please save that girl

  • @DivyatejaLakkam
    @DivyatejaLakkam 2 วันที่ผ่านมา +1

    Mana dhesham Peru mundhu mundhu kanandhula dhesham ani Peru pothundhi.chi chi bayamestundhira 😢😢😢😢

  • @ammalove5769
    @ammalove5769 2 วันที่ผ่านมา

    బలిసి కొట్టుకుంటున్నారు కొందరు వెధవలు చిన్నపాప పాపం ఉరి కాదు అది కోసి కారం పెట్టాలి అనికి చెత్త బడకవు పక్కవాళ్లు సపోర్ట్ గా వున్నారు వాళ్లకి థాంక్స్ వీడియో చూస్తేనే ప్రాణం అల్లాడి పోతుంది చిన్నారి వాలా అమ్మ ఎలా భరిస్తున్నారో చూడాలి రాజకీయాలు ఎం చేస్తారో

  • @user-fk3cj1xi3z
    @user-fk3cj1xi3z 2 วันที่ผ่านมา +1

    ,😭😭😭😭😭c.m drushti ki tesukuvellandi , nyayam cheyandi

  • @palla8335
    @palla8335 2 วันที่ผ่านมา

    Ah papa arogyam tho bytapadali devuda pls...🙏

  • @honeybaby777
    @honeybaby777 2 วันที่ผ่านมา +2

    Inni jaruguthunna endhuku action tisukoleru ardham kadhu okapudu 9months baby 2yrs baby 4yr girl 20yr girl enti edhi...
    modi garu edho okati cheyali.
    elanti vatiki strong ga spot lo punishment evali ani korukunta

  • @narayanamsrinivas6801
    @narayanamsrinivas6801 2 วันที่ผ่านมา

    Please నిరూపమా help her please 🙏🙏🙏🙏🙏

  • @sreesuma5078
    @sreesuma5078 2 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢😢😢😢

  • @lukkavenkatlukkavenkat8866
    @lukkavenkatlukkavenkat8866 วันที่ผ่านมา

    మన హోం శాఖ ఏం చేస్తుంది వారికి గవర్నమెంట్ ఏం చేస్తుంది దయచేసి ప్లీజ్ వారిని ఆదుకోండి

  • @JyothyJesus
    @JyothyJesus 2 วันที่ผ่านมา

    Vanny brathakanivvaddhu chinnapapara nu m amnishivira papam 4yrs papa 😢😢

  • @TariqAli-zi6vn
    @TariqAli-zi6vn 2 วันที่ผ่านมา

    Ya ALLAH 😢😢😢😢😢😢

  • @TariqAli-zi6vn
    @TariqAli-zi6vn 2 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @indujanimmala753
    @indujanimmala753 2 วันที่ผ่านมา +4

    Nirupama akka mire valla ki help cheyandi akka

  • @charithachowdary7607
    @charithachowdary7607 วันที่ผ่านมา

    Cm garuu memu unnam memu unnam antunaru ga unte a papa ki nyayam cheyandi

  • @hariharipriya5553
    @hariharipriya5553 2 วันที่ผ่านมา

    స్పందించండి సారు🙏🙏🙏 ప్లీజ్

  • @shaikchanpasha9667
    @shaikchanpasha9667 3 วันที่ผ่านมา +1

    S Tv channel 🙏

  • @rasichandup3051
    @rasichandup3051 2 วันที่ผ่านมา +1

    Vuri thiyandi vadini..... pls CM Sir

  • @itsmesohina3474
    @itsmesohina3474 2 วันที่ผ่านมา +1

    😢😢😢😢😢 Chapeyandi alati vallani😢😢😢