నమస్తే సార్ ,ఈ వీడియో లో చాల చక్కగా సంగీతం లో నీ రకరకాల పద్ధతి గురించి వివరించి నారు.ధన్యవాదాలు సార్. కర్నాటక సంగీతం నకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే "కర" అంటే సముద్ర తీర ప్రాంతం. ఆ ప్రాంతం ఆంధ్ర,కర్ణాటక, తమిళ నాడు ,కేరళ రాష్టాలు.ఈనాలుగు రాష్ట్రాల వాళ్లు "కర "లో అంటే సముద్ర తీరం లో ఉన్నారు కాబట్టి వీరు పాడే సంగీతాన్ని కర్నాటక సంగీతం అని పేరు వచ్చింది అని పెద్ధలు చెబుతున్నారు. మరియు కర్నాటక,హిందూ స్ధాని సంగీతాల లో స్వరాలు ఒకటైనప్పటికీ పాడే పద్ధతులు, గమకపద్ధతులు వేరు వేరు గా ఉంటాయి.
భారతీయ సంగీతాన్ని చాలా చక్కగా వివరించారు మన సంగీతానికి మిగతా దేశాలు వారికి అనుగుణంగా వారి భాషలో వాళ్ళు నోట్స్ రాసుకోవడం జరిగింది. చివరిలో మన భారతీయ సంగీతంలో నేర్చుకోమని చెప్పడం చాలా అభినందనీయం,,,🙏🙏🙏🙏
Sir Karnataka sageetham ante andharu karnataka rastram nunchi vacchindhani nenu nalantivallu chalamandhi anukuntunnaru idhi Sangeetha vidyardhulaku first lesson avuthundhi sir thanku sir
Guruvugaru nenu ye song inakuda own ga exact scale Ani kadugani yedo voka scale lo cheyyagaluguthunnanu but vaati exact scale teledamledu. And adi Major or Minor anikuda teleyadu so cards veyyalekapothunnau.

మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@@LakshminivasaMusicalAcademy బాగుంది సర్ మీ వివరణలు
మీ సంగీత జ్ఙానం మీవివరణాత్మక విశ్లేషణ అద్భుతం. .సరస్వతి పుత్రులకు నా నమోవాకములు లక్ష్మికటాక్ష ప్రాప్తి రస్తు
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
I want to learn hindustaani and carnatic music sir how
Super gruvugarandi thanks andi🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
గురువు గారు... చాలా బాగా వివరించారు... ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@@LakshminivasaMusicalAcademy DHANyavadalu
Super explanation and nice editing also
Thanks and welcome
Manchi lesson andhicharu sir thanku sie
Sir Karnataka sageetham ante andharu karnataka rastram nunchi vacchindhani nenu nalantivallu chalamandhi anukuntunnaru idhi Sangeetha vidyardhulaku first lesson avuthundhi sir thanku sir
Sathakooti dhanyavaadalu sir miku....e series chalaa famous avthaadi ...tharachu videos cheyandi sir thank you Soo much🤩🤩
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
Please make video on folk music time signatures
Namaste sir 🙏🙏🙏 chala baga chepparu
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Excellent explanation
Tq so much sir meru chala videos naku use avuthudi
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Normal show lo padaniki ki Aye sageetham nechukovali
Master thanks..manchi video chesaru
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
You are indirectly supplying oxygen to our lives
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
Srinivasarao garu dayachesi manodgarma sangeetham ante emiti?
Kastha vuvarinchandi..
తప్పకుండా చేస్తాను
@@LakshminivasaMusicalAcademy Thank you very much sir. Hrudayapurvaka dhanyavadalu...
Guruvugaru nenu ye song inakuda own ga exact scale Ani kadugani yedo voka scale lo cheyyagaluguthunnanu but vaati exact scale teledamledu. And adi Major or Minor anikuda teleyadu so cards veyyalekapothunnau.
ధన్యవాదాలు అండీ
Tq ......very March.......andi
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Superb 👌 explanation 👏👏👏
Hai Master how r u..... Naku mayuri cinema nunchi idi naa priya narthana vela song ki notes kavali andi
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
స్పాన్సర్ చేసేవారు కావాలండి
THANK YOU SIR
Suppar
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
Carnatic సంగీతము బాగుంది
Thank you sir 👍👍👍
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
🙏🙏
Super teaching sir
Nice explanation master garu,,👍👍👍
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
🙏🙏🙏🙏🙏🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ