సర్ వికలాంగులు కారు కోనుకునే స్తోమత అందరికి వుండదు. కనీసం ఫిన్షన్ రాక ' బాధపడే వారు చాల మంది వున్నారు. ప్రభుత్వం నిజంగ వికాలాంగులకు మెలు చెయ్యాలి అని వుంటే.. వికలాంగుల అందరికి ఫిన్షన్ వచ్చేటు చెయ్యామని చెప్పండి చాలు
Sir namaste naaku kewalam left hand fingers damage unnai and nenu car lorry jcb Anni vehicles drive chestanu etuwantu problem lekunda Aina car modification cheskowalsindena please cheppandi sir
సార్ నేను ఒక మాట చెప్పను కారు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కూడా మాఫీ చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికే కొత్త పింఛన్లు పెంచలేదు పాత పింఛన్ల తో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉన్న రోజులు సార్ మల్ల కారు కొనుక్కుంటే ఇచ్చే పింఛన్లు కూడా మాఫీ చేస్తే ఆ తర్వాత బతకడం కష్టంగా ఉండి మేము బతికుండాలి ఇంకా చనిపోవాలి
Thank you sir Sir maadi AP nenu 2014 sadaram camp LO sadaram chepinchukunnanu andu lo Name Date Of birth tappuga unnai avi ala sari cheyaali sadaram site lo sadaram id search cheste no da data avaible antunadu Alage udid ki apply chesanu enka u raaledu Saya chesi vivaralu telupagaru danyavaadamulu
The Telangana School Education Department released a notification on February 29, 2024, for 11,062 teaching positions in government-aided schools across the state. The positions include: School Assistants (SA), Secondary Grade Teachers (SGT), Language Pandits (LP), Physical Education Teachers (PET), and Special Education Teachers deni gurinchi cheppara sir kocham
కేంద్ర రాష్ట్ర పాలకులు వికలాంగులను దివ్యమైన మనసుతో చూడకుండా..దివ్యాంగులు అని నోటితో పిలిస్తే వికలాంగుల జీవితాలు మారతాయా..మిత్రమా కావలసింది పిలుపు కాదు ప్రయోజనాలు జీవితాలు బాగుపడటం.
Hi sir I want to ask you one question I didn't apply for graha Jyoti scheme in prajapalana but some news channels are showing me you can new application can apply for free for 200 graha Jyoti scheme free in word office it is true can I apply new application call graha Jyothi scheme now
సర్... నాకు హైట్ ప్రాబ్లం ఉంది కానీ నా సదరం సర్టిఫికేట్ లో ఆక్సిడెంట్ అని వచ్చిందీ... నేను లా సెట్ రాశాను. లా సెట్ లో కౌన్సెలింగ్ లో నా సర్టిఫికేట్ చూసి నాకు ph కోట రిజర్వేషన్ వర్తించదు అన్నారు... ఈ విషయాన్ని మీకు కామెంట్ చేసాను మీరూ రిప్లై మీతో మాట్లాడమని పెట్టారు... దయచేసి మొబైల్ నంబర్ పెట్టండి sir 🙏
టాక్సీ ప్లేట్ ఉన్న వాహనానికి పింఛన్ పోదు పెన్షన్ వస్తుంది అలాగే కొన్ని రూల్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కొన్ని రూల్స్ ఏంటంటే వైట్ కార్డు ఉన్నవారికి అలాగే ఓన్ వెహికల్ ఉన్నవారికి పాత రూల్స్ మాత్రం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రూల్స్
Meeru maaku devudu Sir
వికలాంగులకు సదరం సర్టిఫికేట్ తో లోన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి దయచేసి చెప్పగలను గురుభ్యో నమః 💐🙏
did you get any information pls reply me ??
🙏 సార్ దివ్యాగుల కు సప్సిడీ లోన్ గురించి తెలియజేయండి
Thank you Sir for your information.
ఎం లేకుంటేనే పింఛన్ ఇస్తాలేరు ఇంకా కార్ ఉందీ అన్నీ ఇన్క పెన్షన్ రాదు చేస్తాడు
ప్రభుత్వ ఉద్యోగం చేసే వికలాంగులకు ఉపయోగం ఉంటది
Namaste sir Auto gurinchi oka video chayandi please sir
Thank you good Information
Welcome
@@Antharnetra sir how to apply for disability scholarship pls tell in english
Thank you sir🎉🎉🎉
Most welcome
సర్
వికలాంగులు కారు కోనుకునే స్తోమత అందరికి వుండదు. కనీసం ఫిన్షన్ రాక ' బాధపడే వారు చాల మంది వున్నారు. ప్రభుత్వం నిజంగ వికాలాంగులకు మెలు చెయ్యాలి అని వుంటే.. వికలాంగుల అందరికి ఫిన్షన్ వచ్చేటు చెయ్యామని చెప్పండి చాలు
Chaala Baga chepperu
Good information Sir 👍
Thanks
జూలై నెల ఆసరా పింఛను ఎప్పుడు నుంచి ఇస్తారు ఒక వీడియో చేసి చెప్పరాదా సార్ 😢
Good information sir❤
Thanks
Good information sir
🤝🤝 Thank you sir
Sir namaste naaku kewalam left hand fingers damage unnai and nenu car lorry jcb Anni vehicles drive chestanu etuwantu problem lekunda Aina car modification cheskowalsindena please cheppandi sir
Super information sir thanks
Ea company cars vati models cheppandi
వెబ్ సైట్లో ఏ ఏ కారు గొణుగోలు చేయాలో స్పష్టంగా ఉంటుంది..
Good information sir but how to take to Fastage please tell me
Naku kothaga sadharan sartipiget vachindhi pinchene ku ala akada aplai cheyali
Vikalaonguluu shop ki lonu theesukunte entha estharu entha mafi avuthundi cheppandi sir
Ok sir🙏🙏
సార్ నేను ఒక మాట చెప్పను కారు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కూడా మాఫీ చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికే కొత్త పింఛన్లు పెంచలేదు పాత పింఛన్ల తో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉన్న రోజులు సార్ మల్ల కారు కొనుక్కుంటే ఇచ్చే పింఛన్లు కూడా మాఫీ చేస్తే ఆ తర్వాత బతకడం కష్టంగా ఉండి మేము బతికుండాలి ఇంకా చనిపోవాలి
Alredy edina 4 wheel valla peru midha unte kuda subsidy vastundha... Pls say me
Sir second hand car koni modify cheskoni registration cheskovaccha
Sir handicap loans gurinchi cheppandi please
Ts vikalgula back log notification epudu vostundi sir🎉
Tweveler vehicle untadha sir
ఎలక్ట్రికల్ వెహికల్ కి సబ్సిడీ ఉందా
Bank lu Home loans vikalangulaki ivara sir ap lo
Corporation loan yemanna vunnaya sir aplay vhesukovadaniki
saderm certificate lo mistakes padite yem cheyali sir
Tq.. Sir
Welcome
government authority modifey ekkada chestharu..?
Cs గారూ గవర్నమెంట్ ని ముందు RPWD act 2016 అమలు చేయమని చెప్పండి
Sir epilepsy certificate unnavallu mi reserved lo bank job ki eligibility untudha? Please tell me
Sir driving licence ph valaku estara
Ma babu earing defct undi ma babuki antodaya card ki eligibility untada sir cepandi
Vikalangulaku pension jari Eppudu chestaru sir
Sir Nenu oka physical handicapped maaadhi ap rajamundry division car show room ekkada umtumdi please help me sir
Sir pwd backloage posts eppudu vestaru sir
Modifi car showroom gurunchi chepandi sir
Cheppandi sir
Sir central government job vallaki .... accept chestara
Good morning sir
Morning
Cheppandi sir cheyyocha
Purchase
CM today kuda announced chayaledu pension gurinchi, chapale
Web site unda
CM గారు 40% ఉన్నధివ్యాంగులకు RTC ప్రీ బుస్సు ప్రాయాంం కల్పించన్డి సార్
CSC center ekkad untundi sir
Sir vikalangulaku dalitha bandu Este baguntundhi sir
Physical Handicap person car purchasers age limit how much sir.
Sir how will renewal sadrem certificate in Telangana what is process sir
Sir, GST registration chesukunnaka konakapote emannaavuthada
ఆరు నెలల తరువాత లాప్స్ అవుతుంది.
@@Antharnetra లాప్స్ అయిన పర్వలేదుగా,
TS new pension application site open eppudo cheppandi please
Automatic car tesukunte modify avasaramledu konthamandiki vallaki registration free ga chestara.. And tollgate fee exemption ki ela apply cheyali
no కచ్చితంగా మోడిఫై చేసుకోవాలి
@@Antharnetra modify ante elantivi.
Kotha pinchanllu aapudu istharu sir 😢😢😢
Sir UDID Card raledhu sir 3 months ayindhi
Sir koatha car ke na seconds car delhi elanti state thechukuni re rigistation chesukunte registration charge taggistara
కొత్త కారుకే
Thank you sir
Sir maadi AP nenu 2014 sadaram camp LO sadaram chepinchukunnanu andu lo Name Date Of birth tappuga unnai avi ala sari cheyaali sadaram site lo sadaram id search cheste no da data avaible antunadu
Alage udid ki apply chesanu enka u raaledu Saya chesi vivaralu telupagaru danyavaadamulu
Two-wheeler ki apply చేయొచ్చా
The Telangana School Education Department released a notification on February 29, 2024, for 11,062 teaching positions in government-aided schools across the state. The positions include: School Assistants (SA), Secondary Grade Teachers (SGT), Language Pandits (LP), Physical Education Teachers (PET), and Special Education Teachers deni gurinchi cheppara sir kocham
Car konte pention evvaranta kada ap lo
Anna nenu udid card aplay chesi 3months avuthundhi Inka elanti information ledu enni days ku vastundhi cheppandi
Sir 4 wheeler unte penssion vastundaa mari
వికలాంగులకు అనుకూలంగా మోడీపై చేసుకుని ఇన్వాలిడ్ లైసెన్స్ తీసుకుంటే పెన్షన్ రద్దు కాదు..
Two wheelers unda sir , please make a vedio
How to modify/apply licence for disabled people
Ippudu car purchase cheyyicha sir
Ok
Tq
Welcome
Hii sir kotha pension epudu estaru konchem chepandi sir
Karu konte pension Raju
Sir maa sister handicapped...sister name mida car thiskoni nenu vadukovacha...maa sister ki pension continue ga vastunda...?
Sir Handicapped person scooty purchase chestay emaina Government nundi benefits vuntaya sir
Vikalangulaku 6000 pension epudu sir
Sir divyangulu annandi Sir
కేంద్ర రాష్ట్ర పాలకులు వికలాంగులను దివ్యమైన మనసుతో చూడకుండా..దివ్యాంగులు అని నోటితో పిలిస్తే వికలాంగుల జీవితాలు మారతాయా..మిత్రమా కావలసింది పిలుపు కాదు ప్రయోజనాలు జీవితాలు బాగుపడటం.
Certificate koraku tirky tirky cheppulu kargi pothunna nai
వచ్చే(ఇచ్చెెెె) పెంచ్షన్....నిత్యవసారలకూ/ మందులకు(మెడిసిన్) కే సరిపొటంలా. ఇక కారు బైకా... హ హ హ హా😅😅😂😊
జీవితం ఒక చదరంగం .
వికలాంగులు అంతా..ప్రభుత్వం పై ఆధారపడి వారి దయాదక్షిణ్యాల పై ఆధారపడి ఉండరు..
Is is there any age limit
నో
@@Antharnetra thank you sir
100% handicapped eligibul
If Disability person don't know driving but if he want to buy a car. Is it possible?
Anantapur backlogjob apdu vasty
కార్ లను మాడి ఫై చేసే షో రూం లను తెలియజేయండి సార్🙏
Hyd నాంపల్లి లో డక్కన్ మోటార్స్ ను సంప్రదించండి
Pension ravadam ledu cheppulu curry Potter nai ?100
Na message arithmetic help chahie Hindi
Registration chesthunte avvadam ledu,
సెల్ఫీగా చేసుకోకండి
మరి మనీ ఎప్పుడు వస్తాయి కారు కొనే ముందు వస్తాయా ఈఎంఐ అయిపోయిన తర్వాత వస్తాయా అది చెప్పలేదు
అన్ని మినహాయించుకొనే షోరూమ్ వాళ్ళు కార్ ఇస్తారు..
ఈరకంగా కారు కొన్న వికలాంగులు ఎవరైనా ఉన్నారా..??
Hi sir I want to ask you one question I didn't apply for graha Jyoti scheme in prajapalana but some news channels are showing me you can new application can apply for free for 200 graha Jyoti scheme free in word office it is true can I apply new application call graha Jyothi scheme now
no
Visual handicapped vallaki raakapoyina sodharudi sahayamtho velladaniki loan isthara sir sir please mee number ivvandi sir
I am government employee sir
సార్ నమస్కారం మా అబ్బాయి 100% బ్లైండ్ డిగ్రీ పూర్తి అయిపోయింది వీళ్లకు సపరేట్గా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా అవి ఎప్పుడు పడతాయి దయచేసి చెప్పండి థాంక్యూ
మీ జిల్లాలో ప్రత్యేకంగా వికలాంగుల కోసం బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది.అప్లై చేసుకోండి.
Andhrapradesh lo eppudu pwd backloage vastaye sir
Sir total free na car lekunte ala😢
వీడియో పూర్తిగా చూడండి
Shop lons gurichi
Car kontea pension vasthunda ??anna
కారును మోడీఫై చేసుకుని..ఇన్వాలిడ్ లైసెన్స్ తీసుకుంటే వికలాంగుల పెన్షన్ కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
@@Antharnetra adept vechile licence unte ame kadu ahh sir
సర్... నాకు హైట్ ప్రాబ్లం ఉంది కానీ నా సదరం సర్టిఫికేట్ లో ఆక్సిడెంట్ అని వచ్చిందీ...
నేను లా సెట్ రాశాను.
లా సెట్ లో కౌన్సెలింగ్ లో నా సర్టిఫికేట్ చూసి నాకు ph కోట రిజర్వేషన్ వర్తించదు అన్నారు...
ఈ విషయాన్ని మీకు కామెంట్ చేసాను మీరూ రిప్లై మీతో మాట్లాడమని పెట్టారు...
దయచేసి మొబైల్ నంబర్ పెట్టండి sir 🙏
టాక్సీ ప్లేట్ ఉన్న వాహనానికి పింఛన్ పోదు పెన్షన్ వస్తుంది అలాగే కొన్ని రూల్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కొన్ని రూల్స్ ఏంటంటే వైట్ కార్డు ఉన్నవారికి అలాగే ఓన్ వెహికల్ ఉన్నవారికి పాత రూల్స్ మాత్రం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రూల్స్
నిజంగా నా అన్నా టాక్సీ ప్లేట్ ఉంటేనే
పించిన్ ఇస్తారా నిజంగా పొదా ఫించిన్ నిజంగా అయితే
నేను కూడా అప్లై చేస్తాను
నిజంగానే నా అన్నా మీరు చెప్పింది
Vani 10parsent vadu.first kotha penchan cheydmandi
Handicapped subsidy company
Sir ee daridrapu government pension eppudu penchutaru A.P lo every month 1st rojuna esthunnaru worst telangana Government
Sir మే number. Kavali sir
phone number cheppandi sir
Karo contact picture Raju
Cibil score lekapothe estara sir
సిబిల్ కు సంబంధం ఉండదు
Ok sir but bank vallu loan evvali ante cibil vuntene loan issue chestaru kada
gst మినహాయింపుకు బ్యాంక్ లోన్ కు సంబందం లేదు .. సిబిల్ చూడకుండా కార్ లోన్ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి ..