మీరు సేంద్రియ ఎరువు గురించి బాగానే చెప్పారు సేంద్రియ ఎరువులే కాకుండా పంట పొలాల్లో గట్ల వెంబడి ఎకరాకి 4 యాప చెట్లు నాటించెను అట్లయితే చెట్లు నటించినట్లు ఇంకా ఎటువంటి పురుగు మందులు వాడవలసిన అవసరం అవసరము ఉండదు దీని వలన మనిషి భూమి ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా నో ఆనందకరంగా ఉంటారు ప్రతి రైతు ప్రతి రైతు తప్పనిసరిగా ప్రతి ఎకరాకి 4 వేప చెట్లు వేయడం మరిచిపోవద్దుచెట్లు, ఇలా చేయడం వలన పురుగు మందులు వాడవలసిన అవసరము అసలకి ఉండనే ఉండదు
Chelli.. Nenu e year nundu vyavasasam elanti method cheyali ani chala confusion li unnanu.. Kani CVR merhod cheyali ani nirnayinchukunnanu.. Tq u chelli.. Na peru kuda Sunanda ne.. andhraprabdesh, guntur dt madi tq u so much. God bless you
Vellulli, allam , mirchi yentha quantity kalapali cheppaledu Srinivas Garu. Please let us know. Thank you very much for your work sir. Pleas also give us more details about Bio Enzymes also. 🙏 Great Work.
Madam e matti dravanam mango trees ki vadavacha. Adi ela vadali , ante matti dravanam lo ememi kalapani. Adi flowering staglo spray cheyyala ? A a stag lo cheyyali ? Cheppagalara please
Hi మేడం నమస్తే మీరు అందించే మంచి సలహా సూచనలు ఇస్తున్నారు థాంక్యూ... కానీ ఈ మట్టి ద్రావణం మలుగా అయినా కొట్టుకోవచా పురుగు శాతం ఎక్కువ ఉంటేనే వాడాలా పురుగు ఎక్కువ ఉంటే అల్లం పేస్ట్ ఎంత మోతాదులో వాడాలి అన్ని రకాల పట్టలకు వాడొచ్చా కొంచం పూర్తి సమాచారం ఇస్తే మేము కూడా ట్రై చేస్తాం మేడం రసాయనాలు వాడి వాడి పైసా మిగలడం లేదు పంట దిగుబడి లేదు.మీరు చేసే ప్రయోగం చాలా బాగుంది రైతులకు మంచి ఉపయోగకరమైన చిట్కాలు మివి.థాంక్యూ మేడం plz రిప్లై
Madam giving wonderful message but I have (5Acer) guava plant in my land I have faced problem with melybus also lose of last crop.... So I requesting give some advise.....
@@IndarapuSrinivasrao anna garu..మాకు అల్లం వెల్లుల్లి మిర్చి. ఎంత కాంటీ టీలో తీసుకోవాలీ ..200 లీ వాటర్ కి...అన్న..చాలా మంది organic గురించి videos చేస్తున్నారు bt ఎంత పాళ్లల్లో vadali.అని చెప్పడం లేదు ..మెరైన చెప్పండి....
గొప్ప చదువు చదివి కూడా వ్యవసాయ పని చేయడం ఒక గొప్ప విషయం మేడం.,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
¹
వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేసి రైతులకు సహకరించగలరు.
Thnku v. Much🙏
@@IndarapuSrinivasrao
a*Aa*/ a ni u ji
Mmm hu
by
Ok😂😢🎉❤😮😅
Sunandamadam garu మీకు చాలా ధన్యవాదములు
చాలా చక్కగా వివరించారు మేడం...
మీరు సేంద్రియ ఎరువు గురించి బాగానే చెప్పారు సేంద్రియ ఎరువులే కాకుండా పంట పొలాల్లో గట్ల వెంబడి ఎకరాకి 4 యాప చెట్లు నాటించెను అట్లయితే చెట్లు నటించినట్లు ఇంకా ఎటువంటి పురుగు మందులు వాడవలసిన అవసరం అవసరము ఉండదు దీని వలన మనిషి భూమి ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా నో ఆనందకరంగా ఉంటారు ప్రతి రైతు ప్రతి రైతు తప్పనిసరిగా ప్రతి ఎకరాకి 4 వేప చెట్లు వేయడం మరిచిపోవద్దుచెట్లు, ఇలా చేయడం వలన పురుగు మందులు వాడవలసిన అవసరము అసలకి ఉండనే ఉండదు
సునంద గారు చాలా బాగచెప్పారు🎉🎉🎉
Chelli.. Nenu e year nundu vyavasasam elanti method cheyali ani chala confusion li unnanu.. Kani CVR merhod cheyali ani nirnayinchukunnanu.. Tq u chelli.. Na peru kuda Sunanda ne.. andhraprabdesh, guntur dt madi tq u so much. God bless you
You are best, video for all.thanks.
This video is very helpful to all type of farmers.
Thnku 🙏
Intha varuku Raithanna Ane anukunna
Ika nunchi Raithamma
Chala anandanga undi mimmalni chudatam
Chala baga chepparu medam garu
సునంద గారు మీకు ధన్యవాదాలు.
Tappakunda sir great mam🙏🏿🙏🏿
Vellulli, allam , mirchi yentha quantity kalapali cheppaledu Srinivas Garu. Please let us know.
Thank you very much for your work sir. Pleas also give us more details about Bio Enzymes also. 🙏 Great Work.
Fantastic video Thanks
Thank you akkaa danyavadalu
అమ్మ మీకు ధన్యవాదములు 🙏
Nice 👍 information about CVR technology
Thnku🙏
Tq sir for clarity explanation but how much quantity of garlic to use?
Thanks for the information.
Does it work on mites?
Tq,,sir matti dravanam gurinchi miru video cheyyadam im happy, ,
Thnku 🙏
when we spray matti dravanam and amudam mixing any whetness is required for the plants can you please tell me
Very good information sir 👍
Madam giving wonderful message but I have (5Acer) guava plant in my land I have faced with melybus last crop.... So I requesting give some advise.....
Thnku🙏
Akka meeru super...how to place order to hyderabad
Dentlo aavu mutram mix cheyavacha medam
Madam e matti dravanam mango trees ki vadavacha. Adi ela vadali , ante matti dravanam lo ememi kalapani. Adi flowering staglo spray cheyyala ? A a stag lo cheyyali ? Cheppagalara please
Thank you 💕 very much
Neem oil kalapavcha
.madam garu purugu akkuva unnapudu 200 lr ku mirchi allam velluli anta kalapali madam cheppandi
Vari ki ela vadali enni dafalu vadali grothing kosam emmi vadali
Is this method useful for dragon plants .
Good sir
Yeruvuga acaraki yenni kejilu matti vadavachu akka
Amudamu yenta kalapali
devathalu unnaro lero naku talidukani....annapurna devi laga chala goppa pani chatunaru thalli🙏🙏🙏
Thiga chikkudu lo pasupu pachaga senu motham maruthundhi dhiniki pariskaram chepandi please please please
Variki use cheyocha
Thayaru chese vidanam cheppandi
Hi మేడం నమస్తే మీరు అందించే మంచి సలహా సూచనలు ఇస్తున్నారు థాంక్యూ... కానీ ఈ మట్టి ద్రావణం మలుగా అయినా కొట్టుకోవచా పురుగు శాతం ఎక్కువ ఉంటేనే వాడాలా పురుగు ఎక్కువ ఉంటే అల్లం పేస్ట్ ఎంత మోతాదులో వాడాలి అన్ని రకాల పట్టలకు వాడొచ్చా కొంచం పూర్తి సమాచారం ఇస్తే మేము కూడా ట్రై చేస్తాం మేడం రసాయనాలు వాడి వాడి పైసా మిగలడం లేదు పంట దిగుబడి లేదు.మీరు చేసే ప్రయోగం చాలా బాగుంది రైతులకు మంచి ఉపయోగకరమైన చిట్కాలు మివి.థాంక్యూ మేడం plz రిప్లై
Sir karabuja crop ki work out avutunda
good infor mation
Super idia
Nice Video ❤
Sir replay evvandi అల్లం mirchi vellulli entha evvalno 200 litters ki
Ma Polam Sandi soil
Ee soil Matti dravanam ku
Use avuthunda
Sri 1 ekaraku enni pampulu kottali
Arati pantaku entamotadu mattidravanam vadali teleyacheyavalenu
గాడ్ బ్లెస్ యు సర్
Cotton ku vadocha
Sir please give a English subtitles for your video so that we farmers from other states to get knowledge of your effort please
🙏
మీరు సివిల్స్ చదివే హోదా నుండి వచ్చినట్టున్నారు వ్యవసాయం లోకి 🙏
Applebare ki flower stagelo kottacha
15 ltrs sprayer lo yentha dravanam kalapali?
Thanks madam
Tanks👋👋👋
Good thalli
ఆముదం ఎక్కడ దొరుకుతాది sir
ఆముదము కాకుండా వేప నూనె వాడొచ్చ??
Reply ivvandi Sir
very nice vedio
Thnku🙏
Madam giving wonderful message but I have (5Acer) guava plant in my land I have faced problem with melybus also lose of last crop.... So I requesting give some advise.....
Spray soil👍
1. chill water spray 2. soil spray, 3. ganji dravanam spray, eeee moodu khachchithamgaa chesthene mealybug control avuthundi.
1. chill water spray : 200 lts water drum lo 250gm khilli sunnam (LIME), oka block
( 20kg ice gadda ) ice vesi drum paina mootha pettaali, oka ganta tharuvaatha aa neetini mokkala paina udayam 9 gantala tharuvaatha maathrame spray cheyyali. 200lts per acre warning : panta pootha meeda unnappudu spray cheyyakudadu
rendava roju
2. soil spray 200lts soil spray udayam 9 gantala tharuvaatha chesaaka,
200lts bellam-vepa dravanam nela paina ade roju saayanthram spray cheyyali.
( bellam-vepa dravanam : 200 lts water + 3-4 kgs nallabellam( ledaa 5-6 lts cheruku rasam ) + 5 kgs vepaakula gujju kalipi 6-8 gantalu naananivvaali, tharuvaatha aa misramaanni 6-8 porala paluchani guddalo vadakattagaa vachchina dravanaanni nela paina spray ki vaadaali )
mudava roju
3. ganji dravanam spray : 1-3 kgs of moddu muthaka biyyapu pindi ki 10-15 lts neetini kalipi 2 gantalu naananichchi oka kundalo ganjini cheyyali + 100-200 grm inguva ni 500ml vedi neetilo vesi kariginchaali + 250-500gms kunkudukaayala nundi rasam theesi pettukondi. ganji challaaraka, ganji + kunkudu rasam + inguva dravanam mudintini baaga kaliyathippandi. ee misramaaniki 50-100gms khilli sunnam (lime) kalapandi. ee moththaanni 200lts water lo kalipi udayam 9 gantala tharuvaatha spray cheyyandi. warning : panta pootha meeda unnappudu spray cheyyakudadu
note : vadakattagaa vachchina pippi, kunkudu thokku etc... veetini polamlo maathrame veyyali, bayata paaraveyyakudadu...
Use cvr method
Cvr method controls millybugs 110%
Cloth tho vadakattavachha
Vadakattina Matti waterlo Amudam kalapavachha
Matti lo amudham kalapali
leaf meeds matti layer vaste photo synthesis process jarugutunda ?
👍
Mango trees ki soil method ok na madam
Allam,velluli paste entha kalapai
Anna gaaru..మట్టిని ఫారెస్ట్ నుండి teesukovachuna..use avutundha
Yes👍
THANU👏👏👏
😊😊
Nice Vedio 👌🙏
SSD Bio sciences
Thnku v. Much🙏
Subject is useful audio is not better and clear. Madam clarification is most helpful and thank you.
Thnku🙏 mice prblm
A soil mattini use cheyali red soil to cheyavacha
👍
చదువు లేని వారి కంటే చదువుకున్న వారు వ్యవసాయం చేస్తే చాలా బాగుంటాదని మీరు నిరూపించారు మేడం👍👍🙏🙏
Hai అన్నా ..అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వాడలీ ఎకరాకు ..వరి లో మొగి purugu కి పని chestundha
Yes👍
@@IndarapuSrinivasrao anna garu..మాకు అల్లం వెల్లుల్లి మిర్చి. ఎంత కాంటీ టీలో తీసుకోవాలీ ..200 లీ వాటర్ కి...అన్న..చాలా మంది organic గురించి videos చేస్తున్నారు bt ఎంత పాళ్లల్లో vadali.అని చెప్పడం లేదు
..మెరైన చెప్పండి....
@@harikareddyontela చౌహాన్ Q పద్ధతి ప్రకారం అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 గ్రాము/1 ml / 1 liter waterki
mirchi 500gms, allam 200-300g, vellulli 200-300gm
మట్టి ద్రావనంలో వేపగింజల కషాయం కలుపుకోవచ్చా?
Is it useful for cotton crop
👍
తుంగని అంటే కలుపు ని ఎలా నివారణ చేయాలి
చెప్పండి madam
1:41
Sir mirchi ki sub soil enni aduguladi teesukovali
Video lo undhi🙏
below 2-3 ft reasonably ok, below 3.5ft is better
ఆముదం నూనె లీటరు ఎంతో చెప్పగలరు Please
Varsham enni hours aagali
minimum 2 days, varshaniki bhayapadavaddu, avasaraanni batti inko spray ivvandi
Amudham ekkada dorukuthundi sir medam
+91 77995 44705
Real la anna please replay
Madamcan you describe what is avadum and how can we prepare I am from punjab I can't understand the meaning of avadum
Its not avadum its amudham,
Amudham means castor oil.
👍
మట్టి ద్రావణాన్ని అన్ని రకాల కూరగాయల లో,పూత పిందే దశలో వాడవచ్చా?
మిర్చి,వెల్లలి, అల్లం,పేస్ట్ ఎకరాకు ఎంత వాడాలి
వివరంగా తెలియజేయండి
Yes👍
Erra mattitho cheyocha medum
Ok
Varsham vasthe ela madam
Sir vanga crap Lo kandam lopalaki poyi lopala vuntundi purugu daniki Elacheste potundi sir
Modhatinunde spray cheyaali👍
@@IndarapuSrinivasrao first nundi cvr mathod vadutunnanu sir
Variki eppudu eppudu e dravanam kottali
మినుములో పూత సమయంలో స్ప్రే చేయవచ్చా
👍
🎉🎉
Thiuangoua lo pindinalliki spring ciyauch anna
Yes👍
పుట్ట mannu vadochha endhukantte లోపల నుండి vastundhi kadha adhi
No
Amutham vatar lo kalustunda mam
Yes👍
ae oil neetilo karagadu, kalavadu( emulsifier kaani, citrus juice kaani, kodi guddu kunkudu rasam laantivi vaadithe thappa ). kaani soil spray vaadakam lo aamudam neetilo kalavakapoina faravaledu. spray chesinappudu chimminchi thumparalaa koduthundi kaabatti no problem
Water లో kalavadu, అందుకే ఎండిన మట్టికి ఆముదము బాగా పట్టించిన తర్వాతే water లో కలపాలి. మట్టి ఆమూదం కి binding agent గా పనిచేస్తుంది.
Kusumalu cavali medem
Cottan ku pani chesuthundh sir
Yes👍
ప్రత్తి లో వాడవచ్చా మేడం
👍
హైదరాబాద్ లో ఆముదము నూనె ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండి
9849012311
Ayurveda shapulo దొరుకుతుంది కీరణం shapulo దొరుకుతుంది
Lot of disturbances in back ground audio.
Nuv velli anthagalilo sound lekundaa cheyyi
Yes 100%
Plz Complasalry ga reply evvali plzzz
అల్లం వెల్లుల్లి ఎంత మోతాదు వేసుకోవాలి 200 లీ కి సార్
Video lo undhi🙏
mirchi 500gms, allam 200-300g, vellulli 200-300gm
what is the ratio for ginger, garlic and chilli paste ? equal parts ok ?
Ok
Is there a whatsapp or telegram group for cvr method?
Yes
@@IndarapuSrinivasrao Please share the details.
Success chesina vallu oka comment cheyandi..